యూట్యూబ్ లో విజ్ఞానం దొరుకుతుంది కానీ విత్తనం దొరకదు,ఆసక్తి ఉంటే నేను కావాల్సిన దేశీ విత్తనం ఇస్తాను

  Рет қаралды 76,208

PMC Health

PMC Health

3 жыл бұрын

యూట్యూబ్ లో విజ్ఞానం దొరుకుతుంది కానీ విత్తనం దొరకదు,ఆసక్తి ఉంటే నేను కావాల్సిన దేశీ విత్తనం ఇస్తాను
Please Subscribe to: / @pmchealth
/ yes-media-433999607053167

Пікірлер: 169
@bandepurapusantoshkumar8529
@bandepurapusantoshkumar8529 2 жыл бұрын
శుభ సాయంత్రం గురువుగారు...నేను ఒక కౌలు రైతును ,నేను 2 ఏకరాల్లో వరి సాగు చేస్తున్నాను..తమరు దేశివాలి విత్తనాలు ఇప్పించగలరాని వేడుకుంటున్నాను..బి.సంతోష్ కుమార్, నారాయణ రాజు పేట గ్రామం,భీమునిపట్నం, విశాఖపట్నం...నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను..
@kondapallipraveen549
@kondapallipraveen549 Жыл бұрын
Anna ప్రకృతి సాగు లో మిర్చి 1acre కి ఎంత దిగుబడి వస్తుంది.rasyana సాగు లెక్క వుంటుందా
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
🥰🥰రైతులందరూ వీరి పద్ధతి అనుసరించాలి,వీరికి చాలా చాలా ధన్యవాదములండీ 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅👏👏👏👏👏📿📿📿📿📿📿🛕🛕🛕🛕🛕🛕🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🪔🪔🪔🪔🪔🌷🌷🌷🌷🌹🌹🌹🌺🌺🌺🌺🥰😍🤩🥳
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 Жыл бұрын
ప్రజల ఆరోగ్యం కొరకు మీరు చేస్తున్న కృషి అమోఘం మీవంటి వారు ఉరికి ఒక్కరున్నా దేశం సస్యశ్యామలం అవుతుంది ప్రజలంతా సమ్పపొర్న ఆరోగ్యవంతులవుతారు
@vallip3301
@vallip3301 3 жыл бұрын
Long live Vijaya Ram Garu. Sarve jana Sukhino bhavanthu_/\_
@sanjeevareddy7502
@sanjeevareddy7502 Жыл бұрын
విజయ రామ్ గురూజీ గారికి ముందుగా నా నమస్కారములు. మానవునికి జీవన ఆధారమైన భూమి నీరు గాలి కాలుష్యము అయినాయి. వీటితో పాటు ఆహారము కాలుష్యము అయి మనిషి ఆరోగ్యాన్ని క్సీనింప చేస్తున్నాయి. వీటి అన్నింటినీ ఒక గాడిలో పెట్టేందుకు మీరు చేస్తున్న కృషి అద్వితీయం అమోగం. గురూజీ నాకున్న పొలములో కొంత పొలములో ఆర్గనిక వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను. కావున నాకు దేశీయ కూర కాయల విత్తనాలు కావాలి. అవి మీ దగ్గర మాత్రమే 100% స్వఛ్చమైన విత్తనాలు దొరుకు తాయి అని అనుకుంటున్నాను. విత్తనాల కోసం మిమ్మలని ఎక్కడ కలవాలి గురూజీ.నా ఫోన్ నెంబర్ 7780146157
@tilakchowdary723
@tilakchowdary723 3 жыл бұрын
Great sir, u are doing great service to the humanity
@badarinarayana8352
@badarinarayana8352 8 ай бұрын
You are like a giant tree that feeds insects, ants, birds, animals, and humans. Thanks, VijayaramGaru for all you do for farmers and like-minded people!!!
@SHIVAKUMAR-fu8ss
@SHIVAKUMAR-fu8ss 10 ай бұрын
Meeru iche knowledge inko 1000 tarala valake chaa use avtadi… nenu vethike videos ane guruvu garu cheptunaru… thank you chepatam chala takuva… love towards you will always will remains in heart ❤️
@lakshmanaraomeka4210
@lakshmanaraomeka4210 3 жыл бұрын
Mana Sampradaya Desi Seeds nu Samrakshinchutalo Mee krushi Chala Prasamsaneeym. Nice Video. Thank you Sir.
@veereshsajjan5652
@veereshsajjan5652 3 жыл бұрын
🙏🙏😊😊
@pssvprasad950
@pssvprasad950 3 жыл бұрын
@@veereshsajjan5652 ¹
@MaheshKumar-ic4uw
@MaheshKumar-ic4uw Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ 👌💐👏👍
@rambabu4314
@rambabu4314 3 жыл бұрын
Thak you Vijaya ram Garu
@shaikjakeer2064
@shaikjakeer2064 3 жыл бұрын
అందరు బాగుండాలి గురువుగారు
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 3 жыл бұрын
Your the agriculture hero
@southindianfarmer2700
@southindianfarmer2700 3 жыл бұрын
Super vijay ram garu
@veeraraghavulu2840
@veeraraghavulu2840 3 жыл бұрын
Really tremendous work ,you are doing like real follower of ancient people thoughts to implement in the society /world. May God bless you brothergi!
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
ధన్యవాదములు వీర రాఘవులు గారు
@veeraraghavulu2840
@veeraraghavulu2840 3 жыл бұрын
@@PMCHealth No need to say thanks. It shows your obedience. It is my responsibility to share and encourage as a human being. Thank you brother. Stay happy and stay healthy. God bless you.
@devatech5814
@devatech5814 3 жыл бұрын
ధన్యవాధములు సార్
@mohammadanwarpasha1289
@mohammadanwarpasha1289 3 жыл бұрын
సార్ మాది, వనపర్తి జిల్లా మీమ్మల్లీనీ కావాలని వుంది సార్ ఎలా
@kavithavkavitha7565
@kavithavkavitha7565 3 жыл бұрын
Sir meeru chala baga cheptunnaru edi andari ki andela cheyandi
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
మా ప్రయత్నం అదే కవిత గారు
@gopinathram5651
@gopinathram5651 3 жыл бұрын
What a noble effort!🙏💐
@user-pp7ze6nf5q
@user-pp7ze6nf5q 11 ай бұрын
Super sir🙏🙏
@alaveni
@alaveni 3 жыл бұрын
Hats off u sir....
@srikanthsrinidhi1505
@srikanthsrinidhi1505 Жыл бұрын
super sir correct ga chearparu sir
@ramanikandula2627
@ramanikandula2627 3 жыл бұрын
Yes sir
@satyanarayanapampana8967
@satyanarayanapampana8967 3 жыл бұрын
Satyanarayana w g dt pkl you are a great sir l want vegitable and peddy seads sir
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super👌
@divyareddy385
@divyareddy385 3 жыл бұрын
Good job
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
ధన్యవాదములు
@suribabu3429
@suribabu3429 3 жыл бұрын
మాది విజియనగరం జిల్లా నేరుగా కలిసే అవకాసం కల్పించే విజియా రాం గారి అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టగలరు,
@lunkellaradhika2061
@lunkellaradhika2061 3 жыл бұрын
Very inspirational vedio sir tnq so much pls upload full vedio
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
సరే అండి
@mugalasyamaraju7564
@mugalasyamaraju7564 3 жыл бұрын
👍
@narasimhamurthy8598
@narasimhamurthy8598 3 жыл бұрын
నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇలాగే ఉండేది.
@pallemanjula8131
@pallemanjula8131 Жыл бұрын
Vijayaramu garu meru chala chala manchi samaja seva avagahana retulaku prajalaku chesthunaru..many many thanks sir, But naturall fameing loo vathuvulu more cost chepucunaru sir. Malanti middle class people ki kastham ga vudhi sir, acost loo konalekapotunamu sir. Nachural farming loo carchulu takuvagane vutai kada sir cemecal too pandionchina vati kanti kuda. But to mach cost chepurunaeu retule koncham chusi cost cepte malanti valaku baguntundi sir.🙏
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@narsaiahutnoor1243
@narsaiahutnoor1243 3 жыл бұрын
🙏🙏🙏👍👍👍⚘⚘⚘
@ca.hanumansastryyenugu
@ca.hanumansastryyenugu 3 жыл бұрын
Namaskaram vijay ram garu
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 Жыл бұрын
Sairam sir now u is good Sairam
@MahaLakshmi-hn3pt
@MahaLakshmi-hn3pt 3 жыл бұрын
Nellore lo kuda mi meeting and seed distribution petandi sir plsss
@KrishnaKrishna-is1uz
@KrishnaKrishna-is1uz 3 жыл бұрын
Vvgoodsar
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Thank you so much
@bhanumurthy7140
@bhanumurthy7140 3 жыл бұрын
నమస్తే సార్ మీరు రాసిన పుస్తకాలు ఉన్నాయా
@mohdferoz1547
@mohdferoz1547 3 жыл бұрын
Next programme of this ideal farmer pls information
@gsrgaddam8874
@gsrgaddam8874 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@anandakumarguptha7612
@anandakumarguptha7612 3 жыл бұрын
Vijayaram garu .subiksha prakruthi raitu cop soceity .unnadi 125 taluk lo organic raitulu unnaru.govt organic michicne unnadi.office kuppalli Sagara.shimoga district .society marketing chestundi
@nareshreddy141
@nareshreddy141 3 жыл бұрын
Sir please I'm doing prakruthi వ్యవసాయం I need seeds sir
@shaikjahangir4488
@shaikjahangir4488 3 жыл бұрын
Namsthe vijaya raam gaaru Hyd lo mana organic stores address ivvagalaru
@vigneshmanga3179
@vigneshmanga3179 3 жыл бұрын
Sir nenu 2ecar prakruti vevasayam chenna 4eyars nundi naku navara pady vitaanamulu kavali
@meenakshimauji
@meenakshimauji 3 жыл бұрын
Namaskar Shri Vijaya Ram Garu , by mistake my earlier msg to you was discontinued. My request to you, pl send some seeds of : Ponnaganti, Tella GALIJERU and Guntakalagara. Thanks 🙏. GOD BLESS YOU ✋️
@umadevibolem4417
@umadevibolem4417 3 жыл бұрын
Namaste vijaya ram garu. Madi east godavari maku desi vitanalu akkada dorukutayi telupagalaru
@muneendrayepuri1652
@muneendrayepuri1652 3 жыл бұрын
21 -23 super
@KrishnaKumari-fc7pf
@KrishnaKumari-fc7pf 6 ай бұрын
Nenu konni vithanalu teppinchanu. Terrace forming kosam.But benda goruchikkudu thotakura seeds naatuvi kaadu. Seeds baagundaledu.
@thejayadav0007
@thejayadav0007 3 жыл бұрын
Sir naaku 4 types of desi seeds kavali pamputhara sir
@adidurga3773
@adidurga3773 3 жыл бұрын
Miru ilanti program hyderabad leda verekkadayina pedithe please munduga cheppandi. Memu attend avutham
@ganeshtinnanuri2622
@ganeshtinnanuri2622 Жыл бұрын
Jaisrimannarayana. Sir Availability of organic turmeric and ginger ryzomes for terrace garden planting pl. Ganeshbaba.
@singampalligandhi2066
@singampalligandhi2066 3 жыл бұрын
Sir naku desi vithanam kaavali
@dileepsatya892
@dileepsatya892 3 жыл бұрын
Organic and desi seeds(heirloom seeds ) tinte assalu hospital ki vellavalasina avasarame raadu
@g.jaganmohanreddy1920
@g.jaganmohanreddy1920 3 жыл бұрын
Madhi kadapa d simhadripuram md nandyalampalli v naku dhese vari vitthana seeds kavali pls
@deeparajesh4188
@deeparajesh4188 3 жыл бұрын
Maku 5acars bhoomi undi ,sonthamga panta pandinchaalane koorikaa undi kaani panta em pettali, ela chuskovali anevishalu naku emi theliyavu sir
@KumarKumar-mj2qc
@KumarKumar-mj2qc 2 жыл бұрын
Thank you so much sir naku vithanam kavali sir nenu ni peru chepukunta
@radhakrishna2596
@radhakrishna2596 3 жыл бұрын
Sir.kindly tell where ur rice will available
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 3 жыл бұрын
Rice e seed to pandindi nenu e year nudi konalani anukunna. Sangareddy area lo dorkutaya mari
@sunandacreats5374
@sunandacreats5374 3 жыл бұрын
అన్న మీఫోన్ నెంబరు చెప్పండి. మాకు మీతో మాట్లడాలనివుంది,మీరు చెప్పేమాటలు చాల బాగున్నాయి.
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో చూస్తే మీకు నెంబర్ లభిస్తుంది, దయచేసి చూడగలరు
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 3 жыл бұрын
Sir me inspiration to e madya 2 acores teskunna. Sir.
@subbaiahsptc766
@subbaiahsptc766 3 жыл бұрын
నమస్కారం సార్ నా పేరు వెంకట సుబ్బయ్య సార్ మాకు ఆరు ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాను మీ దగ్గర విత్తనాలు దొరుకుతాయా సార్ మీరు ఇస్తే ఒక రైతు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది సార్ దయచేసి విత్తనాలు ఇవ్వండి సార్ అలాగే మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ప్లీజ్ సార్
@tramanjaneyulutramanjaneyu22
@tramanjaneyulutramanjaneyu22 Жыл бұрын
Help me
@gunabhai134
@gunabhai134 3 жыл бұрын
Sir maku bobberlu vithanam kavali 2kgs
@cheemalashilpa6651
@cheemalashilpa6651 3 жыл бұрын
Vijayram sir nenu yeppudu oka vishayam lo baadha paduthuntanu sir adi entante mana deshamlo pantalu tandinchevaru thakkuva tineki Annam sariga ledu...annam leka chala mandi pasthulu vunnaru kaani...mana raithulu pandinche pantalaku daralu enduku vundavu...panta chetiki vacchaka enduku road lo padavesthunnaru...raithula enduku nasta pothunnaru...lopam evaridhi
@priyankaganji5370
@priyankaganji5370 Ай бұрын
Plastic kurchilu baagunnayi
@user-gu2wi3yj4c
@user-gu2wi3yj4c 3 жыл бұрын
Akkullu 40 years back memu tinnamu.adi ma polam panta
@muralikrishnakedarisetti7216
@muralikrishnakedarisetti7216 3 жыл бұрын
Hai, mee Contact details chepthara..??
@nourish7964
@nourish7964 2 жыл бұрын
I want seeds for terrace farming, how will I get sir
@sharatrvss1636
@sharatrvss1636 Жыл бұрын
Sir naki panasa chettu vitthanam kavali
@sivakrishna1612
@sivakrishna1612 Жыл бұрын
maku desi vittanalu kavali estharu guruvu garu
@nareshreddy141
@nareshreddy141 3 жыл бұрын
I need some vegtable seeds sir
@meenakshimauji
@meenakshimauji 3 жыл бұрын
Namaskaar 🙏 Vijaya Ram Garu I am mrs Meenakshi from Vishakapatnam but settled in Delhi. I was working in Defence Hqrs, now retired. I got time to pursue my dream of culttivating my own
@meenakshimauji
@meenakshimauji 3 жыл бұрын
Sorry Shri Vijaya Ram Garu, by mistake my earlier msg was discontinued. I pray, pl send me some :Ponnaganti,Tella galijeru and Brungaraj (guntakalagara) Seeds. Thanks,GOD BLESS YOU ✋️🙏
@sravanchilukuru7264
@sravanchilukuru7264 3 жыл бұрын
Maam vijay gaaru doesnt provide seeds through courier...! But if u have any known persons in hyderabad they can collect them at SAVE office lower tank bund 040-27654337
@kandipalligovindagovinda1978
@kandipalligovindagovinda1978 2 жыл бұрын
Desavali ekkada market chestha ru sar
@velagavenkataramana6663
@velagavenkataramana6663 2 жыл бұрын
నేటిపరిస్థితికి వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వ దృక్పథం వల్ల పరిశధనా రంగంలోని శాస్త్రవేత్తలు వ్వవసాయరంగ అధికారులు కారణం. గ్రీన్ రివల్యూషన్ వైట్ రివల్యూషన్ల వల్ల వచ్చిన ఆహారం తిని మానవులం మాళీ గేదల్లా తయారయ్యాము. ఏమాత్రం మంచిలేదు అంతా అనర్ధమే జరిగింది. సారంలేని నిస్సారమైన ఆహారంతో నిర్వీర్యులమై బలహీనులమై అనాయాసంగ బాక్టీరియా వైరస్లకు లొంగిపోయి రోగులమవుతున్నాము. ఆలోచనా విధానం లో కూడ ఎంతో మార్పు. పంట విరగకాయాలి ఒక్కగింజకూడా ఏ పిట్టా తినకూడదు కాలానికి అనుగుణంగా కాక సంవత్సరం పొడుగునా పండించాలి దీనికోసం హైబ్రీడ్ వెంట పరుగులు వాటికోసం మందులు ఎరువులు రసాయనాలు వెరసి అన్నదాతలు ప్రజలకు విషపు ఆహారం అందిస్తున్నందున రైతులకూ కష్టాలు ప్రజలకూ ఇక్కట్లు. ఒకనాటి శాస్త్రవేత్త విశ్వామిత్రుని త్రిశంకుస్వర్గంలా నేటి పరిస్తితి. రెంటికీ చెడ్డ రేవడి. న ఘర్కా న ఘాట్కా.
@UshaRani-st5fc
@UshaRani-st5fc 3 жыл бұрын
S sir, nenu Bangalore lo untaru, organic mandya vallu chala encourage chestunnaru
@sakethkolo9376
@sakethkolo9376 3 жыл бұрын
Only rich people can buy there,not the middle class people
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Saket sir Great things doesn't available over night have some patient
@akulabasavaraju3452
@akulabasavaraju3452 Жыл бұрын
i want to visit ur farm please give me training in agriculture dates to attend purpose
@aneeshasarithakumarpogula4187
@aneeshasarithakumarpogula4187 3 жыл бұрын
Vegatable, fruits seeds evvandi
@NDChakradharVarma
@NDChakradharVarma 2 жыл бұрын
25:10 👌👏🥺
@m.pranavphanindrasai2473
@m.pranavphanindrasai2473 Жыл бұрын
సార్ నమస్తే. నా పేరు నాగేంద్ర రావు హైదరాబాద్ వనస్థలిపురం లో ఉంటున్నాను. మాకు ఇక్కడ ఒక పెద్ద గ్రూపు ఉన్నది హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్. ఈ గ్రూపు అప్పారావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది. మీరు వీలైతే రేర్ వెరైటీస్ సీడ్స్ మాకు ఇవ్వగలరు అని కోరుతున్నాను. మేము మిద్దె నేల మీద గార్డెన్స్ పెంచు తున్నాము.
@bsrcreations1537
@bsrcreations1537 Жыл бұрын
నమస్కారం గురువుగారూ నా పేరు భాస్కర్ నాది తెలంగాణా హెద్రాబాద్ నాకు సహజ వ్యవసాయం చెయ్యాలని ఉంది నాకు సహాయం కావాలి
@nunnaravi7679
@nunnaravi7679 3 жыл бұрын
I want more videos in this farming
@bhujangareddy9291
@bhujangareddy9291 Жыл бұрын
Daya cheshi mi phone nambar
@ravanareddyravanareddy468
@ravanareddyravanareddy468 3 жыл бұрын
Desi natu seeds ekhadha
@rajareddyyarragudi936
@rajareddyyarragudi936 2 жыл бұрын
SIR NAKU PADDY SEEDS KAVALI
@sevlalnaik8584
@sevlalnaik8584 Жыл бұрын
Leprosy treatment ki untada sir
@kpnaidu9999
@kpnaidu9999 2 жыл бұрын
మీరు అసలు సిసలు దేశభక్తులు.
@savenaturesavecows7944
@savenaturesavecows7944 3 жыл бұрын
Sir Iam follow your orders
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Thank you so much sir
@savenaturesavecows7944
@savenaturesavecows7944 3 жыл бұрын
@@PMCHealth Sir iam e ravikumar. I want interest on natural farming. Pls help seeds collection
@sailajavoolaka4815
@sailajavoolaka4815 Жыл бұрын
నమస్తే సార్ మాది పార్వతీపురం జిల్లా మాకు దేసవాలి విత్తనాలు, ఆవు కావాలి సార్
@sunithasadineni2631
@sunithasadineni2631 3 жыл бұрын
Can you upload full video
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
ఫుల్ వీడియో పెడితే ఎవరూ చూడటం లేదు మేడం గారు
@nyznaturalsheepandgoatfarm873
@nyznaturalsheepandgoatfarm873 3 жыл бұрын
I want Desi seeds
@gaddammary6012
@gaddammary6012 3 жыл бұрын
We want seeds
@avenkateswarareddy791
@avenkateswarareddy791 3 жыл бұрын
భారత దేశం లో మద్యపానం ధూమపానం వ్యవసాయానికి సంబంధించిన peptisaides and chemicals ని పూర్తి స్థాయిలో బ్యాన్ చేయయగల దైర్యం గల ప్రదాని ఎప్పుడు వస్తాడో
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 жыл бұрын
ఆ రోజు త్వరగా రావాలని కోరిక
@nageswar1417
@nageswar1417 3 жыл бұрын
Need desi seeds sir
@nageswar1417
@nageswar1417 3 жыл бұрын
9885675906
@akhilkumar7177
@akhilkumar7177 3 жыл бұрын
Tell me about siri danyalu
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
విజయరాం గారు దేశీ వరి సాగు పై దృష్టి పెట్టి విజయం సాధిస్తున్నారు, మిల్లెట్స్ పైన ఖాదర్ గారు పని చేస్తున్నారు
@machilipatnamammai6897
@machilipatnamammai6897 3 жыл бұрын
Sir where is the address of natural products in machilipatnam
@sravanchilukuru7264
@sravanchilukuru7264 3 жыл бұрын
Ramanidupet lo emerald mithai shop..!
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
కొంచెం టైం స్పెండ్ చేసి వీడియో చూస్తే మీకు నెంబర్ లభిస్తుంది, దయచేసి చూడగలరు
@bhuvanajagarapu7977
@bhuvanajagarapu7977 3 жыл бұрын
Can you please share with us Vijay Ram Garu email . 🙏
@pithaniprasad4355
@pithaniprasad4355 3 жыл бұрын
Can i meet you sir
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
వీడియో లో నెంబర్ ఉంది, కాల్ చేయండి
@mysticalmonks1039
@mysticalmonks1039 3 жыл бұрын
Sir anni cheptunnaru kani vitthanalu memu ela sampadinchali sir Number pampinchandi sir
@PMCHealth
@PMCHealth 3 жыл бұрын
Video చూస్తే నెంబర్ ఉంటుంది సర్, స్కిప్ చేస్తూ ఉంటే ఇలా కామెంట్ పెట్ట వలసి వస్తుంది
@mysticalmonks1039
@mysticalmonks1039 3 жыл бұрын
@@PMCHealth telephone number unnayi sir
@mysticalmonks1039
@mysticalmonks1039 3 жыл бұрын
@@PMCHealth but mobile number ledu
@litap28
@litap28 3 жыл бұрын
Adavipandulanu ala apali
@abhiyadav8241
@abhiyadav8241 3 жыл бұрын
Sir address eakada please send me address
@sudhasurya846
@sudhasurya846 3 жыл бұрын
Naku vijaya ram Bari address ivvagalara vithanalu kavali pls
@umarambabu9200
@umarambabu9200 3 жыл бұрын
కృష్ణాజిల్లా తరకటూరు బందరు దగ్గర
@sudhasurya846
@sudhasurya846 3 жыл бұрын
@@umarambabu9200 sir full address cheppagalaru
@narasimhamurthy8598
@narasimhamurthy8598 3 жыл бұрын
ఇప్పుడు కరువయ్యాయి
@subbaiahsptc766
@subbaiahsptc766 3 жыл бұрын
సార్ మీ షాప్ ఎక్కడ ఉంది సార్ అడ్రస్ చెప్పగలరా సార్ ప్లీజ్ సార్ మేము మీ అడుగుజాడల్లో నడవాలి అనుకుంటున్నాము సార్ ప్లీజ్ సార్ అడ్రస్ చెప్పండి సార్ ప్లీజ్లేకుంటే ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ప్లీజ్
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 156 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Cheppalani Vundi | Natural Farming Expert Vijay Ram with DN Prasad
48:19
ETV Andhra Pradesh
Рет қаралды 219 М.
Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic
22:46
తెలుగు రైతుబడి
Рет қаралды 440 М.
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 156 МЛН