RELA SHIVA NAGULU - అవ్వ భూశవ్వో మా అవ్వ భూశవ్వా - AVVA BUSHAVVO MA AVVA BUSHAVVA SONG

  Рет қаралды 1,408,267

AG Studio's

AG Studio's

Жыл бұрын

RELA SHIVA NAGULU - అవ్వ భూశవ్వో మా అవ్వ భూశవ్వా - AVVA BUSHAVVO MA AVVA BUSHAVVA SONG
WRITER & SINGER :- RELA SHIVA NAGULU
MUSIC :- AKHILESH GOGU
DOP :- SHIVA LD
#akhileshgogu
#agstudios
For Brand Partnerships and Collaborations please reach us at
www.agstudio@gmail.com
============================================================
Available On
Jio Savan :- www.jiosaavn.com/artist/akhil...
Wynk :- wynk.in/music/artist/akhilesh...
Hungama:- www.hungama.com/artist/akhile...
YTMusic:- music.kzfaq.info?q=Ak...
Gaana:- gaana.com/artist/akhilesh-gogu
AppleMusic:- / akhilesh-gogu
Amazon:- music.amazon.in/artists/B08CB...
Spotify:- open.spotify.com/artist/3ihm5...
Resso:- www.resso.com/artist/Akhilesh...
============================================================
► Like us on Facebook:- / akhileshgogu
► Visit Our Website:- akhileshgogu.com/
► Follow us on Twitter:- / akhileshgogu
► Follow us on Instagram:- / akhileshgogu
Copyrights of audio and video belong to AGSTUDIOS
Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZfaq or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.
COPYRIGHTS@AGSTUDIOS

Пікірлер: 809
@mrishikumar2797
@mrishikumar2797 20 күн бұрын
❤❤❤❤❤❤❤ 2024 లో ఎంతమంది ఈ సాంగ్ విన్నారు ప్లీజ్ అండ్ వన్ లైక్❤ 12 13 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ సాంగ్ శివ నాగులు గారు చాలా చాలా బాగా పాడా❤❤❤❤❤❤ ఇలా మీరు పాడుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది ఐ మిస్ యు మై అమ్మమ్మ❤❤
@Sairam56789
@Sairam56789 15 күн бұрын
❤❤
@VinithaLade
@VinithaLade 14 күн бұрын
Pouuyyopppouuioo876yy? P
@ramulutsspdcl8008
@ramulutsspdcl8008 20 сағат бұрын
​@@Sairam567891:20 1:20
@kambhampatidhanesh9738
@kambhampatidhanesh9738 Жыл бұрын
E సాంగ్ ని రెల రేల ల విన్నవారు ఎంతమంది
@rameshsuperawesome5744
@rameshsuperawesome5744 Жыл бұрын
nenu vinna bro rela rela lo
@prashanthramasaram4479
@prashanthramasaram4479 Жыл бұрын
నేను విన్న
@shankarbabumeka2194
@shankarbabumeka2194 Жыл бұрын
Nenu vinnanu
@srithulasichanal3386
@srithulasichanal3386 Жыл бұрын
nalla nagulu 👌
@rahulcreations4099
@rahulcreations4099 Жыл бұрын
👍
@mesalalaxminarayana332
@mesalalaxminarayana332 3 күн бұрын
చిన్న చిన్న పదాలతో అల్లికలతో పాట పదజాలం నిజంగా కంటతడి పెట్టించిన చాలా మంచి పాట అన్న 👌👌🙏🏻🙏🏻
@mudavaththirumalnaik8309
@mudavaththirumalnaik8309 5 күн бұрын
ఆన్న మన తెలంగాణా జానపదులకు పదబీ వందనం, మీ గొంతు ఒక్క గాన కోకిల
@vestige1432
@vestige1432 Жыл бұрын
ఈ పాట రాసిన శివన్న కు ధాన్యవాదములు నానమ్మ అమ్మమా విలువ నీ పాటలో చూపించావ్ అన్నా ❤️❤️❤️👍👍👍
@srinivasgoud7824
@srinivasgoud7824 Жыл бұрын
Tdtrrr. T%hm d. Key iin RT to😖😖😖😖 be 7i8o
@nethrafarms.
@nethrafarms. 9 ай бұрын
hello vestige
@user-wm6ze6db7w
@user-wm6ze6db7w Жыл бұрын
తెలంగాణ పల్లెల్లో ఉండే ప్రతీ అవ్వకి ఈ పాట అంకితం...🙏👌👍🙏💐
@rachapallyanil23
@rachapallyanil23 Жыл бұрын
సూపర్ సాంగ్ అణా
@nagarjunagoud7883
@nagarjunagoud7883 Жыл бұрын
E paata vala Amma gurinche padinaadu bro
@tingirikarichandana4785
@tingirikarichandana4785 8 ай бұрын
​@@nagarjunagoud7883 ,n 😊
@Nagaraju-5-4-94
@Nagaraju-5-4-94 Жыл бұрын
కువైట్ నుండి మీ వీడియో చూస్తున్న అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న తక్కువ Thanks శివ నాగులు అన్న super song👌👌👌👌👌👌😍
@bhaskerjcbkings
@bhaskerjcbkings Жыл бұрын
అన్న driving చేసేటప్పుడు వింటుంటే చాలా ఆనందంగా వుంటది👌👌👌👌👌
@malleshtrssuperleader6483
@malleshtrssuperleader6483 15 сағат бұрын
అచ్చం పల్లెటూరు పచ్చదనం ప్రకృతి మురిసిపడేలా. మన పల్లెటూర్లో ఉన్న ప్రతి సమస్యని చక్కగా వివరించారు . మీ గొంతుకతో పాడిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. మీరు మన మహబూబ్నగర్ జిల్లాకు. దేవుడిచ్చిన ఒక గొప్ప కళామతల్లి బిడ్డవు. ఏనాడు చేసుకున్న పుణ్యమో పాలమూరు జిల్లా.. నీ కళ్ళకు వందనం అభివందనం తెలంగాణ ఉద్యమాభి వందనాలు. గతంలో తెలంగాణ. మలిదశ. ఉద్యమంలో. మీ పాటలతో చక్కని ప్రదర్శన ఇచ్చారు.. తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చిన కళాకారులు మీరు శివ నాగులు అన్న..🎉🎉
@suryavamshammaddileti5832
@suryavamshammaddileti5832 Жыл бұрын
నాన్నమ్మ లను ,అమ్మమ్మలను వారి కష్టాలు, త్యాగాలు కల్లకు కట్టినట్లు చూపావ్ పాటలో అన్న...చాలా బాగుంది
@VinodkumarKomari
@VinodkumarKomari Күн бұрын
ఈపాట విన్నపుడ్డల్ల మా నానమ్మ గుర్తుకొస్తుంది అన్నా
@akarapuvishnukumar
@akarapuvishnukumar 10 ай бұрын
ఎంతటి నిండుతనం శివనాగులు గొంతు అవ్వ పాట అద్భుతం పల్లెతో, తల్లితో సంబంధం మాటలకు అందనిది. అవ్వపాట అద్భుతం..🙏👌👍🙏💐
@nagillivenkanna2081
@nagillivenkanna2081 Жыл бұрын
ఈ పాట రాసిన శివన్న కి ధన్యవాదలు ఈపాట వింటూ వుంటే నాన్న అమ్మ గుర్తుకువచ్చిది అన్న నీకు నా ధన్యవాదలు 🙏🙏🙏🙏🙏👍👍👍
@sagaranne4847
@sagaranne4847 3 ай бұрын
,ఈపాటలొమాఅమ్మ నాన్న ఉన్నారు చాలా అధుభూతంగా రాశారు పాడారు పాటకు ప్రాణం పోశారు 🙏🙏🎉
@ravipataravipata7495
@ravipataravipata7495 Жыл бұрын
సూపర్ శివ నాగులు అన్నా ఎక్స్ల్లెంట్ 👌👌👌🙏
@sriramulaprashanth7290
@sriramulaprashanth7290 Жыл бұрын
ప్రతి పల్లెలోనూ ఒక కుటుంబ లో జరిగే ముసలవ్వ చరిత్ర ను కళ్లకూ కట్టినట్లు గొప్ప గా రాసిన శివన్న కు ధన్యవాదాలు
@RajuEluka-ct4hm
@RajuEluka-ct4hm 11 күн бұрын
Anna super anna shiva anna ❤❤❤❤❤❤
@aduvalamahipal1957
@aduvalamahipal1957 Жыл бұрын
ఎంతటి నిండుతనం శివనాగులు గొంతు అవ్వ పాట అద్భుతం పల్లెతో, తల్లితో సంబంధం మాటలకు అందనిది. అవ్వపాట అద్భుతం
@bodayadagiri9013
@bodayadagiri9013 Жыл бұрын
అన్న ఈ పాటలో భూషవ్వ ఒక్కరే కాకుండా ప్రతి పల్లె లో ఇలాంటి జీవితాలు అడుగు అడుగున కనిపిస్తారు. మొత్తానికి చిన్నతనం లో ఉన్న పల్లె బాగోగులు చక్కగా వివరించారు నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీమ్ అందరికి ధన్యవాదములు 🤝
@ashokvanjari7595
@ashokvanjari7595 Жыл бұрын
చాల బాగుంది🎉 మీ సాంగ్ నేను ఈ పాటను 10సంవత్సరలక్రితం విన్నాను ఇప్పుడు కూడా వింటు ఉంటాను ఇందులో ఉన్న అర్థము చాలా బాగుంది అన్న ఇప్పుడు కావలసింది ఈ లాంటి పాటలు🎉🎉
@kmallaiah5275
@kmallaiah5275 Жыл бұрын
అన్నా మా నాన్నమ్మ అమ్మమ్మ ఇద్దరు లేరు. గుర్తుకు వచ్చారు.సూపర్ లిరిక్స్ చాలా బాగా పాడారు అన్న..
@Luckykarthik335
@Luckykarthik335 Жыл бұрын
ఎంతో మధురంగా పడవు అన్న మల్లీ మా అవ్వ తాతలు గుర్తు చేసావు 😢😢😢గాయకులందరికి హృదయ పూర్వక అభినందనలు
@Imcckr
@Imcckr 8 күн бұрын
Telangana Dhoom Dhaam time lo ma ooriki ochi paadaru Shiva Naaguku gaaru.... Great lyrics which explains the Daily wage labour in every village
@manaoorumanamuchatllu5842
@manaoorumanamuchatllu5842 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఏదో రకంగా లోపటికి వెళ్ళిపోతుంది మళ్లీ తిరిగి రాలేకపోతుంది కానీ ఇప్పటి సమాజానికి ఇది చాలా చాలా అవసరం మీ గొంతులో గెలిచినందుకు ఇంకా బాగుంది
@rameshbandela5051
@rameshbandela5051 Ай бұрын
ఈ పాట యావత్ తెలుగు నానమ్మ అమ్మమ్మలకు అంకితం చేస్తూ,... ఈ పాట రాసిన వారికి పాదాభివందనం 🙏🏽🙏🏻🙏🏽🙏🏻🙏🏽
@marupakasrinivas1293
@marupakasrinivas1293 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా గానీ మళ్లీ వినాలనిపిస్తుంది 10 సంవత్సరాల ముందు విన్నాను ఇప్పుడు విన్నాను❤😢
@RajuEluka-ct4hm
@RajuEluka-ct4hm 11 күн бұрын
Naku e paata konni 100 sarllu vinna vinabuddi aavitundi anna shiva anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you shiva anna
@mahenderreddykomidala953
@mahenderreddykomidala953 Жыл бұрын
చాలా ఇష్టం ఈ పాట అంటే నాకు ఎప్పుడు విన్న కళ్లలో నీళ్ళు తిరుగుతాయి .శివ నాగులు అన్న మంచి పాటను అందించిన మీకు ధన్యవాదాలు
@indar1918
@indar1918 Жыл бұрын
ఈ పాట ను నేను మా టీవి లో సూపర్ సింగర్ లో విన్నాను అందులో మిరు 12 చరణలే పడినారు 16 రాస్తే మ్యూజిక్ టీమ్ అప్పటికే అలిసిపోయారు పల్లెటూరి జీవన విధానం గురించి శివనగులన్న చాలా బాగా రాసి పడినరు ఒక రచయిత గా మీకు సుద్దాల అశోక్ గారు మిమ్మల్ని అబినందిచరు ఈ పాట అమెరికాలో మొదటి సారి పాడి అక్కడి వారికి ఊరులో అమ్మ కష్టం గురించి తెలియపరచారు ఇన్ని సంవత్సరాల తరువాత పాటను రిలీజ్ చేస్తున్న మి టీమ్ అందరికీ దన్యవదములు 🙏🙏🙏🙏🙏
@kramu7549
@kramu7549 Жыл бұрын
అందరి అమ్మల కష్టాన్ని ఒక్క పాటలో చూపించావు.. శివ నాగులు అన్న🙏
@vijayalaxmimaredi9547
@vijayalaxmimaredi9547 17 күн бұрын
Super anna
@Shyampatel.K
@Shyampatel.K Жыл бұрын
ఈ పాట కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ఎక్సలెంట్ శివన్న 👌👌👌👌👌👌👌
@vinayakvinayak6024
@vinayakvinayak6024 6 күн бұрын
Namaskar pata chala bagundhi meeku andhariki padhabhi vandhanalu
@ssybollam2144
@ssybollam2144 13 күн бұрын
ఈ సాంగ్ వింటే మా నాన్నమ్మ గుర్తుకు వస్తుంది అన్న సూపర్ పడినావు
@sagarkhan8538
@sagarkhan8538 Жыл бұрын
ఐ మిస్ యూ మా నానమ్మ చనిపోతే మనవడికి వేదన కలిగిస్తుందా మా నానమ్మ పోషవ్వ😭😭😭😭😭
@vinodkumard2055
@vinodkumard2055 Жыл бұрын
ఈ పాట వింటున్నప్పుడు నాకు మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది మిస్ యూ నాన్నమ్మ
@santoshkasula7933
@santoshkasula7933 2 күн бұрын
Maa Ammamma gurinchey padinattundhi 100%
@mahesherlapally4200
@mahesherlapally4200 10 күн бұрын
Supar anna
@srikanthmudhiraj3454
@srikanthmudhiraj3454 Жыл бұрын
అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మనస్ఫూర్తిగా పడాలని కోరుకుంటున్నాను
@pulgamoni
@pulgamoni 5 ай бұрын
మంచి పాట అన్న జీవితంలో మరువలేని ది
@rajababubitla4142
@rajababubitla4142 2 ай бұрын
మా అమ్మమ్మ మరి నానమ్మ ని గుర్తు చేసుకోవడానికైనా ఈ పాటను పదే పదే వినాలని అనిపిస్తుంది. గ్రేట్ సాంగ్ bro
@ramupatel1741
@ramupatel1741 3 күн бұрын
Excellent 👍👍👍
@bollampallysrinivas2747
@bollampallysrinivas2747 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట మా శివనాగులు అన్న నోట, అవ్వ భూసవ్వో మా అవ్వ భూసవ్వ🙏💐
@srikanthchiluka5393
@srikanthchiluka5393 19 күн бұрын
anna paata chala bagundhanna❤❤❤
@harishchilukamari1356
@harishchilukamari1356 Жыл бұрын
మా బాపమ్మ గుర్తొచ్చింది... Thank you నాగన్నా..❤❤
@user-op2mk3zy8h
@user-op2mk3zy8h 3 ай бұрын
శివనాగులు గ్రేట్ అన్న
@anjikavli8313
@anjikavli8313 Жыл бұрын
సూపర్ సాంగ్ పాత రోజులు గుర్తుకు వచ్చాయి అన్న గారు 🙏👌👌
@chbrundha3650
@chbrundha3650 Жыл бұрын
సూపర్ అన్న పాట మా నానమ్మ గుర్తుకువస్తుంది miss you నానమ్మ
@RajuEluka-ct4hm
@RajuEluka-ct4hm 11 күн бұрын
❤❤❤❤song super gaa undi
@raghu.nandan1126
@raghu.nandan1126 Жыл бұрын
అన్న శివనాగులు ఇన్ని రోజులు ఎక్కడికిపోయావ్ మీరు పాడిన మంచి పాటల్లో ఇది ఒకటి మళ్ళీ రెలారే రెలరే వంటి ప్రోగ్రాములు రావాలని కోరుతున్నా
@kkmahesh6961
@kkmahesh6961 Жыл бұрын
ఇలాంటి పాటలు విని తల్లితండ్రుల విలువ తెలుసుకొని బాధపెట్టకుండా చూసుకొనే పిల్లలకు నా పాదాభి వందనాలు
@GuvvaSrishailam-nz1pf
@GuvvaSrishailam-nz1pf 9 күн бұрын
సూపర్ శివ నాగన్న అన్నా ఎక్స్లెంట్ సూపర్ ఉన్నావ్ నీ పాటలు సూపర్ అన్న ,👌👌👌👌🙏🌹💯👍33❤
@raznandigama3606
@raznandigama3606 Жыл бұрын
శివన్న పాటను మాత్రం చాలా బాగా రాసావ్ అన్న ఈ పాటను వింటుంటే మా నానమ్మ గుర్తుకొచ్చింది అన్న సూపర్ గా పాడారు అన్న 👌👌👌🙏🙏🙏
@battishivagoud3499
@battishivagoud3499 11 ай бұрын
అన్న నీ పాట 2013 లో విన్న అప్పటినుండి మర్చిపోలేదు సూపర్ అన్న
@anjirangu9416
@anjirangu9416 Жыл бұрын
ఈ పాట నువ్వు రాసి పడినకడినుండి వింటున్న భుశవ్వా ఎవరో కానీ నీ పాటకు కోటి శనరతులూ👏👏👏
@sardaar12
@sardaar12 Жыл бұрын
అన్న ఇ పాట వింటుంటే మా నాయనమ్మ గుర్తువచ్చింది కళ్ళలో నీళ్ళు తిరిగాయి మనస్ఫూర్తిగా చెప్తున్న సినిమా పటాలకంటే 1000రెట్లు బాగుంది
@mamidigiri7441
@mamidigiri7441 Жыл бұрын
ఏమి song అన్నాయ్య అద్భుతంగా ఉన్నది ee pata వింటున్నంతసేపు రెండు కళ్లల్లో kanneellu కారుతునేఉన్నాయ
@sneha2744
@sneha2744 Жыл бұрын
Welcome శివన్న 🎉🎉🎉🎉🎉 ఇన్నాళ్ళకి వచ్చావు all the best.........❤
@cherryranjith9489
@cherryranjith9489 11 ай бұрын
చాలా రోజుల తర్వాత ఒక చక్కటి పాటని వింటున్నా ఎందుకో ఈ పాట విన్నప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నా చిన్నప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది
@raghuphotography644
@raghuphotography644 7 күн бұрын
Super song anna 👏👏👏👏🙏🙏
@user-yo8qu8no5l
@user-yo8qu8no5l Ай бұрын
చాలా బాగా పాడావు. శివ నాగులు అన్న 💓💓🙏
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 2 ай бұрын
ఎంత నిజం ఈ పాటలో ఉంది
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w Жыл бұрын
నీ పాటలో ప్రతి పల్లవి నిజం ప్రతి చరణం అవ్వ జీవిత చరిత్ర ప్రతి పదం అవ్వ కష్టాలు ప్రతి అక్షరం అవ్వ గడిపినా రోజులు.... కళ్ళకు కట్టినట్లు రాసి పాడి చూపించారు ..... ఈ పాటలో మా యవ్వ జీవితం ఉంది
@bosu9995
@bosu9995 Жыл бұрын
E song గురించి చెప్పడానికి మాటలు levu 🙏🏽. ఇంత గొప్ప song మనకు vinipichina shivanagulu annagariki 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@prabhakardoddi7930
@prabhakardoddi7930 Ай бұрын
సూపర్ గా వుంది అన్న మంచి స్ఫూర్తి నిచ్చిన గానం అన్న..... Well done
@vanimohan6167
@vanimohan6167 Жыл бұрын
చాలా బాగుంది అన్న 🙏🙏💐💐
@Shivasurya-gy1cz
@Shivasurya-gy1cz 4 ай бұрын
ఏ సంఘటనలో రాసావో కానీ వింటుంటే కళ్ళలో నీలోచ్చినై అన్న 🥲🥲🥲
@lodesaidhulu6373
@lodesaidhulu6373 Жыл бұрын
పాట సూపర్ అన్న ఇప్పటివరకు నేను40 సార్లు విన సూపర్
@maheshmahi-ig1ih
@maheshmahi-ig1ih Жыл бұрын
సూపర్ పాట అన్న శివ నాగులు ఈ పాట నేను రేలారే రేలా లో విన్న fast ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం సూపర్ అన్న 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishna.88_88
@krishna.88_88 3 күн бұрын
అన్నా నీపాట సూపర్🙏🙏
@BandiSrinu-pl2pe
@BandiSrinu-pl2pe 17 күн бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏💫💫
@Ramulukalkuri
@Ramulukalkuri 4 ай бұрын
ఈ పాట రాసిన శివన్న కు ధన్యవాదాలు
@user-yf4du6yr3u
@user-yf4du6yr3u 9 ай бұрын
Anna nuvvu suuper... Chala goppaga padinavu.. Thank U.. God Bless U....
@Chinnuchinny3978
@Chinnuchinny3978 Жыл бұрын
ఈ పాట వింటుంటే మా నానమ్మ గుర్తుకు వస్తుంది😢miss you నానమ్మ...😢😢
@RajuAvula-gu7wk
@RajuAvula-gu7wk 18 күн бұрын
Superb song Shiva Anna
@ImmigrantLens
@ImmigrantLens Ай бұрын
Love from USA 🇺🇸 ❤
@chiranjeevicherukuri5798
@chiranjeevicherukuri5798 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినలనిపించే పాట 😢
@b.balu.2744
@b.balu.2744 Жыл бұрын
చాలా చక్కగా సూపర్ గా పాడావు అన్నయ్య🎤🎧🎼🎼🎵💝💝🤝🤝
@mannerajumanneraju7334
@mannerajumanneraju7334 6 күн бұрын
Super super super👏👏👏👏👏🎉🎉🎉
@nagarajumethuku3435
@nagarajumethuku3435 Жыл бұрын
ఈ పాట కోసం ఫైవ్ ఇయర్స్ వెయిటింగ్ చేశాను ఈ పాట రికార్డింగ్ లేకుండా ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది
@Srinu9133
@Srinu9133 13 күн бұрын
Super anna❤❤
@ganeshdomakonda4974
@ganeshdomakonda4974 Жыл бұрын
8సంవత్సరాల క్రితం పాడారు అదే పాటను మళ్ళీ పాడారు అద్భుతం గ్రేట్ 🙏🙏
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 Жыл бұрын
Super 💕 శివనాగులు అన్న
@VenkatramanaChinthamalla
@VenkatramanaChinthamalla Ай бұрын
సూపర్ హిట్ సాంగ్ ❤❤❤❤❤❤
@antianjikurma1898
@antianjikurma1898 11 ай бұрын
అప్పటి కష్టాలు లేవు అప్పటి కరువు లేదు అప్పటి తిండి లేదు అయినా ఇప్పుడు అప్పటి ఆయుష్షు లేదు అన్న అప్పటి రోజులే వేరు అన్న 👌🏻song ❤
@naveensinger8299
@naveensinger8299 Жыл бұрын
శివ నాగులు అన్న నీ పాదాలకు నా కన్నీటి వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭
@vipediting1902
@vipediting1902 Жыл бұрын
వానాకాలం వణుకుతుంటావ్ ఏండాకాలం ఎండుతుంటావ్ ఎంత బాగా రాసావ్ అన్న సూపర్ వాళ్ళు ఎంత బాధలు పడ్డారో ఇ ఒక్కదంట్లో తెలుస్తుంది
@rajudeegoju5017
@rajudeegoju5017 Жыл бұрын
Super bro
@dodlaparamesh6899
@dodlaparamesh6899 6 ай бұрын
నాకు మా బండి అవ్వ గుర్తుకొచ్చింది అన్న ఈ పాట 🙏🙏🙏🙏🙏
@rshambaiahrshambu5206
@rshambaiahrshambu5206 4 ай бұрын
Super Anna 👌🙏🙏
@rameshmuthyala2790
@rameshmuthyala2790 Жыл бұрын
మాటలనే పాటగా మార్చిన కళాకారులకు 🙏🙏🙏🙏🙏🙏 ఇంతకన్నా ఏమి ఇవ్వగలము అన్న మీకు....
@mdshabbir5975
@mdshabbir5975 Жыл бұрын
అన్నా పాత రోజులు గుర్తు చేశావు 😢 అన్న ఈ పాటకు సలాం
@pranaykanna92
@pranaykanna92 2 ай бұрын
❤❤ Super Anna song 😍💥
@naveend5924
@naveend5924 4 ай бұрын
🙏🙏🙏 edi song anti 💯💯💯👌👌
@ManneSatiesh
@ManneSatiesh 15 күн бұрын
Anna super fantastic song
@ravikumarnani1434
@ravikumarnani1434 9 ай бұрын
పాటకు వందనాలు అన్నా......... సూపర్ అన్నా
@sanjaynagamoni5324
@sanjaynagamoni5324 2 ай бұрын
Super ANNA ❤❤❤❤❤❤❤
@RajuEluka-ct4hm
@RajuEluka-ct4hm 11 күн бұрын
E paata rasina shivanna ki 🙏🙏🙏 anna shiva anna Inka elanti songs Inka Inka cheyalani korukuntunna shiva anna ❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@user-xn7vx1hx8y
@user-xn7vx1hx8y 15 күн бұрын
Anna super undi song
@VIJAYALAXMIVADLA
@VIJAYALAXMIVADLA 5 ай бұрын
Super song anna super ga padavu
@user-tl5fi4qo8w
@user-tl5fi4qo8w Жыл бұрын
పాటకు వందనాలు శివ నాగులు అన్నకు వందనాలు
@maramrajender7151
@maramrajender7151 Жыл бұрын
పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 10 ай бұрын
Lyrics is written by the singer Siva nagulu.
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 26 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 78 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 7 МЛН
Rela Re Rela 1 Episode 6 : Sivanagulu and Sunitha Performance
5:33
Star Maa Music
Рет қаралды 18 МЛН
super singer Avva bushavva   YouTube
7:18
RACHAKONDASAGAR
Рет қаралды 1,9 МЛН
Rasamayi "DARUVU" || Telugu Folk Songs || Episode 4 || Part 02
17:24
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1 МЛН
ҮЗДІКСІЗ КҮТКЕНІМ
2:58
Sanzhar - Topic
Рет қаралды 4,7 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 65 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 152 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 4,3 МЛН
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 8 МЛН