కర్నూల్ లో బయటపడ్డ మరో జగన్ ప్యాలెస్ | YS Jagan Palace At Kurnool | ABN Telugu

  Рет қаралды 295,858

ABN Telugu

ABN Telugu

8 күн бұрын

కర్నూల్ లో బయటపడ్డ మరో జగన్ ప్యాలెస్ | YS Jagan Palace At Kurnool | ABN Telugu
#ysjagan #kurnool #abn
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZfaq. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZfaq News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZfaq news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 308
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 5 күн бұрын
ఈ భనాలు అన్ని కూడా ప్రభుత్వము తీసుకొని ఉపయోగించాలి.
@jyothi9882
@jyothi9882 5 күн бұрын
Correct andi
@sudhirbv143
@sudhirbv143 5 күн бұрын
Correct
@prabhakarapagadala2947
@prabhakarapagadala2947 5 күн бұрын
కులగొట్టకుండా అలానే వాడుకుంటుంటే ఏదో రోజు అధికారం మారితే మాత్రం మళ్ళీ వాళ్ళ పరం అవుతాయి..సో మనకు అక్రమ కట్టడాలు అనవసరం, నిజాయితిగా బ్రతకాలి, అంతే కానీ ఒకరి దొంగ సొమ్ము మనకు అవసరమా.
@ngbs27
@ngbs27 6 күн бұрын
ఇప్పటికే కర్నూల్ వైజాగ్ , ఉండవల్లి వదంతులు వెలుగు లోకి వచ్చాయి, ఈ చిట్టా చూస్తూ పొతే ఎన్ని వేల కోట్లు దాటతాయో ? ఈ నేరాలు కి తగిన శిక్ష ఖఛ్చితంగా వేయాలి
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y 5 күн бұрын
ఎన్ని కోటలు కావాలి రా నీకు ఏం చేసుకుంటావో డబ్బులు ఎంత నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు ఉంటారు ఇద్దరు కూతుర్లు ఎక్కడో విదేశంలో ఉంటారు మీ ఇద్దరి కోసం ఒక కోట ఇప్పుడు డబ్బుతో బతుకులతో రోగాలతో పోతావ్ ఎంతో మంచి చేసిన మీ నాన్న అలా చచ్చాడు అంటే ఇంతమంది ఉసులు తాకిన నీకు ఎలాంటి చావు వస్తుందో సతీష్ తల్లి నీకు శాపనార్థాలు పెట్టింది రా
@bandlamudipadmavathi7467
@bandlamudipadmavathi7467 5 күн бұрын
Yes 100% correct
@mrmr7143
@mrmr7143 5 күн бұрын
Kamma lanjaa kodukki 1naa koduke kadaraa ,lanjaa kodakaa, vaadiki ,vaadi pellaniki endukuraa. Ycp ,party office,rushi konda palece vaadi daa ,bolli lanjaa koduku, kattina tdp office lu govt place lu kaadaa ,vaadi koodalu sanpyisthe kattadaa
@shivamani420
@shivamani420 6 күн бұрын
ఇలా దోచుకుంటున్నా వేందిరా రాష్ట్రాన్ని 🤦‍♂️చివరికి ఏమ్ పట్టుకొని పోతావురా 🤦‍♂️
@jyothsnak6438
@jyothsnak6438 5 күн бұрын
ఆరడుగుల నేలలో వుంటాం తప్పితే అదీ తీసుకు పోమ్.
@praveenvipparthi6119
@praveenvipparthi6119 5 күн бұрын
Dhochukodamante thana Peru meedha raasisaada anna
@srsgonu
@srsgonu 5 күн бұрын
​@@praveenvipparthi6119ledu ra, prajala dabbunu abhivrudhi kosam kaakunda, spa, jaccuzi, home theaters unna buildings kattadam.
@praveenvipparthi6119
@praveenvipparthi6119 5 күн бұрын
@@srsgonu idhi correct, malli media ni allow cheykunda secret ga unchadanta anna
@pbasheer3198
@pbasheer3198 6 күн бұрын
ఈ భవనాని హైకోర్టు కు వినియోగించాలి
@mrmr7143
@mrmr7143 5 күн бұрын
Leni ponni di ,kamnolla vi laakinte ibbandi 2029 loo voodaaka
@nidadhavolu9000
@nidadhavolu9000 6 күн бұрын
మొఖమాటం లేదు కూల్చి వేయండి
@Ganesh-gw6lq
@Ganesh-gw6lq 6 күн бұрын
If it not people's money yes.
@srisr
@srisr 6 күн бұрын
Being a Telangana person, naku ardam kaanidi endi ante......ee palace la pichi endi jagan ki?? Maa doralaki farmhouse pichi untene peeki avthala padesnam😂 But he atleast improved our infra.
@saikrishna8614
@saikrishna8614 6 күн бұрын
@@Ganesh-gw6lqadhi praja dhanam kadhu, YSRCP party office
@ask7266
@ask7266 5 күн бұрын
గవర్నమెంట్ ఆఫీస్ లకి వాడాలి కూల్చివేత మన సొమ్మే నష్టం మనకే 🤦
@chaitanyagali3600
@chaitanyagali3600 5 күн бұрын
@@saikrishna8614ade Kada dengina dabbu 😂
@ask7266
@ask7266 5 күн бұрын
వీడి పాలస్ లు తగలెయ్య 🤦ఉరికి ఒక పాలేస్ కావాలేమో వీడికి వీడి సైకో పెళ్ళాం కి 🤦
@sucharesh
@sucharesh 5 күн бұрын
ఎన్ని కబ్జాలు ..ఎంత అవినీతి ..ఎన్ని ప్యాలెస్ లు ..ఏందిరా ఈ కర్మ ఆంధ్ర రాష్ట్రానికి 😂😂
@kotlasrinu998
@kotlasrinu998 5 күн бұрын
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతుంటే బయటి పడిన చరిత్ర భవనాలు లాగా ఉన్నాయి. జగన్ ఎంత అవినీతి చేశాడు
@amruthsathvik989
@amruthsathvik989 5 күн бұрын
వీడు మనీషా భూ బకాదురుడా? పేద మంత్రి కి ఇంత ఆస్తా?ఇంత కారుచోక గా మాకు చెపితే మేము కొంటాం కదా
@valmiki527
@valmiki527 6 күн бұрын
జప్తు చేసి వెలము వేసి రోడ్లు రిపేర్ చెయ్యండి 👍
@snehavideos7441
@snehavideos7441 5 күн бұрын
3 రాజధానులు పేరిట ఇప్పటికే 3 ప్యాలెస్ లు మాత్రం కట్టుకున్నాడు! ఎవడబ్బ సొమ్ము!?
@CShekarShetty-ux1if
@CShekarShetty-ux1if 5 күн бұрын
100 కోట్లు కాదు మేడం 200 కోట్ల తక్కువనే అంటారు పై మాటే గాని తక్కువ అనేది లేదు మేడం సెంటర్ మెయిన్ సెంటర్లో ఉంది అంత రేటు ఎక్కువ ల్యాండ్ ని తక్కువ రేట్ కి వైసిపి పార్టీ ఆఫీస్ కి కట్టించుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి మేడం ఇట్లాంటి భవనములన్నీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ ఆఫీసులకి ఏదో ఒక ఆఫీస్ కి ఇస్తే బాగుంటుంది మేడం జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
@pc8692
@pc8692 5 күн бұрын
మాట తప్పని మడమ తిప్పని మహామేత బిడ్డ ఇట్లనే ఉంటాడు.
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 5 күн бұрын
ఎప్పటి నుండో కడుతుంటే ప్రతిపక్షాలు ఏమిచేస్తున్నాయి వీటిలో అధికార్లు ఎవరు ఉన్న చర్యలు తీసుకోవాలి
@gandhamvenkannababu3637
@gandhamvenkannababu3637 5 күн бұрын
కూల్చేయండి
@kollepalligupta9368
@kollepalligupta9368 5 күн бұрын
It is good Kurnool collectrate not having good latest buildings they should re locate their offices at one location which will be useful and helpful to all locals
@madeinandhra2927
@madeinandhra2927 5 күн бұрын
1. యెలంక ప్యాలెస్ (బెంగళూరు దగ్గర) 2. లొటస్పాండ్ ప్యాలెస్ (హైదరాబాద్ దగ్గర) 3. తాడేపల్లి ప్యాలెస్ (అమరావతి దగ్గర) 4. రుషికొండ ప్యాలెస్ (విశాఖపట్నం దగ్గర) 5. ఇప్పుడు కర్నూలు ప్యాలెస్. 😮
@nidadhavolu9000
@nidadhavolu9000 6 күн бұрын
అర్జెంట్గా కూల్చివేసి క్రిమినల్ చర్యలు తీసుకోండి
@shaiksyedali7925
@shaiksyedali7925 5 күн бұрын
ప్రతిది కుళచేయడమేనా ఏ ప్రాపర్టీ ని ఉపయోగినుచుకువాలి
@avbviswanath
@avbviswanath 5 күн бұрын
కరెంటు చార్జీలు బస్సు చార్జీలు నిత్యవసర సరుకులు పెంచటం, ఇసుక అమ్ముకోవటం సొంత మద్యం అమ్ముకోవటం లో అమరేంద్ర బాహుబలి😂😂. ఈ రెడ్డి గారు కేవలం మార్వాడి తాకట్టు వ్యాపారం తాలూకా. రెడ్డి + రెడ్డి = కొత్త రాష్ట్రాన్ని బూడిద చేశారు
@drgogineni11
@drgogineni11 6 күн бұрын
100 crores site ki Jagananna Udaaramga 1600 / year lease chellisthunnadu... what a miracle sir jee..🥵🥵
@venugopalraju1190
@venugopalraju1190 6 күн бұрын
వేల,లక్షల కోట్లు ఇట్లే సంపాదిస్తారు,ఇల్లు,భూమి,జాగా,నిలువలేని వారిని గుర్తిస్తార ,కాస్తా గూడు కల్పిస్తారు బ్రతికిన నాళ్లు సంపాదన అంతా ఇళ్ళ బాడుగలే కే ఇచ్చేసి నిస్సహాయంగా గా బ్రతకాలి. అంతే నా.ఇచ్చినవి అన్నీ అమ్ముకొని ఇంటిపై ఇల్లు కట్టుకొని బాడుగాల్లు ఇచ్చుకుంటున్నారు,ఒక్కో కుటుంబానికి 3 నుండీ 4 కాలనీ ఇళ్ళు ఆధారాలు కావాలా,
@gnad4399
@gnad4399 5 күн бұрын
ఈ భవనం కేవలం 1600 రూపాయలు కి సంవత్సరానికి 90 ఏళ్లకు లీజు కి ఇవ్వడం జరిగింది ఇది ఎంత వరకు న్యాయం.
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 5 күн бұрын
Aa leasekichhinavaadini bokkalo veyyaali.
@srinivasarao4286
@srinivasarao4286 5 күн бұрын
3 Capital concepts Visakhapatnam Thadepalli Karnool
@kopparthisureshnaidu2899
@kopparthisureshnaidu2899 5 күн бұрын
ఏన్ని ప్యాలసులు కావాలిరా నాయన
@kurachahemanth2988
@kurachahemanth2988 6 күн бұрын
Government handover chesukovali
@bujjibabubhagavathula7678
@bujjibabubhagavathula7678 5 күн бұрын
Govt స్వాధీనం చేసుకుని, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ పెట్టండి. కట్టినంత వరకూ ఎస్టిమేషన్ వేసి నష్టపరిహారం ఇవ్వండి.
@karranagamani3881
@karranagamani3881 5 күн бұрын
Mari innirojulu evaru chudaleda Mari rastram appula palu avaka emaitundi prati chota oka palace kadite
@karranagamani3881
@karranagamani3881 5 күн бұрын
Pariharalu avasaramu ledu tinnade ekkuva inta corruptiona
@appalanarsayyapalivela2021
@appalanarsayyapalivela2021 5 күн бұрын
Jai Abn Ee building ni Govt Hospital ki use cheyandi Cbn garu
@Govinda8947
@Govinda8947 5 күн бұрын
ప్రభుత్వం స్వాధీనం చేసువాలి
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 5 күн бұрын
జిల్లాకో రాజధాని వుండిఉంటే అన్నీ పర్యాటక స్థలాలుగా కట్టి డబ్బు చేసుకునేవారు.ఎక్కడో వెధవలు కొందరు ఉంటారు.ఇక్కడ వెధవలే ఎక్కువ వున్నట్టుఉన్నారు.అయినా ప్రతిపక్షాలు ఎందుకు ఇవన్నీ కనిపెట్టలేకపోయారు?
@ashoksofficial261
@ashoksofficial261 5 күн бұрын
Vammo vizag, tadepalli, Kurnool state anta jagan anna kabja le
@princysworld3647
@princysworld3647 5 күн бұрын
ప్రతి నియోజక వర్గంలో ఒక ప్యాలెస్ కట్టుకోవాలని అన్నా ప్లాన్.. అనుకుంటా
@manikking945
@manikking945 5 күн бұрын
వెంటనే కూల్చేయండి అది ఒక్కటే మనకు తెలుసు
@balakrishnajasti462
@balakrishnajasti462 5 күн бұрын
ఏలూరు లో కూడా వుంది
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 5 күн бұрын
ఊరుకోకండి అన్నీ బయటకు లాగండి కేసులు పెట్టండి
@venkateshgoud9406
@venkateshgoud9406 5 күн бұрын
చాలా థాంక్స్ చెప్పండి ఇది గవర్నమెంట్ కి అప్ప చెప్పండి అయిపోతుంది అయిపోతుంది తెలుగు గవర్నమెంట్ కట్టాలని ఉంది కదా కాల్ కట్టే వైసిపి వాళ్ళు కట్టేశారు అనుకోండి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
@rajakumarpp5
@rajakumarpp5 5 күн бұрын
Make it Govt Hospital.....
@gullapudilingaraju7162
@gullapudilingaraju7162 5 күн бұрын
ఈ బిల్డింగ్స్ అన్నీ ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకుని ఆఫీసుకి ఉపయోగించండి .
@drgogineni11
@drgogineni11 6 күн бұрын
Party office lu kooda palace laga vunnai... Jagananna ki palace litchi emito? ippudu thelisinda raja evaru pettandaaro? evariki palaces pitcho..?
@venkatanathreddygangireddy2606
@venkatanathreddygangireddy2606 6 күн бұрын
Kadapa lo kuda kadtunnarandii.adi sakramamoo...akramamooo...talchandi sar...
@srilathasb498
@srilathasb498 5 күн бұрын
This has to be brought to public notice extensively especially the national media should expose this. Shame on Rakshasa jagan.
@koteswararaothodeti4631
@koteswararaothodeti4631 5 күн бұрын
So many Government departments are paying rents to private builders . Use this as government offices
@anjinappak2224
@anjinappak2224 5 күн бұрын
దోచేసిన సొమ్ముతో అవినీతి చక్రవర్తి జగన్, ఇప్పటికీ కూడా నితివంతుడుగా మాట్లాడుతున్నాడు. 😊😊😊😊
@yugareddy9652
@yugareddy9652 5 күн бұрын
అయ్యో తల్లి first Ramoji film City లో గవ్నమెంట్ land ఎంతుందో చెప్పండి తల్లి
@prasadraju7001
@prasadraju7001 5 күн бұрын
Take action
@subbaraoa9720
@subbaraoa9720 5 күн бұрын
ABN RADHAKRISHNA GARU, DEPUTE ABN STAFF TO 175 CONSTITUENCIES and FIND OUT THESE TYPES OF BUILDINGS WHEREVER THEY CONSTRUCTED and BRING BACK THEM INTO GOVERNMENT CUSTODY IMMEDIATELY OTHER WISE THEY MAY IN ANOTHER WAY.
@ravikumarbasva270
@ravikumarbasva270 5 күн бұрын
CM gaaru chudandi sir kurnool palace
@bsrinivas8668
@bsrinivas8668 5 күн бұрын
J C B ready?
@user-jq3ni4cd3v
@user-jq3ni4cd3v 5 күн бұрын
Vizag lo Vijay Sai Reddy chala mandhi ni bedirinchi lands lakkunady sir . Commercial sites, ventures. Please sir dhani medha enquiry chayagalaru....
@vijayaramireddyswarna7616
@vijayaramireddyswarna7616 5 күн бұрын
So which means Jagan has constructed a lot of buildings for the government not like Amaravati graphics !
@Advaithmoments
@Advaithmoments 5 күн бұрын
Can be used for government purposes
@bhujangaraomarrisitti
@bhujangaraomarrisitti Күн бұрын
ఈ భవనాలు కూల్చివేసి పేదవాళ్లకు ఇల్లు కట్టండి
@ramakrishnadevarakonda5099
@ramakrishnadevarakonda5099 5 күн бұрын
Action teesukondi deputy cm
@rajvlogs9709
@rajvlogs9709 5 күн бұрын
Kulcheyyali
@prasadnvv4930
@prasadnvv4930 4 күн бұрын
Use these party offices for hospitals,training institutes,colleges,schoolor for govt.offices
@venkateswarlugoud2242
@venkateswarlugoud2242 5 күн бұрын
Good paramesh and G Mark
@pnrsinformatics767
@pnrsinformatics767 5 күн бұрын
వీళ్ళు ప్రతి జిల్లాలో ఇలాగే విలువైన ప్రభుత్వ స్థలాలను బలవంతంగా ఆక్రమించి వైసిపి ఆఫీలు కట్టారు. ఇలాగే బాపట్ల లో RTC డిపో విలువైన స్థలాన్ని, ప్రజావసరాలకు ఉపయెాగపడే విలువైన స్థలాన్ని అధికారుల్ని భయపెట్టి బలవంతంగా లాక్కుని వాళ్ళ వైసీపీ ఆఫీసు భవనం కట్టారు. ఇలాగే రాష్టరంలో ప్రతి జిల్లాలో కట్టారు. 2022-2023 నుండి వాళ్ళకు ఇదే పని! ఆ రాక్షసులను ప్రజలు తరిమేశారు కనుక, వాటన్నిటిని రద్దుచేసి తిరిగి ప్రజా ప్రయోజనాలకు ఉపయెాగించాలి.
@Sunnybunny.G
@Sunnybunny.G 5 күн бұрын
కడప లో కడుతున్నాడు అది కుాడ బయట పెట్టండి దయచేసి . జనాల దగ్గర డబ్బులు దోచుకుని లోలోపల ఇంత దారునానికి ఒడిగట్థాడు అన్నమాట ప్రజలు ఇల్లు కట్థుకునే అందుకు 1 ½ సెంట్ భుామి ఇచ్చి వీడు ఏమో వేల ఎకరాలు భుాములు ఆక్రమించి ఇంద్రభవానాలు కట్టుకుంటున్నాడు అన్నమాట అరే ఇదేమి పోయేకాలం జగన్.
@sarmadendukuri4372
@sarmadendukuri4372 5 күн бұрын
Goverment should handover the construction and utilise for government offices, kabjals vimuktiki govt kattubadali
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 5 күн бұрын
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@bajjurinagabhooshanam4435
@bajjurinagabhooshanam4435 5 күн бұрын
అధికారులు ఏమీ చేస్తరమ్మ పాలకుల కాళ్ళ క్రింద చీమల లాంటి వారు అసలు అధికారులు కేవలం జీతం కొరకు మాత్రమే ప్రజల కొరకు పని చేయాలి అది కూడా పాలకులు పార్టీ భేదం తో పని చేయనివ్వరు ప్రజలు ప్రజలు ప్రజలు అనీ వర్ణన చేస్తారు ప్రజలు లేని పాలన పాలన పాలకులు పార్టీ లు ఉన్నాయి యే పార్టీ వారైన గవర్నమెంట్ కు రక రకాలుగా టాక్స్ కట్టటం లేదా పార్టీల భేదం లేకుండా 🎉🎉🎉
@gundalasyamasundaram5441
@gundalasyamasundaram5441 5 күн бұрын
Govt AP hand over the building as per law
@skylontradingimpex6433
@skylontradingimpex6433 5 күн бұрын
Cancel the Go , take back and use it for public government office
@rohinipinisetty5838
@rohinipinisetty5838 5 күн бұрын
వాటిని కూల్చడం ఎందు ..ఎప్పుడు దేనికోసం కేటాయించారు దానికి వాడుకోవడం మంచిది
@bvenkateswarluboya
@bvenkateswarluboya 4 күн бұрын
గతంలో జిల్లా పర్యాటకభవన్ మరియు కన్వీన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలనీ ప్రతిపదన చేశాను అయితే అధికారులు మరియు రాజకీయ నాయకులు చెవినావేసుకోలేదు జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వం కార్యాలయాలు నిర్మించకుండా ప్రైవేట్ వై ఎస్ ఆర్ సి పార్టీ కార్యాలయం నిర్మిస్తుంటే జిల్లాలో అందరమూ చూస్తూవున్నాము ఇది మన కర్మ ఇలాంటివి జిల్లాలో ఎన్నో జరిగినవి ఎవరు కాపాడలేదు కాగా బోంచేస్తునారు చుడండి ఎన్నో నాశనం చేసారు
@suryanarayanamurthyalamuri360
@suryanarayanamurthyalamuri360 6 күн бұрын
One or other Jagan's palaces are coming into light. How many are such palaces are there in india belonging to him
@nagendramamilla6413
@nagendramamilla6413 5 күн бұрын
Use for govt colleges
@a.venkat
@a.venkat 5 күн бұрын
Cpm We have tried our level best to stop that, but we could not do anything
@RS-nr5mt
@RS-nr5mt 5 күн бұрын
Instead of demolishing can be used for public purpose..
@Srinivasa9326
@Srinivasa9326 6 күн бұрын
vaadu manishe kaadu
@gulamali9233
@gulamali9233 Күн бұрын
Assuming that one has the money or finance (bank loan) to buy, a normal average person cannot buy so much land in India. The Urban Land Ceiling Act applies. However, if one is an industrialist and submits a plan for a factory, generating employment, economic development, etc., one can buy not just 5000 acres but even more. How do you think the Tatas, Birlas, Ambanis, Adanis, Godrejs, etc. have such huge land assets? Of course, land acquisition can run into issues and political storms. Jagananna is Great
@crazykids2889
@crazykids2889 5 күн бұрын
వూరికో palace కట్టాడు😂
@prakashpuppala2086
@prakashpuppala2086 4 күн бұрын
ఎక్కడో తన కోసం పాలరాతి సమాధి కూడా కట్టించుకొని ఉండాలే
@dr_chae_traveller4600
@dr_chae_traveller4600 6 күн бұрын
Municipality ycp kukalu roads and water vallake provide chesthunnaru ,maku rainy season lo kuda 2 days ki oka sari water echaru
@SuryaPrakash-tq9zz
@SuryaPrakash-tq9zz 5 күн бұрын
Schools లో పిల్లలకు ప్లే గ్రౌండ్ వుండదు. కానీ ycp ఆఫీసు లకు 5 , 6 ఎకరాలు. అదీ 1000 rs లీజు. ఘోరం
@santunukala4034
@santunukala4034 5 күн бұрын
ఈ బిల్డింగ్ ని కోర్ట్ లేదా హాస్పిటల్ కోసం ఉపయోగించాలి.... అవినీతి బులుగు పార్టీ ని అస్సలు ఊడిచిపెట్టరాదు
@satyasatya8414
@satyasatya8414 5 күн бұрын
Kakinada lo kuda kadutunnaru
@jagadishg.n.s9842
@jagadishg.n.s9842 5 күн бұрын
One palace for every district
@user-cb7hv4ou4v
@user-cb7hv4ou4v 5 күн бұрын
High court cheyandi sir
@user-jq3ni4cd3v
@user-jq3ni4cd3v 5 күн бұрын
1year ki 1600lease nti sir. Mari antha thakkuva. Na hotel mundhu tea stall perso 9000/month Naku esthunadu....
@vishnuvandana3463
@vishnuvandana3463 5 күн бұрын
Occupy it.use it for government use
@rameshgudia6823
@rameshgudia6823 5 күн бұрын
In vizag MADHURWADA He constructed party office ,road from MVV CITY' to beach road
@vamsikirankorangi5937
@vamsikirankorangi5937 5 күн бұрын
Kakinada lo kuda undi
@user-xt9fg9ne5y
@user-xt9fg9ne5y 5 күн бұрын
Collectrate cheyandi.Please
@shaiksyedali7925
@shaiksyedali7925 5 күн бұрын
1.60 సెంట్స్ 100 కోట్ల నిజమా nammala
@sunilkumarboggarapu644
@sunilkumarboggarapu644 5 күн бұрын
1.6 acres Meru endhuku details ga chudandakunda TDP ne antaru
@venkatapamidi466
@venkatapamidi466 5 күн бұрын
Aa building chuste 1.6 cents matrame anipistundha
@gokivadarajkumar4148
@gokivadarajkumar4148 5 күн бұрын
1.60 acar, not cents
@venkateshgoud9406
@venkateshgoud9406 5 күн бұрын
టౌన్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే దాన్ని మరి పడ కొట్టకూడదు దాన్ని ఏదోరకంగా గవర్నమెంట్ వాళ్ళు ఉపయోగించుకోవాలి నా అభిప్రాయం కూడా ప్రజాభిప్రాయం కూడా అదే
@vinodshetty2261
@vinodshetty2261 3 күн бұрын
అన్ని ఊర్లలో కట్టిన ప్యాలెస్ గవర్నమెంట్ అక్వైర్ చేసి గవర్నమెంట్ ఆఫీసర్ గా మార్చేయాలి
@umadevi3513
@umadevi3513 5 күн бұрын
collector ప్రమేయం లేకుండా నే నిర్మిస్తున్నారు ?
@chinnakonathala3678
@chinnakonathala3678 5 күн бұрын
Cort ki. Evaluli. Edhi
@suryanarayana4857
@suryanarayana4857 5 күн бұрын
In Kakinada this kind of palace Constructed at pyda street beside excise office
@hemasri1563
@hemasri1563 5 күн бұрын
Still how many are there?
@paddusreeram
@paddusreeram 5 күн бұрын
Andhukey inkosari raakunda assalu vaadiki support cheyyakoodadhu.....mana andhra and andhra prajalu baagundaali ante veedini assalu support cheyakoodadhu
@rajeshwargongalla9447
@rajeshwargongalla9447 5 күн бұрын
These are Govt buildings, Have ever seen good about Jagan. If Same did by Chandra babu. You will say great marvels fantastic Mind blowing. Please do proper journalism
@mallikamadineni7840
@mallikamadineni7840 5 күн бұрын
These are not govt buildings. That is party office. That too lease for rs 1600 for every year, property cost is more than 100 crores. It is less than garbage tax collected from a house in a year.
@sathya9999
@sathya9999 5 күн бұрын
పేదవాడి ప్యాలెస్సులు, రాజకోటలను తపిస్తున్నాయి
@ramuk.v6344
@ramuk.v6344 5 күн бұрын
ఏడాదికి 1600 ఎందుకురబాబు నువ్వు పేదముక్యమంత్రివి ఏడాధికి 16రూపాయలు చాలు
@damacharlavenkateswarlu7826
@damacharlavenkateswarlu7826 5 күн бұрын
గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి
@anutec
@anutec 5 күн бұрын
Main areas lo Ekaraalaki ekaraaru government lands year ki Rs. 1000 ki lease naa.. ituvantivi samardisthe vaallantha somberulu evaroo undaru.
@TheCmohan11
@TheCmohan11 5 күн бұрын
1600 rs for year . Is it not shame on our system.can any common ppl take it for lease what court should do on this....
@user-me1mx8gh9i
@user-me1mx8gh9i 5 күн бұрын
Kulcheyaali
@prabhakarapagadala2947
@prabhakarapagadala2947 5 күн бұрын
సొంత భవనాలకు కొదవలేదు, జిల్లాకో ప్యాలస్...రాజధాని భవనం మాత్రం అవసరం లే..
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 192 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 11 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 132 МЛН
Stupid Barry Find Mellstroy in Escape From Prison Challenge
00:29
Garri Creative
Рет қаралды 21 МЛН
Sprinting with More and More Money
00:29
MrBeast
Рет қаралды 192 МЛН