No video

అంబేద్కర్ గొప్పతనం గురించి సద్గురు మాటల్లో.. Sadhguru on Why Dr Ambedkar Is A Great Man

  Рет қаралды 10,729

Sadhguru Telugu

Sadhguru Telugu

Күн бұрын

#sadhguru #sadhgurutelugu #ambedkarjayanti #brambedkar #reservation
భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు, అలాగే సమానత్వం కోసం పాటుపడిన వారు అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అత్యంత ఆదర్శప్రాయమైన వ్యక్తి. డాక్టర్ అంబేద్కర్ జీవితం మనకు ఏం నేర్పిస్తుందో, ఆయన జీవితం నుండి మనం ఏం నేర్చుకోవచ్చో సద్గురు వివరిస్తున్నారు.
English Video: • Sadhguru on Why Dr Amb...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
www.instagram....
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Пікірлер: 43
@kotimpcteaching8683
@kotimpcteaching8683 4 ай бұрын
నాది గ్రామీణ ప్రాంతమే సద్గురు, ఆ వివక్ష ఇప్పటికీ మా గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతూనే ఉంది. అందుకే నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని నిర్ణయించుకొని DSC కి ప్రిపేర్ అవ్వుతున్నా వాళ్ళల్లో విద్యతో చైతన్యం తీసుకొని రావడానికి. మా గ్రామీణ ప్రాంతాలలో కొనసాగుతున్న ఈ వివక్షత వల్ల మతమార్పిడులు కూడా ఊహించని విధంగా జరిగిపోతున్నాయి నిరక్షరాస్యత కారణంగా, దాని వలన వాళ్ళు అన్య మతస్థుల సానుభూతిని పొందినప్పటికీ వాళ్ళ చేత ఆర్దికంగా దోచుకోబడుతున్నారు. విద్యకు దూరమవుతూ నిరక్షరాస్యులుగా, నిరుపేదలుగా, అమాయకులుగా నే నేటికీ కొనసాగుతూ భారతదేశ చరిత్రను సంస్కృతిని,సాంప్రదాయాలను, ఋషుల,భారత శాస్త్రవేత్తలు అందించిన విద్యా విశిష్టత ను, ఆయుర్వేద ఆరోగ్య ఉపయోగాలను, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న సున్నితమయిన భారత శాత్ర విజ్ఞాన విషయాలకు దూరంగా గొర్రెలు లాగా అనమత నక్కల సమూహము చేరి అంధకారం లోనే కొనసాగుతున్నారు. వారిలో మార్పు తీసుకురావాలి విద్యావిధానం ద్వారానే. ఒకప్పుడు బ్రిటిష్ వాడు లార్డమెకాలే ఉత్తరం రాసి భారత్ విద్యా వ్యవస్థను నాశనం చేసారు ,ఇప్పటికీ ఆ లార్డమేకాలే వ్యవస్థ అన్యమత ప్రచారం కొనసాగిస్తూ విద్యకు దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు కనుసన్నల్లో వెనుకబడిన ప్రాంతాల, కులాల ప్రజలని. ప్రపంచాన్ని మార్చగల ఆయుధం విద్య ఒక్కటే అని వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీలను మన భారతీయులు నిర్మించారు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలను కానీ అన్య మతస్థుల రాక్షస విజృభనలో ఆ విశ్వవిద్యాలయాలు నాశనం కాబడ్డాయి
@9012r
@9012r 4 ай бұрын
All the best for your future
@devibodupu255
@devibodupu255 4 ай бұрын
😊 all the best sir meeru kanna goppa kalalu neraveralani korukuntunna 😊😊😊
@shivashakti33
@shivashakti33 4 ай бұрын
👍🏻 ఇలాంటి teacher గా నేను ఉండాలి
@shivashakti33
@shivashakti33 4 ай бұрын
👍🏻 ఇలాంటి teacher గా నేను ఉండాలి
@rampamjeeva2519
@rampamjeeva2519 4 ай бұрын
All the best
@user-jt3jz8sw7z
@user-jt3jz8sw7z 4 ай бұрын
సద్గురు గారు అంబేద్కర్ గురించి మాట్లాడడం మీరు మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది
@user-ze5xh9xw7x
@user-ze5xh9xw7x 4 ай бұрын
మీరు అంబేద్కర్ గురించి మాట్లాడటం ఆనందంగా ఉంది
@veerus1502
@veerus1502 4 ай бұрын
చాల మంచి మాటలు చెప్పినారు ఈరోజు అంబేత్కర్ గురించి రాజకీయంగా కుల మతాల ఉపయోగించుకుంటున్నారు అంబేత్కర్ కళలు కన్నా రిజర్వేషన్ మరియూ sc st కేసులు పెట్టి ఎక్కువ అవుతుంటాయి అ కమ్యూనిటీ వారే అంబేత్కర్ మా కులం వాడూ అని వాడుకోవడం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థి
@govardhanp1218
@govardhanp1218 4 ай бұрын
ప్రతి ఒక్క మాట లో అంత స్పష్టత 🎉
@srikanthsagardamala5534
@srikanthsagardamala5534 4 ай бұрын
It's 100% true sir....Our political leaders are the main role in caste related issues and many people don't know about political leaders's strategies....it's very sad
@dadollarajanna5142
@dadollarajanna5142 4 ай бұрын
జై భీమ్ సద్గురు 🙏💐
@bujjikrishna1413
@bujjikrishna1413 4 ай бұрын
ప్రజాస్వామ్యం విలువ తెలుసుకుని, అది అంతరించ కుండా చూసుకోవాలి. లేకుంటే మన జీవితంలో మన స్వేచ్ఛ ,కోల్పోవడం జరగ వచ్చు
@sat1192
@sat1192 4 ай бұрын
Jai ambedkar Jai Jai sadguru
@user-is4mj9yo7c
@user-is4mj9yo7c 4 ай бұрын
Super Sadhguru ❤😊
@hsp3576
@hsp3576 4 ай бұрын
Good information
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning Sadhguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mformaheshchannel8316
@mformaheshchannel8316 4 ай бұрын
🎉🎉🎉❤❤
@ALTHIDHARMARAO
@ALTHIDHARMARAO 4 ай бұрын
❤️
@bonthujogarao3783
@bonthujogarao3783 4 ай бұрын
Namaskaram sadhugu
@Kishore_babu
@Kishore_babu 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏☝️
@karrikurmayya4531
@karrikurmayya4531 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sundarichilukoti8148
@sundarichilukoti8148 4 ай бұрын
🙏
@luckyluckys4126
@luckyluckys4126 4 ай бұрын
❤❤❤
@Originalvel
@Originalvel 4 ай бұрын
💯
@shaiknazar8879
@shaiknazar8879 4 ай бұрын
👌
@harishkatta1
@harishkatta1 3 ай бұрын
రిజర్వేషన్లు తీసేయాలి నిజమైన టాలెంట్ ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు.
@RohitKumar-ig8jo
@RohitKumar-ig8jo 4 ай бұрын
Not necessary to waive off reservations.. Cuz not so many are looking for Govt jobs now! @ Engine driver
@MRO3335
@MRO3335 4 ай бұрын
Jai bheem
@harshitakutala5635
@harshitakutala5635 4 ай бұрын
#savesoil
@sumabindu7366
@sumabindu7366 4 ай бұрын
Namaste guruvu garu rudraksha diksha online aply chesamu rudraksha prasadam appudu Anduthundi
@Aishwaryamantra369
@Aishwaryamantra369 4 ай бұрын
Wait cheyyanddi eappudaina ravachu... Chala deliveries cheyyali...😊
@sumabindu7366
@sumabindu7366 4 ай бұрын
@@Aishwaryamantra369 TQ
@sathishkorumilli6064
@sathishkorumilli6064 4 ай бұрын
అందరు ambedkar nu pogudutharu kani kulanthara వివహాలకు వ్యతిరేకం... E swami ji lu antha inthe.....
@jjjj-wt7if
@jjjj-wt7if 4 ай бұрын
రిజర్వేషన్ల కేటగిరి లో జాబ్ సంపాదించి ఎంతమంది ధర్మం పాటిస్తున్నారు? అలాంటప్పుడు ఎందుకు రిజర్వేషన్ల. అంబేద్కర్ కాలంలో ఉన్నారేమో మంచి వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీల బీసీ లో కూడా లచ్చా లు పెరిగిపోయారు ఓట్ల కోసం పొలిటీషియన్ లు నాటకం ఆడుతున్నారు
@9012r
@9012r 4 ай бұрын
Reservations akarledu ani vadinche vaalu apudu putti unte telisedi vaalu padda bhadento
@kishorech9676
@kishorech9676 4 ай бұрын
Ippudunna reservations lo konni maarpulu raavaali and amlu parachaali..... Reservations undaali but adi implement chesey vida am Lo maarpu raavaali.... Daaniki bhaugolika....samaajika....aardhika vishayaalu parigana loki teeskovali..... Anthey kaani kevalam kulam tho matam tho ippudu saripadadu....
@nandimelasrihari1741
@nandimelasrihari1741 4 ай бұрын
😂
@vijayalaksshme3043
@vijayalaksshme3043 4 ай бұрын
Good morning Sadhguru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@konetivenkat3549
@konetivenkat3549 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 53 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 2,2 МЛН
OSHO The Great @ About the internal bodies
53:21
PowerOfLove
Рет қаралды 18 М.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 53 МЛН