Пікірлер
@kirankumarganga
@kirankumarganga 5 сағат бұрын
Mahanubhavulu
@UshaRajavaram
@UshaRajavaram 14 сағат бұрын
అక్కా! సూర్య కాంతం అత్త అంటే అందరికీ హడల్! ఆవిడ లా ఇంకెవ్వరూ గొప్ప నటి ఉండరు, ఉండబోరు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అక్కా 🙏🌷
@RangaraoPatibandla
@RangaraoPatibandla 15 сағат бұрын
ఎవ రో వస్తారని ఏదో చేస్తారని మోస పోకూడదు
@swarnagowri6047
@swarnagowri6047 19 сағат бұрын
సూర్యుని కాంతి వలె , మనందరి మనసులలో ఎల్ల కాలం ధగ ధగ మెరుస్తూ నే వుంటారు మా అమ్మ. సూర్య కాంతమ్మ . 🌞 గారు.
@swarnagowri6047
@swarnagowri6047 19 сағат бұрын
బాధ్యత గల వారు , పిల్లల బాగు కోరేవారు యీ అమ్మ లానే వుంటారు. కుటుంబాలలో. బంగారు తల్లి. చిన్న తనం లోనే పెద్ద వారిలా నటించటం, కాదు కాదు జీవించటం, ఆనాటి తరం వారికే చెల్లింది. కలియుగం లో వారిలా నటించే వారిని యిక ఆ పరమేశ్వరుడు పుట్టించడు. 🕉️🙏🌺 చూడండి. ఒక చిన్న కుటుంబం లో , పిల్లలు కూడా అమ్మ, నాన్న ల పోలికలో చాలా తక్కువ పోలికలే వుంటాయి కానీ same to same వుండవు. ఆలోచనలు కూడా అంతే.
@tetallisuvarnajyothi4403
@tetallisuvarnajyothi4403 Күн бұрын
Great legendary person
@sailajavj7479
@sailajavj7479 Күн бұрын
You are natural artist Amma 👌👌👌no one can beat you 🙏
@lakshmikanthammadurbhakula3111
@lakshmikanthammadurbhakula3111 3 күн бұрын
సూపరోసూపర్ మహా నటి సూర్య కాంతం మ్మగారికినమస్కారాలుఆనటనకుశతకోటి నమస్కారలు🎉🎉🎉
@Jagriti_050
@Jagriti_050 4 күн бұрын
గొప్ప మనుషులు వాళ్లంతా
@sudarsanaraol8919
@sudarsanaraol8919 10 күн бұрын
Wonderful singer
@tulluruchalapathi9881
@tulluruchalapathi9881 11 күн бұрын
Seetha rakhakanner eeyanabharyaya Ani industrylopeddperu 1978 nagabhusanamu jayanthi chiranjeevi harprasdkalisi santhinivas vchitramulonatinchamu uvbabu dft Madras adayaru govt filim instute .
@Kiraaktenx
@Kiraaktenx 12 күн бұрын
Super 🎉🎉🎉🎉
@nagarajud46
@nagarajud46 12 күн бұрын
❤🎉
@arjunkarra
@arjunkarra 13 күн бұрын
Im now 41. I used to see her daily in my childhood. Great memories of childhood recap ❤❤😢
@sharada6179
@sharada6179 13 күн бұрын
Super
@gangabhakskar8568
@gangabhakskar8568 17 күн бұрын
Old is gold
@raghuprakashreddy2769
@raghuprakashreddy2769 18 күн бұрын
Pure Soul..❤
@Quasarrr
@Quasarrr 24 күн бұрын
నమస్కారం అండి. ఒకప్పుడు దూరదర్శన్ లో సమస్యాపూరణం అని ఒక ప్రోగ్రాం వచ్చేది అండి. మా అమ్మమ్మ ఆ టైంలో ప్రముఖ కవయిత్రి అవ్వడం వల్ల ఆదివారం వస్తే చాలు, మధ్యాహ్నం తినేసి టీవీ కి ఒక గంట అతుక్కుపోయేవాళ్ళం. ఆవిడ రెగ్యులర్ గా సమస్యని పూరించి పంపేవారు. కొన్ని సార్లు మా పేరు మీద మా అమ్మ పేరు మీద కూడా పూరించి పంపేవారు. మా పేరు రాగానే ఆవిడ పేరు వచ్చిన దానికన్నా మురిసిపోయేవారు. That used to make our day. దయచేసి దానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఉంటే అప్లోడ్ చెయ్యమని అభ్యర్ధించడానికి ఎవర్ని కాంటాక్ట్ చెయ్యాలో చెప్పగలరు. 🙏
@venkatasubbaiahkalluri-kt4nr
@venkatasubbaiahkalluri-kt4nr Ай бұрын
గొప్ప నటీ మణికాంతం తెప్పలగా గయ్యాళి పాత్రలు చేసి ఒప్పించిన సూర్యకాంతి నటతేజో రూపం.
@annianni5015
@annianni5015 Ай бұрын
నమస్తే విజయదుర్గ మీరు ఇస్తున్న వీడియోలు చూస్తుంటే బాల్యం గుర్తుకు వస్తుంది నాదొక విన్నపం ఏమంటే అప్పటి టెలిస్కూల్ వీడియో ఉంటే ఇస్తారా ప్లీస్
@pagadalaa6155
@pagadalaa6155 Ай бұрын
Nostalgia
@pagadalaa6155
@pagadalaa6155 Ай бұрын
❤❤
@nihakarnika5194
@nihakarnika5194 Ай бұрын
Great artist 🙏🏻 thank you so much
@satyabhaskaruni5991
@satyabhaskaruni5991 Ай бұрын
కన్నుల పండుగగా వీనులు విందుగా చేకూర్చిన ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది అభినందనలు ధన్యవాదాలు
@suv1658
@suv1658 Ай бұрын
Wow …what a confidence 😮 we rarely get to see legends like her🎉
@vijayawadamajaka
@vijayawadamajaka Ай бұрын
Ma childhood lo memalani baga chusevalam madam
@kmani4943
@kmani4943 Ай бұрын
మేడం నమస్కారం అండి మంచి ఆరోగ్య కార్యక్రమం వీడియో మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. ఇలాంటి కార్యక్రమాలు ఉంటే మా కోసం U tube లో మరిన్ని ఆరోగ్య కార్యక్రమాలు అందించండి మేడం
@Vijaya103
@Vijaya103 Ай бұрын
Adbhutam mimmalni chusi
@Vijaya103
@Vijaya103 Ай бұрын
Mee padalaku namaskram mam Chala goppa smruthulu
@Vijaya103
@Vijaya103 Ай бұрын
Exllent Voice
@Vijaya103
@Vijaya103 Ай бұрын
Meeru vhaka andanga unnaru okka sari meetho mataladali
@Vijaya103
@Vijaya103 Ай бұрын
Mam garu namastey mimmlni chinnappudu Tb lo chude damni Ur great 👍 andi
@user-kd1nv1td1q
@user-kd1nv1td1q Ай бұрын
Super❤❤❤❤
@srishiva5590
@srishiva5590 Ай бұрын
🙏👌👌👌👌
@AtchammaMuppalla
@AtchammaMuppalla Ай бұрын
Worst video
@AtchammaMuppalla
@AtchammaMuppalla Ай бұрын
Unsubscribe
@tillukondra9627
@tillukondra9627 Ай бұрын
Vijaya akka hi నేనూ మీకు పెద్ద అభిమానిని
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
🙏🙏🙏
@tillukondra9627
@tillukondra9627 Ай бұрын
దురదర్శన్ ❤❤
@knv0123
@knv0123 Ай бұрын
nice madam
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
Thank U so much 🙏
@nihakarnika5194
@nihakarnika5194 Ай бұрын
Hi madam i like your dressing ❤ and I'm big fan of you
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
Thank you so much అండీ🙏
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 Ай бұрын
Madam Chala Thanks maku Alanati dd news chupistunanduku danyavadalu🎉🎉🎉🎉
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
🙏🙏🙏
@deepumurali1072
@deepumurali1072 Ай бұрын
అలనాటి పాత సీరియల్స్ ఏవైనా ఉంటే పెట్టండి మేడం
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
నా వద్ద లేవండి
@deepumurali1072
@deepumurali1072 Ай бұрын
@@vijayadurga-doordarshan5293 సరే మేడం మీ దగ్గర ఏఉంటే అవే పెట్టండి
@raghuvignesh2722
@raghuvignesh2722 Ай бұрын
హలో విజయ దుర్గ గారు. Good Afternoon mam. ఎలా ఉన్నారు. మీ వీడియోలు చూస్తుంటే, మా మనసు గతం లోకి పరిగెడుతుంది. థ్యాంక్యూ. మేడం.‌🙏
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
బావున్నానండీ థాంక్యూ 🙏
@chandhuvasista9990
@chandhuvasista9990 Ай бұрын
Evergreen Anchor Durga garu
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
🙏
@chandhuvasista9990
@chandhuvasista9990 Ай бұрын
Thank you very much madam for ur reply. Ippuudu ekkada unnaru
@vijayadurga-doordarshan5293
@vijayadurga-doordarshan5293 Ай бұрын
​@@chandhuvasista9990Hyderabad
@NSK43
@NSK43 Ай бұрын
@boinapalligovardhan8016
@boinapalligovardhan8016 Ай бұрын
నిజం గా ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది.
@user-wu2ll1bs1h
@user-wu2ll1bs1h Ай бұрын
ఋష్యేంద్రమణి ఏమిటి అమ్మ ఆ కంఠం నుండి జాలువారిన మాటలు ఏంటమ్మా అమోఘం అమోఘం భారతదేశంలో ఆ యొక్క పేరు మీకు తప్ప ఎవరికీ లేదని నా అభిప్రాయం అమ్మ తెలుగు చిత్రసీమలో మీ యొక్క పేరు అజరా మరి ఇప్పటికి తరానికి కూడా గుర్తుండేలా మాట్లాడే మీ మాటలు ఎంతో
@PabathinikhilNikhil-qz4gy
@PabathinikhilNikhil-qz4gy Ай бұрын
super
@nihakarnika5194
@nihakarnika5194 Ай бұрын
Hello madam 🙏
@nirmalanirmala3828
@nirmalanirmala3828 Ай бұрын
Savitri gaari full video please