No video

8 ఎకరాల బీర.. 150 టన్నుల పంట.. 70 లక్షల ధర పలికింది | Grafting Beera

  Рет қаралды 1,198,318

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

8 ఎకరాల్లో అంటు కట్టిన పద్దతిలో బీర కాయ సాగు చేసిన రైతు.. రికార్డు స్థాయిలో దిగుబడి తీయడమే కాదు.. మంచి ధరను కూడా పొందారు. ఈ వీడియోలో ఆ విషయాలను వివరించారు. మొక్కల ఎంపిక, సాగు విధానం, దిగుబడి తీరు, మార్కెట్‌లో అమ్మిన విధానం సహా దాదాపుగా అన్ని వివరాలు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామంలో ఈ రైతు బొమ్మినేని రామకృష్ణా రెడ్డి గారు ఈ పంట సాగు చేశారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 8 ఎకరాల బీర వేశాం.. 150 టన్నులు కోశాం.. 70 లక్షలకు అమ్మేశాం | Grafting Beera
#RythuBadi #రైతుబడి #ridgegourd

Пікірлер: 242
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 37 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 6 МЛН
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
జెరీనియం సాగు.. లీటర్ ఆయిల్ ధర 10 వేలు Geranium Cultivation
21:38
5 ఎకరాల్లో 150 టన్నుల బీర కాయ | Ridge Gourd Cultivation
20:10
తెలుగు రైతుబడి
Рет қаралды 117 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН