Пікірлер
@kalyaniduddu
@kalyaniduddu 10 күн бұрын
Ee papernuu ai paper anee shoploo amaane adagaler
@satyann3959
@satyann3959 22 күн бұрын
boddiinkalu chinnavi ekkuva vunnayi, ee tip saripotunda? or inko solution cheppandi
@Revathisrinivas2022
@Revathisrinivas2022 22 күн бұрын
నేనైతే రాత్రిపూట షింక్ లో ఏమీ లేకుండా శుభ్రం చేసి బేషిన్ లో కొద్దిగా వెనిగర్ వేసి పైన ఒక మూత పెట్టేస్తాను మీకు ఈ టిప్ యూస్ అవుతుందేమో చూడండి👍 నేను చూపించిన టిప్ కూడా బాగా పనిచేస్తుందండి చిన్న బొద్దింకలకి కూడా..
@satyann3959
@satyann3959 22 күн бұрын
@@Revathisrinivas2022 tq for reply andi
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 22 күн бұрын
చాలాబాగుంది tip, thanq
@srichandana8285
@srichandana8285 22 күн бұрын
Nijanga work chesthunda eee tip naku recent ga start aindi eee cockroach problem
@Revathisrinivas2022
@Revathisrinivas2022 22 күн бұрын
పనిచేస్తుంది నేను ఇంట్లో ట్రై చేశాను thankyou 😊
@budampadma5920
@budampadma5920 23 күн бұрын
చీమలు రాకుండా కర్పూరం బిళ్ళలు వేసేస్తే కర్పూరం ప్యాకెట్ కట్టేసి చక్కెరలో పెట్టేసిన
@budampadma5920
@budampadma5920 23 күн бұрын
బల్లులు రాకుండా ఆవు పంచతం జరిగితే పోతాయి
@Revathisrinivas2022
@Revathisrinivas2022 23 күн бұрын
మాకు ఆవు పంచకం దొరకవండి thankyou
@shamanthababitha6249
@shamanthababitha6249 23 күн бұрын
Thank you ma'am
@lalithaviswanadha456
@lalithaviswanadha456 23 күн бұрын
Bale vundi mee idea
@ahalyagaddi3121
@ahalyagaddi3121 23 күн бұрын
Ballulu rakunda em cheyali solution cheppandi mam
@Revathisrinivas2022
@Revathisrinivas2022 23 күн бұрын
వెల్లుల్లి,నిమ్మ చెక్కలు కొద్దిసేపు వేడి నీళ్లలో ఉంచి ఆ నీళ్లు వడకట్టి స్ప్రే స్ప్రే చేసినా కూడా బల్లులు పురుగులు పోతాయి అండి
@ahalyagaddi3121
@ahalyagaddi3121 23 күн бұрын
@@Revathisrinivas2022 thanks andi
@user-dx2vs7bs6g
@user-dx2vs7bs6g 23 күн бұрын
Tablets name msg cheyandhi madam please
@Revathisrinivas2022
@Revathisrinivas2022 23 күн бұрын
Video చూడండి తెలుస్తుంది thankyou 😊
@srikanthkande4881
@srikanthkande4881 23 күн бұрын
టాబ్లెట్ కాదు టాబ్లెట్ కవర్ చూపించి వీడియో చూడడానికి మందిని చీటింగ్ చేశారు
@srikanthkande4881
@srikanthkande4881 23 күн бұрын
పాపం వీళ్లు ప్రిపేర్ చేసిన ట్యాబ్లెట్ ఇది పేటియం తీసుకొని మార్కెట్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది
@arunapochampally1205
@arunapochampally1205 21 күн бұрын
Tip chala bagundhi try cheyali
@devendrappak957
@devendrappak957 24 күн бұрын
🙏
@parthasarathy5369
@parthasarathy5369 25 күн бұрын
Contine names,grams , careful details, showing cheyandi medam 🙏 Good information 👍
@srivanibhavani41
@srivanibhavani41 25 күн бұрын
Anti lizard tip cheppandi
@Revathisrinivas2022
@Revathisrinivas2022 25 күн бұрын
అలాగే వీడియో చేస్తా.. Thankyou
@ushatalluri6614
@ushatalluri6614 25 күн бұрын
Thank you so much mam 🙏🙏 I will try it
@user-ui2xu2zq1x
@user-ui2xu2zq1x 27 күн бұрын
Tablets peru pettandi
@Revathisrinivas2022
@Revathisrinivas2022 27 күн бұрын
వీడియో చూడండి మీకే తెలుస్తుంది thankyou 😊
@rekha8016
@rekha8016 27 күн бұрын
She filled prepared paste in empty tablet sheets to give it a shape that's all . Tablets are not used.
@VijayaLakshmi-jf9zq
@VijayaLakshmi-jf9zq 27 күн бұрын
Good tip...bagundi. ❤
@mvramalakshmi942
@mvramalakshmi942 Ай бұрын
నిమ్మ ఉప్పు మాములు ఉప్పు నిమ్మరసం vim li.Quid
@ramakrishna-sg6zi
@ramakrishna-sg6zi Ай бұрын
Yes it working
@geetha-qn5gi
@geetha-qn5gi Ай бұрын
Hands liquid takute am kada mam
@Revathisrinivas2022
@Revathisrinivas2022 Ай бұрын
ఏమి కాదు నేను చేత్తోనే క్లీన్ చేశాను
@user-gn7ql3xl6b
@user-gn7ql3xl6b Ай бұрын
Sand paper అంటారు దానిని
@user-xs1vr2hb5s
@user-xs1vr2hb5s Ай бұрын
Asalu intlo padunu pettakudadu wife and husband la madya thagaadaalu vasthayi.ituvanti vi cheppakandi e kaalam pillala ki emi teleedu.e pani padithe a Pani meeru cheppadam vaallu cheyyadam.
@Revathisrinivas2022
@Revathisrinivas2022 Ай бұрын
కత్తి పదును పెడితే కత్తిర పదు ను పెడితే భార్య భర్తలు ఎందుకు కొట్టుకుంటారు? ఏ కాలంలో ఉన్నారండి మీరు.....
@Devi-Yenumula
@Devi-Yenumula Ай бұрын
మీరు చూపించిన rub చేసుకొని పదును పెట్టుకొనే rough scrubber పేరేమిటి? Paints shop కి వెళ్ళి దాని గురించి అడిగినప్పుడు దాని పేరు ఏమని చెప్పాలి?
@Revathisrinivas2022
@Revathisrinivas2022 Ай бұрын
Sandpaper
@pramilamadala3411
@pramilamadala3411 Ай бұрын
Very good t.q
@PraveenRailInfo
@PraveenRailInfo 2 ай бұрын
CONGRATULATIONS madam I am Also Received Yesterday
@Revathisrinivas2022
@Revathisrinivas2022 2 ай бұрын
Congratulations meeku kuda
@KH-cq6ub
@KH-cq6ub 2 ай бұрын
Araldyte adi m seal
@Revathisrinivas2022
@Revathisrinivas2022 2 ай бұрын
మీరు ఏమి చెప్పారో నాకు అర్ధం కాలేదు
@premalathatupili2200
@premalathatupili2200 2 ай бұрын
Nice ideas Thank u for good ideas.👏
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 2 ай бұрын
VERY GOOD IDEA
@user-vm8iw5cn5x
@user-vm8iw5cn5x 2 ай бұрын
This is sand paper not salt paper
@suvvisuvvi220
@suvvisuvvi220 2 ай бұрын
Thnks for sharing
@padmainavolupadmavenkat4521
@padmainavolupadmavenkat4521 2 ай бұрын
Thankyou for sharing ❤
@lakshmitgv7654
@lakshmitgv7654 2 ай бұрын
Super
@nageswararaop6586
@nageswararaop6586 2 ай бұрын
Ana bond, mseal
@kedarisettisankarasuryanar5385
@kedarisettisankarasuryanar5385 2 ай бұрын
Very nice tip. Thank u very much.
@prasadkavala9166
@prasadkavala9166 2 ай бұрын
Manchi aidea ichaaaru madam ThanQ.
@gopireddyungarala1768
@gopireddyungarala1768 2 ай бұрын
That is called paper emery sheet. Good idea 👍
@MadhuriRavula-mi2gl
@MadhuriRavula-mi2gl 2 ай бұрын
Chala machi vishayalu chepparu revathi
@subhashbabu7397
@subhashbabu7397 2 ай бұрын
DrArunaSubhash
@subhashbabu7397
@subhashbabu7397 2 ай бұрын
very nice...great idea...simple neat
@rajashekarshetty4989
@rajashekarshetty4989 2 ай бұрын
Baaga cheppyaaru dhanyavadaalu
@sharadaganta4967
@sharadaganta4967 2 ай бұрын
ఫస్ట్ స్పాంజి తడిపి water కారిపోయాక కడితే స్పాంజ్ బాగా వాటర్ తో ఉంటుంది కదా అండి.
@Revathisrinivas2022
@Revathisrinivas2022 2 ай бұрын
అవును ఫస్ట్ నేను అలానే చేశా మళ్ళీ మీరు నీళ్లు పోయలేదు అని అంటారని నీళ్లు స్ప్రే చేసి చూపించ 😊
@ramanajagu6176
@ramanajagu6176 2 ай бұрын
Good
@krishnamohan7895
@krishnamohan7895 2 ай бұрын
Nice 👍
@giddaiah2976
@giddaiah2976 2 ай бұрын
Good idea 💡💡💡💡
@surendrababutr8376
@surendrababutr8376 2 ай бұрын
Good job
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 2 ай бұрын
చెట్లు మొత్తం కొట్టేసి స్పాంజి లు తెచ్చుకోవడమే
@Revathisrinivas2022
@Revathisrinivas2022 2 ай бұрын
మా ఇంటి పెరట్లో చాలా చెట్లు వున్నాయ్ 😊మీరు చెప్పింది చాలా కరెక్ట్.. అందరు చెట్లు నాటమని చెప్తారు కానీ పాటించాలి కదండీ 👍
@thuglakpalanapovalijaglakp1135
@thuglakpalanapovalijaglakp1135 2 ай бұрын
😂😂సైకో జగన్ మీటింగ్ అంటే చాలు చెట్లు నరికేసేరు 😂😂😂
@user-qp6uj9pw3h
@user-qp6uj9pw3h 2 ай бұрын
@@thuglakpalanapovalijaglakp1135భూమి అంతా వక్ఫ్ ముళ్ళాకకు అప్ప చెప్పి ఇన్ దు వులు కృత్రిమ విలువల వారసత్వ అస్తులకోస గజం లక్షకు ఎగబడితే చెట్లు ఎక్కడ పెంచుతారు..విషపు మొక్కలే స్వార్థ సంతానమే
@sudhakarmadanambedu6335
@sudhakarmadanambedu6335 2 ай бұрын
Good idea