No video

!! అద్భుతమైన రెండు పాటలు !! లిరిక్స్ వున్నవి bajana potilu !! pathinti ramakrishna bajana patalu

  Рет қаралды 3,873

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district
🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇
1_chat.whatsapp....
2_chat.whatsapp....
__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording KZfaq channel no.7660096648
__________________________________________________
రాగం :- భాగేశ్వరి రాగము
తాళం :- జెంపె తాళము
సాకి :- రామా......రామా......
పల్లవి :- భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా
భద్రాద్రి కొండగా నాగుండె గుడియుండా...!!భ!!
చరణం:- భద్రాద్రి గుడినుండి నీ వొచ్చి కొలువుండా
భక్తితో మాకనులు గోదావరిగా పొంగా - 2
నిను తలచి నిను కొలచి నాలోన నిను నిలిపి - 2
నా హృదయమే నీకు నైవేద్యముగ చేతు.!!భ!!
చరణం:- నీదుగుడి నిర్మించ రామదాసుడ గాను
నీ కవిత నేవ్రాయ పోతన్న కాలేను...
నీ కీర్తనలు పాడ త్యాగరాజు ను కాను
నాదు సర్వము నీకు అర్పణ చేతు - 2 !!భ!!
చరణం:- ఏజన్మ పుణ్యమో ఈ జన్మలో నాకు
నీ సేవ చేయగా మనసు నా కొసగితివి
నీకీర్తనలు పాడినే తరియించెదనయ్యా
నీ పాద సేవయే మాకు నిజ మార్గమయా.!!భ!!
__________________________________________________
రాగం :- తోడి రాగం.
తాళం :- రూపక తాళం.
1 2 1 1 2
:- స.రి.గ.మ.ప.ద.ని.స
స్వరాలు -: 2 1 1 2 1
:- స.ని.ద.ప.మ.గ.రి.స
సాకి :- హరియను రెండక్షరములు హరియింతును
పాదకములూ...అంభుజనాభా...హరి న్నీ న్నామ్మ
మహత్యమో...హరి హరి పొగడంగ వశమే...
హరి శ్రీ క్రిష్ణా...ఆ...ఆ...ఆ...
పల్లవి :- చిన్ని క్రిష్ణ రార క్రిష్ణ చేరి కోలుతు రావయ్య
రారా నీ చరణంబుల వాలిపోదు నేనిలా
రారా వనమాలీ రారా గిరిధారీ. (చిన్ని)
చరణం:- న్నీవు లేన్ని నదు బ్రతుకు నిజముగనే పెను ఎడారి
కరుణామృత మొలకబోసి కావుము
నీ పద దాసులు. (చిన్ని)
చరణం:- ఉనికి లేని వాడవంట కని పించని వాడ వంట
కన్నులున్న వారి కొరకు కలవు ఇంట కలవు వెంట
ఓ న్నీ‌ల శరీర...క్రిష్ణా...ఆ...ఆ...ఆ...మాలీ...
ఓ నీల శరీరా ఓయీ నిరాధారా - 2 సార్లు.
రారా వనమాలీ రారా గిరిధారీ. (చిన్ని)
___________________🌹🌹🌹🌹__________________
__________________________________________________
No copyright notice :
Please I request that don't copy audio and video and image which are related to this channel.
______________________★★★★__________________
#bajanapoteelu
#bhajanapotilu
#Bajanapotilu
#PathintiRamakrishna
#పాతింటిరామకృష్ణభజనపాటలు
#newbajanaPatalu
#OldisGoldBajanapatalu
#telugubajanapatalu
#telugulyricsbajanapatalu
#telugulyrics
#TelugudramaPadyalu
#PRKBajanapatalu
______________________★★★★__________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

Пікірлер: 5
@pathintiramakrishna
@pathintiramakrishna Ай бұрын
రాగం :- భాగేశ్వరి రాగము తాళం :- జెంపె తాళము సాకి :- రామా......రామా...... పల్లవి :- భద్రాద్రి రామయ్య భజియింతు రావయ్యా భద్రాద్రి కొండగా నాగుండె గుడియుండా...!!భ!! చరణం:- భద్రాద్రి గుడినుండి నీ వొచ్చి కొలువుండా భక్తితో మాకనులు గోదావరిగా పొంగా - 2 నిను తలచి నిను కొలచి నాలోన నిను నిలిపి - 2 నా హృదయమే నీకు నైవేద్యముగ చేతు.!!భ!! చరణం:- నీదుగుడి నిర్మించ రామదాసుడ గాను నీ కవిత నేవ్రాయ పోతన్న కాలేను... నీ కీర్తనలు పాడ త్యాగరాజు ను కాను నాదు సర్వము నీకు అర్పణ చేతు - 2 !!భ!! చరణం:- ఏజన్మ పుణ్యమో ఈ జన్మలో నాకు నీ సేవ చేయగా మనసు నా కొసగితివి నీకీర్తనలు పాడినే తరియించెదనయ్యా నీ పాద సేవయే మాకు నిజ మార్గమయా.!!భ!! __________________________________________________ రాగం :- తోడి రాగం. తాళం :- రూపక తాళం. 1 2 1 1 2 :- స.రి.గ.మ.ప.ద.ని.స స్వరాలు -: 2 1 1 2 1 :- స.ని.ద.ప.మ.గ.రి.స సాకి :- హరియను రెండక్షరములు హరియింతును పాదకములూ...అంభుజనాభా...హరి న్నీ న్నామ్మ మహత్యమో...హరి హరి పొగడంగ వశమే... హరి శ్రీ క్రిష్ణా...ఆ...ఆ...ఆ... పల్లవి :- చిన్ని క్రిష్ణ రార క్రిష్ణ చేరి కోలుతు రావయ్య రారా నీ చరణంబుల వాలిపోదు నేనిలా రారా వనమాలీ రారా గిరిధారీ. (చిన్ని) చరణం:- న్నీవు లేన్ని నదు బ్రతుకు నిజముగనే పెను ఎడారి కరుణామృత మొలకబోసి కావుము నీ పద దాసులు. (చిన్ని) చరణం:- ఉనికి లేని వాడవంట కని పించని వాడ వంట కన్నులున్న వారి కొరకు కలవు ఇంట కలవు వెంట ఓ న్నీ‌ల శరీర...క్రిష్ణా...ఆ...ఆ...ఆ...మాలీ... ఓ నీల శరీరా ఓయీ నిరాధారా - 2 సార్లు. రారా వనమాలీ రారా గిరిధారీ. (చిన్ని)
@C.MaheshC.Mahesh91105
@C.MaheshC.Mahesh91105 Ай бұрын
అన్న వాన దేవుడా నీకు దండం వంగి వరిశము కురావయ సాంగ్ ప్లే చేయండి అన్న plz
@RamuK-q5w
@RamuK-q5w Ай бұрын
🙏🙏
@valukularamanjaneyulu9198
@valukularamanjaneyulu9198 Ай бұрын
చాలా చక్కగా ఉన్నాయి సార్
@avrchannel4659
@avrchannel4659 Ай бұрын
భజనలు ఇంకా బతికి ఉన్నాయంటే మీ వంటి కళాకారులు, చానళ్లు చేస్తున్న కృషే కారణం. ఈ రెండు పాటలే కాదు..ఛానల్ లో వచ్చే ప్రతి పాట, సాహిత్యం ఆణిముత్యాలే.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/Karma Sanyasa yogam
57:56
Sankalpam Channel
Рет қаралды 80 М.
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
|మానవ ఈజన్మ|గానం. సాయిలు.కాజిపేట.తబలా.అనిల్. హత్నుర.manava e janma
16:19
ఆత్మకూర్ భజనలు కీర్తనలు Athmakur bhajans
Рет қаралды 38 М.