No video

16 రకాల మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi

  Рет қаралды 91,464

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

ఒక్క ఎకరం భూమిని మూడు భాగాలుగా విభజించి.. శాశ్వత పందిరి కింద 16 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. నల్గొండకు చెందిన శ్రీసేధ్య రైతు సేవా సంస్థ చేపడుతున్న ఈ విధానంలో వాళ్లు పొందుతున్న ఫలితం గురించి ఆ సంస్థ నిర్వాహకులు రూపని రమేశ్ ఈ వీడియోలో వివరించారు. వీడియోలో లేని సమాచారం ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే 9441722817 నంబరులో రమేశ్ గారిని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మల్టీ క్రాప్ కల్టివేషన్ ఎలా సక్సెస్ చేశారు? ఎవ్వరైనా చేయొచ్చా? | Telugu Rythubadi
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
#RythuBadi #రైతుబడి #Multicrop

Пікірлер: 68
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 3 жыл бұрын
I am not from a farmer background family but still loves farming
@giri8700
@giri8700 3 жыл бұрын
ఇది ఒక మంచి ప్రయత్నం రాజేంద్ర గారు ఇలానే ఒక అర ఎకరం లో సాగు చేస్తున్న రైతుల గురించిన వివరాలను ఇవ్వడం ద్వారా మరింత సమాచారం మాకు అందుతుంది
@paulsir2498
@paulsir2498 3 жыл бұрын
Rupani Ramesh Trend setter.. service oriented i know him personally dedicated to farmers and always helpful to them... HATS OFF to you Ramesh garu... thanks very much for video..regards.
@praveenkondoju3131
@praveenkondoju3131 3 жыл бұрын
చాలా బాగుంది అన్న వీడియో, రమేష్ గారి వీడియో కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తూన్నం రమేష్ గారి లాంటి ఆదర్శ వ్యకుతులు ఎంతో శృమ చేసి ఈ విధానాన్ని రూపొందించారు వారికి మనమంతా రుణపడి ఉండాలి ఈ విధానాన్ని అందరూ రైతులు ఆచరణలో పెట్టాలని కోరుకుందాం మీకు ఇరువురి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
@vijayanirmala9173
@vijayanirmala9173 3 жыл бұрын
Land preparation,bed making, dripping ,mulching and sowing of seeds goorchi detailed videos cheyagalara please Rajendar reddy gaaru your effort is very good
@gounivenugopalreddy299
@gounivenugopalreddy299 2 жыл бұрын
Chakkati samacharam istunnaru rajendaereddy garu.thanks
@anileduguralla628
@anileduguralla628 3 жыл бұрын
ట్రైనింగ్ ఎక్కడ చెప్పగలరు అన్న
@pathivadanaidu1514
@pathivadanaidu1514 3 жыл бұрын
Drip గురించి మల్చింగ్ గురించి viodes చెయ్యండి
@sudhirreddy6692
@sudhirreddy6692 3 жыл бұрын
Good work Ramesh garu,thanks for the video Rajender Reddy
@bobbypeddu448
@bobbypeddu448 3 жыл бұрын
Meeru super bro. Super videos andvery useful information to farmers... Really appreciate you bro
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Excellent interview sir 👍
@mudugantibhaskarreddy3943
@mudugantibhaskarreddy3943 3 жыл бұрын
Rajender Garu meeru video starting lo nenu mee Rajender Reddy Ani parichayam chesukondi Baguntadi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok sir Thank you
@srinivasaraoalagandula2136
@srinivasaraoalagandula2136 3 жыл бұрын
Noise ramesh garu ur doing hard working tq and rajender reddy garu tq meeru oka soldar work chasthunaru god bless u
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@lhohethreddy4352
@lhohethreddy4352 3 жыл бұрын
Thank you Ramesh Garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You're most welcome
@pagadalamahesh7612
@pagadalamahesh7612 3 жыл бұрын
Training akkada appudu estaru cheppandi nenu veltanu akkadaku vegtable forming unte intrest
@naninaveen6306
@naninaveen6306 3 жыл бұрын
Good information given Rajendra bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@RajeshRaj-bt1fk
@RajeshRaj-bt1fk 3 жыл бұрын
అన్న మీరు సూపర్ ...
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@brahmakandula9104
@brahmakandula9104 3 жыл бұрын
3 Days program is good,
@ramarao8151
@ramarao8151 3 жыл бұрын
Super,eaker,garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@SAIRAM-oz4zm
@SAIRAM-oz4zm 3 жыл бұрын
About poultry and fish farming
@bapirajupathapati9045
@bapirajupathapati9045 3 жыл бұрын
Very good sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@veluthurlareddy2947
@veluthurlareddy2947 3 жыл бұрын
Bro can you make cabbage Crop bro 🙏🙏🙏🙏🙏🙏
@raghunaturalfarming4871
@raghunaturalfarming4871 2 жыл бұрын
Sir e panta organic gaa ledhaa semi oraganic gaa chepandi
@rameshmarupaka2487
@rameshmarupaka2487 3 жыл бұрын
Rajendhar reddy garu mimmalni kaluvad ala anna from siricilla
@suhanshkumaradla5109
@suhanshkumaradla5109 2 жыл бұрын
Super brother
@raazraaz8287
@raazraaz8287 3 жыл бұрын
Naadhi mancherial dist telangana so maku daggara training center undhaa
@kutumbaraododdapaneni5897
@kutumbaraododdapaneni5897 3 жыл бұрын
Sir, high density mango cultivation, 3 to 4 yrs field videos
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Will try
@SuperVikram99
@SuperVikram99 3 жыл бұрын
Sir nenu nerchukovaki ela telusukovali
@srikanthreddyt4028
@srikanthreddyt4028 3 жыл бұрын
Inspired me sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@basaraju7898
@basaraju7898 3 жыл бұрын
Nice information
@satheshsupergoskula7212
@satheshsupergoskula7212 3 жыл бұрын
Good sar
@jaswanthjaswanthsai1316
@jaswanthjaswanthsai1316 3 жыл бұрын
1st 👍🏿 1st com Sri gandham plants video chay anna
@itsmebalu4u
@itsmebalu4u 3 жыл бұрын
Congratulations Anna for 100k subscribers
@rameshsindikodi4008
@rameshsindikodi4008 3 жыл бұрын
Good video bro....
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks bro
@krishnakumarivurabeddi9031
@krishnakumarivurabeddi9031 3 жыл бұрын
అన్న west d composer program cheyyandi
@MrUgender
@MrUgender 3 жыл бұрын
Water source lekapothey kastam agriculture cheyadam
@rajareddychellapuram8485
@rajareddychellapuram8485 3 жыл бұрын
Good information sir.కామారెడ్డి జిల్లాలో ఎవరైనా ఉంటె చెప్పండి. సర్
@rajenderajjam4004
@rajenderajjam4004 3 жыл бұрын
9492476576
@surnapakanaresh9963
@surnapakanaresh9963 3 жыл бұрын
తక్కువ వాటర్ తో డ్రిప్ ఇరిగేషన్ గూర్చి విడియో చెయ్య గలరు
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 3 жыл бұрын
Very talented sir.
@mallikarjunacommunication4938
@mallikarjunacommunication4938 3 жыл бұрын
ట్రైనింగ్ ఎప్పుడు ఎక్కడ.రాజేందర్ రెడ్డి గారు.
@ramakrishnareddy4653
@ramakrishnareddy4653 3 жыл бұрын
nalgonda
@banothnandhunayak
@banothnandhunayak 2 жыл бұрын
Sir Mee daggariki nenu kuda ravali anukuntunna... eppudu available untaru sir meeru...
@SuperVikram99
@SuperVikram99 3 жыл бұрын
Ekkadaundi andi idi
@ravithefarmer7389
@ravithefarmer7389 3 жыл бұрын
Memu allam farmers anna
@prabhukongari4213
@prabhukongari4213 3 жыл бұрын
Bro success story he na failure rythula kastalu cheppandi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok
@ravithefarmer7389
@ravithefarmer7389 3 жыл бұрын
Anna maku Allam farming gurinchi kavali
@gerrichandrabhanu7801
@gerrichandrabhanu7801 3 жыл бұрын
ఈ ట్రైనింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది.... వివరాలు చెప్పగలరా
@mallikarjunacommunication4938
@mallikarjunacommunication4938 3 жыл бұрын
ట్రైనింగ్ ఎప్పుడు ఎక్కడ rajenderreddy గారు.
@nagabhushanamreddy6208
@nagabhushanamreddy6208 3 жыл бұрын
Anna gunta ante entha
@ramarao4844
@ramarao4844 Жыл бұрын
40 guntas is 1 ackar. So 1 gunta is equal to 2 and 1/2 sents..
@kongallathirupathi4117
@kongallathirupathi4117 3 жыл бұрын
Mahabubnagar.lo.3.rojula.trining.centar..vunda.asalu
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
తెలుగు వాడి శతకం||Telugu vaadi sathakam||శతక పద్యాలు||
10:01
padya katha sneham పద్య కథా స్నేహం
Рет қаралды 97
Successful Vegetable Farmer Balaraju Interview | Telugu RythuBadi
23:45
తెలుగు రైతుబడి
Рет қаралды 222 М.
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 159 МЛН