No video

అది ‘ఓం’ కాదు! ‘ఆమ్’! ‘ఆమ్’ని పలికే సరైన విధానం It’s Aum Not Om! The Right Way To Chant AUM

  Рет қаралды 14,691

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

"ఆమ్" అనేది విశ్వవ్యాప్త ధ్వని అని, ఇది మతపరమైనది కాదని సద్గురు వివరిస్తూ, క్రైస్తవ మరియు ఇస్లాం మతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలలో ఇది ఎలా ఉందో వివరిస్తున్నారు.
English Video: • It’s Aum Not Om! | The...
#sadhguru #sadhgurutelugu #aum #chant #mantra #sound
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 28
@sreetoon3991
@sreetoon3991 4 ай бұрын
చాలా ఆసక్తికరమైన అంశం సద్గురు..🙏🙏🙏 అ-అజుడు : సృష్టి, ఉ-ఉపేంద్రుడు: స్థితి, మ- మహేశ్వరుడు: లయం.. ఆమ్/ఓమ్ అనడంలో 'అ' ఆరంభమైతే..'ఉ' కొనసాగింపు, 'మ' ముగింపు
@AdityaKumar-jt9sc
@AdityaKumar-jt9sc 4 ай бұрын
దైవ నామస్మరణ అనునిత్యము చేయవలెను.
@Naveen.com369
@Naveen.com369 4 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు సద్గురు గారు మీకు అనంతానంత ధన్యవాదములు..🙏🙏🙏
@mahaashortfilmsyoutubechannel
@mahaashortfilmsyoutubechannel 4 ай бұрын
Om Namashivaya 🕉️ Om Sadhguru 🕉️
@funny123456ify
@funny123456ify 4 ай бұрын
అ :అనె అక్షరానికి మెుధటి స్తానం ఉంది, అనంతమైన శక్తి ఉంది అంటారు నిజమేన గురువుగారు. example :అమ్మ ,అమ్మమ్మ, అన్నం ,అముృతం, అంబలి అనంతం ,అద్బుతం, అశ్టఅయిశ్వర్యం,అశ్టలక్ష్మి, అమ్మవారు ,అధుృస్టం అరుందతి,అగ్ని అన్న,అక్క,అల్లుడు, ఇంక చాలనె ఉన్నాయి అంటున్నారు నిజమేన గురువుగారు
@shaikrafi1029
@shaikrafi1029 4 ай бұрын
ఆమ్ నమః శివాయ ❤❤ సద్గురు
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning sadhuguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@j.ushaswani3557
@j.ushaswani3557 4 ай бұрын
Om sushumana ammagaru Amma
@KickFun
@KickFun 4 ай бұрын
ఆమ్ నమః శివాయ🙏🙏🙏
@sivaroyal4246
@sivaroyal4246 4 ай бұрын
Aum namasivaya
@rampamjeeva2519
@rampamjeeva2519 4 ай бұрын
AUM chanting yenni vaaraalu cheyali? Please tell me isha volunteers
@anchalanaveen4256
@anchalanaveen4256 4 ай бұрын
ప్రతీ రోజూ చెయ్యవచ్చు !
@narendarguda1948
@narendarguda1948 4 ай бұрын
No limit
@rajkumarnayeni4848
@rajkumarnayeni4848 4 ай бұрын
Don't replace OM with AUM.
@prasadmattipally
@prasadmattipally 4 ай бұрын
In sanakrit grammer akaram plus ukaram gives ohm. How it is wrong sadguru please explain
@ShivaShankarii
@ShivaShankarii 4 ай бұрын
Agree
@user-gd8jh4jq8j
@user-gd8jh4jq8j 4 ай бұрын
💐💐💐🙏🕉️🙏💐💐💐
@chennavenkataramanaiah7767
@chennavenkataramanaiah7767 4 ай бұрын
❤😊😊❤❤
@chennavenkataramanaiah7767
@chennavenkataramanaiah7767 4 ай бұрын
😊
@ravimadagoni
@ravimadagoni 4 ай бұрын
AUM
@BabaMahadev4
@BabaMahadev4 4 ай бұрын
ఎంతటి గొప్ప స్థానంలో వున్నవారు చెప్పినా తప్పు కచ్చితంగా తప్పే... ఆమ్ అని పలకడం అర్థరహితం... ఓం అనేదే ప్రణవనాదం... దయచేసి తప్పుడు ప్రచారాలు ఆపండి.🙏
@srigirimaharaj1
@srigirimaharaj1 4 ай бұрын
అది ఆమ్ కాదు అది ఆ - ఊ - మ్ కలిపి పలకడం ఆ అన్నప్పుడు ఊదర భాగంలో ఊ అన్నప్పుడు హృదయ భాగంలో మ్ అన్నప్పుడు శిఖర భాగంలో కదలికలు గమనించవచ్చు అదే సరైన విధానం పలకడం
@manishgupta-im4ur
@manishgupta-im4ur 4 ай бұрын
సద్గురువు చెప్పినది 100% నిజం
@sathyavathiankem1705
@sathyavathiankem1705 4 ай бұрын
ఓంకారమ్... నాభి నుండి ధ్వని
@Bengalurubabu
@Bengalurubabu 4 ай бұрын
It is not a AUM It is OM, Om namah shivaya Om namo narayanaya We have a god of Omkareswar, We don't have Aumkareswar,
@BabaMahadev4
@BabaMahadev4 4 ай бұрын
💖🙏
@srigirimaharaj1
@srigirimaharaj1 4 ай бұрын
Saying is diffrent from pronouncing
@chintadav.suryarao2579
@chintadav.suryarao2579 4 ай бұрын
ఇ, ఏ, ఐ కూడా నాలుక లేకుండా ఉచ్చరించవచ్చు.
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 21 МЛН
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 12 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10