8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి

  Рет қаралды 864,938

Business Book

Business Book

Күн бұрын

గానుగ మిల్లులు ఆడిస్తూ నూనె తీస్తున్న వ్యాపారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వారి వ్యాపార అనుభవం, మిషన్ల తీరు, గింజల ఎంపిక, నూనెల ధర, చేయాల్సిన శ్రమ వంటి విషయాలన్నీ వీడియోలో వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాక గ్రామంలో వీళ్లు ఈ గానుగ మిల్లులు నడుపుతున్నారు.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : 8 గానుగలతో రోజూ 500 లీటర్ల నూనె తీస్తున్నం | Oil Business | బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #గానుగనూనె

Пікірлер: 156
@businessbook123
@businessbook123 3 ай бұрын
Business Book యాప్ లింక్ : play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq వెబ్ సైట్ : www.thebusinessbook.in అనేక రకాల వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం అందించే ఇన్ఫర్మేటివ్ కోర్సులు బిజినెస్ బుక్ యాప్ లో మీకు లభిస్తాయి. ఈ లింక్ play.google.com/store/apps/details?id=co.learnol.wbxwq ద్వారా యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులతో పాటు ప్రతి వారం మరెన్నో కొత్త కొత్త కోర్సులు మీకు అందుబాటులోకి తెస్తాము. కేవలం 99 రూపాయలకే సరికొత్త వ్యాపారాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
@mattapallikalaga2443
@mattapallikalaga2443 7 ай бұрын
మీలాంటి వారు నభూతో నభవిష్యత్ యాంకర్‌ గారు సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నారు. శత కోటి వందనాలు
@pilliprabhudas9909
@pilliprabhudas9909 Ай бұрын
బాదం 2000 కేజీకి అవిసె 400కేజీకి కుసుమ 400కేజీకి వేరుసెనగ 260కేజీకి
@satyanarayanamurthyguddeti6255
@satyanarayanamurthyguddeti6255 11 ай бұрын
చాలా ఉపయోగకరమైన వీడియో ప్రెసెంట్ చేశారు. మీకు అభినందనలు
@annapurnaiahgarimella974
@annapurnaiahgarimella974 11 ай бұрын
Sir మీరు రెండు మూడు కేజీ లు కూడా కొరియర్ చేస్తారా. నువ్వు పప్పు కూడా కేజీ రెండు కేజీ ల్లుఇస్తారా😊
@sanjaneyulu714
@sanjaneyulu714 6 ай бұрын
చాలా మంచి వీడియో...ఎంతో మంది చిన్న వ్యాపారులకు ఉపయోగము గా ఉంటుంది. ధన్యవాదాలు.
@interlockbrickprasadvangal668
@interlockbrickprasadvangal668 5 ай бұрын
మీ వీడియోలు చూస్తాను అన్నగారు ఎంతో చక్కగా వివరిస్తారు
@jaharabegum5821
@jaharabegum5821 7 ай бұрын
Owner is answering in cool manner , it's good thing
@muraligamini5314
@muraligamini5314 10 ай бұрын
Reddy గారు great video
@SriLakshmi-py4wz
@SriLakshmi-py4wz 25 күн бұрын
నమస్కారం సార్.. మీరు ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించారు. చాలామంది.. చెప్పరు అసలు మార్జిన్ గురించి..up and down గురించి. ధన్యవాదాలు Reddy గారు
@muralikrishna11222
@muralikrishna11222 10 ай бұрын
ఎన్నాళ్ళు ఆయిల్ నిల్వ వుంటుందో చెప్పటం లేదు మీరు... 15:54
@chitradasrinu5552
@chitradasrinu5552 Жыл бұрын
Very nice good information
@supremesoulparadise8528
@supremesoulparadise8528 11 ай бұрын
ఈ నూనెలు తయారు చేసే వారి మొబైల్ no. Post చేయగలరు. వారికి call చేసి, whole sale గా తెప్పించుకుంటాము. మాది కరీంనగర్ town. 👍💐
@siraj0782
@siraj0782 4 ай бұрын
అవునూ అండి
@niftytrader8535
@niftytrader8535 2 ай бұрын
Video Madhyalo Mobile Number ichadu pooorthi video choodu
@bommana.madhusudhanreddy623
@bommana.madhusudhanreddy623 10 ай бұрын
Good business, all the best sir
@rayidivasantharao4848
@rayidivasantharao4848 Ай бұрын
I know very well him' Honest person product is super good
@motilalnaikvadithya
@motilalnaikvadithya 7 ай бұрын
Super ga chepparu
@chennakesavaraomedam4467
@chennakesavaraomedam4467 11 ай бұрын
Super video sir
@thirupathi907
@thirupathi907 3 ай бұрын
ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం...కున్సర్ కారకం.....
@nvrkmurthy5712
@nvrkmurthy5712 11 ай бұрын
please do a video on rice mill
@hemanthkumar-ch7ti
@hemanthkumar-ch7ti 5 ай бұрын
Super Sir Thank you
@narasimhareddyzannavarapu5931
@narasimhareddyzannavarapu5931 Ай бұрын
Good information
@Uma-Bharat-India
@Uma-Bharat-India 11 ай бұрын
Doing business just like any other businessman. Okay. Be happy.
@user-lv8zb1bp5r
@user-lv8zb1bp5r 5 ай бұрын
Good content
@user-kr3nl7pb4y
@user-kr3nl7pb4y 10 ай бұрын
GOOD VIDEO
@PEACE_FOR_ALL_ALWAYS
@PEACE_FOR_ALL_ALWAYS 7 ай бұрын
#SIR VARY INFORMATIVE VIDEO 👍👍👍👌 #SIR PLEASE SWITCH CAPTIONS OPTION IT WILL TRANSLATE TO ANY OTHER LANGUAGE #PLEASE DO THE NEEDFUL
@NarahariPonnalahealth
@NarahariPonnalahealth 11 ай бұрын
pure oil is good for health
@rudrakartik4232
@rudrakartik4232 11 ай бұрын
చెక్క గానుగ కొత్తగా పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది మరియు గానుగ ఎక్కడ కొనాలి కొద్దిగా చెప్పండి
@pittachiranjeevulu7245
@pittachiranjeevulu7245 5 ай бұрын
ధన్యవాదములు సోదరా 👍🙏🙏🙏
@phanendrababu7847
@phanendrababu7847 5 күн бұрын
Contact number
@Vsudasey
@Vsudasey 5 ай бұрын
Fast business. Good profits.
@thirupathi907
@thirupathi907 3 ай бұрын
అన్ని బానే ఉన్నాయి కానీ...ప్యాకేజింగ్...ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా...వేరే...నేచురల్ మట్టి బాటిల్ లో చెయ్యండి
@ameen9990
@ameen9990 2 ай бұрын
😂
@Mr_S.V.N
@Mr_S.V.N 11 ай бұрын
Love from Nuzvid 🔥
@botukavenkataiah7713
@botukavenkataiah7713 4 ай бұрын
Nice super
@user-if9bt9ys7k
@user-if9bt9ys7k Жыл бұрын
Ground nut shelling mill videos thiyandhi
@zeevi123
@zeevi123 Жыл бұрын
Screw press gives more yield of oil production. Solvent extraction gives ultimate.
@allakotireddy7291
@allakotireddy7291 Ай бұрын
Solvent extraction is with chemicals added process and not good at all for health.
@jayakrishnat5120
@jayakrishnat5120 10 ай бұрын
Hi sir, please let us know where those machines are available.
@venkateshnv4606
@venkateshnv4606 9 ай бұрын
Anna oil distribution chapandi
@ravivarma8053
@ravivarma8053 3 ай бұрын
Brother Electric Ghaniga Oil best Or Bull Driven Ghaniga Oil is better Please, Help me 🙏🏻 Thank You
@hemaprada4003
@hemaprada4003 Жыл бұрын
Meeru chestunnadi chaala manchi ga andaru apriciate chestunnaru ok, kaani plastic use cheyakandi sir mee shrama weast, oorvam laaga cane( iron dabba) use cheyandi sir , this is only my opinion
@Evamorn
@Evamorn 4 ай бұрын
Nee thokkalo aption nee daggare pettuko okena.... Aslu plastic lekunte prapanchame aagipothundi..... Plastic lo types untayi pakuchani plastic use and trow di denger.. Ekkuva rojulu vadakudadu okasari vaadi padeyali... And adi bhumilo thondaraga karagadu...annitlo vaadedi alantidi undadu Praoabcham mottham plastic lekapothe asslu gadavadu...
@P2Tmedia
@P2Tmedia 3 ай бұрын
2000 బాదం 400 కుసుమ 260 కేజీ వేరు శనగ 280 కేజీ retail శనగ 12 to 5 1kg 35
@nenavatdevendranaik5354
@nenavatdevendranaik5354 8 ай бұрын
Dara yenta .....yela pampini cheyali teliyajeyandi sir
@chakravarthychakris1224
@chakravarthychakris1224 6 ай бұрын
Kaanuga nune oil Kavali reddy garu Ekkada dorukuthundho dayachesi cheppagalaru.
@savelives_
@savelives_ 6 күн бұрын
Indian Heritage ki supply cheyandi, overseas supply avtundi.
@chakrapanipullela8598
@chakrapanipullela8598 11 ай бұрын
Pls ware cap and hand gloves
@sribhagyalakshmifruitsnuts5991
@sribhagyalakshmifruitsnuts5991 6 ай бұрын
Bro kissmiss prossing company vist video chayandi
@gostudayasagarrao9296
@gostudayasagarrao9296 6 ай бұрын
All. Oil rates chappaladu
@simhadrimosali4711
@simhadrimosali4711 7 ай бұрын
Kg నువ్వులనూనె cost ఎంత సర్...?
@srinaidu8649
@srinaidu8649 Жыл бұрын
I'm from Hyderabad I use Anuradha groundnut oil the purity is very good
@LokeshD-yt5sj
@LokeshD-yt5sj 11 ай бұрын
Hyd lo kuda మస్త్ వున్నాయి బ్రో
@badrikanna4517
@badrikanna4517 11 ай бұрын
Mobile number ivvandi bro naku kuda kavali oil.. Valla number ivvandi
@ailigaravinder7913
@ailigaravinder7913 7 ай бұрын
Sri Naidoo phone number pampadi
@siddharthabikkanoorisiddh7302
@siddharthabikkanoorisiddh7302 6 ай бұрын
Chekka ganuga full set ku 140000 velu edduku 70 velu sheddu ki minamum 50 velu
@SandeepCreativethings2558
@SandeepCreativethings2558 11 ай бұрын
కొబ్బరి నూనె kg ధర చేపలేదు అన్నా
@nagakrishna8908
@nagakrishna8908 7 ай бұрын
200 1/2 kh
@giriprasad9108
@giriprasad9108 11 ай бұрын
Coconut oil cost pl
@trinadhbodipi6653
@trinadhbodipi6653 11 ай бұрын
Anna niluva Ela cheyali dhani proses Ela anna
@shivakumarunboxingvideo7290
@shivakumarunboxingvideo7290 6 ай бұрын
1kg ground nut oil cost entha
@chsrinivas8038
@chsrinivas8038 10 ай бұрын
Prices please
@LearningwithAaira
@LearningwithAaira 5 ай бұрын
Business pettukodaniki entha margin istaru..
@user-cr3ps6gz5c
@user-cr3ps6gz5c 11 ай бұрын
మేము అర్థం ఎలా చేయాలి మీరు ఎలా పంపిస్తారు
@PEACE_FOR_ALL_ALWAYS
@PEACE_FOR_ALL_ALWAYS 7 ай бұрын
Isnit #GROUNDNUT OIL ?? ? #WHAT IS THE PRICE ???
@sankarkuriti2355
@sankarkuriti2355 3 ай бұрын
Marketing ఎలా?
@veeravenky1633
@veeravenky1633 6 ай бұрын
Naya Bharat govt plz support and step by step stop importing from other countries
@kvvprasad5738
@kvvprasad5738 4 ай бұрын
Cost of Pally oil kg
@teluguvantillu3663
@teluguvantillu3663 11 ай бұрын
Anna e ganugalu anny iron ganugalu eppudu anny chotla chekka ganugalu vasthunai E ganugalo oil kanna ade manchidi ,hydrabad lo gramee naturals lo 10to 15 chekka ganugalu unnai kudirithe video cheyandi anna
@sharmilaavula7991
@sharmilaavula7991 6 ай бұрын
Pure bull driven oils available in MyTown Special, Pragna Stores in Nizampet. There will be a difference between the oil from Machine and bull driven oils whatever said and done.
@balance_ur_meals
@balance_ur_meals 9 күн бұрын
Wholesale ga sale chestara sir
@yjagannath
@yjagannath 8 ай бұрын
Regarding wastage , how this will be used?
@amarendarreddy1661
@amarendarreddy1661 6 ай бұрын
It is used to feed Buffaloes and in poultry al well
@jagannadhveluvarti
@jagannadhveluvarti 4 ай бұрын
OIL HEAT EKKUVA VUNDAKOODADU SIR
@parimalakothagattu1802
@parimalakothagattu1802 9 ай бұрын
Rates
@polepallyrajenderreddy3642
@polepallyrajenderreddy3642 11 ай бұрын
Bro power bill entho cheppaledu
@mayar901
@mayar901 5 күн бұрын
Ganuga noone mana sampradayamga vasthunna paddhati.. ivalti rojuna yenduku intha costly aipoyindi?
@vidyadharyelisetti4263
@vidyadharyelisetti4263 6 ай бұрын
Price and expiry date ?
@riyazriyaz9194
@riyazriyaz9194 Жыл бұрын
Anna job durukutunda..
@kvreddy6984
@kvreddy6984 11 ай бұрын
Ayya.reddygariphonenambarpettandi
@chikkamsaichikkamsai1016
@chikkamsaichikkamsai1016 6 ай бұрын
Correct rates cheppandi 35 rs annaru phn chestha 50 antunnaru
@karnagoud6918
@karnagoud6918 4 ай бұрын
మిల్లు ఒకటే అండి, మిషన్ లు 8.
@ajaykrumarmekala5332
@ajaykrumarmekala5332 5 ай бұрын
ఆదివారం మిల్ తీ స్తారా. చెప్ప గలరు
@riyazmohad7681
@riyazmohad7681 11 ай бұрын
akkada ammale vare vache teskuntara
@vangavangadharmaraju370
@vangavangadharmaraju370 11 ай бұрын
Cel member
@mearogyammaayurvedam
@mearogyammaayurvedam 2 ай бұрын
నువ్వుల నూనె ఎంత ధర
@Selfrelaxing123
@Selfrelaxing123 6 ай бұрын
Pindini akkada ammutaru
@ramchanderp2304
@ramchanderp2304 7 ай бұрын
Plz, what rates of kg groundnut oil.
@amarpolicherla3289
@amarpolicherla3289 4 ай бұрын
240 rs madaggara
@rajua2755
@rajua2755 3 ай бұрын
500 letters money antha emi chasukutunnav bro
@rajkumarreddy9539
@rajkumarreddy9539 Жыл бұрын
Chala gap tho pedutunav anna e chanal lo videos
@businessbook123
@businessbook123 Жыл бұрын
Yes bro ఇద్దరు ముగ్గురు పని చేస్తే రెండు చానెల్స్ లో కంటెంట్ అంత ఈజీగా చేయలేకపోతున్నాం. టీమ్ డెవలప్ చేసే పనిని మొదలు పెట్టాము. ఇక నుంచి ఈ చానెల్లో కూడా కంటిన్యూగా పెట్టేందుకు ప్రయత్నిస్తాము. మీ సహకారానికి ధన్యవాదాలు
@ramannachanda2066
@ramannachanda2066 11 ай бұрын
We are from secunderabad, we want 15 kg.Groundnut oil of chukka Ganga.wether you're send to here and inform the rate for Kg.
@nagakrishna8908
@nagakrishna8908 7 ай бұрын
15kg 5600rs
@nagakrishna8908
@nagakrishna8908 7 ай бұрын
1 kg aithe 460
@shaikasrarahmed9571
@shaikasrarahmed9571 9 ай бұрын
You tube video loo chose mosapokande plese
@praveenankhith2791
@praveenankhith2791 4 ай бұрын
Anna could pressing anadu machine motor run avthundi oil heat avthundi ..?
@Vattem
@Vattem 4 ай бұрын
Heat avtundi, eddu ganuga me deggarlo untey akkada techukondi, adi lekapote matram idi tisukondi… Koncham heat aina poshakalu potai.. Bull driven is the best
@Kumaratox
@Kumaratox Жыл бұрын
How much coconut oil 1 liter cost
@seathusai111
@seathusai111 11 ай бұрын
How much ltr want
@Kumaratox
@Kumaratox 10 ай бұрын
​@@seathusai111I want supply coconuts... That's why I asked... Kindly send your mobile number sir. Thank you
@prakash_B3412
@prakash_B3412 Жыл бұрын
Bore well business
@businessbook123
@businessbook123 Жыл бұрын
Sure
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh Жыл бұрын
చాలా రేటు
@venumohan2756
@venumohan2756 11 ай бұрын
Pls share address and full details....Can you supply to any town? Are you having any Outlet at Hyderabad.... What is cost of Sesame Oil per Kg/Lt ....
@madhavikanugolu4985
@madhavikanugolu4985 10 ай бұрын
Memu pappu thechukunte oil pattinchi isthara?
@karthikreddy009
@karthikreddy009 8 ай бұрын
Endku em cheskuntvu... Nv undedgi akda alantivi chla untaie... Aina ni telivi thellarantundi direct bottles a konukove pichi mohama
@dhanukondaramanjaneyulu8464
@dhanukondaramanjaneyulu8464 3 ай бұрын
Mission oil. నాకు నచ్చ లేదు. యెద్దు గానుగ ఆయిల్ బెస్ట్. యెద్దు ద్వారా రైతు బ్రతుకుతాడు. రైతు ను రాజు చెయ్యoడి. జై కిసాన్. ను
@RajaBabu-lt1dd
@RajaBabu-lt1dd 2 ай бұрын
మళ్లీ నూనె ప్లాస్టిక్ బాటిల్ లో వెయ్యటం వలన ఉపయోగం లేదు
@NeerajKumar-be8kb
@NeerajKumar-be8kb 8 ай бұрын
Adress
@crezychittyyt4283
@crezychittyyt4283 11 ай бұрын
Coconut oil kavali address cheppagalaru
@dharanivelpuri1461
@dharanivelpuri1461 8 ай бұрын
Brother guntur nunchi 20km
@dharanivelpuri1461
@dharanivelpuri1461 8 ай бұрын
Guntur to mangalagiri nunchi penumolo ki auto s untai land mark undavelli gruhalu ok
@narsimhareddypulyala6392
@narsimhareddypulyala6392 11 ай бұрын
Chekkaganuga addulatho vundali Please cell number pettandi
@msubramanyam4107
@msubramanyam4107 3 ай бұрын
Price per kg not to tell why
@user-zt7re2zn2n
@user-zt7re2zn2n 3 ай бұрын
Kg ki 20/rupees charge.
@prabhakararaoyenduri4887
@prabhakararaoyenduri4887 5 ай бұрын
Is it Interview or Auditing? 😂😂
@krishnareddygajjalareddy791
@krishnareddygajjalareddy791 4 ай бұрын
Oil millu number please
@mraviravi2604
@mraviravi2604 Ай бұрын
What a cost
@SrichaitanyaMunagala
@SrichaitanyaMunagala 29 күн бұрын
sir If you have any requirement of pure ganuga oil then please message me
@ravulabixapathi4922
@ravulabixapathi4922 6 ай бұрын
Meru tesina Nune plastick botilslo postunnaru west
@rabbanimohammad9522
@rabbanimohammad9522 6 ай бұрын
This oil cell number
@bandavenkata2697
@bandavenkata2697 10 ай бұрын
ధర ఎంతో చెప్పు సోదంతా చెప్పావు
@samnalam914
@samnalam914 8 ай бұрын
Ori sodi ga vedio anni vivarulu unnai. sariga vinara.
@seshagirirao5272
@seshagirirao5272 Жыл бұрын
pappu nune rate per liter
@karthikainavilli5656
@karthikainavilli5656 9 ай бұрын
440
@skrtalks2421
@skrtalks2421 11 ай бұрын
Retlenta Basu
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 101 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 14 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 56 МЛН
Vermi Compost ఎరువు తయారీ వ్యాపారం మాది |  Jyothi Organic
22:46
తెలుగు రైతుబడి
Рет қаралды 433 М.
EXPOSED!! DARK REALITY OF REFIND OILS | Kranthi Vlogger
16:12
Kranthi Vlogger
Рет қаралды 449 М.
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 101 МЛН