Пікірлер
@sjrai3038
@sjrai3038 11 секунд бұрын
College or hospital administration be held responsible for their falire to protect Lady doctors sr or juniors and serving women staff, special....serious laps claimed a life so valuable..and the pain and sorrow to parents, family is unbearable. May this family be comforted by God alone Let all faiths pray for this family We share their sorrw and pain pain., Trust God shall grant strength to face trying times. People with bleeding hearts..are also along side.. you... God be with you.
@lakshmis3950
@lakshmis3950 7 минут бұрын
Main CG, SC, ye caselu aina serious action theesukokapothe, India prajalu mundu mundu chala ibbandulaku guriavutharu. Serious action theesukondi.
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 7 минут бұрын
Rip హ్యుమానిటీ. . విటుంటేనే. బాధగా ఎమైతుంది మాన సమాజం మళ్ళీ వెన్నకి వెళుతుంద మాన దేశం అనిపిస్తుంది వంట గదికి పరిమితం అనే మాటకి కట్టుబడి ఉండటమే చాలు అనీ డిసైడ్ అవుతారేమో అమ్మాయిలు 😢😢😢.
@venkatalaxmivanagari9570
@venkatalaxmivanagari9570 17 минут бұрын
Govt emi pattinchukodu
@sureshpillala180
@sureshpillala180 21 минут бұрын
డాక్టర్స్ చేస్తున్న ప్రొటెస్ట్ లో మీరు కూడా రండి
@venkatalaxmivanagari9570
@venkatalaxmivanagari9570 21 минут бұрын
😢😢
@SaikumarBireddi
@SaikumarBireddi 25 минут бұрын
మనిషి కి విలువ నిచ్చే మానం ప్రాణం ఈ రెండు కోల్పోయింది అమ్మాయి .ఎన్నో ఆశలు తల్లి తండ్రి కన్న కలలు కన్నీరు గా మారాయి. ఏమి చేసి అయిన తప్పు చేసినవాడు కి శిక్ష వేస్తాం కానీ తల్లి తండ్రుల కన్నీళ్లు నీ అపలేము మన వంతు గా సమాజం మార్పు కోసం ఇలాంటి వి మారడం కోసం 1. పబ్లిక్ లో రొమాన్స్ 2 .శరీరం కనబడే విదంగా సగం సగం బట్టలు 3.బట్టలు లేకుండా హీరోయిన్ తో సినిమాలు తీసి హీరో తో రొమాన్స్ సీన్స్ సమాజం లో కి వదలటం సగం దరిద్రం అక్కడే మొదలు అవుతుంది 4 .సినిమా అనేది చాల మంది లైఫ్ లో ప్రభావం చూపుతుంది 0:02 5.మీ పిల్లలు కి మీరు మంచి చెడు చెప్పండి సమాజం న్ని మార్చడం కష్టం కానీ మనల్ని మనం ముందు మార్చుకోవాలి.చెడు వ్యసనాలు కి దూరం గా ఉండటం.
@srideviraj9028
@srideviraj9028 28 минут бұрын
మ హైదారాబాద్ లో ఒక ఘటన లో శుట్ చేసారు అదే చేయాలి బేంబై పోలీసులు చేయాలి
@balayogych4069
@balayogych4069 28 минут бұрын
ప్రతి సినిమాలోనూ director వెదవలు. Hero gani students gani తాగుబోతులు గా చూపిస్తున్నారు high school పిల్లలు కూడా తాగుతున్నారు.
@SomsonuSavarapu
@SomsonuSavarapu 29 минут бұрын
వాడిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఎదురుగుండా అని చంపేయాలి అది మేము కోరుకునేది చంటి పిల్లలు కూడా బతకం అవ్వట్లేదు పెద్దవాళ్ళు బతకండి ఆడపిల్లకి రక్షణే లేకుండా అయిపోయింది
@user-hy3sx4bu7v
@user-hy3sx4bu7v 30 минут бұрын
Dr, Madam, Every, body,cry.
@nagarigariswapna8109
@nagarigariswapna8109 36 минут бұрын
Public ga shoot cheyali Villaku political support chusukoni elanti panulu chesthunnaru
@madhulathakammela1207
@madhulathakammela1207 36 минут бұрын
Justice for kolkata Abhaya case#
@marysasikala5950
@marysasikala5950 38 минут бұрын
Nenu Indian ani cheppataniki siguga undi
@Rmikl.457
@Rmikl.457 41 минут бұрын
Valani arrest chesara ledha sir.
@jeevikay
@jeevikay 49 минут бұрын
ఉరిశిక్షలు వేయకండి, ఒక క్షణంలోనే నేరస్తుడు ప్రాణం వదిలేస్తాడు; వార్త వచ్చిన వారం రోజులకే ప్రజలూ మర్చిపోతారు. నేరస్తుల రెండు చేతులూ తీసివేసి జైల్లో కూడా పెట్దకుండా వదిలేయండి.
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 53 минут бұрын
తిండి అంటే ఫుడ్ ఆని తెలీదా? యాంకర్ గారు
@kishorkanaparthi1525
@kishorkanaparthi1525 53 минут бұрын
Super ga chepparu sir
@raonimmagadda8313
@raonimmagadda8313 54 минут бұрын
Change law.
@ChandraSekhar-bd4nx
@ChandraSekhar-bd4nx Сағат бұрын
PB chatha govt
@Jpcsphonebookyt
@Jpcsphonebookyt Сағат бұрын
మన సాజ్జనర్ sir నీ కొలకత్తా పంపి కేసు అప్ప చెపితే 2 డేస్ లో ...రిజల్ట్
@umaranisuri5444
@umaranisuri5444 Сағат бұрын
Nice interview
@umaranisuri5444
@umaranisuri5444 Сағат бұрын
They are humble not proud I liked this quality in them
@jayasreepavani9037
@jayasreepavani9037 Сағат бұрын
బాగా కొట్టి చంపేసి...రేపిస్టు మీద కేసు పెట్టేశారు. మమత మేడమ్ అనుచరులంతా దుర్మార్గులే అని అందరికీ తెలుసు కదా. ఆవిడ టీమ్ లో ఉన్న ఎనిమిదిమంది ఆడవారిలో ఒక్కరు కూడా హాస్పటల్ కి వెళ్ళలేదు. అందరూ ఆగ్రహం చెందాక మెల్లగా కవర్ అప్ మాటలు మాట్లాడుతున్నారు. చాలా బాధ కలుగుతోంది. దేవుడున్నాడా😢
@ragurampidugupidugu7585
@ragurampidugupidugu7585 Сағат бұрын
Mundhu a ammai fonlo yevaritho matladindho variki mottham thelise vuntundhi
@mohammadsuhail9286
@mohammadsuhail9286 Сағат бұрын
Bjp sarkaar vest guddalu uddisi kottaali bjp sarkaar andarki
@ramadevirayavaram2743
@ramadevirayavaram2743 Сағат бұрын
దీనికి ఒకటే మార్గం ఆడవారికి సెల్ఫ్ సెక్యూరిటీగా చంపేసిన శిక్ష వుండకూడదు అలాగ కోర్టు తీర్పు ఇవ్వాలి
@mahathitejasri1372
@mahathitejasri1372 Сағат бұрын
ఇలాంటి వెధవకి కఠినశిక్షలు లేక ఇలా చేస్తున్నారు. భారతీయ శిక్షాస్మృతిని సవరించనంతవరకు ఈ ఇబ్బందులు తప్పవు.
@ayubmohammad5248
@ayubmohammad5248 Сағат бұрын
ఆ night duty లో ఉన్న medicos & Doctors Principal n C M ను కూడా procecute చేయించాలి . తప్పు చేసిన వారిని బహిరంగంగా శిక్షించాలి . అప్పుడే తప్పు చేయాలన్న వారిలో వణుకు పుడుతుంది.
@harshahatsvarshabats7852
@harshahatsvarshabats7852 Сағат бұрын
Nijaniki ఇలాంటి సంఘటనలు చాలా పెద్ద పెద్ద వాళ్ల వలననే జరుగుతున్నాయి. డబ్బు, రాజకీయ పలుకుబడితో మదమెక్కిన వాళ్లే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు, దేశ, ప్రపంచ స్థాయిలో ప్రకంపనలు స్రృష్టిస్తున్నారు. ప్రపంచం ముందు భారతమాత తల దించుకునేలా చేస్తున్నారు. చివరికి పాపపు డబ్బుకి ఆశపడే అమాయకులు బలి అవుతున్నారు.
@dharmapatnaik5121
@dharmapatnaik5121 Сағат бұрын
Bengal prajalanta udyaminchi mamata ki gurram lavdalu diggotti jadinchandi. la. ×× mundaki
@dharmapatnaik5121
@dharmapatnaik5121 Сағат бұрын
Mamata ki gurram lavdalu diggotti dinchutaru
@peeraiahpalamanda2344
@peeraiahpalamanda2344 Сағат бұрын
ఈ ఇన్సిడెంట్ కు కారణమైన వాళ్ళను వెంటనే పట్టుకొని వురి తీయాలి
@sasmacroskala4279
@sasmacroskala4279 Сағат бұрын
"Mana chuttu unna ammayilu ayina manam kapadukundam " Rip narendra Modi Rip RAHUL Gandhi Rip Mamata (Cm Kolkata)
@KhajaPalem
@KhajaPalem Сағат бұрын
Good sister decision
@MahI-yy3mu
@MahI-yy3mu Сағат бұрын
36 గంటలు డ్యూటీ అందరికీ వేస్తారు సార్
@smdzakir3925
@smdzakir3925 Сағат бұрын
Only talking time pass
@manyamkonda8441
@manyamkonda8441 Сағат бұрын
నిజమే .... సార్ MBBS , ఫిజీ ..‌ ... లో .‌‌... స్టూడెంట్ నరకంగా ... కంప్లీట్ చేయాల్సి వస్తుంది.
@user-ig3ed2nd8f
@user-ig3ed2nd8f Сағат бұрын
YES
@anilakokapeta9203
@anilakokapeta9203 Сағат бұрын
Where is the audio clip!!!!!!
@user-kp2di7xj3q
@user-kp2di7xj3q 2 сағат бұрын
Dabuluki ammuki poyaru a ammmai anitelusu kaneke chapesaru hospital gurriche anduru peddapeddavalu unnaru doctor ame friend unnaru anduru kalase chapesaru
@saitejy385
@saitejy385 2 сағат бұрын
Mamatha benarji nuvu aadadhanive kadane dongamokham dhana 😢
@user-pz9xc3wp3b
@user-pz9xc3wp3b 2 сағат бұрын
వాడికి ఎన్కౌంటర్ అదే రోజు చెయ్యాలి , అదికూడా ఎవరు బాధితుల్లో వాళ్ళ అమ్మ నాన్న తో చేయించాలి అది అప్పుడు అందరూ బయపడుతారు
@nehamahanthi687
@nehamahanthi687 2 сағат бұрын
బైటికి చెప్తుంది అని చాంపేసినా, బైటికి వస్తుంది పాపం .. ఆ అమ్మాయి బ్రతికుండాగా చె ప్పనివ్వ్వక పోయినా, చచ్చి అయినా కూడా చెప్పింది.😢 సుశాంత్ సింగ్ case కూడా ఇలాగే కదా...... నోరు నొక్కేసారు... కానీ పాపం మాత్రం తెల్సింది.. బాలీవుడ్ లో జరిగేవి...
@user-kp2di7xj3q
@user-kp2di7xj3q 2 сағат бұрын
Nev super sir
@vindhyakumari2102
@vindhyakumari2102 2 сағат бұрын
Mamata govt downfall started...this is the strong incident to defame the govt.
@ravikumar-gd8xl
@ravikumar-gd8xl 2 сағат бұрын
Bhagavanthudekkadunnadinkaa..
@vittalvengala79
@vittalvengala79 2 сағат бұрын
Really great.. ఈ కాలం లో ఇలాంటి అమ్మాయి ఉండడం చాలా అరుదు... అతను చాలా అదృష్టవంతుడు
@prashanthkonakati5672
@prashanthkonakati5672 2 сағат бұрын
Ammailu sakkaga unnara mundhu
@anushaAllavarapu-t2b
@anushaAllavarapu-t2b 2 сағат бұрын
Asalu first yankar ni thiseyandi ...asalu ela interview cheyalo teliyadam ledu....cheppindi vinadam kuda radhu...first complete ga cheppaka matladali asalu avida
@pns4517
@pns4517 2 сағат бұрын
ఏం 😢 చేస్తే న్యాయం చేయగలరు , ఆ బిడ్డ జీవితానికి ? ఆ బిడ్డే లేదీ లోకంలో.ఆమె జీవితాన్ని తేగలరా😔😔 ఈ లోకంలో దానికి సమానమైనది ఏంటి ?,😢😢😢😢