35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats

  Рет қаралды 968,991

Mallesh Adla

Mallesh Adla

Жыл бұрын

35 రోజులకే కోతకు best fodder for dairy,sheep,goats ‪@MalleshAdla‬
#sweetpotato #chilakadadumpa #malleshadla
షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాకు చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఆవుల, మేకల, గొర్రెల, పందులు మొదలైన వాటి పెంపకం కోసం అధిక పోషకాలు కలిగిన మొరం గడ్డ, చిలకడ దుంప సాగు చేస్తున్నారు.ముఖ్యంగా ఈ మొరం గడ్డ లేదా చిలకడ దుంప తక్కువ టైములో సాగు చేయవచ్చు అని, ఖర్చు కూడా తక్కువగా అవుతుందని,అలాగే మొరం గడ్డ పెంపకం లో ఏ విధమైన పద్దతులు పాటించాలో వారి యొక్క సలహాలు సూచనలు తెలియజేశారు.
పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి.
#shadnagar #నాదెండ్లబ్రాహ్మయ్య
రైతన్న మొబైల్ నెంబర్ :-096663 33850
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
అన్ని కొంటె ఆదాయం మిగులదు|aaradya dairy farm|mallesh adla| • అన్ని కొంటె ఆదాయం మిగు...
ధాన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది|mallesh adla| • ధాన ఖర్చులు తగ్గించుకు...
సరైన మేత, షెడ్డు లేదు|no proper fodder shed|mallesh adla| • సరైన మేత, షెడ్డు లేదు|...
గడ్డి కోసే యంత్రం |4 strokes bruss cutter|mallesh adla| • గడ్డి కోసే యంత్రం |4 s...
నష్టపోయా, నిలబడ్డ సక్సెస్ అయ్యా|dairy farm|mallesh adla| • నష్టపోయా, నిలబడ్డ సక్స...
3 గేదెల వల్ల నష్టం|sri krishna dairy farm|mallesh adla| • 3 గేదెల వల్ల నష్టం|sri...
రైతే మార్కెటింగ్ |Laxmi Narasimha dairy farm|mallesh adla| • రైతే మార్కెటింగ్ |Laxm...
90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla| • 90 వేలలోపు గానుగ తయారీ...
తక్కువ ఖర్చులో 3 ఆవులు కొన్న|3hf cow dairy farm|mallesh adla| • తక్కువ ఖర్చులో 3 ఆవులు...

Пікірлер: 297
@sudheernai13579
@sudheernai13579 Жыл бұрын
Bramhaiah Is Legend, Who Knows More about Live Stock and Shares Knowledge With Farmers.
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Yes bro
@sathireddy9669
@sathireddy9669 Жыл бұрын
Really
@rambabugangiredla4922
@rambabugangiredla4922 Жыл бұрын
@@MalleshAdla aa
@venkatanarayanaraju5606
@venkatanarayanaraju5606 Жыл бұрын
@Shakthi organic agro farms 0
@manthrikomaresha1645
@manthrikomaresha1645 Жыл бұрын
1
@rameshpatlolla96
@rameshpatlolla96 Жыл бұрын
నమస్తే నాదెండ్ల బృహమయ్యగరు నా అభిప్రాయం ఏమంటే రైతు లకు ఉపయోగపడే మరియు రైతులకు లాభపడ్డా పశుగ్రసలను తెలియచేశారు కాకపోతే మీరు అమ్మే పశుగ్రసల ధర కాస్త తగ్గిస్తే చాలా సంతోషం మంచి పోషక విలువలు కలవు నీను మి అభిమనిని జై గోమ🐄🐄🐄🐄🐄
@surenderssr6186
@surenderssr6186 Жыл бұрын
నాదెండ్ల బ్రహ్మయ్య గారు మీలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ మీలాంటి వారి సేవలు, సలహలు, సూచనలు పాడి రైతులకు అవసరం ఎంతైనా ఉంది. మల్లేష్ ఎడ్ల గారు మీరు చేసే వీడియోలలో రైతులకు కావలసిన సమాచారం క్లుప్తంగా తెలుస్తుంది Thank you both of you 👌👌
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
🙏
@bhujangaraopandavakar6158
@bhujangaraopandavakar6158 Жыл бұрын
@@MalleshAdla Anna Siddipet market gurinchi video leva budhwar
@bsr4950
@bsr4950 Жыл бұрын
@@bhujangaraopandavakar6158 medi siddept haa bro
@rambabugarapati3705
@rambabugarapati3705 Жыл бұрын
0
@praveenkondoju3131
@praveenkondoju3131 Жыл бұрын
Hedge lusern గురించి వాటి విలువ గురించి రైతులకు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి బ్రహ్మయ్య గారు అన్ని పశుగ్రాసం యొక్క ప్రత్యేకత వాటి విలువలు గురించి శ్రమించి వెలుగులోకి తెచ్చిన గొప్ప వారు. బ్రహ్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మల్లేష్ గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@masseylover9505
@masseylover9505 Жыл бұрын
Hedge lusarn Baga tintalevu bro
@vivekreddy4713
@vivekreddy4713 8 ай бұрын
హెడ్జ్ లుసర్న్ సరిగా తినవు పశువులు.
@raaghuraghavendra738
@raaghuraghavendra738 Жыл бұрын
Excellent sir chala baga chepparu.
@nageshbandaru9528
@nageshbandaru9528 Жыл бұрын
Useful information Thanq sir
@parvathareddysriharibabu831
@parvathareddysriharibabu831 Жыл бұрын
నాదెండ్ల బ్రంహయ్య గారు నమస్తే sir One or two days మీదగ్గర trainning పొందాలి అని కోరిక కొద్దిగా అనుమతి ఇవ్వగలరు
@NareshNaresh-ni8iy
@NareshNaresh-ni8iy Жыл бұрын
ప్రతి ఒక డైరీ ఫార్మ్ రైతు సూడాల్చిన వీడియో బ్రదర్ సూపర్ వీడియో గుడ్ వీడియో
@vaddesrinu3262
@vaddesrinu3262 Жыл бұрын
సూపర్ ❤️🙏
@Telugu-Volleyball
@Telugu-Volleyball Жыл бұрын
Sir Baga chapparu
@VijayKumar-dx9lf
@VijayKumar-dx9lf 6 ай бұрын
అన్న చాలా బాగా చెప్పేరు
@DSNRaju-yb1qv
@DSNRaju-yb1qv Жыл бұрын
Very good information given by brahmayya garu
@rameshmahankali7959
@rameshmahankali7959 Жыл бұрын
Naadendla brahmaiah is a very good business man.. less people find a very good innovative business in him..
@bhagya969
@bhagya969 Жыл бұрын
Good information given by Brahmaiah sir Nice video share by Mallesh bro This type of videos very useful for farmers 👌👌👌
@praveenji9954
@praveenji9954 Жыл бұрын
Obsolutely correct. Well said. Good Information.
@amarnaths401
@amarnaths401 Жыл бұрын
Excellent information 👌
@muralipanchireddy6871
@muralipanchireddy6871 Жыл бұрын
Superb explanation sir..... Thank you for both of you sir
@satyas7004
@satyas7004 Жыл бұрын
Really He is a Technical Farmer Good analysis
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Жыл бұрын
Good information Anna Gaaru.
@ramzaniarsh1653
@ramzaniarsh1653 7 ай бұрын
Mallesh Anna superrrrr🎉🎉🎉🎉🎉 information great annaa
@janasenaforyou7351
@janasenaforyou7351 Жыл бұрын
Super mallesh bro
@LAKSHMINARASIMHARAO-ge7wt
@LAKSHMINARASIMHARAO-ge7wt 10 ай бұрын
Very good information to farmers
@NagaRaju-fl9qr
@NagaRaju-fl9qr 11 ай бұрын
Chala baga chaparu ann😊😊
@prakashsudhaveni5458
@prakashsudhaveni5458 Жыл бұрын
Mallesh anna good information.annaa
@VillageAgriculture
@VillageAgriculture Жыл бұрын
బాగుంది మిత్రమా.. మీ ప్రయత్నం అభినందనీయం..
@vijaykandala173
@vijaykandala173 Жыл бұрын
SIR CHEPPEDI BAGUNDI BUT OKSARI DIRECT VELLI VISIT CHESTHE ANNI TELUSTHAY ANDARIKI RABBIT FARM DETAILS CHEPPINAPUDU NENU VELLI VISIT CHESANU BUT THEIR IS NO FARM ND HE IS NOT GIVING PROPER INFORMATION SO PLZ GUYS DIRECTGA VALLANI KALISAKANE OKA DECISION TESKONDI THNQ
@sulochanabitla6610
@sulochanabitla6610 19 күн бұрын
Chala bagundi sir
@user-xg6wb5qv7j
@user-xg6wb5qv7j 2 ай бұрын
Excellent information sir thank u so much 🙏🌷
@mvenkatramuluyadav7291
@mvenkatramuluyadav7291 Жыл бұрын
సూపర్ sar
@sunkasariraju7570
@sunkasariraju7570 Жыл бұрын
Super brother...
@konjarlaapparao3045
@konjarlaapparao3045 5 ай бұрын
ధాన్యపు, పప్పు జాతి పశుగ్రాసలు గురించి బాగా చెప్పారు
@lokeshkakarla7952
@lokeshkakarla7952 Жыл бұрын
Very nice information...
@MadhuMadhu-lo1rn
@MadhuMadhu-lo1rn Жыл бұрын
Well explained 👍
@vcadusumilli
@vcadusumilli Жыл бұрын
Hello👋🙋‍♂️ Mallesh Adla Garu 👌
@satishmadhapuram3013
@satishmadhapuram3013 Жыл бұрын
Good information sir
@umasankar3145
@umasankar3145 Жыл бұрын
Good information super
@thippeswamymattam8494
@thippeswamymattam8494 Жыл бұрын
Good information
@RameshRamesh-zr3mj
@RameshRamesh-zr3mj Жыл бұрын
Mallesh Anna this is right your opinion share
@madhumedi358
@madhumedi358 Жыл бұрын
Super annalu
@pdanunjaya4504
@pdanunjaya4504 Жыл бұрын
super anna garlu
@boosakrishna5825
@boosakrishna5825 Жыл бұрын
Baagundi sir meeru cheppe vidanam nijamgane pettubadi ekkuva avutundi market feeds valla gittubatu kavadam ledu
@mohdahmed440
@mohdahmed440 Жыл бұрын
Nice Mallesh Anna keep going more information about agriculture.
@rudrakshachakali7456
@rudrakshachakali7456 Жыл бұрын
Exlent interview bro 💚
@nageswarayadav1534
@nageswarayadav1534 Жыл бұрын
Good job
@shivabikki4135
@shivabikki4135 Жыл бұрын
Good video
@cherukuruvideos7653
@cherukuruvideos7653 Жыл бұрын
Very very good information to the formers cost price is very low but benefit ie high...... usefull to the all formers in this video 👌👌👌👌
@jaganavula2334
@jaganavula2334 5 ай бұрын
చాలా చాలా మంచి విషయాలు, పశువులకు ఆకు మరియు మనకు దుంప, దుంప కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
@viswanathareddya4928
@viswanathareddya4928 Жыл бұрын
Very nice information brother mallesh garu.
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@anjaiahkesani2488
@anjaiahkesani2488 Жыл бұрын
Hats off brahmmaiah garu
@ravipamarthi5643
@ravipamarthi5643 Жыл бұрын
Very good
@pjsmoraganicfarms3622
@pjsmoraganicfarms3622 Жыл бұрын
Super sir
@rajnagaraj1001
@rajnagaraj1001 Жыл бұрын
Anna.super
@Vikram-yr7vi
@Vikram-yr7vi Жыл бұрын
Great info
@maheshmanojmaheshmanoj7575
@maheshmanojmaheshmanoj7575 Жыл бұрын
Super Napier gross is best bro
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super👌
@slkumar2710
@slkumar2710 Жыл бұрын
Super news Anna
@ravindraalla2722
@ravindraalla2722 Жыл бұрын
Happy. Ugadhi undi
@jaharabegum5821
@jaharabegum5821 Жыл бұрын
Well explained
@lovaraju9053
@lovaraju9053 Жыл бұрын
👌👌👌
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Nadendla brahmaiah super gidence sir
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u 4 ай бұрын
Very good supper
@manashakthi7386
@manashakthi7386 Жыл бұрын
Super mallesh
@kishanreddy5140
@kishanreddy5140 Жыл бұрын
Super inpermeniton
@karrikutumbarao6161
@karrikutumbarao6161 Жыл бұрын
Super sar చాలా బాగా చెప్పారు ఫోన్ నెంబర్ కావాలి సార్
@bapureddykunta7842
@bapureddykunta7842 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍
@gangadharagangadhara7176
@gangadharagangadhara7176 Жыл бұрын
Vvvgood
@rajannabm8719
@rajannabm8719 Жыл бұрын
One or the best model ,
@bvnbvn7349
@bvnbvn7349 Жыл бұрын
Super sar gaddalu evvandi sir
@vasupratapreddy1776
@vasupratapreddy1776 9 ай бұрын
So super🐦🐦🐦🐦👏👏👏👏 Imprmyshen😊😊😊😊
@a.t.vikramatmakur3980
@a.t.vikramatmakur3980 Жыл бұрын
Chala baaga chepparu. Kaani English words artham kaaledu.
@veerannabhukaya4313
@veerannabhukaya4313 Жыл бұрын
నాదెండ్ల బ్రహ్మయ్య కాదు సార్ మీరు.... పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అని.. చెప్పాలి,,, సెల్యూట్ సార్...!
@pavankalyankalyan7634
@pavankalyankalyan7634 Жыл бұрын
More information video Anna
@kasasrihari5296
@kasasrihari5296 Жыл бұрын
Super brother, nenu konni rojula nundi Mee videos chustunnau and meru chalaa baaga information cheptunnaru Mee videos nundi and chalaa Baga enquiry chestunnaru...all the best
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@pavanvutlacreations2023
@pavanvutlacreations2023 Жыл бұрын
Super
@katewarrajeshwar2367
@katewarrajeshwar2367 7 ай бұрын
నమస్కారములు . మీ ఇద్ధరి ఫోన్ నంబర్ల దయ చేసి కామెంట్ బాక్స్ లో పంపండి . ఈ వీడియో చూసి నేను చాలా సంతోషం కలిగినది . మరవకండి pl .
@sambasiva231
@sambasiva231 6 ай бұрын
Green fodder lo water % vuntundi,,aa water % ponu migilina dry fodder ki protien % calculate avutundi
@barigenarasimharao4087
@barigenarasimharao4087 Жыл бұрын
Ram lamb potelu gurenche petande
@bhujangaraokoyilada8862
@bhujangaraokoyilada8862 Жыл бұрын
Good information bayya
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bayya.
@venkateshkhetavat8817
@venkateshkhetavat8817 Жыл бұрын
👌👌🙏
@doddamarappadoddamarappa8534
@doddamarappadoddamarappa8534 Жыл бұрын
Sir I want plant headllution in januavary is it suitable for planting please provide information
@sastryayyanna5528
@sastryayyanna5528 Жыл бұрын
👌👌🎉🎉 Superb knowledge and excellent video information 🌹🇮🇳🇮🇳🌹 JAI JAWAN AND 🌹🇮🇳🇮🇳🌹 🌾JAI KISAN 🥕🌴 👍👍🌹💐👏🤝
@radhakishanrap9690
@radhakishanrap9690 Жыл бұрын
His talent is more than vet. Doctor.
@SreeGovindaMeditation
@SreeGovindaMeditation 2 ай бұрын
సార్ మీ ఫోన్ నంబర్ పెట్టండి .
@venkatmulugurthi4469
@venkatmulugurthi4469 Жыл бұрын
Anna dheni dry chesukovacha?dry grass ga use chesukovacha
@ashokreddydesham1240
@ashokreddydesham1240 Жыл бұрын
Excellent good information sir
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you sir.
@sateeshkumartippagari
@sateeshkumartippagari Жыл бұрын
What are the ingredients in this Grass what vitamins we can give to buffalo
@Mani50..50..5
@Mani50..50..5 10 ай бұрын
Anna dhaneke. Vethanalu (seeds) vuthaya vundhav
@shivayadav8096
@shivayadav8096 Жыл бұрын
Broh!Goat farms video pettandi..
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Sure bro
@openinnovation5858
@openinnovation5858 8 ай бұрын
Super 🎉
@MalleshAdla
@MalleshAdla 8 ай бұрын
Thanks all
@lankasoorpana8941
@lankasoorpana8941 10 ай бұрын
Rodents సంగతి
@vedularavindra8002
@vedularavindra8002 Жыл бұрын
తీగ దొరకకపోతే నేరుగా గడ్డ లు వేసుకునే పద్దతి కూడా చెప్పండి
@koradaravi9395
@koradaravi9395 Жыл бұрын
Namasthe sir maku a gaddini sher chesthar
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Жыл бұрын
Protien grass devolopment ki pest control ki neem oil cow urine vadamantara maredaina best method vunda cheppandi
@sambasiva231
@sambasiva231 6 ай бұрын
Endabettina taruvata 1 kg mepitay 20% protien vastundi, Green fodder ga peditay kadu,,, Ex:5 kg green fodder endabeditay 1 kg endugaddi vastay ,aa 1kg lo 20%protien andutundi
@madalianand9559
@madalianand9559 Жыл бұрын
Hi bro
@srinivas6026
@srinivas6026 9 ай бұрын
Edla is correct
@dileepkumar-vp3sr
@dileepkumar-vp3sr Жыл бұрын
Mallesh nuvvu iche information bagane undhi kaaani not use mee over action nachadam ledhu
@nageshbandaru9528
@nageshbandaru9528 Жыл бұрын
Brahmaiah sir does this cultivation is suitable into varipolam?
@munireddy4442
@munireddy4442 6 ай бұрын
Soud bhumullo kuda vastunnada sir. Please Ripley
@NaveenKumar-yz2xj
@NaveenKumar-yz2xj Жыл бұрын
Hello brother nanu me subscriber ni prathi vedio chusthanu Naku manchi cow kavali meru visit chasa dairy lo cows sale ki unta vedio lo pattandi.
@gaddamKarthikeyareddy
@gaddamKarthikeyareddy Жыл бұрын
నాటిన. దేన్నీ. ఎన్నిరోజులు. Vitthanamugavadukovachu
@umachippada8292
@umachippada8292 Жыл бұрын
మీనారాలమిక్సర్, కాల్షియమ్ అవసరం లేదా దీనిగురుంచి చెప్పలేదు
@venkataramireddydubba518
@venkataramireddydubba518 Жыл бұрын
🙏🙏👍💐💐💐💐💐💐💐💐💐💐💐
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 49 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 15 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 49 МЛН