Пікірлер
@Shadow-xh2io
@Shadow-xh2io 5 сағат бұрын
Kula gaji kuka🐕🐕🐕🦮
@rasulrasul6199
@rasulrasul6199 9 сағат бұрын
🙏భవిష్యత్తులో హైబ్రిడ్ కి డిమాండ్ ఉండదు నేచురల్ కి ఉంటుంది నేచురల్ పెంచండి👍🇮🇳
@ChiranjeeviGajula-x4j
@ChiranjeeviGajula-x4j 10 сағат бұрын
నల్ల రేగాడి లో మల్లె సాగు చేయచ్చా
@PNRaju-yv5uo
@PNRaju-yv5uo 11 сағат бұрын
Ee vyavasam lo , paamulu mariu elukalu ekkuva kadaniki avakasam vundi . Mukalla varaku Rubber Butlanu vaadandi. paamu katuku., Homeopathy lo ., manchi mandu vundi. meeru " NAJA 200 power " homeo manduni stock lo pettukondi. 50 rupayala mandu bottle saripotundi. summaru 3 samacharamuluku saripothundi. mandu vade vidanam = pamu kuttina ventane 10 maatralu norulo veyandi. 10 nimusamulu tharuvatha marala 8 maatralu veyandi. ventane Governamentu hospitaluku pampandi. late cheyavaddu. 3 va dose 30 minutes tharuvatha marala 8 matralu veyandi.
@PNRaju-yv5uo
@PNRaju-yv5uo 12 сағат бұрын
Ippativaraku nenu chusina vyavasaya paddatulu kante., mee vyavasaya vidanam chala bagundhi. Nenu kuda mee vyavasaya padhathi prakaram chestaanu. mee idea super .
@R25725
@R25725 13 сағат бұрын
ఇలాంటివి ఎన్నో వచ్చాయి పోయాయి.... జాగ్రత్తగా ఉండండి.
@annamsriramulu4415
@annamsriramulu4415 22 сағат бұрын
నిమ్మలో ఆముదము అంతర్ పంట వేయవచ్చునా
@keshavdevulapally3493
@keshavdevulapally3493 Күн бұрын
ఎక్కువ కాపు కావాలంటే నీళ్ళు, ఎరువులు a అవసరం. ఐతే నీరు తక్కువ తోటల్లో కాయలు తీపి ఎక్కువ, నిలువ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. తెలంగాణ లో ఎర్ర చెక్క నెలల్లో కాయలకు డిమాండ్ ఎక్కువ
@lakshmijhansi3813
@lakshmijhansi3813 Күн бұрын
Aa chettu cuting ki raavadaaniki entha time paduthundi, aa time ki evaru ekkada untaro ela thelustundi. Idanta nijamana?
@venkateswara-by5mf
@venkateswara-by5mf Күн бұрын
Hats off Sri Prasad garu for his knowledge on agar wood, from Tiruvuru
@rasulrasul6199
@rasulrasul6199 Күн бұрын
👌🙏నేచురల్ ఏ కానీ హైబ్రిడ్ అది, నేచురల్ ఆయుష్షు పెంచుతుంది.భవిష్యత్తులో హైబ్రిడ్ కి డిమాండ్ తగ్గుతుంది నేచురల్ కి పెరుగుతుంది నేచురల్ పండించండి 👍🇮🇳
@naresh52
@naresh52 2 күн бұрын
రైతుల్లోనే మీరు అరుదైన బ్రెయిన్.... మీరు చిన్న క్యాంపు లా పెట్టి మీ జ్ఞానాన్ని పంచండి... అది తర తరాలకు ఉంటుంది
@kundrapuharitha5187
@kundrapuharitha5187 2 күн бұрын
వానప్రస్తo
@sandeep4285
@sandeep4285 2 күн бұрын
Too much cost ...
@sandeep4285
@sandeep4285 2 күн бұрын
Please dont suggest this ki d of waste fellow ...all people will critiase your channel ....
@sandeep4285
@sandeep4285 2 күн бұрын
High prices and low quality plants in kadiyam nurseries...so much fraud ..i brought so many plants but died not started crop...
@sandeep4285
@sandeep4285 2 күн бұрын
Dont trust kadiyam nurseries .. they are fraud ...high price ...plants are available throughout india with low price..all people are thinking kadiyam is perfect its not correct ...
@jvreddymadhira4483
@jvreddymadhira4483 2 күн бұрын
Mi phone number pampandi
@sandeep4285
@sandeep4285 3 күн бұрын
Babai mamulugaa ledu ...super ...
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 3 күн бұрын
Meals cost ఎంత
@kadalik5448
@kadalik5448 3 күн бұрын
Please encourage agriculture! They are our Feeders!
@eswararoa8310
@eswararoa8310 3 күн бұрын
Makada 30 trees unnay
@sasyasyamalam
@sasyasyamalam 2 күн бұрын
Contact Mr .Prasad 87902 91431
@amithak100
@amithak100 3 күн бұрын
😊
@user-pd4jq5zz4b
@user-pd4jq5zz4b 4 күн бұрын
Sir good masage sir good 🌾🌾🌾🌾🌾🍀🍀🍀🌳🌳🌳🌳🌲🌲🌲🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👏👏👏🤝🤝🤝👍👍👍
@subrahmanyammlallampalli4854
@subrahmanyammlallampalli4854 4 күн бұрын
మంచిదే. కాని విజయవాడ లో వెజిటేరియన్ ఆహారం దొరకడం కష్టంగా వుంది. ఆ కొరత theerali.
@narayanaraonarni9810
@narayanaraonarni9810 4 күн бұрын
పెద్దాయనను చుస్తే కంట్లో నీళ్లు తిరిగాయి ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@narayanaraonarni9810
@narayanaraonarni9810 4 күн бұрын
మీరు చెప్పింది నిజం మీకు నా పాదాభివందనం
@anjaneyaprasadavula5901
@anjaneyaprasadavula5901 5 күн бұрын
Send address sir
@reddappaogeti5152
@reddappaogeti5152 5 күн бұрын
రాయలసీమలో రైతులు అరటి పంటను మొత్తం విక్రయిస్తారు. ఢిల్లీ నుండి లారీలు వస్తాయి మరియు అవి మొత్తం అరటి గేల లను ను కట్ చేసి లారీలోకి లోడ్ చేస్తారు. అప్పుడు ఒక్క పండిన పండ్లను మాత్రమే కత్తిరించడం సాధ్యం కాదు. పెద్ద ఎత్తున కోతకు ఈ పద్ధతిని అనుసరించలేము
@shaiksaidababu2171
@shaiksaidababu2171 5 күн бұрын
Andariki spoorthi me prayogam
@vishnurao598
@vishnurao598 6 күн бұрын
Prasad gari phone number
@sasyasyamalam
@sasyasyamalam 6 күн бұрын
Prasad garu 87902 91431
@vishveshwarkovuri9889
@vishveshwarkovuri9889 7 күн бұрын
Courier facility available unda brother???
@HariN-si9ph
@HariN-si9ph 8 күн бұрын
These Original forming method
@vijaykokkanti8176
@vijaykokkanti8176 9 күн бұрын
seena chetllaki ila cheyacha
@kvenkateswarrau5300
@kvenkateswarrau5300 9 күн бұрын
Sir, Please post your details for contacting.This will definitely help our farmers.
@Divya21Sri_200
@Divya21Sri_200 9 күн бұрын
పనీ పాటా లేని పిచ్చోడు లా ఉన్నాడు...3
@gg.srinunaik1457
@gg.srinunaik1457 10 күн бұрын
All the best
@ram-io5gm
@ram-io5gm 10 күн бұрын
8ltrs....2 lacks...nammadanikena...
@pradeepG4512
@pradeepG4512 10 күн бұрын
ఇన్ఆక్లేషన్ చేసిన చెట్టు రెండు సంవత్సరాలు తర్వాత చచ్చిపోతా?
@sasyasyamalam
@sasyasyamalam 10 күн бұрын
లేదు Heal అవుతుంది
@ramanamurthytimmaraju931
@ramanamurthytimmaraju931 10 күн бұрын
Very comprehensive report. I think no other personality in India can explain with this clarity. 👍
@sasyasyamalam
@sasyasyamalam 10 күн бұрын
True. And Thanks andi
@venkateswara-by5mf
@venkateswara-by5mf Күн бұрын
Our palmoil plantation is black cotton soil with murram mixing with PH 7.5 to 7.8. Plantation is 4 years old . Is it suitable for agar wood plantation . Suggest please .
@user-qf1el6pv1k
@user-qf1el6pv1k 10 күн бұрын
I salute. Sasyasamalam
@sasyasyamalam
@sasyasyamalam 10 күн бұрын
🙏
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 10 күн бұрын
Super information
@sasyasyamalam
@sasyasyamalam 10 күн бұрын
👍
@prasadsampangiagarwoodsand319
@prasadsampangiagarwoodsand319 10 күн бұрын
సస్యశ్యామలం youtube ఛానల్ కిరణ్ గారికి మరియు వారి బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో ఈ వీడియో రైతులందరికీ చేరి రైతుకు లబ్ధి చేకూరాలని ప్రార్థన. ఇట్లు ADAM AGARWOOD PVT LTD.ప్రసాద్ సంపంగి
@sasyasyamalam
@sasyasyamalam 10 күн бұрын
All the best andi...మీ ద్వారా రైతులకు లబ్ది చేకూరాలని ,కోరుకుంటున్నాము... team సస్యశ్యామలం
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 11 күн бұрын
Franchise ఇస్తారా
@sasyasyamalam
@sasyasyamalam 11 күн бұрын
Address: Sri Govinduni Goseva stores, 2-120/1, beside Vizag steels, Poranki, Vijayawada, Andhra Pradesh 521137 Founder: Krushi Garu - +91 90323 77776
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 11 күн бұрын
ప్రస్తుతం మనం కెమికల్ ఫుడ్ తింటున్నాము గో ఆదరిత ఆహారం అందిస్తున్న మీరు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు విజయవాడ వచ్చి మిమ్మల్ని కలిసి మా సిటీ లో కూడా స్టార్ట్ చేస్తాము అందుకు మీ సలహాలు కావాలి
@sasyasyamalam
@sasyasyamalam 11 күн бұрын
Address: Sri Govinduni Goseva stores, 2-120/1, beside Vizag steels, Poranki, Vijayawada, Andhra Pradesh 521137 Founder: Krushi Garu - +91 90323 77776
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr 5 күн бұрын
@@sasyasyamalam THQ
@baburaokoppanathi8098
@baburaokoppanathi8098 11 күн бұрын
మీలశ్రతీంత
@sasyasyamalam
@sasyasyamalam 11 күн бұрын
???
@gownipuramramakrishna10
@gownipuramramakrishna10 11 күн бұрын
Pilakalu kavali ekkada dorukutayi
@THANVIAZ
@THANVIAZ 11 күн бұрын
సార్ మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఫోన్ నంబర్ ఇవ్వండి 🙏
@sasyasyamalam
@sasyasyamalam 11 күн бұрын
Natural Farming గురించి అయితే మీ ఏరియా msg చేయండి
@THANVIAZ
@THANVIAZ 11 күн бұрын
@@sasyasyamalam నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం, అంగడి కుర్మపల్లి గ్రామం
@shankaryadhav6172
@shankaryadhav6172 6 күн бұрын
సార్ నమస్తే మాది నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామం మీ అడ్రస్ లేదా నెం. ఇవ్వండి
@DhewareddyA-qe3qy
@DhewareddyA-qe3qy 12 күн бұрын
జై గోమాత జై శ్రీరామ్
@mallikarjunpallikonda1897
@mallikarjunpallikonda1897 12 күн бұрын
Pls give farmer number
@sasyasyamalam
@sasyasyamalam 12 күн бұрын
Contact farmer Prudhvi - 9177843053