Пікірлер
@jayasribrundavanam
@jayasribrundavanam 10 сағат бұрын
Mam kindly teach how to pronounce lalitha sahasranamam phala stuthi
@jayasribrundavanam
@jayasribrundavanam 10 сағат бұрын
Mam kindly add phala stuthi video of Laitha sahasranamam
@mohiterracegarden7235
@mohiterracegarden7235 11 сағат бұрын
మంచి విషయం తెలియజేశారు అమ్మ 🙏🏻🙏🏻
@NaniK-lx1hz
@NaniK-lx1hz 2 күн бұрын
అమ్మ అనేకకోటి బ్రహ్మాండాల గురించి తెలియజేయండి ఒక బ్రహ్మాండంలో ఎన్ని లోకాలు ఉంటాయి అందులో ఎవరెవరు ఉంటారు అలాగే మనది భూలోకం అంటారు కద మరి మన galaxy లోనే ఇలాంటి భూగ్రహాలు ఎన్నో ఉన్నాయి కదా మరి వాటన్నిట్ని కలిపి భూలోకం అనాలా ? అందులో కూడా మానవులు ఉంటారా ? దయచేసి ఈ విషయాలన్ని తెలియజేయండి🙏🙏🙏
@geethikatangella2201
@geethikatangella2201 3 күн бұрын
Ammam lalitha sahasranamam lo 12 ,13 roju class pattandi,upload cheyandi
@himabindukaipa9037
@himabindukaipa9037 3 күн бұрын
Mookapanchasathi nerpiyandamma
@girijaneeraganti2905
@girijaneeraganti2905 4 күн бұрын
🙏🙏🙏
@girijaneeraganti2905
@girijaneeraganti2905 4 күн бұрын
చాలా కృతజ్ఞతలు అమ్మ చాలా వివరించి బాగా నేర్పుతున్నారు నేను మీతో పాటు ఇవాళ ఆ రెండు శ్లోకాలు నేర్చుకున్నాను చాలా ధన్యవాదాలు నాకు తెలుగు చదవడం కూడా రాధమ్మ మీరు చెపుతుంటే పుస్తకం పట్టుకుని మీరు చేసుకుంటున్నాను నేను చదివింది కన్నడ చాలా చాలా ధన్యవాదములు
@lakshmireddy2430
@lakshmireddy2430 4 күн бұрын
సౌందర్య లహరి నేర్పించండి అమ్మ
@DhananjayVarma-q7e
@DhananjayVarma-q7e 4 күн бұрын
Please update the title as 12th day and 72nd slokam.
@maniharidevara9428
@maniharidevara9428 7 күн бұрын
Adbhutam amma 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@geethikatangella2201
@geethikatangella2201 8 күн бұрын
Amma sri sukhtam chepandi amma
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 8 күн бұрын
గురువు గారికీ పాదాభివందనములు🙏 చాలా మంది నాతో సహా దేవుడికి ఇట్లాగే చేసేవాడిని, శిష్యులు తప్పు చేస్తే, చేస్తుంటే సరిదిద్దారు, వినాయాంజలి 🙏
@lakshmireddy2430
@lakshmireddy2430 9 күн бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@venkatasrinivasaraokatrapa5575
@venkatasrinivasaraokatrapa5575 9 күн бұрын
Jai sriram. Very nice video. Tq
@rudralakshmi511
@rudralakshmi511 10 күн бұрын
Hare rama hare rama hare krishna hare krishna
@kirand726
@kirand726 10 күн бұрын
అమ్మా ఈ వయసులోకూడా మకోసము ఇంత చక్కగా చెపు తున్నారు. మీ పదములకు 🎉🎉🎉🎉
@dorauma3989
@dorauma3989 10 күн бұрын
Jai sriram
@kotasashikala29
@kotasashikala29 10 күн бұрын
Mari widow ela
@GV1575
@GV1575 11 күн бұрын
Amma august 5th nundi muhurthalu vunaya amma... Ma babu ki puttu ventrukalu thipinchali.. Please reply ivandi amma 🙏🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 11 күн бұрын
🙏🙏🙏🙏🙏 శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@Jaya-yx4tt
@Jaya-yx4tt 11 күн бұрын
Madam good evening. Ladies somebody Ladies. Drawing Rongile somebody No drawing. Lakashmi Is. Ammavaru ladies. Thanks🙏 T
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 11 күн бұрын
🙏🙏🙏
@lakshmireddy2430
@lakshmireddy2430 11 күн бұрын
అమ్మ సౌందర్య లహరి నేర్పించండి అమ్మ
@SravanAbbagoni
@SravanAbbagoni 11 күн бұрын
Aruchala shiva 🙏🙏🙏
@SravanAbbagoni
@SravanAbbagoni 11 күн бұрын
Aruchala shiva 🙏🙏🙏
@SravanAbbagoni
@SravanAbbagoni 11 күн бұрын
Aruchala shiva 🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 12 күн бұрын
ధన్యవాదములమ్మా🙏🙏
@HealthyHumans_Lifestyle
@HealthyHumans_Lifestyle 12 күн бұрын
కలియుగంలో జ్ఞానాన్ని బోధిస్తున్న మీరంతా మా గురువులు..గురు పూర్ణిమ శుభకాంక్షలు అమ్మ 🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 12 күн бұрын
🙏🙏🙏🙏🙏
@rameshv7899
@rameshv7899 12 күн бұрын
HAPPY GURU PURNIMA.
@UserCode1861
@UserCode1861 13 күн бұрын
🙏🙏
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 14 күн бұрын
గురువు గారికి హృదయపూర్వక పాదాభివందనములు, 🙏 స్నానం చాలా ముఖ్యం అని తెలిపారు, పగటి పూట నిద్ర వస్తే bedroom లో కాకుండా sofa లో హాల్ లో విదేశాల్లో అనుసరిస్తున్నారు, అక్కడ చెక్కతో చేసిన ఇళ్లు, తడవకూడదు అది తప్పనిసరి, కానీ మన దేశంలో స్నానం చెయ్యాలి వాతావరణం కూడా రెండూ పూట్ల స్నానము చెయ్యాలి
@umaranisuri5444
@umaranisuri5444 15 күн бұрын
ధన్యోస్మి🙏🙏🙏
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 15 күн бұрын
గురువు గారు మీకు మొదటగా పాదాభివందనం 🙏 ఎన్నో విషయాలు చెబుతారు ధన్యులం 🙏
@lakshmireddy2430
@lakshmireddy2430 15 күн бұрын
గురువు గారు కి పాదాభివందనం
@vssnarayanapoodipeddi3173
@vssnarayanapoodipeddi3173 17 күн бұрын
నమస్కారాలు 🙏🙏🙏
@mohithagardeninganddance5091
@mohithagardeninganddance5091 17 күн бұрын
Om namah shivaya 💐💐🙏
@srivallikondapalli
@srivallikondapalli 17 күн бұрын
9:25
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 18 күн бұрын
గురువు గారికి హృదయపూర్వక 🙏 మీరు college లో lecture చెప్పేటప్పుడు ఎంత వివరంగా చెప్పారో, తిరిగి మళ్ళీ వినే భాగ్యం కలిగింది. మీకు పాదాభివందనములు 🙏🙏
@satyamcheruku8375
@satyamcheruku8375 18 күн бұрын
Baga chepparu amma
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 18 күн бұрын
గురువు గారు పాదాభివందనములు 🙏 చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. College days లో మీరు ఎంతో శ్రద్దగా పిల్లలకు అర్ధం అయ్యేలా ఎలా చెప్పేవరో, మీ లాంటి గురువు లభించడం మా పూర్వజన్మ సుకృతం 🙏🙏
@dhananjayvarmagottumukkala7473
@dhananjayvarmagottumukkala7473 18 күн бұрын
Amma, Bhadramurthih, bhaktasaubhagyadhayini separate namalu kabaatti, Bhadramurthih visarga tho end chesetattu separate namam ga chadhavavocha ??
@VijayaGowri-ix5ri
@VijayaGowri-ix5ri 20 күн бұрын
Chala chakkaga vivarincharu amma
@sravankumar920
@sravankumar920 20 күн бұрын
మీ రామాయణం ప్రవచనం కోసం ఎదురు చూస్తు ఉంటాను . అయోధ్య కాండ పూర్తి వీడియోస్ పెట్టండి. రామాయణంలో ప్రతి స్లోకం వివరించండి. మీరు చెబుతున్న కొద్ది వినాలని ఉందీ.
@murthyprkpoduri5169
@murthyprkpoduri5169 22 күн бұрын
నమస్కారం. తెలుగు నా రాయణీయః ఎక్కడ లభిస్తుంది?