Actress Madhavi Latha Full Interview | Madhavi Latha | BJP Leader | Signature Studios

  Рет қаралды 321,907

Signature Studios

Signature Studios

8 ай бұрын

Actress Madhavi Latha Full Interview | Madhavi Latha | BJP Leader | Signature Studios
#madhavilatha #bjpleader #tollywoodactress #signaturestudios
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 2 800
@bashainfo9436
@bashainfo9436 5 ай бұрын
గ్రేట్ మాధవి, ఏ మాత్రం ఆవేశం లేకుండా చాలా సహనం ఓపిక తో ఆన్సర్స్ ఇచ్చారు very గ్రేట్ 👍👍
@prasannakumar4414
@prasannakumar4414 7 ай бұрын
మాధవి గారు, అమర్యాద పూర్వక, పొగరుతో కూడిన, హిందూ ఎగతాళి ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. మీరు చానా ఉన్నత భావాలు కల వ్యక్తి. మీరు సైకిక్ ట్రీట్మెంట్ తీసుకొన్నాను అన్నారు కానీ ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్ కే Console చేసే ఎత్తుకు ఎదిగారు. మంచి సిద్దాంతము ఉన్న పార్టీ లో ఉన్నారు. మిమ్మల్ని ఎప్పటికైనా గుర్తిస్తుంది, మంచి పోస్ట్ ఇచ్చి, మీతో సేవ చేపిస్తా ది. ఇది తథ్యం . కృష్ణుని లాంటి భర్త దొరకాలని మీ అభిలాష నెరవేరాలని, ఆ కృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాను.❤
@devarashettivenkanna1281
@devarashettivenkanna1281 5 ай бұрын
Mee interview vimarsha natmakanga vundi.Idi journalist paddathena? Madhavi garu prashna ku dagga samadhana michindi.
@bethelsiyonuministries
@bethelsiyonuministries 5 ай бұрын
దేవుడు ఆత్మ స్వరూపీ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి
@JASPER-tl5bq
@JASPER-tl5bq 5 ай бұрын
itla chepthe ardham kjadu bro. cercastic ga chethene vintaru...
@dalitex-c4885
@dalitex-c4885 5 ай бұрын
You mean the god who made Father impregnate daughters ? Also god who raped Mary without her consent ?
@shivakumar-gd3bg
@shivakumar-gd3bg 5 ай бұрын
😮😂
@ananthprakash2122
@ananthprakash2122 5 ай бұрын
😂Boothu Bible, Mathonmaada Christianity 😂
@timetraveller2400
@timetraveller2400 4 ай бұрын
​​@@ananthprakash2122 nuv bible lo booth ani chupisthey nenu hindu matham ne angikaristha bro okavela nenu hindu vedala lo mariyu hindu books lo nenu booth ani chupistha nuv Christianity accept chesthavaa
@renukuntlaanil6418
@renukuntlaanil6418 5 ай бұрын
మాధవి లత గారూ మంచి గా వివరంగా సమాధానం చెప్పారు దేవుని గురించి me లాంటి వారు ఉండాలి సమాజలో మేడం గారూ
@ravitamerisa8570
@ravitamerisa8570 2 ай бұрын
KRANTI IS AN ABSOLUTE IDIOT. HATS OFF FOR YOUR PATIENCE
@srimani1548
@srimani1548 7 ай бұрын
Anchor క్రాంతి సనాతన ధర్మానికి వ్యతిరేకి. వితండ ప్రశ్నలు వేస్తాడు. ఒక స్త్రీతో ,ఆమెతో , చాలా చులకనగా మాట్లాడాడు . కానీ మాధవీలత సరైన విధంగా సమాధానాలు ఇచ్చింది. అతడు హిందువులను ఎవరిని పిలిచినా ముఖాముఖి కి కాక వాదనకు పిలిచినట్లు వుంటుంది.
@VinodKonnu
@VinodKonnu 7 ай бұрын
Vadu pedda waste gadu, Signature studios ki siggu undali veedini pettukovadaniki.
@padmavathireddy8473
@padmavathireddy8473 7 ай бұрын
Vadu vedhava ani ardham avutunnadhi. Respect lekunda matladutadu.
@srikanthvarma4180
@srikanthvarma4180 7 ай бұрын
Yes I strongly agreed with u.
@prasannakumar4414
@prasannakumar4414 7 ай бұрын
U r 100% correct. Kranti is lousy and Faktu Communist.
@thulasinadhambomkapalli8941
@thulasinadhambomkapalli8941 7 ай бұрын
వాడు వేసే ప్రశ్నల కారణం గా సనాతన ధర్మానికి మంచిదే జరుగుతోంది
@gamingwithdino9645
@gamingwithdino9645 7 ай бұрын
🌹కరెక్ట్ మీరు చెప్పింది దేవుడు మంచి స్నేహితుడు ఆపద్బాంధవుడు. అనాధ రక్షకుడు 🙏
@charvicharishmalake7763
@charvicharishmalake7763 5 ай бұрын
మన దేశంలో అనాధలు, పేదలు లేకుండా చేయు మను
@srikanthgatla9529
@srikanthgatla9529 5 ай бұрын
జై శ్రీరామ్ ❤ మాధవీలత గారు చేప్పె మాటల్లో సత్యం వుంది. మాధవీ గారు సినిమా నటిగా తెలుసు, కాని సనాతన ధర్మం గురుంచి మాట్లాడే విధానం చాలా బాగుంది. కాంత్రి గారు మీరు ఇంటర్వులు చూసాను కాని మీరు మాట్లాడితే రేచ్చకోట్టె విధంగా వుంటాయి మీ మాటలు సనాతన ధర్మం గురించి ఏప్పుడు తక్కవ చేసి మాట్లాడకు. జై శ్రీరామ్ జై హనుమాన్❤
@rajareddy9365
@rajareddy9365 Ай бұрын
మాధవి లత గారు కరెక్ట్ గా ఉంటుంది ఈ సమాజం కు సనాతన ధర్మాన్ని కాపాడే ముఖ్యులలో వీరికి స్థానం ఉంటుంది సోదరి ఎల్లవేళలా క్షేమంగా ఉండాలని భగవంతుడు ప్రతి విషయంలో అండగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడుట కావలసిన శక్తి సామర్థ్యాలు కల్పించాలని ప్రార్థన
@user-pk3mb1xo2d
@user-pk3mb1xo2d 5 ай бұрын
మాధవి లత గారు మీరు చెప్పిన చాలా చాలా కరెక్ట్ కృష్ణుడు అంటే ఒక మంచి స్నేహితుడు ఒక మంచి మార్గంలో నడిపించి తండ్రి నిజంగానే మీరు చెప్పింది నిజం కృష్ణయ్య తో మనం మాట్లాడవచ్చు ఆయన మనతో మాట్లాడుతాడు సరైన నిర్ణయాలు మనకి చూపిస్తాడు మాట్లాడడం అంటే ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడటం కాదు మనకు మాత్రమే మనఅంతరాత్మతో మమేకమై మన నమ్మకం పిచ్చి పిచ్చిగా వాగే వాళ్ళది అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు జై శ్రీ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ❤
@sundarthutta799
@sundarthutta799 7 ай бұрын
Anchor Kranthi అడిగిన ప్రశ్నలకు సున్నితంగా సుత్తితో కొట్టినట్లు సమాధానాలు బాగా చెప్పారు. You did a good job.You are my admire person.You and your way of response awesome Madam.
@kothaammakutti
@kothaammakutti 7 ай бұрын
ఇంత అందమైన " క్యూట్ " గర్ల్ దేవుడి గురించి ఇంత మంచిగా defend చేస్తుంటే చాలా హ్యాపీ గా అనిపించింది. Because I am also *HINDU* I also believe to *God*
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 7 ай бұрын
నేను chrristian,but she is well explained for God and faith,I like it
@kothaammakutti
@kothaammakutti 7 ай бұрын
@@prabhakarprabhakar7494 yes 🙏, super 👍
@jhansi5743
@jhansi5743 7 ай бұрын
​@@prabhakarprabhakar7494నువ్వేమి క్రిస్టియన్ వు నాయనా ఈ అమ్మాయి ఇంత rash గా మాట్లాడుతుంది. ఈమె నీకెట్ల నచ్చింది. Jesus ఏమి చెప్పారు. నిన్ను హింసించిన క్షమంచమని చెప్పారు. అలాంటిది ఈ అమ్మాయి పూర్తిగా కోపంతో మాట్లాడుతుంటే నీకెలా నచ్చింది. నువ్వు నిజమైన క్రైస్తవుడవేనా అని నా డౌట్.
@TKR-mf8nr
@TKR-mf8nr 7 ай бұрын
​@@jhansi5743 బ్రిటిష్ వాడు కూడా క్రైస్తవ డే.. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపమన్నా... యేసు గారి వాక్యాన్ని ఎప్పుడూ అనుసరించలేదు, రెండు దవడలు మనవే వాయించే వారు. ఏనుగు దంతాలు తినే దంతాలు ఒకటి బయటికి చూపించే దంతాలు ఇంకొకటి.
@parigalakarthik7313
@parigalakarthik7313 6 ай бұрын
@@jhansi5743 correct broo😂 Christian means worshiping jesus not idols Christian means finds who God to me also recognize jesus is God🤝
@hingemanoharrao5418
@hingemanoharrao5418 5 ай бұрын
మాధవీలత చాలా బాగా మాట్లాడుతున్నది. ఆమెకు మంచి జరగాలని నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
@muddibalraj7633
@muddibalraj7633 5 ай бұрын
Very inspiring analysis interview...all the best madhavi gaaru..
@iamindhu2610
@iamindhu2610 7 ай бұрын
యాంకర్ గారు చాలా నెగిటివ్ వే లో మాట్లాడారు. అలాంటి ప్రశ్నలకి మనిషన్న వాళ్ళకి కోపం లేదా బాధ కలుగుతుంది.కానీ మాధవిలత గారు చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. అలా ఇవ్వగలగాలి అంటే వాళ్ళు దైవ స్వరూపులై ఉండాలి. అంత సహనం యోగులకు మరియు దేవతలకి మాత్రమే ఉంటుంది.ఒక మనిషిని అందులో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఒక ఆడపిల్లని ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఇది మన భారతదేశం.అందరినీ గౌరవించాలి. ఆమె పోస్ట్ లు కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. ఒక ఆడపిల్ల ఇప్పుడున్న సమాజంలో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుంది.అందుకు సంతోషపడాలి కానీ ఇలా అడిగి తక్కువ చేయాలని చూడడం అసలు కరక్ట్ కానే కాదు.దేవుళ్ళని ఇంట్లో వారిగా భావించి మాట్లాడితే తప్పేంటి అసలు.చాలా మంది అలాగే ఉంటారు.అసలు దేవుడిపై ఉండే నిజమైన ప్రేమ అదే.ఎందరో భక్తుల చరిత్రలు తెలుసు కదా.వారు ప్రేమించలేదా వారితో మాట్లాడలేదా? ఏంటో కల్తీ ప్రపంచంలో బ్రతుకుతూ అదే నిజం అనుకుంటున్నారు ఈ యాంకర్ లాగా.
@mohammedraheem526
@mohammedraheem526 6 ай бұрын
దేవుడికి రూపం లేదు..మనిషి అంతటా ఉంటాడు.. నీలోనిఅంతరాత్మ లో నే ఉన్నాడు ఎక్కడికో వెళ్ళి వెతక కు మానవా
@kcpg1953
@kcpg1953 4 ай бұрын
మాటల్లో నటన లేదని స్వచ్ఛమైన హృదయంతో సత్యమైన వాక్కులు భావాలలో నవ రసాలుంటాయన్నది కూడా సత్యము ఆధ్యాత్మిక చింతన కలిగియుండడం ప్రశ్నలకు తగిన జవాబులు అభినందనీయం అమ్మ 🎉🎉🎉🎉🎉
@SasiKumar-lx1fy
@SasiKumar-lx1fy 7 ай бұрын
దేవుడు అనేవాడు ఆత్మ స్వరూపి.. కాబట్టి మనిషికి కూడా ఆత్మఉంది కాబట్టి ఆత్మ తో తో దేవుణ్ణి ఆరాధించాలి అని బైబిల్ చెబుతుంది 💐💐😍..
@rakeshcopper3671
@rakeshcopper3671 7 ай бұрын
Mari peekadanika...meru church ki veltharu,shilava ni mokkitharu, yesu statue ni pray chesthsru ivanni endukura
@lakavatheru5246
@lakavatheru5246 7 ай бұрын
Kranthi adege prasnalu karaktu kaaraktokadu
@vidhur2115
@vidhur2115 7 ай бұрын
kzfaq.info/get/bejne/atuAdJh9ndHSdJ8.html [పరమాత్మ లేక దేవుడు లేక భగవంతుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అత్యుత్తమ ఆధ్యాత్మిక అమృతవాహిని)
@sskryoutube2937
@sskryoutube2937 7 ай бұрын
Aayanaku rupam undhi
@ramachandrasasikanth3069
@ramachandrasasikanth3069 7 ай бұрын
🎉jai sri krishna
@thulasinadhambomkapalli8941
@thulasinadhambomkapalli8941 7 ай бұрын
మాధవి లతగారు ఎక్ససులెంట్ గా మాట్లాడారు very good
@shivagoud4501
@shivagoud4501 7 ай бұрын
భగవంతుని చేరుకోవడానికి *నవవిద భక్తీ మార్గాల లో (సఖ్యం) స్నేహం కూడా ఒకటి
@veenaveena7764
@veenaveena7764 7 ай бұрын
Super ma"mm
@KamalaGodipally
@KamalaGodipally 7 ай бұрын
Anna dhiniki kachhithanga pichhe
@KamalaGodipally
@KamalaGodipally 7 ай бұрын
Anna dhinee okkasari adilabad pampu anna
@pbk9992
@pbk9992 7 ай бұрын
కిరణ్ నువ్వు మారవా... వంకర బుద్ధి
@spikevolleyballrms6342
@spikevolleyballrms6342 5 ай бұрын
రాయి లోపల జీవాని ఎల్లా పొయ్యేగలవు మేడం... దేవుడు ఒక్కడే కదా జీవాని ఇచ్చేది...మనిషి ఒకరాయి కి జీవాని పొయ్యగలరా...
@dharmaraoakkipeddi9032
@dharmaraoakkipeddi9032 5 ай бұрын
When you don't know subject better keep quite.
@Rowdy537
@Rowdy537 5 ай бұрын
First నువ్వు రాయి అనడం ఆపు ...శిల్పం అనడం నేర్చుకో... మీ అమ్మ అన్నదానికి నీ యమ్మ అన్నదానికి చాలతేడా ఉంది ముందు నువ్వు నీ నాలుకను సక్రమంగా మలుచుకో తరువాత qatchion చెద్దువ్వుగాని...... భగవద్గీత , ఒక బైబిల్ , ఒక ఖురాన్ , చెప్పేది కూడా అదే నువ్వు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తా మంచి భావంతో నువ్వు ఇందులో చూస్తే అందులో నేను కచ్చితంగా కనిపిస్తా నువ్వు అన్నట్టు ...ఏసు చెక్కముక్కలు దేవుడు , రాముడు రాయి రప్ప , అని అనడం మానేస్తే అంతా మంచిగానే కనిపిస్తుంది....శిల్పంలో ప్రాణ ప్రతిష్ఠ చెయ్యడం అంటావా అది వేదమంత్రాలతో కూడుకున్నది అది నీలాంటి ఎదవలకి నాలాంటి అర్థం కానిది....కొబ్బరి నూనె చూపించి ఏసు రక్తం అని నమ్ముతారు అది వల్ల నమ్మకం తప్పేముంది ఎవరినమ్మకం వాళ్ళది నిజం చెప్పాలంటే కోకోనట్ ఆయిల్ లో ఏసు ఉన్నాడు .... అన్నదనికంటే ..... శిల్పం లో శివుడు ఉన్నాడు అన్నదే బావుంది కథ బ్రో....sorry hut చేసి ఉంటే
@k.n.behera1550
@k.n.behera1550 3 ай бұрын
ఇప్పుడు రాయిని దేవుడో, దైవోమో ఉండొచ్చు ఉండకోపోవొచ్చు అయిన సరే మేము పూజిస్తాం.... మీకు ఏమైనా ఇబ్బంద?? లేకపోతే అత్య చేస్తున్నాడా???? సనాతన ధర్మం ఎప్పుడు కూడా శాంతి మార్గంలో నడిపిస్తుంది... అంతే కానీ ఒక ముస్లిం వాడు వచ్చి టెర్రరిస్ట్ అయ్యాడు, ఒక క్రిస్టియన్ వాడు వచ్చి ఒక దేశాన్ని అక్రమిస్తాడు... మరీ వాడు వాడి దేవున్ని నమ్ముతున్నారు కదా మరీ వళ్ళందేకు శాంతి మార్గం లో వెళ్లెలేకపోతున్నరు? ఏం హిందువులు శాంతి మార్గంలో నడుస్తుంది...???
@prameelachennoju6051
@prameelachennoju6051 6 ай бұрын
ఇంతగా maturity ఉన్న వారితో మాట్లాడాలంటే, ఇంటర్వ్యూ తీసుకోవాలంటే, చాలా చాలా ఎదగాలి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఎన్నో విలువైన books చదవాలి. అలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే, ఒకరి అంతర్భావజాలంతో ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకోవాలనే హీన మాట సంస్కృతి ప్రస్తుత ఇంటర్వ్యు తీసుకునే అతనిలో ఉంది.
@kommireddy1
@kommireddy1 7 ай бұрын
Madhavi latha excellent genuine appropriate response, she did very well.
@gollapudifffctprasad4224
@gollapudifffctprasad4224 7 ай бұрын
జై శ్రీరామ్ మాధవిలత గారు 🙏 మీకు ధర్మం గురించి ఒక స్పష్టమైన అవగాహనా ఉనది. ఈ యాంకర్ కి మానసిక పరిస్థితి సరిగలేదు అనుకుంట... ఈయన ప్రతి ఇంటర్యూ ఇలానే ఉంటుంది... మనస్ఫూర్తిగా నవ్వలేని జీవితం...???
@omnamahshivay2000
@omnamahshivay2000 4 ай бұрын
సనాతన ధర్మం ప్రకారం భగవన్తుడు ప్రతి అణువణువులో ఉన్నాడు, విగ్రహాలని పూజించడం కేవలం కలియుగం లో మాత్రమె ఉంది, కఠినమైన రాళ్ళలో ఉన్న దేవుడు చలనం ఉన్న ప్రతి ప్రాణి లో కూడా ఉన్నాడు అని చెప్పడమే దాని సారాంశం. కాని కోరికల వలలో పడ్డ మనుషులు విగ్రహాల దగ్గరే ఉండి పోయారు😢
@gattu.shankar.gattu.shankar.
@gattu.shankar.gattu.shankar. 5 ай бұрын
గాడ్ బ్లెస్ మాదవి బిడ్డ. 🙏🙏👍👍❤️❤️
@vajjalarameshsharma1045
@vajjalarameshsharma1045 7 ай бұрын
మాధవి గారి వ్యక్తిత్వానికి 🙏🙏🙏🙏🙏
@narayanabitra5167
@narayanabitra5167 7 ай бұрын
మాధావిలత ని అభినందించడానికి మాటలు చాలవు.నెగిటివిటిని చక్కగా హ్యాండిల్ చేశారు
@anjikalki6154
@anjikalki6154 7 ай бұрын
Super amma
@nagamanichintada3267
@nagamanichintada3267 6 ай бұрын
Super madam garu hatspp main itanu observe chesara etanu interview hindus dominant garu matladtunnaru adagalante direct garu adga vovhhu kada menu interview chests meeru cheptara kristinty ki support chestunnaru
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 5 ай бұрын
నా దృష్టిలో మాధవీలత గారు చాలా చాలా విలువలు కలిగిన వ్యక్తి. God bless you తల్లి మంచి భర్త రావాలని మనసారా నా ఆశీస్సులు.
@user-lp2mr4vf6u
@user-lp2mr4vf6u 7 ай бұрын
దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. యోహాను సువార్త 4:24
@user-jz1lc9ui7x
@user-jz1lc9ui7x 6 ай бұрын
ఆత్మ అంటే ఏంటీ, ఎలా ఉంటది, ఎక్కడ నుండి వచ్చింది, చివరికి ఎక్కడ వెళ్తుంది, ఎక్కడ ఉంటది, ఎంత ఉంటది, లక్షణాలు, గుణాలు, రూపం ఉంటుందా, తత్వం గురించి బైబిల్ లో ఏముందో దయచేసి చెప్తారా..
@Joeljoyish
@Joeljoyish 5 ай бұрын
​@@user-jz1lc9ui7x oksari bible chadavandi me prasnalantiki answer kachithanga vasthundi.
@rekhanaidu8887
@rekhanaidu8887 5 ай бұрын
Shiva Shakti videos chudandhi thelusthundhi
@himeshthungaturthi3215
@himeshthungaturthi3215 2 ай бұрын
​@@JoeljoyishNuvvu okkasaari asalu konthamandi Manushuku Puttadam tone enduku chetulu kaallu lekunda pudutunnaru, Psychological disorders tho pudtunnaru,Adi telusuko,appudu neeke ee Abrahamic religions anni cult ani ardham aitadi,useless religions with no use
@bikshapathinoone4814
@bikshapathinoone4814 7 ай бұрын
మాధవి లత గారు మీకు శతకోటి నమస్కారాలు చాలా బాగా చెప్పారు కంత్రి గానికి తగ్గట్టు గానే సమాధానం ఇచ్చారు. కృష్ణుడు అద్బుతం అమోఘం అపూర్వం అనంతం తను కోరుకుంటే కోటి రకాలుగా మాట్లాడుతారు. వీడు హిందూ దేవుళ్ళ గురించే తిక్కగా ఉంటాడు. వేస్ట్ questions మాత్రమే వేస్తాడు. ఈ దరిద్రుడు ఇంకా తెలుసుకొని anchoring చేయాలి. మేడం మీరు చక్కగా మాట్లాడారు. Venkata chaganti you tube channel చూడండి
@thammannachintakunta4394
@thammannachintakunta4394 7 ай бұрын
మాధవి లత గారూ సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పినారు
@user-xn8tn1sc1f
@user-xn8tn1sc1f 5 ай бұрын
మాధవి గారూ చాలాబాగా చెప్పారు మీ భక్తి మీ జ్ఞానం చాలా గొప్పది
@gvmsrinivas6822
@gvmsrinivas6822 7 ай бұрын
చాలా తెలివి అయిన మేడమ్ సూపర్ గా మట్లడుతున్నార్ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@viswanathmudooru8526
@viswanathmudooru8526 6 ай бұрын
మాధవీ లత గారూ, మీ ఆధ్యాత్మిక ప్రయాణం, openness రెండూ బాగున్నాయి.
@yashwanthyashwanth5179
@yashwanthyashwanth5179 7 ай бұрын
మేడం మాధవి లత గారు మీరు సనాతన ధర్మం గురించి సూపర్ గా ఆన్సర్ చెప్పారు మేడం 🙏🙏🙏🙏🙏
@ramachandraokolipaka9146
@ramachandraokolipaka9146 7 ай бұрын
మాధవి లత పూర్తి ఇంటర్వ్యూ చూశాను...Hats off to Madhvi latha. వ్రాయగలిగే శక్తి సామర్ధ్యాలు ఉన్నా...మా ధవి లత ఘురించి ఇంతకన్నా ఎక్కువ వ్రాయనక్కర లేదు., ఎందుకంటే ... అన్నం ఉడికిందా అని ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు ఉడికాందో లేదో తెలిసిపోతుంది. ఇది నేను చూసిన మాధవి లత మొదటి ఇంటర్వ్యూ. మాధవి చెల్లి గురించి ఇంకా ఎక్కువ పొగడనక్కరలేదు.ఎలాంటి వ్యాఖ్యానాలు వ్రాయనక్కరలేదు.మాధవి చెల్లి గురించి ఒకే ఒక్క విషయం చెప్పగలను." ఆమె చాలా ఉన్నత వ్యక్తిత్వం గల ఉన్నతమైన వ్యక్తి". తను చాలా ధృఢమైన మనస్తత్వం గల మంచి మనసున్న మంచి మనిషి.అంతే.👌👍🙌❤. ఆమె ప్రియమైన రామన్నయ్య!. కొలిపాక. రామచంద్రరావు. సంగీత ప్రేమికుడు మరియు అక్షర శిల్పి. 🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
@MadhaviLathaAce
@MadhaviLathaAce 7 ай бұрын
Thank you
@gv6683
@gv6683 7 ай бұрын
Hindu Janashakthi Lalitha gaari channel lo kuda Madhavi Latha gaari interview chudandi 👌🙏🙏
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 7 ай бұрын
Yes you are correct
@rakeshcopper3671
@rakeshcopper3671 7 ай бұрын
​​@@MadhaviLathaAcekeep it up madam🙏🙏
@ilu12313
@ilu12313 7 ай бұрын
Pichi asupatri ki poyindantaa enka m matladuthundi bro truth????
@DJayaofficial777
@DJayaofficial777 7 ай бұрын
అవును ఎవ్వరు ఈ భూమి సపోర్ట్ చెయ్యరు మనకు. నేను యేసయ్యతో మాట్లాడుతాను నాకు వెంటనే సమాధానం వస్తుంది సిట్యుయేషన్స్ తారుమారు అయిపోతాయి అందుకే ఆయనే నా frnd.. నా నిజమైన స్నేహితుడు..
@mahimahesh4717
@mahimahesh4717 3 ай бұрын
Phone Lona direct ah 😂😂😂okademo durgammatho matladatha antadu,okadu shivayya,okadu krishnayya antadu.pichi peaks ra miku.😂😂😂😂
@premudaykumar9805
@premudaykumar9805 2 ай бұрын
మీరు ఏ ఏ రూపంలో ఏ ఏ పేరుతో ఎవరిని పూజించినా మీకు మీరు కోరిన ఆ ఆ రూపంలో ఆ ఆ పేరుతో మీ కోరికలు తీర్చేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ తన కృష్ణ రూపంలో చూపిన నిజమైన కృష్ణ తత్వాన్ని తెలుసుకొని సర్వము తానే అని కర్మను చేస్తూ కర్మఫలాన్ని ఆయన నిర్ణయానికి వదిలేసి శ్రీ కృష్ణుడిని వేడుకున్న వాడు మాత్రమే మరో జన్మ,స్వర్గ నరకాలు కు అతీతంగా మోక్షం పొంది తరిస్తాడు అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక మీకు స్వర్గం,నరకాలు కావాలి అంటే కర్మ ఫలితాలు కోసం ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా కృష్ణుని అనుగ్రహంతో మీర్ కోరుకున్న రూపం,పేరులతో పూజించి కోరికలు సాధించుకోండి. కానీ అవి అశ్వాసితాలు శాశ్వతమైనది మోక్షం దీని గురించి మరేమతం చెప్పలేదు ఎందుకంటే మోక్షం అంటే దేవుని నుండి విదపడిన శక్తి దేవుడిలో కలవటం కానీ ఇతర మతాల్లో మనం దేవునితో,దేవునిలో కలసిపోవటం జరగదు మనం పాపులం అసమర్ధులం అనుకుంటాం... కానీ అది సాధ్యం అని చెప్పేది భగవత్ గీత... కనుక స్వర్గ నరకాలు కావాలో లేక నువ్వే భగవంతునిలో ఒక భాగం కావాలో నిర్ణయించి వేడుకో అది యేసు/అల్లాహ్/సాయి/కుబేరు/లక్ష్మి/సరస్వతి/శక్తి ఎవరినైనా పూజించు కానీ కోరికలతో కాదు నిజం తెలుసుకో భగవత్ గీత అంతరార్ధం తెలుసుకో....😂😂
@premudaykumar9805
@premudaykumar9805 2 ай бұрын
@Djayaofficial777మీరు ఏ ఏ రూపంలో ఏ ఏ పేరుతో ఎవరిని పూజించినా మీకు మీరు కోరిన ఆ ఆ రూపంలో ఆ ఆ పేరుతో మీ కోరికలు తీర్చేది నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. కానీ తన కృష్ణ రూపంలో చూపిన నిజమైన కృష్ణ తత్వాన్ని తెలుసుకొని సర్వము తానే అని కర్మను చేస్తూ కర్మఫలాన్ని ఆయన నిర్ణయానికి వదిలేసి శ్రీ కృష్ణుడిని వేడుకున్న వాడు మాత్రమే మరో జన్మ,స్వర్గ నరకాలు కు అతీతంగా మోక్షం పొంది తరిస్తాడు అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. కనుక మీకు స్వర్గం,నరకాలు కావాలి అంటే కర్మ ఫలితాలు కోసం ఏ పేరుతో అయినా ఏ రూపంతో అయినా కృష్ణుని అనుగ్రహంతో మీర్ కోరుకున్న రూపం,పేరులతో పూజించి కోరికలు సాధించుకోండి. కానీ అవి అశ్వాసితాలు శాశ్వతమైనది మోక్షం దీని గురించి మరేమతం చెప్పలేదు ఎందుకంటే మోక్షం అంటే దేవుని నుండి విదపడిన శక్తి దేవుడిలో కలవటం కానీ ఇతర మతాల్లో మనం దేవునితో,దేవునిలో కలసిపోవటం జరగదు మనం పాపులం అసమర్ధులం అనుకుంటాం... కానీ అది సాధ్యం అని చెప్పేది భగవత్ గీత... కనుక స్వర్గ నరకాలు కావాలో లేక నువ్వే భగవంతునిలో ఒక భాగం కావాలో నిర్ణయించి వేడుకో అది యేసు/అల్లాహ్/సాయి/కుబేరు/లక్ష్మి/సరస్వతి/శక్తి ఎవరినైనా పూజించు కానీ కోరికలతో కాదు నిజం తెలుసుకో భగవత్ గీత అంతరార్ధం తెలుసుకో....😂😂
@himabindhumadasu8530
@himabindhumadasu8530 7 ай бұрын
మాధవి లతా గారు మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది నాకు పిచ్చోని కూడా మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎందుకంటే వాడు సబ్జెక్టు మాట్లాడకుండా పనికిరాని విషయాలు అన్ని మాట్లాడి కాలం వేస్ట్ చేశాడు మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది చాలా విషయాలు ఉన్నాయి వాటిని రాబట్టి మీడియా ముఖంగా కొన్ని తెలియని విషయాలు కూడా తెలిసేటట్టు చేయవలసిన ఎదవ తప్పుడు ప్రశ్నలతో మీ కాలం వృధా పరిచాడు ఇలాంటి వానికి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అండి మీరు ఈ ఎదవకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు కోపం గా ఉంది
@mounika3486
@mounika3486 7 ай бұрын
భగవంతుడు ప్రతీ చోటు వుంటాడు ..ఖర్శానుసారం ఎవరికి ఏమి జరగాలో జరుగును ..పాపంచేస్తే దేముడువేసే శిక్ష అనుభవించాలిసిందే ...
@rkcreations..5656
@rkcreations..5656 7 ай бұрын
Anchor కు ముఖం పైన గట్టిగా ఇచ్చుకున్నారు.....మీ కృష్ణ భక్తి మిమ్మల్ని గొప్ప తీరాలకు చేర్చాలని....కోరుకుంటూ....మీ శ్రేయోభిలాషి జై శ్రీ రామ్, జై శ్రీ క్రిష్ణ ....
@venkatramanamurthy6792
@venkatramanamurthy6792 4 ай бұрын
మాధవీలత గారు మీ ఇంగ్లీష్ fluency chala బాగుంది మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తెలియజేయ గలరు.
@universonvm2112
@universonvm2112 6 ай бұрын
అన్నా... నువ్వూ ఈ సారి, ఓవైసీ నీ, కల్వరి టెంపుల్ సతీష్ గారిని ఇంటర్వ్యూ చెయ్యి... అపుడు ఒప్పుకుంటాం నీకు... దమ్ము వుందని... ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చెసి తొక్కలో క్వెషన్స్ అడగొద్దు...
@HSDR_Topics
@HSDR_Topics 7 ай бұрын
My first view to signature studios channel.. Worst questions, worst interviewer.. Madhavi Latha gave her best with honesty... Great ❤.. literally anchor ki warning ichnattu matladaru..
@rajireddythatipally6598
@rajireddythatipally6598 7 ай бұрын
🌹🙏🏽🌹 మాధవి లత గారు మీరు మాట్లాడుతున్న మాట ప్రతిదీ కూడా సరి అయినది అనిపిస్తుంది ఈ విధంగానే ముందుకు సాగండి ఆడపిల్లగా మీ మీ సమాధానం అన్ని కరెక్టే 🌹🙏🏽🌹
@omanliwa9700
@omanliwa9700 6 ай бұрын
Excellent Madhavilahagaru❤
@RCM9640
@RCM9640 5 ай бұрын
ఈ క్రాంతి అనే వ్యక్తికి మీరు సరైన సమాధానం చెప్పారు మాధవ్ లత గారు.ఎందుకంటే ఆ వ్యక్తి ప్రతి క్యూస్షన్ వెనక డబల్ మీనింగ్ కనబడుతుంది.ఆయన ఒక ఉన్నత స్థానంలో ఉన్నానని ఆలోచన లేకుండా నోటికి వేద వస్తే అదే ప్రశ్న అడుగుతున్నాడు ఇలాంటి వ్యక్తికి యాంకర్ అనే పేరు.
@akularavichandrarajasekhar7868
@akularavichandrarajasekhar7868 7 ай бұрын
మాధవి గారు, ఎక్సలెంట్ మేడం. మీ కృష్ణ మీ కు ధైర్యాన్ని, శక్తిని మీకు ఇవ్వాలని కృష్ణ స్వామి ని ప్రార్థిస్తూ ఉన్నాను.
@Chinnaree
@Chinnaree 7 ай бұрын
నిజమే మేడం మీరు చెప్పింది. నా పేరు జాను నేను ముస్లిం అమ్మాయిని నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఆ స్వామి ఫోటో నేను నా ph వాల్ పేపర్ గా పెట్టుకున్న. నేను అంతే బాధ వొచ్చిన సంతోషం వొచ్చిన నేను మాట్లాడుతాను ఫీల్ ఔ త్. స్వామితో 😊
@srinivasasarma2383
@srinivasasarma2383 2 ай бұрын
U are great
@sbpthamma8834
@sbpthamma8834 5 ай бұрын
అమ్మా మాధవి నీ క్వాలిటీ సూపర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనిమీద ఏ గొట్టాం గాడికి వివరం ఇవ్వాల్సిన అవసరం లేదు. God Bless You.
@bogadhibharataiah325
@bogadhibharataiah325 7 ай бұрын
Jay Shri Ram, Above all firstly my cordial namaskaras to Srmt MadhaviLatha - sister ( elder or younger ) from few days I am much more interested to see your videos. Very excellent and beautiful clarification VR receiving addicted ly . Once again thanks to you. And also namaskaram to Kranthi ji , because if you have not asked such silly questions, there should not may be choice to reach such fact and very clear description and opinion from her good heart. So once this situation remembers about Satya Harishchandra (Madhavi Latha)
@deepthigavireddy7270
@deepthigavireddy7270 8 ай бұрын
She have so much clarity. Anchoring is bad.His way of quetioning some time very irritating but she replied matured way
@hariprasadgorla5479
@hariprasadgorla5479 7 ай бұрын
మాధవిలతగారు చాలా బాగా మాట్లాడారు మీరు నాకంటే చిన్న వయస్సు అయినా నీకు నమష్కారాలు.
@thejakondapalli6741
@thejakondapalli6741 5 ай бұрын
This lady has got a very bright future either in films or in politics and she can be very useful to society in various service oriented roles. The society can expect lot of good acts from this young lady. But nobody has got an authority t hurt her. Afterall why should anybody hurt her? Remember, she is a devotee of the Supreme Lord Srikrishna. Nobody can pinch her for life. She has the protection of the owner (Lord Srikrishna) of this universe and the billions of other universes. Let's hope this young lady progresses in her personal and professional life in the future.. Jai Shri Krishna
@JASPER-tl5bq
@JASPER-tl5bq 5 ай бұрын
krishna ki unna characters unna husband dhorikithe thana nki appudu telusthadhi, amedhi bhaktho, bramano ani
@thejakondapalli6741
@thejakondapalli6741 5 ай бұрын
@@JASPER-tl5bq Jai Shri Krishna..dear friend. Please do not comment on devotees of Lord Srikrishna. Such comments will make you attract sinful karma.
@devendrappak957
@devendrappak957 5 ай бұрын
ఉన్నతమైన విలువలు కలిగివున్నావు 🙏🙏🙏🙏🙏 నీకు మంచి భవిషత్ ను శ్రీ కృష్ణుడు ఇస్తాడు 🙏🙏🙏
@srinivaskumar8599
@srinivaskumar8599 8 ай бұрын
Madhavi garu Interview endhuku accept chesaru?
@vandanajonnada2644
@vandanajonnada2644 5 ай бұрын
He is asking in a stupid way
@ydeepikagayathridevi1425
@ydeepikagayathridevi1425 7 ай бұрын
🙌🙌👍👍👌👌గుడ్ ఆన్సర్ మాధవి లత
@krishnaraonebarsu4086
@krishnaraonebarsu4086 5 ай бұрын
Very mechured answered your giving to anchor. Great 👍 continue it answer any where Madhavi Latha Akka!
@borravenkatarao931
@borravenkatarao931 6 ай бұрын
Madhavi Latha speech is very nice, people attracting words used by her
@kmallareddy1436
@kmallareddy1436 7 ай бұрын
సర్వ ప్రాణుల హృదయములలో దేవుడు వున్నాడు .దేవుడు వున్నాడు గనకే ప్రాణి ,సృష్టి నడుస్తున్నధీ .నిజంగా మీది పూర్వ జన్మ సుకృతం మేడం .కృష్ణం వందేజగద్గురుమ్ .
@sreemannarayanar4042
@sreemannarayanar4042 7 ай бұрын
Very good 👍
@VeeRaPOfficial
@VeeRaPOfficial 7 ай бұрын
అవును ఇతను ప్రశ్నలే బాలేదు ఏంటి అడగడం
@Raju__12991
@Raju__12991 5 ай бұрын
మేడం క్రాంతి గారు ఒక మిషన్ దేవుడు ఆయన్ని ఫీలింగ్స్ లేకుండా సృష్టించారు దేవుడు చాలా గ్రేట్ ఎలాంటి వాళ్ళు ఉంటే మనుషులు పిచ్చోళ్ళు అయిపోతారు
@exploringindiawithmeteluga8883
@exploringindiawithmeteluga8883 5 ай бұрын
Mam ilanti vedhavaladige questions ki entha opikaga answer chesaru mam .... Me patience ki hat's off
@erikisureshkumar382
@erikisureshkumar382 7 ай бұрын
ఈ ఇంటర్వ్యూ లో నా ఫేట్ ఎలావుంటే అలా జరుగుద్ది అని చెప్పారు కదా మేడం. ఎవరితోనో ఏమిజరగదు తెలుసుకున్నారు కదా!
@sivaprasadpula209
@sivaprasadpula209 7 ай бұрын
మాధవిలత గారి సమాధానాలు ప్రతి ఒక్కటీ మంచి స్పృహతో ఉండి ఎంతో జ్ఞానం ఉన్నవారిలా మాట్లాడారు... Thanks for your replies in excellent way Madhavi Latha garu
@user-bm6rt5ow4t
@user-bm6rt5ow4t 6 ай бұрын
భలే సమాధానం చెప్పారు మాధవీలత గారు శహబాస్
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 5 ай бұрын
Madhavilatha Garu! U r an inspiration to the youth having committed goal. All the best.
@thammaliraghuveerraghuveer6772
@thammaliraghuveerraghuveer6772 7 ай бұрын
మాధవి గారికి నమస్కారం
@ravigoud2012
@ravigoud2012 7 ай бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు అక్క
@khajifarhath2355
@khajifarhath2355 3 ай бұрын
Dayachesi ilantivallandriki interviews icchi mee chanel values pogottukovaddu
@ramanandbalivada1361
@ramanandbalivada1361 4 ай бұрын
మాధవీ లత గారూ... మీరు నటించిన "నచ్చావులే" సినిమా చూసి మేమంతా నువ్వు "నచ్చావులే" అనే అనుకున్నాము. ఎంత క్యూట్ గా ఉన్నారో... ఇప్పటికీ అదే క్యూట్నెస్... But u r so much matured mentally. Yes... Madhavi. Just like you, I too talk with my little Ganesha daily. I say GM, GN. I request him to take care of everything, bcoz he is not only cute but so wise and strong... again like you. Don't care these people. Go with your own agenda which you believe. Lord Krishna & Lord Ganesha both would bless you. Okay ❤
@kamathamlakshminarasaiah1046
@kamathamlakshminarasaiah1046 7 ай бұрын
మాధవి లత గారికి నమస్కారం మీరు ఇలాగే ఉండండి ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే రోజు వస్తుంది ప్రస్తుతానికి ఆవే లోనే ఉన్నారు సంతోషము వ్యక్తులను బట్టి పార్టీని ద్వేషించుట ఉండడమంటే నీ ధైర్యమే జై భారత్ భారత్ మాతాకీ జై హింద్
@shivashankerk3962
@shivashankerk3962 7 ай бұрын
You have sufficient knowledge on sanathana dharma to stay with BJP. Jai Sriram 🚩
@hemanthsekharkumar6202
@hemanthsekharkumar6202 6 ай бұрын
Superb lady High spirits Devtionally personally professionally what else required
@shra1kumarbpt925
@shra1kumarbpt925 5 ай бұрын
Ee anchor gaadiki 100% rod digindi pratee question ki…how clarity she is having…100% correct answers she is giving.. great madhavilatha gaaru
@bbtsundari4954
@bbtsundari4954 8 ай бұрын
Anchor is inteviewing you madhavi to insult your individuality and hats of you and your patience
@user-tr5uy7iq6h
@user-tr5uy7iq6h 7 ай бұрын
మాధవి లత గారు మీరు చాలా అందంగా మాట్లాడుతారు. మీరు మాట్లాడే మీ అందమైన మాటలకు ఫ్యాన్ నేను మీరు నాకు మంచి వ్యక్తిత్వం ఉన్న ఆడవారిగా కనిపిస్తారు. నేను గాని ఎక్కువ డబ్బులు సంపాదిస్తే. మీరు ఏ వయసులో ఉన్నా సరే. మీతో ఒక మంచి సినిమా తీయాలని నా కోరిక. ఏ చెడ్డ కమిట్మెంట్ లేకుండా నీకు నచ్చినట్టుగా. RVL
@SujiNeredimilli
@SujiNeredimilli 5 ай бұрын
సిస్టర్ మీరు చాలా బాగా మాట్లాడారు మీలాంటి అద్భుతమైన ఆడవాళ్లు ఉండాలి నిజంగానే మీరు దేవుని తోనే మాట్లాడుతున్నారు దేవుడు స్నేహితుడు లాగానే మాట్లాడుతాడు అది మంచి వ్యక్తులతో మాత్రమే ఇది జరుగుతుంది నామకార్థం భక్తిలో శక్తి ఉండదు అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఈ అనుభవము ఉన్నది బైబిల్ గ్రంధము నుండి నిర్గమకాండము 33.11 వచనము ఇటువంటి అనుభవం క్రైస్తవులలో వేల మందికి ఉన్నది నిన్ను కోచింగ్ చేసే వారికి భక్తి లేనటువంటి వ్యక్తి అతడు
@borravenkatarao931
@borravenkatarao931 6 ай бұрын
Correct answer to the interview person,you are Brave I think Krishna blessings to you always
@subbup1301
@subbup1301 7 ай бұрын
జై కృష్ణ పరమాత్మ 🚩🚩
@calvarypremachurchcharla1465
@calvarypremachurchcharla1465 7 ай бұрын
Praise God. మాధవి లత గారు. మనసు లో కుళ్లు కుట్ర లు. కక్ష లు కార్పణ్యం లు. మోసం చేసే మనసు తనకు లేదు.
@kodandapanibysani3084
@kodandapanibysani3084 5 ай бұрын
చాలా చక్కగా చెప్పారు మేడం. భగవంతున్ని ఏ విధంగా నైనా ఆరాధించవచ్చు.
@nramarao26
@nramarao26 5 ай бұрын
మీడియా సరైన ఇంటర్వ్యూ చేయలేదు.
@telukulanaveen865
@telukulanaveen865 7 ай бұрын
మంచిగా సమాధానం చెప్పరు మేడం
@katukojwalamanoharachary1760
@katukojwalamanoharachary1760 7 ай бұрын
సనాతన ధర్మం గురించిగానీ, కృష్ణ తత్వం గురించి కానీ తెలియని ఒక పూర్ ఫెలో... కనీసం ఆధునికంగా రామకృష్ణ పరమహంస లాంటి ఆధ్యాత్మిక శ్రేష్టుడుని కూడా తెలియని ఒక సామాన్యుడి దిక్కుమాలిన ఇంటర్వ్యూని చాలా అద్భుతంగా ఎదుర్కొన్నారు మాధవి లత గారు. కృష్ణుడి గురించి అన్ని సార్లు అంత చులకనగా మాట్లాడుతున్నాడంటేనే అతడెంత సాధారణ పరిజ్ఞానంతో ఉన్నాడో అర్థమవుతుంది. కెమెరా పట్టుకున్నంత మాత్రాన ఏదైనా ప్రశ్నించవచ్చనే దిక్కుమాలిన అహంకారం ఏ ఇతర మతాల దేవుళ్ల మీదనో ప్రదర్శించగలగాలి. హిందూలు సాధుజంతువుల్లాంటివారు కనుకే ఇలాంటివారి వాక్ స్వాతంత్యానికి అడ్డులేకుండా ఉంది. ఏదైతేనేం మాధవీలతగారు చాలా విశ్వాసంతో ఎదుర్కొన్నారు. అభినందనలు.
@shekharofficial.
@shekharofficial. 7 ай бұрын
Sanathana darmam valla society ki rupai upayogam ledu...Anni moodanammakale😂
@sriswe
@sriswe 7 ай бұрын
Sanathana Sharanam gurinchi niku telsi matladuthunnav
@GnaniKunchala-sz3iz
@GnaniKunchala-sz3iz 7 ай бұрын
Chinnatalli.100.allu.vardillu.elantivarivallame.gnanaminkaperugutundi🙏🙏🙏🙏🙏
@vasudhachirala5446
@vasudhachirala5446 Ай бұрын
Yes.. you are right God is our guide, friend, parent, listener etc.. that is the power of divine 🙏
@geethikakaranam9757
@geethikakaranam9757 5 ай бұрын
Madam super answers 🙌🏻
@sankarkumar2788
@sankarkumar2788 7 ай бұрын
Excellent Views of Madhavi Latha గారు
@VeturiAdivappa
@VeturiAdivappa 7 ай бұрын
మాధవి లత గారు చాలా చక్కగా సమాధానం చేప్యరు పిచ్చి మాధవి లత గారి కి కాదు . వారికీ పిచ్చి ఇంటర్వూ చేసేవారికి పిచ్చి అనిపిస్తుంది మీ దమ్ముంటే ఒక ముస్లిం అమ్మాయి ఆవిధంగా ఇంటర్వూ చేయండి మీ కు దమ్ముంటే
@kurugodujafrulla3232
@kurugodujafrulla3232 7 ай бұрын
muslims ni picture lo ki lagadam bjp ki alavatu
@rajeshkiran8658
@rajeshkiran8658 7 ай бұрын
@@kurugodujafrulla3232 avunu testaru me leaders me matam me Quran chepada Allah ni namani vallni, Allah gurunchi chepi vinakapote talvar toh samadhanam ivu, ani ledha
@uppuamaresham3105
@uppuamaresham3105 7 ай бұрын
దమ్ము లేని సిగ్నేచర్ స్టూడియో
@kashinath92463
@kashinath92463 7 ай бұрын
క్రాంతి గాడిని కైమ చేసి వాడి అమ్మ అయ్యాకు తినిపిస్తరు శాంతి కాముకులు
@kashinath92463
@kashinath92463 7 ай бұрын
​@@kurugodujafrulla3232నీ బావలు శాంతి కాముకులు కదా😂😂😂
@nageswarasarma3206
@nageswarasarma3206 5 ай бұрын
Not only movies and politics. Everywhere you have to be soft to cone up in life.
@animanthena8237
@animanthena8237 6 ай бұрын
first time in my life i am giving comment on social media, love u madhavi latha❤, its really true whatever u told.
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 7 ай бұрын
Looks like the interviewer is following arnab goswami. But the guest speaker is not allowing him to be.....😀 No one can become a better companion than Krishna. The people who are close to Krishna are blessed.
@praveen136
@praveen136 7 ай бұрын
Those who were raped by Krishna like thulasi are they blessed too?😂😂
@r.v.ramanarao4825
@r.v.ramanarao4825 7 ай бұрын
Very good replies by her
@chittewarshailaja2434
@chittewarshailaja2434 5 ай бұрын
Super madhavee garu naku interviewer questions nachaledhu...girls tho yalaa matlaadali em questions adaagali thylidhaa..nechukoo bhayaaa...tharvathaa interview
@pagiderupillodusatheesh8818
@pagiderupillodusatheesh8818 3 ай бұрын
అన్న థంబ్నెయిల్ కరెక్టుగా పెట్టండి అన్న అనవసరంగా చూసేలా చేయకండి అన్న . అన్న కొంచం జ్ఞానం అన్న వాళ్ళతో మరియు చదువుకున్న వాళ్ళతో ఇంటర్వ్ చయన్న😢
@narasimhamurthy8474
@narasimhamurthy8474 7 ай бұрын
Great interview. She is highly matured women. God blesses her
@rachakatladeepak8997
@rachakatladeepak8997 7 ай бұрын
మాధవి గారూ మీరుచెప్పిన సమాధానాలు గుడ్
@anua8888
@anua8888 7 ай бұрын
Nice madhavi gaaru chala baga చెప్పారు మాట్లాడారు TQ universe
@jyothichunduru8933
@jyothichunduru8933 6 ай бұрын
She has good knowledge andi interview chese atanu questions adige vidhanam antha baga anipinchatledhu bhagavanthudu antene nammakam bhakti avi vunte ela adagamu
@yaramahesh2092
@yaramahesh2092 7 ай бұрын
Superb Madhavi garu ❤
@0-ks7qq
@0-ks7qq 7 ай бұрын
🎉 మీరు ఇది నిజంగా సూపర్❤
@RAHEELAG-yq8ed
@RAHEELAG-yq8ed 7 ай бұрын
Superbbb knowledge
@gantadevi6698
@gantadevi6698 5 ай бұрын
Super madam chala baga vivarinchi chepparu superb
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 4,6 МЛН
Bairi Naresh Exclusive Interview | Bairi Naresh | Signature Studios
1:30:23
Signature Studios
Рет қаралды 41 М.