No video

లక్ష 70 వేలకు 8 తెచ్చిన local buffalo farm

  Рет қаралды 391,945

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

లక్ష 70 వేలకు 8 తెచ్చిన local buffalo farm ‪@MalleshAdla‬
#localbuffalofarm #buffalodairy #malleshadla
ఐతోలు గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన రైతన్న తిరుపతయ్య గారు మొదట్లో డ్రైవింగ్ చేసేవాళ్లు తర్వాత భార్య సలహాతో ఒక గేదతో మొదలుపెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు . ఈ రైతు గేదెలను కూడా చాలా తక్కువ డబ్బు ఖర్చుపెట్టి తీసుకురావడం జరిగిందని 1,70,000 తో ఎనిమిది గేదెలు తెచ్చానని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది.
#nagarkurnool #thirupathaiah #buffalofarming
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోలో తిరుపతయ్య గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
* సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
* 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
* 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
* షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
* పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
* మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
* ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
* చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
* యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 99
@dasarisrikanth5706
@dasarisrikanth5706 9 ай бұрын
అర్థం చేసుకున్న భార్య దొరకడం చాలా అదృష్టం❤️❤️
@jsrinivas2736
@jsrinivas2736 4 ай бұрын
Yes anna
@snehithsimha4785
@snehithsimha4785 9 ай бұрын
నువ్వు సూపర్ కాక నీకు ఉన్నంత తెలివితేటలు డైరీ ఫాం పెట్టే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాం ప్రతి ఒక్కరు డైరీ ఫామ్ అనుకుంటే ఎర్రగడ్డ కెళ్ళి ఎగ్జాంపుల్ గా ఒక పది దొడ్డలను ఒక లక్షా 70000 కి తీసుకొస్తే ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఎలాగ మంచి బల్రు అవుతాయి మేము ఏదో చేస్తాం ఏదో చేస్తామని లక్షలు పెట్టి షెడ్ లేసి బాల్రాజ్ ఇది మాత్రం ఒక్క పాడి రైతుకు నిదర్శనం బెస్ట్ ఆఫ్ లక్
@jsrinivas2736
@jsrinivas2736 4 ай бұрын
👏👏👏👌💐💐
@paadammahesh8395
@paadammahesh8395 8 ай бұрын
మీ మాటలు చాలా బాగున్నాయి,మీరు మాట్లాడే మాటలు చాలా ఆహ్లధకరంగా ఉన్నాయి ❤❤
@JohnBaskar-oc8ji
@JohnBaskar-oc8ji 8 ай бұрын
@jsrinivas2736
@jsrinivas2736 4 ай бұрын
Super anna 👏👏👏🙏🙏
@praveenthaggedele143
@praveenthaggedele143 9 ай бұрын
రైతు అన్న గారు చాలా బాగా చెప్పారు... లక్షలు పోసి బర్రెలు తెచ్చి లాస్ కాకండి... లక్ష రూపాలు పెడితే నాలుగు బర్రె దూడలు వస్తాయి... పాలు ఇచ్చే బర్రెలు రెండు ఉన్న సాలు... 🙏🏻
@golirambhupal9421
@golirambhupal9421 7 ай бұрын
Anna నీలోని ఆత్మ విశ్వాసానికి జోహార్లు ❤
@user-re9zd2jh1v
@user-re9zd2jh1v 9 ай бұрын
సూపర్ అన్నా నీ ధర్యం గొప్పది 👍👍
@user-vj3hv2xn7q
@user-vj3hv2xn7q 9 ай бұрын
Ardham Chesukunna Wife Dorakadam Ni Luck Uncle . Hats off to you . Dairy Farm is a Good Business , meelanti experience dairy farmers maalanti youth and young stars New Dairy Farmers ki inspiration 😊😊❤
@user-ly1ck5yv3o
@user-ly1ck5yv3o 7 ай бұрын
మన౦ ప్రేమతో....చుాసుకు౦టే....అవే మనళి కాపాడతాయి
@harinathpusapati4825
@harinathpusapati4825 Ай бұрын
నీ ఆత్మ విశ్వాసం, నీ కష్టమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ దేవుడు కూడా నీకు అండగా ఉండాలని, ఆశీస్సులు కూడా అందించాలని కోరుకుంటున్నాను.
@user-jv3br7jl7q
@user-jv3br7jl7q 5 ай бұрын
గేదెలు చాలా బాగున్నాయి సూపర్
@shaikshaikshavali8399
@shaikshaikshavali8399 4 ай бұрын
అన్న మీ మోనోదైర్యానికి వందనాలు 👏👏
@mohammednayeem7508
@mohammednayeem7508 8 ай бұрын
For no reason, I am motivated.
@kapperajanaiah7472
@kapperajanaiah7472 Ай бұрын
అన్న గారు మీరు మాట్లాడే విధానం నచ్చింది నేను కూడా నెలగనే చేయలుకుంటున్న
@jakkabhaskar8460
@jakkabhaskar8460 9 ай бұрын
అన్న నువ్వు మా ఊరికి వచ్చినందుకు చాలా ధన్యవాదములు అన్న నిను కలవాలని వుంది అన్న
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
అన్నా నేను 2గేదెలతోనే nelaku18000 సంపాదిస్తున్న అది కూడ పొలం పని చేసుకుంటూ
@vinnupooja9355
@vinnupooja9355 9 ай бұрын
Same bruh
@haritejareddy5141
@haritejareddy5141 9 ай бұрын
Nice 👍
@kalvasathish4573
@kalvasathish4573 9 ай бұрын
Eni litter lu esthai anna
@radhakrishna-tw5gg
@radhakrishna-tw5gg 9 ай бұрын
Mi number plz bro , nenu kothagaa dairy pettalanukuntunna .
@mahendarthammanaveni9002
@mahendarthammanaveni9002 9 ай бұрын
Year lo every month 18000 sampadistunnava bro
@Alex-kq7vl
@Alex-kq7vl 9 ай бұрын
13:22 minutes dhaggara nundi dhooda ikkada yedho dhaagivundhi ani check up chesthundhi kadha bro 😂🤣😂🤣
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
మల్లేష్ అన్నా అమ్మే గేదెలు ఉంటే వాళ్ళ నెంబర్ పెట్టు
@shobanbabu6454
@shobanbabu6454 9 ай бұрын
Good experience 🤗😍
@jagadishp8080
@jagadishp8080 9 ай бұрын
Super motivation speech
@user-uu4iu2lq7k
@user-uu4iu2lq7k 9 ай бұрын
Dairy farm పెట్టే వాళ్లకు సరైన suggetion ఈ వీడియో...🎉
@ramlingam4106
@ramlingam4106 9 ай бұрын
Super Anna chalathakuva amount lo dairy good 💯💯👍👍
@nareshryapani
@nareshryapani 15 күн бұрын
Mallesh Anna AYANA Chalaa goppa vyakthi Anna AYANA matala vidhanam chustha ne telusthundi kashta jeevudu ayya 🙏
@MalleshAdla
@MalleshAdla 4 күн бұрын
🙏
@kasimynam7845
@kasimynam7845 8 ай бұрын
Baga chepinav anna ❤
@prasadgarlapati2027
@prasadgarlapati2027 7 ай бұрын
Good video anna very nice impermation raithu anna garu
@1234venkatt
@1234venkatt 9 ай бұрын
Good idea,dairy kante calf lo profit ekkuva
@prakashwestin4136
@prakashwestin4136 9 ай бұрын
Super video & information anna
@funentertainer6
@funentertainer6 3 ай бұрын
ok raithu ane vadu elane untadu, kastanni nammi pani chesukuni pothuntadu , mere maku spoorthi babay garu
@chintuvenky6405
@chintuvenky6405 8 ай бұрын
అన్న supar Good luck
@sandeshkonala7164
@sandeshkonala7164 8 ай бұрын
Hard work never fail ....💪🏻
@pulugamdayakerpulugamdayak8048
@pulugamdayakerpulugamdayak8048 9 ай бұрын
Great inspiration
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
అన్నా అమ్మే గేదెలు ఉంటే కూడా చెప్పు
@bhoopathikapu8454
@bhoopathikapu8454 9 ай бұрын
Nice information brother
@nikhilnukanaboina7279
@nikhilnukanaboina7279 8 ай бұрын
Super,ana
@kanukuchandrashekarkanukuc1896
@kanukuchandrashekarkanukuc1896 9 ай бұрын
Super
@vote4u255
@vote4u255 8 ай бұрын
Super idea
@laxmanaswamy3029
@laxmanaswamy3029 8 ай бұрын
Very nice.
@mamidisrinivas7838
@mamidisrinivas7838 8 ай бұрын
Nice job..good work
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 22 күн бұрын
Very good👍👍👍
@rambabukarri1935
@rambabukarri1935 6 ай бұрын
All the best.
@harishrepalle1334
@harishrepalle1334 9 ай бұрын
Nannu kooda alane navvaru doodalu testhe, okoka daniki ippudu 75k vachhinai average pina. 😂😂😂😂
@user-fv7uy8xk7v
@user-fv7uy8xk7v 9 ай бұрын
సూపర్ భయ్యా
@dv9239
@dv9239 9 ай бұрын
Very good brother
@salendrasrinivs5887
@salendrasrinivs5887 8 ай бұрын
Super Anna 🙏
@allasrikanth9497
@allasrikanth9497 7 ай бұрын
Practical persone 😍👌
@santhoshkumar3232
@santhoshkumar3232 9 ай бұрын
Meru super
@konreddysrinu4574
@konreddysrinu4574 16 күн бұрын
అన్నా 🙏
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 9 ай бұрын
Super video bro
@madhubabuongole622
@madhubabuongole622 16 күн бұрын
Anna gadi kosam vraikotha mission patha track untai chudu adugu evarina neeku 4 tracks Saripothai
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
మాది కర్నూల్ పక్కన డ్యామ్ సుంకేసుల
@kondanaresh4771
@kondanaresh4771 Ай бұрын
అన్నా మీకు సహాయం చేసిన మనుషులకు మొదటగా కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకు అనగా నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు కానీ మీరు ఇటువంటి విషయాలని ప్రభుత్వ అధికారులకు దృష్టికి మీ దగ్గర బ్యాంకుకు వెళ్లి మీ యొక్క బాధని చెప్పుకోండి అక్కడ ఏమన్నా తక్కువ వడ్డీకి మీకు లభిస్తుంది డబ్బులు మరియు చేయూత పథకాలు కూడా ఏమన్నా ఉంటే మీరు అర్హులు అయితే మీకు సహాయం అందుతుంది
@karranagamani3881
@karranagamani3881 9 ай бұрын
Ayyo dana pettakapote barrelu weal avutayi okka sari ayinaya pettali
@varahalubabuyalamanchili6365
@varahalubabuyalamanchili6365 9 ай бұрын
Anna meru yapudu nagara karunool Dist lone chestara megilina area lo cheyyara ah
@KrishnaKrishna-zp4dq
@KrishnaKrishna-zp4dq 9 ай бұрын
Super video Anna
@kouda.praveen7279
@kouda.praveen7279 9 ай бұрын
Good job 👍
@BswamySwamy-om9vg
@BswamySwamy-om9vg 9 ай бұрын
Anna sheep pempakam videos cheyandi annaya
@manjumanju-er7qb
@manjumanju-er7qb 9 ай бұрын
Good information ana
@UmeshreddyUneshreddy
@UmeshreddyUneshreddy 3 ай бұрын
Anna supar
@user-sk9on4lr8r
@user-sk9on4lr8r 8 ай бұрын
👌👌👌
@anilbujjappa4355
@anilbujjappa4355 9 ай бұрын
Superb anna
@paisaveeraswamy4199
@paisaveeraswamy4199 8 ай бұрын
Super sir 🙏
@gondipralabittugroup7398
@gondipralabittugroup7398 9 ай бұрын
మాది కర్నూల్ పక్కన Gondiparala
@gopalvenu9863
@gopalvenu9863 7 ай бұрын
నాగర్ కర్నూల్ 😂😂
@user-oy6rk4vr9e
@user-oy6rk4vr9e 9 ай бұрын
Anna nenu boffelos tisukovali anukuntunna meru emaina advice evagalara anna
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
సొంతంగా కష్టపడాలి
@thiruvenkey227
@thiruvenkey227 9 ай бұрын
మిగులుతది
@sakthiro
@sakthiro 9 ай бұрын
Abs HF bird kurunchi video seiyendi bro. Sakthi from Tamilnadu❤🎉 one day Ku ochi 30 to 40 liter osthathentaru
@Sweetyvlogs618
@Sweetyvlogs618 6 ай бұрын
👌🏽👌🏽
@pavankumaradimalla2038
@pavankumaradimalla2038 29 күн бұрын
🙏🏿🙏🏿 my dream Anna
@user-ly6gu1fj9q
@user-ly6gu1fj9q 9 ай бұрын
👍👍👌👌
@RajuYadav00062
@RajuYadav00062 9 ай бұрын
King 🎉🎉🎉
@balrajusari3629
@balrajusari3629 Ай бұрын
❤❤❤ super 👍
@MalleshAdla
@MalleshAdla 4 күн бұрын
Super
@b.prashanth9848
@b.prashanth9848 2 ай бұрын
👏👏👏👌👌👌👌👏👏👏
@venkateswarluk2239
@venkateswarluk2239 14 күн бұрын
ok
@naveenmudhiraj4083
@naveenmudhiraj4083 9 ай бұрын
👍👍👌👏👏
@BalagoudN
@BalagoudN 9 ай бұрын
@AggidiSaikumar
@AggidiSaikumar 9 ай бұрын
Hi anna
@psraju1587
@psraju1587 Ай бұрын
🙏✌️
@modalboykarthik3010
@modalboykarthik3010 Ай бұрын
Hii bro
@gurramvenkatakrishna5882
@gurramvenkatakrishna5882 6 ай бұрын
Swachchamaina manishi….
@mkiran1925
@mkiran1925 5 ай бұрын
Niku appu echinodu devude kaka
@barkathmd1637
@barkathmd1637 5 ай бұрын
Kalshi than Lene Manish
@rameshchanti3583
@rameshchanti3583 8 ай бұрын
Mallesh bro me videos Anni okate format lo vunnai ,so boring bro.
@somireddypallimahesh6801
@somireddypallimahesh6801 6 ай бұрын
Hattsup peddanna
@mahendharreddy1826
@mahendharreddy1826 9 ай бұрын
Super
@inmymind2419
@inmymind2419 6 ай бұрын
@somshettiprashanth5954
@somshettiprashanth5954 6 ай бұрын
Super
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН
КТО ЛЮБИТ ГРИБЫ?? #shorts
00:24
Паша Осадчий
Рет қаралды 3,3 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 46 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
నెలకు 50 వేలు 3 buffaloes dairy farm @MalleshAdla
14:01
Super napier cultivation|Hedge lucern cultivation|Organic farming|Red napier cultivation|4g bullet
20:21
తెలుగు రైతు (vvr telugu)
Рет қаралды 86 М.
Kalyan Ram Fun With Jaya Prakash Reddy Superb Scene | Comedy Express
24:13
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 6 МЛН