7 ఎకరాల్లో సొరకాయ పండించాను.. ఖర్చులు పోను 20 లక్షలు మిగిలాయి | Bottle Gourd | రైతుబడి

  Рет қаралды 252,169

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

2 жыл бұрын

పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో సొరకాయ సాగు చేసిన రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఏడున్నర ఎకరాల్లో సొర పంట సాగు చేశారు. ఎవరూ ఊహించని రీతిలో అద్భుతమైన దిగుబడితో పాటు భారీ లాభం ఆర్జించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 7 ఎకరాల్లో సొరకాయ పండించాను.. ఖర్చులు పోను 20 లక్షలు మిగులాయి | Bottle Gourd | రైతుబడి
#RythuBadi #సొరకాయసాగు #BottleGourd

Пікірлер: 102
@yadagirireddyc7450
@yadagirireddyc7450 2 жыл бұрын
వ్యవసాయం దండగా అనే రోజులల్లో వ్యవసాయాని లాభాల భాటలో తీసుకరావడం రాజేందర్ రెడ్డి దక్కింది....
@NTR110
@NTR110 Жыл бұрын
❣️❣️రాజెప్పుడూ రైతు అవ్వలేడు కానీ రైతెప్పుడూ రాజే..!!❤❤
@maheshyatamaheshyta9278
@maheshyatamaheshyta9278 Жыл бұрын
సూపర్ రాజేందర్ అన్న రైతులకు మంచి అవగాహనా కల్పిస్తున్నారు మరిన్ని మంచి వీడియోస్ చేయగలరని మనవి ధన్యవాదములు మహేష్ ముదిరాజ్ cpl
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Ай бұрын
ఇదంతా సేంద్రియ ఎరువులను నమ్ముకోవటం వలన అద్భుతమైన రైతు గొప్ప ఆదర్శ రైతు ఆభూమి నిరంతరం అదే స్థాయిలో ఉత్పత్తి అందిస్తూనే ఉంటుంది సెంద్రీయ ఎరువుల ఆవస్యకతను గుర్తించినవారికి ఇదే అదృష్టం పడుతుంది.
@venkatreddytatikonda1640
@venkatreddytatikonda1640 2 жыл бұрын
రైతు బడి rajendarreddy & రైతు rajendar reddy ఇద్దరూ super.
@nagannakuruba3942
@nagannakuruba3942 Жыл бұрын
Very good interview former RajendarReddy with RaithuBadi RajendarReddy. Thank you very much sir.
@darasdunia4246
@darasdunia4246 2 жыл бұрын
Rajendra reddy gaaru you're great sir you give best agriculture experiment s
@jettasathish1837
@jettasathish1837 2 жыл бұрын
అన్న వయ్యారి భామ కలుపు నివారణ గురించి చేయండి
@sriniu7114
@sriniu7114 2 жыл бұрын
రైతులకు చాలా నష్టము చేస్తున్నది
@sriniu7114
@sriniu7114 2 жыл бұрын
@@rajanna365 మీరు చెప్పినది కలుపు నివారణ మందు నా
@rajshekarreddy8627
@rajshekarreddy8627 2 жыл бұрын
@@sriniu7114 ya 24 hours lo madi pothadi
@avinashreddykv6318
@avinashreddykv6318 2 жыл бұрын
అన్నయ కుందేళ్ళ పెంపకం గురించి చేయండి
@comedyactingstarvaradha4803
@comedyactingstarvaradha4803 2 жыл бұрын
Rajendra Reddy interview chala baga chestaru he is so great
@arnavm2563
@arnavm2563 2 жыл бұрын
Anna all the interviews are super duper awesome, Alage konchem farm ni kooda video Tiyyandi Anna plz
@prajenderreddykalwakurthy955
@prajenderreddykalwakurthy955 2 жыл бұрын
థాంక్స్ బ్రదర్
@vangala
@vangala 2 жыл бұрын
Wow .. thanks for the informative video
@srikantholipalli183
@srikantholipalli183 2 жыл бұрын
చాలా బాగుంది👍👍❤❤
@praveenkondoju3131
@praveenkondoju3131 2 жыл бұрын
Duel RR video బాగుంది🙏🏻🙏🏻🙏🏻
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Chala bagundi video reddy garu🙏
@csreddy1518
@csreddy1518 2 жыл бұрын
very good.
@surenderreddykasireddy4986
@surenderreddykasireddy4986 2 жыл бұрын
Super bava garu
@sivaramaiahraghavarapu25
@sivaramaiahraghavarapu25 11 ай бұрын
టమోటో కి పెట్టిన బలమంతా సొర కి ఉపయోగపడింది
@cheluvojunirmala604
@cheluvojunirmala604 2 жыл бұрын
Most inspiration video
@agricultureupdatesTelugu
@agricultureupdatesTelugu 2 жыл бұрын
Meru eelati video lu Inka cheyali Anna Excellent Information Anna
@user-yi7cm9wx6q
@user-yi7cm9wx6q 4 ай бұрын
Super, Raiandar,, Reddy, Anna, 😊
@gaddams9490
@gaddams9490 2 жыл бұрын
Rajendar Reddy Garu, meeru chala manchi vyavasaya journalist andi. Great work. Thank you for keeping us all connected to our roots.🙏
@rrkenterprises9273
@rrkenterprises9273 2 жыл бұрын
GoodworkAnnayya
@srinivasarao1319
@srinivasarao1319 2 жыл бұрын
రైతే రాజు
@TheNagesh11
@TheNagesh11 2 жыл бұрын
Super anna
@gnvvalaanjaneyulu2823
@gnvvalaanjaneyulu2823 2 жыл бұрын
Nice.video
@agrilokambymallesh4898
@agrilokambymallesh4898 2 жыл бұрын
Iam also farming bottle guard, income is your good
@anjiyadav4787
@anjiyadav4787 2 жыл бұрын
జై రైతన్న 👏👏👏👏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
జై జవాన్
@saireddyamalla6649
@saireddyamalla6649 2 жыл бұрын
👌👌👌
@sharfuddin5677
@sharfuddin5677 2 жыл бұрын
Very good breather super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@saip5058
@saip5058 2 жыл бұрын
Nice bro
@aishwaryacinestudio4817
@aishwaryacinestudio4817 Жыл бұрын
I saw rarely smile on farmer
@yallauvalavasu5423
@yallauvalavasu5423 Жыл бұрын
Nice
@kvenkateswarlukuruva4723
@kvenkateswarlukuruva4723 2 ай бұрын
Nice Anna
@virajajikasimahanthi4906
@virajajikasimahanthi4906 4 ай бұрын
nice crop
@gnrts7097
@gnrts7097 Жыл бұрын
Super
@sreekanthkuruba7224
@sreekanthkuruba7224 2 жыл бұрын
Meeru chese prathi okka video entho viluvatho koodinadi anna
@gopuvijayaramu4396
@gopuvijayaramu4396 2 жыл бұрын
🙏🙏👌
@b-n-rchannel4387
@b-n-rchannel4387 Жыл бұрын
Thanks anna
@sravankumaradla7147
@sravankumaradla7147 2 жыл бұрын
Hi rajender garu
@agricultureupdatesTelugu
@agricultureupdatesTelugu 2 жыл бұрын
Anna namaste
@venugopalareddy7274
@venugopalareddy7274 2 жыл бұрын
good..
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@vanikusuma457
@vanikusuma457 2 жыл бұрын
Marketing yela chestaaru?ma farm lo brinjals vunnayi.ammadam chala ibbamdi ga vundi
@uninorsaleem6402
@uninorsaleem6402 2 жыл бұрын
Anna very nice 👌👌👌
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much
@cherukurivasanthi2128
@cherukurivasanthi2128 2 жыл бұрын
Super brother
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@irajeshewerraohuaweinova3424
@irajeshewerraohuaweinova3424 2 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@naganagaremadhusudhanreddy1265
@naganagaremadhusudhanreddy1265 2 жыл бұрын
Hi bro sheep farming video cheyandi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Ok bro
@gudaveenarani1745
@gudaveenarani1745 Жыл бұрын
రైతే రాజు.🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
👌👌👌👏👏👏🙏👍
@srimannarayananagulavancha62
@srimannarayananagulavancha62 2 жыл бұрын
Anna duck farming video Chai anna😎😎😎
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 2 жыл бұрын
Jai. Sriram
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Jai Kisan
@macharlaranganayakulu2623
@macharlaranganayakulu2623 Жыл бұрын
అన్నా మందు స్ప్రే ఎలా చేసారు డ్రోన్ లా ద్వారనా మనసుల ద్వారన
@vinayvinaykumar599
@vinayvinaykumar599 2 жыл бұрын
Hi anna
@rameshmarupaka2487
@rameshmarupaka2487 2 жыл бұрын
great job
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@ilamgopalakrishna1800
@ilamgopalakrishna1800 2 жыл бұрын
1quintal 100 rupees in my area anta nastame
@mollibalaji264
@mollibalaji264 2 жыл бұрын
Dairy farm and pottela video chei bro
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure 👍
@Yash-xd7ny
@Yash-xd7ny 2 жыл бұрын
Raithudevobhava🙏
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు
@sandyapagavikramnathsugur3497
@sandyapagavikramnathsugur3497 Жыл бұрын
రైతే రాజు🙏🙏🙏🙏🙏🙏🙏
@srimannarayananagulavancha62
@srimannarayananagulavancha62 2 жыл бұрын
Anna amazing video's keep it up 😍😍😍😍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@srimannarayananagulavancha62
@srimannarayananagulavancha62 2 жыл бұрын
@@RythuBadi duck framing video chaiyadi sir
@sivajithetraveller7969
@sivajithetraveller7969 11 ай бұрын
Sorakaya vithanam Verity edi anna❤
@ramulapatianjaiah5156
@ramulapatianjaiah5156 2 жыл бұрын
Hi
@sameerkhasab2791
@sameerkhasab2791 2 жыл бұрын
Bolero konukkunte poyediga
@KPRKONIREDDY
@KPRKONIREDDY 2 жыл бұрын
Bhihar farmers curd tho vyavasayam chesthunarata information kanu kutara
@KRISHNA143ist
@KRISHNA143ist 2 жыл бұрын
Seed Variety...?
@souljourney5897
@souljourney5897 Жыл бұрын
Mokka ki strength ki emichharo adagaledu sir meru
@rajeshmatha1999
@rajeshmatha1999 2 жыл бұрын
10 hr watar
@sreenivasvoruganti1983
@sreenivasvoruganti1983 2 жыл бұрын
Eppudu Nalgonda market lo 5rs kg whole sale ga kontunnaru
@mamathamammy2953
@mamathamammy2953 Жыл бұрын
Seed name చెప్పండి
@Venkatesh-th2qx
@Venkatesh-th2qx Жыл бұрын
Sheed name cheppadi anna
@rajshekarreddy8627
@rajshekarreddy8627 2 жыл бұрын
Annaya memmu August lo pedham anukunam ala untadhi 3 acars land lo
@freshersjobsite5703
@freshersjobsite5703 2 жыл бұрын
Korra minu cheruvu part 2 endhuku cheyaledhu bro, part 1 10 months back chesaru please update cheyandi
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
రైతు స్పందించడం లేదు. చాలాసార్లు ప్రయత్నించాము. అతనికి ఆసక్తి లేదు.
@kasaganiravi3096
@kasaganiravi3096 2 жыл бұрын
అందరికి రావు కొందరికి maatramay వస్తుంది
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
అదే కదా వీడియోలో చెప్పింది. ఇదొక అద్భుతం అని..
@satyamvangoori2673
@satyamvangoori2673 Жыл бұрын
44rrrrrrrrrrr
@villege......3665
@villege......3665 2 жыл бұрын
Super anna
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@suryaprakashreddy1438
@suryaprakashreddy1438 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation
20:10
తెలుగు రైతుబడి
Рет қаралды 105 М.
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 29 МЛН
Это реально работает?!
00:33
БРУНО
Рет қаралды 2,4 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 34 МЛН
பந்தலில் காய்க்கும்  தக்காளி அதிக அளவில் மகசூல் கிடைக்கும்😯🍅🍅
4:14
Bottle Gourd Cultivation|Bottle Gourd Farming|Bottle Gourd Crop|sorakaya sagu.
14:49
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38