Kadu ma avi vitamins kalipinavi ..ration biyyam lo kavalane kaluputaru
@sravanthichinni82509 күн бұрын
Ranapaala chettu akka adhi
@user-rl7zy8ui6e17 күн бұрын
Meeru chepindhe chepadhu plz okoka mata padisarlu chepthunaru
@telugintiathakodaluruchulu23 күн бұрын
మంచి పని అండి మేము కూడా గ్రామదేవతలకు బాగా చీరలు కొన్ని పెడతాం ఉగాదికి దేవీ నవరాత్రులు కి జాతరకి కంపల్సరిగా పెడతాము మేము అండి
@hanumanSrimath23 күн бұрын
థాంక్స్ అండి ఒక్కరైనా ఇలా మెసేజ్ పెడితే బాగుండు అనుకున్నాథాంక్స్ అండి ఒక్కరైనా ఇలా మెసేజ్ పెడితే బాగుండు అనుకున్నాను వెంటనే మీరు పెట్టారు
@hanumanSrimath23 күн бұрын
మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ ప్రతి వీడియోకిమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మీ ప్రతి వీడియో కి లైక్లు చేస్తూ ఉంటాను
@bhavaniananthula322125 күн бұрын
శ్రీ సత్య సత్యనారాయణ స్వామి కి జై 🙏🙏
@kumarvinaya394425 күн бұрын
Amma arojulu veru viluvalalu veru marchiporu memu chutalani help cheste valu dabbu yivadani ki chepe abadalu anni yinni kadu yila yidari ki chesam memu machi chesi setruvulu ayyam😢
@telugintiathakodaluruchulu27 күн бұрын
మీకు అంత మంచే జరుగుతుంది బాధపడకండి భగవంతుడు ఉన్నాడు
@hanumanSrimath27 күн бұрын
మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మాలాంటి వాళ్ళు ఇంకా ఎలా ఉండగలుగుతున్నాం భగవంతుడు వేరు ఎక్కడ ఉండడు ఇలా అర్థం చేసుకునేవారు మనసులోనేే ఉంటాడు మెనీ మెనీ థాంక్యూ
@leelabhavaniyerubandi977Ай бұрын
Mana,mogudiki,maname,disti,teeyavachchuna,amma
@hanumanSrimathАй бұрын
ఎవరి భర్తకి వారు తీయొచ్చమ్మ దిష్టి ఎవరైనా తీయొచ్చు
@rajagollapalli-fo5vnАй бұрын
good🎉miru ma god small request achalamba yoga mata asramam vundi vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo. ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi tqu madam 🎉🎉🎉🎉🎉 nenu vikalangudanu naku mi inta gani mi friends intagani secondhand scooty vunte danam evvandi nadavadam kastam ga vundi
@rajagollapalli-fo5vnАй бұрын
hanuman🎉srimath 🎉🎉🎉🎉🎉🎉🎉 mi vedios lo content&concept good 🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZfaq channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@telugintiathakodaluruchuluАй бұрын
బాగుందండి
@GurramSrinivas-ux7nwАй бұрын
బామ్మ గారు ఎవరి వెంట్రుకలు వాళ్లకే వాడాల
@hanumanSrimathАй бұрын
నాన్నాఎవరు జుట్టైనా పరవాలేదు మన ఇంట్లో వాళ్ళ జుట్టుు వాడొచ్చు
@hanumanSrimathАй бұрын
నాన్నా బామ్మ గారు అని నన్ను పిలిచిన మొదట వ్యక్తివి నువ్వేనాన్నా మా బాబు గారు బాబు నాని అని పిలుస్తాడు అమ్మ
@GurramSrinivas-ux7nwАй бұрын
@@hanumanSrimath 🙏🙏🙏
@hanumanSrimathАй бұрын
నా మనవలు మీరునా మనవలు మీరు మీరు చల్లగా ఉండాలి నా ఉష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుకుంటానునాను
@bluiebloomАй бұрын
Ilanti remidies unte cheppandi amma
@hanumanSrimathАй бұрын
నాకు తెలివైతే అర్థమవుతుందమ్మా మా మనవరాలు చూసి మీ మెసేజ్ కి సమాధానం చెబుతుంది సరేనా
@hanumanSrimathАй бұрын
Ok andi.... Thappakundaa Please like,share and subscribe 🙏
@bluiebloomАй бұрын
Chala manchi video amma
@shriharidraАй бұрын
👌
@vasudevarao3386Ай бұрын
తల్లీ, అమ్మాయి లకు training ఇచ్చి, కళ కళ కి life ఇవ్వాలి. 🙏.
@manasampradayaluvantaluАй бұрын
chala bagunnayi Andi vantalu
@hanumanSrimathАй бұрын
థాంక్యూ అండి ఇలానే సపోర్ట్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి కామెంట్లు మీరు పెడుతూ ఉంటే మరి నేను ఎవరికి వెళ్ళటానికి ఇంకా బాగుంటుంది