సారొచ్చారొచ్చారు! | Top Story Debate with Sambsiva Rao | Chandrababu at Hyderabad | TV5 News

  Рет қаралды 81,943

TV5 News

TV5 News

4 күн бұрын

సారొచ్చారొచ్చారు! | Top Story Debate with Sambsiva Rao | Chandrababu at Hyderabad | TV5 News
#chandrababu #pawankalyan #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Пікірлер: 93
@devarapallisulochanareddy2857
@devarapallisulochanareddy2857 3 күн бұрын
సారొచ్చారు టైటిల్ సూపర్ గా ఉంది వినదానికి CBN కి అభినందనలు 👏👏💐💐☺️☺️💞
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 3 күн бұрын
జగన్ కి బాబు గారికి నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా సార్
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 3 күн бұрын
నమ్మకం ఏక్కడైనా, ఎప్పుడైనా ప్రాణం పోసుకుంటుంది
@bkrao8896
@bkrao8896 3 күн бұрын
Good evening sir Sambashiva Rao గారు.నేను ఒక కమాన్ కమాన్ man sir. నేను మన రాజధాని అమరావతి గురుంచి 1000/- rupees Contribution ఇవ్వాలి అని అనుకొంటూ ఉన్నాను. మన CM Chandra Babu Naidu గారి కి తెలియ జేస్తారని కోరు తున్నారు. Thank you sir. Bammidi Krishna Rao (Ex Army) Tekkali (మండలం) గంగాధర పేట (village).
@rajp446
@rajp446 2 күн бұрын
డబ్బులు మనం ఇవ్వకూడదు. 10 లక్షల కోట్లు కక్కిoచాలి
@govindraopendyala8402
@govindraopendyala8402 3 күн бұрын
Jai chandrababu jai tdp
@padmavathisajja6603
@padmavathisajja6603 3 күн бұрын
ఎవరిపని వాళ్లు చెయ్యాలి ఒక మనిషి ఎన్నని చేస్తారు
@subhachunduru3800
@subhachunduru3800 3 күн бұрын
We are with TDP and CBN SIR
@srinivasulureddykasireddy5217
@srinivasulureddykasireddy5217 3 күн бұрын
1984 nundi nenu TDP thone vunnanu.
@VinayKumar-yh7bo
@VinayKumar-yh7bo 3 күн бұрын
Me too sir
@sv2200
@sv2200 3 күн бұрын
సూపర్బ్ గా చెప్పారు సాంబశివరావు గారు 👍👍👌👌💐💐
@SrinivasalusrinivasaU-nl3my
@SrinivasalusrinivasaU-nl3my 3 күн бұрын
Sreenivasulu,,c,b,n
@veerrajup574
@veerrajup574 3 күн бұрын
Jai CBN- meeru Baga vivarincheru
@veeramsudharshanareddy2144
@veeramsudharshanareddy2144 3 күн бұрын
Super sar
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌙🚲👍✌️🙏🚩
@Sunil-gb5mp
@Sunil-gb5mp 3 күн бұрын
Congratulations to CBN and his team on their success. However, I have concerns about the current situation in Telangana, especially regarding the political flags in Hyderabad
@srinathreddyjambula9459
@srinathreddyjambula9459 3 күн бұрын
Jai cbn
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 3 күн бұрын
Jaicbn jainaralokesh
@sugeethabalagala6951
@sugeethabalagala6951 3 күн бұрын
Great sir. 🙏🙏
@likamusicchannel
@likamusicchannel 2 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు ఇది నిజం మీరు అన్నది. ఒకసారి సైకిల్ ఎక్కితే జీవితంలో ఎదగాలి అనుకునే వాళ్లు అస్సలు దిగరు సార్. స్వార్ధం కోసం సైకిల్ ఎక్కితే వాళ్లకు మధ్యలోనే బ్రేక్స్ పడతాయి.
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏
@user-ol1pr5ef5q
@user-ol1pr5ef5q 3 күн бұрын
✌️
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌙🚲👍✌️🙏🚩🚩🙏🙏
@khajashaik3279
@khajashaik3279 2 күн бұрын
Very good Message Sir All The Best To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@nageswararaovunnam3669
@nageswararaovunnam3669 3 күн бұрын
Jai cbn 🎉🎉 Jai t..tdp
@kindantchaitanya2031
@kindantchaitanya2031 3 күн бұрын
Super. SAR. Jai. CBN. SAR Jai. TDP
@PnkRao-ld3fy
@PnkRao-ld3fy Күн бұрын
Sir your speech super
@PavanKumar-cf9qh
@PavanKumar-cf9qh Күн бұрын
సూపర్ టైటిల్....
@kodavaliramu3277
@kodavaliramu3277 2 күн бұрын
All the best
@pragallapativ.v.rajendraku4899
@pragallapativ.v.rajendraku4899 2 күн бұрын
టీడీపీ కి బలం కార్యకర్తలే కానీ నాయకులు కాదు. గుర్తింపు తెచ్చుకుని, సంపాదన కోసం పార్టీలు మారిన నాయకులు ఉండొచ్చు కానీ కార్యకర్తలు మాత్రమే అసలయిన బలం.
@ShagantiBalnarsimha
@ShagantiBalnarsimha 2 күн бұрын
మాన కొసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై తెలంగాణ ❤
@padmavathisajja6603
@padmavathisajja6603 3 күн бұрын
గుండె నిండిపోయిందండి అందరూ బావుండాలి అందులో మనముండాలి
@sivajasti2750
@sivajasti2750 2 күн бұрын
Jai CBN garu
@user-qm7ch8ft4e
@user-qm7ch8ft4e 2 күн бұрын
Super.sir
@Usha-de4rk
@Usha-de4rk 2 күн бұрын
Supper sir
@shaikmahammadrife8098
@shaikmahammadrife8098 2 күн бұрын
తుమ్మల నాగేశ్వరరావు మండవ వెంకటేశ్వరరావు నాగం జనార్దన్ రెడ్డి నామా నాగేశ్వరరావు టి దేవేందర్ గౌడ్ కడియం శ్రీహరి తీగల కృష్ణారెడ్డి ఇలా ఎంతోమంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ
@narayanagalla5831
@narayanagalla5831 3 күн бұрын
Ms sabasivagharu .mahaiyulanu thayarurucheysinapaty TDP anudhulo kalupu.okkalanu goorchimarzchipoyarsir vallanu meekughurthu chesthunna sir kodali Nani vallabuneynivamsi Roja vidhadhalarajani
@manorama865
@manorama865 2 күн бұрын
Exllent Debet 👏👏👏👌👌👌
@user-rm3vq7yg8j
@user-rm3vq7yg8j 2 күн бұрын
Meeru cheppe prathi point valuable and facts sir itlanti vasthvslani thelipe spoorthidayakamayina vishayalu thelipe meeku dhanyavadalu sir Sambhasivagaru🙏🙏tq sir
@JeswanthYadav-km8do
@JeswanthYadav-km8do 3 күн бұрын
Rendhu rasthralu kalisi ilage undali mana andharam ❤
@user-mr2bi4mc9k
@user-mr2bi4mc9k 3 күн бұрын
మీరు చెప్పినట్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు సుహృద్భావంతో మెలుగుతూ.. అభివృద్ధి పంధాన తీసుకువెళ్తారని ఆశిద్దాం.
@Ucpj
@Ucpj 2 күн бұрын
Thank You all who supported cbn when he was arrested. We prayed for him since we don’t live in AP. I am benefited by TDP my gratitude to TDP always sir
@mvenkateswarrao9177
@mvenkateswarrao9177 3 күн бұрын
Paspotlabrokeredavakcr43000kotalajalgakeuntuganemanholaka
@user-yx8fb1ur4u
@user-yx8fb1ur4u 2 күн бұрын
Super intro sir🫡🫡
@neerajam2225
@neerajam2225 3 күн бұрын
Hi-tech city shrushtikartha .cbn Garu Hyderabad development babu Gari vallane saadhyamaindi
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
Cyberabad
@lingalamahesh5795
@lingalamahesh5795 2 күн бұрын
Ami following anna Jai cbn
@venkatanaidu4508
@venkatanaidu4508 2 күн бұрын
Boss is Back ✌️
@SivaSiva-cn1em
@SivaSiva-cn1em 2 күн бұрын
సాంబశివరావు గారు సార్ కి సూపర్
@user-ri5mt5xk3e
@user-ri5mt5xk3e 2 күн бұрын
సాంబశివరావు గారు నమస్కారం అండీ మొన్న సారు పింఛన్ పంచిన రోజు మీటింగులు ఒక మాట అన్నారు గుర్తుందా నన్ను నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు హైదరాబాదులో ప్రతి ఒక్కళ్ళు సంఘీభావం తెలిపారు గవర్నమెంట్ గురించి పట్టించుకోకుండా నా గురించి వాళ్లు చూపిన అభిమానం ఎనలేనిదని అన్నారు సార్
@Subha-lh5uh
@Subha-lh5uh 2 күн бұрын
TDP కార్యకర్తలు కి జోహార్లు....కార్యకర్తలే TDP కి బలం...ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతున్నాను....నేను ఏ పార్టీ కాదు...కాని నాకు TDP వారి sincerety ఇష్టం...BJP, JSP కూడ అలా తయారవ్వాలి మన రాష్ట్రంలో....ఈ మూడు కూటమి ఉంటే మనం దేశంలోనే no.1 గా ఉంటాము...
@lvramachandramurthych4721
@lvramachandramurthych4721 3 күн бұрын
Trs helped bjp in the recent elections.
@santhipriyate2724
@santhipriyate2724 2 күн бұрын
Yes! CBN garu oxyzen, navigator to TDP, hope Nara Lokesh will also follow the foot steps of his grand father and Father to reach the goals to great heights.
@naresh.c2677
@naresh.c2677 2 күн бұрын
Tension tension hyd go god what do sambia
@ksreddy1476
@ksreddy1476 2 күн бұрын
ఎందుకో
@leelagaddipati3933
@leelagaddipati3933 2 күн бұрын
Jai CBN 🎉🎉🎉🎉
@santhipriyate2724
@santhipriyate2724 2 күн бұрын
Sir, Iteevala CBN garu arest ainapudu meeru list chesina political leaders vere partiloki marina paratulabatti, valla andari gundello CBN-TDP patka v7swasan, abhimanam, gouravam kochemkuda cherigipoledu, vallu gundello nundi bhavalu nirbhayam ga bayatapettaru. Intha kanna vere rujuvu, sakshyalu emi kaavali. CBN garu Indian political history lo Makutam leni Maharaju ga systira stanam sampadinchu kunnaru.
@ambatisuresh6037
@ambatisuresh6037 3 күн бұрын
Hetysp sir adubutunga chepparu dering jurnlist sambasivagaru
@tiruekambaram
@tiruekambaram 2 күн бұрын
Jai TDP Jai jai Babu
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 2 күн бұрын
Jaitdp Jai ntr jaicbn
@raotataji1310
@raotataji1310 2 күн бұрын
Psyco పాలన
@bkrajani3403
@bkrajani3403 2 күн бұрын
CBN గారు ఎన్ని ఎదుర్కొన్నారు అంత ఎవరూ ఎదుర్కో లేదు ఆయన తన కోసం కాదు రాష్ట్రం కోసం అందరి ఆశల వత్తి గా వెలుగుతున్నారు
@rajp446
@rajp446 2 күн бұрын
నాకు మాత్రం ventilator మీద వున్న రాష్ట్రం లేచి నడుస్తున్నట్లు వుంది. బాబు గారు మోడీ ని కలిసినప్పుడు అడగవలసిన మొదటి ప్రశ్న, గత 5 ఏళ్లుగా జగన్ మోడీ ని ఏమి అడిగాడు అని. రాష్ట్రం గురించి లేక కేసులు గురించి?
@venkateshrao6469
@venkateshrao6469 3 күн бұрын
CBN sir co leader shoulder jai jai 🎉
@GVsubbaRao-sn5fw
@GVsubbaRao-sn5fw 3 күн бұрын
Kcr must be having Full bottle 🍾 today after seeing yellow Ocean in Hyderabad City.
@KishoreKrishna-cm6yo
@KishoreKrishna-cm6yo 2 күн бұрын
Obviously😂😂😂
@Usha-de4rk
@Usha-de4rk 2 күн бұрын
Jai babu gear God bless you jai cbn
@gundasrinivasrao2889
@gundasrinivasrao2889 2 күн бұрын
ఆంధ్ర కి జూన్ 4 సాయంత్రం ఫ్రీడమ్ వచ్చింది సార్ పవన్ cbn కలిసి వున్నంత కాలం జగన్ ఏమి చెయ్యలేదు 15 ఇయర్స్ కలిసి వుండాలి🎉🎉🎉
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 2 күн бұрын
Eroje padenu sarocchedocchedanepata
@baluvenkateswarlu5148
@baluvenkateswarlu5148 2 күн бұрын
1983nundi tdplo aluperagani karyyakartthaga panichesthunevonnanu
@lakshmichigurupati3581
@lakshmichigurupati3581 2 күн бұрын
Valla vimarslni ea chanalsu pracharm cheyakudu
@venkatamanikyamkotni
@venkatamanikyamkotni 2 күн бұрын
కుట్రల సారొచ్చారు, వెన్నుపోటు సారొచ్చారు, కుట్రలు, కుతంత్రాలు సార్ కె సొంతం, సాంబశివరావు గారు చంద్రబాబునాయుడు గారి గొప్పతనం మీరే చెప్పాలి. మల్లెల బాబ్జితో కూరకత్తి డ్రామా గురించి చెప్పండి, వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో చంద్రబాబునాయుడు గారి పాత్ర గురించి చెప్పండి, ఒక మహిళను అడ్డంపెట్టుకుని,వెన్నుపో- టు డ్రామా పండించిన విధానం గురించి చెప్పండి, హైటెక్ సిటీ నిర్మాణంలో అప్పటి స్విట్జర్లాండ్ ఆర్ధికమంత్రి పాష్కల్ కుష్పే గారి వ్యాఖ్యల గురించి చెప్పండి, వెన్నుపోటుకు సహకరించిన కొన్ని కుటుంబాలకు వెన్నుపోటు కానుకలిచ్చి, నేటికీ ఎలా కృతజ్ఞత చాటుకుంటున్నారో చెప్పండి, అలాగే వెన్నుపోటు సమయంలో ఎన్ టి రామారావు గార్ని సమర్ధిం- చిన 26 మంది ఎమ్ఎల్ఎ ల రాజకీయ జీవితాన్ని ఎలా భూస్థాపితం చేశారో చెప్పండి, అసత్యాలను - సత్యాలుగా అన్యాయాన్ని - న్యాయంగా అధర్మాన్ని - ధర్మంగా కుట్రలను - వ్యూహంగా కుతంత్రాలను - తెలివితేటలుగా నమ్మకద్రోహాన్ని - వ్యూహాత్మకంగా వాస్తవాలను అవాస్తవాలుగాను, అవాస్తవాలను వాస్తవాలుగాను చిత్రీకరించే, చంద్రబాబునాయుడు గారి మానస పుత్రికలైన, పత్రికలు, టి వి ల ప్రచారం చూస్తుంటే సభ్యసమాజం తలదించుకోవాలి. ఇప్పటికైనా మారండి, కొంతైనా వాస్తవాలను ప్రచారం చేయండి. మంచి జరుగుతుంది.
@Srinivasa9326
@Srinivasa9326 2 күн бұрын
మీ లాంటి వాళ్ళు సపోర్ట్ చెయ్యడం వల్లే ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది
@ksreddy1476
@ksreddy1476 2 күн бұрын
డప్పు
@Surya-yq2we
@Surya-yq2we 2 күн бұрын
Mothkupalli gadikin governer kavali anukunta andhuke malli TDP ni poguduthunadu
@youuuu18
@youuuu18 2 күн бұрын
ivi anni jarigayante PK teesukunna decision for making kootami we shld not forger it. Hatsoff to PK
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 күн бұрын
Yes bro u right and e CBN emi ayana kothaga vasthunada hyd ki Mari entha hype avasaram ledu
@phanikarilla9740
@phanikarilla9740 2 күн бұрын
ఆ జగన్ సైకో వెదవ RK గారి ఇంటర్యూ లో dovelopement గురించి చెబుతూ why చెన్నై become చెన్నై, why mumbai become mumbai అన్నపుడే మనం అర్థం చేసుకోవాలి sir, వాడు ఇచ్చిన clue పోర్ట్ ఏరియాలాని స్మగ్గలింగ్ ఆడ్డాలగా మార్చుకున్నాడని డైరెక్టుగానే చెప్పేసాడు ఆ ఉన్మాది అయితే వాడి దొంగ సొమ్ముతో వ్యవస్థలను ఇప్పటికి మేనేజ్ చేస్తున్నాడు వాడిని అతీత్వరగా జైల్లో వేయండి sir
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌙🌄👍✌️🚲🙏🚩🎉👌
@kadiamsrinivasarao2027
@kadiamsrinivasarao2027 3 күн бұрын
Jai cbn
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏
@rajusameer5209
@rajusameer5209 3 күн бұрын
Jai CBN sir 🌄🌙🚲👍✌️🙏
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 7 МЛН
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 13 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 80 МЛН
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,2 МЛН
Быков - об Арестовиче, Зеленском и когда все станет хорошо
2:21:48
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН