అధికారమంత కొంతమందికే |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad

  Рет қаралды 274,802

Relare Prasad Official

Relare Prasad Official

10 ай бұрын

#renjarlarajesh #relareprasad #anjaneyagoud #jainadigaddayuvata #adhikaramantasong
అధికారమంత కొంతమందికే సొంతం అయి పోయింది
జై నడిగడ్డ యువత సంస్థ |Jai Nadigadda Yuvata Full Song |Renjarla Rajesh |Anjaneya Goud |Relare Prasad
Lyrics - Relare Prasad - 9705487266
Singer - Renjarla Rajesh
Music - Ravi Kalyan
Editing - Sukumarr Kunde
డాక్టర్ ఆంజనేయ గౌడ్ సందేశం:
కృష్ణ తుంగభద్ర నదుల మధ్య నేలపై దశాబ్దాలుగా రాజకీయ పెత్తనం చేస్తున్న బంగ్లా వారసత్వ పెత్తనంపై తిరగబడ్డ నడిగడ్డ యువతరం ఆలపించిన సామూహిక విముక్తి గీతమిది..
పార్టీల జెండాలన్నీ ఆ ఒక్క కుటుంబం నెత్తిన గొడుగులుగా మారి బడుగు జనాన్ని బానిసలుగా బంధిస్తున్న కుట్రలపై నూనుగు మీసాల నవతరం విసిరిన సవాల్ స్వేచ్ఛ గేయమిది ...
డాక్టర్ ఆంజనేయ గౌడ్ నాయకత్వంలో తిరగబడ్డ నడిగడ్డ యువత మార్పు కోసం ఆలపించిన ఉద్యమ గీతమిది ...
తరతరాలుగా తలరాతలు మారని నడిగడ్డ జనం బతుకులను నూతన దారుల్లోకి నడిపేందుకు నాయకత్వం వహించిన ఉద్యమ శక్తుల స్వేచ్ఛ గానమిది ...
మూడేళ్ల తండ్లాట బరిగీసిన పోరుబాట పాటై నడిగడ్డ మీద బతుకులకు జీవం పోసింది ..ఇది ఏ పార్టీకో వ్యతిరేకంగా ఆలపించిన గీతం కాదు
నడిగడ్డ గోసను ఆవిష్కరించిన పోరుపాట...
ఇది జోగులాంబ గద్వాల జిల్లా యువతరం గాయాల గానం
పాడుదాం...పాడుదాం... పాడుతూనే ఉందాం...

Пікірлер: 161
@kollaanju
@kollaanju 3 ай бұрын
కదిలింది చూడు జై నడిగడ్డ యువతా నడిగడ్డ నేలాపై న్యాయాన్ని గెలిపించగా ll సంద్రమల్లె ఉప్పొంగికదిలింది జై నడిగడ్డ యువతా మార్పుకోసం నడంబిగిద్దం మారిపో మన భవిత ll (2) అరవెండ్ల అణిచివేతపై తిరుగుబాట సాగాలి (2) బడుగుజీవులను ఒకటి చేసి మన బహుజన జెండా ఎగరాలి ll జై నడిగడ్డ యువతాll(2) అధికారముఅంత కొంతమందికే సొంతంమయి పోయింది వలసలతో నడిగడ్డ బతుకు ఆగంపోయింది తిరుగుబాటు జెండా ఎగరలేకని మార్పు మొదలయింది అరేరే బలైనోడు కుట్ర ఎరగలేఖనే బానిసబతుకు అయ్యింది ll ఎన్ని ఏళ్లు ఇంకే ఎన్నినండ్లు అణిచివేత మనపై ll (2) ఎదురుతిరిగి పోరాడి నిలబడితే రాధా గెలుపై ll జై నడిగడ్డ యువతాll (2) అణిచివేత ఎంత అధికం అయితే ఉవ్వెత్తున లేవదా ఉద్యమం ఎలనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం చినుకు చినుకులు ఒకటై కురుస్తే జడివనై కురుస్తుంది బహుజనులు అంత దండుగా కదిలితే పాలన మనదవుతుంది llచీమలు ఒకటి చంపిన చరిత మరవద్దుll(2) మతపుటేగులను కూల్చడమే బహుజనల్లో పొద్దు ll జై నడిగడ్డ యువతా ll (2) అక్రమా దంధా వ్యాపారలకు అడ్డుకట్ట వేయాలి క్రాషన్ మిషన్లు కమిస్న్ల బాగోతం ఇప్పిచెప్పలి అధిక వడ్డీల కేటుగల్ల నడ్డివిరగకొట్టాలి మన బతుకుతాకట్టు పెట్టిన ఇంటి దొంగలను పట్టాలి || అరెరే భయం విడి నడిగడ్డ బహుజనులు తలెత్తే నడవాలి ||(2) మరి గిసి నిలబడితే బడాబాబులకు వన్నులో వనుకుపుట్టలి ll జై నడిగడ్డ యువతా ll (2) మన నడిగడ్డలో మార్పుకోసమై ఒకడితో మొదలయింది బానిసత్వంలో బతికే మనుష్యుల తోడుగా నిలనుంది అవమానాలు అధిగమించి ఆలోచన పునాదులుఏసీ జై నడిగడ్డ యువతతో మున్ముందుకే అడిగులేసి ll బహుజన రాజ్యం కోసం నడిచెను ఆంజనేయ గౌడు ll (2) గద్వాల కోటపై బడుగులు అంత రాజ్యమేళాలి నేడు ll జై నడిగడ్డ యువతా ll (4)
@PalthiTulasi
@PalthiTulasi 2 ай бұрын
😊
@user-tb8gh2sv4f
@user-tb8gh2sv4f 10 ай бұрын
ఆలోచింపజేసే పాట రాసిన రేలారే ప్రసాద్ అన్నకి, రోమాలు నిక్కపొడిచే లాగా గొంతు చించి పాడిన రెంజర్ల రాజేష్ అన్నకి, పాటకు ప్రాణం పోసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్నకి ధన్యవాదములు 🙏💐💐💐💐💐
@psandeep2806
@psandeep2806 9 ай бұрын
Nextt levall motivational songee tqq prasad anna #medakondaaa
@k.pranaykumar2420
@k.pranaykumar2420 9 ай бұрын
​@@psandeep2806a2
@padakantimahendarmahendar2025
@padakantimahendarmahendar2025 8 ай бұрын
👍❤❤👍
@venkykumar6712
@venkykumar6712 8 ай бұрын
​@@psandeep2806😊
@shaik.yakubshavali5135
@shaik.yakubshavali5135 8 ай бұрын
​a❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@cherupallishyam5386
@cherupallishyam5386 9 ай бұрын
ఈ పాట రాసిన.. పాడిన అన్నలకు.,.. పాదాభివందనం.. ఇలాంటి పాట మళ్ళీ రాదు అనుకుంట.... కానీ మళ్ళీ ఇలాంటి పాటలు తీసుకురావాలని ఎదురుచూస్తూ ఉంటాను.. జై రెంజర్ల...
@RamuChedupaka
@RamuChedupaka 15 күн бұрын
Jai madiga nachithe like cheyandi renjarla anna ku
@marojujangachary6380
@marojujangachary6380 Ай бұрын
మ్యూజిక్.సూపర్....రైట్టర్.సూపర్
@user-bv1oh2kx1q
@user-bv1oh2kx1q 10 ай бұрын
జై నడిగడ్డ హక్కుల పోరాట సమితి జై గొంగళ్ల రంజిత్ కుమార్ బహుజనుల ఐకేతా వర్ధిల్లాలి
@jaipalreddyrajamuri9471
@jaipalreddyrajamuri9471 9 ай бұрын
నిజమే అధికారం కొంతమంది దగ్గరే ఉన్నది..వాళ్ళ దగ్గరే వీళ్ళు కూడా ఉన్నారు అధికారంలో..ఇలాంటి పాటలు చాలా చూశాము ఎవూరి సోమన్న, రసమయి, గోరేటి వెంకన్న ల పాటలు చూసి ఉద్రేక పడ్డాము..ఇప్పుడంతా అధికార పక్షమే..ఏదో పదవి రానప్పుడే ఇసొంటి పాటలు వస్తాయి
@raghuramapuri8051
@raghuramapuri8051 9 ай бұрын
నిజమే సార్ మీరు చెప్పేది... వీరు మనల్ని ఉద్రేక పరిచి వదిలేసి వెళ్ళిపోతారు...
@ramachandrahyma6539
@ramachandrahyma6539 9 ай бұрын
Nijam chepparu
@vijayd7599
@vijayd7599 6 ай бұрын
ఆకలిగా ఉన్నప్పుడే కడుపు మంట...అప్పుడే పాటలు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నిచ్చెన వేస్తారు
@comraderanganna1274
@comraderanganna1274 9 ай бұрын
జై నడిగడ్డ ...జై గొంగల్ల రంజిత్ కుమార్ అన్న....జై ఆంజనేయ గౌడన్న ✊✊✊✊✊
@kingoftheworld456
@kingoftheworld456 10 ай бұрын
Jai నడిగడ్డ సిద్దిపేట యువత సిద్ధంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట భహుజన బిడ్డ చక్రధర్ గౌడ్ ను గెలిపించి మన భహుజన జెండా ఎగురవేసి చూపిద్దాం
@satyam3997
@satyam3997 10 ай бұрын
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి 🎉
@dinakarmankali7348
@dinakarmankali7348 8 ай бұрын
రెంజర్ల రాజేష్ అన్న జై భీమ్ ✊✊💙🔥
@satishsuryanarayana
@satishsuryanarayana 9 ай бұрын
ఈ పాట విడుదలైన సరిగ్గా నెల రోజులకు నా చెవిన పడింది. విన్నప్పటి నుంచి ఉద్వేగభరితంగా, రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంది. గీతాన్ని మాకు అందించిన బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@satyam3997
@satyam3997 10 ай бұрын
జై నడిగడ్డ యువత జై జై నడిగడ్డ యువత ❤
@mr.sunny.
@mr.sunny. 3 ай бұрын
Super Excellent song
@vinjamuriharish2235
@vinjamuriharish2235 2 ай бұрын
Super song✊
@RamluBhagalla-gn1zr
@RamluBhagalla-gn1zr 10 ай бұрын
జై భీమ్ అన్నగారు ఊరికే పాటలు ఏమి పడతారు ధర్మసమాజ్ పార్టీలోకి వచ్చి పని చేయండి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాజ్యం కోసం పోరాడుదాం 🙏🏽🙏🏽🙏🏽
@RamRam-jw1jm
@RamRam-jw1jm 6 ай бұрын
జై బహుజన జై జై బహుజన రాభోయేది బహుజన రాజ్యమే...
@RamuRamu-en5qe
@RamuRamu-en5qe 26 күн бұрын
RAKTHAM MARIGELA VUNDHI SONG
@user-hj1vj9mi5j
@user-hj1vj9mi5j 7 ай бұрын
జై భీమ్ జై రేంజర్ల రాజేష్ అన్న జై
@bandaricreation7616
@bandaricreation7616 10 ай бұрын
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల ఆదరణ ఎప్పుడు ఉంటుంది ఇంత మంచి పాటలు అందించిన రేలారే ప్రసాద్ అన్న గారికి ధన్యవాదాలు ఇంత మంచి పాటను ప్రతి ఒక్కరు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను
@My_Kalaa_Music
@My_Kalaa_Music 10 ай бұрын
జై ఆంజనేయ గౌడ్ అన్న
@durgamranadheer5821
@durgamranadheer5821 9 ай бұрын
Rajesh Anna Gontuku vela vela vandanalu 🙏🙏🙏🙏👏👏👏👏✊
@srinivassathpadi7289
@srinivassathpadi7289 3 ай бұрын
Jai nadigadda yuvatha అద్బుత ఉద్యమ గే(గా)యం పాటకు, గాయకునికి సలాం
@Gadwalruchuluvlogs
@Gadwalruchuluvlogs 10 ай бұрын
జై భీమ్ మిత్రమా 🤝🤝
@vamshiremidala8566
@vamshiremidala8566 10 ай бұрын
జై భీమ్ అన్న
@kotilingachary473
@kotilingachary473 8 ай бұрын
పాడినందుకు రాసిన వారికి కృతజ్ఞతలు
@ramakrishnasktd7929
@ramakrishnasktd7929 10 ай бұрын
జై నడిగడ్డ యువత జై జై నడిగడ్డ యువత జై అంజన్న
@rajkumarkanaka2967
@rajkumarkanaka2967 8 ай бұрын
అన్న నీ పాట వింటుంటే నర నర లో రక్తం మరుగుతుంది
@laxmisagar5668
@laxmisagar5668 9 ай бұрын
Ilanti songs inka inka ravali prajalalo chaitanyam thisukuravali✊✊
@byramnari3091
@byramnari3091 10 ай бұрын
అధికార పార్టీ ని విడిచి పెడితే అన్నకోసం ఉద్యోగం విడిచి పెట్టి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న జై ఆంజనేయ గౌడ్ అన్న
@raghuramapuri8051
@raghuramapuri8051 9 ай бұрын
సింగర్ రేంజర్ల రాజేష్ అన్న 💐🙏
@spcreation2061
@spcreation2061 2 ай бұрын
Love u anna rasinavariki❤❤
@mahendraboggula5236
@mahendraboggula5236 10 ай бұрын
జై నడిగడ్డ....
@himamhusseinsaddam6165
@himamhusseinsaddam6165 9 ай бұрын
Super song ఈ పాట వింటేను అక్రమ రాజకీయ నాయకులను ఒకొక్కడికి బట్టలు విపి కొట్టాలని ఉంది అన్న
@devendarath
@devendarath 2 ай бұрын
Edi nijamina udayamam la marali
@dilkatalenttelangana8916
@dilkatalenttelangana8916 10 ай бұрын
Super Voice Renjarla Rajesh Nota❤
@nanistudio8938
@nanistudio8938 10 ай бұрын
Super Lyrics Relare Prasad Anna ❤❤❤
@gadwalsingervijayendra3857
@gadwalsingervijayendra3857 10 ай бұрын
జై నడిగడ్డ... జై ప్రసాద్ అన్న.....❤️
@kanakamlaxman6812
@kanakamlaxman6812 10 ай бұрын
జై భీమ్ ✊✊
@publicposter6448
@publicposter6448 4 ай бұрын
Jai goud
@maheshk9282
@maheshk9282 9 ай бұрын
Jai nadigadda yuvatha ✊✊
@erlapallymahesh668
@erlapallymahesh668 9 ай бұрын
Rajesh Anna voice super
@saidhulbanavath6804
@saidhulbanavath6804 5 ай бұрын
Super song, Anna 🌹🌹🙏🙏🙏🌹🙏🌹🙏🙏🙏🌹🙏🌹
@rakeshn1559
@rakeshn1559 8 ай бұрын
నా పేరు రాకేష్ పటేల్ ఒంటరి గా ఉన్నప్పుడు ఆలోచన లో పడ్డప్పుడు మీ పాటలు కొత్త మార్గాన్ని చూపిస్తాయ్ మీకు నా 🙏
@relareprasad
@relareprasad 8 ай бұрын
Thanks
@devendarath
@devendarath 2 ай бұрын
Yuvathe e rajayaniki marpu tesuku ravali
@harishmattewada5540
@harishmattewada5540 10 ай бұрын
జై భీమ్
@sirimallaayyappalingam1007
@sirimallaayyappalingam1007 8 ай бұрын
మీరు మంచి స్వాతంత్ర సంగ్రామ గానం చేసినందుకు ధన్యవాదాలు
@sampathnangavath5967
@sampathnangavath5967 9 ай бұрын
Ee deshanni marche Shakthi mana daggarundi kuda manam mundadugu veyakapovada vuntunnanu banusathwanni inkenni nallu bhariddam manam marananthavarku ee rajyam eluthune vuntundhi 😊
@venunarite1864
@venunarite1864 9 ай бұрын
Jai Goud ✊✊✊
@user-er2ig1wz5e
@user-er2ig1wz5e 3 ай бұрын
Renjarla Rajesh super singer
@devendarath
@devendarath 2 ай бұрын
Recharge with your song Mr Renjarala🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@gonaramhanumanthughanumant378
@gonaramhanumanthughanumant378 10 ай бұрын
Anna supar
@sirigiriparshu6976
@sirigiriparshu6976 5 ай бұрын
🙏🙏SUPER SONG ANNA .Salut for you👌👌✊✊✊
@suddaladevender1384
@suddaladevender1384 8 ай бұрын
మంచి పాట మంచి వివరణ గానం
@TGN14
@TGN14 10 ай бұрын
ALL THE VERY BEST Relare Prasad🤝👍👌
@nagannauskamolla8319
@nagannauskamolla8319 9 ай бұрын
🙏అన్న నేను పెద్ద ఫ్యాన్
@mgprasadprasad6148
@mgprasadprasad6148 9 ай бұрын
Jaibhim 💯👍❤❤❤❤❤
@raj1464
@raj1464 8 ай бұрын
Song Rasina variki padina variki hatsoff.
@mary.banala
@mary.banala 7 ай бұрын
Superrrrr gaa vundi song
@mary.banala
@mary.banala 7 ай бұрын
Guntur Meeda Raayandi Nenu paadathaanu .
@madhumadari8046
@madhumadari8046 9 ай бұрын
Jai bheem anna ❤
@gonaramhanumanthughanumant378
@gonaramhanumanthughanumant378 10 ай бұрын
Jai nadigadd youvta
@sirimallaayyappalingam1007
@sirimallaayyappalingam1007 9 ай бұрын
జై భీమ్ ❤
@kumarnani2877
@kumarnani2877 10 ай бұрын
👌👌👌Super anna
@relareprasad
@relareprasad 10 ай бұрын
Thank you so much
@boyasriramulu4295
@boyasriramulu4295 10 ай бұрын
సూపర్
@jeevansagala2141
@jeevansagala2141 9 ай бұрын
Super song
@kummerasrikanthgoud5639
@kummerasrikanthgoud5639 4 ай бұрын
Nadigadda plese lo telangana gadda Ani petti padandi Padandi bro
@saluvadhirambabu7555
@saluvadhirambabu7555 10 ай бұрын
Super
@relareprasad
@relareprasad 10 ай бұрын
Thanks
@myadaiah3417
@myadaiah3417 9 ай бұрын
Salute prasad anna lyrics super 2:52
@msatya8707
@msatya8707 9 ай бұрын
Jay bheem superb song ✊✊✊✊✊✊
@nageswararao4477
@nageswararao4477 8 ай бұрын
Best song
@acharidgpeta5545
@acharidgpeta5545 9 ай бұрын
అద్భుతం 🎉🎉🎉🎉🎉
@boyaraju9574
@boyaraju9574 5 ай бұрын
Excellent song anna 👌
@RajaluKumar-bq1qj.
@RajaluKumar-bq1qj. 9 ай бұрын
Aanjaneya goud ❤
@marojujangachary6380
@marojujangachary6380 Ай бұрын
Super singer
@dasarikeshavadasarikeshava7459
@dasarikeshavadasarikeshava7459 9 ай бұрын
జై బీమ్
@user-gr1kz1zq3b
@user-gr1kz1zq3b 6 ай бұрын
Mind blowing song anna
@ingulurusukanya7187
@ingulurusukanya7187 10 ай бұрын
Super anna 👍
@relareprasad
@relareprasad 10 ай бұрын
Thank you so much
@luckyphotography7507
@luckyphotography7507 9 ай бұрын
✊JAI BHEEM ✊ WARRIORS✊
@sweetboykishoresweetboykis4132
@sweetboykishoresweetboykis4132 3 ай бұрын
Great Song❤
@bairamuthyam3690
@bairamuthyam3690 9 ай бұрын
💪💪🔥🔥🔥💯
@manukagangarajam5486
@manukagangarajam5486 2 ай бұрын
❤❤❤
@nanistudio8938
@nanistudio8938 10 ай бұрын
Super Shan RR ANNA... ❤❤❤
@relareprasad
@relareprasad 10 ай бұрын
Thank you so much
@kotikanakam9596
@kotikanakam9596 9 ай бұрын
Super ✊✊
@rajnikanthyadavchinthala3967
@rajnikanthyadavchinthala3967 9 ай бұрын
Superb song
@kollapursriram5784
@kollapursriram5784 9 ай бұрын
Jai hindhu jai sriram
@PraveenKumar-zg5qq
@PraveenKumar-zg5qq 9 ай бұрын
Super anna song
@kingravikumar7496
@kingravikumar7496 8 ай бұрын
అన్న మీరు కొల్లాపూర్ వెళ్లి బర్రెల అక్క శిరీష కు మద్దతు తెలపండి లేదంటే ఆమెపై ఒక పాట పాడి విడుదల చేయండి
@narasimhangunreddynarasimh717
@narasimhangunreddynarasimh717 8 ай бұрын
RR Anna your fire ✊
@padakantimahendarmahendar2025
@padakantimahendarmahendar2025 8 ай бұрын
Jai bheem ✊✊✊✊💪💪💪❤️❤️
@g.narsimhulagoudnarsi2495
@g.narsimhulagoudnarsi2495 3 ай бұрын
Nice lyrics ❤
@sivakumar-hs3rd
@sivakumar-hs3rd 8 ай бұрын
అబ్బా ఎం సాంగ్ సోదరా ❤ కళ్ళకు కనిపిస్తుంది
@delli5090
@delli5090 10 ай бұрын
Super 🔥🔥🔥👍👍
@relareprasad
@relareprasad 10 ай бұрын
Thanks 🔥
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 10 ай бұрын
❤😂🎉....go(o)d xplain that song Airoplane 😂
@KRISTHUSOUDHAM-SCB
@KRISTHUSOUDHAM-SCB 7 ай бұрын
మీ గొంతులో దమ్ము ఉంది మీరు చాలా పాటలు పాడలి
@sathavvarodda
@sathavvarodda Ай бұрын
Pata keyka❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@spramod2011
@spramod2011 10 ай бұрын
👌
@adilshaik3992
@adilshaik3992 10 ай бұрын
🔥🔥
@KarthikKarthik-fi1cc
@KarthikKarthik-fi1cc 8 ай бұрын
Em voice anna great
@kashapogurajukraju4776
@kashapogurajukraju4776 10 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌
@ghousechinna1341
@ghousechinna1341 10 ай бұрын
Lalsalam teragabadali
@pulipatimaheshbabu4011
@pulipatimaheshbabu4011 10 ай бұрын
🙏🙏❤❤
@chitharivenkatesh5482
@chitharivenkatesh5482 7 ай бұрын
Super song singing 100marks ecchina chala thakkuva 🧤
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 65 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 486 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 104 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 60 МЛН
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 371 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 563 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 739 М.