అ ఫోటో సరిగ్గా కనిపెట్టారా?అర్థమైందా?bhagavadgita!

  Рет қаралды 3,906

Govinda seva

Govinda seva

21 күн бұрын

భగవద్గీత, 10వ అధ్యాయము, 2వ శ్లోకం🚩

Пікірлер: 57
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 19 күн бұрын
అమ్మా! ఈ శ్లోక వివరణ ద్వారా భగవద్గీతను ప్రమాణంగా స్వీకరించటానికి మనో వ్యాధితో బాధపడుతున్న హిందువులకు మంచి చికిత్స చేశారు ఋషులకు దేవతలకు ఆ మాటకొస్తే మొత్తం సృష్టికి మూలం కనుక పరమాత్మే "ఆది" సృష్టికి సంబంధించినంత వరకు ఆయనే " ఆది" కానీ స్వయంభువు అయిన తనకు సంబంధించినంత వరకు ఆయన " అనాది" సృష్టికి మూలమైన నారాయణుడే ఆది శేషుడు తనలో అవ్యక్తంగా చుట్టలు చుట్టుకొని ఉన్న సృష్టిని దేశ కాలాల ఆధారంతో వ్యక్తం చేస్తాడు అంటే సర్ఫం చుట్టలు విప్పుకున్నట్లు ఆది శేషుడి నుండి సృష్టి వెలువడుతుంది లయకాలం లో అవ్యక్త స్వరూపంలో కలిసాక మిగిలేది కేవలం పరమాత్మే అంటే " ఆది" ఆదియే శేషిస్తుంది కనుక "ఆదిశేషుడు" అది ఎలాంటిదంటే "లోకంబులు లోకేశులు లోకస్ధులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికవ్వల నేకాకృతి వెలిగే "పరమాత్మ" ఆయన సృష్టికి ఆది కానీ ఆయనకు ఆది లేదు కనుక "అనాది" ఋషులైనా దేవతలైనా వారి ప్రజ్ఞ పరిమితం కనుక అన్నిటికీ మూలమైన పరమాత్మను తెలుసుకోలేరు అంతం అనంతాన్ని తెలుసుకో గల్గటం అసంభవం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 19 күн бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 19 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం అండి 🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 19 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 19 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ మీకు కూడా శుభోదయం
@dharmikm4870
@dharmikm4870 19 күн бұрын
గురువు గారికి నామస్కారము 🙏
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 19 күн бұрын
Vintuntene manasu prasanthanga vuntundi jai sreeram jai sreekrushna namo narayana
@natureoftheworld67
@natureoftheworld67 19 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@Pachi.tippesh
@Pachi.tippesh 18 күн бұрын
ఈ ప్రపచమంతా చూస్కుంటే అత్యంత ప్రామాణిక అత్యున్నత గమ్య స్థానం, భగవద్గీత, అదే సార్వకాలిక సత్యం, ఆత్మ పరమాత్మ ల సంభాషణ ఇది, ఎందుకు ప్రియమవుతోంది అంటే, వేరే మతాల్లో లాగా ఆజ్ఞ లు గానీ ప్రకటన గానీ ఎక్కడ లేదు,నేను చెప్పినదే వినాలి,నడవాలి, అన్న నిబంధన లేదు, నువ్వు నమ్ము నమ్మక పోయినా సరే నీకు వదిలేస్తున్నా, అన్నా మాట అత్యంత కీలకమైనది, ఇంకోటి ఎన్ని దేవతలు ఉన్న నా స్వరూపమే, అన్నది, చాల నచ్చే వాక్యాలు ఇక్కడ మనిషి సహజంగానే ఉండాల్సిన స్వచ్ఛతకు చాల ప్రాధాన్యం వుంది, అందుకే ఇది యూనివర్స్ 📖 జ్ఞాని విజ్ఞానులకు దిక్సూచి లాంటిది, పురాణాలన్నీ పుక్కటి అయినా అధీకృత గ్రంథం మాత్రం భగవద్గీత.
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 19 күн бұрын
బాగా సాధన చేసి ఆయనే నాకు దిక్కు ఆయనే నాకిష్టం ఆయన తప్ప నాకు ఎవరూ లేరుఅంటే నిజంగా ప్రేమిస్తాడుకరుణిస్తాడుఇంక నాకు ఎవరూ వద్దు నా గోవిందుడు తర్వాతేచివరి శ్వాస దాక గోవిందా అంటూనే ఉంటాను❤🥰🥰🌹
@Meena55708
@Meena55708 18 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 19 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@Venkateshwara868
@Venkateshwara868 19 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@prasaddasarp114
@prasaddasarp114 19 күн бұрын
జై శ్రీకృష్ణ భగవాన్ 🌹🌹🙏
@uttham7290
@uttham7290 19 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 19 күн бұрын
సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏 జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 19 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏shubhodayam thalli🌹🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 19 күн бұрын
Jai Sri krishna
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 19 күн бұрын
హరేకృష్ణ 😊❤
@kishore_Singirikonda
@kishore_Singirikonda 19 күн бұрын
Om namo venkateshaya.
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 19 күн бұрын
Tqu so much🤝 Amma
@anandhanilayam-7
@anandhanilayam-7 19 күн бұрын
Super akka ❤ and thanks for subscribing e roju nenu senivaaram puraskarinchukoni swamy ni varaha swamy roopam lo alankarinchabothunna.....🙌
@padmakarun1070
@padmakarun1070 19 күн бұрын
Jai Shree Ram
@Easyenglish9999
@Easyenglish9999 19 күн бұрын
Jai sri ram
@janakikandula286
@janakikandula286 19 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@KarnamRani
@KarnamRani 19 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 19 күн бұрын
Good morning amma Jay Bharat Jay Hind vande Mataram Krishnam vande Jagat Guru Krishna arpanam sarvejana sukhino bhavantu 🚩🙏🏼
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 19 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 19 күн бұрын
Namo narayana 🙏🙏🙏🙏🙏
@ReshmigardeningVlogs
@ReshmigardeningVlogs 18 күн бұрын
🙏
@amshalasumalatha3222
@amshalasumalatha3222 19 күн бұрын
Jai shree Ram 🙏🙏🙏
@peddirenuka5546
@peddirenuka5546 19 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 jai,jai, geetha bhagavad geetha jai Sathya amma jai Sri Krishna,jai srimannarayana krishnam vande Jagadgurum 🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 19 күн бұрын
Jai shree Radhe Krishna 🙏♥️ జై భగవద్గీత🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
@user-rk1ko8cq9z
@user-rk1ko8cq9z 18 күн бұрын
అక్క మా అత్తయ్య మామయ్య నాన్నగారు కాలం చేసారు ...వాళ్ళ పితృకార్యాలు ఎలా చెయ్యాలి ప్రతి సంవత్సరం మా టైం నీ బట్టి కుదరకపోతే సింపుల్ గా ఎలా చేసుకోవాలి వివరించగలరు🙏🙏🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 19 күн бұрын
🙏🙏🙏
@nagaraju8413
@nagaraju8413 19 күн бұрын
శుభోదయం తల్లి
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 19 күн бұрын
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏jai srimanarayana
@user-sr3dv9xx4l
@user-sr3dv9xx4l 19 күн бұрын
🙏🙏🤝అక్క
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 19 күн бұрын
Jai shree Ram akka
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏❤️🚩
@ganjisrinivas762
@ganjisrinivas762 19 күн бұрын
అమ్మా ఇతర మతాల గ్రంథాలలో ఏముందో ఒక విడియో చెయ్యండి మన హిందూ వులు అన్ని మతాలు సమానమే అన్ని మతాలు శాంతిని బోధిస్తుంది అని మన హిందువులు భ్రమలో జీవిస్తున్నారు! అసలు విషయం తెలియదు తెలిస్తే జాగ్రత్తలు పడతారు. జై శ్రీరామ్ .. 🚩🚩
@unnammallikarjuna-j6y
@unnammallikarjuna-j6y 19 күн бұрын
Akka ladies bhagavgitha chadavacha chadavadaniki niyamalu vunnaya cheppindi akka please 🙏
@prasaddasarp114
@prasaddasarp114 19 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 19 күн бұрын
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@prasaddasarp114
@prasaddasarp114 19 күн бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@venkatkumar2562
@venkatkumar2562 19 күн бұрын
Good morning Akka .. Naku oka doubt nuvvu asthamaanam naarayanudi dasaavataaraalu evaroo gorlanundi vachhayani evaro chepparu ani antunnav kada .maku telusu adi Garikapati garu chepparu ani . Adi thana sonthanga cheppaledu kada . Lalita sahasranaamam lo undi kabbati cheppadu mari Lalitha sahasranaamam evarooo normal persons cheppindi kadu kada . Hayagriva swami kuda cheppindey kada .
@Govindaseva
@Govindaseva 19 күн бұрын
ఒక స్తోత్రాన్ని ప్రమాణంగా తీసుకోని మైకుల ముందు రెచ్చిపోయి అరిచేముందు భగవద్గీత పరిశీలించాలి. ఆది శంకరులు భగవద్గీత, విష్ణు సహస్రానికే భాష్యం రాసారు, వారికి సరస్వతి ప్రత్యక్షమై కలి యుగం లో ఇవి మాత్రమే ఉద్ధరించగలుగుతాయి అందుకే నీ బుద్ది భాష్యాలు రాసేలా ప్రేరేపించాను అని చెప్తుంది, శంకర విజయం మాధవ విద్యారన్యుల వారి ఒరిజినల్ టెక్స్ట్ చదవండి అందరూ ఒకటే అనుకోవడం లో తప్పులేదు, కానీ దారుణంగా కించ పరచడం తప్పు 👍
@wolff_gaming
@wolff_gaming 19 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@Nikita-lu2vf
@Nikita-lu2vf 19 күн бұрын
Avunu correct ee parmatma ento Bhagwat Geeta chadive teskovali pravachanalo mari denito kadu.So nuv kuda ee channel appeyi emi chepaku memu chadivedi chadukoni telskuntam
@seethapolavarapu9695
@seethapolavarapu9695 19 күн бұрын
పాహిమాం వేంకటేశా
@Tanushree_808
@Tanushree_808 19 күн бұрын
సనాతన ధర్మం లో మళ్లీ వైష్ణవ శైవ శాక్తేయం భేదాలు తీసుకురావద్దు అమ్మ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పి ప్రజల్ని పాషాణ మతాల వైపు వెళ్ళిపోతున్నారు నాకు ఒకటి సందేహం అమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కన్నా ముందు ఎవరు సృష్టిని ఆరంభించారు నాకు వివరణ తెలియజేయండి అమ్మ
@Govindaseva
@Govindaseva 19 күн бұрын
అదే వీడియో లో చెప్పింది, విన్నాక కామెంట్ పెట్టండి, తొందరేముంది?
@Tanushree_808
@Tanushree_808 19 күн бұрын
@@Govindaseva వీడియో విన్నాక కామెంట్ పెడుతున్నా అమ్మ , విష్ణు భక్తులు విష్ణు పరమాత్మ అంటారు శివ భక్తులు శివుడు పరమాత్మ అంటారు అమ్మవారి భక్తులు అమ్మవారు జగన్మాత అంటారు ఏది ప్రామాణికం ఏ ఆధారంగా పరమాత్మ తెలుసుకోవడం ఎలాఅమ్మ ,ఇది ప్రశ్న కాదమ్మా నాకున్న సందేహాలు ,
@dharmikm4870
@dharmikm4870 19 күн бұрын
సత్యభామ గారు నా Comment ఏమైంది?
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 80 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 167 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 115 М.