No video

2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm

  Рет қаралды 1,289,864

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy farm ‪@MalleshAdla‬
#dairyfarmtelugu #twocowsdairyfarm #malleshadla
కుప్ప గండ్ల గ్రామం వెల్దండ మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పబ్బతి శ్రీను గారు గత ఐదు సంవత్సరాలుగా డైరీ ఫామ్ ను నిర్వహిస్తున్నారు డైరీ ఫామ్లో కేవలం రెండు ఆవులతో రోజుకు 50 నుంచి 60 లీటర్ల పాలు పోస్తున్నారు పచ్చిగడ్డి లేకుండా కేవలం ఎండు గడ్డి మరియు దాన మరియు కొంచెం డిఫరెంట్ గా బియ్యం కడిగిన నీళ్లు మరియు కూరగాయలను కూడా ఆవులకు పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు నా దగ్గర ఉన్న రెండు ఆవుల తోనే మా ఇల్లు గడుస్తుందని మేము ఏ పని చేయలేమని ఈ ఆవుల పాలు అమ్మిన డబ్బుతోనే రెండు గుంటల భూమిని కొన్నానని నా పిల్లలను చదివిస్తున్నారు రైతన్న మనతో పంచుకోవడం జరిగింది.
#twocows #smalldairyfarm #dairyfarming
రైతన్న ఫోన్ నెంబర్:-83094 59242
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకునిి చూసే ప్రయత్నం చేయండి
Channel link:- / malleshadla
Instagram link:- / mallesh.adla
Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న పబ్బతి శ్రీను గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం కాము.
Other videos links:-
------------------------------
పాత రేకులు పైపులతో నాటు కోళ్ల కోసం షెడ్డు|shed for natu kollu in telugu|malleshadla | • పాత రేకులు పైపులతో నాట...
ఆవుల కన్నా దూడలు తీసుకోవడం బెటర్ | jersey dairy farm by venkatreddy |mallesh adla | • ఆవుల కన్నా దూడలు తీసుక...
నలుగురు అన్నదమ్ములం డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాం|hf Cross breed dairy farm|mallesh adla | • నలుగురు అన్నదమ్ములం డై...
చెట్ల నీడలో స్వచ్ఛమైన గ్రామీణ నాటు కోళ్లు|village natu kollu|village Natukollu in telugu | • చెట్ల నీడలో స్వచ్ఛమైన ...
డైరీ ఫాంలో అవగాహన లేకపోతే చాలా కష్టం‍|young farmer srikanth dairy farm|malleshadla| • డైరీ ఫాంలో అవగాహన లేకప...
20 ఆవుల కోసం షెడ్డు నిర్మాణం|shed for 20 cows|shed for dairy farm in telugu |mallesh adla | • 20 ఆవుల కోసం షెడ్డు ని...
ఆవుకు పాలు తీయడమే వచ్చేది కాదు|srinivas reddy dairy farm kondareddy pally|dairy farm|mallesh adla| • ఆవుకు పాలు తీయడమే వచ్చ...
డైరీ ఫామ్ లో నష్టం వస్తే 15 ఏళ్ల నుంచి నడుపుతనా!|dairy farming by narsimulu yadav|malleshadla| • డైరీ ఫామ్ లో నష్టం వస్...
డైరీ ఫామ్ 90% బెటర్|Srisailam dairy farm keshampet part-2| mallesh adla | • డైరీ ఫామ్ 90% బెటర్|Sr...

Пікірлер: 503
@surenderssr6186
@surenderssr6186 2 жыл бұрын
అద్భుతం అనాలో అదృష్టం అనాలో కాని రైతు అదృష్టవంతుడు 10 ఆవులు ఉన్న రైతు కూడా ఒక రోజుకు ఇంత సంపాదించకపోవొచు Hats off Srinu gaaru Mr. Mallesh గారు మీరు తీసిన వీడియోలలో ఈ వీడియో చాలా చాలా మంచి వీడియో. ఇలాగే కొత్త కొత్త రకమైన వీడియోలు మా వీవెర్స్ కోసం తీయాలని కోరుకుంటున్నాము 👌👌👌❤️❤️❤️
@nareshpeddagolla7068
@nareshpeddagolla7068 2 жыл бұрын
Anna super
@maheshlifestyle7345
@maheshlifestyle7345 2 жыл бұрын
Mi cows original kadu Daniki enni injections veste anta lavuayyindi desi cow ni Dani pakkana petti chudu artamavutundi Daniki injections veste pallu ekkuva istayi elano telusa injection vesinapudu Dani fat kuda karigi milk lo vastundi cow ni jeanmodify chesaru very danger e mik tagitey especially kids
@saketh294
@saketh294 2 жыл бұрын
నాకు తెలిసినంతవరకు ఇవి జెర్సీ ఆవులు అందుకే అంత పాలు ఇస్తున్నాయి.
@narendharyambari6721
@narendharyambari6721 2 жыл бұрын
అన్ని అవులున్నది లెక్క కాదు మనము నీరు మేత హేళ చూసుకుంటున్న మన్నది లెక్క
@patnamrupesh5232
@patnamrupesh5232 2 жыл бұрын
0
@Chaithanya9999
@Chaithanya9999 2 жыл бұрын
ఈ రైతు పూర్వం పద్దతులు పాటిస్తున్నారు...కాబట్టే సక్సెస్ అవ్తున్నడు...రియల్లీ good.all the బెస్ట్
@janagamnikhitha8137
@janagamnikhitha8137 Жыл бұрын
Cccccccccccccccccccccccccccccc
@janagamnikhitha8137
@janagamnikhitha8137 Жыл бұрын
Ccccccc
@janagamnikhitha8137
@janagamnikhitha8137 Жыл бұрын
Cccccc
@janagamnikhitha8137
@janagamnikhitha8137 Жыл бұрын
Cc
@janagamnikhitha8137
@janagamnikhitha8137 Жыл бұрын
Ccccc
@venkatasubbarajunamburi8987
@venkatasubbarajunamburi8987 2 ай бұрын
Real man. These two cows are god's gift. Jai Sri Krishna. God bless U & UR family. ❤️🤝🙏
@srigudimalla4597
@srigudimalla4597 7 ай бұрын
మల్లేష్ గారు ఏది ఏమైన మీ వీడియో ల కెల్లా ఈ వీడియో ప్రత్యేకం చాలా మంచి వీడియో 🙏🏻
@pavanipaani6187
@pavanipaani6187 2 жыл бұрын
సూపర్ అన్న నువ్వు నిజమే బియ్యం కడిగిన నీటిలో అన్నం పెడితే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయి అప్పట్లో దానాలు లేక ఇదే దాన పెట్టేవాళ్ళు
@user-sd7wb1nt5u
@user-sd7wb1nt5u 2 жыл бұрын
ఆ దేవుడు మీ కష్టాన్ని చూసి ఈ ఆ వులు ఇచ్చినట్టుంది
@kishorebaburajulapati9715
@kishorebaburajulapati9715 2 жыл бұрын
Anna. Nuo. Sure
@THANVIAZ
@THANVIAZ 2 жыл бұрын
చాలా మంచి ఆవులు. రైతన్న కష్టానికి ఫలితం ఇస్తున్నాయి. చాలా మంచి వీడియో చూపించారు అన్న థాంక్యూ
@kannayagarisrinivasreddy393
@kannayagarisrinivasreddy393 2 жыл бұрын
నిజమైన వీడియో తమ్ముడు నీకు దేవుడిచ్చిన వరం ఆ ఆవుల
@nareshgunta6030
@nareshgunta6030 2 жыл бұрын
Yes
@kavalimahesh8245
@kavalimahesh8245 2 жыл бұрын
సీనుగారు నీవు అదృష్టవంతుడివి గోమాత చాలా గొప్పది ❤❤🌹🌹
@shishupalreddykunta
@shishupalreddykunta 2 жыл бұрын
ఇలాంటి అద్భుతాలను నేను గత 18 సంవత్సరాల క్రితమే చేసి చెప్తున్నా ఇది సాధ్యమే
@paadammahesh8395
@paadammahesh8395 2 жыл бұрын
నాలెడ్జ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియో👌😀😘 రైతన్న చెప్పిన విధానం సూపరో సూపర్ 😀😀😀😀
@ajaygoud7479
@ajaygoud7479 2 жыл бұрын
నిజంగా గ్రేట్ అన్న ఒక్క ఆవు కుటుంభం నడుపుతున్నది అంటే అది హ అన్న అదృష్టం వీడియో చూస్తుణాంతసేపు భలే అనిపించింది సూపర్ వీడియో మల్లేష్ అన్న
@sanjeevkumar-gn4dj
@sanjeevkumar-gn4dj 2 жыл бұрын
రైతు మంచి తెలివిగా చేసుకుంటున్నాడు డైరీ ఫామ్
@premkumerpremkumer6961
@premkumerpremkumer6961 Жыл бұрын
అది నీ అదృష్టం అన్న అందరికీ పాలు ఇవ్వవు
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Yes your right bro
@nareshgunta6030
@nareshgunta6030 2 жыл бұрын
నిజంగా ఎన్నో డైరీ వీడియోలు చూసా కాని, ఈ వీడియో నన్ను తన్మయత్వం కు గురిచేసింది.god grace .best of luck
@ravinderreddypasham7560
@ravinderreddypasham7560 Жыл бұрын
great కష్టం ఫలితం కనిపిస్తుంది
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x 2 жыл бұрын
శీనన్న ఆవును ఉపాసిస్తున్నాడు. ఉపాసనా ఫలం ఎలా ఉంటుందో మనందరికీ తెలియ చేశాడు. అన్నా మీకు కృతజ్ఞతలు. ఆవుని పెంచుకునే వాళ్ళకి చక్కటి మార్గదర్శకం చేశారు.
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 2 жыл бұрын
ఈ రైతు చాలా నిజాయితీగా మాటలాడు చున్నాడు.
@sugunagorantla4235
@sugunagorantla4235 2 жыл бұрын
ఆవు మీ కుటుంబం కోసం పుట్టిన లక్షీమి ఆతల్లిని బాగా చూసుకో చాలు ఆశ పడకు దేవుడు నిన్ను చల్లగా చూడను గాక
@ravigoudgoud439
@ravigoudgoud439 Жыл бұрын
మల్లేష్ అన్న మీరు గ్రేట్ .మీరు తీసే వీడియోస్ ఎక్సలెంట్.గాడ్ బ్లెస్స్
@muralimohanreddy7065
@muralimohanreddy7065 2 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు అన్న 👍
@rameshdantuluri3021
@rameshdantuluri3021 2 жыл бұрын
He is saying correct experience. Feeding of green grass directly is not good because green grass has 85% water and 15% dry matter. This water content PH is 4. It is an acid. When you give acid food to a cow , it's health will be spoiled. అతను సరైన అనుభవం చెబుతున్నాడు. పచ్చి గడ్డిలో 85% నీరు మరియు 15% పొడి పదార్థం ఉన్నందున పచ్చి గడ్డిని నేరుగా తినడం మంచిది కాదు. ఈ నీటి శాతం PH 4. ఇది ఒక యాసిడ్. ఆవుకి యాసిడ్ ఫుడ్ ఇస్తే దాని ఆరోగ్యం పాడవుతుంది.
@ganiganesh451
@ganiganesh451 2 жыл бұрын
tq sir ......information bagundi
@cvjeevan
@cvjeevan Жыл бұрын
మీ అనుభవం లో ఆవులకి ఏమి మేత ఇస్తే బాగుంటుంది??
@princeprince9695
@princeprince9695 2 жыл бұрын
అన్న అన్ని వీడియోస్ లో బెస్ట్ వీడియో
@kadarianjaneyulu9245
@kadarianjaneyulu9245 2 жыл бұрын
చాలా గమతు వుంది అన్న😀
@bougollaganesh302
@bougollaganesh302 2 жыл бұрын
Haa
@kasiparamesh4198
@kasiparamesh4198 2 жыл бұрын
Hats off to his love towards cows
@yadavsrinu1987
@yadavsrinu1987 2 жыл бұрын
అవుల పై మంచి అనుభవం ఉంది శీను గారికి
@mounikafarm7279
@mounikafarm7279 2 жыл бұрын
M ledu
@nsrkiran5769
@nsrkiran5769 2 жыл бұрын
ఆవు ల మీద అనుభవం లేదు.... దేశవాళి ఆవులు మాత్రమే నిజమయిన ఆవులు...hf, జెర్సీ ఆవులు పాలు cancer వస్తాయి...
@ravibhukya6323
@ravibhukya6323 2 жыл бұрын
అన్న నువ్వు చూసి చాలా మంచి పని కానీ ప్రతి ఒక్క రైతు లో విజయం చూపించు
@narralalitha9633
@narralalitha9633 2 ай бұрын
Mallesh is lucky and deserves the same. God bless you
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Жыл бұрын
నిజంగ గ్రేట్ అన్న....కానీ అవి hf ఆవులు కూడా కావు...జెర్సీ ఆవుల తో అంత పాల దిగుబడి చేస్తున్నావు అంటే గ్రేట్
@naveenakkaraju
@naveenakkaraju Жыл бұрын
ఈ ఆవు నీకు లంకె బిందె లెక్క దొరికింది అన్న
@nanduanandmudhiraj7529
@nanduanandmudhiraj7529 2 жыл бұрын
2:08 lo listen carefully 😂😂😂🤣🤣🤣
@KishoreGoud
@KishoreGoud 2 жыл бұрын
Aa Gomathaki namassulu...anna chaala adrustavanthudu...ye janma punyamo Aa Gomatha anna intikochindi. Chaala Nijayithiparudu anukunta...gammathiga matladuthundu...all the best...Aa govulaku disti theyandi mundu.
@vinod3437
@vinod3437 2 жыл бұрын
One of the best interview I seen. Raitu Anna honest answer made we watch it more.
@pawannitin
@pawannitin 2 жыл бұрын
Ivi aavulu kadu , avu lekkane unna vigata jeevulu. Ivi desi kadu. A1 milk future lo chala harm jarugutundi. Desi cows and Buffalo 🐃 milk matrame use cheyandi. Vyaparam peru meeda paapam moota kattukovaddu.
@balrajmudhiraj1236
@balrajmudhiraj1236 2 жыл бұрын
అన్న. ఆవు తరపు చిన్నది మాకు ఇవ్వండి అన్న. రైతు అన్న. ఫోన్ నంబర్ ఇవ్వండి
@kalalnaresh676
@kalalnaresh676 2 жыл бұрын
Nen chusina annitilooo e anna chala ekkuva palu tistunaduuu anna chala grate e annanu interview chesinanduku tqs
@kalalnaresh676
@kalalnaresh676 2 жыл бұрын
Anna niku🙏🙏🙏 nivu 👌👌👌ennipalu 2avulu evvadam Chala great andulo pachhi gaddi veyakunda nu adrustavantudivi alantii avulu dorikinanduku
@thomasjefferson4065
@thomasjefferson4065 Жыл бұрын
Cows and Buffaloes are the most useful Animals in the world.
@ramanamanyam173
@ramanamanyam173 2 жыл бұрын
Super sir.natural ga tisaru very good.
@HarshaGamingYT123
@HarshaGamingYT123 2 жыл бұрын
పూర్వం ఇలాగేపెట్టేవారు. బర్రెలున్నవాళ్ళుఇంటికి వెళ్లి కూడా (వాళ్ళుతొట్టిపెట్టేవారు) బియ్యం కడుగు, మిగిలిన అన్నం అరటిపండు తొక్క లు, పప్ఫుకడిగిన పొట్టు, నీళ్లు పోసేవారు.ఇపుడు గుడికి వెడితేఏదైనా ప్రసాదం ఆవుకు పడుతుంటే గుడివాళ్ళు పెట్టవద్దు అని అరుస్తూ న్నారు.
@kalalnaresh676
@kalalnaresh676 2 жыл бұрын
Alage mallesh annaku 🙏elajtii vedeos tisipettinanduku
@thurkisadik2821
@thurkisadik2821 2 жыл бұрын
అదృష్టం అన్నకు
@priyasmathematics9947
@priyasmathematics9947 2 жыл бұрын
Meeru chala great Anna. Me kashtaniki tagina pratipalam dorikindi.
@saidanaik1782
@saidanaik1782 2 жыл бұрын
ఎంధ్యమల్లెష్ అన్న న్వు భల్లే తిస్కుంటవ్ ఇంటర్వ్యూ, నేను చేప చెరువు పెట్టినా యొక్క నారాయణ్ పూర్ దగారా,
@Negitivethinker
@Negitivethinker 2 жыл бұрын
Inni rojulu ma ayya kudidhi pettale ante emo anukunna, endhukata anna chala satla, eedikelli odhu ane muchate le ega pettude pendude, thak u anna meeku and video supichina anna ku kudaaa
@rajababuparnandhi5042
@rajababuparnandhi5042 2 жыл бұрын
32 ltrs సాధ్యమే అది ఆయన అదృష్టం
@akshithreddychinnu8380
@akshithreddychinnu8380 2 жыл бұрын
అదృష్టం కాదు పట్టుదల
@rajababuparnandhi5042
@rajababuparnandhi5042 2 жыл бұрын
@@akshithreddychinnu8380 అంతా కంటే ఎక్కువ కష్ట పడేవల్లు ఉన్నారు కానీ మంచి ఫలితం రావాలంటే అదృష్టం ఉండాలి
@suresh8204
@suresh8204 Жыл бұрын
అదృష్టవంతుడు...........
@mounikafarm7279
@mounikafarm7279 2 жыл бұрын
Nenu kuda tisna same quantity of milk with same feeding The only secret is feeding . 50 % feeding.
@moolasrinivas8809
@moolasrinivas8809 2 жыл бұрын
అదృష్టవంతుడు అన్న
@mamidi751
@mamidi751 2 жыл бұрын
అన్న అ ఆవులు ఎక్కడ ధొరుకుతయొ..వాటి పోషణ ఎలాగో .చెప్పండి..నాలాంటి నిరుధ్యొగులకు జివనొపధి లొ..ఎంథొ ఉపయొగకరంగ వుంటది.
@madanamonimahesh3791
@madanamonimahesh3791 2 жыл бұрын
అవి క్రాస్ జెర్సీ ఆవులు
@saimansharan1556
@saimansharan1556 2 жыл бұрын
Chaduvukole ante nammetattu ledhu. Aa way of talk👏👏👏
@chvenkatreddy686
@chvenkatreddy686 2 жыл бұрын
Because of your hard work I also like ongole cows
@kramesh273
@kramesh273 2 жыл бұрын
Budamkayalu joke baagundi🤗
@vallurumuralikrishna2498
@vallurumuralikrishna2498 6 ай бұрын
Jai shree mata ji ki jai ❤❤❤❤❤
@godavariforms5353
@godavariforms5353 2 жыл бұрын
అన్నదాత సుఖీభవ
@shyamgampa6407
@shyamgampa6407 Жыл бұрын
Super anna... Mana patha padhathi paddisthundu gud brother
@vishnuvardhan5157
@vishnuvardhan5157 2 жыл бұрын
No rellman this is real man good very very good
@ravinaidu12
@ravinaidu12 2 жыл бұрын
Cows challa bagunai bro
@kollinaveen922
@kollinaveen922 2 жыл бұрын
Rice పెడుతున్నారు అవులూ పాడవుతాయి అన్న గర్తుంచుకో రైస్ వాటర్ చల్ల మంచిడ్రింక్ కూరగాయల పెట్టవచ్చు
@naveenyadav-di1hs
@naveenyadav-di1hs 2 жыл бұрын
Chala videos chusina kani first time super video bro 👌super 👌👏
@chidapanabhaskar6109
@chidapanabhaskar6109 2 жыл бұрын
anna manchi information ichavu thank you so much and
@neelamashokreddy8623
@neelamashokreddy8623 2 жыл бұрын
Idhi adhbuthame avvochu kani motham dhana humans thinetive so aa milk thagithey benifits kuda alane untai
@akshithreddychinnu8380
@akshithreddychinnu8380 2 жыл бұрын
ప్రేమ తో చేసే పని తోసాద్యం
@saikrishna-wu9ug
@saikrishna-wu9ug 2 жыл бұрын
Aascharyam ga undhi, nice
@kumarnallabothula2844
@kumarnallabothula2844 Жыл бұрын
Good Successful Farmer 👏 👌 👍
@SY27196
@SY27196 2 жыл бұрын
రోజుకి ఎన్ని litres కాదు ఒక నెల ఒక సంవత్సరం లో ఇచ్చే పాలు చూడాలి హైబ్రిడ్ అవ్వు పాలు ఆరోగ్యానికి ప్రమాదం అమ్మినొడు తాగినొడు ఇద్దరు బిమార్ ఆయో హాస్పిటల్ కి పోవలిసిందే
@lingammunnurekapupatels9624
@lingammunnurekapupatels9624 2 жыл бұрын
All video's lo eadi best video na life lo eanta milking cow's chudala mallesh bro tq tq imprishion
@vinodchowdary4654
@vinodchowdary4654 2 жыл бұрын
superb ga cheppadu aa srinu ..
@jagadeeshwarreddy1124
@jagadeeshwarreddy1124 2 жыл бұрын
దానీ దూ డలు ఎక్కడ బ్రో
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 2 жыл бұрын
Kadugu neelu avulaku poathari kani Baga chusukuntunnaru super
@gaddabhasker5325
@gaddabhasker5325 2 жыл бұрын
Very good raithanna
@chintuyadav1434
@chintuyadav1434 2 жыл бұрын
Thanks for your valuable information bro.... We will support you.....
@mrsampath7789
@mrsampath7789 2 жыл бұрын
Good job Anna god bless you 🎉🎉🎉👌👌👌
@pbpusapatibalabhadraraju1640
@pbpusapatibalabhadraraju1640 2 жыл бұрын
MY DEAR RUTHU BROTHER RIGHT TO FOLLOW UR FARMING ABOUT HOW TO GET GOOD RESULTS FROM U I SUGGEST THE FARMERS PUSAPATI BALBHADRA RAJU EX VICE CHAIRMAN AGRL MARKET COMMITTEE VISAKHAPATNAM
@sanjupatel7354
@sanjupatel7354 2 жыл бұрын
Challa manchi muchta cheppiru anna
@sandeepreddysomidi9953
@sandeepreddysomidi9953 2 жыл бұрын
Mallesh Bro Meeru Ah Rythu Ki Phone Chesi Aavulaki Disti Tiyyamani Cheppandi Maakosam Please 🤗🤗👌👌👌👏👏
@Jayaghosh
@Jayaghosh 2 жыл бұрын
Beautiful my brother
@redishettyprasad9069
@redishettyprasad9069 2 жыл бұрын
ఆవులు కావు......హైబ్రిడ్.
@absgvb
@absgvb 2 жыл бұрын
ఇంత కంటే మంచి ఆవులు కావాలంటే బీదర్ నుండి మహారాష్ట్ర లోకి పోతే సంగొలా అని ఒక ఊరు ఉంటుంది.ఆదివారం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ బ్రోకర్ లేకుండా మాత్రం కొనవద్దు మోసపోతారు.బ్రోకర్ కర్చు 1000 .పోతే పోనీ ఇవ్వండి నేను 6years back చూసి ఒక ఆవు తీసుకోచ్చాను .ఆ ఆవు పూటకి20 litters ఇచ్చింది నమ్మండి.కానీ బ్రోకర్ ముఖ్యం.క్రొత్తగా చేయాలనుకుంటే బెస్ట్ మార్కెట్.క్లియర్గా రాపించుకొని మార్కెట్ నుండి బయటకి రావాలి అని బ్రోకర్ చూసుకుంటాడు.good luck.
@narenderbinginarender475
@narenderbinginarender475 2 жыл бұрын
Contact number?
@kondalraokunchala4816
@kondalraokunchala4816 2 жыл бұрын
Your number plz
@mohammedfarooq4222
@mohammedfarooq4222 2 жыл бұрын
Raitu matram kalshitam lani manishi la unadu supar anaa
@adapasai5825
@adapasai5825 2 жыл бұрын
Super Anniya 👍
@uppulaganeshyadav9599
@uppulaganeshyadav9599 2 жыл бұрын
Nice Anna super
@lingaswamyavula7672
@lingaswamyavula7672 2 жыл бұрын
మల్లన్న పత పద్ధతి పెండ కు kurthi
@sreenivasaraokapuganti2851
@sreenivasaraokapuganti2851 2 жыл бұрын
It is quite common to feed animals with rice and vegetables.
@ravisankarveesam8527
@ravisankarveesam8527 2 жыл бұрын
Kangeyam,pulikulam breeds gurinchi oka video cheyy bro
@ankuluchichu6731
@ankuluchichu6731 2 жыл бұрын
Anna aavulu yakkuva thinastayi vaati pala dhara thakkuva 2 aavulu thinadhi 3 barralu mapavachu milk yakkuva isthayi
@karnakaravrpkadam7134
@karnakaravrpkadam7134 2 жыл бұрын
Excellent anna👍
@rameshijju7423
@rameshijju7423 2 жыл бұрын
Chala saradaga matladuthunnav anna
@mallikarjunm5379
@mallikarjunm5379 2 жыл бұрын
Love from Karnataka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chidapanabhaskar6109
@chidapanabhaskar6109 2 жыл бұрын
dhana kosam video cheyagalara plz dhana rate and ekkada dorukuthundi
@gaddabhasker5325
@gaddabhasker5325 2 жыл бұрын
Super mahesh garu raithu garu
@yeshminudayyadav
@yeshminudayyadav 2 жыл бұрын
🙏🏻🚩🔱🙇jai gow matha ji 🙇🔱🚩🙏🏻
@janasenaforyou7351
@janasenaforyou7351 2 жыл бұрын
I am waiting this content
@appiahgowda1142
@appiahgowda1142 2 жыл бұрын
Thank you very much sir ✋
@venkataraobheri3062
@venkataraobheri3062 7 ай бұрын
Wha gomatha nennu baga chusindi tammudu
@praveenboini6718
@praveenboini6718 2 жыл бұрын
Superb Anna ilanti videos chestunnaduku 🙏🙏
@katnasrinu7696
@katnasrinu7696 2 жыл бұрын
Super srinu ana.mamu milaga chastamu.
@DAILYMARKET
@DAILYMARKET 2 жыл бұрын
good information thank you
@dumpalaeswar2496
@dumpalaeswar2496 Жыл бұрын
మేము మా చిన్నప్పుడు ఇలానే పెట్టె వాళ్ళము
@chantiyalla9992
@chantiyalla9992 2 жыл бұрын
Super అన్న మీరు ఆల్ the best
@maheshmanojmaheshmanoj7575
@maheshmanojmaheshmanoj7575 2 жыл бұрын
Great thinking bro
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 18 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 14 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 17 МЛН
100 ఆవులతో డెయిరీ.. రోజు 400 లీటర్ల పాలు | 100 Cow Dairy
19:37
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 51 МЛН