No video

ఇంటినే పరిశ్రమగా మార్చేశాడు | Self Employment in House | Sai

  Рет қаралды 3,251,782

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#Raitunestham #Farming #Selfemployment
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయి.. ఉద్యోగంలో సంతృప్తి లేక స్వయం ఉపాధి వైపు మళ్లారు. పలు రంగాలు పరిశీలించిన తర్వాత.. ఇంట్లోనే పుట్టగొడుగుల పరిశ్రమ ప్రారంభించారు. నెలకి రూ. 80 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఆ వివరాల సమాహారం ఈ వీడియో .
మష్రూమ్ యూనిట్, ఖర్చు వివరాలు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సాయి గారిని 91825 11828 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
www.bensound.com

Пікірлер: 833
@prity2989
@prity2989 2 жыл бұрын
Video chusi easy ani mathram anukokadi.... Dhantlo dhigithe kani theliyadhu.... Padalsina kashtam,, starting lo vacche nashtamu.....
@vibrantvishnu
@vibrantvishnu Жыл бұрын
Video chusi easy ani matram anukolekunnam
@lshekhar9435
@lshekhar9435 Жыл бұрын
Kastapadakunda easy ga m chesthe dabbulu vasthaayo cheppandi bro mari cheddham
@christeenarathodpamula6998
@christeenarathodpamula6998 Жыл бұрын
Nakosame na annaya chepparu, rep nunde start cheseddam ankuntunna
@keshavuluj8660
@keshavuluj8660 Жыл бұрын
@@vibrantvishnu 1
@doyouknow8869
@doyouknow8869 Жыл бұрын
Very well said.
@shivadhuli3255
@shivadhuli3255 Жыл бұрын
కష్టాన్ని తగ్గ ఫలితం ఎక్కడికి పోదు భయ్యా చాలా నీట్ గా అర్థమయ్యేలా చెప్పారు సూపర్ గా ఉంది 👍
@koteswararaokasina582
@koteswararaokasina582 Жыл бұрын
training koddiga isthara bro
@chinnadora5705
@chinnadora5705 2 жыл бұрын
నాకు 56సంవత్సరాలు పుట్టగొడుగుల ట్రైనింగ్ తీసుకోవాలి అనుకొన్నాను. మీరు చెప్పేవిధానంబాగా నాకు నచ్చింది..
@pavanisam7817b
@pavanisam7817b Жыл бұрын
Freedom app lo course's chudu
@Aashritha
@Aashritha Жыл бұрын
Ur number please
@mailarapunaresh2651
@mailarapunaresh2651 3 ай бұрын
Ekkada training estharu a details and phone number pampandi please bro
@chinthakindhiamarkumar18
@chinthakindhiamarkumar18 Ай бұрын
Marketing chala kastam" Full competition unttadhi" Ambe vadu 1000 mandhi" Konevadu 500 mandhi" Kani thine vadu 100 mandhi matrame" Idhi market situation " So farming kantte mundhu" Villa daggare wholesale ke konukkoni marketing cheyandi" Ardham avuthadhi" Mundhu venaka chusukokunda" Anni koni dabblu vrudha cheyakandi😢😢
@babusaliketi7665
@babusaliketi7665 6 ай бұрын
పుట్టగొడుగు పెంపకం బాగానే ఉంది. కాని మార్కెటింగ్ ఎలా , అది చాలా కష్టం అవుతుంది . అమ్మడం గురించి విడియో చేయగలరు.
@NM.23
@NM.23 2 жыл бұрын
Guys vid lo chusinatuga , thumbnail petinantha easy kadu, ma relative kurrodu elage strt chesadu and personal nenu velli chusa chala carefull ga cheyali 100 lo 10 ke click ayiddi, mushrooms di chala neat ga hygienic ga cheyali farming, lighting chusukowali , chepinaga easy kadu vid chusi business lo digithe nastaootharu
@VijayAndra-x786
@VijayAndra-x786 Ай бұрын
కష్టే ఫలి అంటారు మన పెద్దలు ఏ పని వెనకాల అయినా కష్టం ఉంటది భయ్యా చాలా నీట్ గా అర్థమయ్యేలా చెప్పారు థాంక్యూ
@AJ-bm2xs
@AJ-bm2xs 2 жыл бұрын
కష్టే ఫలి అన్నారు... నీ గత కష్టం ప్రస్తుత ఈ ఫలం. ఈ రంగంలో ఎందరికో స్ఫూర్తి ప్రదాతవు కూడా!
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Loss business
@manikantakolapalli984
@manikantakolapalli984 2 жыл бұрын
@@srinivasthodeti1546 ఆవిడా చెప్పేది కూడా ఫేక్... అంత ప్రాఫిట్ ఉండదు... మష్రూమ్ ప్రొడక్షన్ ఎక్కువ గా వచ్చినప్పుడు... తను కూడా తీసుకోదు.. ఇ రోజు చాలా మంది తెచ్చారు.. మీరు తెచ్చిన సైజు పెద్దవి ఇవి సేల్ అవ్వవు అని చెప్తుంది.. కట్ చేసిన తరవాత మహా అయితే రెండు రోజులు స్టోర్ చేయగలవు.. ఈలోపు అవి పడాయిపోతాయి... క్లాస్ కి కట్టినవి..బొక్క.. మెటీరియల్ తీసుకోక పోతే మంచిది.. డబ్బులు మిగులుతయి.. ఆ మష్రూమ్ బయట ఎవరు కొనరు...
@chantigadu2565
@chantigadu2565 2 жыл бұрын
@@Arunachalaraman yes it is 100% correct
@koditrinadh7139
@koditrinadh7139 2 жыл бұрын
Buttan mashrooms bauntay e mashrooms bagov rabbar la untay nenu thina
@thotaananth4114
@thotaananth4114 Жыл бұрын
@@koditrinadh7139 e business loss i agree but vandatam vaste idi chala baguntadi. 1st miru water lo allam velluli vesi konchepu vudakapettaka try cheyandi chala baga vastay.
@The.Hindhuism
@The.Hindhuism 11 ай бұрын
ఎంతైనా జాబ్ చేసేవాళ్ళు లగ్వెజ్ టీచింగ్ సూపర్ చాలా బాగా చెప్పారు విలేజ్ లో చేయడం easy grace &soil free దొరుకుతుంది TQ చిన్నగా try చేయాలి కచ్చితంగా చేస్తాం త సో మచ్
@syamsundarsuri1165
@syamsundarsuri1165 2 жыл бұрын
స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన దంపతులు ఆ ac గదులు కూచున్నదానికి బదులు ఓకే ఓకే గంట ఆ వాతావరణం లోకి వస్తే జీవితం ధన్యం అవుతుంది
@rameshnayak-xv7vl
@rameshnayak-xv7vl 2 жыл бұрын
బ్రో మేము చాలా కాలంగా పుట్టగొడుగు పెంచుతున్నం కాని లాభం ఉండదు. అస్సలు మార్కెట్ కాదు అయిన రేటు ఇవ్వడం లేదు ఈ అన్నకి 20 వేలు కంటే ఎక్కువ రాదు బ్రా. నేను చెప్తా 5 ఎకరాల్లో వరి 1 లక్ష వస్తుందని వస్తాదా రాదు. పెట్టుబడి తీయగా 5 వేలు కుడా రాదు.
@girishkumar1365
@girishkumar1365 2 жыл бұрын
Super very good comet
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Truthful words
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 2 жыл бұрын
Dayachesi e business loki vellakandi chala kashtam no profit marketing only main cities lo matrame vuntundi tenali ante manchi business center ayina ithanu job lo sampadinchina money tho ekkuva invest chesi ekkuva motham lo start chesadu so success ayithe avvochhu kani takkuva pettubadi petti sucess avvaleru naku baga anubhavam indulo please understand
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 2 жыл бұрын
@gannu sainath yes sir nenu kuda chala loss ayyanu but ventane telusukuni recover ayyanu. Kakapothe nenu complete waste ani pedithe negitive comments pedatharu anduke normal vallu pettoddu ani cheppanu thank you
@rajeshrajh6296
@rajeshrajh6296 Жыл бұрын
12000/- tho start chesa , heavy crop teesa , but marketing chesukoleka , close chesa
@Suren1602
@Suren1602 Жыл бұрын
Where are you located brother
@charanreddy7780
@charanreddy7780 4 ай бұрын
sir spawn ala order chesaru... nak chepthara...
@ganesh6205
@ganesh6205 Ай бұрын
Bangalore లో తెలిసినోళ్లు ఉంటే బెటర్ Best Quality Spawn​@@charanreddy7780
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Жыл бұрын
నమస్తె తమ్ముడు 🙏మది తెలంగాణ మకు ఎకరం పావు స్తలం ఉంది భోరుకుడ ఉంది ఊరు పక్కనె ఎందుకంటె ఇలంటి వెవసయం యపారం తెల్వది అందుకని స్తలం లీజుకు ఇస్త మకుకుడ ట్రెనింగ్ ఉంటది
@palleturipilladu6860
@palleturipilladu6860 Жыл бұрын
మీరు చెప్పే విధానం బాగుంది great 👍👍 చాలా అద్భుతంగా వివరిచ్చారు tq ఛానెల్ adimin ఫార్మర్ bro
@chinnadora5705
@chinnadora5705 2 жыл бұрын
చాలా బాగా చెప్పావు తమ్ముడు.. థాంక్స్..
@aniljeedi8304
@aniljeedi8304 Жыл бұрын
Brother మామూలుగా కాదు సూపర్ చెప్పారు చాలా మంచి ఇన్సెప్రెషన్ బ్రదర్
@ramananannapaneni8821
@ramananannapaneni8821 Жыл бұрын
చాలా బాగా వివరించారు బ్రదర్....
@nagarajuyegoti7004
@nagarajuyegoti7004 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు brother thank you
@udaybnglrkumar
@udaybnglrkumar 2 жыл бұрын
Great brother... dettol ki badhulu vepaku ledha vepa ginjala oil vadu Appudu 100% organic audhi
@abhilasha.b776
@abhilasha.b776 4 ай бұрын
మాకు కూడా చేయాలి అని ఆశ కలిగేలా చెప్పారు సూపర్ బ్రో
@pavangundu4356
@pavangundu4356 Жыл бұрын
తెలుగు యూట్యూబ్ ఛానల్ లో నేను చాలా వరకు వీడియో చూసాను పుట్టగొడుగుల గురించి నీ అంత క్లారిటీగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్న సూపర్ వీడియో సుత్తి లేకుండా
@garnimittaroja4401
@garnimittaroja4401 Жыл бұрын
Super sir hats off , employee gaa vuna em happy lydu ,self employment super alochana sir
@sureshtogarana1521
@sureshtogarana1521 Жыл бұрын
చాలా వీడియోలు చూసా నీ అంత బాగానే ఎవరు ఎక్సప్లయిన్ చేయలేదు బ్రో
@Prasad-q5x
@Prasad-q5x Жыл бұрын
స్టెప్ బై స్టెప్ చాలా బాగా మరియు ఓపికగా వివరించి చెప్పారు.
@sharmisharanya4543
@sharmisharanya4543 2 жыл бұрын
బ్రదర్ పుట్టగొడుగుల పెంపకం గురించి మీతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా దయచేసి
@gampalakarnakar7169
@gampalakarnakar7169 2 ай бұрын
Bro nambar echada anna
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 2 жыл бұрын
The explanation is good, congrats and All the Best with mushroom farming Sai garu.
@kavitha-wp8cq
@kavitha-wp8cq 2 жыл бұрын
2016 lo nenu chesanu..but chala loss ayyanu...nuv great bro
@myfoodvlogstelugu321
@myfoodvlogstelugu321 2 жыл бұрын
Marketing problem vachinda
@akshuakshaya8566
@akshuakshaya8566 2 жыл бұрын
Ndhuku loss ayyaro thelsukovacha
@Rajavenkat1448
@Rajavenkat1448 2 жыл бұрын
What are the problems you faced...
@kavitha-wp8cq
@kavitha-wp8cq 2 жыл бұрын
@@Rajavenkat1448 Seeds correct ga pampaledhu..
@kavitha-wp8cq
@kavitha-wp8cq Жыл бұрын
@@akshuakshaya8566 best seeds evvaledhu ..prathi sari kuda same prb adigithe e sari quality seeds estamu anatam..malli patha seeds vachhevi
@charanreddy2504
@charanreddy2504 Жыл бұрын
So humble and polite explaination brother..🔥🔥
@IgniteStudyCentre
@IgniteStudyCentre 2 жыл бұрын
Excellent brother, I appreciate your hardwork and dedication, keep it up all the best
@padmavathimamillapalli7618
@padmavathimamillapalli7618 2 жыл бұрын
plplppllppplpllppplpppppppppppppppppplpppl
@rayaluavbv5696
@rayaluavbv5696 2 жыл бұрын
Vivarinchatam bagundi
@Hariharanceaaefire
@Hariharanceaaefire Жыл бұрын
okadini appreciate cheyyadam kaadu , nuvvu yeppudu start chesthunanv mari.
@YoutubeFavVideos
@YoutubeFavVideos 7 ай бұрын
Arey erri.. appreciate cheyadam kuda thappena​@@Hariharanceaaefire
@mohmmedsharif8861
@mohmmedsharif8861 2 жыл бұрын
చూసిన వాళ్ళు చాలా సింపుల్ అనుకుంటారు కానీ మొదలు పెడితే తెలుస్తుంది.
@booshipakamaheshbabu2116
@booshipakamaheshbabu2116 2 жыл бұрын
Nijame bro
@nagendrach5738
@nagendrach5738 2 жыл бұрын
Great job mitrama...saraswathi yeppudu manalni anugrahisthundo telsa?? Manaki telsina vidyani pravahinchela chesinapude....miru ila cheppadam valla marintha goppadaina position cheruduvu gaaka...subham
@mohammadbasha8992
@mohammadbasha8992 2 жыл бұрын
Excellent, wishing u success, ur hardwork and dedication pays off
@urstrulybharathbhanu
@urstrulybharathbhanu Жыл бұрын
25 Annav 26 holes pettav enti Bro... Joke chesa... Mi aalochana ki hats off
@sateeshsateesh9301
@sateeshsateesh9301 2 жыл бұрын
Unemployments kuu edhi manchi message bro thanks 🤩🤩
@priyavishnu3074
@priyavishnu3074 2 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ మీ మష్రూమ్ బిజినెస్
@VishnuVardhan-cy9ip
@VishnuVardhan-cy9ip Жыл бұрын
Very well explained sai garu appreciate your presentation which was very detailed. Kindly explain the negatives, losses and marketing details in next vedio which would be very helpful for startups you can guide them. Thank you very much
@ramunaidu3805
@ramunaidu3805 10 ай бұрын
Sir mee phonenuber kavali
@gharishkumarreddy3681
@gharishkumarreddy3681 2 жыл бұрын
Mee idea ki , dedication ki 🙏.
@bhanumekathoti392
@bhanumekathoti392 2 жыл бұрын
I met him once, he gave good suggestions for me. Thank you Gopi bro, planning to set up one at home.
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Loss business
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Don't try
@maheshboppana4955
@maheshboppana4955 2 жыл бұрын
How meet him, can you give me contact address.
@AnilYadav-ik5ws
@AnilYadav-ik5ws 2 жыл бұрын
Don't try this business
@chandrasekhar-rj4ge
@chandrasekhar-rj4ge 2 жыл бұрын
Bro can you provide his contact details
@jayaprakashteppala
@jayaprakashteppala 2 жыл бұрын
మీరు చేసిన పుట్టగొడుగులు చాలా బాగున్నాయి బ్రో. నార్మల్ గా చాలా చిన్నగా దొరుకుతాయి మనం కనుక్కోవాలంటే అలాంటివి దొరకవు మీరు నార్మల్ నాటి మష్రూమ్ లాగా ఉన్నాయి అవి మేము కొనుక్కోవాలంటే ఎక్కడ దొరుకుతాయి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా
@sunilkolluri2135
@sunilkolluri2135 2 жыл бұрын
Great Effort Bro 👍
@lscreations4790
@lscreations4790 Жыл бұрын
Very nice bro. Your explanation, dedication and your hard work. Very good . Keep it up and all the best.
@srinivasulubestha8890
@srinivasulubestha8890 Жыл бұрын
YOU ARE EXPLAINIG LIKE TEACHER THANK YOU BROTHER
@manasa4431
@manasa4431 5 ай бұрын
అన్న మీరు అందరికి అర్థం అయేల చాల బాగ explain చేశారు అన్న
@gopi-xw3ui
@gopi-xw3ui 2 жыл бұрын
So much hard work....great brother
@DR_.Creations
@DR_.Creations Жыл бұрын
How to do marketing explain cheyyandi bro
@kishan106
@kishan106 2 жыл бұрын
కొనేవాళ్ళు ఉండరు .చాలా రిస్క్ .humidity ప్రాబ్లం ఉంటది
@sharabobo2007
@sharabobo2007 2 жыл бұрын
Wish you success and growth. Self employment is the way. ఒక ప్రశ్న గడ్డి, మట్టి, ప్లాస్టిక్ బాగ్స్ వీటిల్లో ఏదన్నా మళ్ళీ reuse చేస్తారా ? లేదా ప్రతిసారి వీటిని కొత్తగా తెచ్చుకోవాల్సిందేనా ?
@sahara1546
@sahara1546 2 жыл бұрын
Soil reuse chesukovachu
@yannamlakshmikoteswararao3266
@yannamlakshmikoteswararao3266 2 жыл бұрын
నేను తయారు చేసినాను. పెద్దగా లాభము ఉండదు. గడ్డి, బ్యాగ్స్ పనికిరావు.
@gopiravulapalli534
@gopiravulapalli534 2 жыл бұрын
@@sahara1546 no send bro
@gopiravulapalli534
@gopiravulapalli534 2 жыл бұрын
One kg entha
@user-bj9eg7lu5l
@user-bj9eg7lu5l 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ సూపర్
@shrproperties
@shrproperties Жыл бұрын
Bro 7 lakhs is too high investment we can easily have a crop in field with greenhouse plan. But anyways good video.
@addukalyani2619
@addukalyani2619 Жыл бұрын
Ede tention Leni happy life oka kastamekkuva anthey thruppiga untady thine thindy 👌
@Smileysdpt
@Smileysdpt 2 жыл бұрын
Nice Explaining Sai Brother 👌🤗
@raogaru562
@raogaru562 Жыл бұрын
చాలా చక్కగా చెప్పావ్ 🌹👌🏽
@tulasivenkatsuriapparao4443
@tulasivenkatsuriapparao4443 3 ай бұрын
I will start banana powder product .
@sanjeev1650
@sanjeev1650 Жыл бұрын
ఇంత వివరంగా ఎవరూ చెప్పి ఉండరు
@venkatn4399
@venkatn4399 2 жыл бұрын
Good attempt for self employment. The Process you are doing seems to be a natural processing. All the best and wish you a successful in this 🍄field.
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Loss business
@venkatn4399
@venkatn4399 2 жыл бұрын
@@Arunachalaraman Have u tried it....? It's not a loss business. Myself I tried this mushroom cultivation. It's good but lot of hard work involved. Don't simply say it's a loss business.
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
Iam tried sir.200% loss
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
How long you are running this business
@Arunachalaraman
@Arunachalaraman 2 жыл бұрын
How much production will you get daily
@lahariraj7946
@lahariraj7946 Жыл бұрын
Excellent explanation bro. Congratulations and all the best. I have a small doubt , how much time have to give steam for black soil. pls reply.
@SomethingDifferentNature
@SomethingDifferentNature Жыл бұрын
Superb anna, రైతు ఎప్పుడు రాజే
@amigohits
@amigohits 11 ай бұрын
marketing kuda chepu anna
@rameshkondru3226
@rameshkondru3226 2 жыл бұрын
Very well explained, all the best
@skartsarts9634
@skartsarts9634 2 жыл бұрын
Etuwanvi cheyakandi bro 500 broiler ledha natu kollu. Lekapothe 10 mekalo penchu bro kani putta godugulu muthyalu loss business bro
@sandeshtanneru1270
@sandeshtanneru1270 2 жыл бұрын
Muthyalu kuda loss business aa can you explain bro
@Ragnarok_7917
@Ragnarok_7917 8 ай бұрын
​@@sandeshtanneru1270marketing and quality Issues in muthayalu
@Harshikidesstoryvlogs
@Harshikidesstoryvlogs Жыл бұрын
Hi bro మార్కెటింగ్ ఉందా అన్న ఈ పుట్ట గొడుగులు ఎవరు కొంటారు ఎక్కడ కొంటారు
@nellorenagaraju9232
@nellorenagaraju9232 8 ай бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు bro ❤
@Nanicodered
@Nanicodered Жыл бұрын
Milaa ila explain chesevallu chala takkuva bro, chustunna koddi chudalanipinchindi , Good keep it up👍
@srihariraj2383
@srihariraj2383 2 жыл бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు
@lalshyqam3748
@lalshyqam3748 Жыл бұрын
i want to do this farming. Need some guidence on this can you please give me your contact number
@premchandambati2266
@premchandambati2266 11 ай бұрын
మేము 2years బ్యాక్ విజయవాడలో ట్రైనింగ్ తీసుకుని ట్రైల్ వేశాం ఫస్ట్ ప్రయత్నంలోనే చాలా బాగా వచ్చాయి but financial ప్రాబ్లమ్స్ అండ్ other works వల్ల కంటిన్యూ చేయలేక పోయం కానీ ఆసక్తి గా చేస్తే పెద్ద ఖస్తమైనది ఎం కాదు...చాలా మంది యూట్యూబ్ తుంబ్నైల్ చూసి ఆశగా వస్తారు కానీ ఆచరించరు...ఇంట్రెస్ట్ గా చేస్తే పెద్ద ఖస్తం అయితే కాదు...😊
@TeluguTechExplore123
@TeluguTechExplore123 10 ай бұрын
Ana mee number evvandi
@KannaRadhaLove
@KannaRadhaLove 9 ай бұрын
Give me ur insta id
@rasolhub9083
@rasolhub9083 Жыл бұрын
hi bro my name is Rajesh. excellent bro ..chala baaga chesaru naaku business thought undhi..meeru cheppina plan bagundhi.
@Vijay_0815
@Vijay_0815 2 күн бұрын
Super explanation bro
@kotireddy9568
@kotireddy9568 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు 🙏
@chinnachinna-or2cu
@chinnachinna-or2cu 2 жыл бұрын
Super ga Explain chesav bro very good Explain Bro
@mahalakshmidevi4064
@mahalakshmidevi4064 Жыл бұрын
Asalu evvaru Idi cheyyavaddu .nenu naa life mottam nasanam chesukunnanu . Friends vaddu.
@gajulahussena4543
@gajulahussena4543 Жыл бұрын
Emindi
@Ravidialu
@Ravidialu 2 жыл бұрын
super ...self empolyement soo better than work under ones
@sappamanu
@sappamanu 2 жыл бұрын
Bro , process very difficult, how ur doing bro it's very difficult, hatoff bro
@bajishaik2134
@bajishaik2134 2 жыл бұрын
Good Brother All the best 👍
@charanbcj6456
@charanbcj6456 Жыл бұрын
Very good anna from srikakulam
@user-ew3gg7st2k
@user-ew3gg7st2k 5 ай бұрын
Brother me voice video👌👌Chala Baga vivarencharu.kuwait
@srinivasantd1053
@srinivasantd1053 2 жыл бұрын
Excellent brother, I appreciate your hard work and dedication, keep it up Brother.
@sjvkumar
@sjvkumar 2 жыл бұрын
Nicely explained wish him to invest more and get more
@gopalpnv1851
@gopalpnv1851 Жыл бұрын
Hello brother. Very good explanation.All the best for ur future endeavors.
@balaganiradhakrishna5649
@balaganiradhakrishna5649 Жыл бұрын
Nice,, explanation bro,,best self employment work,,thq,,very much,,,,ur video is most inspiring to all un employes
@nirmalamam8545
@nirmalamam8545 9 ай бұрын
Meeru neetuga chesaru manchiresult vastundi andariki ivvaleru mefood kondariki good food.
@shaikbilalrafi6820
@shaikbilalrafi6820 2 жыл бұрын
Nice sppr hard wrk self employed is one of the best platform improve career ourselves All the best ur life Once again congratulations🎉🥳👏
@ksunilkumar9978
@ksunilkumar9978 2 жыл бұрын
మేము చేసాము సేల్స్ లేవు
@kiran6821
@kiran6821 2 ай бұрын
Hi
@haarikakovela3333
@haarikakovela3333 2 жыл бұрын
NKS Price Action Trading channel lo... nifty, bank nifty levels baaga chepthunnaru... nenu money earn chesthunnanu meerukuda earn chesukondi. stockslo entry levels kuda chalabagunnay. Oka saari meeru kuda try cheyyandi 1:3 profit vasthundi
@badavathsammaiah7999
@badavathsammaiah7999 2 жыл бұрын
Kg ఎంత అమ్ముతున్నావ్ bro
@vallabhakarini2790
@vallabhakarini2790 Жыл бұрын
Job manesi month ki 80k Anne tag line pedam kadhu bro nennu chusi chala mdhi ielane chastaru next vallaki teleyadhu aatu job undadhu ietu chesina dhaniki prathifalam undadhu , chepadi eala chesaru anni , ante kani job Manesi anni cheppithe job chese prathi okaru aalne aalichistaru, naku telesivali ielane chusi dairy farming pettadu kani loss lo unnadu , cheppadi eala cheyali Anni ante kani job Manesi anni matharam cheppavadhu pls.
@ksreddy-z4q
@ksreddy-z4q 15 күн бұрын
Very nice demonstration sir
@radhikapinnamaneni1491
@radhikapinnamaneni1491 Жыл бұрын
Nene Kudal ee business start chestanu Maa native place Eluru Tenali lo mee address cheppandi
@LakshmiYalla-v7k
@LakshmiYalla-v7k 20 күн бұрын
Baga chepparandi tq
@anjaneyulurajaboina3372
@anjaneyulurajaboina3372 2 жыл бұрын
సూపర్ బ్రో
@mallurigovind1914
@mallurigovind1914 2 жыл бұрын
Bro One kg price yela vuntundi milky mushroom
@telugumovies4040
@telugumovies4040 2 жыл бұрын
2012 lo nenu try chesa vijayawada lo. Ma intilo but naku oka 🍄 mushroom kuda raldu... Training m evaldu... Just seed icharu.. Anthe... I Failed 👎....
@valdasunaresh3773
@valdasunaresh3773 2 жыл бұрын
Same bro hyd training iam mony west
@venkatachaitanya3332
@venkatachaitanya3332 Жыл бұрын
Sir seed meru suply cheyagalugutara
@madhavidandu2744
@madhavidandu2744 2 жыл бұрын
Explained very well
@jayakarjetty2170
@jayakarjetty2170 3 ай бұрын
Careful in this farming. Smell తో ఆయాసం వస్తుంది.
@jayakarjetty2170
@jayakarjetty2170 3 ай бұрын
I mean breathing problem
@kartikkumarchoudhury4771
@kartikkumarchoudhury4771 8 ай бұрын
Well explained. It would be nice if you could share a detailed video on how to steam the straw and sand. Thank you
@CYouToobTheChannel
@CYouToobTheChannel Жыл бұрын
What is the difference between spawn, mycelyceum bag, grow kits.
@Maria-hp5jv
@Maria-hp5jv 2 жыл бұрын
Thammudu chaala thanks 🙏
@malleswarirajula3449
@malleswarirajula3449 2 жыл бұрын
సూపర్ సార్ నెంబర్ కూడా పంపించండి సార్ అలాగే
@luvi1350
@luvi1350 Жыл бұрын
Edhi ekada sale cheyali bro
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
ఈ పుట్ట గొడుగుల విత్తనాలు ఎక్కుడ దొరుకుతాయో చెప్పండి తెలిసినవారు Plz.. @కామారెడ్డి
@jejerameshkumar9978
@jejerameshkumar9978 Жыл бұрын
Great job ana chala Super ga explan chesaru enka vidoes pettandi
Mushroom Farming- Earning Monthly 1 Lakh Net Income | Sri Lakshmi |
22:50
Raitu Nestham
Рет қаралды 4,3 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 93 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Кадр сыртындағы қызықтар | Келінжан
00:16
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН