Пікірлер
@NagendraKanamula
@NagendraKanamula 2 күн бұрын
How many kilometers
@naveenfromvizag7937
@naveenfromvizag7937 23 сағат бұрын
45
@korallanagaraju4009
@korallanagaraju4009 2 күн бұрын
Mettlu sanam chesi akkala
@naveenfromvizag7937
@naveenfromvizag7937 23 сағат бұрын
Your choice
@BoddedaVenkataSrinivasaRaoFlow
@BoddedaVenkataSrinivasaRaoFlow 7 күн бұрын
Super explaining 👏🏻👍🏻 OM NAMO VENKATESAYA 🙏🏻
@naveenfromvizag7937
@naveenfromvizag7937 7 күн бұрын
Thank you for watching
@lakshmiamma3268
@lakshmiamma3268 9 күн бұрын
Year lo yenni sarlu ee route open lo untundi bro. Reply me
@naveenfromvizag7937
@naveenfromvizag7937 9 күн бұрын
వీడియోలో చెప్పాను మీరు వీడియో చూడలేదా పూర్తిగా yearly two times open Shivaratri and Ugadi
@lakshmiamma3268
@lakshmiamma3268 9 күн бұрын
@@naveenfromvizag7937 just now completed ugadi and shivarathri
@pandiriprabhakar2256
@pandiriprabhakar2256 9 күн бұрын
Govinda Hari Govinda
@chandulalvlogs4199
@chandulalvlogs4199 12 күн бұрын
Pls do video on istakameswari temple Srisailam
@naveenfromvizag7937
@naveenfromvizag7937 11 күн бұрын
Next year, come to IstakameswariTemple video
@user-jq6sh8hu2o
@user-jq6sh8hu2o 13 күн бұрын
@chandrashekarbachu3194
@chandrashekarbachu3194 19 күн бұрын
Om namo vekateshaya namha...
@ajaynalla3832
@ajaynalla3832 20 күн бұрын
అలిపిరి మెట్ల దారిలో కూడా టికెట్స్ స్కానింగ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ శ్రీవారి మెట్ట్ల మార్గం లో నే స్కాన్ చేస్తారా
@naveenfromvizag7937
@naveenfromvizag7937 20 күн бұрын
తెలియదు బ్రో నేను వన్ మంత్ బ్యాక్ అయితే వెళ్లాను అప్పుడు అన్ని ప్లేస్లలో ఒకే రకమైన దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉన్నారు నో స్కానింగ్ నడిచి వెళ్లొచ్చు లేదంటే బస్సు మీద వెళ్లొచ్చు ఇప్పుడు రూల్స్ అయితే మారుస్తామని చెప్తున్నారు అలాగే శ్రీవారి మెట్ల మార్గం మీద అయితే స్కానింగ్ చేసుకుని అయితే వెళ్లాలి ఇప్పుడు అలిపిరి మెట్లు వచ్చేసి త్వరలోనే స్కానింగ్ కూడా పెడతారు నాకైతే కన్ఫామ్ గా అయితే తెలియదు కొన్ని రోజులలో నేను కూడా వెళ్తున్నాను వీలైతే వీడియో అప్లోడ్ చేస్తాను
@swathirayudu7584
@swathirayudu7584 21 күн бұрын
Hello andi memu sept lo veldham anukuntunamm alipiri metlu ekki but naku rdam kavadam ledhu alipiri metlu ekkina vallu online lo 300 tickets book cheskuni vellocha darshananiki
@naveenfromvizag7937
@naveenfromvizag7937 21 күн бұрын
మెట్ల పైన ఎవ్వరైనా నడిచి వెళ్లొచ్చు దర్శనం టికెట్ దానికి సంబంధం లేదు మీరు ఆన్లైన్లో తీసుకున్న పర్లేదు ఆఫ్లైన్లో తీసుకున్న పర్లేదు దర్శనం టికెట్ లేకుండా కూడా మెట్ల మీద నడిచి వెళ్లొచ్చు దర్శనానికే మాత్రమే మనకు దర్శన టికెట్ అవసరం పడుతుంది అంతే
@AmitKumar-sp6jw
@AmitKumar-sp6jw 21 күн бұрын
Hi Naveen sir, i was last year tirupati and Vizag trip with family. I love tirupati and Vizag city....
@PrasannaVulli
@PrasannaVulli 21 күн бұрын
Divya dharshanam tokens isthunnaro ledho chepparaa kaastha
@naveenfromvizag7937
@naveenfromvizag7937 21 күн бұрын
ఇంతకుముందు మెట్ల పైన నడిచి వెళ్లే వాళ్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇవ్వట్లేదు అన్నిచోట్ల ఒకే రకమైన దర్శనం టికెట్స్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా త్వరలోనే మనకు దివ్యదర్శనం టోకెన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు
@PrasannaVulli
@PrasannaVulli 21 күн бұрын
@@naveenfromvizag7937 20th June nunche start chesamannaru malli
@Akhi77730
@Akhi77730 21 күн бұрын
సూపర్ ఎక్సప్లయిన్ అన్న ప్రతీది చాలా బాగా చెప్పారు గోవిందా.. 🙏
@naveenfromvizag7937
@naveenfromvizag7937 21 күн бұрын
Thank you for watching
@CharanSing-ye9cq
@CharanSing-ye9cq 23 күн бұрын
Brochroniclre1232*2moago🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🔱🔱🪓🪓🪓🪓🪓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@kiranjack9418
@kiranjack9418 24 күн бұрын
Bro Alipiri to Tirumala aayina tharavatha, return Tirumala to Tirupati bus stand ki raavalante yetla...?? Plz cheppandi
@naveenfromvizag7937
@naveenfromvizag7937 24 күн бұрын
బస్సులు ఉన్నాయి బ్రో రోడ్డు మార్గం కూడా ఉంది మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా
@kiranjack9418
@kiranjack9418 24 күн бұрын
Ide 1st time bro vastunnadi from Bangalore..., Daanike aduguthunnamu...!
@yerraviswanath3621
@yerraviswanath3621 25 күн бұрын
Bro ippudu konda pai nunchi kindi ki ravalante kuda aa alipiri metla margam lone raavala
@naveenfromvizag7937
@naveenfromvizag7937 25 күн бұрын
బస్సులు ఉన్నాయి బ్రో రోడ్డు మార్గం కూడా ఉంది మీరు తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా
@yerraviswanath3621
@yerraviswanath3621 25 күн бұрын
@@naveenfromvizag7937 ippudu varaku tirupati ki velledu next mnth veldam ani anukuntunna anduke adiga....
@ckgamer6496
@ckgamer6496 27 күн бұрын
chala bagundi thammudu...video motham chusanu good information and it will helpful to others...Thank you
@naveenfromvizag7937
@naveenfromvizag7937 27 күн бұрын
Thank you for watching
@bossbasu5858
@bossbasu5858 27 күн бұрын
Baga explain chesaru real ga tirupathi chusinatte undi thank u 😊😊😊😊
@naveenfromvizag7937
@naveenfromvizag7937 27 күн бұрын
Thank you for watching
@karetikarthikeya6172
@karetikarthikeya6172 29 күн бұрын
Bro srivari steps darilo shops vuntaya
@naveenfromvizag7937
@naveenfromvizag7937 29 күн бұрын
No
@karetikarthikeya6172
@karetikarthikeya6172 29 күн бұрын
@@naveenfromvizag7937 Mari snacks alantivi vundav bro
@naveenfromvizag7937
@naveenfromvizag7937 29 күн бұрын
మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి మీరు వీడియో చూడలేదేమో
@parthapratimbiswas2263
@parthapratimbiswas2263 Ай бұрын
Mokalimitta Gopuram - thumbnail
@srinivasaraokonatam1543
@srinivasaraokonatam1543 Ай бұрын
Thanks brother I got good information and cleared all my doubts.... Nice video thank you thank you so much ..... Good information....
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Thank you for watching
@vandematharam474
@vandematharam474 Ай бұрын
Good informative video. video quality చాలా బాగుంది ఏం కెమెరా bro
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
iPhone 11 mobile
@MyRINGTONE.
@MyRINGTONE. Ай бұрын
Hi bro what camera are you using awesome picture quality
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
iPhone 11 mobile
@user-ro7ff6wv3i
@user-ro7ff6wv3i Ай бұрын
Ana. Saleswaram. Videos. Kanipinchaladu. Me. Chanalo
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Delete cheshanu
@mutyalammatumbali2431
@mutyalammatumbali2431 Ай бұрын
Very good chala bhagundi video
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Thank you
@venkatasaiedamalapelli5347
@venkatasaiedamalapelli5347 Ай бұрын
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏
@Pachi.tippesh
@Pachi.tippesh Ай бұрын
మీరు ఏ రోజు న వెళ్ళారు, బ్రో, TPT
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
నేను ఏప్రిల్ 28వ తేదీన వెళ్లాను కానీ ఈ వీడియో అంతకుముందు సారి వెళ్లిన రికార్డ్ చేసిన వీడియో
@sanagapallidedeepya564
@sanagapallidedeepya564 Ай бұрын
Meeku enni hours pattindi darshanam ki... Nadichi velle vallaki seperate darshanam vuntundha....
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
నాకు దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది ఇప్పుడు అన్ని ప్లేస్లలో ఒకే రకమైన దర్శనం టికెట్స్ ఇస్తున్నారు ఇంతకు ముందు ఇచ్చే వాళ్ళు ఇప్పుడైతే ఇవ్వడం లేదు
@srikanthkotha5030
@srikanthkotha5030 Ай бұрын
Ippudu aithay Inka start avvaledhu, kinda Bhoodevi complex lo tickets tesukavali SSD TICKETS.
@sivakumara4095
@sivakumara4095 Ай бұрын
​@@naveenfromvizag7937wait for few months bro mali patha padathi vastumdi mali tirumala kalakaladutumdi
@kirankollu2359
@kirankollu2359 19 күн бұрын
12 am ki tirupati lo nt nundi que lo unte 2am ki tickets istaru​@@sandeep66_19
@pharalesairam5611
@pharalesairam5611 Ай бұрын
Jai Sriram Jai shree ram Jai shree ram Jai shree ram
@madepurenuka5061
@madepurenuka5061 Ай бұрын
Hii bro meru challa bagaa vevarincharu thanks nenu tirupati appudu vallaledhu me video explainetion chusaka velle ane anpisthundhi bro kindha free dharshanam ticket thesukone mokalla parvatam nunde metlu akavacha chena doubt broo
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
మోకాల మెట్ల దగ్గరికి ఎలా వెళ్తారు వెహికల్స్ కొండపైకి వెళ్లే దారి వేరే దారి తిరుమల కి వెళ్లి పైనుంచి కిందికి దిగి వచ్చేటప్పుడు అక్కడ దిగి వెళ్తారా మీకు వీలైతే కింది నుంచి నడిచి వెళ్ళండి పై వరకు
@kavithak1984
@kavithak1984 Ай бұрын
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐
@nirmala2855
@nirmala2855 Ай бұрын
Sir అలిపిరి మెట్ల దగ్గర కాకుండా విష్ణు నివాసం దగ్గర early morning టికెట్స్ తీసుకుని అలిపిరి మెట్లు ఎక్కి వెలి దర్శనం చేసుకోవచ్చా ...leydhu మెట్ల దగ్గర టికెట్స్ a undala metlu ekki దర్శనం కి వెళ్ళటానికి
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
విష్ణు నివాసం కాంప్లెక్స్ లోని దర్శనం టికెట్ తీసుకొని మీరు బస్సులో వెళ్లొచ్చు లేదా అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి వెళ్లొచ్చు శ్రీవారి మెట్ల మార్గం మీద కూడా నడిచి వెళ్లొచ్చు ఏమి ప్రాబ్లం లేదు ఇప్పుడు మనకు అన్ని ప్లేస్లలో ఒకే రకమైన దర్శనం టికెట్స్ ఇస్తున్నారు ఇంతకుముందుకు అలిపిరి మెట్ల మార్గం మీద వెళ్లే వాళ్లకు అలిపిరి మెట్ల మార్గం కింద వేరే దర్శనం టికెట్స్ ఇచ్చే వాళ్ళు దర్శనం టికెట్ తీసుకొని కచ్చితంగా అలిపిరి మెట్ల మార్గం మీద నడిచి వెళ్లాలి కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు
@poongodiselvaraj3816
@poongodiselvaraj3816 Ай бұрын
Free bus timing?
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విష్ణు నివాసం కాంప్లెక్స్ పక్కన రోడ్డు మీద వస్తాయి డబ్బులు బస్సులు వస్తాయి ఫ్రీ బస్సులు వస్తాయి వీడియోలోని చెప్పాను ఆ టైంలో మనకు అక్కడే ఫ్రీ బస్సులు వస్తూ ఉంటాయి డబ్బులు బస్సులు వస్తూ ఉంటాయి ప్రతి 30 నిమిషాలకి ఒక బస్సు అయితే వస్తుంది అది డబ్బులు బస్సు కావచ్చు లేదా ఫ్రీ బస్సు కావచ్చు వెయిట్ చేసి వెళ్లొచ్చు ఫ్రీ బస్ టైమింగ్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఐడియా లేదు
@poongodiselvaraj3816
@poongodiselvaraj3816 Ай бұрын
Can't understand your language...can u reply english..I'm tamil...
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
I am sorry, not properly, English Morning 5 to evening, 5 running a buses, free bus and money, come to 30 minutes a one bus
@poongodiselvaraj3816
@poongodiselvaraj3816 Ай бұрын
Thank u
@Rajeshvolga2242
@Rajeshvolga2242 Ай бұрын
Bro మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఇచ్చే టికెట్స్ దర్శనం సమయం ఎంత,,,, విష్ణు నివాసం దగ్గర ఇచ్చే టికెట్స్ దర్శనం సమయం ఎంత
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
ఇప్పుడు అన్ని చోట్ల ఒకే రకమైన దర్శనం టికెట్స్ ఇస్తున్నారు దర్శనం టికెట్ మీద టైమింగ్ ఉంటుంది ఆ టైంలో మనం దర్శనానికి వెళ్తే నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమై బయటికి వస్తాము
@gkondalreddy8108
@gkondalreddy8108 5 күн бұрын
వచ్చిన పబ్లిక్ ను బట్టి వుంటుంది
@ravisaketi4527
@ravisaketi4527 Ай бұрын
Anna pakka ga ssd or divyadarshnam tickets dorakale ante am cheyalo cheppu ae time ke akkada vunte dorukutai
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
ఒకసారి వీడియోని మళ్లీ చూడండి వీడియోలో నేను అంత క్లియర్ గా చెప్పాను మీరు వీడియో చూసారా లేదా
@pentayyarongali9222
@pentayyarongali9222 Ай бұрын
Ssd tickets kosam aadhar card xerox ok na
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Ok
@DendukuriSanthi
@DendukuriSanthi Ай бұрын
Bro alipiri metlu dagara fresh avadaniku rooms untaya
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
రూమ్స్ ఏమీ ఉండవు ఒక పెద్ద హాల్ ఉంది అందులో స్నానాలు చేయొచ్చు అందులో ఉండొచ్చు వీడియోలో ఈ వీడియో లో చూపించాను మీరు వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు
@raninani5413
@raninani5413 Ай бұрын
ఎంత time పట్టింది బ్రదర్. ఎక్కడానికి
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
నాకు రెండు గంటలు టైమ్ పట్టింది
@nagendraprasadr636
@nagendraprasadr636 Ай бұрын
Very good information.
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Thank you, sir
@pundakurakesh5146
@pundakurakesh5146 Ай бұрын
Bro mrng 5 ki velthe darshanam trickets dorkuthaya srivari metla deggara leda srivasam complex lo thiskoni poyi night a ekachha metlu 9 pm a time li
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
శ్రీవారి మెట్లమీద మార్నింగ్ ఆరు గంటల నుంచి దర్శనం టికెట్స్ ఇస్తారు విష్ణు నివాసం శ్రీనివాసన్ కాంప్లెక్స్ లోని రాత్రి రెండు గంటల నుంచి ఇస్తూ ఉంటారు అక్కడైనా తీసుకోవచ్చు లేదా మీరు మెట్ల దగ్గర కూడా తీసుకోవచ్చు శ్రీవారి మెట్ల ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది
@TheVinesha
@TheVinesha Ай бұрын
Hi andi , thanks for the info .. Srivari metu kakunda vere places lo e time varki istaru tickets
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
వీడియోలోని చెప్పాను మీరు వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తున్నారు తిరుపతిలోని రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం కాంప్లెక్స్ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసన్ కాంప్లెక్స్ లేదా అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తారు ఎండింగ్ టైం అంటూ ఏమీ ఉండదు స్టార్టింగ్ టైం వచ్చేసి రాత్రి 2 గంటల నుంచి ఇస్తారు రోజుకి లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అయిపోతే వెంటనే ఆపేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఇస్తారు
@sriyuthabandi123
@sriyuthabandi123 22 күн бұрын
😊​@@naveenfromvizag7937
@PradeepK-wd9gk
@PradeepK-wd9gk Ай бұрын
Bro drashamam tokens timings bro
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
వీడియోలోని చెప్పాను ఒకసారి వీడియో ని చూడండి
@sureshthota1323
@sureshthota1323 Ай бұрын
Nice వీడియో Super. బాగా Explain చేసారు. I am new subscriber అన్న. 🥳😍
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Thank you for watching
@sureshthota1323
@sureshthota1323 Ай бұрын
మీరు ఏ camers Use chestunaru అన్న 🥳😍
@praveenkumar-mc7wy
@praveenkumar-mc7wy Ай бұрын
Alipiri timings please
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది
@chitteyellareddy5672
@chitteyellareddy5672 25 күн бұрын
Alipiri metlu kuda afternoon leda baya 2pm tauvatha
@madhaviramakrishna369
@madhaviramakrishna369 Ай бұрын
Memu thirumala ki vellali..dharshanam tokens ki meeru cheppina 3 place lo ekkadiki vellali first..?
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
మీరు తిరుమల కి నడిచి వెళ్తారా లేదా బస్సుకి వెళ్తారా పైకి. బస్సుకు వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ కానీ బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసన్ కాంప్లెక్స్ గాని తీసుకోండి అదే మీరు నడిచి వెళ్తే అలిపిరి మెట్లు అయితే అలిపిరి మెట్ల కింద భూదేవి కాంప్లెక్స్ ఉంది అక్కడ తీసుకోండి లేదా శ్రీవారి మెట్లు అయితే మెట్ల దగ్గర కూడా దర్శనం టికెట్స్ అయితే ఇస్తూ ఉంటారు
@Rajeshvolga2242
@Rajeshvolga2242 Ай бұрын
వీటి దర్శనం సమయం
@deepakramini7553
@deepakramini7553 Ай бұрын
Baya darshanam ki eni hrs time patindi...
@mujahid631.
@mujahid631. Ай бұрын
24 hours menim
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
వీడియోలోని చెప్పాను ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి
@jinkachennaiah8662
@jinkachennaiah8662 Ай бұрын
శీనీవాసం లో టోకెన్ కోసం చాలా లేట్ అవుతుంది రాత్రి 12 వేలతే4అవుతుంది
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
అవును
@jinkachennaiah8662
@jinkachennaiah8662 Ай бұрын
ఆదార్ కచ్చితంగా తీసుకోని వేల్లాల
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Yes
@jinkachennaiah8662
@jinkachennaiah8662 Ай бұрын
ఎవరి టోకెన్ వాల్లే తిసుకోవాల
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
చిన్నపిల్లలకి అవసరం లేదు పెద్దవాళ్లయితే ఎవరి దర్శనం టికెట్ వాళ్ళే తీసుకోవాలి
@SumalathaUdutha-bn8ks
@SumalathaUdutha-bn8ks Ай бұрын
​@@naveenfromvizag7937token cost Antha
@PushpalathaVenganna
@PushpalathaVenganna Ай бұрын
Hi😊😊😊😊❤❤❤❤
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Hi
@KUSH_Joshi
@KUSH_Joshi Ай бұрын
Bro we have special entry tickets ...for climbing steps again we need to take tickets...or direct I can climb at 11 Am
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Go to direct alipiri steps మీ దగ్గర ఆల్రెడీ స్పెషల్ దర్శనం టికెట్స్ ఉన్నాయి కదా సో మీరు ఏ మెట్లు మీదనా వెళ్లొచ్చు మెట్ల మీద వెళ్లడానికి దర్శన టికెట్స్ ఏం అవసరం లేదు మీరు దర్శనానికి వెళ్లడానికే అవసరం కానీ మెట్ల మీద వెళ్లడానికి దర్శన్ టికెట్ ఉన్నా వెళ్లొచ్చు లేకపోయినా వెళ్లొచ్చు ఎవరు మనల్ని అడగరు
@user-yz3gu1fz3m
@user-yz3gu1fz3m Ай бұрын
సూపర్ అన్న అర్దం ఐఎల చెప్పారు హోమ్ నమో వేంకటేశాయ
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
Thank you for watching
@singamsettileelasaimani398
@singamsettileelasaimani398 Ай бұрын
Bro talaneelaalu ekkada evvalii ?
@naveenfromvizag7937
@naveenfromvizag7937 Ай бұрын
తిరుమలలోని రెండు మూడు ప్లేస్ లలో ఉన్నాయి మాధవ నిలయంలోకి వెళ్లండి