35) మన నాటకం .శ్రీకృష్ణ రాయబారం:dr meegada

  Рет қаралды 26,030

Dr Meegada Vlog

Dr Meegada Vlog

4 жыл бұрын

Sri Krishna Rayabaram By Dr MeegadaRamalingaSwamy

Пікірлер: 38
@gvnrsarma
@gvnrsarma 4 жыл бұрын
వీరు స్వయముగా సంస్కృతాంధ్రములలో పండితులు. సహస్రాధిక గ్రంధకర్త. వాచికము సుస్పష్టముగాను, భావయుక్తముగానున్నది. గానము మనోహరమై, పద్యనాటకాభిమానులకు కర్ణపేయముగానున్నది.
@akkinapalliraghu201
@akkinapalliraghu201 Ай бұрын
మంగళకరంగా ఉంది మీ గళం మీగడ వారూ
@chennarao6237
@chennarao6237 6 ай бұрын
శ్రీ కృష్ణ రాయబారం నాటకం నుండి తమరు ఆలపించిన పద్యాలు బాగన్నాయి మిమ్ములు అతిగా శ్లాఘించుట అతిశయోక్తి అవుతుంది.అందులు సరియైన అర్హతలు కావాలి. అవి నాకు లేవు.మీకు మీరే సాటి. నాకు చాలా చాలా నచ్చింది సార్. ధన్యవాదాలు చెన్నారావు
@jvenkatrao6177
@jvenkatrao6177 6 ай бұрын
నమస్కృతులు 🙏
@satishgandholi6845
@satishgandholi6845 3 жыл бұрын
Sairam. excellent Meegadagaru.Gklrao.
@hitaishitv
@hitaishitv 11 ай бұрын
సార్.. హాయిగా వున్నాయి వింటుంటే...awesome.
@user-mh1ol3hl4o
@user-mh1ol3hl4o 3 жыл бұрын
పద్యాలు అనుకరణ కాకుండా ,రాగాలు నీ గానమునకు అనురూపముగా పొందించి పాడటం చాల బాగుంది. .సంతోషంబున..ఈ పద్యంలో ,కవిత్రయ పద్యాలు మనోహరంగా పొందించావు. వచనం బాగుంది. మాకు నచ్చాయి నచ్చాయి.
@ramuluk8556
@ramuluk8556 2 жыл бұрын
Jvjg
@ramuluk8556
@ramuluk8556 2 жыл бұрын
D hi my
@suryaraoviriyala7219
@suryaraoviriyala7219 10 ай бұрын
❤v
@raghubathala2185
@raghubathala2185 4 жыл бұрын
, Chala Baga umdi Guru Garu
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 3 жыл бұрын
చాలా బాగుంది ..మామయ్య గారు
@rathnasaraswatula3224
@rathnasaraswatula3224 4 жыл бұрын
అత్యద్భుతం గురువుగారూ! ఆద్యంతం రాయబార ఘట్టం కట్టెదుట జరుగుతున్నట్లే అనిపించింది.ధన్యోస్మి.
@rambabumetta-pf9li
@rambabumetta-pf9li Ай бұрын
గురువు గారికి నమఃసుమాంజలిలతో-మెట్ట రాంబాబు, మెట్టపేట H/O Polaki
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 10 ай бұрын
మీగడ రామస్వామి అన్నా గారు వెరీగుడ్, మచిలీపట్నం నుండి
@kollabathulachakrapani8454
@kollabathulachakrapani8454 3 жыл бұрын
అమోఘం అత్యద్భుతం
@seshagirir
@seshagirir Жыл бұрын
అత్యద్భుతం గురువు గారు 🙏🙏🙏
@akkinapalliraghu201
@akkinapalliraghu201 Ай бұрын
పీసపాటిని మరిపించేరు మీగడ రామలింగస్వామి గారూ
@butchisubhrahmanyamkaranam9791
@butchisubhrahmanyamkaranam9791 9 ай бұрын
Excellent
@reddy9urimindi
@reddy9urimindi 11 ай бұрын
జయహో మీగడవర్యా! భగవత్ప్రసాదం 👋🏻👏🏻🙏🏽
@bhaskaradev5800
@bhaskaradev5800 3 жыл бұрын
Adbhutham. Melodious voice.
@suryaprakashvaddi8405
@suryaprakashvaddi8405 3 ай бұрын
🌹👌🙏
@sujathamadhwapathi4820
@sujathamadhwapathi4820 3 жыл бұрын
Atyanta adbhutham ga vundandi 🙏
@raghusura2414
@raghusura2414 4 жыл бұрын
Thanq sir
@mahendraambatipudi9232
@mahendraambatipudi9232 4 жыл бұрын
It makes me happy Doctor garu
@user-mh1ol3hl4o
@user-mh1ol3hl4o 3 жыл бұрын
సంతోషంబున సంధి సేయుదురె.. .ఈ పద్యం బాగుంది
@narayanraovattipalli576
@narayanraovattipalli576 9 ай бұрын
Just SUUUUUper .........🙏
@jaganmohanjonnalagadda6688
@jaganmohanjonnalagadda6688 Жыл бұрын
బాగుంది సార్.నమస్కరోమి.
@bonamgurumurthy8879
@bonamgurumurthy8879 11 ай бұрын
ఆధ్భుతమ్,సర్
@MrSivaji007
@MrSivaji007 Жыл бұрын
Super sir
@santoshkondetichannel3903
@santoshkondetichannel3903 2 жыл бұрын
సూపర్
@dupamramakrishna
@dupamramakrishna Жыл бұрын
🙏🙏🙏
@bhaskaradev5800
@bhaskaradev5800 3 жыл бұрын
Subscribed.
@dptelugutv1912
@dptelugutv1912 2 жыл бұрын
👌👏👍
@mahalingambikkavali8819
@mahalingambikkavali8819 3 жыл бұрын
🙏
@prabhairuvanti40
@prabhairuvanti40 3 жыл бұрын
Good
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 6 ай бұрын
అంతా బాగున్నది సంస్కృత పదజాలం వాడితే మనకు అర్థమైనట్లు సామాన్యులు చదువు లేని వాళ్ళు అర్థము చేసుకోలేరు కదా సరళమైనా తెలుగు పదాలు వాడివుంటే బాగుండును సార్..
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 3,3 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 84 МЛН
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
Siddayya patalu|Purimitla drama3|Brahmamgari Katha|Vema Venkat
27:30
Aradhyula Koteswararao || Meegada Ramalinga Swamy || USA Telugu Fest
26:31
Dr. AKR's - Telugu Padyanatakam
Рет қаралды 4,2 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН