Samsung S24 ultra
11:19
21 күн бұрын
Rode Wireless Go II Mic
16:56
Ай бұрын
Kondareddy Burju
8:26
Ай бұрын
Toyota Innova Hycross Hybrid ZX
19:34
Maruti XL6 ZETA  Manual
25:05
3 ай бұрын
27 April 2024
30:35
3 ай бұрын
Пікірлер
@Jaljira_boy
@Jaljira_boy Күн бұрын
Ma intlo already nuv unnav ga inkenduku kotta kukka ani antunnaru . Deenikosam edina parishkaram ivvandi😢😢😢
@FingerTips-Tech
@FingerTips-Tech Күн бұрын
Ninnu road meeda free ga vadilesi..kukka ni penchukomanu...❤
@rajareddy261
@rajareddy261 5 күн бұрын
❤❤❤
@velisettilakshmi6741
@velisettilakshmi6741 7 күн бұрын
Memu kuda chinnappudu tirigina pudipalli idi anu kunte badha ga undi
@santhoshi8748
@santhoshi8748 10 күн бұрын
పోలవరం కోసం కాదు కాని, అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేస్తున్నారు, గ్రామాల్లో ఎంత ఆధునికరణ పెరిగిందో అంత ప్రజల్లో దూరాలు పెరిగిపోయి ఎవరికి ఎవరు కాకున్నా పోతున్నారు.
@santhoshi8748
@santhoshi8748 10 күн бұрын
రాములు వారిని వారి పరివారాన్ని కూడా తీసుకుని వెళ్లి ఉంటే బాగుండేది.😢😢😢
@user-qj8ii5nt4o
@user-qj8ii5nt4o 11 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍😔😔😔
@ArvindYoreh
@ArvindYoreh 11 күн бұрын
Hundred Raze or blade or infinity pro... Which one u will suggest
@FingerTips-Tech
@FingerTips-Tech 4 күн бұрын
i personally tried...budget friendly and good quality
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 11 күн бұрын
🙏🙏🙏🙏
@ramanarao2410
@ramanarao2410 13 күн бұрын
Eesari navambar lo vasthanu madi bhubanswar na janma sompeata
@ramanarao2410
@ramanarao2410 13 күн бұрын
Threesulamu movi12 sarlu susanu srinuvash mahal sompetea krishnamraru1 bag pattina sannivasamu train lo sannivasamu
@shakilelavanya5300
@shakilelavanya5300 14 күн бұрын
Adhi ma vuru
@ramanpvk
@ramanpvk 17 күн бұрын
Excellent insight of the product.❤
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 22 күн бұрын
బాలకృష్ణ బంగారు బుల్లోడు సినిమా ఆ ఊరిలోనే కదా తీశారు
@svpapach3547
@svpapach3547 22 күн бұрын
Excellent out put ఇచ్చారు కాశీగారూ thanq very much
@sreenu2726
@sreenu2726 25 күн бұрын
పోలవరం...ఒకరికి వరం! మరొకరికి శాపం ! పాపం గిరిజనులు, గ్రామీణులు!! గోదావరి ముంపు గ్రామాలు వీడియోలు చూస్తుంటే గుండెగొంతులోకొచ్చింది! కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న గిరిజన గ్రామాలు మరియు పల్లెలు!! మన ఇంటి వద్ద గాని,పొలం వద్ద గాని కొద్దిపాటి స్థలం అవతలివాళ్లకు కలిస్తే ,ఆ సరిహద్దు స్థల వివాదంలో ఎంతో పోరాడతాం ! ఎందాకైనా వెళతాం!ఎంతకైనా తెగిస్తాం! కారణం అది నాభూమి అనే ఒకేఒక్క మమకారంతో ! అటువంటిది, ఉండే ఇల్లు , పుట్టి పెరిగిన ఊరు కళ్ళముందే జల సమాధి అవుతాయని ముందే తెలిసిన పరిస్థితుల్లో, ఆ అమాయక గిరిజనులు,గ్రామీణుల వేదన వర్ణనాతీతం ! ఎంతమంది అపరాధులు తప్పించుకున్నా పరవాలేదు,కానీ ఒక నిరపరాధి శిక్షింపబడకూడదనే మన శిక్షాస్మృతి ఔన్నత్యానికి పూర్తి విరుద్ధంగా, ఎవరికో నీరందిందించి,వారిని అభివృద్ధి పరచడం కోసం,అన్యo, పుణ్యం ఎరుగని మరెవరి జీవితాలో జలసమాధి కావడం రియల్లీ పిటీ !!!
@harikagayathri8961
@harikagayathri8961 25 күн бұрын
Pudipelli ma uru dhegera ❤
@galeiahvlogs538
@galeiahvlogs538 27 күн бұрын
పూడి పల్లి గురించి ఇంతగా ఎవరు వివరించలేదు.
@ashachaparla775
@ashachaparla775 Ай бұрын
👌 👌
@ashwinigopal8697
@ashwinigopal8697 Ай бұрын
🎉
@tanvichintapalli7538
@tanvichintapalli7538 Ай бұрын
Nice Review
@veerakishore8046
@veerakishore8046 Ай бұрын
గుండెలు బరువెక్కిన తీపి జ్ఞాపకాలు...🥲🤗❤️
@manikumarkilladi9743
@manikumarkilladi9743 Ай бұрын
Nice one
@revanthyadav2508
@revanthyadav2508 Ай бұрын
Beautiful Drone shots😍
@tanikellasridevitanikellas4642
@tanikellasridevitanikellas4642 Ай бұрын
Maa vuru
@YendluriYacobu-os5fg
@YendluriYacobu-os5fg Ай бұрын
Good 👍 video sir thank you sir
@v.muralikrishna5513
@v.muralikrishna5513 Ай бұрын
Sir అమ్మోరు మూవీ లో గుడి ఏ ఊరిలో ఉంది కొంచం చెప్పగలరు please
@rishidoshi
@rishidoshi Ай бұрын
All who are confused like me.... K11 is 2cms smaller (L n B both) than the K9. Rest all same. Both can take on large laptops... Go for k11 as it is newer, cheaper, lighter and smaller.
@user-bk8qd6xg5w
@user-bk8qd6xg5w Ай бұрын
Pudipalli Bangaru bullodu movie lo vinna beautiful village name Polavaram project kosam yenno Gramalu mumpu barina padi khali chesi vidichi vellipoyina Prajalu varu padina badha yentho cheppalemu sidhilamypoyina Pudipalli Gramam chusaka kannillu agatledu Kasi Viswanath garu Thank you Sir 🫡
@Ramana_131
@Ramana_131 Ай бұрын
😢
@Ramana_131
@Ramana_131 Ай бұрын
😢
@cookingchannel-si4fl
@cookingchannel-si4fl Ай бұрын
Maa vuuru rapaka. Anni thirigina pleases so sweet memories
@mallikarjunaraokamarsu958
@mallikarjunaraokamarsu958 Ай бұрын
Useful info 👍
@munna048
@munna048 Ай бұрын
Kaalagarbhamlo andaru kalipotam antey eseynemo
@VasuCookings-fingertips
@VasuCookings-fingertips Ай бұрын
Nice
@kotagiriashokkumar6442
@kotagiriashokkumar6442 Ай бұрын
🎉🎉🎉plan a Titanic Like Movie 🎉🎉with this theme 🎉🎉of Ruins 🎉🎉🎉 with a all scenes and Narrative 🎉🎉🎉use AI very easy to Make Past events 🎉🎉
@kotagiriashokkumar6442
@kotagiriashokkumar6442 Ай бұрын
Expats 🎉🎉Very Pathetic Situation 🎉seeming thr Polavaram a Big Disaster
@harikumar-hm4yp
@harikumar-hm4yp Ай бұрын
Golden memories
@vijayaprasad952
@vijayaprasad952 Ай бұрын
గడిచిన గత వైభవాన్ని చూడని మాకే బాధగా వుంది మీరు అక్కడే తిరిగారూ మీకు ఎలా వుంటుందో 😔విగ్రహాలు తరలిస్తే స్వామి పూజలు అందుకుంటారు కదా🙏
@kprashathi3277
@kprashathi3277 Ай бұрын
Development, prashantham rendu kavalante dhorakavu,edho okati vadulukovali.
@ashachaparla775
@ashachaparla775 Ай бұрын
Nice video 👌 👍
@sumamalikalu
@sumamalikalu Ай бұрын
మీరు పంచుకున్న అనుభూతులు,మనసును కదిలించాయి.ఇలా ఉన్న ఊరినీ,ఇంటినీ విడిచి తరలిపోవడం చాలా కష్టం.వీరందరికీ RR compensation లభించిందని ఆశిస్తాను.ఏమిచ్చినా, రాష్ట్రం కోసం వారి త్యాగానికి విలువ కట్టలేం.
@tamaraplli.sandhya
@tamaraplli.sandhya Ай бұрын
మా ఊరు ఆపక్కనే నాగలపల్లి. మా ఊరు కూడా మునిగిపోయింది. ఒకొక్క కుటుంబం ఒక్కొక్క దగ్గరకు వెళ్లిపోయారు మా ఊరి వాళ్ళు ఒకప్పుడుకలిసి ఉన్న ఊరు ఒకొక్క దగ్గర ఉన్నారు బాధగా ఉంది 😔😔
@Hrmediaworks
@Hrmediaworks Ай бұрын
Hello sir My self Rajesh From HR Media Works Mi channel ki thumbnails kavalante cheppandi sir chestanu. Na channel bio lo number vuntadhi miku require vunte contact avvandi
@YoursKSMahesh
@YoursKSMahesh Ай бұрын
What is the maximum height we can adjust apart from angle?
@bennsanable
@bennsanable Ай бұрын
అందరూ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. రాముణ్ణి వదిలేసి.😢
@mohanaraodevisetti1388
@mohanaraodevisetti1388 Ай бұрын
Merutappuga ardamsesukunnarumakukanesam erojuvaraku undaddanke nivasamkudakalpichaledumabadaluvarnanatetamramunneaddyaentlopettalekamemushavalekabrutukutunnam Mohanraodavesette Exsharpanch Pudipalle
@srinivaskinthada6482
@srinivaskinthada6482 Ай бұрын
Beautiful narration
@Progamer17-yq9ot
@Progamer17-yq9ot Ай бұрын
👍
@ashachaparla775
@ashachaparla775 Ай бұрын
Good story for the temple 🛕 🙏
@ashachaparla775
@ashachaparla775 Ай бұрын
👍 🙏
@tirumalarao1211
@tirumalarao1211 Ай бұрын
వీడియో చాలా బాగా చూపించారు కాని చూస్తున్న సేపు ఆ ఇళ్లను చూస్తుంటే చాలా చాలా భాదగా ఉంది.