Praise the lord anna ma varu vere vallu daggara amount techhi vere athaniki echaru vallu eppudu evvalenu antunnaru mamu anvasaranga middle lo undatam vallu ma daggaraki vachi adugutunnaru huge amount anna chala tension ga undi meru prayer cheyyandi anna ma varu manasu eppatiki aina mari makosam alochinchalu ani naku 2 pillalu 4years babu 18 months papa valla gurinchi prayer cheyyandi anna
@chandrasekharchinnam127Сағат бұрын
Why pastors are fighting, criticizing each other, just because they don't forgive each other and they don't love each other.
@user-vz4sp5hm1e2 сағат бұрын
అన్నా మీరు చెప్పేది,ఈత రాని వాడు,ఐదు తున్న గజ ఈత గాడిని చూచి,ఈత నేర్పి నట్టు ఉంది,అన్నా మీకు వరాలు ఉన్నాయా?
@kondabattinachinnari67593 сағат бұрын
Yes brother 😢
@vasipallisudheer26643 сағат бұрын
ఎవరిది మోసం అయితే వారిని దేవుడు చూసుకుంటాడు...ఎవరిపని వారు చేస్తే మంచిది దేవుడు ఏదైనా చేయగలరు. మోసం చేస్తే దేవుడు వారికి గట్టిగానే ఇస్తారు
@Talktelugutv3 сағат бұрын
మీ వల్ల సమాజానికి ఉపయోగమ ఎంటి బ్రో పెద దశమ భాగాల మీద బతికే తొల్లు
@bchandrasekhar99124 сағат бұрын
ఇలాంటివి చూసినప్పుడు దేవునికి దూరం అవ్వాలనిపిస్తుంది గాని నిజంగా దేవుని తెలుసుకున్నవాడు ఇవన్నీ వదిలేసి దేవుని వెంబడిస్తాడు జేమ్స్ అన్నగారు మీరైనా చెప్పండి ఇప్పుడిప్పుడే వస్తున్న విశ్వాసులు దేవునికి దూరమయ్యే ప్రమాదముంది
@srinuk84835 сағат бұрын
బ్రదర్ జేమ్స్ గారూ.... మీరు చాలా మంచి సందేశం ఇచ్చారు. ప్రేమ గురించి, సేవకుల మధ్య విభేదాలు ఉండకూడదు అని, దేవా నీకు వందనాలు. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@user-jk3xl8dc7g6 сағат бұрын
అన్యజనులు మధ్య దేవుని నామని అపవిత్ర చేయకండి ప్లీజ్.
@ravikodamanchili22117 сағат бұрын
Brother James you said that word of God is the measure to find out the Truth. You just go-ahead the video of Brother Vijay Prasad Reddy, he has clearly explained from the Word of God. What is your stand? You also can share what does Bible says about it?
@KanyaKumariJallu8 сағат бұрын
Thanks maku nejam kavali jesus too adukokandi
@KanyaKumariJallu8 сағат бұрын
Maku nejam kavali sir
@Sumithra-rm3bk10 сағат бұрын
Praise the lord brother 🙏
@suryakalyanitadepalli860010 сағат бұрын
Praise the Lord brother
@gowthamvaddi923310 сағат бұрын
Vakhyam Depth ga telikunda...no use... Brother...use no
@Sunitha-mw5st10 сағат бұрын
Sunday exam rayochhu exam ayyaka edo oka church ki vellochhu kadandi
@philipartsphiliparts566111 сағат бұрын
ఇంకా దేవుని ఏవిధంగా పోస్తే అసలు చస్తాడు ఏ విధంగా అయితే దేవుడు ఇంకా ఏడుస్తారు అని మీ ప్లాన్లు బాగున్నాయి
@philipartsphiliparts566111 сағат бұрын
ఇంకా దేవుని పొడుస్తున్నారు కత్తులతో ఈటిలతో
@laxmidandangi475513 сағат бұрын
🙏
@medepallipardhasaradhi683013 сағат бұрын
Ps ప్రవీణ్ గారు ps పృథ్వీ గారు ఎప్పటి నుండి ఇలాంటివి చేస్తున్నారు వాళ్లని టార్గెట్ చేయాటాం లేదు పెద్దవాళ్ళనీ అమ్మ తేజ గారూ కూడా ఇలాంటివి మానుకోవాలి
@Chinta.cp681015 сағат бұрын
అందరు పాస్టర్లు దేవుని నమముని అవమానం చేస్తున్నారు సందాలు ఎక్కువై పైసల్ ఎం చేయాలా అర్ధం కాక,, ఇంకొకడు ఎక్కువ పాపులర్ అయితే వార్వ లేని తనమ్ అంటారు దీన్ని? అయినా వాళ్ళ గురించి మీకు ఎందుకు అన్నయ్య! అయన పని అయన చేసుకుంటున్నారు!నీ పని నువ్ chesuko, అలాగే అమ్మతేజ అయన పని అయన చేసుకుంటాడు, vijaya పని vijay చేసుకుంటే ఏ గోల ఉండదు ✝️
@GummaAswini16 сағат бұрын
Vandhanalu ayagaru ayagaru ilanti rumarsh mi midha eno ocheye kadha ayagaru alage ilantivi samajam lo jaruguthundadam valana devuni ki namu kunavaru sathamathamu auvuthunaru ayagaru alege sir vijay prasad ayagaru chalamandhi ki ilane thapudu samacharam cheputhunaru prathi okaridhara prathi pastar laku nidhallu esthu unaru ayagaru
@sindhubellamkonda699017 сағат бұрын
Anaya.... Miru edhainaaaa devuni krupa nu batti kachitamga cheptaranayaaaa..... miru elapudu enkanu bhahubalam vadabadalani manasaraaaa korukuntuuu From sindhu near bapatla
@suneelkumar-ck7dx19 сағат бұрын
God bless you brother
@user-ns4sr2cb1i20 сағат бұрын
Atu itu madhyalo miru unnaru
@user-ns4sr2cb1i20 сағат бұрын
Goppa sevakulam ani cheppukuntaru devuni vakyaniki baduluga andharu mi heroism ni pradarshisthunnaru Devuni prema shanthi samadhanam orpu sathvikam aidhi ledu okka ministry midha okkaru okkari seva midha inkokaru rowdys laaga pravarthisthu kristhu namani avamanaparusthu mi svardha prayojanala kosam devuni vakyani istam vachinattu vadukuntunnaru devuni sangani Christian samajani andholanaki guri chese vidhanga i godavalu enti ? Ayna budhi lenodu aythi ni buddhi gaddi thinnadha? Parshudhatma karyam ayna swasthatha karyam ayna evaru athisheyinchadhu antha devuni karyame devudni hero cheyandi mimalni zerolu cheskondi devudu mathrame mahimaparachabadali ayanake samastha mahima ganatha prabhavalu chellali personal ga matladukondi okkari daggariki okkaru velli palakarinche thaggimpu lainapudu musukoni kurchovali thana sahidharudni preminchani vaniki nithyajivamlo pravesham undadhani bible undi vari vari kriyala choppuna prathipalam devudu ista antunna prathi okkari kosam manam cheyavalsindhi prardhana pantchaythilu kadhu
@shoba522920 сағат бұрын
💒👏🏻👏🏻👏🏻👏🏻
@15priyabaskula6123 сағат бұрын
Annaya, adhi aina chesetapudu God ni adagandi , meeting avasarama? ledha? Ani.... bcoz if you take wrong step and if you were wrong! U r indirectly committing sin against God ! Mathew7: 1 Luke 6:37 Both the servants of God judging eachother .if you join them ...u may also be part of it Praise the lord brother
@pulakuriannepushpalatha256523 сағат бұрын
Brother please pray for my family we are in many debts.
@TonivelagapalliКүн бұрын
లాస్ట్ కి క్రైస్తవ్యం ఇలా అయిపోయింది ఏమి సేవకులు అయ్య నాయనా 😢
@user-xh8ib1ew6nКүн бұрын
Yesu Prabhu chanipodaniki karaanam maname mana papalu,, sorry God 😢😢
చర్చ వేదిక జరగదని మీరే చెప్తున్నారు మరల ఎలా పెడతారు? అయినా మీకు తెలుసు కదా సార్ అమ్మ తేజ తప్పు చేస్తున్నాడని. ఇవన్నీ కాదు ముందు మీరు ఒక ప్రసంగం మాట్లాడండి దానికోసం మేము విని సత్యాన్ని చెక్ చేసుకుంటా బైబిల్ నుండి
@posibabukappala2788Күн бұрын
Anna Vijay Prasad garu reference chupincharu ga chudaleadha anna
@SunilKumar-fu1hdКүн бұрын
Your false preacher
@PrameelaBhupati-mz5usКүн бұрын
Praise the Lord brother 🙏 please pray for me and my family
@vallalababushobha6921Күн бұрын
బాస కాదు brother బాషా
@bhagyastar1624Күн бұрын
Devuni namaniki avamanakaranga untunaru pastorlu ee vishyamlo thirpu thirchalsindi devudu Hindus ea namakamtho vastari inka
@DAbhishekDabhishek-en9ykКүн бұрын
Super anna vakyam thoni vivsrincharu anna praise the lord
Vere vaalla gurinchi meeku yenduku? Meeru word of god cheppandi. Vere vaallani vimarsindaniki vachhaaraa? God unnaaru Anni chustaaru? Meeku avasaram ledhu kadaa Aa person tappu cheste God chuskuntaaru.who are you?
@sattibabuthatapui416Күн бұрын
🙏praisethelord bhorther, amen amen amen,
@user-vr7ox3jc1rКүн бұрын
సూపర్ గా చెప్పారు 🌹👍👌
@user-vz4sp5hm1eКүн бұрын
అయ్య గారు మీకు స్వస్థత వరము ఉందా? వరాలు ఉన్న యా? ముందు అది చెప్పండి sir first'
@begarigopal8801Күн бұрын
అక్షరం చంపును ఆత్మబ్రతికించును నమ్మండి
@vinnumarumudi6073Күн бұрын
సమస్త మహిమ ఘనత స్తోత్రములు మన దేవునికి కలుగును గాక ఆమేన్ హల్లెలూయ