Пікірлер
@hvrtech4383
@hvrtech4383 7 сағат бұрын
🙏🙏🙏🙏
@sivaram5918
@sivaram5918 8 сағат бұрын
Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉
@hvrtech4383
@hvrtech4383 13 сағат бұрын
గురువుగారు తులసి దళాలు ఆడవాళ్లు కొయ్యకూడదు అంటారు కానీ మగవాళ్ళు అందుబాటులో లేని సమయంలో ఆడవాళ్లకు కోయవచ్చా
@Lets_talkdharma
@Lets_talkdharma 8 сағат бұрын
@@hvrtech4383 కొయ్యకూడదు అమ్మ మీరు కోసేటపుడు కూడా తులసి కోటలోడి పనికిరాదు వీడిగా బయట ఒక తులసి మొక్క వేసుకుని అది కొయ్యాలి ఆడవారు తులసి తప్ప అన్ని కొయ్యవచ్చు 🙏🙏
@osnmurty6317
@osnmurty6317 Күн бұрын
అహంకారం ఎక్కువ అయితే అలాగే ఉంటుంది. పతనం త్వరలో మొదలు
@Lets_talkdharma
@Lets_talkdharma 16 сағат бұрын
🙏🙏🙏
@sivaram5918
@sivaram5918 Күн бұрын
Jai guru dev namaste 🎉
@phaniptp2157
@phaniptp2157 Күн бұрын
🙏🙏👍👍
@madhavianjana8616
@madhavianjana8616 Күн бұрын
Meeru refer chestunna book with Telugu translation ekkada konavachu? Kindly let us know. Thank you.
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@madhavianjana8616 ఎక్కడైనా పెద్ద పుస్తకాల షాప్ లో వేదవ్యాస భారతం అంతే మీకు వాల్యూమ్స్ ఉంటాయ్ అమ్మ 😇😇
@gsandeep7369
@gsandeep7369 Күн бұрын
Garikapati variki yela padmasri itcharo yeppudu pravachanallo yedo oka mistake untundi mana vaallu jokes entertainmentki alavatai ilanti vari matalu vintaru i. Smt subhaashini thirupathi,
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@gsandeep7369 ఆయినా జనాలు జేజేలు కొడుతున్నారని నోటికొచ్చిందల్లా చెప్తున్నారు 😥😥🙏
@gsandeep7369
@gsandeep7369 Күн бұрын
Jai shree Ram. Shanmukha sharma guruvugaru prathi vishayam unnadi unnattu cheputharu chala goppavaru aayana padalaku pranamalu.maa intlo memu swamy varini fallow authamu. Smt subhaashini thirupathi.
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@gsandeep7369 వారు ఏ విషయమైనా కూలంకష పరిశీలన చేసి కానీ ఆ విషయాన్ని సభలో ప్రవచిస్తారు 🙏🙏😊
@prudhviraj8091
@prudhviraj8091 Күн бұрын
👌
@SanataniBhajans
@SanataniBhajans Күн бұрын
Ivaala repu chadive teerika evarikundandi, kitty party lu, cinemaalalo pette time, idi telusukundaamu ani ee kaalam lo anukunevaallani okacheti vellatho lekkinchachu. Chaala manchi Pani chesarandi. Ee video chesi. Shastra pramaanantho evaraite cheptaro, like Samavedamgaru, meerannartu views assalu undavu. Alaanti vaarini tittukuntaaru kuda. Veelainanta share chestamandi, ee video ni. Dhanyavaadaalu.
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@SanataniBhajans చాలా ధన్యవాదాలు అండి ఇవాళ జనాలలో వచ్చిన పెద్ద ఇబ్బంది ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితిలో సినిమాలో చూసినవి నిజం అనుకుంటున్నారు అది పెద్దవాళ్లు చెప్పకపోవడం ఒక దౌర్భాగ్యం 🙏🙏🙏
@srinivassrinu4757
@srinivassrinu4757 2 күн бұрын
ఆరూరవరసన్ - తిక్కన గారు. వ్యాస భారతానికి విరుద్ధం. కర్ణుడు గొప్ప ఫ్రెండ్ కూడా కాదు. వాడు కుంతీ పుత్రుడని దుర్యోధనుడికి చెప్పలేదు.
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@srinivassrinu4757 సరిగ్గా చెప్పారండి అసలు ఇవాళ ఈ విషయం చెపుదామనే నేను అనుకున్న అంత గొప్పవాడిగా పొగుడుతున్న కర్ణుడు ఎంత వంచకుడో జనాలకి తెలియాలి🙏🙏
@srinivassrinu4757
@srinivassrinu4757 Күн бұрын
@@Lets_talkdharma 🙏
@srinivassrinu4757
@srinivassrinu4757 2 күн бұрын
గట్టిగా మాట్లాడితే మత్స్య యంత్రం కూడా కాదు. జల చరం అని మాత్రమే మూలం. దీని మీద మల్లాది వారు స్పష్టంగా చెప్పారు. ఏం చేస్తాం? ఆచమనం ఎలా చెయ్యాలో కూడా చాగంటి వారే చెప్పేస్తున్నారు. స్త్రీ పురుషుడి చేతిలో నీళ్ళు వేస్తేనే పురుషుడు తాగాలట. ఖర్మ.
@Lets_talkdharma
@Lets_talkdharma Күн бұрын
@@srinivassrinu4757 👌👌😇
@suryatangirala8074
@suryatangirala8074 2 күн бұрын
చక్కగా వివరించారు శివగారు
@Srivenkat-cu9wj
@Srivenkat-cu9wj 2 күн бұрын
ప్రమాణికమైన ఖండన చేసినావు ప్రమాణాలను చూపుతూ 👍మరిన్ని మంచి విషయాలను సమాజానికి సనాతన ధర్మాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయాలని ఆకాంక్షిస్తూ,సినిమా రంగంలో తీసిన చరిత్రలే నిజమనుకునే వారికి సత్యమైన చరిత్రను తెలియ పరుస్తూ నీ యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు మిత్రమా.👏👏 అలాగే చూసిన వారు అందరూ ఈ వీడియోని షేర్ చేసి పదిమందికీ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేయమని కోరుతూ! శ్రీ దత్త శ్శరణం మమ 🙏
@kotlasudheer4997
@kotlasudheer4997 2 күн бұрын
🙏🙏🙏🙏🙏
@srikashyapkompella1437
@srikashyapkompella1437 2 күн бұрын
సూపర్ 😊
@mrcraju5842
@mrcraju5842 2 күн бұрын
Full Clarity ga chepparu Siva Garu
@nagakirankumar2393
@nagakirankumar2393 2 күн бұрын
Correct gaa cheppav babai
@sivaram5918
@sivaram5918 3 күн бұрын
JAI JAI JAI SHANKARA HARA HARA HARA SHANKARA 🎉
@annapurnakonduri671
@annapurnakonduri671 5 күн бұрын
🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷
@GowrikumariVaranasi
@GowrikumariVaranasi 5 күн бұрын
Lalitha sahasranamam cheppandi 🙏🏻
@NithinSharma1247
@NithinSharma1247 5 күн бұрын
🙏🙏🙏
@Lets_talkdharma
@Lets_talkdharma 5 күн бұрын
త్వయిసుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం।। విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరం।।
@aaradhyaaaryaa920
@aaradhyaaaryaa920 5 күн бұрын
Ramayanam cheppandi...
@aaradhyaaaryaa920
@aaradhyaaaryaa920 5 күн бұрын
Samavedam varidi lalitha sahasra namam undi..
@user-pu8wp1bd1t
@user-pu8wp1bd1t 5 күн бұрын
🙏🙏🙏🙏🙏
@user-pu8wp1bd1t
@user-pu8wp1bd1t 5 күн бұрын
🙏🙏🙏🙏
@sivaram5918
@sivaram5918 5 күн бұрын
Jai guru dev namaste 🎉
@sivaram5918
@sivaram5918 5 күн бұрын
Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉
@sivaram5918
@sivaram5918 6 күн бұрын
JAI JAI JAI SHANKARA HARA HARA HARA SHANKARA 🎉
@sivaram5918
@sivaram5918 6 күн бұрын
Jai guru dev namaste 🎉
@SanataniBhajans
@SanataniBhajans 6 күн бұрын
Nenu ee Katha oka Vrindaavana Yogi cheppaga vinnanandi. Akkada aayana inkokati chepparu, manassu chivukku anindi. Paarvati devi ee shareeram tho Rama chandrudini paramatma kaada ani shankinchinanduku, paapa parihaaram kosam shareera tyaagam cheyalani Agni gundamlo duki, Shakti peethaalu erpaddayi ani chepparandi. Parvati devi ki teliyada, adi oka daiva Leela. puraanaalalo devataa murthulu leelaga emi chesina adi lokakalyanam kosame kada. Okallani ekkuvu, okallani takkuva cheyadam kaadukada
@Lets_talkdharma
@Lets_talkdharma 6 күн бұрын
మీరు విన్నది నిజమే అమ్మ ఈ కథ అనేక కల్పాల రామ కథలలో ఒక కల్పం లోని కథ ఈ కథ పూర్తిగా “రామచరిత మానసం”లో ఉన్నది. అసలు విషయం ఏమిటంటే సీతగా వేషం వేసిన పార్వతి దేవిని మరలా స్వీకరించడానికి శంకరుడు అంగీకరించకుండా గాఢసమాధిలోకి వెళ్ళిపోతాడు . అప్పుడు పార్వతి దేవి ఉన్న అవతారం దక్షుని కూతురైన సతీదేవి. అందుకని ఆ శరీరాన్ని త్యాగం చేసి మరలా పార్వతిగా శంకరుని దగ్గరికి చేరుకుంది ఆ జగన్మాత🙏🙏🙏😇
@venkatbandhanatham6455
@venkatbandhanatham6455 7 күн бұрын
అరుణాచల శివ
@bandaruchaitanyavedapandith
@bandaruchaitanyavedapandith 8 күн бұрын
🙏🙏🙏
@sivaram5918
@sivaram5918 8 күн бұрын
Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉
@sirivogeti4451
@sirivogeti4451 8 күн бұрын
Maha Maghi yokka visishthanu vivarinchagalaru.. Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏🙏
@Lets_talkdharma
@Lets_talkdharma 5 күн бұрын
kzfaq.info/get/bejne/Z7OUe71kz62boWw.htmlsi=cbwTxV37pOXiYlgd
@Lets_talkdharma
@Lets_talkdharma 8 күн бұрын
kzfaq.info/get/bejne/qc-FfKmelbO7h6s.htmlsi=68B9m8CSJakPlsWF
@sivaram5918
@sivaram5918 9 күн бұрын
Jai guru dev namaste 🎉
@sivaram5918
@sivaram5918 10 күн бұрын
jai guru dev namaste 🎉
@sivaram5918
@sivaram5918 10 күн бұрын
jai guru dev namaste 🎉
@NarasingaRao-om3yh
@NarasingaRao-om3yh 10 күн бұрын
Jaya jaya shankara hara hara shankara
@NarasingaRao-om3yh
@NarasingaRao-om3yh 10 күн бұрын
Jaya Jaya shankara hara hara shankara
@sivaram5918
@sivaram5918 11 күн бұрын
Jai guru dev namaste 🎉
@sivaram5918
@sivaram5918 11 күн бұрын
Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉
@IndiraDBA
@IndiraDBA 11 күн бұрын
Very good to note the content, Guruvu garu! Thank you for such a valuable information. Do you have series of Devuni Swaram books? I am looking for one volume which is on Saundarya Lahari in that pack
@Lets_talkdharma
@Lets_talkdharma 10 күн бұрын
No madam I doesn’t have that books I will try my best to get that books😇😇🙏
@bandaruchaitanyavedapandith
@bandaruchaitanyavedapandith 11 күн бұрын
,🙏🙏🙏
@lakshmivk5061
@lakshmivk5061 11 күн бұрын
Om sri gurubhyo namaha Om sree dakshinamurthy swamy ye namaha arunachala arunachala arunachala arunachala arunachala paahimaam rakshamaam 🙏🙏
@sivaram5918
@sivaram5918 12 күн бұрын
Jai jai jai shankara Hara Hara Hara shankara 🎉
@sivaram5918
@sivaram5918 12 күн бұрын
JAI JAI JAI JAI SHANKARA HARA HARA HARA SHANKARA 🎉