Пікірлер
@shyamraosamala5599
@shyamraosamala5599 23 минут бұрын
మానము ఇడే ప్రచారం chedam పకడు సెంట్రల్ tho ni tho మంచి గుడి అన్ని అవకాశ్యలు ఉపగిచుకోటారు mani ఇదనే ఉదం ఇది ప్రచారం
@mlkreddymlkreddy9263
@mlkreddymlkreddy9263 28 минут бұрын
నెక్స్ట్ ఎలక్షన్ లో బిజెపికి ఒక్క ఓటు కూడా చేయకూడదు
@FunnyCanoe-ns6pt
@FunnyCanoe-ns6pt 50 минут бұрын
Neet exam result
@yellalahanmanthareddy6205
@yellalahanmanthareddy6205 56 минут бұрын
Venkatesh Garu your Comment is prompt and perfectly.
@ronaldo8116
@ronaldo8116 3 сағат бұрын
Congress corruption search chesuko pora how coming back anu
@fy8xp
@fy8xp 7 сағат бұрын
ఇక నువ్వు 324 గంటల దీక్ష చేసినా మారవు బ్రో.. ఏమైనా భజనా నీది🤔 ???..ఓ పని చేయ్ ఓ తబల సన్నాయి తెచ్చుకో బాగుంటది, ఎనిమిది నెలలైనా వృద్దుల పెన్షన్లు పెంచివ్వలే,, ఆరు గ్యారంటీలన్నీ అరకొరలే 😢.. బీఆరెస్ దొంగలంతా కాంగ్రెస్లో,, నాటి దోపిడీ అధికారులంతా కంటిన్యూ చేస్తూ.. నిరుద్యోగులను నియంతలా అణచి యువత భవిష్యత్తుతో ఆడుతున్న తీరుకి, నువ్వు కూడా దీక్ష అనేది ఏదో చేస్తివి.. ఇంతలోనే నీలో ఇంత చేంజా🤔 కొంచెం ప్రజలకోసం జర్నలిజం చేయండి 🙏
@user-wn1fb9hl6m
@user-wn1fb9hl6m 20 сағат бұрын
మీ పార్టీ మీ cm waste po ఇరుద్యోగులను నిండా ముంచాడు నువ్వెందుకు సఫోర్ట్ చేస్తావు నీకూ నీతి నిజాయితీ లేదా నువు waste
@kethapagavarshitha6999
@kethapagavarshitha6999 20 сағат бұрын
అన్న మీరు కూడ నా లాగే రేవంతన్న ను ok మాట అన్ననియవు
@geethapishka8546
@geethapishka8546 20 сағат бұрын
DSC post pone emindhi sir
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 21 сағат бұрын
నీతాన డబ్బుల్లేక గిన్ని ముచ్చెట్లుజెప్తున్నవ్ గానీ నీకాడగూడ డబ్బులుంటే నువ్వుగూడ గట్లనే చేస్తవ్ ఎవడి ఆర్థిక స్తోమత తగ్గట్టు వాడు చేస్కుంటడు. ఎవరైనా గంతే!!!!!! నువ్వైనా గంతే!!!!!!
@narayanabojja4583
@narayanabojja4583 Күн бұрын
NEE BONDARAA
@narayanabojja4583
@narayanabojja4583 Күн бұрын
KHANGRESS KU VOTE VESTE MAAKU SECURITY UNDADHU MEE TURKODI RAAJYAMU VADDHU
@narsingkukutla2702
@narsingkukutla2702 Күн бұрын
Moosko raa chmchaa khangress party ni nammitey chikatlo nadchinattey boykot khangress Jai Bharat JAI BJP JAI MODI JAI Hindu
@ashokkumarshetty1453
@ashokkumarshetty1453 2 күн бұрын
Telangana government has not submitted any representation about Telangana.
@fy8xp
@fy8xp 2 күн бұрын
వికలాంగులంటే ఐపీఎస్ లకే కాదు.. రేవంత్ రెడ్డికి కూడా చూలకనే😢 సీఎం కాగానే వికలాంగుల, ముసలోళ్ళ పించన్లు పెంచిస్తనని ఎనిమిది నెలలైనా మోసం చేస్తుండు😢
@palthiyaramuchuahan1743
@palthiyaramuchuahan1743 3 күн бұрын
sc st paristiti maraledu
@RamchanderThalla-bh6hb
@RamchanderThalla-bh6hb 3 күн бұрын
Really great vedio message to everyone n Good warning to Smitha Sabarwal..am supporting to your media
@venkatnimmala9980
@venkatnimmala9980 4 күн бұрын
anna dsc valla ki congress droham chesindhi kada mari
@fy8xp
@fy8xp 4 күн бұрын
సీఎం కాగానే పెన్షన్లు పెంచిస్తానని, ఎనిమిది నెలలైనా 45 లక్షలమంది పెన్షన్లర్లను మోసం చేస్తుండు రేవంతన్న.. ఇది సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొందపెట్టిద్ది.. ఆరు గ్యారంటీలన్నీ అరకొరలే 😢
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 4 күн бұрын
Great Anna journalism zindabad
@gnanasrimedia
@gnanasrimedia 5 күн бұрын
💯 right what you said
@narsimhareddy5595
@narsimhareddy5595 5 күн бұрын
మొదలు శాంతి మీద కొద్దిగా మీరు శాంతించరా బాబు, ఇంత ట్రోల్ ఎందుకు రా బాబు
@narsimhareddy5595
@narsimhareddy5595 5 күн бұрын
జగమెరిగిన సత్యం అంటున్న నీవు దాని అర్థం ఏంటో తెలుసా హోప్ లెస్
@BhupalReddykotthaBhupalR-zg6ih
@BhupalReddykotthaBhupalR-zg6ih 5 күн бұрын
Road kavali avunu
@kaachamsimhaiah3409
@kaachamsimhaiah3409 5 күн бұрын
గుడి సొమ్ము బడి సొమ్ము తిన్నవాడు చరిత్రలో ఏ వ్వడు బాగుపడిన దాఖలాలు లేవు అదే జరిగింది
@goodmorning7307
@goodmorning7307 5 күн бұрын
పాపం పండింది. గుళ్ళల్లో సొమ్ము కోసం ఆశపడితే దేవుడు ఆగ్రహించాడు అందరిపైనా. చీమల పుట్ట అని తవ్వితే పాముల పాపాల పుట్ట బయట పడింది. సిగ్గుండాలి ఆడదానికి అంత వ్యామోహం, కాంక్ష తనకే చేటు తెచ్చింది.
@sureshs2303
@sureshs2303 5 күн бұрын
Super sir
@mahammadshareef9350
@mahammadshareef9350 5 күн бұрын
❤😮
@gonarao5476
@gonarao5476 5 күн бұрын
Revanth gadu oka fake CM. vanni nammoddu
@user-qk1xi1fu6z
@user-qk1xi1fu6z 6 күн бұрын
Good job 👍
@nagamani-fr8qt
@nagamani-fr8qt 6 күн бұрын
🎉🎉🎉🎉🎉
@fy8xp
@fy8xp 6 күн бұрын
నమస్తే అన్నా ❤.. నేనొక స్థాయి వాడినే.. అన్నా ఈ భూమ్మీద ఒక్కక్షణం కూడా బ్రతికే అర్హత లేనోళ్ళంటే కల్వకుంట్ల దండుపాళ్యం బ్యాచ్.. ఆధారాలన్నీ ఉన్నా ఆ దొంగల్ని జైల్లో పెట్టకపోగా..ఆ పార్టీ గజదొంగ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోని పవిత్రమైన కాంగ్రెస్ కండువాలు కప్పుతుంటే మీకైతే ఎలా ఉందోగానీ,మాకైతే ఈ చేరే దొంగ నా కొడుకులని,చేర్చుకునే విలువలు చచ్చిన మా కాంగ్రెసోళ్ళను కట్టగట్టి నీళ్ళు లేని లోతు బావిలో వేసి పూడ్చాలని ఉందన్నా 😡.. ఏందన్నా ఆ కే కేశవరావు గాడు!? కాంగ్రెస్ లో పదవులన్నీ అనుభవించి పార్టీని కష్టకాలంలో వదిలి ,టీఆర్ఎస్ లోకి వెళ్లి అక్కడ కేసీఆర్ గాడి ముక్కులో ద్రవం నాకుతూ అక్కడ అధ్భుతమైన పదవులనుభవించి వాని ఇంటిల్లాదులకు పదవులిప్పించుకోని విచ్చలవిడిగా దోచుకున్న గుంట నక్క 🦊 కేకే గాడు, వాని వాస్తుకు లేని కూతురు ,కుక్కలకు ఆకలైతే పిక్కలు పీకుతాయని సెలవిచ్చిన అమెరికా నారి మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ కండువాలు కప్పుకోని నవ్వుతుంటే అన్నా...... దీనమ్మా జీవితం ఎవడినైనా మర్డర్ చేయాలనిపించిదన్నా😢.... ఇక దానం నాగేందర్,, గూడెం మహిపాల్ రెడ్డి,బొంతు రామ్మోహన్,,బోరబండ పసీయుద్దీన్ బాబా,రాజేందర్ నగరోడు,, రహమత్ నగర్ కార్పోరేటర్ పెద్ద రాబందు సీకే రెడ్డి గాడు, యూసుఫ్ గూడా చిన్న శ్రీశైలం, వాని కొడుకు నవీన్,ఇంకొకడు వామ్మో వామ్మో ఈ కొడుకులంతా సగం హైదరాబాద్ ను కబ్జాలు పెట్టినోళ్ళు,, ఇంకా ఆ గూడెం మహిపాల్ రెడ్డి గాడైతే ఆరడుగుల అగ్గిపెట్టె మచ్చా హరీష్ రావు తోని కలిసి చేసిన దోపిడీ లెక్కల్లో చూపలేము.. ఇలాంటి దొంగ నా కొడుకులంతా మా పవిత్రమైన కాంగ్రెస్ గాంధీ భవన్లో కనిపిస్తుంటే అయ్యో మా గాంధీ భవన్ కు ఎంత దుస్థితి వచ్చిందని ఏడుస్తున్నారన్నా మా లాంటి లక్షలాదిమంది నిఖార్సైన కాంగ్రెస్ బిడ్డలు 😢😢.. ఇది చూడడానికా అన్నా కాంగ్రెస్ ను గెలిపించుకుంది???? ఇక ఆ దుర్మార్గుడు కేసీఆర్ కు రేవంతన్నకు తేడా ఏమిటన్నా?? ఈ దోపిడీ దొంగల్ని కాంగ్రెస్లో చేర్చుకొని కాపాడటమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే 🤔.. ఇక ఈ దొంగలు దోచుకున్న లక్షలాది కోట్లు, వేలాది ఎకరాల సంగతి అంతేనన్నా😢 ఇక వీళ్ళంతా సుద్దపూసలే అని మనం మనసు చంపుకోని కాంగ్రెస్ భజన చేద్దామా అన్నా??????..మన పాలన మంచిదైతే ప్రజలే కాపాడుకుంటరు ఓట్లతో..అది చేతగాక హామీలు తీర్చలేక ఈ దోపిడీ అరాచకాల బీఆరెస్ దొంగల్ని చేర్చుకోని ప్రజల తీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడం ఏందన్నా.. వీడు కేసీఆర్ కన్నా దొంగే అనిపించుకోవడం ఏందన్నా??? ఇకపోతే ఎనిమిది నెలల పాలన పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి పదేళ్ళు పరికడుపుతో ఉన్న మన కాంగ్రెస్ గద్దలు ఊర్లల్లో, వాడల్లో,ఇసుక రేవుల్లో,సహజ ప్రకృతి సంపదలపైన పడి విచ్చలవిడి దోపిడీ, అడిగే వాళ్ళు లేరు,అడ్డగించే వాళ్ళు లేరు.. మనలాంటి వాళ్ళు కడుపులో మండి అడిగితే అక్రమ కేసులు, అడ్డగోలుగా తన్నడం.. ఇంకా మీరితే చంపేసుడు.. ఈమధ్య జరుగుతున్న మర్డర్ల వెనుక మర్మం ఇదేన్నా.. ఇక ఆరు గ్యారంటీలు😢 గెలవడానికి అడ్డమైన హామీలిచ్చి ఇప్పుడు తీర్చలేక అన్నీ అరకొరల మోసాలే😭 ఒక్క ఆ బస్ తప్ప.. ఆడోళ్ళకు ఫ్రీ చేసి.. మొగోళ్ళ నడ్డి విరుస్తుండ్రు అడ్డగోలుగా చార్జీలు పెంచి😢 ఇంతవరకూ ముసలోళ్ళ పించన్లు పెంచలేదు 😭 చంద్రబాబు సీఎం కాగానే పెన్షన్లు పెంచిస్తుండు.. ఇక్కడ ఎనిమిది నెలౌవుతున్నా పెంచకుండా 43 లక్షలమంది చేతగాని పెన్షనర్లను ఏడిపిస్తుండ్రు😢 అన్నా మీరు ఒకసారి ఊర్లల్లోకి వెళ్లి అడగండి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ పైన రేవంతన్న పైనా.. మొన్న నిరుద్యోగులపై చేసిన దమనకాండతో కాంగ్రెస్ అంటేనే మండి పడుతున్నారు నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు.. నాకు తెలిసీ ఎనిమిది నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వమే😢 గత ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ నే నమ్ముకోని పోరాడుతూ, కాంగ్రెస్ పనిలోనే తన నడుములు విరగ్గొట్టుకోని వికలాంగుడైన నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ పోరాట యోధుడు బక్క జడ్సన్ గారిని అన్యాయంగా సస్పెండ్ చేసినందుకు కూడా దళిత బహుజన వర్గాల్లో రేవంతన్నపై చాలా వ్యతిరేకత వచ్చింది 😢.. అన్నా.. ఇలా ఎన్నని చెప్పాలి మన రేవంతన్న వైఫల్యాలు, నియంత పోకడలు.. ఎనిమిది నెలల్లోనే ప్రజల వ్యతిరేకత 😢.. ఓకే ధన్యవాదాలు అన్నా 🎉
@neelaharish9034
@neelaharish9034 6 күн бұрын
సారి బ్రదర్ మీరు అంటే రెస్పెక్ట్ ఉంది. కాని ఆక్కడ ఆ అమ్మయి మీడియాని కోర్టుని పోలీసులను తప్పుదోవ పట్టిస్తుంది.చంచల్ గూడా జైల్లో డ్రక్స్ కేసులో A2గా 45 రోజులు ఉండి బెయిల్ పైన బయటికి వచ్చింది. ఆ కేసు నుండి తప్పించుకోవడానికి రాజ్ తరుణ్ నీ ఇరికించి సొసైటీ లో మంచి పేరుతో బయటకి రావాలని మిమ్మల్ని మిస్ లీడ్ చేస్తుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఆధారాలు ఆ అమ్మాయివి సరిగా లేవని పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే ఆమెకి న్యాయంగా లేదు 🫵
@napparirajlove5206
@napparirajlove5206 6 күн бұрын
Good mrg sir
@narayandasbhaskarchary1220
@narayandasbhaskarchary1220 6 күн бұрын
రైతు భరోసా ఎక్కడ పోయింది అన్న హరీష్ రావు గారు సవాలు చేసింది కాబట్టే రుణమాఫీ చేసిండ్రు ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో అందరికీ కాలేదు రుణమాఫీ ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే మీరు పని చేస్తారు
@srinivasmanyam5858
@srinivasmanyam5858 6 күн бұрын
Anti caraption lo no 1
@srinivasmanyam5858
@srinivasmanyam5858 6 күн бұрын
Kabja cheyadamlo no 1
@srinivasmanyam5858
@srinivasmanyam5858 6 күн бұрын
Looti cheyadamlo no 1
@usharaniejjurotu3927
@usharaniejjurotu3927 6 күн бұрын
Chala baga matladarandi
@santhoshperumal8587
@santhoshperumal8587 6 күн бұрын
Shanthi pathivratha bokidhi
@fy8xp
@fy8xp 6 күн бұрын
ఈ లఫూట్ పంచాయతీలు మనకెందుకే అన్నా 😂జర ముసలోళ్ళ పెన్షన్లు పెంచివ్వండి అని మన రేవంతన్నను ఆడగరాదూ.. చంద్రబాబు సీఎం కాగానే పెంచిచ్చిండు😢 ఇక్కడేమో ఎనిమిది నెలలైనా మోసమే😢
@santhoshperumal8587
@santhoshperumal8587 6 күн бұрын
Dhaniki baga pichi patindi
@gudivadalgudivada6585
@gudivadalgudivada6585 6 күн бұрын
జగన్ మోహన్ టెడ్డి గారి ని రాజకీయ సమాధి చేయడం కోసం విజయ సాయి రెడ్డి రాజకీయ క్రిడా తో జగన్ గారిని బాలి పశువును చేసి తప్పు దోవ పట్టించిన విజయ్ సాయి రెడ్డి 1:06:28
@santhoshperumal8587
@santhoshperumal8587 6 күн бұрын
Shanthi kante bogamu pani chesedhi great
@krishnaraodurvasula
@krishnaraodurvasula 6 күн бұрын
DC chetta vedavalo kado naku telidu kani ee santhi adapilla video apandira babu
@gudivadalgudivada6585
@gudivadalgudivada6585 6 күн бұрын
12000 కోట్లు దేవాదాయ శాఖ నుండి జగన్ మోహన్ రెడ్డి ఎకౌంటు లో చేర్చిన సందర్భం లో సంతోషం పట్టా లేక ఆమెనుజగన్ మోహన్ రెడ్డి కౌకిట్లో కి చర్చి నందు వల్ల శాంత్ బిడ్డ ఈ భూమి మీదకు వచ్చాడు ఈ కోణం లో ఆలోచించండి సర్ లండన్లో ఈ బిడ్డ ఎత్తుకొని దిగిన ఫోటోలు తో మీడియా కి చిక్కిన జగన్ మోహన్ రెడ్డి ఈ వేలో ఆలోచించండి విషయం బయటి కి వచ్చే ఛాన్సు వుంది సర్😮
@santhoshperumal8587
@santhoshperumal8587 6 күн бұрын
Baga cheparu sir
@gudivadalgudivada6585
@gudivadalgudivada6585 6 күн бұрын
1:15:58
@fy8xp
@fy8xp 6 күн бұрын
నువ్వేందన్నా 😂మన ఇంట్లో పిడకలు లేనట్లు..ఆంద్రోళ్ళ పిడకలు ఎత్తుతున్నవ్ పోయి 😅మన రేవంతన్న దెబ్బకి మైండ్ ఆగమైందా ఏందే 24 గంటల దీక్షా దివాస్ తో😂
@YellaraoMaddu
@YellaraoMaddu 6 күн бұрын
ఇలాంటి కమందులిని సి క్ష పడాలి