Пікірлер
@muralikrishna7061
@muralikrishna7061 2 күн бұрын
E mandu flower stagelo tamota lo spray cheyacha
@-teluguvyavasayam
@-teluguvyavasayam 2 күн бұрын
చేసుకోవచ్చు
@rambabum1653
@rambabum1653 4 күн бұрын
I want revanth seeds
@bandarupratapkumar5209
@bandarupratapkumar5209 6 күн бұрын
స్ప్రేయింగ్ 15 లీటర్ల ట్యాంక్ కి ఎంత సున్నం ఎసుకొవలి,2)డ్రిప్ లొ ఎలా,ఎంత మొతాదు ఇవ్వాలి,3)ఆఖరి దుక్కిలో సింగిల్ సుపర్ ఫాస్పెట్ తొ కలిపి వెయ్యొచ్చా
@chiranjeeviakarapu7589
@chiranjeeviakarapu7589 6 күн бұрын
ఈసారి నీమాట విని వేస్తాను ఫోన్ నెంబర్ ఇవ్వ్వు ఒక్కవెలరకపోత నీది పలుగుతాది రైతులరా మోసపోకండి
@sherlasainath8332
@sherlasainath8332 15 сағат бұрын
Correct brother,pramote videos chese youtube వాళ్ళను నమ్మకూడదు
@user-ij2on9ov9y
@user-ij2on9ov9y 6 күн бұрын
2023 లో వర్షాలే లేవు అధిక దిగుబడి పండ్లు యాడొచ్చావే ఎర్రి పూకా
@RamaSri-vm8ph
@RamaSri-vm8ph 7 күн бұрын
Don't use bgm,
@acr7888
@acr7888 8 күн бұрын
తాజా పంచితమువాడకం వలనకలుగు నష్టాలు నిల్వ్పంచితం వాడుకలబాలు చెప్పలేదు (ex తాజాపంచితము వాడిన మొక్కలు చానిపోవచ్చు)
@acr7888
@acr7888 8 күн бұрын
మనం వాడేపడార్థములలో గల పోషకవిలువలు కలిపి చెప్పమనవి కొంత శాస్త్రీయత జోడించిన వారం కాగలమణి నావిశ్వాసము మరి మి అమూల్య వివరణ
@-teluguvyavasayam
@-teluguvyavasayam 8 күн бұрын
తప్పకుండా sir
@acr7888
@acr7888 8 күн бұрын
పెరుగులోని పోషకవిలువలు సూచించినమంచిగరైతుకుబరోసకలుగును గదా దయచేసి మనం వాడే మూలకాలు(పదార్థం)NPK మారిపోశకవిలువలు తెలుపమన వి
@rathnammamididhfm279
@rathnammamididhfm279 12 күн бұрын
Mi Alkaada bro. So sad
@venkateshanugula3
@venkateshanugula3 13 күн бұрын
@venkateshanugula3
@venkateshanugula3 13 күн бұрын
Good information anna
@-teluguvyavasayam
@-teluguvyavasayam 13 күн бұрын
Tq
@veerag4080
@veerag4080 14 күн бұрын
Anna vari lo vadavacha Acre khi antha mothadhu evalii
@-teluguvyavasayam
@-teluguvyavasayam 14 күн бұрын
అన్ని రకాల పంతలలో వాడుకోవచ్చు
@venkatkumar641
@venkatkumar641 15 күн бұрын
Bro Nenu last Sunday టొమోటో పెట్టినాను ఎపుడు spray చేయమంటారు..
@-teluguvyavasayam
@-teluguvyavasayam 15 күн бұрын
5 days తరువాత చేయండి
@acr7888
@acr7888 15 күн бұрын
అవుమూత్రం, పే డ,,పాలు,పెరుగు,నేయి విలువల ప్యారమీటర్స్ పట్టిక /pdf తెలపండి
@user-gy8dj3ue2e
@user-gy8dj3ue2e 16 күн бұрын
Suppur.ok
@gagadharreddy1074
@gagadharreddy1074 21 күн бұрын
ఎకరానికి టమోటా తోటలో డ్రిప్ ఇరిగేషన్ ఎంత మోతాదు వాడాలి
@RamChandra-hd6fv
@RamChandra-hd6fv 23 күн бұрын
ఏ వెరైటీ వేసినా చాలా కష్టం
@gadimahesh2286
@gadimahesh2286 26 күн бұрын
Content thakuva sodi ekuva, chepindhey 10 times chepthunaru
@-teluguvyavasayam
@-teluguvyavasayam 25 күн бұрын
Tq
@pathrigangadharaiah9349
@pathrigangadharaiah9349 26 күн бұрын
అన్న టొమాటో ముక్కలు వేసి నా ఎని రోజులో బెల్లం ద్రీప్లో ఏకించలి అన్న
@-teluguvyavasayam
@-teluguvyavasayam 26 күн бұрын
15 -20 రోజుల తరువాత
@sathishreddy3010
@sathishreddy3010 Ай бұрын
Please mention dosage per ltr
@hanumanthareddypatil4661
@hanumanthareddypatil4661 Ай бұрын
బీర తోటలో ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేయాలి
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
8-10 రోజుల
@hanumanthareddypatil4661
@hanumanthareddypatil4661 Ай бұрын
,👌👍🏻🥰
@hanumanthareddypatil4661
@hanumanthareddypatil4661 Ай бұрын
బీరు తోటలో ఎన్ని రోజులకు ఒకసారి పిచికారి చేయాలి
@hanumanthareddypatil4661
@hanumanthareddypatil4661 Ай бұрын
బీర తోట లో ఎన్ని సార్లు పిచికారి చేయాలి
@m.nagendrareddy2593
@m.nagendrareddy2593 Ай бұрын
Veediki chappadaniradu first cheppedi nerchuko
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Tq అన్నగారు....
@imranshafida2420
@imranshafida2420 Ай бұрын
ట్రైకోడెర్మావో కలిపి వాడుకోవచ్చు అన్నారు కదా సార్
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
వాడుకోవచ్చు
@narayananelakuditi8574
@narayananelakuditi8574 Ай бұрын
Jagam sir nu vu win aye. Ap ni motham thaka tu pettu please
@khasimmohammed3309
@khasimmohammed3309 Ай бұрын
Frist like Anna garu
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Tq అన్నా
@k.chinnareddy3214
@k.chinnareddy3214 Ай бұрын
Sir good morning
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Tq
@surendranilam7427
@surendranilam7427 Ай бұрын
Thamminelu anti mytar anti
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Thanks sir
@gksaidulurrr5374
@gksaidulurrr5374 Ай бұрын
Summer lo spray cheyocha
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
తక్కువ మోతాదులో తీసుకోవాలి
@kupendrareddy7631
@kupendrareddy7631 Ай бұрын
Yeah true words bro. Jaggery produces new feeder roots in plants...
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u Ай бұрын
Very good supper👍👍
@sudharani9136
@sudharani9136 Ай бұрын
పొద్దున చేయలా సాయంత్రం చేయాలా పిచికారి
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
వేసవి టైంలో సాయంత్రం ఐదు తర్వాత పిచికారి చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఉదయం సమయంలో మధ్యాహ్నం సమయంలో చేయకండి
@pathanamjad143
@pathanamjad143 Ай бұрын
Ehaa seed use chasaruu bro
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Indus yello యేశ్వగంధ
@RamaKrishna-rt6ji
@RamaKrishna-rt6ji Ай бұрын
విపరీతంగా చీమల చేరడానికి
@lingammunnurkapupatls1257
@lingammunnurkapupatls1257 Ай бұрын
డ్రిప్ లో ఏకివచ్చా అన్న
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Yes
@babuuday4767
@babuuday4767 Ай бұрын
Drip lo vadhalacha bro
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
వాడొచ్చు
@God.410
@God.410 Ай бұрын
Tomato 120 days ki vadocha yela vadali
@kushipadma123bagi2
@kushipadma123bagi2 Ай бұрын
బ్రదర్ బెల్లం అనేది చల్లదనం వేడి అని ఎలా చెప్తారు
@kryv5429
@kryv5429 Ай бұрын
నీక్వాలిఫికేషన్ ఏమిటి దీనిని ఎక్కడినుండి సేకరించారు
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
My qualifications PG చేశాను AGRICULTURE లో ఫీల్డ్ వర్క్ చేస్తాను Organic forming చేస్తున్న farmer సలహాతో I video చేశాను నాకు గత 8 సం ల అనుభవం ఉంది
@SKRAGRICAREAGRICULTURE
@SKRAGRICAREAGRICULTURE Ай бұрын
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Tq అన్నగారు
@hanumanthareddypatil4661
@hanumanthareddypatil4661 Ай бұрын
బీర తోట లో ఎన్ని రోజులకు ఒకసారి వాడవచ్చు
@maheshs8755
@maheshs8755 Ай бұрын
Good morning ❤
@manjunathreddy3593
@manjunathreddy3593 Ай бұрын
Bro unsol 150 to 160 gram untadi shape good kaddu
@sidduyadav6892
@sidduyadav6892 Ай бұрын
Spr
@chakalicmallesh7571
@chakalicmallesh7571 Ай бұрын
వరి లో వాడుకోవచా ఏపుడు పిచికారి చేయాలి(ఎని రోజులకు ఒక్కసారి,ఎన్ని సార్లు,ఏీదేశలో చేయాలి plz వివరించగలరు
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
పంట 30 రోజు నుండి వాడుకోవచ్చు 4-5 times
@chakalicmallesh7571
@chakalicmallesh7571 Ай бұрын
@@-teluguvyavasayam thank you anna
@dharavathbalusharu2337
@dharavathbalusharu2337 Ай бұрын
Thank you sir
@eswararoa8310
@eswararoa8310 Ай бұрын
Anni litar watar ki anni milk
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
15-20 లీటర్ నీటిలో 500 ml పాలు
@smileysubhadrareddys1124
@smileysubhadrareddys1124 Ай бұрын
Is it true?
@harishvarsha3812
@harishvarsha3812 Ай бұрын
Drip lo vadalacha ambition mix chesi
@harishvarsha3812
@harishvarsha3812 Ай бұрын
Aunni liters use cheyali cheppandi
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
10 -20 లీటర్ నీటిలో
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
కేవలం పాలు ఒక్కటే మాత్రమే
@Premkumar98266
@Premkumar98266 Ай бұрын
Chala bagundhi anna video
@-teluguvyavasayam
@-teluguvyavasayam Ай бұрын
Tq
@Premkumar98266
@Premkumar98266 Ай бұрын
@@-teluguvyavasayam majjiga ela use cheyalo oka video cheyandi Anna