శ్రీ కృష్ణ రాయబారం లో ని||పద్యాలు గానం పాండురంగా స్వామి||హార్మోనిస్టు వరకవుల జగన్నాధ రావు గారు|

  Рет қаралды 6,377

MEDHAS B N tv

MEDHAS B N tv

9 күн бұрын

శ్రీ కృష్ణ రాయబారం లో ని||పద్యాలు గానం పాండురంగా స్వామి||హార్మోనిస్టు వరకవుల జగన్నాధ రావు గారు|

Пікірлер: 33
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 Күн бұрын
మహానుభావా నీ మంచి గాత్రానికి మీకు మా కళాభివందనాలు మీ పద్యాలు వినడం వల్ల ఎందరో కళాకారులు తయారు కావచ్చు
@venkateswarluerla9578
@venkateswarluerla9578 5 күн бұрын
Guruji chala శ్రావ్యంగా paadaru mee
@nagarajaraopv3554
@nagarajaraopv3554 6 күн бұрын
Veryfjne voice e ven at this age God bless you.Fine.NaGu.
@yncharyy7747
@yncharyy7747 5 күн бұрын
చాల బాగుంది అనిపదాలు సారు మీకు శతకోట వందనాలు నాగేంద్ర చారు వరంగల్
@MEDHASBNtv
@MEDHASBNtv 5 күн бұрын
Thank you for watching sir
@raghavareddy8346
@raghavareddy8346 5 күн бұрын
Swami's padyalu chala chala padaru. Meerut nindu nurellu undalani devuni vedu chinna.
@MEDHASBNtv
@MEDHASBNtv 5 күн бұрын
Thankyou for watching sir
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g 6 күн бұрын
Super super super super super super super super super super super super super super super super
@MEDHASBNtv
@MEDHASBNtv 6 күн бұрын
Thank you so much 😀
@murthynamballa6486
@murthynamballa6486 Күн бұрын
Guruvu garki padhabhivandanalu
@pabrutpabru7530
@pabrutpabru7530 7 күн бұрын
పద్యాలు చాలా బాగుంది
@raghavendervadla3037
@raghavendervadla3037 6 күн бұрын
సూపర్ స్వామి
@kammaribrahmachary4055
@kammaribrahmachary4055 7 күн бұрын
Pedananna Mee padyalu chala bagunnai
@gvmusics0713
@gvmusics0713 6 күн бұрын
పద్యాలు చాలా బాగా పాడారు, గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌷🌷🌷🌷🌹🌹🌹💐💐
@user-jx8rw1te2c
@user-jx8rw1te2c 6 күн бұрын
సూపర్ సార్
@pabrutpabru7530
@pabrutpabru7530 7 күн бұрын
Main padal chala bagunnai
@boggunaresh2486
@boggunaresh2486 6 күн бұрын
గురువూ గారు మీరు చాలా భాగ పద్యాలు పాడారు
@kmgangaiah3364
@kmgangaiah3364 2 күн бұрын
Very very super 👌singers 👏
@ramakrishna4307
@ramakrishna4307 6 күн бұрын
Excellent voice sir
@sambashivareddy4065
@sambashivareddy4065 18 сағат бұрын
🌹🙏
@gandhiramboddepalli5414
@gandhiramboddepalli5414 6 күн бұрын
Pawuranika padyam rayabaram great guru ji
@arindamkumar5563
@arindamkumar5563 6 күн бұрын
అద్భుతం .
@user-gu1hb1lz6l
@user-gu1hb1lz6l 6 күн бұрын
మీ వాయిస్ చాలా బాగుంది సార్
@salannac45
@salannac45 7 күн бұрын
Naku Rayabramu padyalu chaala istam
@bhoomaiahballa1218
@bhoomaiahballa1218 5 күн бұрын
Namaskaramulu..
@MEDHASBNtv
@MEDHASBNtv 5 күн бұрын
🙏
@ayyannasahebshaik309
@ayyannasahebshaik309 6 күн бұрын
Yes I'm egg 0 or we
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 Күн бұрын
ఒన్స్ మోర్
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 6 күн бұрын
దండంబులు గొని తోలు చందనము మీద కాదండి దండంబును గొని తోలు స్యందనము మీద అని ఉచ్చారణ చేయాలి దండంబు = దుడ్డు కర్ర .... స్యందనము =రథము .. గుర్రములు కట్టియున్న రథాన్ని నేను కర్ర చేత బట్టి నడుపుచున్నపుడు స్యందనము మీద =రథము మీద గాండీవంబు ధరించి పల్గునునుడు ఇది దాని అర్థము
@archanavalloju
@archanavalloju 3 күн бұрын
నమస్కారం నారాయణప్ప garu, పద్యాలలో తప్పులు సరిచేసినందుకు మీకూ కృతజ్ఞతలు, కానీ గురువుగారు అక్షరజ్ఞానం లేదు నేను బడికి వెళ్లలేదు అని ముందే ఇంటర్వ్యూ లో చెప్పారు, అది మీరు గమనించ లేదనుకుంటాను, చదువుకున్న వాళ్ళకి ధీటుగా పద్యాలు kanttastham చేసి 5,1/2 శృతి లో పాడగలిగే అద్భుత గాత్రం ఉన్న గొప్ప సరస్వతి పుత్రుడు అండి వారు, ముసలితనం లో కూడ high పిచ్ లో పడుతున్నారు, వారికీ శతకోటి వందనాలు,
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 3 күн бұрын
@@archanavalloju శృతి అనేది ఒకోకరి గొంతులో పుట్టుక 5 1/2 పాడేవాడు 1. 1/2పాడలేడు 1./12 పాడేవాడు 5.1/2 పాడలేదు అది మామూలే ఎవరిదీ వారికే గొప్ప ఒకరు తక్కువకాదు ఒకరు ఎక్కువకాదు చదువు లేనివాళ్లుమాములే చదువు లేకపోయినా నేర్పించే దాన్ని పట్టి పలకడం నేర్చుకుంటారు అది మాస్టర్లో ఉండాలి అతనికే తెలియక పొతే నేర్చుకునేవాడు ఎలా నేర్చుకుంటాడు
@archanavalloju
@archanavalloju 3 күн бұрын
Well said sir
@teluguramachandrudu2487
@teluguramachandrudu2487 Күн бұрын
శ్రద్ధగా విని బాగా అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు శబ్దోచ్ఛరణలో కొంత భేదము కనపడి అంటే ఉచ్చరణ దోషం కలిగి ఉండవచ్చు
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
omkara rupini
2:56
Usha's devotional stories
Рет қаралды 186
malladi mahabharatam - srikrishna rayabaram HD version for tv's
46:23
malladi vari pravachanalu
Рет қаралды 59 М.
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01