No video

1 KG Chicken dum Biryani //everyday cooking

  Рет қаралды 11,177,702

EVERYDAY COOKING

EVERYDAY COOKING

3 жыл бұрын

MY NEW VLOG CHANNEL - / @nageshchef
CAKE FULL SET
amzn.to/3rqqLA5
amzn.to/3x40Tva
amzn.to/3eIpaQM
25 Litre Digital Oven ;; amzn.to/3rIsNvl
నేను వాడే సమన్లు AMAZON LINKS
1.MY VEGETABLE CUTTER - amzn.to/2TTFOp4
2.MY KNIFE - amzn.to/3wnAEA5
3.MY MASALA TRAY - amzn.to/3pLkU7C
4.MY PREETHI MIXER - amzn.to/35hd3oU
5.MY CAMERA -- amzn.to/3pSQS1F
6.MY CONTAINERS SET -- amzn.to/3pMRyWi
7.MY MOBILE --- amzn.to/3woyrEs
8.MY LAPTOP --- amzn.to/3wmEvxh
9. MY FRIDGE --- amzn.to/2TkHUy5
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to :
1 KG Chicken dum Biryani //everyday cooking
1kg chicken biriyani preparing method:
1. soak rice one hour before.
2. 400 grams onions keep fried.
3. corindal leaves and mint leaves.
4.cut chicken as pieces as you like it.
for biriyani chicken how to prepare.
1.take corindal and mint leaves.
2.ginger and garlic paste 2 table spoon.
3.turmeric powder 1gram.
4.1 tea spoon geera powder.
5.take salt as you like.
6.chicken masala 1 tea spoon.
7.kasoori menthi 1gram.
8.biryani kaccha masala.
9. take grind lightly cinnamon 2 pieces and 2 anasa puvvu 2 pieces and japatri half piece and jajkaya half piece and 2 pieces lavanga and 5 pieces lavangalu.
10. 100 grams oils
11. 400 grams fried onions.
12.take 1 leamon.
13. 300 grams curd.
take all and mix in chicken and soak 1/2 hour.
for boiling rice ingredents.
1.take 3ltr water.
2.take 3 green chilli,2 pieces biryani leaves, 4 pieces dalchina chakka,4 pieces lavanga, 4 pieces elachi,2 pieces japatri, 2 pieces star puvvulu,1 teaspoon sasjeera,salt as you like.
3.take boliled water and take in chicken mix.
4.take rice in boiled water.
We have to take boiled rice as 3 layers.
1st layer 25% boiled rice.
2nd layer 60% boiled rice.
3rd layer 95% entire boiled rice.
Decorate before dumed briyani with fried onions,corindal leaves and mint leaves.
cover biriyani and dum with full frame 5 mins,slow frame 8 mins. within total 13 mins dum biryani is will be ready and serve after 10 mins.
any doubt dont forget to comment.
Thanks and regards,
Everyday Cooking
yours chef Nageswara rao.
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : Contact mail ID : everydaycooking2023@gmail.com

Пікірлер: 6 600
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING Жыл бұрын
Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==
@manisiripurapu
@manisiripurapu Жыл бұрын
Nice brother.
@arunakotagiri
@arunakotagiri 10 ай бұрын
​@@manisiripurapulllljul లో 0
@PeelaRaju-xv3mh
@PeelaRaju-xv3mh 9 ай бұрын
5th 5th ⁶5
@user-xm9ep8qq6c
@user-xm9ep8qq6c 9 ай бұрын
​@@manisiripurapu😢
@Raj-1109
@Raj-1109 6 ай бұрын
❤​@@manisiripurapu
@sagurusundararao3156
@sagurusundararao3156 3 жыл бұрын
వంట చేసే విధానం మరియు చెప్పే విధానం చాలా బాగుంది అన్న. ఎక్కడ క్రిప్ట్ చేయకుండా చూసాను .... నోరూరించేతట్టు చేసారు....
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@salaapuvenkataramana4939
@salaapuvenkataramana4939 3 жыл бұрын
Ėq .
@venubabu18
@venubabu18 3 жыл бұрын
అన్నా, మీరు చెప్పిన విధముగా అక్షరాల ధమ్ బిర్యానీ అలానే చేశాము, చాలా చాలా అంటే మాటలలో చెప్పలేను, అంత బాగుంది, ఇంత నీటిగా ఎవరు చెప్పరు, నా మనస్ఫూర్తిగా తిన్నాను, అన్నా సూపర్, థాంక్యూ అన్నా.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏
@ashoksuddala3087
@ashoksuddala3087 3 жыл бұрын
@@EVERYDAYCOOKINGaj
@ashoksuddala3087
@ashoksuddala3087 3 жыл бұрын
హాయిన్డ్ గ్లవుజ్. వేసుకోండి. నీటినెస్. పాటించండి. అంతే. సూపర్. అన్న
@mohanrao7050
@mohanrao7050 3 жыл бұрын
Meeku cheeku chintha ledu
@gutthabalasudha990
@gutthabalasudha990 3 жыл бұрын
@@ashoksuddala3087 qop
@praveenteja119
@praveenteja119 2 жыл бұрын
అన్నయ్య గారు మీరు చేసిన ఈ చికెన్ బిర్యానీ వంట వీడియో చూసి నేను నేర్చుకున్న....బాగానే చేశా...సూపర్ గా వచ్చింది ..అలానే నేను ప్రేమిస్తున్న అమ్మాయి వాలా ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చేశా...అక్కడ నేను చేసిన బిర్యానీ కి వాలా ఇంటిలో అందురు నాకు ఫిదా అయిపోయారు అంతే...ఎంత లా అంటే...వాలా కూతురిని నాకు ఇచ్చి పెళ్ళి చేసినంత లాగా..కానీ చవరికి తనికి పెళ్ళి సెట్ చేసేశారు.. మనతో కాదు వేరే వాడితో...🤣🤣🤣 ఈ కామెంట్ మీరు బిర్యానీ చేసినప్పుడు మెదటి లోనే పెడతాం అనుకొన్న గానీ ఈ రోజు బిర్యానీ చేస్తుండగా నా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది...అలా బాధ పడ్డా... 🥺🥺
@durgaprasadm5090
@durgaprasadm5090 2 жыл бұрын
Brother నేను కూడా Biriyani వండగలను. నువ్వు ఏమీ అనుకోను అంటే చిన్న సలహా... ✋🏼Chicken marination చేసిన తరువాత వుండికించిన rice layer's లా వేసే ముందు marinate చేసిన చికెన్ ని high flame లో 5 minute's & low flame లో 5 minute's పొయ్యి మీద Curry లాగ వవండాలి. And then Next మీరు చెప్పిన విధంగా rice layer's గా వేసుకోండి. And next సలహా ఏంటి అంటే cooking bowl మీద plate చుట్టూ ఒక wet cloth చుట్టండి అప్పుడు ఆవిరి బయటకు పోకుండా ఉండి chicken ధమ్ perfect గా వస్తుంది. And final గా ఇంకొకటి... Restaurant style లో smokey smell కోసం బిరియాని redy ఐయ్యి పొయ్యిమీద నుండి bowl దించేముందు oka chinna bowl/plate తీసుకొని బిరియాని bowl లో Top(rice) మీద కాలుతున్న ఒక చిన్న గరిట సైజు బొగ్గు ముక్క ఉంచి దానిమీద ఒకటి లేదా రెండు Tea spoons నెయ్యి వేసి బిరియాని bowl మీద మూత పెట్టి 15 minute's ఉంచండి ఆ పొగ rice కి బాగా పట్టాలి . తరువాత మీరు serve చేసుకోండి. ఈసారి Biriyani చేసేటప్పుడు ఇలా చేసి చూడండి!!✋🏼
@jravijyothi
@jravijyothi Жыл бұрын
Good suggestion, TQ sir
@foods..vismai8766
@foods..vismai8766 Жыл бұрын
బ్రదర్ కర్రీలాగా ముందు వండాల్సిన అవసరం లేదు.. dum కాసేపు ఎక్కువగా ఉండి స్తే చాలు....
@ramamanikanta2223
@ramamanikanta2223 Жыл бұрын
Curry laga vandithe chicken piece taste bagundadu DUm chesi cook chesichoodandi taste ae veru ga untadhi
@lalithasai1
@lalithasai1 4 ай бұрын
Nenu alage anukunna Kani ayana cheppina method lo cheste chala baga vachindi
@RajeshKovvuru
@RajeshKovvuru 3 ай бұрын
Yendi dro anthammata annav
@chaitanyakumar9942
@chaitanyakumar9942 3 жыл бұрын
మీ వీడియో చూశాక చాలా మంది ఇంట్లో ప్రయత్నిస్తారు. నేను చూసిన అన్ని బిర్యాని వీడియోలలో బెస్ట్ వీడియో ఇదే.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much
@chaitanyakumar9942
@chaitanyakumar9942 3 жыл бұрын
మే 16 2021 మొదటి సారి చికెన్ బిర్యాని చేసా. వీడియో నాలుగు సార్లు చూసి మరి చేసా. 95% కుదిరింది. చాలా చాలా సంతోషం గా ఉంది. నాకు బిర్యాని నేర్పించిన మీకు ధన్యవాదములు.
@gorulavanya8628
@gorulavanya8628 3 жыл бұрын
@@EVERYDAYCOOKING o
@gorulavanya8628
@gorulavanya8628 3 жыл бұрын
@@EVERYDAYCOOKING 0ñö
@bhavanipuchalapalli3484
@bhavanipuchalapalli3484 2 жыл бұрын
@@gorulavanya8628 fff.
@varmavarma3637
@varmavarma3637 3 жыл бұрын
1.KG😋 chicken 🍗 Birryani recipe..Nenu 🙄😁videoni skit Cheyakunda 👍❤️❤️chusa Meeru chusthe like 👍veskondi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@SKRSSVLOG
@SKRSSVLOG 3 жыл бұрын
Superb
@mpnagencympnagency6200
@mpnagencympnagency6200 3 жыл бұрын
@@EVERYDAYCOOKING dinner
@hani999100
@hani999100 3 жыл бұрын
Nenu 3times chusanu
@SNSanthiChaitanya
@SNSanthiChaitanya 3 жыл бұрын
Yes
@keerthisanghamitra7242
@keerthisanghamitra7242 2 жыл бұрын
జీవితం లో మొదటిసారి మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అన్న. మీ రెసిపీ ప్రకారం చేసాము. ఆహా! అమోఘంగా వుంది. మీకు చాలా ధన్యవాదాలు. God bless you anna.
@vanishreecr3248
@vanishreecr3248 2 жыл бұрын
We r vegetarians, but still I want to try biriyani with vegetables. I like ur teaching method.😇
@jai6567
@jai6567 3 жыл бұрын
ఇంత బాగా చెప్పినవాడ్ని ...ఇదే మొదటిసారి చూస్తున్న ...నువ్వు అసలైన చెఫ్ ...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏
@nsrinivas63
@nsrinivas63 3 жыл бұрын
@@EVERYDAYCOOKING thank you so much brother
@ReddyReddy-il2vm
@ReddyReddy-il2vm 3 жыл бұрын
@@nsrinivas63 uuo
@katladaniel8018
@katladaniel8018 3 жыл бұрын
Very nice
@OM-dx7wk
@OM-dx7wk 3 жыл бұрын
చాలా బాగా వివరించారు సోదరా..మీరు చెప్పే విధానంలో నిజాయితీ కనపడుతుంది. మీ చానల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మీకు శుభాభినందనలు. వీడియో క్వాలిటీ , ముఖ్యంగా లైటింగ్ సరిచూడగలరు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏🙏
@RaviYadav-lc2yt
@RaviYadav-lc2yt 3 жыл бұрын
@@EVERYDAYCOOKING super ànna
@devi809
@devi809 2 жыл бұрын
Naku biryani taste a teledu, Ma side chiscken ante jonna rotte tho matrame tintam. Alantidi me vedio chusi biryani nerchu kunnanu, ippudu chala baga chestunnanu. Two weeks okasarina biryani chestunnanu. Thanks brother.
@HaseeNArT
@HaseeNArT 2 жыл бұрын
நகர மறுக்கிறது, நீ இல்லாத நாட்கள்… நினைக்காமல் இருக்கக்கூடுமோ, உன்னோடு நான் கொண்ட நேசத்தை…. எனது இன்ப துன்பங்களிலெல்லாம், நீயே உடன்வருவாய்.... புதிதாய் எத்தனை வந்தாலும், என் கண்கள் முதலில் தேடுவது உன்னை மட்டுமே..... *"தட்டு நிறைய பிரியாணி"*
@alliswellssr5074
@alliswellssr5074 3 жыл бұрын
అన్నా 28 నిమిషాల వంట వీడియోని ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంత బాగా చేసి చూపించావన్నా, ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏🙏
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 жыл бұрын
@@EVERYDAYCOOKING 👌
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 жыл бұрын
🙏
@lavanyasvlogs1049
@lavanyasvlogs1049 3 жыл бұрын
👌👌🙏
@babburinarayanarao9236
@babburinarayanarao9236 3 жыл бұрын
@@lavanyasvlogs1049 .yes
@Telanganafoodsecrets
@Telanganafoodsecrets 3 жыл бұрын
Oninan 2 min మరిగిన నీళ్లలో వేసి వడాపోసి మళ్ళీ fray చేస్తే గోల్డెన్ కలర్ లో క్రిస్పీ గా అవుతాయి తప్పకుండా try చేయండి
@narayananarayana415
@narayananarayana415 3 жыл бұрын
5
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzfaq.info/get/bejne/eriKpMuisLi6en0.html
@venu165
@venu165 2 жыл бұрын
Flavour pothundi kaavochu
@poojapooja8101
@poojapooja8101 2 жыл бұрын
మీరు చేప్పిన విధానం అద్భుతం అండి చాలా చాలా మంచి బిర్యానీ చేయ్య గలను అని నమ్మకం వచ్చింది అండి నాకు సూపర్ 👌👌👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@venkatanaveenlopinti4880
@venkatanaveenlopinti4880 2 жыл бұрын
Ee video choosi, first time chicken dum biryani try chesaanu.... Restaurant lo chesinatle vachindhi... Meeru ichina instructions antha clear ga unnaai.... Thank you very much 🙏🙏🙏
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 жыл бұрын
అన్నా మీరు చేసినట్లుగానే నేను కూడా బిర్యానీ చేశాను.సూపర్ గా కుదిరింది.చాలా బాగా కుదిరింది.అందరూ నన్ను మెచ్చుకున్నారు . థాంక్యూ అన్న.🙏🙏
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 жыл бұрын
Rice vesaka 13min vunchuthany chkn vudikinda
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 жыл бұрын
Rply plzz
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 жыл бұрын
@@suddalaanushaanusha3372 Ledhu.15 minutes padutundhi.High lo 6 minutes, slow lo 14 minutes padutundhi.
@venkateswararaosunkara436
@venkateswararaosunkara436 3 жыл бұрын
13 minutes taruvaata chusanu ,inkaa koncham vudakaali.andhukannee 15 minutes vunchaaa... Nijamgaa chalaa bagaa kudhurutundhi..... super ga vundhi test .
@suddalaanushaanusha3372
@suddalaanushaanusha3372 3 жыл бұрын
@@venkateswararaosunkara436 nijam ga perfect ga vachinda
@swarnaearningpoint5830
@swarnaearningpoint5830 3 жыл бұрын
నేను మాత్రమే తినాలి,అనకుండా,అందరూ తినాలి,అన్నవిధంగా బిర్యానీ వండటం నేర్ప్పించావు అన్నా...🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@manjubhargav1438
@manjubhargav1438 3 жыл бұрын
Chala bavundi andi
@Filmymojiboy6305
@Filmymojiboy6305 3 жыл бұрын
Super bro 👌miru chala baga cheparu👍
@buttaakhila4381
@buttaakhila4381 3 жыл бұрын
Aba 😋😋😋😋☹️
@buttaakhila4381
@buttaakhila4381 3 жыл бұрын
Haa naki kavali meru okata thinta stomach pane vasthundhi la😜
@tulaseeraosimhadri5262
@tulaseeraosimhadri5262 Жыл бұрын
చాలాబాగాచేసారు+చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ కొంచెం లెంగ్తీగా సాగదీసారు. అలాగే మీరుచెప్పినవిధానం సూపర్. కొంచెం కుదించి చెప్పండి బ్రో.. ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. అయినప్పటికీ మీకు మరోసారి ధన్యవాదాలు.
@shyamlalatval1207
@shyamlalatval1207 Жыл бұрын
అన్నగారు మీరు చేసినా వీడియోస్ అన్ని నేను ప్రతి సారి చూస్తుంటాను నాకు చాలా ఇష్టం మీరు చేసిన రిసీపీస్ కొన్ని నేను ఇంట్లో చేసాను మా ఫ్యామిలీ మెంబెర్స్ కు చాలా నచ్చింది దయచేసి మీ పేరు మరి మీ ఫోన్ నెంబర్ తెలియజేయగలరు
@rajuyadavgundeti6260
@rajuyadavgundeti6260 3 жыл бұрын
నిజానికి నీ భార్య, పిల్లలు అదృష్ట వంతులు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏🙏
@jeshwanthmokshithjeshwanth6545
@jeshwanthmokshithjeshwanth6545 3 жыл бұрын
Super anna
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 жыл бұрын
This is Andhra style
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 жыл бұрын
Instead of karam we use pachi mirchi
@wayoflifechurch3537
@wayoflifechurch3537 3 жыл бұрын
Anyway good job
@sumathimvk6167
@sumathimvk6167 3 жыл бұрын
బిర్యానీ చెయ్యడం ఇంత బాగా చెప్పిన వారు మీరే ధన్యవాదాలు.
@sammymanohar9964
@sammymanohar9964 3 жыл бұрын
Excellent brother. Some people don’t tell some tips but you explained with good heart. May God Bless you. Lilly.
@rgvcracks9360
@rgvcracks9360 3 жыл бұрын
msrc kitchen
@sridharsri4115
@sridharsri4115 3 жыл бұрын
Nice
@krupatastyfoods1694
@krupatastyfoods1694 3 жыл бұрын
Super mam
@kolukulurisandhyarani5853
@kolukulurisandhyarani5853 3 жыл бұрын
Uurfjkngy
@J_a_i555
@J_a_i555 2 жыл бұрын
ఎంతో ఓపికగా ,క్లియర్ గా చెప్పారు Super అండి.బిరియాని చూస్తుంటే నోరు ఊరుతుంది.😊
@janardhanangari8937
@janardhanangari8937 Жыл бұрын
super super bayya
@pdevaraju249
@pdevaraju249 Жыл бұрын
నమస్తే అన్న నా పేరు దేవరాజు / south Andaman / port blair నేను కుడ బిర్యానీ వండటానికి చాలా ఇష్టపడతాను కాని మీరు చేసేలా ఎప్పుడు చేయలేదు మీ వీడియో చూసాక ఈసారి కచ్చితంగా మీరు చేసేలా చేస్తాను చాలా Thanks anna 😊❤️ నాకు తెలుగు రాదు తప్పులుంటే క్షమించండి 👆🙏✨✨
@anuyt3280
@anuyt3280 3 жыл бұрын
Bro nenu class lo kuda intha concentration petti vinaledhu meeru thopu sir.. Biryani cheyadam meekanna evaru baga cheppaledhu superb nyc bro tq😛😋😋
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏
@krishnaareti9727
@krishnaareti9727 3 жыл бұрын
Chef antey vanta cheyadamey kadhu dani baga explain kuda cheyagalagali you most deserved for all our love and support. Thanks for this video Brother.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏🙏🙏
@krishnaareti9727
@krishnaareti9727 3 жыл бұрын
@SANKAR CREATIONS 7 Thank you brother 😁
@pravachanamchurchofgod2396
@pravachanamchurchofgod2396 3 жыл бұрын
@@krishnaareti9727 bi
@krishnapatil8963
@krishnapatil8963 3 жыл бұрын
į
@michaelsukumar479
@michaelsukumar479 3 жыл бұрын
1
@janardhhanravvisinigiri5956
@janardhhanravvisinigiri5956 2 жыл бұрын
అన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా చాలా బాగుంది 👌🏽 మీరు చెప్పింది 👍
@bhargavijegan5386
@bhargavijegan5386 2 жыл бұрын
Entho vopika tho ardhamayelaga biryani cheputunaru. Wav super..taste chicken biryani
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 3 жыл бұрын
నువ్వు మాములోడివి కాదన్నో వాసన రప్పించావ్ సూపర్ ... మన గోదావరి యాస సూపెర్హే
@rajaht4304
@rajaht4304 3 жыл бұрын
,
@padmasrichevvuri26
@padmasrichevvuri26 3 жыл бұрын
మేం godarollamandi 😁
@badshahKhan-pf9zs
@badshahKhan-pf9zs 3 жыл бұрын
ये क्या लिखा है कौन सी भाषा है ये
@premalathareddy2671
@premalathareddy2671 3 жыл бұрын
Super anna
@vinodmore4414
@vinodmore4414 2 жыл бұрын
@@badshahKhan-pf9zs Telugu language
@srinivassraomutyala5103
@srinivassraomutyala5103 3 жыл бұрын
నేచురల్ గా మీరు నేర్చుకున్న వంటకం మాకు మీరు వివరించే తీరు చాలా క్లియర్ కట్టుగా ఉన్నాయి.ఆర్ట్ఫిషల్ గా నేర్చుకుని చెప్పే వంటకాలు ఎప్పటికి అర్థం కావు...కంటిన్యూ భయ్యా...బెస్టాఫ్ లక్...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏🙏
@sharadhaaluka9289
@sharadhaaluka9289 3 жыл бұрын
Super chesarandi thanks
@sureshpaliyala1057
@sureshpaliyala1057 3 жыл бұрын
Chalabagundi 87o@@EVERYDAYCOOKINGi tr
@Krishtelugugaming
@Krishtelugugaming 2 жыл бұрын
Chaala detailed ga chepparu sir thank you so much
@sailajareddy8333
@sailajareddy8333 2 жыл бұрын
Meeru cheppinattu chesamu super vachindi thank you so much
@Raj-dq1ev
@Raj-dq1ev 3 жыл бұрын
Onions thwaraga vegalantey... onions cut chesaaka oka 30 mins cotton cloth midha arabettukovaali, ah tharwatha fry chestey fast ga fry avtaayi
@soanr1970
@soanr1970 3 жыл бұрын
1st టైం మీ వీడియో చూసాను సర్ చూసిన 5మినిట్స్ కి సబ్స్క్రయిబ్ చేసేసాను మీరు చెప్పిన విధానం అదుర్స్ స్కూల్ పిల్లలకి చెప్పినట్లు చాలా బాగా విడమర్చి చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏
@yaswanthraj6930
@yaswanthraj6930 2 жыл бұрын
Just now try chesa chala baga vachindhi okka abai intha baga vandutara ani ma intlo valu relatives Andaru anaru chala baga chesav anaru first time okka receipe intha clear ga chepatam chustuna 🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@yaswanthraj6930
@yaswanthraj6930 2 жыл бұрын
@@EVERYDAYCOOKING Okka confidence vachindhi anna cooking cheyatam vachu ani
@kirankomaram9883
@kirankomaram9883 Жыл бұрын
మా ఇంట్లో పెద్ద రచ్చ బిరియాని చెయ్యలేదు అని మీ పుణ్యమా అని నేను నేర్చుకున్నాను thank you,🙏🙏🙏
@sreenumupparaju3990
@sreenumupparaju3990 3 жыл бұрын
Na jeevitham lo KZfaq lo vedio skip cheyakunda chusindhi eee vedio ne super ga explain chesaaaru.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏🙏
@sai-yd7pg
@sai-yd7pg 3 жыл бұрын
A uru meedhe bro
@saiteja-1099
@saiteja-1099 3 жыл бұрын
Restaurants lo biryani kuda paniki raadu anthaa baaga chappav annaa .... Frnd mutton mutti evrki kaaavaalo like kottandi anna mutton mutti kaaavali anna❤️
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Sure👍👍👍
@radhikadomal9829
@radhikadomal9829 3 жыл бұрын
Tq anna
@marysundarrao8487
@marysundarrao8487 Жыл бұрын
Chala baga vivarichinaru meku chala thanks. God bless you
@KSREDDY.
@KSREDDY. 2 жыл бұрын
మీరు పని నేర్చుకునేటప్పుడు గాని, బిర్యానీ తయారు చేసేటప్పుడు గానీ, మీ గురువు మీలా,మీకు చెప్పకపోతే, ఏమయినా ఇబ్బందులు ఎదుర్కొని ఉండి ఉంటారో, అవి మాకు రాకుండా, చాలా బాగా చెప్పారు, థ్యాంక్స్ గురువు గారూ
@kveerakumar8513
@kveerakumar8513 3 жыл бұрын
మీలాగా ఎవ్వరూ చెప్పలేదు అండి మీలాగా చాలా సూపర్ అన్నా మీరు...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@jyothivjyothi9395
@jyothivjyothi9395 3 жыл бұрын
Suppor
@rompallykumar7089
@rompallykumar7089 3 жыл бұрын
Supar
@suseelach7647
@suseelach7647 2 жыл бұрын
Super 👌 anna
@venkateshtelugu9545
@venkateshtelugu9545 3 жыл бұрын
Super bhayya. I tried yesterday and biryani came nicely. I cooked biryani myself after many years, and my wife and kids said it was good in taste. I liked two tips: 1. Curd to be mixed at the last. 2. Adding boiled water in the marination. Thankyou for detailed explaination.
@sundivinodkumar407
@sundivinodkumar407 Жыл бұрын
సూపర్ బ్రో బిర్యాని నువ్ చెప్పే విధానం చాలా బాగుంది ఇంతవరకు ఎవరు ఎలా చెప్పలేదు వెరీ నైస్....... 👌
@dosalachamanthi1890
@dosalachamanthi1890 2 жыл бұрын
నేను ఈ రోజు చూసి వెంటనే చేసేసాను.....చాలా పర్ఫెక్ట్ గా...వచ్చింది...థాంక్స్ brother,🤗🤗🤗
@vijayarra8889
@vijayarra8889 3 жыл бұрын
Entha sepatiki janalaki ardham kavalane me tapana undi chusara... hat's off sir👍
@murthymultitech4471
@murthymultitech4471 3 жыл бұрын
చాలా బాగా చేశారు భయ్యా మీరు చేస్తుంటే నాకు బాగా నోరూరింది, మీరు లాస్ట్ లో అన్నారే అబ్బా ఓహో సూపర్ అని ఇంకా సూపర్... మాది వైజాగ్👍
@Indarapuvaasu
@Indarapuvaasu Жыл бұрын
TQ sir మా లంటోలకి కూడా బిర్యానీ చేయడం ఇంత విజియ...అని...యూట్యూబ్..లో..ఎన్నో..బిర్యానీ..వీడియో..లు..చూసిన..అర్తమ్.. కాలే..కానీ..ఇప్పుడు..నీ..వీడియో..చూశాక..బిర్యానీ..చేయడం.. ఇంత..విజియా..అనిపిస్తుంది..నేను..కూడా..ఫస్ట్..టైం..బిర్యానీ..చేయడం.. ట్రై..చేస్తా.. థాంక్యూ..u..anna....☝️☝️☝️👌..
@foodfromhost253
@foodfromhost253 2 жыл бұрын
I am your new subscriber. I watched full video of your dum biryani. I don’t speak Telugu. Can you please reply how much time do we have cook the chicken? Is it 5 minutes on high flame and 8 minutes on low flame . Please clarify. Thank You
@deepikachinnu5750
@deepikachinnu5750 2 жыл бұрын
Yes correct
@timepasschannel8794
@timepasschannel8794 3 жыл бұрын
అన్న ఈ బిర్యాని చేసాను .సూపర్ గా ఉంది ఈ వీడియో చూసి బిర్యానీ నేర్చుకున్న
@harivanshmasti4442
@harivanshmasti4442 3 жыл бұрын
kzfaq.info/get/bejne/mLl7aZhmu7a2pYE.html
@timepasschannel8794
@timepasschannel8794 3 жыл бұрын
Hi
@SaiKrishna-uz7dk
@SaiKrishna-uz7dk 3 жыл бұрын
You are the first person who told to add 25% cooked rice first Usually all tell that 50 to 60%
@kavyasri7361
@kavyasri7361 3 жыл бұрын
Avunu 70 persent rice vudikithe biryani ayyaka vidiga raledhu 30 persent rice vudika vesthe chala baga vidiga vachindhi . Alage kalupukunna masala lo water poyadam valla chiken mukkaki flavour vachi chala baga vuntundhi .
@subha942
@subha942 3 жыл бұрын
yess
@gioesravan
@gioesravan 3 жыл бұрын
but he added more water to biryani right ..that is why he took 25 boiled raise
@sandeepvenkat7288
@sandeepvenkat7288 3 жыл бұрын
@@kavyasri7361 how many minutes it will take for 25% ,
@sagarikastrendyworld2860
@sagarikastrendyworld2860 3 жыл бұрын
kzfaq.info/get/bejne/oLmZaayS2ZfGc4k.html
@ksuresh2378
@ksuresh2378 2 жыл бұрын
Excellent I followed same process and biryani superb ga vachindi..better than many hotels awesome.Thank you bro…🤝👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
So nice of you
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
ప్రతిదీ ఎలా ఎక్కడ ఎంత మోతదులో వేయాలో చక్కగా వర్ణించారు మీరు.. ధన్యవాదములు❤❤❤
@manojreddy6732
@manojreddy6732 3 жыл бұрын
Naa life looo 500+ videos chusa anna kani meru chepina vidanam naku 1000 videos chusinatundhi excellent anna 👏👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much
@MdMamun-ql2qe
@MdMamun-ql2qe 3 жыл бұрын
0opp
@sivaprameela1028
@sivaprameela1028 3 жыл бұрын
28 నిమిషాలు వీడియో అంటే భయపడను అన్న, కానీ చూస్తూ చూస్తూ టైం అయిపోయింది అంత బాగా explain చేసావ్ అన్న thank you so much అన్న... Super ga ఉంది బిరియాని.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so thank🙏🙏🙏
@paturiravindra9679
@paturiravindra9679 2 жыл бұрын
నేను ఈరోజు మీరు చెప్పినట్టు చేశాను సూపర్ సూపర్ సూపర్ సూపర్ బిరియాని.....
@bandisatyanarayana3275
@bandisatyanarayana3275 Жыл бұрын
Bhaiyya ! Super 👌 and also clear explanation, Perfect Dum Biryani Thank you very much.
@sreenuvasulu7312
@sreenuvasulu7312 3 жыл бұрын
మాస్టర్ గారు మకోసం ఓపిక గా విడమరిచి చాలా ఉపయోగకరమైన వంట పరిచయం చేసారు మీకు ధన్యవాదాలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@srinivasarajugokaraju7529
@srinivasarajugokaraju7529 3 жыл бұрын
Bro, your attitude is that teaching of perfection high appreciated 🙏, pls tell if 2 kg or 3 kg rice biryani, quantities of water, curd, thank you from chennai
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Sure👍👍
@sayyedaali82
@sayyedaali82 3 жыл бұрын
Yes Nakkuda kavali cheppandi plz
@chittikitchenandcooking428
@chittikitchenandcooking428 3 жыл бұрын
Yrs
@lakshminarasimharaosureapa7164
@lakshminarasimharaosureapa7164 2 жыл бұрын
Just now we prepared by following you suggestions. Perfect cooking . Very fine recipe. Till now nobody didn't explain like you. So you are great that's why I subscribed your channel
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@Jesus-by6it
@Jesus-by6it 2 жыл бұрын
super anna
@himabindubehara
@himabindubehara 2 жыл бұрын
నిన్న మీ వీడియో చూసి నేను try చేశా... చాలా చాలా బాగా వచ్చింది. Thank you so much
@ok-xm5qr
@ok-xm5qr 3 жыл бұрын
మీ మాటలు బాగున్నాయి భయ్యా,మీ చెప్పే దానిలో నిజాయితీ ఉంది❤️🎉🔥
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much
@anjaneyarajuporanki3371
@anjaneyarajuporanki3371 3 жыл бұрын
😂S bro
@indursayanna8109
@indursayanna8109 3 жыл бұрын
How
@sushiladevi6469
@sushiladevi6469 3 жыл бұрын
0oo5r4rul
@ganeshdhamma135
@ganeshdhamma135 3 жыл бұрын
Yes
@Jaya_Bharathi
@Jaya_Bharathi 3 жыл бұрын
I followed ur tips and did biriyani soo well.. We r not tasted like that before.. Thank you so much anna
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏
@josephdammu8604
@josephdammu8604 2 жыл бұрын
Hiii
@prasunamunjarapu7306
@prasunamunjarapu7306 2 жыл бұрын
Super 👌👌👌 sir... మీరు ఇలా ఇంకా ఎన్నో మంచి వంటలు చేయాలని కోరుకుంటున్నాను sir..... exlent
@kavyaseelam222
@kavyaseelam222 Жыл бұрын
Last Sunday nenu prepare chesanu ...nijam ga baita restaurant style taste vachindi ..chala super
@malekadimallesh990
@malekadimallesh990 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న, మేము ఈ వీడియో చుడాలి అన్నట్టు కాకుండా తప్ప కుండ చేసుకొని తినాలి అన్నట్టు గ చెప్పారు. thank you🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏
@markondapatnaikpatnaik8672
@markondapatnaikpatnaik8672 3 жыл бұрын
Vanta chese mana MAGA JATHI RATNALU oka like inchukondi 😅 Nekukuda vantachestanu Kabati, nenu Oka like istuna
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@jaimba1060
@jaimba1060 Жыл бұрын
Chaala baaga chepparanna, superb and thank you so much 👏👏👏🙏💐
@kathrojusrivaishnavi7454
@kathrojusrivaishnavi7454 2 жыл бұрын
Chaala baaga chesaru kaani okka pacchi mirchi veyyaleru, and oil kuda thakkuva vesaru pieces ela udikayi antha thakkuva oil lo
@MANAM66RaamS
@MANAM66RaamS 3 жыл бұрын
ఇప్పటి వరకు ఎన్నోరకాల వంటలు, బిర్యానీలు చూసాను అన్నా.... కాని నీ అంత బాగా ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు...... ఒకసారి plz ఒక 5kg రైస్ మరియు చికెన్ బిర్యానీ చేసేవధానం కొలతలు మొత్తం చెప్పండి. బ్రో.... Plz🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Sure👍👍👍
@venkateshgummadi6610
@venkateshgummadi6610 3 жыл бұрын
అన్నా చూస్తుంటేనే నోరు ఊరుతుంది చాలా సూపర్ గా ఉంది అన్న తినాలనిపిస్తుంది చూసి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చేయాలి 💗👈😋
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thanks
@hemanthakumarjarugulla8930
@hemanthakumarjarugulla8930 3 жыл бұрын
@@EVERYDAYCOOKING mi
@hemanthakumarjarugulla8930
@hemanthakumarjarugulla8930 3 жыл бұрын
@@EVERYDAYCOOKING tv
@ushasatya2953
@ushasatya2953 3 жыл бұрын
Super
@teluguvlogscookingchannel3712
@teluguvlogscookingchannel3712 2 жыл бұрын
Luv u soooo much uncle meeru cheppe vantala valla oka ammai life a bagupaduthundi
@vijayalaxmi5664
@vijayalaxmi5664 2 жыл бұрын
Well explained.Thank you so much sir.
@maheshkvv9814
@maheshkvv9814 3 жыл бұрын
మీరు రైస్ ని మూడు దశల్లో వేయటం బాగుందండి... ఖచ్చితంగా మీరు చేసిన విధానం లో చేస్తే ఫర్ఫెక్ట్ బిర్యానీ తయారౌతుంది..
@renupremronit8071
@renupremronit8071 3 жыл бұрын
Anna meeru superrr.... your explanation is awsome. never seen anyone explaining like this before... 👍👍👍👍👍👍
@dilkhush5436
@dilkhush5436 3 жыл бұрын
Ee vedi vedi summer lo challa challa milkshake taagandii.. kzfaq.info/get/bejne/a7KCqbV_2d6-f4k.html - Watch this easy and tasty Kitkat milkshake 😋😋 Please show us some love.. kashtapadi videos chestunnam.. watch our channel and emanna suggestions unte tappakunda pettandi Stay home, stay safe ☺️
@janee-personal.
@janee-personal. 2 жыл бұрын
First to last daka chusaa chala brilliant explanation....
@bandisunitha2308
@bandisunitha2308 2 жыл бұрын
Super Anna mi recepies excellent
@pdeepa4673
@pdeepa4673 3 жыл бұрын
Meeru cheppinatlu chesamu biryani perfect ga chala tasty ga vachindi andaramu happy ga thinnamu thanks annna
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@upenderyadav72
@upenderyadav72 3 жыл бұрын
No channel ever told this much clearly. Tried it so many times, everytime it's wonderful.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@foodventurefolks7278
@foodventurefolks7278 2 жыл бұрын
@Upender Have you also tried the Niyaaz Original Belgaum Biryani OMG 🤤 its simply amazing, then why not try making it at home 😀 I recreated the Niyaaz Original Belgaum Biryani recipe at home and it was delicious 🤤 Do give it a try 😀👍.
@Amru_Arts
@Amru_Arts 2 жыл бұрын
kzfaq.info/get/bejne/eriKpMuisLi6en0.html
@sarveswarao6589
@sarveswarao6589 2 жыл бұрын
@@Amru_Arts me.
@gazanshaik8463
@gazanshaik8463 2 жыл бұрын
Anna kg biryani chsanu 30 nimishalo finish aipoindi super detailing Anna thank u bro
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@apparaon1122
@apparaon1122 2 жыл бұрын
Iam tried this biryani ,Superb taste. Perfectlyy...really loved it ....tq bro
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@vidyaippili
@vidyaippili 3 жыл бұрын
Me and my hubby tried this today.. It came out really delicious.. My daughter too enjoyed... Thank you for the recipe sir
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏🙏
@Cut-stich.svfashion
@Cut-stich.svfashion 3 жыл бұрын
Saree tassels design watch svl design channel 🌼🌼
@vidyaippili
@vidyaippili 3 жыл бұрын
@Venkatesh Official yes it's sufficient
@callofdutymobile9760
@callofdutymobile9760 2 жыл бұрын
@@EVERYDAYCOOKING Anna 1kg chicken biryani lo how many plates served in hotel
@mounikaavillagewomen
@mounikaavillagewomen 10 ай бұрын
​@@callofdutymobile9760 6 members
@theroseofsharon2948
@theroseofsharon2948 3 жыл бұрын
బ్రదర్ మీరు ఎక్సప్లయిన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ వచ్చింది.. అలాగే నేను టఫ్ సిట్యుయేషన్ లో ఉండగా నేను ఈ వీడియో చూసా... మనస్ఫూర్తిగా నవ్వుకున్నా.... చాలా థాంక్స్ బ్రదర్... చూడటానికి చాలా joyful గా ఉంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you so much🙏🙏
@solomonraju8642
@solomonraju8642 3 жыл бұрын
Call 9494077769
@kvenkat6877
@kvenkat6877 2 жыл бұрын
బిర్యానీ చేయడం ఇంత ఫర్ఫెక్ట్ గా నువ్వే చెప్పావ్ అన్న గారు నేను కూడా ట్రై చేస్తా థాంక్స్ అన్న
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@m.h.lpriyanka5283
@m.h.lpriyanka5283 2 жыл бұрын
Super anna meeru ... gud explanation ... asalu meru chepthuntene .. thinesina feel vachindi
@ushagangapavani3105
@ushagangapavani3105 3 жыл бұрын
అన్నయ్య మీరు బిర్యానీ చేస్తుంటే రుచి చూడకుండానే అర్దం అవుతుంది... టేస్ట్ is heaven అని
@ghgh-un2kv
@ghgh-un2kv 3 жыл бұрын
👍
@ramamurthym4978
@ramamurthym4978 3 жыл бұрын
Excellent గా చేశారు నోరు వూరుతున్నది మీరు ఏక్కడ చేస్తున్నారు మేము హైదరాబాద్ లో ఉన్నాము. మాకు కావాలంటే మీరు పంపగలరా. మాకు తెప్పించుకొనుటకు వీలౌతుందా. 9246266550 రామమూర్తి
@suneelr5529
@suneelr5529 2 жыл бұрын
Super anna
@anaparthikaruna6594
@anaparthikaruna6594 2 жыл бұрын
Super anna
@mahi4094
@mahi4094 3 жыл бұрын
భవిష్యత్ తరాలకు బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇది ఒక గ్రంథం
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@arunasreeemalla1330
@arunasreeemalla1330 5 ай бұрын
I made the Biriyani exactly as you said and it came out nicely Thank you
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
My pleasure 😊 andi
@lalithasrichallapalli2102
@lalithasrichallapalli2102 2 жыл бұрын
Chalaaa bhagha khudirindhi chesaa restaurant feeling vacchindhi ani intlo andharu annaru bro
@Localtrip9999
@Localtrip9999 3 жыл бұрын
అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చాలా బాగా చెప్పారు ఆ దమ్ బిర్యాని ఫోన్ లో నుంచి వచ్చి ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది.....
@nikhitha7595
@nikhitha7595 3 жыл бұрын
I tried this recipe also it came out awesome 👌🏼 WORTH TRYING 😊
@shaikjhony1186
@shaikjhony1186 3 жыл бұрын
Hi
@krishnareddymanka6997
@krishnareddymanka6997 2 жыл бұрын
@Venkatesh Official g
@nareshnani9070
@nareshnani9070 Жыл бұрын
Super
@MAHESHBABU-qh1id
@MAHESHBABU-qh1id Жыл бұрын
@@Cut-stich.svfashion aAq
@sri2018
@sri2018 10 ай бұрын
​@@venkateshofficial3958yes, if u want u can keep more 5-10 min low flame also
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 4 ай бұрын
15.. నిముషంలో.. మాంసంఅనేది వుండికింది అంటారా.. నాకు చిన్నాడౌట్ గావుంది
@arunanani68
@arunanani68 2 жыл бұрын
Meeru kani oka teacher ayinte me students antha rank kodutharu😂ela explain cheste😇😇super anna me ఓపిక ki 👌👌👌
@iamwithyou382
@iamwithyou382 2 жыл бұрын
Hi ..
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 3 жыл бұрын
అన్న నువ్వు చేసే విధానం చెప్పే విధానం చాలాబాగుంది....❤️..👍
@gadilesubhashreddy3434
@gadilesubhashreddy3434 3 жыл бұрын
Hjkvcgkc
@amarnadhreddysanam11
@amarnadhreddysanam11 3 жыл бұрын
ఈ రోజు వీడియో చూసి నేను చేసాను చాలా బాగా వచ్చింది బ్రో
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you🙏
@subbukodali4017
@subbukodali4017 3 жыл бұрын
Super anna
@bhagathakkera7983
@bhagathakkera7983 2 жыл бұрын
తమ్ముడు తిన్నంత తృప్తి కల్గింది 👍
@kokkisaabhiram3716
@kokkisaabhiram3716 2 жыл бұрын
Nenu try chasa super vachindhi tq
@bnraoofficel3975
@bnraoofficel3975 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ ...నిదానంగా ..పద్దతిగా .పరఫీట్ గా చెప్పారు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@elishab1069
@elishab1069 3 жыл бұрын
@@EVERYDAYCOOKING సూపర్ అన్న
@chandbasha394
@chandbasha394 3 жыл бұрын
బిర్యానీ చెయ్యడం మీ అంత బాగా ఇంత వరకూ ఎవరూ వివరించి చెప్పలేదు.... ధన్యవాదాలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 жыл бұрын
Thank you
@bandilavanya367
@bandilavanya367 2 жыл бұрын
Super bayya
@sastrybunga6880
@sastrybunga6880 2 жыл бұрын
చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది బయ్య 👌👌👌👌👍👍👍. సూపర్ గా వుంది చాలా వివరంగా చెప్తారు ధన్యవాదములు.
2Kg Marriage Chicken Biryani Explained| Easy Cooking with Jabbar Bhai...
20:39
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 53 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 11 МЛН
Gundu Bhai Hyderabad Biryani Making in Madurai |#madurai #muslim
9:44
Food Fans Only
Рет қаралды 6 МЛН
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16