No video

Adivo Alladiho annamayya keertana by Dr.Shobha Raju

  Рет қаралды 7,774,034

Annamacharya Bhavana Vahini

Annamacharya Bhavana Vahini

11 жыл бұрын

Пікірлер: 933
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 Жыл бұрын
1986 లో హైదరాబాద్ లో జరిగే ఎక్సిబిషన్ కి వెళ్ళాను. ఈ పాటలు వినిపిస్తూ వున్నాయి. ఎంత బావున్నాయి అనిపించింది... వెంటనే కేసెట్ కొన్నాను. మా అమ్మగారు చాలా సంతోషించారు ఈ పాటలు విని... ఎక్కడ కొన్నవు కాసెట్? పాటలు చాలా బావున్నాయి అని ఇంటికి వచ్చినవాళ్ళు అందరూ విని ఆనందించేవారు... అన్నమాచార్య కీర్తనలు టి వి లో బాలకృష్ణ ప్రసాద్ గారికి వచ్చేవి. కానీ కేసెట్ రూపంలో శ్రీమతి శోభారాజు గారు పాడిన పాటకు చాలా ప్రఖ్యాతి లోకి వచ్చాయి... ఎంతోమంది ఈ కేసేట్లు వింటూ అన్నమాచార్య కీర్తనలు నేర్చుకున్న వారు వున్నారు... ఒకసారి హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో ఈవిడ అన్నమాచార్య సంకీర్తనలు గానం చేశారు... ప్రత్యక్షంగా చూశాను.. 🙏
@molakapraveen
@molakapraveen 11 ай бұрын
ఇలాంటి సంగీతం వినడమే అదృష్టం ,, అలాంటిది శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఈ కీర్తనలను పాడుతుంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ,,నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మరియు నాకు సంగీత విద్య నేర్పే గురువుగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను 🙏💐
@lrchannel5683
@lrchannel5683 Жыл бұрын
అనిర్వచనీయ కంఠం ఆమె గాత్రం లో వింటేనే నిజమైన అనుభూతి ఎంత మంది పాడిన ఈ ఫీలింగ్ రాదు.
@shekarshekar7675
@shekarshekar7675 3 жыл бұрын
ఆపదమొక్కులవాడ అనాదరక్షకా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@edaradevotionalchannel
@edaradevotionalchannel 2 жыл бұрын
అమ్మ మీరు అన్నమయ్య గారి పాట కోసం ఎంత కష్టపడి చేశారో ఈ పాట వింటే తెలుస్తుంది...చాలా కృతజ్ఞతలు అమ్మా..
@venkataramanareddy2993
@venkataramanareddy2993 Жыл бұрын
govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda
@ashwininareshmarthi1151
@ashwininareshmarthi1151 4 жыл бұрын
అద్భుతం,అద్వీతీయం, అనిర్వచనీయం, ఆ జన్మాంతము గుర్తుండిపోయేలా ఆ ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మీ గానామృతం తో మైమరచి భూలోకానికి వచిన్నట్లు,ఎన్నిమార్లు విన్నను ఇంకా వినాలనే దృఢ సంకల్పాన్ని మాలో పెంపొందించిన మీకు నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆ తిరుమల తిరుపతి వెంకనాధుని ఆశీర్వచనాలు ఎల్లవేళలా మీపై యుండి ఇటువంటి ఎన్నో కీర్తనలను మీరు అలపించాలని హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా మిమ్ములను గొప్పగా అభినందిస్తున్నాము👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐
@nagarajamakam398
@nagarajamakam398 Жыл бұрын
L
@user-kl4xh3fe4r
@user-kl4xh3fe4r Ай бұрын
Wonderful. Hats off.
@mannemsarada5744
@mannemsarada5744 4 жыл бұрын
ఈ కీర్తన ఎంతమంది పాడినా శోభారాజు గారి గళం నుండి వెలువడినదే అత్యంత మధురం .,అణువణువూ భక్తితో విరాజిల్లుతూ మనసుని దివ్యలోకాలలో విహరింపజేస్తుంది
@gopiakkarapaka4497
@gopiakkarapaka4497 4 жыл бұрын
Supar
@laxmidevichintada3958
@laxmidevichintada3958 3 жыл бұрын
Miracles
@rajeswararaochvs5079
@rajeswararaochvs5079 3 жыл бұрын
May not be correct..... So many people performed well......
@parthasarathi5038
@parthasarathi5038 2 жыл бұрын
Akkagaru me noumber send me akka
@sitalakshmi7423
@sitalakshmi7423 2 жыл бұрын
Well said 👏👌
@omkarganji6591
@omkarganji6591 4 жыл бұрын
అమ్మ మీరు పాడిన ఈ సంకీర్తనము చాలా సుమధురంగా వుంది.
@yashwanthyash6364
@yashwanthyash6364 2 жыл бұрын
Any body after నండూరి శ్రీనివాస్ about shobaraju biography!!!!!
@Nirvana_being
@Nirvana_being 2 жыл бұрын
Me
@munikrrishna
@munikrrishna 2 жыл бұрын
First time I know madam name bcz of Nanduri guru
@Pavithra.SriVidya
@Pavithra.SriVidya 2 жыл бұрын
Me too
@jithenderj5987
@jithenderj5987 2 жыл бұрын
S🙏🙏🙏
@velumurimohankrishna3610
@velumurimohankrishna3610 2 жыл бұрын
Yes nauduri garuu
@ramaraocheepi7847
@ramaraocheepi7847 9 ай бұрын
This Annamayya Keertan is resonating and invoking divine overwhelmingly, probably Shobha Raju garu is the best choice for rendtion of this glorified keertan.Its Indeed ecstatic.
@kundanaradhika3723
@kundanaradhika3723 4 ай бұрын
గోవింధా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ఆపదల మొక్కుల వాడా అనాధ రక్షక గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@anasuyamohananasuya4433
@anasuyamohananasuya4433 Жыл бұрын
అమ్మ, భగవంతుడు, ఇచ్చిన వరమమ్మా, మీ గొంతు 🙏🙏
@MentaSubramanyam
@MentaSubramanyam 2 жыл бұрын
ఆనందం పరమానందం బ్రహ్మానందం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కీ🌹🌺🍀🌱🙏🙏🙏
@venkatakrishna4136
@venkatakrishna4136 4 жыл бұрын
గోవిందనామామృతం... అద్భుతం. ఓం నమో వెంకటేశాయ.
@nanjundaiahtumkur5430
@nanjundaiahtumkur5430 4 жыл бұрын
Omck
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 5 жыл бұрын
శోభదాయకం..శుభదాయకం..కర్ణామ్రుతం మధురం..గాత్రం మధురం..ప్రణామాలు తల్లీ
@sureshc726
@sureshc726 5 жыл бұрын
tirumalavasa sag
@ramaraonippani.2511
@ramaraonippani.2511 4 жыл бұрын
i love this song ,my cousin Prabhavathi sung .
@REVANTH-wm3ks
@REVANTH-wm3ks 4 жыл бұрын
Govinda Govinda
@thummalakrishnareddy3523
@thummalakrishnareddy3523 4 жыл бұрын
@@sureshc726 mokkookookooooo koookooomఓంకుక్క ఊయక్ kmookmmకొం
@sujanikanakadurgapayola7345
@sujanikanakadurgapayola7345 Жыл бұрын
Every day I'm lisitioning the song.. very sweet devotional .
@ssnmurthyachanta8357
@ssnmurthyachanta8357 4 ай бұрын
nobody can sing like her om namo venkatesaya
@kiranpinnamaraju3526
@kiranpinnamaraju3526 4 жыл бұрын
ధ న్యో స్మి తల్లి,అద్భుతంగా పాడారు.
@malyadria8997
@malyadria8997 4 жыл бұрын
:'(
@SureshYadav-nd1ld
@SureshYadav-nd1ld 4 жыл бұрын
Super
@electrictelugugaming9270
@electrictelugugaming9270 Жыл бұрын
Dirty voice dirty girl but nice song not your voice
@venkateshmurthyks949
@venkateshmurthyks949 5 жыл бұрын
For a non Telugu man, this is ultimate in devotion and music. I do not know how to express my personal feelings. Thanks.
@seetharamaiahgarimella11
@seetharamaiahgarimella11 8 жыл бұрын
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము॥ అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అదివో నిత్యనివాస మఖిలమునులకు అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥ చెంగట నల్లదివో శేషాచలము నింగి నున్నదేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్నధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము॥ కైవల్యపదము వేంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులైనవి భావింప సకలసంపదరూపమదివో పావనములకెల్ల పావనమయము॥
@kalathursesh2529
@kalathursesh2529 8 жыл бұрын
rx
@chipagirimallikarjuna6975
@chipagirimallikarjuna6975 7 жыл бұрын
Seetharamaiah Garimella mi
@chipagirimallikarjuna6975
@chipagirimallikarjuna6975 7 жыл бұрын
Kalathur Seshadri
@jaihanumanjaisreeramsharat1355
@jaihanumanjaisreeramsharat1355 7 жыл бұрын
super song ttd
@venkatkotu1842
@venkatkotu1842 6 жыл бұрын
Seetharamaiah Garimel
@murthyrsn2271
@murthyrsn2271 4 жыл бұрын
తల్లి మీ గొంతు వింటూ వుంటే ఆ అన్నమయ్య సంకీర్తన లు ఏదోతెలియని ఆనంద
@Nani-rw7uf
@Nani-rw7uf 4 жыл бұрын
U
@bankamangaraju2231
@bankamangaraju2231 4 жыл бұрын
Eventhough I am a chirisitian, I enjoyed a lot. What a melody, Hats - off Madam.
@swaroopkumar7644
@swaroopkumar7644 4 жыл бұрын
ఆనందంతో మనసుపరవసించిపోతుందినారాయణశీమనారాయణగోవిందాగోవిందాతిరుమలగిరివాస💐🌺💐🌺💐🌺🙏🙏🙏🙏
@venkateswararaods4921
@venkateswararaods4921 25 күн бұрын
Excellent rendition through your blessed melodious golden song as sung by renowned singer smt Janaki garu.God bless u to get many more such platforms to exhibit your talents.Memorable .
@srinivasvanacharla5245
@srinivasvanacharla5245 4 жыл бұрын
అమృతం లాంటి స్వరం.అమ్మ.🙏🙏
@ramusitha5150
@ramusitha5150 Жыл бұрын
2:29
@ramusitha5150
@ramusitha5150 Жыл бұрын
😅
@ramusitha5150
@ramusitha5150 Жыл бұрын
@rajeshpanugantirajeshpanug9172
@rajeshpanugantirajeshpanug9172 5 жыл бұрын
ధన్యవాదాలు మాకు మీ పాట ద్వారా మనసు ప్రశాంతం చేసినందుకు
@balusrinivas4393
@balusrinivas4393 2 жыл бұрын
. శోభరాజు గారు ఎంత బాగా పాడారు వింటూ ఉంటే శ్రీ వారు కళ్ళముందు కనబడినటుంది
@shusheelareddy5362
@shusheelareddy5362 Жыл бұрын
By
@chemalamudigurappachowdary3159
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
"ఓలి బ్రహ్మాండంబులు ఒరుగునోయని భీతి నొయ్య నొయ్యన నూచి రుయ్యాల !"...అని తాళ్ళపాక అన్నమయ్య గారు... సూర్య చంద్రులు/పగలు రాత్రి అనే రెండు నిలువు స్తంభాల మద్య ఆకాశాన్ని అడ్డదూలంగా వేసి, ఆ దూలానికి నాలుగు కొక్కీలతో నాలుగు వేదాలను గొలుసులుగా ధర్మపీఠమనెడు ఉయ్యాలలో చిన్ని బాలుని రూపంలో ఉన్న పరమాత్ముని చాలా జాగ్రత్తగా ఎక్కడా పొరపాటు జరగకుండా,చాలా నింపాదిగా నొయ్య నొయ్యని ఊయలను ఊపూతూ నీద్రపుచ్చుతున్నారట ప్రపంచం తల్లక్రిందులు కాకుండా...అని అన్నమయ్య అధ్భుత రసం జాలువారించారు... అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు సేసె నీ వుయ్యాల...అనే పాటలో.. సూర్య భగవానుడు లోకాలను బుజ్జగిస్తూ నిద్ర పుచ్చుతాడు.మరల తానే తన లేలేత కిరణాలతో కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ తట్టిలేపుతాడు... ప్రపంచానికంతటికీ సూర్యుడే సూర్య నారాయణుడు.. ఒక్కడే దేవుడు..ఒక్కడే సూర్యుడు...ఆయనే నారాయణుడు...సూర్య నారాయణుడు..నమో సూర్య నారాయణాయః.
@selvarajkannan9923
@selvarajkannan9923 Жыл бұрын
Singer of out standing and out shine Estimable Shree Dr.Shobha Raju garu.Your Hymn beautiful sonorous voice spreading positive vibration everywhere that is great 👏🙏.
@vithalkumari8028
@vithalkumari8028 2 жыл бұрын
అమ్మా మీ గంధర్వగానం విని,మా జన్మ ధన్యమైనది.
@raghavasindhe3161
@raghavasindhe3161 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🌹🌹🌹🌹
@varikutihariprasad810
@varikutihariprasad810 Жыл бұрын
అద్భుతమైన పాట అద్భుతమైన గాత్రం ఓహ్ మరలా మరలా వినండి
@lakshimil3933
@lakshimil3933 2 жыл бұрын
Namonnamaha Dr Shobharaj Tiruma hills always resound with your devotional melodious soulful voice Govinda Govinda
@dvnarayana27
@dvnarayana27 9 ай бұрын
Wonderful voice. I immerse in the kirthana while hearing.🪅🦚
@parvathisuda6636
@parvathisuda6636 4 жыл бұрын
అదివో అల్లదివో శ్రీ హారి వాసము చాలా బాగా పాడారండి
@Ramalingam-ni5bh
@Ramalingam-ni5bh 4 ай бұрын
தெலுங்கு அன்னமய்யா கீர்த்தனைகள் அற்புதம்.. டாக்டர் ஷோபா ராஜ் அவர்களுக்கு வந்தனம்.. அருமையான குரல் வளம்
@user-cy6rx3xc9c
@user-cy6rx3xc9c Жыл бұрын
വെങ്കിടാചലപതിയുടെ മന മനോഹര ശ്രവണ സുന്ദരകീർത്തനം കേൾപ്പിച്ചതിന് പറഞ്ഞാൽ മതിയാവാത്ത നന്ദികൾ..
@radhikaponugoti7180
@radhikaponugoti7180 4 жыл бұрын
adivo alladivo śrī hari vāsamu padivela śeṣula paḍagala mayamu || ade veṅkaṭācala makhilonnatamu adivo brahmādula kapurūpamu | adivo nityanivāsa makhila munulaku ade cūḍu ḍade mokku ḍānandamayamu || ceṅgaṭa nadivo śeṣācalamū niṅgi nunna devatala nijavāsamu | muṅgiṭa nalladivo mūlanunna dhanamu baṅgāru śikharāla bahu brahmamayamu || kaivalya padamu veṅkaṭa naga madivo śrī veṅkaṭapatiki sirulainadi | bhāvimpa sakala sampada rūpamadivo pāvanamula kella pāvana mayamū ||
@ksphanisayanam8755
@ksphanisayanam8755 3 жыл бұрын
Mbm
@vijaybharathiginjupalli4297
@vijaybharathiginjupalli4297 3 жыл бұрын
1
@srinivasamurthy2283
@srinivasamurthy2283 3 жыл бұрын
Ff
@kumaran9823
@kumaran9823 3 жыл бұрын
𝓥𝓮𝓷𝓴𝓪𝓽𝓮𝓼𝓱 𝓷𝓪𝓶𝓲 𝓼𝓻𝓲 𝓮𝓼𝓱𝓪 𝓷𝓸𝓶𝓸
@rajalakshmin.r2395
@rajalakshmin.r2395 2 жыл бұрын
🌹❤🙏Mom Nan ungal Theevera Rashigai Mom 🙏❤Ungal Gerthanaigal padalgal Anaithum Ketpen Mom🙏🙏🙏🙏🙏🙏Sarvam Venkatesa perumal Arbhanam❤ 🙏🙏🙏🙏🙏❤🌹
@gilroyalex9990
@gilroyalex9990 3 ай бұрын
Best healing voice to bring to Shri Hari all hot headed folks and their polluted thoughts,
@premkumarpatnaik5062
@premkumarpatnaik5062 6 жыл бұрын
the keertan has the strength to visualize lord venkateswara....even a layman like me can understand.... every word...
@dharmaraopattnaik8299
@dharmaraopattnaik8299 3 жыл бұрын
Oh do sweat to hear
@m.anandacharyulu4271
@m.anandacharyulu4271 3 жыл бұрын
vinadam kooda adrustamee kadaa !! thanks for the upload... all her song's have original sruti, laya and talam..unlike the modern singer's who have their own way of changing the basic notes and nodes...
@eshwarraju9878
@eshwarraju9878 Жыл бұрын
I am from karnataka bangalore Annamayya sankirthana acharyaluki srastanga namaskaralu from Annamayya film we came to know about bakthi sankirthana from Telugu language 🙏🙏🙏
@gilroyalex9990
@gilroyalex9990 3 ай бұрын
A great gift for the masses from Thirupati region, especially for the people of southern India
@akuladurgaprasad3152
@akuladurgaprasad3152 Жыл бұрын
దాసరి కాశీ విశ్వనాథ్ గారు ఆలపించిన ఈ గీతం మైమరపిస్తుంది
@prakashpalappan
@prakashpalappan 8 ай бұрын
🙏🙏
@srivarshinit8833
@srivarshinit8833 3 жыл бұрын
Really this song gives a special relaxing and peaceful mind.Your voice is really awesome mam
@beautyofthenaturegardening7823
@beautyofthenaturegardening7823 Жыл бұрын
Ati sundar bhajan 👌💐Shree Venkateshay Namaha 🙏🙏🙏
@sivabrahmamacharikammari8348
@sivabrahmamacharikammari8348 2 ай бұрын
చాలా చాలా అద్భుతంగా పాడారు అమ్మ 🙏🙏🙏
@saradatummalapalli5732
@saradatummalapalli5732 5 жыл бұрын
satakoti pranams at the lotus feet of lord sri venkateswara swami, thank you mam for a wonderful song
@ashokkumar-pk7xp
@ashokkumar-pk7xp 5 жыл бұрын
Sarada Tummalapalli
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 5 жыл бұрын
DR.SHOBHA RAJU IS MATCHLESS IN HER RENDERINGS. A BORN GENIUS. Dr.P.V.Laxmiprasad
@satisha6455
@satisha6455 3 ай бұрын
ఎంత మంచి స్వరం.. అద్భుతం
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
smt.shobha.raju Gari bhakthisong about lord venkatesa is excellent and wonderful. superb song.
@pasupuletivenkataiah1703
@pasupuletivenkataiah1703 3 жыл бұрын
అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగల మయము
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful epic song on srihari vasamu..Padilla seshula Padagala madam. superb.
@eegalalaxminarayana6834
@eegalalaxminarayana6834 4 жыл бұрын
తల్లి చాల బాగుంది నిీ గాత్రం
@pasupuletivenkataiah1703
@pasupuletivenkataiah1703 3 жыл бұрын
శ్రీనివాస గోవింద శ్రీవేంకటేశ గోవిందా భక్తవత్సల గోవింద భాగవతాప్రియా గోవిందా
@hyd.int.personaldevelopmen7316
@hyd.int.personaldevelopmen7316 5 жыл бұрын
Dr.Shoba Rajus devotional songs are the best ,I have heard. They give mental relief.
@gnaneshwargangi2516
@gnaneshwargangi2516 5 жыл бұрын
Hyd. Int. Personal Development Proprietary Club BV
@venkateshmurthyks949
@venkateshmurthyks949 5 жыл бұрын
Whenever I hear Dr. Shobhaji,s songs, I will be transported either to Tirupati or Uppaliappan literally. She has left a great legacy.
@pvveeranjaneyulupvn4243
@pvveeranjaneyulupvn4243 5 жыл бұрын
Good .
@manideekshith5048
@manideekshith5048 4 жыл бұрын
@@pvveeranjaneyulupvn4243 by
@annajiraokella888
@annajiraokella888 3 жыл бұрын
Ree3
@annajiraokella888
@annajiraokella888 3 жыл бұрын
E3epeeeepep
@someswararaokolluru4355
@someswararaokolluru4355 3 жыл бұрын
🙏🙏
@bpadmavathi2790
@bpadmavathi2790 4 жыл бұрын
one is enough to lead life. Swami mana dhanamu .Namo venkateshaya.
@ChandraSekharRaoGunda
@ChandraSekharRaoGunda 2 ай бұрын
Thank you Madam garu Song had very Nice G.Chandra Sekhar Rao
@bhaskaranbakthavatsalu8663
@bhaskaranbakthavatsalu8663 6 жыл бұрын
Excellently Divine. Mesmerizing singing and pronunciation.when soul needs peace and stance I hear this. God bless the singer.
@suryanarayanavalluri3276
@suryanarayanavalluri3276 5 жыл бұрын
Very good song
@sathishgorantla8365
@sathishgorantla8365 2 жыл бұрын
Om Namo Narayanaya 🙏🍀🙏🍀🙏🍀
@chandrasekharkona1885
@chandrasekharkona1885 3 жыл бұрын
సంగీత సరస్వతి తల్లీ శోభ రాజు కు ప్రణామములు
@siddharthakumar3235
@siddharthakumar3235 Жыл бұрын
Oom Namo SriNivasha Oom Namo sri Venketesha ..Namo sri Bala Prabhu 🌸🙏🌸
@saiprashanthi1957
@saiprashanthi1957 4 жыл бұрын
మీకుపాదభివందనాలు,అమ్మ
@varanasibhaskararao9377
@varanasibhaskararao9377 4 жыл бұрын
ఎం తో రుచిరా ఆఆఆఆ ఎం తో రుచీరా ఆఆ శోభరాజు గారి గానం.
@ravuripandurangarao3894
@ravuripandurangarao3894 25 күн бұрын
very nice super excellent Om namo narayanaya
@sammy60191960
@sammy60191960 3 ай бұрын
Sri Venkateswara will bless those who have headache, emotional distress etc. Mind regains its focus right on. Thank you Dr Shoba Garu. Angelic voice in the adoring service of the Lord of the Hills.
@BJRao-to3lw
@BJRao-to3lw 5 жыл бұрын
Your voice is a god's gift to you madam. Wow great.
@rekhaprabu5934
@rekhaprabu5934 4 жыл бұрын
My favorite song forever. govindha hare govindha
@hemendrakumar8868
@hemendrakumar8868 2 жыл бұрын
Lord Venkateswara Swamy appears to do himself justice to pada kavitha pithamahudu Guru Sri Thallapakha Annama Charyulu garu sent to her. When i was my college days I have listened about to Dr.Padmasri Shoba Raju garu. She was excellent singer in annamaiah Kruthulu.A.Hemendra Kumar.
@gollarangaswamy5941
@gollarangaswamy5941 4 жыл бұрын
Amma mee annamaiah keerthanalu vinti unte entho anandhanga undhi
@venkataramanamurtyvedantam2615
@venkataramanamurtyvedantam2615 Жыл бұрын
అమ్మా!!!పాదాభివందనం!!!తమగాత్రంఅజరామరం!!!
@nageswarraoravala
@nageswarraoravala 4 жыл бұрын
Medamgaru, I don't have words to express. Amazing. It is nothing but God gift. Once again accept my heartfull thanks to U.ay God Bless U.
@kgkdeepika1287
@kgkdeepika1287 3 жыл бұрын
Ammaa !mee paataku, thalli padmaavathi ooyalalooguthondi🙏🙏🙏
@rajeshkarnatiraju239
@rajeshkarnatiraju239 Жыл бұрын
అదివొ అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము
@pvr1956
@pvr1956 9 жыл бұрын
Its great by smt shobharaju annamayya keertanalu, God's gift.
@ramakrishnaraju6672
@ramakrishnaraju6672 5 жыл бұрын
Pappapig
@keshavrao5159
@keshavrao5159 4 жыл бұрын
Excellent kirthnlu sweet voice....
@g.r.naiduvarshini3553
@g.r.naiduvarshini3553 4 жыл бұрын
చాలా ధన్యవాదాలు తల్లీ
@ravikumar-ze8li
@ravikumar-ze8li 3 жыл бұрын
0
@kuppilibsnl
@kuppilibsnl Жыл бұрын
Amma me ghatramu adbhutham swamy Daya karuna yellavella undali🙏🙏🙏🙏
@jakkampudisnmurty2706
@jakkampudisnmurty2706 Жыл бұрын
Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari Govinda Hari 🙏🙏🙏💐💐💐💚💚💚🌻🌻🌻🌺🌺🌺🙏🙏🙏
@ramdaspitla9257
@ramdaspitla9257 4 жыл бұрын
చాలా బాగా పాడారమ్మా. ఏదో తెలియని అనుభూతి
@kondaveetidamodarreddy7006
@kondaveetidamodarreddy7006 8 жыл бұрын
Adbhuthamaina keerthana.Hatts off to Shobharaj.20-08-2016
@lakshmanaraobonda1593
@lakshmanaraobonda1593 7 жыл бұрын
Bonda lakshmana Rao super sonata kirtans
@kuchalakumari5072
@kuchalakumari5072 7 жыл бұрын
kondaveeti damodarreddy sundara kandam song
@ESrivalli-ye1xn
@ESrivalli-ye1xn 22 күн бұрын
ఓం నమో వేంకటేశ నోమో నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujanikanakadurgapayola7345
@sujanikanakadurgapayola7345 2 жыл бұрын
There is no end for lisitioning these devotional songs which crea ts bhakthi . I hear the songs of Lord Venkateswara every day .
@ramkumarkatta7043
@ramkumarkatta7043 7 жыл бұрын
Very are proud to say we live in AP swamy blessings through annamaya he. Gave keerthanalu us and listen by excelnt singers thanks to all singers
@thulasiramnarayanan2581
@thulasiramnarayanan2581 5 жыл бұрын
We are very much blessings of lord venketeswara....Proud to be indian of hindus.
@ramakrishnareddythappeta157
@ramakrishnareddythappeta157 5 жыл бұрын
Excellent song and awsome singing
@RamaDevi-gc2hx
@RamaDevi-gc2hx 4 жыл бұрын
Amma me swaram amogam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vlgsarma5901
@vlgsarma5901 3 жыл бұрын
శోభమ్మ స్వరమాధుర్యం జగద్విదితం. నమ:
@baskarangovindaswamy4919
@baskarangovindaswamy4919 Жыл бұрын
Shobaji your voice is an excellent one apart from that the sundara telugu word is centum..clearly evaporate from your tongue.. beautiful...madhyamavathii ragam give zeal and enthusiasm to everyone... mind-blowing and heart wooeing.. mesmerizing song in your voice...great great we are tamilnadu Telugu people..we addicted your gem of golden voice..god bless you and your family.. 🙏
@avinashshetty2618
@avinashshetty2618 5 жыл бұрын
what a beautiful voice 🙏🙏🙏
@achutaramayyatata7793
@achutaramayyatata7793 5 ай бұрын
Excellent Annamayya Keerthana.
@shiva.2141
@shiva.2141 11 ай бұрын
Om namo venkateshaya 🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@sathidevi6657
@sathidevi6657 5 жыл бұрын
I was Sobhaji's student for 10 days.Beyond words
@radhakrishnamurthypolepedd405
@radhakrishnamurthypolepedd405 6 жыл бұрын
అమృత తుల్యమైన గాంధర్వానందాన్ని అందించిన డాll శోభారాజ్ గారికి సప్తస్వరాభివాదాలు! -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
@sudhakarsibyala3701
@sudhakarsibyala3701 5 жыл бұрын
On. Namo. Venkateshya
@krishnaiahvrc1714
@krishnaiahvrc1714 5 жыл бұрын
Om Namo venkatesaya. Madam To sing this song no one else can compete you.God bless you for ever. Prof VRC krishnaiah
@g.narasimhanganapathi4347
@g.narasimhanganapathi4347 Жыл бұрын
My pranams to the lotus feet of LORD VENKATAPATHY .
@vrsree
@vrsree Жыл бұрын
Om namo Venkatesaya
@vrsree
@vrsree Жыл бұрын
Govinda Govinda
@roopajayanthi1969
@roopajayanthi1969 3 жыл бұрын
This song by Dr. Shobha Raju garu creates a vibration for which I have no words to express
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 5 жыл бұрын
Divinity overflows in the minds of listeners Dr.P.V.Laxmiprasad
@LionBkm
@LionBkm 5 жыл бұрын
Mindpeacefultips
@panduranghosalikar
@panduranghosalikar 8 ай бұрын
Shree Venkateshay Namahan 💐🙏
@rajendraprasad9524
@rajendraprasad9524 2 жыл бұрын
E pata vini na janma tarinchindi Veyi janmala punyam pondanu. Namo. Venkateshya.
@sagarkeshavamurthyramachan2010
@sagarkeshavamurthyramachan2010 5 жыл бұрын
super.gayana.thanks to smt shobharaj.ttd artists.thanks
@budhiveerabhadriah4138
@budhiveerabhadriah4138 5 жыл бұрын
Divine blissful heart touching rendering. Feast to our ears and soul.
@purushottamchoudhary9576
@purushottamchoudhary9576 4 жыл бұрын
L
@neelayyap5430
@neelayyap5430 4 жыл бұрын
Excellent song mam
@swarupag942
@swarupag942 3 жыл бұрын
True
@prathimanaidu272
@prathimanaidu272 3 жыл бұрын
purushottam choudhary bvgc z. MN
@prathimanaidu272
@prathimanaidu272 3 жыл бұрын
purushottam choudhary bvgc z.
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 17 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 11 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 168 МЛН
adivo choodaro- Annamayya keertana by Dr Shobha Raju
6:46
Annamacharya Bhavana Vahini
Рет қаралды 436 М.
Vinaro Bhagyamu
8:04
G Balakrishna Prasad - Topic
Рет қаралды 2,5 МЛН
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 27 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН