ఈ 9 పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో క్షణం కూడా ఉండదు జాగ్రత్త.ఇది మహా విష్ణువు చేప్పిన మాట.

  Рет қаралды 69,496

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 158
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
గురువుగారు.మీవీడీయోలు. నేను కొత్తగా. చూస్తూ నాను. మీరుచెపెవిధానం.చాలా బాగా అర్థం అవుతుంది. చాలా చాలా బాగున్నాయి. మీవీడీయోలు వరుసగా చూస్తూ నాను.ఈరోజుల్లో ఎవరు ఇంత.వివరంగా చెప్పరు.వీడియోలు.చూసి చాలా సందేహాలు తీరుతున్నాయి.ధన్యవాదాలు. గురువుగారు
@lavanyagollapudi3358
@lavanyagollapudi3358 Жыл бұрын
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
ఓం శ్రీ మహాలక్ష్మి దేవి నమః 🙏🙏 🙏🙏 🙏🙏 గురువు గారు రెండు నెలల క్రితం నేను స్నానం ఆచరించి ఆకాశానికి నమస్కరిస్తే ఓ అద్భుతం జరిగింది .... శ్రీ లక్ష్మి దేవి ముఖ రూపం నా కళ్ళకి కనిపించింది.... తృటి లో కనిపించి అదే తృటి లో తన రూపం చెదరిపోయింది ..... నేను స్టన్ అయ్యాను ఏంటి నేను చూస్తున్నది ???? అని... ఒక చిత్రకారుడు ఔట్ లైన్ గీస్తే ఎలా ఉంటుందో అదిగో అచ్చు అలాగే కనిపించి చెదిరిపోయింది.... కెరీటం , చక్కటి కనుబొమ్మలు మధ్య బొట్టు ( మరీ పెద్దగా కాదు) కళ్ళు, ముక్కు , పుడక లేదా దిమ్మే ఏమనాలో నాకు తెలియదు , పెదవులు ఇలా కనిపించింది ...... మరి ఇది దేనికి సంకేతం చెప్పండి...... మా ఇంట్లో వాళ్ళకి చిప్పిన నమ్మడం లేదు . ఒక్క మా అమ్మా అబ్బా ' ' ' ' అని సంతోషించింది.... మా అక్క అయితే సర్లే నా కంటికి కనిపించినపుడు అప్పుడు నమ్ముతా అన్నది... అందుకే నేను మీ వీడియో లో నాకు లక్ష్మి దేవి దర్శనం గురించి చెప్పాను ..... ఒక పెద్ద షీట్ పై నాకు ఎలా కనిపించిందో అలాగే గీసీ ఫ్రేం కట్టించి మా హల్ లో పెడుతా " నిజ రూప లక్ష్మి " అని.... నేనేమి అబద్దాడట్లా.... అలా చేస్తే నాకే పాపం చుట్టుకుంటుంది కదా గురువుగారు...
@lalithagopalam8317
@lalithagopalam8317 Жыл бұрын
ఓ నమోన వేంకటేశాయ మీ పాదలకు శతకోటి వందనాలుమ
@duggamposhitha9278
@duggamposhitha9278 Жыл бұрын
Om Namo venkatesa ya 🙏🙏🙏 Swami gariki namaskaramulu chala vishayalu maku theliyachesinanduku Danyavadamulu Swami garu 🙏🙏🙏
@venkatasatyavathi
@venkatasatyavathi Жыл бұрын
Namaste Guruvu garu Thank you for sharing Nara drishti gurunchi telyacheyandi Guruvu garu
@vedasri6614
@vedasri6614 Жыл бұрын
నమస్కారం అండి .నేను మీరు చెప్పిన విధానము గ 7శనివారము వ్రతం చేస్తున్నాను .6 శనివారాలు అయయి .అస్తి ఉన్న ఆర్ధిక ఇబ్బంది తో ఉన్నాము .5వ వరము అనుకోకుండా ఒక మంచి వార్త తెలిసింది .కానీ దాని ఫలితం ఇంకా రాలేదు. ఆ స్వామి దయవల్ల అది కూడా అవుతుంది అని అనుకుంటున్న .మీకు ధన్యవాదాలు🙏🏻 ఓం నమో వేంకేశాయ 🙏🏻🙏🏻
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీ కోరికలు తీర్చాలని ప్రార్థిస్తున్నాను ఓం నమో వెంకటేశాయ 🙏
@manjulaananyamanjulaannany8512
@manjulaananyamanjulaannany8512 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః నమస్కారం గురూజీ 🙏🙏🙏🙏🙏🙏
@pushpakotikalapudi4140
@pushpakotikalapudi4140 9 ай бұрын
Chala baga chepparu
@SatyaPrasannaReddy
@SatyaPrasannaReddy Жыл бұрын
Chala baga vivarincharu swamy🙏🌹🌺✨
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి narayanabyonama 🙏🏻🙏🏻
@user-qf4bc9fb9c
@user-qf4bc9fb9c 5 ай бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@veeravenkateshwarlu7310
@veeravenkateshwarlu7310 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమో నమః
@kalyanifrancis5010
@kalyanifrancis5010 Жыл бұрын
Chala baga chepparu guruvu garu
@ManjuManju-kq5vk
@ManjuManju-kq5vk Жыл бұрын
Guruvu garu namasthe chala Baga cheparu
@nagarathna1538
@nagarathna1538 Жыл бұрын
Tq guruvu gareke 🙏🙏🙏
@doddakoteswari8822
@doddakoteswari8822 Жыл бұрын
Pranaam Guru ji🙏🙏
@teegalapallyramyasri5801
@teegalapallyramyasri5801 Жыл бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు మీరు చెప్పిన మాటలు విన్నాను గురువుగారు నేను తెలియని విషయాలు తెలుసుకున్నా ను చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@gudakaruna2712
@gudakaruna2712 Жыл бұрын
sri mathreya namaha guruv garu🙏🙏...
@mamathas2923
@mamathas2923 Жыл бұрын
Guruvugariki Namaskaram 🙏
@palurikanaka377
@palurikanaka377 Жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన వీడియోస్ చాలా చాలా బాగున్నా గురువుగారు నేను మీ వీడియోస్ లో ఎక్కువగా చూస్తాను గురువుగారు చాలా బాగున్నాయి గురువుగారు ధన్యవాదాలు
@sivakrishnaboddeda3975
@sivakrishnaboddeda3975 7 ай бұрын
చాలా చక్కగా క్లారిటీగా వివరించారు ధన్యవాదములు గురువుగారు 🙏
@lakshmibarakam4964
@lakshmibarakam4964 Жыл бұрын
Namaste Ram Guruvu Garu 🙏🌹
@bhanupulla6042
@bhanupulla6042 Жыл бұрын
Om namo venkateshaya
@bhanuvakada1079
@bhanuvakada1079 Жыл бұрын
ఓమ్ నమో వేంకటేశాయ 🙏🙏🙏
@umapathinaidu227
@umapathinaidu227 Жыл бұрын
Tq so much swamy 🙏
@thulasithulasi5231
@thulasithulasi5231 Жыл бұрын
Thanks swami
@balamohinibala5653
@balamohinibala5653 Жыл бұрын
Namo namo namo namaste
@vikramjimidi2951
@vikramjimidi2951 Жыл бұрын
Ayyagaru manchiga chepparu😊❤
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Жыл бұрын
Namaskaram guruvugaru 🙏 🙏🙏🙏🙏
@prasaddevi672
@prasaddevi672 Жыл бұрын
చిన్న సలహా గురువుగారు వాకిటిలో ముగ్గు ఉదయం పూట వేసుకోవాలా సాయంకాలం వేలా వేసుకోవాలా గురువుగారు ఈ సందేహం చూపండి 🙏🏻❤️రిప్లై ఇవండీ గురువుగారు
@mahin-iq3wp
@mahin-iq3wp Жыл бұрын
Thank you sir good explaination ..nd good information I 'm waiting for next video sir
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@divijanisanth-mt8ps
@divijanisanth-mt8ps Жыл бұрын
Good information 🙏
@sujathakm2139
@sujathakm2139 10 ай бұрын
Super
@karpearchana727
@karpearchana727 11 ай бұрын
Thank you sooo much sir 🙏🙏ur video's are very nice sir
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 Жыл бұрын
అలాంటి వా వాల్ల ఇంట్లో నే బాగా ఉంటుంది గురువు గారు మాకల్లముందు మేము సూస్తూ న్నాము మేము రోజు పూజసే సాౖము గురువు గారు
@user-pi6su8vp7j
@user-pi6su8vp7j Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు,,
@roshiniraaz6639
@roshiniraaz6639 Жыл бұрын
Tq guru garu
@saradaippili6114
@saradaippili6114 Жыл бұрын
Thank you for sharing Guruji 🙏🙏🙏🙏
@prajender2489
@prajender2489 Жыл бұрын
Jai hanuman jai sriram....
@jayasreek7908
@jayasreek7908 Жыл бұрын
Sir, your videos are very good. Thank you, the way you said it is even better. Share more videos like this
@pushpakotikalapudi4140
@pushpakotikalapudi4140 9 ай бұрын
👌👌🙏🙏
@pragnachowdary1218
@pragnachowdary1218 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻guruvu. Garu. Astami. Roju. Anghadhatta. Pooja. Cheayyali. Ant taru. Pooja. Cheasi. Choopinchanddi. Guruvugaru
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో చేయిస్తామండి శ్రీమాత్రే నమః
@sagarerram9933
@sagarerram9933 Жыл бұрын
Guruvugaru namaskarm
@gelamlakshmi6872
@gelamlakshmi6872 Жыл бұрын
Om namo venkateswaya
@hematrends3806
@hematrends3806 Жыл бұрын
చాలా బాగా cheparu🙏🏻
@regulaashwini5354
@regulaashwini5354 10 ай бұрын
Guruhu garu meeku namaskaram nenu ammavari ki rahu kala deepam maa intlo ne thulasi Kota vadda deepam pettacha guruhu garu thaliyajayagalaru rahukala deepam visitatha rahu kalam timings thaliyajayagalaru ple
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Жыл бұрын
🙏🙏🙏
@renubujji7373
@renubujji7373 Жыл бұрын
Jai shree radhe krishna guruji 🙏 guruji vyaparam baga jaragalante em cheyyali dinipaina oka video cheyandi guruji please 🙏
@sujathauppada400
@sujathauppada400 Жыл бұрын
Nenu chala Pratham chesanu nenu yame Pooja cheyali cheppandi na bharta nandagiri ki ravali 🙏🏻🙏🏻🙏🏻
@ratnakumariguvvala7179
@ratnakumariguvvala7179 8 ай бұрын
🙏🙏🙏🙏🙏
@user-bq7rn1ey8d
@user-bq7rn1ey8d Жыл бұрын
Guruvugaru meru chala baga cheptharu.nadi oka vinapam.rathri puta pujarumu muyavacha
@krishnakumaripuppala.3304
@krishnakumaripuppala.3304 Жыл бұрын
jai shreeraam
@srinuy6070
@srinuy6070 11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః అయ్య నేనుమొదటి సారి వరలక్ష్మి వ్రతం నఇకఇఖలసంపేట్టానుఅయ్య.మరనాడుకోట్టిచుస్తేకోబ్బరీకాయపాడుఅయిందిఅయ్యఏమైనదోషమఅయ్య.ఏమిచెయమంటారోపరిష్కారంచెప్పండీ.నాకుకీళ్ళావాతవఏంజరుగుతుందోఅందోళనాకుచాలభాయంగఉందిఅయ్య.మీకుపాథబివంధనాలు.
@srinuy6070
@srinuy6070 11 ай бұрын
1:24
@srinuy6070
@srinuy6070 11 ай бұрын
4:09
@srinuy6070
@srinuy6070 11 ай бұрын
4:58 5:00
@Venu_Swamiji_Shishya
@Venu_Swamiji_Shishya Жыл бұрын
స్వామి వారూ., నాకు శ్రీ విద్య తంత్ర ఉపాసన కోసం ఎవరైనా గురువు గారిని సూచించి నాకు తగిన తక్షణ సహాయం అందించగలరు.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తిరుపతి శ్రీ పీఠం లో ఉన్నటువంటి సిద్దేశ్వర స్వామి వారు మీకు సరైన గురుదేవులు వారిని సంప్రదించండి శ్రీమాత్రే నమః
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 Жыл бұрын
🙏
@manju1303
@manju1303 Жыл бұрын
Namasthe guruvu garu
@sujathauppada400
@sujathauppada400 Жыл бұрын
Guruji ki na koti koti pranam guruji naa okka samasya Ande samasya Meru trehta Rani asha Naa bharta pairo n Narendra Tanu do Ranga Nadu vere AMai to Anna do Tanu Naa dadagiri ki ravali ante naino em cheyali Japanese Swami 🙏🏻🙏🏻🙏🏻
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
మీ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు చక్కగా అడగండి శ్రీమాత్రే నమః
@cuterainbow7584
@cuterainbow7584 Жыл бұрын
Namaskaram. Sankastahara ganapathiki mudupu ela kattali tandri. Please🙏🙏 cheppagalaru. Ha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తొందర్లోనే వీడియో చేయిస్తామండి శ్రీమాత్రే నమః
@bhanupriya4918
@bhanupriya4918 9 ай бұрын
👌👌👌🙏🙏🙏🙏🌹
@umaprasannadonkada8682
@umaprasannadonkada8682 Жыл бұрын
Shri Gurubhyo namaha 🙏
@kalyani7758
@kalyani7758 Жыл бұрын
🙏🙏🙏🙏
@user-rc9fd9lx6s
@user-rc9fd9lx6s 8 ай бұрын
🙏🙏🙏🌹🌹🌹
@chashu6759
@chashu6759 Жыл бұрын
Namaste guruji na chinapudu school education Brahmin school lo chadivanu 1 to 7 th varaku taruvatha chaala miss ayanu ippudu me vedieos valla ma guruji mataji garu remember ayaru chaala vishyalu teluskuntunam dhanyavadamulu guruji
@bhargavinarasimha9493
@bhargavinarasimha9493 Жыл бұрын
Ivala repu meru chepinati vanti qualities vna manushulu ekda dorkutaru sir...prathi okadu swardam nadi naku ..leda dabbu power...specially temples lo power vna vadike respect mamaulu vadini evdu patinchukodu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అది మన దౌర్భాగ్యం ఏం చేయగలం ప్రపంచాన్ని మార్చమని దేవుడిని ప్రార్థించడం తప్ప శ్రీమాత్రే నమః
@maaintigruhalakshmi
@maaintigruhalakshmi Жыл бұрын
గురువుగారు.... స్త్రీలకు ఉదయాన్నే ఏవైనా శ్లోకాలు( లలితా సహస్రనామాలు, గోవింద నామాలు,విష్ణు సహస్రనామాలు లాంటివి ) చదివే టైమ్ లేనప్పుడు వాటిని మొబైల్లో వింటూ వంట, ఇంటిపనులు చేసుకోవచ్చా
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
చేస్కో వచ్చు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా వింటూ పనులు చేసుకోవచ్చు కానీ ఎవరైనా మంచి వాళ్ళు చదివి నటువంటి స్తోత్రాలు వినండి అప్పుడు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్లిపోతుంది శ్రీమాత్రే నమః
@bellisaiyadav3208
@bellisaiyadav3208 Жыл бұрын
❤❤❤❤❤
@sujathayadav3283
@sujathayadav3283 Жыл бұрын
గురువుగారు రేపు నిర్జల ఏకాదశి పూజా విధానము గురించి చెప్పండి,🙏🙏
@chinthadurgabhavanivarma2485
@chinthadurgabhavanivarma2485 Жыл бұрын
గురువుగారు నాకు ఒక సందేహం గురువు గారు మీరు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పారు కదా గురువుగారు మీరు చెప్పినట్టు చేశాను గురువు గారు నాకు వివాహం నిశ్చయం అయ్యింది గురువు గారు ఇప్పుడు రుక్మిణి కళ్యాణం పుస్తకాన్ని ఏమి చెయ్యాలి గురువుగారు ప్లీజ్ తెలియచేయండి గురువు గారు
@kiranrapala8293
@kiranrapala8293 Жыл бұрын
🙏🙏guruji namaste My Name Is Kiran Kumar One Doubt "Sarvadeva Krita Lakshmi Stotra" Chan Be Recited Every Friday ? Or every day?
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ప్రతిరోజు సమయం ఉంటే చదువుకోండి చాలా శుభప్రదం సమయం లేకపోతే శుక్రవారం పూట అయినా పారాయణ చేసుకోవచ్చు అది చాలా శక్తివంతమైన స్తోత్రం శ్రీ మాత్రే నమః
@vanguriramya811
@vanguriramya811 Жыл бұрын
Hi andi ma husband ki bad habits povadaniki emaina pooja chepara plzzz sir remedies chepandi sir
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తొందరలోనే దాని గురించి ఒక వీడియో చేయిస్తాము తల్లి ఓం నమో వెంకటేశాయ 🙏
@vanguriramya811
@vanguriramya811 Жыл бұрын
Tq for reply sir
@venkatapathivm9708
@venkatapathivm9708 Жыл бұрын
Swamy namasta morning a time lopu Pooja చేయాలి pl chapadi swamy
@sravssravani4227
@sravssravani4227 Жыл бұрын
Appubadalu terale anti Ami chyele guruvu garu 🙏
@lovepeacetrust303
@lovepeacetrust303 Жыл бұрын
చాలా బాగుంది అంది మీ వివరణ .నగ్నంగా వున్న టారా అని ప్రశ్నించగా ఎందుకు వుండరు మనం epudu చూసే సినిమా లు అన్ని అవే కదా. Actress iteam songs anii alanee vunaru kada అర్ధ నగ్నంగా నటిస్తున్న రు కదా. పూర్తి నగ్నంగా నటించడానికి సిద్ధంగా వున్నారు కూడా డబ్బులు వస్తాయని
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అందరూ మీలా అర్థం చేసుకునేటువంటి జ్ఞానులు ఉండరు ఓం నమో వెంకటేశాయ 🙏
@saradasunnapu776
@saradasunnapu776 Жыл бұрын
🙏🙏🤘🤘
@nikhilracharla1788
@nikhilracharla1788 Жыл бұрын
Guruvu garu nenu tirupati vellinappudu dakshinavuta shankam techukunnanu adi intiki vachi chuste chinna randram undi eppudu danni pooja mandiramlo unchavacha cheppandi guruvugaru please danni em cheyalo artam kavadam ledu
@miryalasumalatha8883
@miryalasumalatha8883 Жыл бұрын
Swamy garu memu flat theesukovali ani anukuntunamu loan process jarugutundhi Flat kone yogyatha naaku undha ledha anedhi cheppandi pl Kumbharashi naadhi
@miryalasumalatha8883
@miryalasumalatha8883 Жыл бұрын
Meeru thappaka reply istharu ani ashisthunnanu Om namo venkatesha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తీసుకుంటారు తల్లి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఒక్క ముడుపు కట్టండి తప్పకుండా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఓం నమో వెంకటేశాయ 🙏
@miryalasumalatha8883
@miryalasumalatha8883 Жыл бұрын
Tq guruvu garu ventane reply ichinanduku🙏
@ManjuManju-kq5vk
@ManjuManju-kq5vk Жыл бұрын
Guruvu garu varahi ammavari Pooja videos chepandi Guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో చేయిస్తామండి శ్రీమాత్రే నమః
@pavaniyadave
@pavaniyadave Жыл бұрын
Swami naku mangos kalallo vachinayi chettu ki unnayi avi kosi nenu chekni peduthunnattu kala vachindi manchi kalana cheppandi swami
@nallalahansika1056
@nallalahansika1056 Жыл бұрын
Maku kuda Ede prablem swamy
@choudaramkishan1605
@choudaramkishan1605 Жыл бұрын
Guruvu garu ma intlo entha sampadinchina dabbu undadam ledhu ma illu vasthuku ledu anipisthundi ma pelly jarigina nunchi eedhe badha ma husband faran vellanu antunndu passport undi ina nenu vellanu antunnadu guruvu garu dhiniki pariharam cheppandi
@pavanip6893
@pavanip6893 Жыл бұрын
Varahi navratri pooja andharu chesukovaccha?? Please cheppandi.. ela cheyali kuda cheppandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
వారాహి నవరాత్రి పూజ ఎవరైనా చేసుకొనవచ్చు దాని గురించి జూన్ 13 వ తారీకు వీడియో అందిస్తాము చూసి చేసుకోండి శ్రీ మాత్రే నమః
@pavanip6893
@pavanip6893 Жыл бұрын
@@vinayreddyharikathalu6658 thanku so much 🙏
@chinniuddandi2071
@chinniuddandi2071 Жыл бұрын
Purva suvasinulu anagha dhatta vratham cheskovacha guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
చేసుకోవచ్చు తల్లి తప్పులేదు శ్రీమాత్రే నమః
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 Жыл бұрын
స్వామి తామర వత్తులు ఒక్కటి వెలిగించాల లేదా రెండు వెలిగించాలి కొంచెం తెలియజేస్తారా స్వామీజీ
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తామర వత్తులు ఒకదీపంలో 1 వెలిగిస్తే చాలు రెండు దీపాలు అయితే ఒక్కొక్క దీపం లో ఒక్కొకటి వేయాలి శ్రీమాత్రే నమః
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 Жыл бұрын
🙏ధన్యవాదాలు గురువుగారు
@mekalaanji2119
@mekalaanji2119 Жыл бұрын
Swami nenu oka bor vedam ani anukuntunanu epatikey nenu oka 3bor lu vesi apula bada padalekapothunanu naku nillu vachela adaina chepandi guruvu garu🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఒక్క ముడుపు కట్టి ఆ తర్వాత ప్రయత్నం చేసి చూడండి అంతా మంచే జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@mekalaanji2119
@mekalaanji2119 Жыл бұрын
Mudupu ala katali chepandi guruvu garu🙏🙏
@Smilee4
@Smilee4 5 ай бұрын
​@@mekalaanji2119 Mudupu kattara? Bore vesara?
@silavalsatateya1175
@silavalsatateya1175 Жыл бұрын
Prabhu kalki bhagavan gurunchi chepandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా తొందరలోనే వీడియో అందిస్తామండి శ్రీమాత్రే నమః
@kavithaprasad4155
@kavithaprasad4155 Жыл бұрын
Swami Santhanam kosam emaina remidy cheppandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఇంతకు ముందే మన చానల్లో సంతానం కోసం వీడియో చేసి పెట్టాము చూసుకోండి శ్రీమాత్రే నమః
@vijaybhargav206
@vijaybhargav206 Жыл бұрын
🙏🙏🙏🙏💐
@nikhilCreations3805
@nikhilCreations3805 Жыл бұрын
Swami you explain us very well you should tell use more and more swami how is your mother feeling , good
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
అమ్మగారు క్షేమంగా ఉన్నారు ఓం నమో వెంకటేశాయ 🙏
@sreelathagujala430
@sreelathagujala430 Жыл бұрын
Guruvugaru shank dwani audio lo pettochha ?
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
పెట్టకూడదు తల్లి ఒక చిన్న శంఖాన్ని పూజ స్టోర్స్ లో తెచ్చుకోండి శ్రీ మాత్రే నమః
@rajeswarir1173
@rajeswarir1173 Жыл бұрын
Guruvugariki namaskaram adavallu devi khadgamala lalita trisati chadava kudadu antunnatu nijamena chadzvachchu ante mirning leka evening yeppudayna chadava hcha telupandi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
నిజమేనండి గురూపదేశం లేకుండా అవి చదవకూడదు ఎందుకంటే వాటిలో బీజాక్షరాలు చాలా ఉంటాయి తప్పులు చదివినట్లయితే అవి వ్యతిరేక ఫలాలను ఇస్తాయి శ్రీమాత్రే నమః
@revathireddy7964
@revathireddy7964 Жыл бұрын
ఓం వేంకటేశాయ నమః 🙏🙏
@brungisrinu5064
@brungisrinu5064 Жыл бұрын
Swamy nenu mamdikaya pachadi peti ma amma vala ki pampocha ,meeru anaruga amma valaenti dagaranuchi koni techukovdu anaru andukani nenu ela adugutunna swamy
@brungisrinu5064
@brungisrinu5064 Жыл бұрын
Swamy answer evandi please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
పంపి ఇవ్వవచ్చు తల్లి ఓం నమో వెంకటేశాయ 🙏
@brungisrinu5064
@brungisrinu5064 Жыл бұрын
Tq
@srisudha951
@srisudha951 Жыл бұрын
Varalakshmi pooja chesi chupinchara swamy
@srividyac.b3933
@srividyac.b3933 Жыл бұрын
Swamy darbha chapa meda kurchoni lady's Pooja cheyavacha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
చేసుకోవచ్చు తల్లి తప్పులేదు పూర్వం అరుంధతి అనసూయ లోపాముద్ర వీళ్ళందరూ కూడా దర్భల మీద కూర్చుని పూజలు చేసినటువంటి వాళ్లే శ్రీ మాత్రే నమః
@srividyac.b3933
@srividyac.b3933 Жыл бұрын
@@vinayreddyharikathalu6658 thank you so much guruji for your reply🙏🙏🙏
@lakshmidevi6113
@lakshmidevi6113 Жыл бұрын
👍👍👍🙏🕉️
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
Swami నమస్తే నా పేరు నాగమణి. నాకు శివుడు ఇంకా లక్ష్మి నరసింహ స్వామీ ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తున్నారు ఎందుకు ఇలా వస్తున్నారు swami naaku భయమేస్తుంది .మొన్న నాకు శివుని మెడలో వున్న పాము కలలో kanipinchi నన్ను thiduthunattuga నా మీద కోపంగా వున్నట్టు అనిపించింది ఇలా ఎందుకు జరుగుతోంది swami cheppandi
@mahalakshmi1682
@mahalakshmi1682 Жыл бұрын
గురువుగారు మాఇంటిలో మీరుభోజనంచేస్తార
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా చేస్త రాముడు అంతటివాడే శబరి పెట్టిన ఎంగిలి పండ్లను తినలేదా శివుడు కన్నప్ప పెట్టిన మాంసాన్ని భుజించలేదా నేను వాళ్ళ కాలిగోటికి కూడా సరిపోను తప్పకుండా తింటాను.
@durgabhavanivissamsetti5673
@durgabhavanivissamsetti5673 Жыл бұрын
ఏటీసుతాకంచేపాడిపూజాచేయవచ్చ
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
ఏటి సూతకం లో పడి పూజ చేయకూడదు శ్రీ మాత్రే నమః
@rohinibrahmendraseshu2797
@rohinibrahmendraseshu2797 Жыл бұрын
స్వామి ఆడవారు నెలసరి సమయంలో పూజ చేయకూడదు కదా, మరి ఏవైన శ్లోకాలు, అమ్మవారి స్తోత్రాలు, పారాయణము చేయవచ్చా.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
చేయకూడదు తల్లి శ్రీమాత్రే నమః
@rohinibrahmendraseshu2797
@rohinibrahmendraseshu2797 Жыл бұрын
పోనీ వినొచ్చా స్వామి ..
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 34 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 77 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 34 МЛН