ganga harathi at Kashi nagaramlo
1:44
Пікірлер
@ballari.venkatreddy5804
@ballari.venkatreddy5804 Күн бұрын
👃
@user-nd2zi8yw9v
@user-nd2zi8yw9v Күн бұрын
Mama🦚🙏🦚👌
@naresh7599
@naresh7599 2 күн бұрын
@nagarathnamranoju6540
@nagarathnamranoju6540 4 күн бұрын
🙏🙏
@veera-wy1ic
@veera-wy1ic 7 күн бұрын
Supar songs sir
@BaindlaPadmakar
@BaindlaPadmakar 8 күн бұрын
పడకు అర్థం చెప్పండి సార్
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu 8 күн бұрын
@@BaindlaPadmakar రచయిత : శ్రీ విమలనంద వెంకటదాసు గార్కి ఫోన్ చేయండి - 9505383121
@allamlabhadraiah7751
@allamlabhadraiah7751 9 күн бұрын
అన్న పాట సూపర్ కాలనీ అర్థం కావట్లేదు
@allamlabhadraiah7751
@allamlabhadraiah7751 9 күн бұрын
ఎందుకు వాడుతున్నావ్ అని అర్థం కాని పాట
@rushikeshrushikesh-yr7lq
@rushikeshrushikesh-yr7lq 9 күн бұрын
Naku aratham kavadam ledhu
@RajuYadav-pe7oo
@RajuYadav-pe7oo 9 күн бұрын
Super🎉
@pamenapraveenkumar5711
@pamenapraveenkumar5711 10 күн бұрын
చాలా బాగా పాడినారు గురువు గారు నాకు ఈ సాంగ్స్ కావాలి
@bashtaramanjaneyuluraman-ee9qr
@bashtaramanjaneyuluraman-ee9qr 10 күн бұрын
D❤
@ganghadargoud4781
@ganghadargoud4781 10 күн бұрын
Jai sadgurudeva🙏🙏🙏👣🙏🙏🥥
@venkateshwarlukotagiri4790
@venkateshwarlukotagiri4790 11 күн бұрын
జై గురుదేవ 🎉
@shivareddy928
@shivareddy928 15 күн бұрын
🙏🙏🙏🙏🙏
@mgdtbhajanakeerthanalu3776
@mgdtbhajanakeerthanalu3776 17 күн бұрын
Anna garu full song pettandi
@dposhetty262
@dposhetty262 17 күн бұрын
గురువు గారికి ధన్యవాదాలు. దీని అర్థం తెలుప గలరు
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu 8 күн бұрын
@@dposhetty262 రచయిత : శ్రీ విమలనంద వెంకటదాసు గార్కి ఫోన్ చేయండి - 9505383121
@VijayaVihan
@VijayaVihan 19 күн бұрын
🙏🙏
@VijayaVihan
@VijayaVihan 19 күн бұрын
🙏🙏🙏🙏
@VinodKumar-jj8xs
@VinodKumar-jj8xs 25 күн бұрын
lyrics pettandi guruji
@HarikrishnaHarik
@HarikrishnaHarik 26 күн бұрын
Harekrishna
@SiripuramNaresh-xx7bc
@SiripuramNaresh-xx7bc Ай бұрын
@rsrinivasululicagentmaktha4707
@rsrinivasululicagentmaktha4707 Ай бұрын
ద్వాదశి వందనములు స్వామి
@mgdtbhajanakeerthanalu3776
@mgdtbhajanakeerthanalu3776 Ай бұрын
అబ్బబ్బబ్బా ఏమి పాటలు గురువుగారు సూపర్ సూపర్ సూపర్ హైలెట్ మికు పాదాభివందనాలు
@gangarajukuruba8613
@gangarajukuruba8613 Ай бұрын
Jai gurudeva
@yadagirigolla860
@yadagirigolla860 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@srinumudhiraj8510
@srinumudhiraj8510 Ай бұрын
Anna chala bagundhi pata kani clear ga venipinchadamu ledu maa andhari kosam malli oka sari e pata padu Anna Garu
@BLakshman-q9f
@BLakshman-q9f Ай бұрын
,,,,,,,,,Good night dear sir please 😢😢😢❤❤❤❤❤❤
@jayajaysinglequeen3460
@jayajaysinglequeen3460 Ай бұрын
Please.lirix
@k.maheshbsf.indianarmy2109
@k.maheshbsf.indianarmy2109 Ай бұрын
I
@Prasadmodel
@Prasadmodel Ай бұрын
🙏శ్రీ గురుభ్యోనమః 🙏
@rajashekhargiramoni7029
@rajashekhargiramoni7029 Ай бұрын
చాలా బాగా పాడినారు గురువు గారు.
@k.srinivasuluk.srinivasulu3403
@k.srinivasuluk.srinivasulu3403 Ай бұрын
Lieex pattandi please
@k.srinivasuluk.srinivasulu3403
@k.srinivasuluk.srinivasulu3403 Ай бұрын
Super🎉
@BheemmannaBheemmaiha
@BheemmannaBheemmaiha Ай бұрын
😍😍😍😍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@nerellaravi9664
@nerellaravi9664 Ай бұрын
Pata supar
@shanthiyella5369
@shanthiyella5369 Ай бұрын
Jai sadguru natha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gudulaxmirao4397
@gudulaxmirao4397 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🙏
@DheemaRaviender
@DheemaRaviender 2 ай бұрын
JAI Guru Devaa🙏🙏🙏
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu 2 ай бұрын
ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము ఏమి నా ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను ||ఏమి జన్మంబేమి జీవనమూ|| దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము మెండుగాష్యోనితముపైవడ అండమై గర్భంబునుండయు పిండ రూపము దాల్చెయుండుకదా ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా అందున్న శ్రమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని నిండు తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని ||ఏమి జన్మంబేమి జీవనము || ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము గర్భనరకము దాటి భువిలో గర్భనరకము దాటి భువిలో నిబ్బరంబుగ నిలుదమంటే దుర్భురంబైనట్టు యాదులు గ్రొబ్బులను గ్రోళంగ ద్రోలుచు నిబ్బరము నిముషంబు లేదు గదా ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా ఏ భయాము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు శుభము జగము చూడబోము శుభము జగము చూడబోము శభాషరణభూశరణు చేసి ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము చూచిన తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో తామరముకనుగొప్పతుండు కదా ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి ఏమి జన్మంబేమి జీవనమూ పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి పాత్రుడై పడయుండవలయుగదా మొట్టమొదలోగిండ్లలో ఎత్తుగను మేడలను కట్టి ఆ శక్తి నుండి... ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు. . యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!
@shivareddyachalathatvalu
@shivareddyachalathatvalu 2 ай бұрын
ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి జన్మంబేమిజీవన ఏది సాధ్యతమేది సౌఖ్యము ఏమి నా ప్రారబ్ధఖర్మము స్వామి నన్నిటు చేసి మరచెను ఏమి జన్మంబేమి జీవనమూ దండిగా భూమండలంబున ఉండరుడకూడంగ శుక్లము మెండుగాష్యోనితముపైవడ అండమై గర్భంబునుండయు పిండ రూపము దాల్చెయుండుకదా ఆ పిండ కోసము నిండు దినముల గండమేనుగదా అందున్న శ్రమ తల్లిదండ్రులైనను తెలియబడదుగదా పిండిగృహలో నుండి తకధిమి గుండెలదరుచు దండమెడుగుని నిండు తొమ్మిది నెలలు చూచిక ఉండలేనని జన్మమైతిని ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము గర్భనరకము దాటి భువిలో గర్భనరకము దాటి భువిలో నిబ్బరంబుగ నిలుదమంటే దుర్భురంబైనట్టు యాదులు గ్రొబ్బులను గ్రోళంగ ద్రోలుచు నిబ్బరము నిముషంబు లేదు గదా ఆ బాల ప్రాయము లాభలోభములెరుగదాయెగదా వైరాగ్యతనమిది అబ్బరంబుగ రుచులకోరు గదా ఏ భయాము లేకుండ తనకు అభయమొసిగే ప్రభువలెవ్వరు శుభము జగము చూడబోము శుభము జగము చూడబోము శభాషరణభూశరణు చేసి ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము ఏమి చెప్పను యవ్వనంబున కోమలాంగుల మోము చూచిన తామరసదర్బారులకుసః ప్రేమపుట్టికమానదయయో తామరముకనుగొప్పతుండు కదా ఆ సమయమున పరభామలెడ మమకారమిడునుగదా మనముననుయిట ఒక భ్రమలచెందక కమలనేత్రిని పెండ్లియాడి విమలమగు సుచ్రాణవిడచి కుమారులనుగని భ్రమలుచెక్కెడి ఏమి జన్మంబేమి జీవనమూ పుత్ర మిత్ర కళాత్ర సందడి నేత్రమీసూత్రములతోగని ధాత్రిలో భవబంధములకకి సూత్రముగ సుచ్రాణవిడచి పాత్రుడై పడయుండవలయుగదా మొట్టమొదలోగిండ్లలో ఎత్తుగను మేడలను కట్టి ఆ శక్తి నుండి... ఆసక్తినుండిన వారు కొందరు వృద్దులై వుత్తుచేతులపోవుచుందురు. . యారివటవటదడావనికి కోరెకలు యెడబాయకుండెను రారుతనవారెవ్వరెంటను రారువృద్ధాప్యారులైనను ఏమి జన్మంబేమి జీవనము ఈ మాయ కాయము ఏమి జన్మంబేమి జీవనము జై శ్రీమద్రమారమణ గోవిందో హరి!