ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu

  Рет қаралды 120,586

Thulasi Chandu

Thulasi Chandu

10 күн бұрын

Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/2s39hj4d
Buy Health Insurance and Get up to 25% Discount 👇🏻
tinyurl.com/5n6r39es
This video is about India's most dangerous health problem. Cancer deaths among India's youth are on the rise. India has become the second capital of cancer victims and cancer deaths in the world. However, the number of doctors in our country is deficient. Now we see how those who want to become doctors face trouble after failing the NEET exam. This is a video to create awareness about cancer in this background.
Best Cancer Treatment for Free
In India
telugu.news18.com/news/life-s...
In Telangana
10 Hospitals list
www.clinicspots.com/blog/free...
In Andhra Pradesh
Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research
Enquiry phone no: 0877-2286300
www.mgcancerhospital.com/
Enquiry phone no:+91 8341033744
Guntur Govt Hospital Natco Centre
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
Cancer Explained in Telugu
Cancer Causes Symptoms and Treatment in Telugu
ఏటా 14 లక్షల మంది జీవితాలు ఆగం || Thulasi Chandu #cancer #cancercare #cancertreatment
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 477
@ThulasiChandu
@ThulasiChandu 8 күн бұрын
Buy Term Plan & Get Online Discount Upto 10%👇 tinyurl.com/2s39hj4d Buy Health Insurance and Get up to 25% Discount 👇🏻 tinyurl.com/5n6r39es ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. భారతదేశంలో ప్రపంచంలో క్యాన్సర్ అనే మహమ్మారికి ఇప్పుడు రెండో అతిపెద్ద రాజధాని. మరణాలు విపరీతంగా ఉన్నాయి. అందులోనూ చిన్న పిల్లల నుంచి నవయువతదాకా ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే క్యాన్సర్ మీద అవగాహన చాలా చాలా అవసరం. అందుకే ఈ వీడియోను. అవసరమున్న వాళ్లకు ఈ వీడియో చేరేలా వీడియోను తప్పకుండా లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి.
@sunitha9388
@sunitha9388 8 күн бұрын
ఇప్పుడైతే మానవుని యొక్క జీవనశైలి విధానం మారిందో అప్పట్నుంచి...రోగాల బాట పటింది... మానవుని యొక్క జీవనశైలి వన్యప్రాణులు ప్రకృతి అన్నిటినీ పడుచేసే ... ఈ టెక్నాలజీ అవసరమా...
@rajuofficial2317
@rajuofficial2317 8 күн бұрын
Amma chandhu thalli garu... Ap lo Pvt schho lo 25 percentage poor people ki evlini Anni apudu Jagan government GO echindhi Amma ..epudu e GO ni hegh court kotesindhi Amma .. Deni gurnchi emi na video chy galava thalli.. Lekunte CBN emi Ane diryam lehd neku... Epudu Jagan emi chesiana Baga betlu chepththuna ..e video endhuku chyamma Chandu garuu. Amma chandhu thalli volunteer ni tesysram thalli Deni gurchi video chyam.. Bagru thalli.. Ela chalne vune thalli . Amma vodi vyledham thalli..Deni gurnchi video chyamma ma bujji thalli.. Ela chpukunte pothe chalne vune thalli.. Nuvu e video chyvu.. Endhi ante manchi journalist Ane musuku lo vesykuna paspu batch vi.. Nuvu.. Chyvu... 😂😂😂😂😂😂
@PraiseOfferings
@PraiseOfferings 8 күн бұрын
India, China, Japan these 3 countries' people intake more junk and fast-foods that is the main reason for the cancer in 5-15 years olds.
@kesamreddysiva7735
@kesamreddysiva7735 8 күн бұрын
Channels ban cheste danigurunchi cheppav abn vasan CBN vasana pole inka niku
@Mirror-Mr755
@Mirror-Mr755 8 күн бұрын
Sampadinchu Gattiga . Terms & Condition cheppakunda ni videos Chuse gorrelani Bali chesi sampadinchandi This is business 🎉
@beeraiahbeeraiah5338
@beeraiahbeeraiah5338 8 күн бұрын
దీనికి ప్రధాన కారణం మన రాష్ర్ట కేంద్ర ప్రభుత్వాల అలసత్వం,కల్తీలను నిరోధించరు ఫ్రూట్స్ కల్తీ,పాలు కల్తీ,నీరు కల్తీ,ఆయిల్ కల్తీ,ప్రతిదీ కల్తీ అయినా గవర్నమెంట్ చోద్యం చూస్తోంది అవినీతి రాజకీయాలు మొత్తం వ్యవస్థనే అవినీతి, కల్తీల మయం చేస్తోంది.
@reddimohan9904
@reddimohan9904 8 күн бұрын
Jagan Mohan Reddy garu take care of health department
@chasssnorumusuko
@chasssnorumusuko 8 күн бұрын
govt meeda padi edavatam maani nuvvu cheyyalsidi cheyyi. mundu road meeda ammey chetta chedaram dengi tiinatam maanu
@lazamab9707
@lazamab9707 8 күн бұрын
అధికారుల్ని మరియు రాజకీయ నాయకుల్ని చూసి చూసి కొద్దిగా ప్రజల లో మార్పు వస్తుంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా వీళ్ళు నిజాయితీ గ మారాలి లేకపోతె వీళ్ళ వలే ప్రజల లో కూడా మార్పు వస్తే దేశ ప్రస్థితి దారుణం గా తయారౌతుంది
@shruthitalla2037
@shruthitalla2037 8 күн бұрын
Nen australia lo unta kani ikkada kuda cancer vipareethamga undi . Ipudu deniki kuda govt a na karanam
@harikarajvlogs6248
@harikarajvlogs6248 7 күн бұрын
Yes bro, Political party total free antaruu, But study and Health ku total free isthy challu.
@neeradinaryana9461
@neeradinaryana9461 8 күн бұрын
మేడం చాలా అతి ముఖ్యమైన విషయం చెప్పారు మన దేశంలో ఈ మహమ్మారి గురించి సదస్సులు పెట్టాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ మద్యం సిగరెట్ గుట్కా ఇవ్వన్ని బ్యాన్ చేయాలి గవర్నమెంట్ వీటి మీద కఠినమైన ఆంక్షలు విధించాలి ఇంత మంచి విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదములు మేడం🙏🤝
@MNC7-29
@MNC7-29 8 күн бұрын
ధన్యవాదాలు తులసి గారు, సమాజానికి మంచి సమాచారం అందించారు. ఇలాంటి వీడియోలు అందరు చూడలి, అందుకే ఈ వీడియోని నాగ్రూప్ లో అందరికీ షేర్ చేస్తున్నాను.
@PushpaPrasad-Vlogs
@PushpaPrasad-Vlogs 8 күн бұрын
Cancer is not terminal.... 3rd stage cancer tho im still managing with two relapses.,. So we can be strong... Never give up...... 60% liver resection ayina im doing good.... Have faith..... Friends....self confidence unadali....b strong
@kolikapoguvenkateswarlu1457
@kolikapoguvenkateswarlu1457 7 күн бұрын
Thank you for your encouragement 🙏 god bless you 🥳
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 7 күн бұрын
Be strong,God bless you
@ramaraobandaru9662
@ramaraobandaru9662 7 күн бұрын
You are inspiration for more people.God bless you
@rameshpilli9408
@rameshpilli9408 8 күн бұрын
Vote👆🏽వేసి గెలిపించాలి, tax లు కట్టాలి,,,గవర్నమెంట్ మాత్రం ప్రజల ఆరోగ్యం పట్టించుకోదు,, పైగా టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి,,ఇది సామాన్యులకు మోయలేని భారం... ప్రజల జీవన సైలిలో కల్తీ ఆహరం కూడా జబ్బులకు కారణం
@ovenkatesh93
@ovenkatesh93 8 күн бұрын
Mee నాన్నకి మీ చుట్టలకి చెప్పు డబ్బులకోసం పొలాల్లో మందులు కొట్టద్దు అని.ఇంకా నువ్వు రోజు పొద్దున్నే 5కి లేచి రన్నింగ్ చెయ్.బయట ఫుడ్ తినకు గ్రైన్స్ తిను చేయగలరా ఇవన్నీ.ఈమెకు జనాల మీద ప్రేమలేదు upstocks,కి కుకు fm policy బజార్ కి బ్రాండ్ amajidor ఈమె. లేదా మోడికి కనెక్ట్ చేసిద్ది
@nageswarasarma3206
@nageswarasarma3206 8 күн бұрын
Itnis naimly due to the unnatural food.
@chasssnorumusuko
@chasssnorumusuko 8 күн бұрын
neeku g balisi road meeda addamaina chetta tini nee health nuvve dengabettukunte daaniki govt em chestundi? insurance kattuko dude.. usa uk etc countries lo laa nee salary ninchi cut chesey rule tevaali. eda ninchi vastaarra vattakaayalu pissukuntu anni free kaavaali ani
@sailaja5877
@sailaja5877 8 күн бұрын
Salary meeda mopedu tax lu kadutunna private employees ki government nundi social Security lledu. Job poyina gap lokani, retirement tarvatha kani, vallu kattina tax amount ni batti variki jevanam gadapadaniki ivvali. Idi chalaa avasaram
@chasssnorumusuko
@chasssnorumusuko 8 күн бұрын
@@sailaja5877 C sailaja refer to the taxing system in Europe n western countries.. compared to wt they charge their citizens.. wt u been charged is peanuts. Refer the tax structure in other countries.. u should b greatful. Don't b mean.
@srinuch5
@srinuch5 8 күн бұрын
మా చిన్నమ్మ కు క్యాన్సర్ వచ్చింది బసవతారకం హాస్పిటల్ కు తీసుకెళ్తున్నాము కిమో తెరోపి చేయిస్తున్నాము, ఇదే టైమ్ లో మీరు వీడియో చేసారు థాంక్స్ అక్క
@ThulasiChandu
@ThulasiChandu 8 күн бұрын
ఆమెకు నా బెస్ట్ విషెస్
@srinuch5
@srinuch5 8 күн бұрын
@@ThulasiChandu thaks అక్క
@varigondavenu8144
@varigondavenu8144 8 күн бұрын
Best of luck మీ చిన్నమ్మ సంతోషం గా తిరిగి రావాలి.
@jm6894
@jm6894 8 күн бұрын
కొర్రలు అరికాలు ఉదర్లు సామలు ఆండు కొర్రలు గంజి త్రాగించు ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది
@ramivuyyala
@ramivuyyala 8 күн бұрын
Kangen water vadandi
@Ibaadshorts
@Ibaadshorts 8 күн бұрын
ఏ న్యూస్ చానెల్స్ చూసిన పాలిటిక్స్ , పార్టీ లు , మోడీ బొమ్మ తప్పితే , అవేర్నెస్ ఇవ్వడం లేదు వాట్'స్ అప్ యూనివర్సిటీ లో మోడీ గురించి పొగడటం , మత విద్వేష పోస్టులు వేయడం తప్పితే , ఉపయోగ పడే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాట్'స్ అప్ లలో రావడం లేదు దేశం ఘోర పరిస్థితుల్లో ఉంది , మోడీ మతతత్వం అనే వైరస్ ని పబ్లిక్ బ్రెయిన్ ల లో ఎక్కిస్తున్నాడు
@jayanthycreations9024
@jayanthycreations9024 8 күн бұрын
సరే..మోడీ కాదు...ముంచుకొస్తున్న హిందువులపై ప్రమాదం..ఆలోచించండి... కర్ణాటకలో....హిందువులు పడుతున్న బాధలు తెలేవా
@vijayaatluri2381
@vijayaatluri2381 8 күн бұрын
మోడీ ఎన్నో రకాలుగా ముస్లిమ్స్ కి సహాయం చేస్తుంటే, వాళ్ళు మత తత్వం తో అన్ని ప్రయోజనాలు పొంది కూడా గంప గుట్ట గా ఓట్లేసారు.
@shabeenap7304
@shabeenap7304 7 күн бұрын
​​@@jayanthycreations9024 Sir chuste peddavarila vunnaru meru kuda Ela maatladakandi sir. Asalu eppude yenduku aapadalo vunnaru yennadu Leni vidhamga...modi vachinappati nunde sir e Mata kalahaalu.
@Ibaadshorts
@Ibaadshorts 7 күн бұрын
@@jayanthycreations9024 Hinduvulu 80%...
@jaisriram5456
@jaisriram5456 7 күн бұрын
మోడీ మీద ఏడవడం మానేయండి దేశం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా అది చూడు..
@user-yk7kx6ve1l
@user-yk7kx6ve1l 8 күн бұрын
మన వ్యవస్థ లు మారాలి. కల్తీ ఆహారం పంటలు లలో మందులు చల్లడం యూరియా ఎక్కువ వాడడం. ప్రతిదీ కల్తీ ముందు తరాలు ఎలా ఉంటారో
@vibhushanrao9751
@vibhushanrao9751 8 күн бұрын
చాలా మంచి వీడియో, time ఉన్నప్పుడు అందరూ తప్పకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ,క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఈ వీడియో లో చాలా వివరాలు చెప్పారు.. మన లైఫ్ స్టైల్ లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటారని ఆశిస్తూ.. Thanks to tulasi chandu and team
@alienfromarea-5196
@alienfromarea-5196 8 күн бұрын
As a medical student this video is very informative 👍
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 8 күн бұрын
మేడం కొల్లాపూర్ చెంచు మహిళ గురించి కూడా ఒక వీడియో చేయండి పాలీజ్🎉
@SnehaShorts2024
@SnehaShorts2024 7 күн бұрын
చాలా చక్కగా వివరించారు తులసి గారు ఇలాంటి మంచి విషయాలు మాకు అవగాహన కల్పిస్తారు అని కోరుకుంటూ .మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము సహాయ పడతం అక్కకు అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్
@SnehaShorts2024
@SnehaShorts2024 7 күн бұрын
welcome
@kondepogusekhar2221
@kondepogusekhar2221 7 күн бұрын
తులసి గారు మీ విలువైన సమయం కేటాయించి ఇంత చక్కగా వివరంగా ప్రజలకు తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు మీ వీడియో చూస్తూనే 50మందికి షేర్ చేశాను 🙏🙏🙏🙏🙏🙏 sekhar ex army hyd. దయచేసి ఈ వీడియో చుసినవారందరు మీ స్నేహితులకు, బందువులకు షేర్ చేస్తారని నా మనవి. 🙏🙏
@markondareddy4477
@markondareddy4477 7 күн бұрын
Thank you Tulasi chandu గారూ, మీరు కాన్సర్ గురించి చాలా విలువైన సమాచారం అందించారు.
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 8 күн бұрын
తులసమ్మా...మొదట D3 లెవెల్ ఎగ్జామినేషన్ చేసికొని తక్కువ ఉంటే దానిని సరి చేసుకోవాలి.అప్పుడు అనేక ఆరోగ్య విషయాల్లో మేలు చేస్తుంది.ఇది ప్రాథమిక ఆరోగ్య అవగాహన.. కరోనా vaccines వేయించుకోవడం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలకు చెక్...విటమిన్ డి3 మీద మీరు స్టడీ చేసి ఒక వీడియో చేయండి.
@ThulasiChandu
@ThulasiChandu 8 күн бұрын
Tappakunda andi
@taruntejakurmala8289
@taruntejakurmala8289 7 күн бұрын
Don't say non sense, b12 vitamin low for everyone. After that d
@designermunikumar
@designermunikumar 7 күн бұрын
రియల్లీ d3 అండ్ సి విటమిన్ అండ్ క్యాల్షియం ఇవన్నీ ఒకదానికొకటి అన్నదమ్ములు సో వీటి గురించి ఒకసారి మంచి వీడియో చేయండి మేడం రియల్లీ అప్రిషియేట్ యు ఎందుకంటే సార్ చెప్పినది నిజంగా మనిషిలో చాలా చాలా ఇంపార్టెంట్ మూడు ఒకదానికొకటి ఏది లేకపోయినా గాని థిస్ ఇస్ నేను కూడా చాలా అనాలిసిస్ చేశాను చాలా మంది థియరీలు అన్ని విన్నాను బట్ నేను కూడా చెప్తున్నా మేడం రియల్లీ దిస్ ఇస్ ఎందుకంటే మీరు
@xiongyoung1
@xiongyoung1 5 күн бұрын
vitamin d deficecy vundabte zinc ,magnesium deficiency Karanam
@true_indian987
@true_indian987 8 күн бұрын
చాలా విచారకరం .. ఇవేం పట్టించుకోకుండా ...టీడీపీ బీజేపీ కాంగ్రెస్ అని trp lakosam evadu evadni ela తిట్టాడు అనేది చూపిస్తూ జనాల్ని ఒక మత్తులో ఉంచుతున్నారు main media vaallu ..ika manaki oka helath మినిస్టర్ ఎందుకుంటాడో .. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో వాటిని బాన్ చేసి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండదు .. దేవుడే కాపాడాలి మనల్ని!!
@simmavijay
@simmavijay 7 күн бұрын
Jagan emaina thakkuva bro??
@true_indian987
@true_indian987 7 күн бұрын
@@simmavijay jagan ,CBN ,PK ani kaadhu .. cancer anedhi chala rare ka వినేవాళ్ళం ..ఇప్పుడు చాలా కామన్ ఐపోతుంది .. క్యాన్సర్ కి cast feelings and party feelings undavu brother ..కుటుంబంలో ఒకరికి వస్తే ఆ ఫ్యామిలీని రోడ్ మీదకి వచ్చేస్తుంది ..ఇది జగన్ CBN and pk kante chala serious issue !!!
@suseelakoripalli6015
@suseelakoripalli6015 8 күн бұрын
Chala మంచి information echharu tq
@udayadath6906
@udayadath6906 8 күн бұрын
కాన్సర్ కారణాల్లో కుకింగ్ ఆయిల్స్ కూడా ఒక కారణం అంటున్నారు...దాని గురించి ఒక వీడియో చేయగలరు..
@SureshKumar-ec9ff
@SureshKumar-ec9ff 7 күн бұрын
మీకి మేరే సాటి...అది ఏ రంగం లోనయిన అది రాజకీయ రంగం, ఆరోగ్యం, కరెంట్ అంశాలు...లలో రిపోర్టింగ్... చక్కగా... ఎటువంటి హైక్ లేకుండా డిసెంట్ గా మనసుకి హత్తుకునెలా... చెప్పడం.... మీరు... గ్రేట్
@anilpuvada3651
@anilpuvada3651 8 күн бұрын
Super 👌 👍 🎉 information. I wish you and your family long life with good health and wealth
@ThulasiChandu
@ThulasiChandu 8 күн бұрын
Thank You 🙏
@reddimohan9904
@reddimohan9904 8 күн бұрын
Jagan garu take good decision about health
@deepakkumarchallapalli5086
@deepakkumarchallapalli5086 8 күн бұрын
ఎన్ని గవర్నమెంట్ లు మారని కాని రాజకీయ నాయకులు ఎదుగుతునరే కాని సామాన్యుడు ఎడగలేకపోతున్నారు. ఎందుకంటే మీలాంటి రిపోర్టర్లు అప్పుడపుడే ఇటువంటి సమస్యల మీద దృష్టి పెట్టారు కాని వాళ్ళకు నచ్చిన రాజకీయ నాయకులని గెలిపించడానికే ప్రయత్నించారు. అందులో గెలుస్తున్నారు కాని నిజమైన రిపోర్టర్లు గా గెలవలేకపోతున్నారు.
@PMadhu6
@PMadhu6 8 күн бұрын
కల్తీ ఫుడ్ వల్ల ఇతర దేశాల ఫుడ్ అలవాట్లు
@user-ov5og3yz8h
@user-ov5og3yz8h 8 күн бұрын
Cancer gurinchi chakkaga information ichaaru thank u madam
@raviallu2579
@raviallu2579 7 күн бұрын
ధన్యవాదాలు అండి తులసి గారు మంచి మెసేజ్ చెప్తున్నారు
@PushpaPrasad-Vlogs
@PushpaPrasad-Vlogs 8 күн бұрын
Very informative video madam..... Vizag lo best cancer treatment Mahatma Gandhi Cancer Hospital undi.... Chemo, radio therapies are very difficult but teesukovatam chaala important... And positive ga undali... We can, u can, I can beat Cancer..... Don't get discouraged
@mandulavenkat730
@mandulavenkat730 8 күн бұрын
Good program to create awareness among people madam
@kushwantrahul9097
@kushwantrahul9097 8 күн бұрын
Just political discussionstho timepass chesi money earn chesthunna dayslo meeru manchi contentstho vastunnaru madam superb ❤
@harisoni100
@harisoni100 8 күн бұрын
last two minutes ❣ And really very informative video spreading awareness on dangerous cancer disease. Thankyou madam. HB
@divyajv5044
@divyajv5044 7 күн бұрын
Appreciate tulsi garu for this video.. Its the need of hour and i wish this video enlighten’s every single person who watches it.. prevention is better than cure! Kudos to you for giving the right information . The most big suggestion to anyone who reads this message is fear will kill people.. treat cancer like cold and trust your body and doctors.. Positive outlook towards everything and being grateful for their life will kill the cancer and make the person more healthy.. Giving this information out of experience 😃 Abundance of good health to everyone
@g.sugunarao2864
@g.sugunarao2864 2 күн бұрын
క్యాన్సర్ బారీన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా gliposate కలుపు మందుని పూర్తిగా నిషేదించాలి. మంచి వీడియో చేశారు ధన్యవాదాలు మేడం. -క్యాన్సర్ విన్నర్...క్యాన్సర్ అడ్వైసర్
@raghurampamarthi2858
@raghurampamarthi2858 8 күн бұрын
Ilanti useful content tiskurandi akka . It will be a good awareness to many youth
@moturisriranga6530
@moturisriranga6530 8 күн бұрын
Chala thanks talli Good information.
@mahievarmakondeti
@mahievarmakondeti 8 күн бұрын
Thanks for this great info Chandu Gaaru ❤, you scared me. I decided to take a stand for my family to take some precautions to avoid it.
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 8 күн бұрын
Most Most Most Valuable Information..... Thank you mam....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@shankark3874
@shankark3874 8 күн бұрын
Good information madam. I am sending the link to all our friends and relatives groups.😢
@bro.josephhosannaprayertow7330
@bro.josephhosannaprayertow7330 8 күн бұрын
Thank you for information 💞
@dance5401
@dance5401 8 күн бұрын
our honourable raja Sriman Bodi has to do TV show "Pareeksha pe (leak) charcha- students how to deal with leaks"
@peterbabutodicherla4440
@peterbabutodicherla4440 8 күн бұрын
Heartly congratulations medam very very important information be careful future janaration. Take care citizens who are earing & audio , & video ., thank you.medam Garu.
@yadhindranrangaswamy8426
@yadhindranrangaswamy8426 8 күн бұрын
Thank you for your service in social awareness,,mahale
@ThulasiChandu
@ThulasiChandu 8 күн бұрын
It's not the service andi, it's my job to create awareness 😊
@thasleemanasirun4172
@thasleemanasirun4172 8 күн бұрын
Always love your content keep doing ❤
@niranjanmythri597
@niranjanmythri597 8 күн бұрын
Excellent information
@diamondproperties9428
@diamondproperties9428 8 күн бұрын
Very good presentation, explanation is very good
@satishrameswarapu5218
@satishrameswarapu5218 7 күн бұрын
విశాఖపట్నం లో హోమియో బాబా క్యాన్సర్ హాస్పిటల్ కూడ బాగా చూస్తారు నేను అక్కడే చేయిచ్చు కున్న. అగనంపూడి లో
@user-vj3gp1ms2t
@user-vj3gp1ms2t 8 күн бұрын
meeru 1000 jana vignana vedikalu cheyaleni pani chearu kooturaa. Neevu nindu noorellu aarogyam gaa vundi samaaja paksham seva cheyali.. abhinanadanalu.. meeku Chandu gariki namaskaramulu.
@183srikanth
@183srikanth 8 күн бұрын
Changed my perception towards term insurance madam Thank you so much
@satyasrinivaskatnam9563
@satyasrinivaskatnam9563 7 күн бұрын
Excellent information madam keep it up thanks for giving such a great session
@subbalakshmi3535
@subbalakshmi3535 7 күн бұрын
Mee Vedios Nijayiteega Untai Tulasi.God bless you Amma
@rameshvosuru
@rameshvosuru 8 күн бұрын
Good information
@govindumurali729
@govindumurali729 7 күн бұрын
Good information thulasi garu
@ramchander1688
@ramchander1688 8 күн бұрын
వివరంగా చెప్పారు తులసి గారు👌👏👏👏👏👏👏👌💐
@samhita8732
@samhita8732 8 күн бұрын
Tulasi Chandu thank you Madam
@RaajaKumar
@RaajaKumar 7 күн бұрын
very usefull information mam...thank you
@padmajashaw6061
@padmajashaw6061 7 күн бұрын
Excellent video Thulasi
@singarapusadhana
@singarapusadhana 7 күн бұрын
Valid content with great efforts 🙏tq🎉
@harinarayanakavuru1987
@harinarayanakavuru1987 8 күн бұрын
Thank you Akka for your valuable information
@bollarapulatha2399
@bollarapulatha2399 8 күн бұрын
Good information madam... Keep it up
@venkateswarlugeddada1183
@venkateswarlugeddada1183 8 күн бұрын
Very good message madam garu
@prakashrodda5985
@prakashrodda5985 8 күн бұрын
Thanks madam..... Good information.....
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 8 күн бұрын
Great madam excellent valuable information thank you so much madam
@vivekatruths
@vivekatruths 7 күн бұрын
Good Tulasi garu.
@hanukirandavuluri9792
@hanukirandavuluri9792 8 күн бұрын
Tata has started cancer institute in Tirupati
@krishnasunkara9631
@krishnasunkara9631 7 күн бұрын
Mee Explanation good and good videos thankyou
@Sweety1234-m3h
@Sweety1234-m3h 7 күн бұрын
Thanks akka... Manchi awareness echinadu 👌⚡
@bhadramamatha
@bhadramamatha 8 күн бұрын
Super video medam
@kallaraviteja3410
@kallaraviteja3410 7 күн бұрын
Meeru ilaa awareness thiskuvacchinanadhuku dhanyavadhalu
@venkateshkaki5351
@venkateshkaki5351 7 күн бұрын
Nice information and awareness 👌
@ngiridharaprasad5426
@ngiridharaprasad5426 7 күн бұрын
Thank you useful information madam
@tummalapallipotharaju5379
@tummalapallipotharaju5379 7 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు🙏
@Proudtobeanindian81
@Proudtobeanindian81 7 күн бұрын
T chandu most sensational KZfaq channel...keep going sister...
@joshitaraavi1054
@joshitaraavi1054 6 күн бұрын
Valuable information andi
@Mirror-Mr755
@Mirror-Mr755 7 күн бұрын
Corporation insurance &Basava tarakam ane pvt Hospital kosama E video jai kamma Samjika vargam Jai Talusi Akka🎉
@Aaryansh89
@Aaryansh89 8 күн бұрын
Good information 🎉
@domtamsettitvpraveenkumar3062
@domtamsettitvpraveenkumar3062 6 күн бұрын
Thanku very much madam
@user-vi3ih8sm5e
@user-vi3ih8sm5e 8 күн бұрын
Good awareness video think about governments focus
@sgangaprasad8342
@sgangaprasad8342 7 күн бұрын
Good information madam 👍
@esvads8881
@esvads8881 8 күн бұрын
Good వీడియో
@aslammohammad8063
@aslammohammad8063 4 күн бұрын
Mee efforts and me content ki hats off
@sivaparvathijarugula6771
@sivaparvathijarugula6771 8 күн бұрын
Cudandi friends very imp and good information please see just 16 mints karchu pettandi 16mints
@ravikumar4412
@ravikumar4412 8 күн бұрын
Good info
@sensdk3617
@sensdk3617 8 күн бұрын
MOST VALID Info,, Mam👌👌👌👌👏👏👏
@vittalpoddutoor5853
@vittalpoddutoor5853 8 күн бұрын
Very good video
@mahendar.d.1028
@mahendar.d.1028 8 күн бұрын
Thank you sister
@VikramKumar-br7pw
@VikramKumar-br7pw 8 күн бұрын
One point is absolutely true akka, Insurance coverage dobbesthuunnaru no proper taking care...This is very big Scam....Ee topic meda concern raise cheyali..
@saviour77767
@saviour77767 8 күн бұрын
U r rocking madam🎉
@anithaanu5370
@anithaanu5370 7 күн бұрын
Thank you so much madam ❤
@gadinavenirakeshyadav
@gadinavenirakeshyadav 7 күн бұрын
Good information 💯
@nagarajboga457
@nagarajboga457 8 күн бұрын
Tq madam
@hafizmuhammadzubairazeez1930
@hafizmuhammadzubairazeez1930 8 күн бұрын
🎉❤ good video
@noushadkhan6540
@noushadkhan6540 8 күн бұрын
Super sister.❤❤❤❤❤
@shaikgaffar6400
@shaikgaffar6400 7 күн бұрын
Ilanti video lu Cheyandi Madam. Matatatwa videolu Cheya vaddu. Mata tatwam Viedeo lu okavela Cheste Vatiloni Manchini marame Cheyandi Madam. Mee voice cheppe vidhamam Chala baaguntundi. Dabbulakosam Bhagavantudu Meeku ichhina Kalanu Ammukovaddu Madam. Chanda Madam videos kuda Chala baaga vuntaie. Aame tteevi ,Kattu bottu, Cheppe vidhaanam Super ga Vuntundhi.
@ManavalanManavalan-eq9mf
@ManavalanManavalan-eq9mf 8 күн бұрын
UR Greatest Mam in the world We Love all' thanks 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🙏🙏🙏🙏🙏 MAA
@durgaprasad0033
@durgaprasad0033 7 күн бұрын
Super video chesaav akka 👏👏👏
@DevOpsAndCloudWithSiva
@DevOpsAndCloudWithSiva 8 күн бұрын
Food safety mam, dangerous chemicals chalaa easy ga dorukutunnai
@Krishitha33
@Krishitha33 6 күн бұрын
Excellent interpretations madam. You are awakening human minds. Please make a video about wellness centers especially herbal life products and coach centers. It looks like a big scam in the health sector. Great responsibility towards society...🙏🙏 Love you Madam...🫶🫶
@beerendherkandhukuri9444
@beerendherkandhukuri9444 7 күн бұрын
super.
@SrihariKarapodi-tq1qm
@SrihariKarapodi-tq1qm 8 күн бұрын
Speech best
@narayanalakshmi5150
@narayanalakshmi5150 8 күн бұрын
Good
@maheshaleti5981
@maheshaleti5981 8 күн бұрын
Wow nice promo for insurance
@SaratG-uf2hr
@SaratG-uf2hr 5 күн бұрын
Thank you
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 62 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 26 МЛН
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 188 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 420 М.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 1,7 МЛН
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 62 МЛН