మా వాణి మాత మా చెల్లెమ్మ మీ డాన్స్ సూపర్ అమ్మ జాగ్రత్త అమ్మకాస్త
@cheelasunil73342 жыл бұрын
Good dancer sister
@gadewarvrishanknetha35652 жыл бұрын
చెల్లెమ్మ మాతమ్మ నీ డ్యాన్స్ సూపర్ అమ్మ సూపర్ సూపర్
@gadewarvrishanknetha35652 жыл бұрын
చెల్లెమ్మా అని డాన్స్ మహా అద్భుతం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపించే డాన్స్ నీకు మహా టాలెంట్ సూపర్ డాన్స్ సూపర్ డాన్స్ సూపర్ అన్న కానీ ఒక విషయం చెప్తున్నా డ్యాన్స్ ముఖ్యం కాదు నీకు ఫ్యామిలీ మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు నాకు అదే సంతోషం చెల్లెమ్మ చెల్లెమ్మ మీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పరచుకొని హ్యాపీగా ఉంటే చాలా సంతోషం మొట్టమొదటిగా సంతోష పడేది నేనే చెల్లమ్మ
@gadewarvrishanknetha35652 жыл бұрын
🪔 దీపం జ్ఞానానికి ప్రతీక... అంధకారాన్ని పోగొడుతుంది . అంధకారమంటే బయట ఉండే చీకటి మాత్రమే కాదు...మనలో ఉంటే అజ్ఞానం కూడా అంధకారమే...అలాంటి అంధకారాన్ని.. జ్ఞాన దీపం పోగొడుతుంది.... 🪔దీపావళి శుభాకాంక్షలు.🪔 దీపోదయం🪔🪔💐💐 మీ గాదెవార్ మహేందర్ నేత🙏