పెన్షన్లు సూపర్ హిట్ | Analyst Appasani Rajesh and Adusumalli Srinivasa Rao on Pension Distribution

  Рет қаралды 55,777

Aadhan Telugu

Aadhan Telugu

5 күн бұрын

Anchor Kishore Interview with Analyst Appasani Rajesh and Adusumalli Srinivasa Rao. In an interview, they discussed Pension Distribution by AP cm Chandrababu directly to the public.
#cmchandrababu #appasanirajesh #adusumillisrinivasarao #apnews #appensions #appolitics #interviewkishorjuly2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
#appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Thank You For Watching

Пікірлер: 118
@papabaikomara2597
@papabaikomara2597 4 күн бұрын
ఈరోజు మాలాంటి వృద్ధులకు నిజంగా చాలా పండగ రోజు చాలా సంతోషంగా ఉన్నాంఎప్పుడు పొంది లేనంత ఆనందంగా ఉన్నదిబాబు గారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 4 күн бұрын
టీడీపీ., జనసేన. బీజేపీ. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విధానాలు , పరిపాలన చాలా బాగుంది, ప్రజలందరూ ఈరోజు ఆనందోత్సాహాలతో వున్నారు, ఒక నాయకుడు పరిపాలన చేస్తే ఇలాగుండాలి. జై CBN. JAI TDP.
@indiansandalwoodfarms
@indiansandalwoodfarms 4 күн бұрын
రాజేష్ గారిని, శ్రీనివాసరావు గారూ, ఓకే చోట చూడటం ఆనందంగా ఉంది. ప్రత్యక్ష రాజకీయ ఆయుధాలు లేకున్నా పరొక్షంగా ప్రజల పక్షాన పోరాడే అక్షర నాయకులుగా మీరు చేసే పోరాటానికి అంద్రులుగా మీకు కృతఘ్నతలు.
@mohanraom252
@mohanraom252 4 күн бұрын
సూపర్ ఇద్దరూ కృష్ణ అర్జున లాగా వివరించారు❤🎉
@BB-sx9cd
@BB-sx9cd 4 күн бұрын
ఎంతో మంచి కార్యక్రమము , ప్రజ ల కు పెంచిన పెన్షన్ తోపాటు నా యకులే అధికారులే స్వయం గ ఇండ్ల వద్దకే తీసుకుపోయి ఇస్తున్నారు ?
@bhaskarrao9847
@bhaskarrao9847 4 күн бұрын
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే వృద్దాప్య పెన్షన్లు మూడువేల రూపాయలు పంపిణీ చేస్తామని ఎలక్షన్ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేశాడు, కానీ మాట తప్పి ఐదేళ్ల తర్వాత మూడువేల రూపాయలు చేశాడు. మద్యపాననిషేధం చేస్తానని వాగ్దానం చేసి,మాట తప్పి కల్తీసారా నగదు అమ్మకాలు జోరుగా చేసి మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మార్చుకొన్నాడు. కల్తీసారా నగదు అమ్మకాల్లో దొంగలెక్కలు రాసి వేల కోట్ల రూపాయల అవినీతి సంపాదన చేశాడు.వెయ్యి రూపాయల ఇసుక ట్రాక్టర్ ఆరువేల రూపాయలు చేశాడు. భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. గనులు భూగర్భ ఖనిజాలు కాంట్రాక్టర్ల నుంచి వాటాలు డిమాండ్ చేశాడు. మత్తుమందు మాఫియా డాన్ జగన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్ధలను అధికారులను ప్యాకేజీతో లొంగదీసుకొని వేలమంది పోలీసు కాపలాతో పరదాలు కట్టుకొని ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ గంజాయి వ్యాపారకేంద్రమైంది.
@padmajamurapaka8294
@padmajamurapaka8294 4 күн бұрын
👌👌👍
@venkatamuralivarri1166
@venkatamuralivarri1166 4 күн бұрын
మీరు ఇద్దరు ఈ రాష్ట్రానికి ఈ రాజకీయాలకు మీలాంటి వాళ్ళు చాల అవసరం మీరు గ్రేట్ సర్
@BB-sx9cd
@BB-sx9cd 4 күн бұрын
ఆదాన్ జి నమస్కారం అన్నీ మంచి వీడియోలు 100% కరెక్ట్ అన్నాలిసిస్ తొ పెట్టుతారు అదే మే గొప్పతనం ?
@Pinaki479
@Pinaki479 4 күн бұрын
చంద్ర బాబు నాయుడు గారిని విమర్శించడం మీరన్నట్టు చాలా సులువు. చంద్ర బాబు నాయుడు గారు చేసింది ప్రచారం చేసుకోవడం చేతకాక పోవడంతో-వీళ్లు దుష్ప్రచారం చేశారు.
@padmajamurapaka8294
@padmajamurapaka8294 4 күн бұрын
👍👍👍
@bhaskarrao9847
@bhaskarrao9847 4 күн бұрын
వృద్దాప్య పెన్షన్లు సచివాలయం సిబ్బంది చేత ఇళ్ళ దగ్గరే ఇప్పించడం మంచిదే! రోగాలతో బాధపడుతున్న ముసలివారికి,దివ్యాంగులకు ముందుగా ఫోన్ చేసి ఇంట్లోనే ఉండండి,ఫలానా సమయానికి పెన్షన్ అందజేస్తాం అని చెబితే పెన్షనర్లు ధైర్యంగా వేచి ఉంటారు.
@ramasubbaraosure4062
@ramasubbaraosure4062 4 күн бұрын
జగన్ గారి ఒక సభకు అయ్యే ఖర్చుతో ఈరోజు, ఆపేద వానికి ఇల్లు కట్టించుట ఎంత గొప్ప విషయమో గమనించండి...ఇంకొన్ని ఇళ్ళు గూడ ఇవ్వచ్చు...
@veeraiahkanneganti4338
@veeraiahkanneganti4338 4 күн бұрын
ప్రజలకి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు, మిత్రమా! మీ విశ్లేషణలు ఎందరికో పాఠాలు! That is your Speciality! - Jogeswararao Pallempaati
@suryanarayanab4655
@suryanarayanab4655 4 күн бұрын
చంద్రబాబు గారి పరిపాలన మొత్తంమీద 2014-2019 వరకు జరిగిన పరిపాలనే నాకు నచ్చింది నేను తెలుగుదేశం అభిమానిని కాదు కాని ప్రజలు ఎందుకో ఆ జగన్ యొక్క మాయలో పడి ఓడించారు దానికి ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు
@padmajamurapaka8294
@padmajamurapaka8294 4 күн бұрын
100% correct sir
@lets5716
@lets5716 4 күн бұрын
ప్రచారం గురించి YSRCP వాళ్లు మాట్లాడటం అంత comedy మరొకటి లేదు.. Button nokkadam అనే functions కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు??? సిద్దం boards, మా నమ్మకం boards కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు??? సిగ్గు లేద YSRCP కి??? రంగుల కోసం ఎంత ఖర్చు??? ఇంత చేసి, ఇప్పుడు ప్రచారం కోసం మాట్లాడటం... YSRCP అంత waste party మరొకటి లేదు
@murthymankala1787
@murthymankala1787 4 күн бұрын
శ్రీనివాస్ రాజేష్ గార్లు మంచి విశ్లేషకులు సూపర్ బాగా చెప్పారు పింఛన్లు పంపిణీ పెంపు సిబిఎన్ కు అనుభవం ప్రజలకు న్యాయం కలిగింది ఇదే విజనరి అంటే
@ghatamaneniradhakrishna
@ghatamaneniradhakrishna 4 күн бұрын
Good analysis and presentation Congratulations to three persons
@BB-sx9cd
@BB-sx9cd 4 күн бұрын
పెన్షన్ కు ఆద్యులు శ్రీ NT రా మా రావు గారు, మొదట రా మా రావు గారు 30 రూపాయలతో ప్రారంభం చేశారు ? దానిని చంద్రబాబు గారు 75/- కు పెంచారు, తరువాతవచ్చి న రాజశేఖర్ రెడ్డీ గారు 200/- కు పెంచారు, తరువాత వచ్చిన చంద్ర బాబు, ఈ 200/- ను ఒకే సారి 1000/- కు పెంచా రు? తరువాత మరల బాబు గారే దీని ని 2000/- కు పెంచారు ? అదే జగన్ 2019 లో 3000/- అని ప్రకటించి, మాట తప్పి ఏడాదికి 250/- పెంచారు, ఒ క వేయి రూపాయలును 4 ఏ ళ్ళు కు 250/- చొప్పున పెంచా రు మ రొక్క విషయం వాలటీర్స్ తొ పని లేకుండా ఇప్పుడు డబ్బులు పం చా రు ? అది గ్రేట్ కదా ?
@sivasankar4893
@sivasankar4893 4 күн бұрын
You have correctly remembered and posted. I think This may be truth. Anyway This great idea born in the Mind of the legend NTR. Much amount is distributed by CBN and next place to Jagan.
@honeytiktok2111
@honeytiktok2111 4 күн бұрын
బాబుగారికీతిరుగులేదూపెక్షనపధకంసూపహిట్ ప్రజలుచాలాఆనందంగావున్నారూతెలుగుదేశంకుమరోముఫ్ఫేయేళ్ళుతిరుగులేదూధుష్టశక్తులుకనుమరుగైపోతాయిమమ్మీసినిమాదెయ్యల్లాజైబాబుగారూ
@KiranKumarVinukonda
@KiranKumarVinukonda 4 күн бұрын
అడుసుమిల్లి గారు ఉల్లిపాయ, అప్పసాని రాజేష్ గారు చద్దన్నం లాంటి వారు, వీరి ఇరువూరు తో సీమా రాజా ఉంటే, చద్దన్నం+ఉల్లిపాయ+మిరపకాయ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది
@benarjeegarapati3240
@benarjeegarapati3240 4 күн бұрын
బాబు గారి పాలన వచ్చిన తరువాత .స్వేచ్చా వాయువు లో గతంలో పడిన కష్టాలు కు ఉపశమనం. పొందుతున్నారు జై చంద్ర బాబు నాయుడు
@ratnajirao5137
@ratnajirao5137 4 күн бұрын
Excellent analysis Rajesh garu and Srinivasarao garu.
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 4 күн бұрын
Very good analysis sir🎉
@v.anitha7541
@v.anitha7541 4 күн бұрын
Super👍 Analysis Sir🙏
@suryanarayanap8284
@suryanarayanap8284 4 күн бұрын
Rajesh garu exalent ga chepparu .meeru eppudu kuda chala baga nijaalu matladatharu
@sivaramakrishna6869
@sivaramakrishna6869 4 күн бұрын
మీరు చెప్పినట్లు పృచారం సారిగా లేక పోవడం అతి విశ్వాసం 2019 లోఓటమి కారణం
@mohandaspoovacode2512
@mohandaspoovacode2512 4 күн бұрын
🎉 well said
@padmajasakhamuri7803
@padmajasakhamuri7803 4 күн бұрын
Super --- Krishan , Arjun 🎉🎉🎉🎉🎉.
@hemakesireddi7850
@hemakesireddi7850 4 күн бұрын
Mee vislashana super brothers
@narsimharao2911
@narsimharao2911 4 күн бұрын
Its a గ్రేట్ to see both of you at a time. Iam a favorite of both of you. God bless you Mr Srinivas గారు and Rajesh garu. God blessyou all
@haribabudalavai3860
@haribabudalavai3860 4 күн бұрын
Pension distribution chala baga jarigindi
@manyamvenkateswararao8614
@manyamvenkateswararao8614 4 күн бұрын
Super combination, 👌
@annapuvvada5722
@annapuvvada5722 4 күн бұрын
Great
@skrishnamohan9458
@skrishnamohan9458 4 күн бұрын
C.b.nis.greatc.m
@JadduSrinivasrao
@JadduSrinivasrao 4 күн бұрын
Good combination
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 4 күн бұрын
Sir think about recovery of money from these thieves of YCP
@asurrecommendation
@asurrecommendation 4 күн бұрын
మా నాన్నగారి పెంక్షన్ తీసివేసింది సార్ గతా ప్రభుత్వం
@raavisuman5605
@raavisuman5605 4 күн бұрын
Jaicbn.sir
@drnreddy7
@drnreddy7 4 күн бұрын
Rajesh garu ,srinivas garu mee iruvuri jodi vislashana superga vuntundi
@subbus3342
@subbus3342 4 күн бұрын
Yes sir, you are absolutely correct sir, no doubts
@veerababujogi6527
@veerababujogi6527 4 күн бұрын
Excellent analysis Sirs .
@RangaisPadma
@RangaisPadma 4 күн бұрын
🙏🙏 మీరిద్దరూ మాట్లాడుతూ వుంటే కవలలు లాగా వున్నారు
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 4 күн бұрын
Dandupalyam batch pani yaipoindi.Jai Kutami
@padmawatiakulagood6684
@padmawatiakulagood6684 4 күн бұрын
Ampasani gari analysis super sir
@praneethbasavaraju2345
@praneethbasavaraju2345 2 күн бұрын
విశ్లేషణ బాగుంది
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 4 күн бұрын
Congratulations to CBN,Pawan Govt
@munirathnam9982
@munirathnam9982 4 күн бұрын
SRI NARA CHANDRA BABU GARU ONE OF THE GREAT LEADER, GOOD ADMINISTRATION LEADER, GOOD DEVELOPMENT LEADER, OKA KRAMA SCISHANA GALA PRAJA NAYUKUDU, FAITHFUL PERSON, SACRIFICED THEIR ENTIRE LIFE FOR AP DEVELOPMENT AND WELFARE SCHEMES FOR ALL.....JAI TDP
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 4 күн бұрын
ఒకటి మరచి పోయారు.సాక్షి పేపరు మిగతవాటిలో పేపరు ఆడ్స్ కూడాను.
@kishorebabumallipeddi449
@kishorebabumallipeddi449 4 күн бұрын
No body is criticizing except paytm batch and every one is happy with pension scheme
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 4 күн бұрын
సార్, 2019 లో టీడీపీ అందరూ ఒకటే ఫీలింగ్. దొంగోడు కి ఎవ్వరు ఓట్ వెయ్యరులే అనీ 😢. కానీ ప్రశాంత్ కిషోర్ గాడి మాయలు ముందు, మోడీ గారి కక్ష ముందు ధర్మం వోడి, AP కన్నీరు పెట్టింది 😢😢😢😢😢. ఈ సారి ప్రజలు చాలా ఎలర్ట్ గా వున్నారు. ఒక్క ఓట్ కోసం హైదరాబాద్ నించి సొంత డబ్బుతో రిజర్వేషన్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎందరో 🙏🙏🙏. ఎంతో మంది ఎడ్యుకేటెడ్ సీనియర్ సిటిజెన్స్, ఎర్లీ మార్నింగ్ 6:30 am కి క్యూ లో కాపు కాసారు 👍👍👍. నేను చూసినవి చెబుతున్నాను 👍👍👍. 🌹🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@padmajamurapaka8294
@padmajamurapaka8294 4 күн бұрын
Yes 100%
@malleswarimaroju400
@malleswarimaroju400 4 күн бұрын
ఇదంతా జగ్లక్ పాలన మహిమ.🤮🤮🤮
@neerajam2225
@neerajam2225 4 күн бұрын
Pension gurinchi meeru chesina vislashana vivaralu chaalabaga chepparu chala vishayalu thelustunnayi mee iddaru .good combination jai rajesh Garu jai srinivas garu
@munirathnam9982
@munirathnam9982 4 күн бұрын
SRI NARA CHANDRA BABU GARU ONE OF THE GOD TO ANDHRA PRADESH, HUMANTARIAN GROUND POLITICAL LEADER
@skrishnamohan9458
@skrishnamohan9458 4 күн бұрын
Cbnisgod
@srinathbss933
@srinathbss933 4 күн бұрын
Cbn is great sir
@dudekulahussainpeeran924
@dudekulahussainpeeran924 4 күн бұрын
ప్రతి రోజుతినుకుంటూ పోయారు వీళ్ళు తినరు కదా అవే సరిపోతాయి వేరే ఏమి చేయాల్సిన పని లేదు మిగితావి ఎలాగు వుంటారు
@suhrulekachemistryclasses8000
@suhrulekachemistryclasses8000 4 күн бұрын
MAA DEVUDU CBN, MAA DEVUDU CBN. CBN ZB, TDP ZB
@ramakrishnaraokosaraju955
@ramakrishnaraokosaraju955 4 күн бұрын
Appasani garu cheppina vishayalu chala currect maku 300 units current vadukunnamani Ration cord cut chesaru next pelli tarwata maa ammai vallu car konukkunnarani naa vruddapya pension cut chesaru edantha maa anybhavam maalanti badhitulu Jagan gayamlo chala mandi vunnaru
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 4 күн бұрын
జై టీడీపీ జై సీబీన్ సార్ ❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏
@RangaisPadma
@RangaisPadma 4 күн бұрын
జంట విశ్లేషకులు
@drprkbhargavendocrinesurge1808
@drprkbhargavendocrinesurge1808 4 күн бұрын
Greatest leader in world's history of politics. Maata meedha nilabade ekaika mahaamaneeshi, dhanyajeevi cbn. Ee pension pampeeni dwara J gang boosthaapithame
@velagapudisudhakararao2384
@velagapudisudhakararao2384 4 күн бұрын
Nobody is criticizing. You are unnessarily highlighting remark by some useless persons. Pl ignore those in your videos.
@user-kd6kq8jk6x
@user-kd6kq8jk6x 4 күн бұрын
Kindly display Srinivas garu Rajesh garu cell numbers🙏🙏
@nageswararaochunchu4024
@nageswararaochunchu4024 4 күн бұрын
Pensions pampini super Super 👍👌🙏
@ramanakoppuravuri6737
@ramanakoppuravuri6737 4 күн бұрын
Saven thousend kadhu sixthiysend
@pruthvimeka3259
@pruthvimeka3259 4 күн бұрын
boss can you guys fact check Dr. Pradeep reddy chinta KZfaq vlogger, who is trying to misinform public about polavaram and CBN. FACT check cheyadam manchidi. please
@user-xt6bx4fq2x
@user-xt6bx4fq2x 4 күн бұрын
Meru edharni chustunte kuda pandaga laga undhi oke interview lo
@SeekaGayathri
@SeekaGayathri 4 күн бұрын
Handi cap payment 6000 or 15000 rupees
@prkmaruti836
@prkmaruti836 4 күн бұрын
6000
@vijaykumar-qj3dk
@vijaykumar-qj3dk 4 күн бұрын
Physically challenged 6000, mentally disabled and bedridden 15000
@ashff8131
@ashff8131 4 күн бұрын
Days.thagginchadam.dheniki.3.days.aena.pettali..gatha. 3months.lo.jarigina.pentionala.ebbandhulu.lekunta.pentiondharulaku.santhosham..sai
@munirathnam9982
@munirathnam9982 4 күн бұрын
YSR PARTY JAGAN, RAT 17:31 ION CARDS AND OLD PENSIONS ARE DELETED DUETO CURRENT BILL 300 UNITS CAUSE, IDI CHALA ANYAM
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 4 күн бұрын
Discipline advocated and practised by Sri CBN is ideal. Money spent by the Govt during last five years on advertisements( particularly paid to Sakshi paper and tv)/and expended on holding meetings for pressing buttons should be discussed by you, to educate the public as to how the people who voted would realise their mistake.
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 4 күн бұрын
Himalayas kuda sri jaganmohan jaganmohan reddy garu meeru ravaddu sir ani korukontai
@prasadmulupuri8714
@prasadmulupuri8714 2 күн бұрын
It needs no big intelligence to see through the gimmicks of Jagan. He has money power and muscle power and follows the principle of live(exploit) and let live in terms of exploitation and corruption.
@satyamkamineni8407
@satyamkamineni8407 4 күн бұрын
C s b Thanks sair
@atchutanandamtatavarthy4351
@atchutanandamtatavarthy4351 4 күн бұрын
Giving pension of Rs.4000/-pm to people younger than 50 years old and appointing lakhs of volunteers to distribute pensions is nothing but waste and looting the tax payers money. Many of the labour from AP are working as maid servants and their husbands are working as watchmen for flats and are going for errands to bring vegetables etc for flat owners and some are working as masons, maistries and also as skilled labour and earning astounding income PM and are taking pension either at AP or Telangana.
@user-ly2wj2yd1b
@user-ly2wj2yd1b 4 күн бұрын
meerugreatsir
@ambojudharmarao9709
@ambojudharmarao9709 4 күн бұрын
Mee iddaridi aluperugani poratam sir AP prajalaku meeru inkodaru vaka varam 🙏👍✊
@vishalreddy4893
@vishalreddy4893 4 күн бұрын
Still not completed disturbtion
@dk1901
@dk1901 4 күн бұрын
Avtadilendi ekadiki porugaa ivvakunda Mee vaadilaaga veshaalu vesi votes kosam musali vaallani champe planning lu andaru cheyarule
@riprip8947
@riprip8947 4 күн бұрын
Ikkada Inka one month sambaralu anedi kadu edhi Josh Inka 5 years Dhaka edhi Josh undali
@jhansik4683
@jhansik4683 4 күн бұрын
Ekkado untu otherr states lo tax kadutinnaru ane reason to chala senior citizen Pension cut chesindi last govt. Single person ku card ledu annaru. Mari aa SC ela batakali, pillalu daggaraku velli unda leru. Kasta padi pani chesuko leru. Elanti variki ee govt ayina nyayam chestunda
@PraneethM-or6jj
@PraneethM-or6jj 4 күн бұрын
ma tax money ni potee padi annee parties panchestunnayi
@krishnavenimutyala4056
@krishnavenimutyala4056 4 күн бұрын
మా అత్తగారు కి 4,000 కట్టి న్నారు కానీ వితంతు పింఛన్ రాశారు అని ఆ 500 ఈ వ లేదు ఆ డబ్బులు ఈ వ లీ కాదా
@rajeshyalamanchili3307
@rajeshyalamanchili3307 4 күн бұрын
విజయవాడ 5 వ డివిజన్ క్రీస్తురాజపురం లో ప్రొడిన్నె 5 గంటలకు పెన్షన్ లు ఇచ్చారు
@jaisreeram450
@jaisreeram450 2 күн бұрын
MERU MARARU
@srinivasrao-qp9oj
@srinivasrao-qp9oj 4 күн бұрын
200 munchi 1000, 1000 munchi 2000 chesindi c.b.n gaare jaani monna Jagan pentionla Laaga build up yichaaru. Naa avva thaathalu ani uudi, uudi nammichaarugaa
@croydon21H
@croydon21H 4 күн бұрын
stop yaar... from where do we get this money??? too much money. ok prajala dabbu...intha ivvatam avasaramaa?? telangana lo undi, first vachchi dabbulu dobbesi hyd velli pothey?? wher is the AP money going??
@kesavarao297
@kesavarao297 4 күн бұрын
As long as one is eligible for pension no matter where ever he goes. Neeku durada enduku?
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 4 күн бұрын
మనీ is not going to LONDON in charted flights 😢😢😢🙏🙏🙏🙏🙏😕
@croydon21H
@croydon21H 4 күн бұрын
@@kesavarao297 durada naaku kaadhu, ichche vadiki untundhi. maatlade prethi vaadu vyathirekamenaaa?? entha kasta padithey antha dabbu sampadhinchali ..aa alochana undadhaa?
@user-kd6kq8jk6x
@user-kd6kq8jk6x 4 күн бұрын
మాట కాదు సార్ ముడ్డే తిప్పాడుమేతావి.
@wilsonmd3125
@wilsonmd3125 4 күн бұрын
Iddaru patcha batch
@gangadhar-je9uf
@gangadhar-je9uf 4 күн бұрын
చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తార
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 4,7 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 5 МЛН
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,3 МЛН