No video

ఈఅద్భుతం గురించి మీరు ఎప్పుడూ వినలేదు అని మీరే చెప్తారు!

  Рет қаралды 73,849

Govinda seva

Govinda seva

Күн бұрын

మన జీవితంలో అద్భుతాలు సృష్టించే గ్రంధం గురించి ప్రచారం లేకపోగా అపోహలే ఎక్కువ ఉన్నాయి, ఇహనైనా గ్రహించాలని కోరుకుంటూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 236
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
అమ్మా! గీతలోని మూడవ అధ్యాయం పారాయణ ఫలితాన్ని మీరు అద్భుతమైన కధ ద్వారా తెలియ జేసి మమ్ములను ధన్యులను చేశారు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాస రతస్సదా సముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే! ప్రారబ్ధకర్మను అనుభవించే వాడైనను ఎల్లప్పుడు భగవద్గీతను పారాయణ చేయుట యందు ఆసక్తి కలవాడు లోకంలో ముక్తుడు సుఖం కలవాడు అవుతాడు వానిని కర్మములంటు కొనవు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@Pooja_9918
@Pooja_9918 Ай бұрын
Parayanam tho paatu paatinchi dharma margam lo nadavaali
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభసాయంత్రం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Ай бұрын
​@@prasaddasarp114 మీకు శుభసాయంత్రం శుభరాత్రి
@viprasree3037
@viprasree3037 Ай бұрын
నిండు నూరేళ్ళు సౌభ్యగ్యలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లు తల్లి సత్య జి మళ్ళీ మళ్ళీ పడాలి ఈ పాట మీ బ్రతుకంతా కావాలి పూలబాట
@ganapathisarma7729
@ganapathisarma7729 Ай бұрын
Namo narayanaya namaha
@sailagopavarapu8199
@sailagopavarapu8199 Ай бұрын
పుట్టిన రోజు శుభకాంక్షలు సత్యగారు 🎉ఈ సందర్భంగా ఒక మాట ఇపుడు అందరూ పుట్టిన రోజు పెళ్లి రోజులు ఇంగ్లీష్ తేదీల ప్రకారం చేసుకుంటున్నారు కానీ అసలయిన రోజయిన తిథి రోజు తెలియక ఆరోజు వేడుకలేమి చేసుకోవడం లేదు అసలు తిథి రోజు ముఖ్యము కదా దీనిగురించి కూడా ప్రజలకు తెలియ చేయండి
@viprasree3037
@viprasree3037 Ай бұрын
నిజాం కానీ వారికి పుట్టిన తిథి ఛలా.మందికి తేలేదు
@visheshvideos3619
@visheshvideos3619 Ай бұрын
Happy Birthday Satyabama garu
@gangabhavanimelam6026
@gangabhavanimelam6026 Ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు సత్యభామ గారు
@Abhai759
@Abhai759 Ай бұрын
Yes
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Ай бұрын
మంచి వీడియో. మంచి మాట.
@UshaRajavaram
@UshaRajavaram Ай бұрын
శ్రీ మహా లక్ష్మి లా ఉన్నావమ్మ🌹 మా నాన్న గారు ఎంతో భగవత్గీతాసేవ చేశారు పోటీలు పెట్టి శ్రీ గీతా మహాత్మ్యం గ్రంధాన్ని గీతాపఠన పోటీల లో గెలిచిన చిన్నారులకు బహుమతులు ఇచ్చారు 🙏 గీత పుట్టిన నాడే నాన్న గారి జన్మ దినం బహుశా అందుకే నేమో అందరికీ గీత నేర్పించారు మీకు నూ పుట్టిన రోజు శుభాకాంక్షలు
@vijayak7008
@vijayak7008 Ай бұрын
అమ్మ miku పుట్టినరోజు శుభాకాంక్షలు,
@mkbhargavirhymes
@mkbhargavirhymes Ай бұрын
ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి.బహుమతి గా ఈ పుస్తకం ఇతరులకు అందచేయాలి .
@pdafamilyw9120
@pdafamilyw9120 Ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ. జై కృష్ణా జై జై కృష్ణా
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
విష్ణు మహత్యం: విష్ణుపురాణము లో ఈ విషయం చెప్పబడినది.విష్ణు సేవ చేయువారికి సమస్త కోరికలు నేరవేరుతాయి.ముక్తి కి అత్యంత సులబ మార్గం.శ్రీ మహావిష్ణు యజ్ఞేయగాధు క్రతువులు లొనర్చినవారికి యుగపురుషుడు.జప తపాదులు ఆచరించినవారికి ఆరాద్య దైవం.నింధించు వారికి నింధ్యుడు.విష్ణుభక్తులకి దనకనక వస్తువాహనాలు మిద వ్యామోహం ఉండరాదు. పర స్త్రీలు యందు చిత్తచాంచల్యం తగదు. సాదుసజ్జనులను సుసానా తిరస్కార దండనాలు విధించరాదు.ద్విజులను మరువకుండా సేవించవలెను.వర్ణాశ్రమ ధర్మాలు విడువరాదు.ఇలాంటి గుణములు యున్న విష్ణుభక్తులకి ఇహము పరమ నందు సాద్యం కానిది అంటూ ఏమి లేదు.జై శ్రీమన్నారాయణ🕉️🕉️🕉️🙏🙏🙏
@gmutyalaraju4268
@gmutyalaraju4268 Ай бұрын
Rŕŕrrrrrrrrrrŕŕrŕŕ
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
పరమ భాగవతుల సాంగత్యం ఏమి ఇస్తుందో, అది ఎంత దుర్లభమో, దొరకటం ఎంతటి అదృష్టమో మాకు ఆ స్వామి మిమ్మల్ని ఇచ్చి తెలిపారు.. పరమానందం.. పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లీ.. 🙏🙏🙏🥰🥰🥰
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Ай бұрын
చాలా బాగా చెప్పారు... ఇలాంటి వాళ్ళ సాంగత్యం దొరకడం అదృష్టo 🙏🙏🙏🙏
@naveenavavila9562
@naveenavavila9562 Ай бұрын
@@INDIA-nw2ptswetha 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
🌹🙏
@venkatreddy-zz2ie
@venkatreddy-zz2ie Ай бұрын
మీకు ధన్యవాదములు, గ్రహాల నివారణ మరియు సమస్త దోషాల నివారణ అంటూ చానెల్స్ లో రకరకాల పూజలు చెప్తున్నారు కొంతమంది స్వామిలు, పండితులు. వాటి అపోహల గురుంచి మాకు తెలపండి.
@Venkateshwara868
@Venkateshwara868 Ай бұрын
జై శ్రీరామ్ అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Meena55708
@Meena55708 Ай бұрын
అక్క భగవద్గీత మనుసులో చదవల గట్టిగా పైకి చదవల.జై శ్రీ రామ్.నమే లక్ష్మి నారాయణ నమః 🙏🙏🙏
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 Ай бұрын
Elagaina chadavochu bhakti shradha latho om namah shivaya Sri matre namah
@SreenivasuluKaki
@SreenivasuluKaki 29 күн бұрын
R​@@sriramulasriramularajesh1813
@viprasree3037
@viprasree3037 Ай бұрын
మనకోసముక్కోటి దేవతలు వున్నారు ఆరాధిస్తే
@srivedabharathi760
@srivedabharathi760 Ай бұрын
అద్భుతం అక్కా! ఏకాదశి పర్వదినాన జన్మ తరించే విషయం చెప్పారు. ధన్యవాదాలు. శ్రీ రామ జయం 🙏🙏🙏
@krajashekar1854
@krajashekar1854 Ай бұрын
అమ్మ మీకూ జన్మదిన శుభాకాంక్షలు తల్లీ
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Ай бұрын
అమ్మా మీకు ధన్యవాదములు ఈ విషయం తెలిపినందులకు.
@karapatirajendrakumarkarap3249
@karapatirajendrakumarkarap3249 Ай бұрын
మీ మెరుపుకు కారణం ఇదన్న మాట! జన్మ దిన శుభాకాంక్షలు సత్య భామ గారు 💐💐💐💐💐💐💐
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Ай бұрын
శుభ రాత్రి అన్నయ్య గారు 🙏
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
​@@DurgajiParamata-hd2yj శుభరాత్రి అమ్మా 🌹🙏
@kalabalu9985
@kalabalu9985 17 күн бұрын
ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్న నీకు శుభాకాంక్షలు తల్లి
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@shanvi5581
@shanvi5581 Ай бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Ай бұрын
హరేకృష్ణ 😊❤
@lathareddy6970
@lathareddy6970 Ай бұрын
జన్మసిన శుభాశయాలు మ❤
@user-dt9xf8ln6u
@user-dt9xf8ln6u Ай бұрын
భామ గారు మీ చీర పూలు చాలా బాగున్నాయి
@trueindian03
@trueindian03 27 күн бұрын
Jai Shree Krishna 🙏
@jaganmohanraobonthala3366
@jaganmohanraobonthala3366 Ай бұрын
Jaya Krishna Jaya Jaya Krishna, Jaya Krishna. Sarvejanasukinobhavanthu
@rajanikalagarla3064
@rajanikalagarla3064 Ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి 💐🍨🎉
@ushausharani4045
@ushausharani4045 Ай бұрын
NI🥻Saree👌 BUJJAmma 🙌 🕉🙏 U look like My Favourite Dr. Banumathi Actress 😍
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
👍
@Mydadmyhero82
@Mydadmyhero82 Ай бұрын
Andariki Ekadasi subhakaankshalu 🙏🙏🙏amma thappulu mosalu chesinavaru baguntunaru cheyanivariki emileka kastapaduthunaru, edhi poorvadhitha karmaphalama
@chatlaswetha231
@chatlaswetha231 Ай бұрын
Antsy ga andi .. chedu karmalni bhagavanthudu Kuda tholaginchaledu kani elaa bhagavath gita parayanam , Ethihaasa Grandha pattanaalatho sookhshmum lo moksham ni pondavachhu .. om sri matrey namaha Jai srimannaarayana 🙏🙏🙏
@PriyamachariPriyamachari
@PriyamachariPriyamachari Ай бұрын
🌺🌺🌺🌺🌺🌺🌺జై గీతాచార్య 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@KarnamRani
@KarnamRani Ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@kpushpalatha6663
@kpushpalatha6663 Ай бұрын
Happy Birthday to you amma 🎉 God bless you forever 😊
@janakikandula286
@janakikandula286 Ай бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@krishnaveni86gondrala66
@krishnaveni86gondrala66 Ай бұрын
జై శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు అక్క
@pingily.shashipriya1969
@pingily.shashipriya1969 Ай бұрын
శ్రీరామ్ శ్రీరామ్ 🙏🙏
@GujjaSridevi
@GujjaSridevi Ай бұрын
తప్పకుండా చదువు తాను అమ్మ ❤❤️🌹👌🙏
@kirakcomedy1972
@kirakcomedy1972 Ай бұрын
Baghawatgeeta karma yogam 3 adhyayam ,,🙏
@vijayalakshmimuvvala7040
@vijayalakshmimuvvala7040 Ай бұрын
Jai shree Ram Jai shree krishna 🎉🎉
@vaniswamy8951
@vaniswamy8951 Ай бұрын
Puttina rozu shubhakanshalu Meeku. May Maa Lalita shower her choicest blessings on you and your family. Keep up the good work. Blessings to you. 🎉🙌🙏🌹
@srinuketha8544
@srinuketha8544 Ай бұрын
Amma Telugu amma amma
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
Dhanyosmi❤🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Ай бұрын
@@prasaddasarp114 jai sreeram 🙏🙏🚩🌹🌹
@surekhakallem9482
@surekhakallem9482 Ай бұрын
Jai shree krishna jai shree krishna jai shree krishna 🙏🌹🙏
@rajeshwarik7951
@rajeshwarik7951 Ай бұрын
Aakka chala dhanyavadhalu akka ( karma sidhantham chaduvu Tanu bhagavath Geetha ) 🎉🎉
@gunasekharkayam5819
@gunasekharkayam5819 Ай бұрын
Amma gaariki janmadhina shubhakankhalu🎉
@tulasichalla8175
@tulasichalla8175 Ай бұрын
పుట్టి న రోజు ఉదయం శుభాకాంక్షలు సోదరి 🎉👃
@hemareddy8727
@hemareddy8727 Ай бұрын
E Kshanam Bhagavad Gita 3 va Adyayam chadivenu madam chala dhanyawadamulu mariyu abhinandanalu teliyajestunnamu 🎉 maa Guruvu gariki paadaabhi vandanamulu teliyajestunnamu Jai jai Bhagavad Gita Jai jai Paramatma
@gandrothusita4680
@gandrothusita4680 Ай бұрын
Janmadina subhakankshalu 🎉
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Ай бұрын
Jai SriRam Hara Hara Mahadeva 🙏 Shubha Sayantram JANMA DINA Shubhakankshalu amma ❤❤❤
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Ай бұрын
Sathyaki suba rathri🙏 🌹🇮🇳.
@subashgosula1120
@subashgosula1120 Ай бұрын
Jai sri ram Jai hanuman
@surekhakallem9482
@surekhakallem9482 Ай бұрын
Jai shree bhagwadgeeta 🙏🕉️🚩
@gangaramaddandi9277
@gangaramaddandi9277 Ай бұрын
Thalli mi padalaku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
@desavathBalunaik
@desavathBalunaik Ай бұрын
Jay Krishna Jay Jay Krishna
@user-ob7qw1is2g
@user-ob7qw1is2g Ай бұрын
Happy birthday sathya bhama garu
@jayasrisaluva2293
@jayasrisaluva2293 Ай бұрын
Jai Sri Ram 🙏Wish you many more happy Lord Sri Krishna consciousness birthday Amka 🙏 Please accept my humble obeisance 🙏 Thank you so much for explaining Bhagavad Geeta 🙏
@jyosthnac4776
@jyosthnac4776 Ай бұрын
మంచి విషయాన్ని తెలియ చేసినందుకు వందనాలు
@RameshRamesh-zq9em
@RameshRamesh-zq9em Ай бұрын
Happy birthday Satya garu ...
@satyavathinandivada153
@satyavathinandivada153 Ай бұрын
Jai sri ram sri krishna paramathmanenamaha
@rajudln
@rajudln Ай бұрын
🙏జై శ్రీమ్నారాయణ 🙏 సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు🙏
@janakig6831
@janakig6831 Ай бұрын
Puttinaroju subakanchluAmma
@sridevichukkayapalli2263
@sridevichukkayapalli2263 Ай бұрын
అమ్మా చక్కటి అంశాన్ని తెలిపారు మా నాన్నగారి పుణ్యమా అని నాతో భగవద్గీత నంతా కంఠస్థం చేయించారు నేను ఎన్నో సంవత్సరాలనుండి 18 అధ్యాయాలు ప్రతిరోజూ పారాయణం చేస్తున్నాను
@AdilakshmiVarikuti-ui2ck
@AdilakshmiVarikuti-ui2ck Ай бұрын
Puttinaroju subhakankshalu akka 💐💐
@duggiraladurga6585
@duggiraladurga6585 Ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు సత్యగారు 🎉💐🎂🎁
@madhurivasala8629
@madhurivasala8629 Ай бұрын
Puttina roju subhakankshalu satyabhama garu
@22satishaksha33
@22satishaksha33 Ай бұрын
puttinaroju subakanshalu madem jai sri ram
@intrestingzone9551
@intrestingzone9551 Ай бұрын
Satya bama garu meeku puttinaroju subakashalu
@dharmavaramakhiledits8190
@dharmavaramakhiledits8190 Ай бұрын
Akka naku pujalo vache davuts anni mimmalni adagalani anukuntanu kani adhemito theleeyadhu nenu manasulo anukunnavi anni meeru vintunnattu ventane adhe video meeru peduthunnaru naku abagavanthude meerupamlo cheppinattuntundhi meeku chaladhanyavadhalu akka namanasu chalasanthoshanga vuntundhi thanks akka 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@sarojinidevigorantla-vn4sy
@sarojinidevigorantla-vn4sy Ай бұрын
Happy birthday Bhama garu
@nutankumarim
@nutankumarim Ай бұрын
Happy Birthday to you Satya Bhama Garu.
@sarojaarava8862
@sarojaarava8862 Ай бұрын
Happy Birthday bangaram ❤
@kamalakshisai1139
@kamalakshisai1139 Ай бұрын
Jai shree ram jai shree ram jai shree ram
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Ай бұрын
Jai Shree Mannnarayana
@kamalbathineni4263
@kamalbathineni4263 Ай бұрын
హృదయపూర్వక కృతజ్ఞతలు
@vijaya1470
@vijaya1470 Ай бұрын
Jai sri krishna.
@ravicanchi6634
@ravicanchi6634 Ай бұрын
JAI SRI KRISHNA
@muralikrishnabudde9400
@muralikrishnabudde9400 Ай бұрын
Chala manchiga chepparu sister
@user-te3uh6vf3k
@user-te3uh6vf3k Ай бұрын
Happy birthday to you sathya gaaru.🙏🙏
@jyothiavirenu74
@jyothiavirenu74 Ай бұрын
Nenu srimadh ramayanam బాలకాండ చదువు చున్నాను
@rajeshwarik7951
@rajeshwarik7951 Ай бұрын
Akka garu chala andanga uunaru
@hemareddy8727
@hemareddy8727 Ай бұрын
Satya garu meeku hrudaya purvaka janmadina subhakankshalu 🎉 🎊 🎈 teliyajestunnamu Jai jai Bhagavad Gita Jai jai Bhagavad Gita
@user-ob7qw1is2g
@user-ob7qw1is2g Ай бұрын
Happy birthday bhama gaaru💐💐
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః 🙏🙏
@user-br3pp1fz3n
@user-br3pp1fz3n Ай бұрын
Jai shree Ram 🙏
@sarikaviresh1236
@sarikaviresh1236 Ай бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ
@wolff_gaming
@wolff_gaming Ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Ай бұрын
Jai shree Ram.... Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 Ай бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏❤️
@user-pc8mm6on3p
@user-pc8mm6on3p Ай бұрын
హరే కృష్ణ
@poornalaxman5362
@poornalaxman5362 Ай бұрын
Happy birthday sathyabhama garu🎉
@kottamramachandrareddy3690
@kottamramachandrareddy3690 Ай бұрын
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE.
@subramanyaacharya.mn96
@subramanyaacharya.mn96 Ай бұрын
Akkagaru meeku puttina roju subakankshalu
@seeraputulasi8573
@seeraputulasi8573 Ай бұрын
Happy birthday to you.. Amma
@mantinakrrishnavuudyaar8208
@mantinakrrishnavuudyaar8208 Ай бұрын
Jai srimannarayana sister
@sureshbabuvelpula4560
@sureshbabuvelpula4560 Ай бұрын
Amma meeku padabhivandanam🙏
@navayujaya2217
@navayujaya2217 Ай бұрын
Jai sree ram
@srinivaskhadgamsrinivas9861
@srinivaskhadgamsrinivas9861 Ай бұрын
Happy birthday Amma
@laxmigopal3560
@laxmigopal3560 Ай бұрын
Subha sayatharam brunda garu🌹
@kchsrao55
@kchsrao55 Ай бұрын
Jai shree ram
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Ай бұрын
Andhariki EKADASI Shubhakankshalu 🙏🚩🚩
@prasaddasarp114
@prasaddasarp114 Ай бұрын
మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు అమ్మా 🌹🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Ай бұрын
@@prasaddasarp114 Jai SriRam annayya 🙏
@laughwithme380
@laughwithme380 Ай бұрын
Ekadasi shubhakankshalu madam❤
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx Ай бұрын
@@laughwithme380 Jai SriRam andi 🙏🚩
@user-vu9ob8my3d
@user-vu9ob8my3d Ай бұрын
లేట్ విషెష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అండి🎉
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН