Acidity medicines - side effects I Acid Reflux I medicines I Dr GPV Subbaiah

  Рет қаралды 56,759

Dr GPV  Subbaiah

Dr GPV Subbaiah

Жыл бұрын

#acidity #medicine #sideeffects #acidreflux #acid #drgpvsubbaiah
Acidity Medicines వాడటం వల్ల వచ్చే సమస్యలు ? : By Dr GPV Subbaiah spine surgeon Care Hospital Hyderabad From Dr.GPV Subbaiah Health Info
subscribe us : / @drgpvsubbaiah241
facebook us : SubbaiahSpin...
Acidity Solution in Telugu
acid reflux in telugu
how to get rid of acidity in telugu
acidity medicines
Latest health tips telugu
gastroesophageal reflux disease
ఎసిడిటి అంటే ఏమి ?
ఇదివరకు ఏం తిన్నా అరిగుంచుకునే వాళ్లం".." ప్రస్తుతం పరిస్థితి అలా లేదు". " ఏ ఆహారం తీసుకోవాలంటే భయమేస్తుందని" చెప్పే వారి సంఖ్య నానాటికి అధికమవుతోంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు .ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. పొట్టలో ఆమ్లాలు ఉత్పన్నమవుతాయి. రక్తంలో ఆమ్ల, క్షార సమతుల్యత సమపాళ్లలో ఉంటే ఈ సమస్య రాదు.
ఎలా వస్తుంది ?
సాధారణంగా మనం తినే ఆహారంవలన, మన జీవన గమనం వలన ఎసిటిడీ వచ్చే వీలుంది. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం. దొరికింది కదాని.. ఎక్కడపడితే అక్కడ.. ఏది పడితే అది తినేవారికి ఎసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.
లక్షణాలు ?
ఎసిడిటీ వున్నవారికి చాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. పుల్లటి తేపులతో ఆహారం నోటిలోకి వచ్చినట్లుంది. కడుపు ఉబ్బరించి వాంతి వచ్చినట్లుంటుంది. మలబద్ధకం, అజీర్ణం పెరిగి ఆకలి మందగిస్తుంది.
జీవన విధానం.. మన దైనందిన జీవన విధానం కూడా ఎసిడిటీకి దారితీస్తున్నాయి. ఉద్యోగం, పిల్లలు, పిల్లల చదువులు.. సమాజంలో అవతలవారితో పోటీపడటం, ఉరుకులపరుగుల జీవనం తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఈ మానసిక ఒత్తిడి ఆరోగ్యంమీద పనిచేసి ఎసిడిటీనీ కలిగిస్తున్నాయి.
#acidity #acidreflux #sideeffects #medicine #aciditytablet #aciditytabletname #health #gastricproblem #gastricproblemsolution #acidityproblem #acidityrelief #aciditysymptoms #stomach #stomachpain #kadupunoppi

Пікірлер: 107
@prasadduggina7688
@prasadduggina7688
Nice job thanks sir
@rammohanraos6869
@rammohanraos6869 28 күн бұрын
మీరు చెప్పినట్లుగా గ్యాస్ బిల్లలు వేసుకోకుండా ఉంటారు గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల వచ్చే అనర్ధాలు చెప్పారు బాగానే ఉంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్లు పరిస్థితి ఏంటి. దీనికి కూడా సొల్యూషన్ చెప్పి ఉంటే బాగుండేది డాక్టర్ గారు
@lakshmiratnakumari1933
@lakshmiratnakumari1933 Жыл бұрын
Tq Dr for your valuable information
@dr.surabhi1949
@dr.surabhi1949 Жыл бұрын
Well explained
@alliswellb7287
@alliswellb7287 Жыл бұрын
Good information
@venkatareddykota8653
@venkatareddykota8653
Thank you Sir
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338
Sir very good information
@syamaladevivanukuru1756
@syamaladevivanukuru1756 Жыл бұрын
Thanks doctor Garu ,,🙏
@a.k.salome6465
@a.k.salome6465
Good impramesion sir Thank you sir
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 Жыл бұрын
Supar sir
@ramanalv4077
@ramanalv4077 Жыл бұрын
Sir
@lingam.nagabhushanam1382
@lingam.nagabhushanam1382 Жыл бұрын
Namasthe sir given most importent usefuii subject TQ sir
@perlabhoopathi8842
@perlabhoopathi8842 19 сағат бұрын
Good explanation sir
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 Жыл бұрын
Very very important suggestions .thank you very much sir.
@user-wy9gu1lv2t
@user-wy9gu1lv2t Жыл бұрын
Super ga వివరించారు doctor garu
@dharmaraoakella7225
@dharmaraoakella7225 Жыл бұрын
Thank you doctor. Very useful topic for lay patients like me
@psangamesh8154
@psangamesh8154
Chala baga chepparu sir, anni nenu anubhavistunnanu
@gvgmurtyraju1195
@gvgmurtyraju1195 Жыл бұрын
My salute to you sir.Very useful information, with good explanation ,you said.
@keerthisreenivas4771
@keerthisreenivas4771 Жыл бұрын
సర్ చాలా మంచి విషయాలు తెలియ చేశారు ధన్య వాదాలు
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Very useful information to people who use these medicines almost daily. ThanQ Dr.
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 42 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 208 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 197 МЛН
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 42 МЛН