Пікірлер
@dakshayaniram9050
@dakshayaniram9050 3 сағат бұрын
Same like pastors business laga thayaryndi. Miracles jarigati, etc etc
@dakshayaniram9050
@dakshayaniram9050 3 сағат бұрын
Everyone report such misleading channels. Donot open them.
@srilatha2371
@srilatha2371 4 сағат бұрын
Good explanation 🙏🙌
@Datta003
@Datta003 5 сағат бұрын
Sorry to say nenu line cross avtunandku...Vadi amma ki kuda dad unadu kada mari vala amma toh vala thatha ilane chesadu antana...Endku vastayi bey ilanti matalu asalu video enti aa daridrulu matladindi enti..Vadu Sorry cheptunadu kada ala mundhu kuda chepadu ponile ankunte chudandi ela repeat chesado inka koni videos lo aite ila dark comedy ani 15 16 age ammailani edo vagite aa black shirt edave aa em chinapilalu motham kalipite 18 untayi anadu..Villu nirbhaya case lantivi enjoy chese type ee...Daridrulu ne champeyadamo leda amazon Forest lo pampeyadamo correct bcs they are not correct for this human society...Manam endku suffer avali ee daridrula vala
@sevithavijum7767
@sevithavijum7767 5 сағат бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare hare ❤❤
@sreekanthb3855
@sreekanthb3855 5 сағат бұрын
అక్క "అమెరికాలో షిర్డీ సాయి విచిత్ర లీలలు " అని మీకు ఒక మెయిల్ పంపాను.చూసి స్పందించండి.
@gayatridevikasa9210
@gayatridevikasa9210 5 сағат бұрын
Avunu thalli..ilanti vallaki prathidantlo boothe kanipusthundi...manaki e inthati narakam anubha visthunnam.... Karma.....veedi asalu yekkadi nundi vachado thelusukovali..Naluka kosi, kalluchethulu nariki karam rasi ooreginchali vedhavalaki....😡😡😡😡😡😡😡😡😡😡😡
@user-hw5se8ph6i
@user-hw5se8ph6i 5 сағат бұрын
Soooooooooooooooooper ❤❤
@radhikal7023
@radhikal7023 5 сағат бұрын
Meeru cheppindi nijam madam
@lakshmipetluri2915
@lakshmipetluri2915 6 сағат бұрын
Parents alaa pencharu laga vundi. Karma vadaladu ilanty NEECHULAKI.
@Balatripuramatha
@Balatripuramatha 6 сағат бұрын
అమ్మ ఆ daspyla గాడి గురుంచి వీడియో చెయ్యండి
@saraswathivelpula8478
@saraswathivelpula8478 6 сағат бұрын
OTT lo unna chetta valla ilaa tayaravtunnaru,malli adedo goppa sangha samskaranalaaa famous ayina worst series chudadu telidu ante ,adi kuda telidaa annattu chustaru janalu kondaru
@jayanti777
@jayanti777 6 сағат бұрын
Madam bagavath Geetha chadivinava valu non veg thinakunda pl telapandi.
@lavanyakune42
@lavanyakune42 6 сағат бұрын
Hi akka... Akkaaaa poori jagannAtha ratha yaathra..gurinchi vivaranagaa oka 2 vds cheyyaraa..plzzzz plzzzzzz
@manireddy6189
@manireddy6189 6 сағат бұрын
అమ్మ మనం చెయ్యని తప్పుకు నింద పడినప్పుడు, అది తప్పు అని నిరూపించడానికి గ్రామదేవత ముందు సత్య ప్రమాణం చేయవచ్చా,అది కరక్ట్ ఏ నా,కాద అమ్మ.... ప్లీజ్ అమ్మా చెప్పండి....మాకు ఈ సమాధానం చాలా అవసరం అమ్మ....చెప్పండి ప్లీజ్.....🙏
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn 6 сағат бұрын
Dharma nilambari
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn 6 сағат бұрын
Jay Shri Ram Krishna vande Jagat Guru
@jukantianitha5676
@jukantianitha5676 6 сағат бұрын
Daya chesi prothsahinchadi. Ani chepparu sari chesukondi prothsahinchakandi ani cheppali kada
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 6 сағат бұрын
🙏🙏🙏🙏🙏🚩
@padmakarun1070
@padmakarun1070 6 сағат бұрын
Jai Shree Ram
@Trivikram226
@Trivikram226 6 сағат бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@GouthamiBobbili-d8h
@GouthamiBobbili-d8h 7 сағат бұрын
Aa chanal link petandi avaryina aa vedio chsina vallu ventane andaram kalisi riport kottedam
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 7 сағат бұрын
ఫలితాల కోసం పూజలు పరిహారాలు చేస్తున్నారు గాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో జనాలకి అర్థం కావట్లేదు నేను ఇలాంటివి చూసే నేను మోసపోయాను కానీ నాకు సత్యభామ గారి వీడియోస్ వల్ల కనువిప్పు కలిగింది thank you సిస్టర్
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 7 сағат бұрын
🙏🙏🙏
@padmajavankadari4881
@padmajavankadari4881 7 сағат бұрын
Thank you for your good message about dirty videos....
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 7 сағат бұрын
🙏🙏🙏
@ushausharani4045
@ushausharani4045 7 сағат бұрын
BOOTHU 👪 👨‍👧‍👧 👨‍👩‍👧‍👦 Family's, All are OPEN their MOUTH 💋le 🤢 🤕 🤮
@punithrajkumar3299
@punithrajkumar3299 7 сағат бұрын
Amma ma ayana bayata chicken thini vacheytappudu devudiki poolu theesuku vacharu amma avi devudiki pettacha please reply me 😢😢😢😢😢😢😢😢😢😢😢😢 amma ne kaallu pattukuntanu amma
@devivishnu5490
@devivishnu5490 7 сағат бұрын
Chicken tini, devudiki pulu techara!!!
@punithrajkumar3299
@punithrajkumar3299 7 сағат бұрын
@@devivishnu5490 avunu party ki velli nonveg thini vacheytappudu poolu techaru
@pushpaammavantaillu5102
@pushpaammavantaillu5102 7 сағат бұрын
Thank u amma🙏🙏🙏🙏
@VamsiKrishna-xi1tq
@VamsiKrishna-xi1tq 7 сағат бұрын
Ala kadu andi.. cinema chusi unte artham ayyedi.. Andulo kuda meeru chepinatte manchivaru kadu Ane chupincharu.. kani ayana papavimochanam Kali antham apudu kalki puttukalo ayana sahayam untundi ani sri krishna paramathma cheptharu shapinchinapudu... Ala ee Kali yugantham apudu kalki avatharanaku addankulanu ashwaddama tholagisthunadu ani chupincharu.. akkada ashwaddama ni mahabhartham lo hero ni cheyaledu...
@vani8507
@vani8507 7 сағат бұрын
Sochalmedeavachaka kontamandikiatibagaperigindi
@srilalitha4129
@srilalitha4129 7 сағат бұрын
Alanti channels ki subscribers laks lo untaru 😢
@lakshmipriya2789
@lakshmipriya2789 7 сағат бұрын
🙏Amma, thank you so much,nijaalu chaala chaakkaga matladutharu, meeru vayasulo nakanna chinnavaaru, kaani mi Gnanam mundhara nenu chinnadhani anipistundhi,chakkaga motivate chesthunnaru,ah bagavanthudu mimmalni ,Mee tho paatu andharini challaga choodaalani manaspoorthiga korukuntunna Amma, Krishnam Vandhe Jagathgurum.............HARE KRISHNA 🙏🙏🙏
@PK-jp1ji
@PK-jp1ji 7 сағат бұрын
అవును భామ గారు నేను చూసాను వాడిలో వొకడు hero చిరంజీవి మనవరాలి పేరు క్లిం కార సాక్షాత్తు లలిత అమ్మవారి సహస్ర నామాలలో ఉంటుంది ఆ నామం ....ఆ పేరు మీద కూడా troll చేస్తున్నారు వెకిలిగా...వాల views కోసము ఏది పడితే. అది మాట్లాడుతున్నారు ..... ఇలాంటి youtube videos మాత్రం ban చేయదు youtube ఎవరూ అయిన మంచి మాట్లాడితే, మంచి విషయాలు చెబుతుంటే వాల మీద restictions పెడుతుంది .....
@lv7818
@lv7818 7 сағат бұрын
what about ETV jabardasth show - is this FAIR Show ???
@koushikreddyramasahayam7028
@koushikreddyramasahayam7028 6 сағат бұрын
Fair ani ikkada yevaraina cheppaara.
@poojaapparels9448
@poojaapparels9448 7 сағат бұрын
Ippudunna cm aina action theesukunte ilanti shows rakunda bavuntundi
@poojaapparels9448
@poojaapparels9448 7 сағат бұрын
Labour antha ilantivi yekkuva encourage chestharu… please ilantivallu marali ante ilanti shows theeyakudadu…
@kavyad434
@kavyad434 8 сағат бұрын
నేను ఇలా అంటున్న అని ఏమి అనుకోకండి సత్య గారు ప్లీజ్..e హడావిడి ఒక్క 1month ఎ..ఆ తర్వాత అందరూ మర్చిపోతారు..e tv ఛానల్ వాళ్ళు మీడియా సోషల్ మీడియా అందరూ మర్చిపోతారు.. నిజంగా మనం మగపిల్లలని కానీ సరిగ్గా పెంచక పోతే బయట సమాజం లో ఇలాంటి వాళ్లు ఉన్నంత వరకు LKG చదివే చిన్న పాపకి కూడా రక్షణ ఉండదు..
@SIRIHARIOM
@SIRIHARIOM 8 сағат бұрын
ఈ వెధవలు మాత్రమే ఇప్పుడు బయట దొరికారు. కానీ ఇంకా మన చుట్టు ముసుగు వేసుకున్న చండాలులు..ఎందరో ఉన్నారు. ఆడదంటే విలువే లేదసలు. ఇప్పుడే పుట్టిన పసిపాప నుండి చేతకాని ముసలి అవ్వలో కూడా ఆడదనే భోగవస్తువు మాత్రమే కనపడుతోంది కొన్నితప్పుడు జన్మలకు.. ఈ అరచేతిలో అంతర్జాలం (ఇంటర్నెట్)., దయ కొంచెం.. సరిలేని పెంపకం కొంచెం.. మాటల్లో జరిగిన ఆశ్లీలానికే., మనకు ఇంత బాధ క ల్గితే, అన్నెం పున్నెం తెలియని ఎందరో పసి మొగ్గలు నలిగి పోతున్నాయో.. వాళ్ల మానసిక, శారీరక కష్టాన్ని, బాధను ఊహించలేము. జబ్బర్దస్త్, బిగ్ బాస్ వంటి ఆశ్లీలతను చూపించే ఛానెల్‌లను ప్రోత్సహించకూడదు. వీరిలో నటించే వారిని కూడా శిక్షించాలి. ప్రతి ఒక్కరు ఫోన్., టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్.. లాకు బానిసలే.. కార్టూన్ యానిమేషన్‌లో కూడ ప్రేమ కథలు.. అక్రమ సంబంధాలు, అత్యాచారం, దొంగతనం, మోసం..గురించి చూపిస్తూ నేర్పిస్తున్నట్లుంది. చిన్నపిల్లలతో., ఐటెం సాంగ్స్ డ్యాన్స్ నేర్పించి, గొప్పగా వీడియోలు తీసి పెట్టే బ్యాచ్ లను చూస్తే భరించలేని కోపం వస్తుంది. ఇంకా ఎన్ని చూడాలో??? వావి, వారసలను గౌరవిద్దాం. విలువలు నేర్పుదాం. అన్నీ వయసుల వారికి..జైశ్రీరామ్..
@RadhikaAkkera
@RadhikaAkkera 8 сағат бұрын
Ohm sairam
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 8 сағат бұрын
👌👌👌👃
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 8 сағат бұрын
అక్క సిరియల్ ఇంకా జబర్దస్త్ఇంకా సినిమాలుఅని మర్చిపోయాను అక్క ఛానల్ అయిపోయిందికానీ కంటెంట్ చాలా బాగుందిచిన్నపిల్లల మీద లైంగిక వేదనఅడగలేని పరిస్థితినాకు బాగా ఏందంటే చిన్న పిల్లల మీద చెయ్యి వేయడంఎలా వస్తాయి ఈ చెత్త ఆలోచనలుఉంటారు కదా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ మీద చెల్లెలు మీద వేసుకోవచ్చు కదానా అభిప్రాయం మరి🥲😭😭😭
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 8 сағат бұрын
Emo amma ilativi chudanu kalki mooveki vellam pillalu godava pedite anta pichadaname pachadanam ledamma amma avvadam ante bhayapadela ........heart beet perigipoindamma 😮
@vimalachayanam9783
@vimalachayanam9783 8 сағат бұрын
Vaadini like kottina vallali cheppula tho kottali
@PadmavathiMokkapati-kl1gn
@PadmavathiMokkapati-kl1gn 8 сағат бұрын
ఇలాంటి వెధవలు తయారవడానికి మంచి చదువులకోసం హాస్టల్స్ లో వేయడం, ఉద్యోగాలంటూ వేరే ఊళ్ళలో ఉండి, చెడు సావాసాలు పట్టడం ఒక కారణం.. సినిమా, టీవీ నిర్మాతలు, దర్శకులకు నైతిక విలువలు సామాజిక బాధ్యత లేకపోవడం రెండో కారణం.. అన్నిటికన్నా పెద్ద లోపం ఇంటర్నెట్ కి, టీవీ కి సెన్సార్ లేకపోవడం..‌ చిన్నతనం నుంచి డబ్బు,హోదా, పరపతి, జల్సాలు తప్ప కాస్త విలువలు, నైతికత చెప్పకపోవడం నాలుగో కారణం. చదువులు, ఉద్యోగాలు అంటూ పట్నాలు, నగరాలకు వలస వెళ్ళి, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవడం ఐదో కారణం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కారణాలు ఈ తరం పిల్లలు చెడిపోవడానికి.. ఇలాంటి కేసుల్లో శిక్షలు కఠినం చేసి, సత్వరమే అమలు చేయాలి.. ప్రతి విషయాన్నీ కూలంకషంగా విశ్లేషిస్తున్న మీకు శుభాశీస్సులు 🌺🌺 సదా ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 8 сағат бұрын
Akka a video chusthe edupu vachindi naku edharu adapillalu vunaru 😢😢😢😢😢😢😢😢😢
@moulimanuri9496
@moulimanuri9496 8 сағат бұрын
🤝🤝👌👌🙏🙏🙏🙏🙏
@PakkintiPankajam
@PakkintiPankajam 8 сағат бұрын
ఆ మెయిన్ కుర్రాడు తండ్రి ఒక IAS OFFICER అంట,తల్లి పిల్లల హక్కుల గురించిన సంస్థ లో చేస్తారంట వాడు టీనేజ్ నుండే తల్లి తండ్రి పై ఆధారపడకుండా సొంత సంపాదన తోనే బతుకుతున్నాడు అని తండ్రి పాత ఇంటర్వ్యూ చూసాను.. ఈ విషయం తెలిసి వాళ్ళు కూడా సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు లేమ్మా ఏ తల్లి తండ్రి అయినా పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలనే పెంచుతారు కానీ ఈతరం చాలామంది పిల్లలు చెడు సావాసాలు పట్టి విచ్చలవిడిగా తయారవుతున్నారు..😢😢
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 8 сағат бұрын
Jai శ్రీ రామ్ 🌹🙏 శుభ రాత్రి తల్లి🌹🙏