Asamanudu Official Video

  Рет қаралды 128,916

4Frames Production Company

4Frames Production Company

3 ай бұрын

Asamanudu Official Music Video #chinnysavarapu | Ps.David Varma #sudhakarrella #TheNewlifeChurch #teluguchristiansong
#jesussongstelugu
Credits
The New Life Ministries Presents
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Mix & master : Vinay kumar j
Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
Produced By : Sam Elijah - The New Life Church
Guitars :-Richardson
Flute :-Pramod
Chorus:-sis.Revathi&Sudha
Tablas:- #prabhakarrella
Rythms:-Kishore
For prayer requests, testimonies pls reach us at Phone:+91 95501 85588
Mail I'd : Info.thenewlife@gmail.com
If God leads you to support our Ministry :
Phone Pay : +91-9502093537
HDFC Bank
Name : P. David
Account Details : 20255145298
IFSC CODE : SBIN0012680
Address : Nehurunager Branch,Guntur, A.P
Lyrics :
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును
1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు
2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
మేలులతో నిను తృప్తిపరచును
3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
►Contact Us
►E-Mail:Info.4Frames@gmail.com
For Prayers : +91-95501 85588
►Contact Us
►E-Mail:Info.thenewlifchurch#gmail.com.com
© Copyright 2019, All Rights Reserved.
4FRAMES PRODUCTION COMPANY
#teluguchristiansongslatesthits #Asamanudu #AsamanuduFullsong
#jesussongs #teluguchristianmessages #viral #viral #viral #viral #reels #jesustelugumessages #thenewlifechurch #todaysgodspromise #jesustelugumessages #teluguchristiansong #hearttouching #hearttouchingsong #sad #hosannaministries #sudhakarrella #chinnysavarapu #davidvarma #latestnewteluguchristiansongs2019 #2024christiansongs #latestnewteluguchristiansongs2024
#teluguchristiansongTelugu #christiandevotionalsongs 2024 #jesussongstelugu
#teluguchristiansongs
#EvanMarkRonald #teluguchristianmessages #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2019
#NeeloneAnandham | Evan Mark Ronald #TeluguChristianSongs2023
Neelone Anandham | #EvanMarkRonald #TeluguChristianSongs2023
#NewTeluguchristianSongs2023 / #Teluguchristiandevotionalsongs2023 / #TeluguchristianSundayschoolsongs / #calvarytemplenewsongs / #Teluguchristian2023Christmassongs / #Teluguchristian2022christiansongs / #Teluguchristiankidsworshipsongs / #RajPrakashPaulsongs / #NycilKKLatestSongs / #JonahSamuelSongs / #JohnWeslySongs / #HosannaSongs / #BroYesannaSongs / #SamuelMorrisSongs / #SPBalu / #SPBalaSubrahmanyamChristianSongs / #KKSongs / #ChristmasSongs / #PraiseSongs / #MassSongs / #HalleluyaSongs / #RakshanaChannelSongs / #KanthiChannelSongs / #DivineChannelSongs / #SubhavarthaChannelSongs / #VeluguTVSongs / #SandeepSongs / #HanokuSongs / #RevivalSongs / #RevivalMeetings / #KartikChristianSongs / #ManoSongs / #SuneethaSongs / #AngleSongs / #HemaChandraSongs / #GeetaMadhuriSongs / #LutheranChurchSongs / #AndhraKraistavaKeertanalu / #JaliAbrahamSongs / #JKChristopherTeluguchristianSongs / #SharonSistersSongs / #PhilipSongs / #JyothiRajuSongs / #MalayalamSongs #MalayalamChristianDevotionalsongs / #MalayalamChristianDevotional / #TamilChristianDevotional / #HindiChristianDevotional / #ChristianDevotionalFolkSongs / #HindiChristianDevotionalSongs / #TamilChristianDevotionalSongs / #2023ChristianSongs / #2023ChristianDevotionalSongs / #2023ChristianDevotionalSongsTamil / #2023ChristianDevotionalSongsTelugu / #LatestTeluguChristianSongs / #TeluguMessages2023 / #NewSongs2024/ #StuthiPatalu / #ManasukuHaayinichePatalu / #PrashanthamainaPatalu / #LatestSongsWithLyrics / #NaaJeevitham / #kidsactionsongs2023 / #FreddypaulSongs / #amensongs / #HalleluyaSongs / #Yesayyapatalutelugu / #ManasukuHattukonePatalu / #hosannanewsongs2023 / #spirtualSongs / #JesusSongs / #worshipsongs2023 / #teluguWorshipLivesongs / #Jashuashaiksongs / #SpbaluLastsongs / #PavanGogisongs / #SunnysundeepkumarVelicharlasongs / #SrikanthGangoliTabala / 2023newsongs / #2023LatestTeluguChristiansongs /#LatestSongsandMessages / #kamalakarSongs / #Bestsong / #Oldmelodysongscollection / 2023NewStylesongs / #Messages2023 / #AwesomeSongs2023 / #2023coolsongs / #AnweshaBestsongs /#christmassongs / #AnweshaNewyearSongs / #anweshaGospelSongs / / #AnjuraChettuvale / #gospelsongstelugHOSAN

Пікірлер: 206
@Roselyn989
@Roselyn989 3 ай бұрын
Praise the lord annaya Buetifull song Very very meaningfull and Heart touching song annaya Siyonu dhevude ninnu siggupadaniyadu Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭 Ontariporatame visgurepina Nenu pondhina pilupe baramaina Athmiyulandharu avamisthuna Nammdhagina dhevudu Nayakuniga nilupunu anae lynes Really amazing anna Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌 Superb annaya
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Glory to god 😇
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
😊😊😊❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
¹❤❤❤
@gundalaeswararao5392
@gundalaeswararao5392 3 ай бұрын
😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11
@chintakayalakottaya2786
@chintakayalakottaya2786 Ай бұрын
Super ga unadhi annaya😢❤
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 3 ай бұрын
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2) 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిను అప్పగించడు (2) “సియోను దేవుడే” 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా - మారాను మధురముగా మార్చును నీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) “సియోను దేవుడే” 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) “సియోను దేవుడే”
@sundayschoolstars7134
@sundayschoolstars7134 3 ай бұрын
😡
@aravindaravind3487
@aravindaravind3487 Ай бұрын
Tq ❤🎉😊
@hepsibasandepudi487
@hepsibasandepudi487 Ай бұрын
❤❤sruthi
@prakasaraovallala1637
@prakasaraovallala1637 Ай бұрын
Supare song annya 😂😂😂
@prabhakarvallala2686
@prabhakarvallala2686 Ай бұрын
Ssu
@kranthiJohn
@kranthiJohn 11 сағат бұрын
ఇంకా ఎన్నో మంచి పాటలు మీతో ప్రభువు రాయించి,,పాడించి,, పాడించాలి.మీ పరిచర్య ప్రభువు చిత్తాను సారం గా జరగాలని ప్రార్థన చేస్తాము.God bless you brother..
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@Roselyn989
@Roselyn989 3 ай бұрын
Chala dhairyanni adharanani kaliginchindhi anna song Song vintune kannilu ochesai😭😭😭😭 I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭 Really Superb vocals chinni annaya Devid annaya
@anchasrinivas7310
@anchasrinivas7310 3 ай бұрын
Super sir
@jowtyjoty1718
@jowtyjoty1718 3 ай бұрын
🙏🙏🙏👌👌👌
@venkateswaraotagaram6331
@venkateswaraotagaram6331 25 күн бұрын
🙏🙏 super brother s
@gellabeula6231
@gellabeula6231 16 күн бұрын
Chala baaga pasdaru anna❤
@kranthiJohn
@kranthiJohn 11 сағат бұрын
Chaala adbhutham ga rachana chesaru
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 11 күн бұрын
TQ jesus for giving this song..roju vintanu.. TQ brothers Amen hallelujah
@sureshlanka5007
@sureshlanka5007 2 ай бұрын
మీ పాట తో నా లైఫ్ మారింధీ అన్న
@dorababujithuga5586
@dorababujithuga5586 8 күн бұрын
అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,
@LakshmiLakshmi-xh7dz
@LakshmiLakshmi-xh7dz 3 күн бұрын
Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏
@sreeramulachandipuli1472
@sreeramulachandipuli1472 8 күн бұрын
అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@orsuladhana8251
@orsuladhana8251 2 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక
@samarpangm7973
@samarpangm7973 3 ай бұрын
ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Amen😇
@RameshMuppidi-yt3kp
@RameshMuppidi-yt3kp Ай бұрын
అయ్యరు పాట రాసిన ఇయర్ కి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే సాంగ్స్ పడిన ఇద్దరయ్య గారికి వందనాలు
@paulsunilRajofficial
@paulsunilRajofficial 20 күн бұрын
Heart touching song anna ❤ దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna
@godsloveofficial3582
@godsloveofficial3582 3 ай бұрын
అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య
@user-qs4gk1lj6s
@user-qs4gk1lj6s 24 күн бұрын
చాలా మంచిగా ఉంది వందనాలు
@lovaraju8797
@lovaraju8797 3 ай бұрын
అన్న అసలు చెప్పడానికి మాటలు లేవు.... దేవుని మారని మారావునిదేవుడు అని తెలియపరచినందుకు meku నిండు వందనాలు ❤🙏🏻❤❤❤❤🎉❤
@shanthikumarbantu7003
@shanthikumarbantu7003 Ай бұрын
చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏
@PastorYehoshuvaYemmiganur
@PastorYehoshuvaYemmiganur 3 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక... ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....
@revukrishna2196
@revukrishna2196 3 ай бұрын
అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏
@johnfinny1033
@johnfinny1033 3 ай бұрын
అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Glory to god 😇😇
@samarpanadurgada5077
@samarpanadurgada5077 3 ай бұрын
డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Amen ❤️😇
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 18 күн бұрын
Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 15 күн бұрын
Praise the lord 🙏 brother..e pata nannu yenthagano balaparinchindi.. Church lo song vinnaka vachi vethikithe dorikindi.miku echina swaralani batti a devunike mahima,ganatha anniyu.. brother nenu oka annyuralini devunne balanga nammuthunna...nenu chala badallo vunnanu please prayer for me
@yakobuyakobu1556
@yakobuyakobu1556 Ай бұрын
Super super 👌 annalara
@bhavanichebrolu8132
@bhavanichebrolu8132 3 ай бұрын
ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది..... ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 17 күн бұрын
Inka marrintha abirudhi cheyunugaka Amen inka marini songs padela devudu cheyunugaka amen😊😊
@sureshlaxmi2397
@sureshlaxmi2397 6 күн бұрын
Praise the lord brothers
@GaneshGanesh-zd6kd
@GaneshGanesh-zd6kd 3 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య ❤
@KnowTheFacts941
@KnowTheFacts941 3 ай бұрын
నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧. మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Glory to god brother thank you 😇
@gaddamcharan1092
@gaddamcharan1092 29 күн бұрын
Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song
@ramadurgamalleswarapu3338
@ramadurgamalleswarapu3338 19 күн бұрын
Praise the lord annaya
@johnwesly.akumarthi9151
@johnwesly.akumarthi9151 11 күн бұрын
Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 17 күн бұрын
Praise the lord 🙏🙏 hallelujah
@SwathiGovada
@SwathiGovada 29 күн бұрын
Praise the lord annaya. Song super 👌
@kishorebabu7584
@kishorebabu7584 29 күн бұрын
Praise the lord brother
@manishortvideos5051
@manishortvideos5051 3 ай бұрын
E song kosam chala wait chesa
@kodalijyothi3680
@kodalijyothi3680 27 күн бұрын
Praise the Lord annayya
@user-pq7qv5wb4k
@user-pq7qv5wb4k 17 күн бұрын
Song and music also very beautiful ❤️❤️ by god grace
@jesusisoursaviour4608
@jesusisoursaviour4608 3 ай бұрын
E pata vintunnapudu hrudayamu aanandamuto gantulu vesindi chala kannito devuni stutinchanu devunike mahima
@nagamaniveeranki-nj9rt
@nagamaniveeranki-nj9rt Ай бұрын
Super song devunike mahima kalugunugaka
@SwathiGovada
@SwathiGovada 29 күн бұрын
Praise the lord annaya song super 👌
@CheppulaccanduCheppulaccandu
@CheppulaccanduCheppulaccandu Ай бұрын
Prise lord aande 🎉🎉
@ashwinis6560
@ashwinis6560 7 күн бұрын
Praise the lord Brother's Wonderful song and lyrics super🙏🙏🙏 god bless u both of u
@user-cv9bu9fh8y
@user-cv9bu9fh8y 8 күн бұрын
Praise the Lord annaya buttifull song heart touching song annaya
@ParimilaM-ru7vk
@ParimilaM-ru7vk 2 ай бұрын
🙏🙏🙏🙌🙌🙌🙌🙌👏👏👏
@sujanaruthu238
@sujanaruthu238 3 ай бұрын
Praise the lord thammadu song chala bangudhe exalant 💐👏🙌🎉
@anjalivaddeboina3854
@anjalivaddeboina3854 13 күн бұрын
Amen 🙌 hallelujah 🙏 tq Jesus
@muppidisudha2812
@muppidisudha2812 3 ай бұрын
Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Amen 😇
@gaddamcharan1092
@gaddamcharan1092 Ай бұрын
Really i felt so emotion seeing their embrace at ending of the song
@pandirisharadha751
@pandirisharadha751 2 ай бұрын
Praise the Lord ayya na peru saradha nenu e pata chala chala chala odharchapaduthunanu yesayya na pakkanne undi natho chepthunatuga undi chala chala bhalapaduthunanu epudiki nenu e patani 20 times vinanu inka vintanu andhukante na life lo jaruguthunavee e patalo unavi na devude na kanniruni thudavali 😭😭😭😭
@kerlabhavani6146
@kerlabhavani6146 2 ай бұрын
Super super song annaya prise the lard 🎉
@BhoomikaMallikarjun-gt1ud
@BhoomikaMallikarjun-gt1ud 28 күн бұрын
Very wonderful Bro May God bless both of you❤
@blesson1930
@blesson1930 2 ай бұрын
It's consoleing me ... From the doughts that God isn't responding....not only me many youth are facing this like god is even looking at me
@mullapatijyothi15
@mullapatijyothi15 3 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Praise The lord
@ajayrajuyoutubechannel255
@ajayrajuyoutubechannel255 25 күн бұрын
❤❤❤❤
@GudipiGyevelu
@GudipiGyevelu 18 күн бұрын
ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు
@olivestudiossudhakarrella
@olivestudiossudhakarrella 3 ай бұрын
Praise God 🙌 Wonderful David Varma garu congratulations 💐💐💐
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Thank you brother ❤️
@KornipatiSwathi
@KornipatiSwathi 4 күн бұрын
Goosebumps😮
@harithareddy6672
@harithareddy6672 25 күн бұрын
Praise the lord Annaya 🙏🙏🙏
@akunuribhagyalaxmi2490
@akunuribhagyalaxmi2490 3 ай бұрын
Entha baaga paadaru brothers,mi paata vintunte entho relaxation anipinchindhi,Inka enno manchi paatalu ivvali brothers meeru.Thanx to both.
@manojrunjala4912
@manojrunjala4912 Ай бұрын
Praise the lord..song chala bagundi thank you brothers❤
@binduhima3078
@binduhima3078 Ай бұрын
This song is too good and nice 👍👍 👍 ❤❤❤🎉🎉🎉
@user-zi1um7it6o
@user-zi1um7it6o Ай бұрын
Nice song🎉
@jitengaming2902
@jitengaming2902 Ай бұрын
Thank you Anna E song nakosam devudu pampimcharu rasaru Anna Thank you Anna
@bhukyadivya6207
@bhukyadivya6207 20 күн бұрын
Avnu e pata vunte nijamga kallalo nillu agadam ledu......😢😢 Na bhadalu tiripotunayai Anipistundi....
@mundlasidhu332
@mundlasidhu332 2 ай бұрын
Praise the lord 🙏 Anna
@priscillasinger2530
@priscillasinger2530 3 ай бұрын
Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇😇
@sandhyayallaturi1995
@sandhyayallaturi1995 2 ай бұрын
Nenu baagaa addict ayipoyaanu ee song ki ...loop lo enni times vini untaanoo ...prathi lyrics naakosame annatluga undi ...ontariga edustu loop lo vintu untaanu ...chaalaa balapaddaanu ...chaalaa thank you intha manchi music lyrics song composition superr asalu
@ImmanuelSannidhi
@ImmanuelSannidhi 3 ай бұрын
Excellent Song. Lyric and Music so Good.
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Thank you brother 😇
@pillitlapranaya905
@pillitlapranaya905 3 ай бұрын
Praise be to the Lord of jesus christ🙏🤗🥰 .. praise the lord brothers😊🙏🤗
@PrakashMula
@PrakashMula 3 ай бұрын
I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Thanks for listening❤️😇
@MadhuriVankayalapaati
@MadhuriVankayalapaati 3 ай бұрын
The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Glory to god 😇😇
@pvijaykumar2647
@pvijaykumar2647 2 ай бұрын
Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏
@kruparaomiriyala2538
@kruparaomiriyala2538 3 ай бұрын
Wonderful lyrics ❤ heart touching song ❤
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇😇
@madikimojeshdivinecallministri
@madikimojeshdivinecallministri Ай бұрын
చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤
@arigelanehru3421
@arigelanehru3421 3 ай бұрын
Praise the lord sir
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Praise The lord
@samuelvanithkumar7535
@samuelvanithkumar7535 3 ай бұрын
Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Praise god Brother 😇
@uniquestudios1552
@uniquestudios1552 3 ай бұрын
Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Amen thanks bro ❤️😇
@Sujay0851
@Sujay0851 3 ай бұрын
Amen 🙌
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇❤️❤️ Amen 😇❤️
@SureshPhilip
@SureshPhilip 3 ай бұрын
Wonderful
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
praise god brother ❤️😇
@nandipamutirupati4963
@nandipamutirupati4963 3 ай бұрын
Super song Anna God bless you your family 🎉🎉🎉
@rosemaryflorence6288
@rosemaryflorence6288 3 ай бұрын
Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇
@venukumartholapi9552
@venukumartholapi9552 13 күн бұрын
God is great 👍🙏🙏🙏🙏 Track pettandi brother 🙏 Praise the lord brothers 🙏
@sharamethari6316
@sharamethari6316 Ай бұрын
Naku nenu yedhurkunta poratalanu batti Naku antho dhairyanni ichindhi e song antho dhairga vundhi ayana nannu marichipoledhu
@user-ng6mm3kf4e
@user-ng6mm3kf4e 25 күн бұрын
Song,super,annaya
@abhishekdanny193
@abhishekdanny193 3 ай бұрын
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇😇
@abhishekdanny193
@abhishekdanny193 3 ай бұрын
​@@4FramesProductionCompany Anna Track Pettandi Please
@abhishekdanny193
@abhishekdanny193 3 ай бұрын
Anna Track Pettandi Please..
@faithfellowship2764
@faithfellowship2764 3 ай бұрын
God bless you brother
@vinukondamarkmark2252
@vinukondamarkmark2252 3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇
@NaniNani-lb4eb
@NaniNani-lb4eb 3 ай бұрын
Buetifull song ayyagaru🎉
@user-mb3fu6hc8q
@user-mb3fu6hc8q Ай бұрын
Super song brother
@yarrayyabarri7251
@yarrayyabarri7251 19 күн бұрын
Wonderful song sir
@bsuvarnasree5291
@bsuvarnasree5291 3 ай бұрын
Amen Hallelujah 🙏 Beautiful voice. Both the Music and lyrics are very nice .. God Bless You All
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
😇❤️😇
@suniltatipakasunil6178
@suniltatipakasunil6178 3 ай бұрын
Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Praise god ❤️😇
@user-wu6ke3uv4y
@user-wu6ke3uv4y 16 күн бұрын
Supar song anaya iam love thes song
@muralirajupashtam9375
@muralirajupashtam9375 5 күн бұрын
❤😅😊❤❤
@jamesmohanaraothokala2377
@jamesmohanaraothokala2377 3 ай бұрын
Praise the lord
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Praise The lord
@VinodKumar-qc5he
@VinodKumar-qc5he 3 ай бұрын
Praise the lord Anna 🙏🙏
@manasakolakaluri9045
@manasakolakaluri9045 3 ай бұрын
Your lives are living testimonies of Jesus the redeemer lives on 🔥🔥 Congratulations for one more milestone in your journey with Jesus ❤️❤️
@4FramesProductionCompany
@4FramesProductionCompany 3 ай бұрын
Thank you so much! ❤️😇
@suseelasirra3128
@suseelasirra3128 2 ай бұрын
Praise god hallelujah amen
Asamanudu Full song | Telugu Christian Song | Bro.Chinny Savarapu | Pas.David Varma #Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 260 М.
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 20 МЛН
Asamanudu// New Telugu Christian Song
13:05
CGP Zion Prayer House - Chinamallam
Рет қаралды 10 М.
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 4,8 МЛН
kastalu kannillu kalakalam Neetonu//#nissyjhon //live singing//nissy John//
8:32
Satish Christian Collection
Рет қаралды 6 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 8 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 992 М.
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 780 М.
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 126 МЛН