No video

Advocate Pavani About Children After Parents Divorce | Parents Divorce | Divorce | SumanTV Legal

  Рет қаралды 37,424

SumanTV Legal

SumanTV Legal

2 жыл бұрын

Watch►Advocate Pavani About Children After Parents Divorce | Parents Divorce | Divorce | SumanTV Legal
#divorce #parentsdivorce #Divorce #SumanTVLegal
#SumanTVLegal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
Watch SumanTV Legal : goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే LIKE, చేయండి, మీ COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా KZfaq ఛానల్ SUBSCRIBE చేసుకోండి,
And Also Follow Us On :
Playlist :goo.gl/TCmiTc

Пікірлер: 110
@paparaothota5487
@paparaothota5487 2 жыл бұрын
సమస్యలు తో సతమాతం అవుతుంటే మధ్యలో పోలీసులు, కోర్ట్ లు lawer ఫీజులు తో జీవితం గల్లంతు, కష్టం మొత్తం నాశనం,ఒంటరిగా ఉండటం best, తప్పుడు498a కేస్సులు పెట్టె భార్య లని దేశద్రోహులు ఎలాంటి శిక్ష వేస్తారో అదే వేయాలి, చాలా భాధ పడుతున్నాం అందరు మీద పెట్టింది, తండ్రి చేతిని పట్టుకోండి, ఆడపిల్లకి ఏకష్టం రానీయడు,
@prbabu1255
@prbabu1255 2 жыл бұрын
సుప్రీం కోర్టు తీర్పు చాలా గొప్ప తీర్పు. Achor and Advocate Smt. పావని gaarlaku నా ధన్యవాదాలు.
@gollasureshyadav6535
@gollasureshyadav6535 2 жыл бұрын
medam cheppinattu same vishayam naa jivitham lo jaruguthundhi.నాకొడుకుని చూడకుండా చేసారు గొడవ చేసారు .ఒక గొడవలో అత్త చెతుని విరగ కొట్టేశాను.
@ameersyed3155
@ameersyed3155 2 жыл бұрын
తల పగల కొట్టింటే సరిపోయేది brother. miss చేశవు
@srikanipakavarasidhivinaya4229
@srikanipakavarasidhivinaya4229 Жыл бұрын
Champidengalsindhi
@raghunath9621
@raghunath9621 Жыл бұрын
Champesi vunte peeda pothunde bayya
@SanPot123
@SanPot123 Жыл бұрын
Mari case ayinda bhayya
@gollasureshyadav6535
@gollasureshyadav6535 Жыл бұрын
Yes.chesaru
@kasturivenkatadurgaprasad6890
@kasturivenkatadurgaprasad6890 2 жыл бұрын
Baga chepparu madam
@vangmayeesharma5953
@vangmayeesharma5953 2 жыл бұрын
Very nicely explained ma'am! 🙌🏻
@vijayalakshmivenigalla9480
@vijayalakshmivenigalla9480 Жыл бұрын
Very nicely explained madam.These days girls and their mothers creating lot of problems in the marriages.
@p.raviravi5654
@p.raviravi5654 Жыл бұрын
నా భార్య పుట్టింటి కి వెళ్లి కాపురానికి రావటం లేదు ఎన్ని సార్లు పిలిచినా... అయినా నా పిల్లలను చూసుకుని వస్తున్న నా పిల్లలు నాకు దగ్గర అవుతున్నారు అని తెలిసి. నా భార్య భయపెట్టి పిల్లలని నా దగ్గరకు రాకుండా దూరం చేసింది మేడం . నా పిల్లలకి నాతో మాట్లాడాలి అని ఉన్న అమ్మ భయపడి చూస్తూ ఉందిపోతున్నారు
@subramanyamb886
@subramanyamb886 Жыл бұрын
So sad Andi
@Kumar-tw1vu
@Kumar-tw1vu 5 ай бұрын
Devudaaaaaaaa😢😢
@dsathish6090
@dsathish6090 4 ай бұрын
Thannu west mokam dhanni chiii unstudy person
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 ай бұрын
అంతా అబద్ధం
@dsathish6090
@dsathish6090 3 ай бұрын
@@modemramachandraiah8038 yy ela chebuthunnaruu
@msrao.annamaneni6952
@msrao.annamaneni6952 Жыл бұрын
Chala baga chepparu madam miku shathakoti vandanalu madam
@Riderz_3110
@Riderz_3110 2 жыл бұрын
Very well said Madam 👏👏👏👏👏
@barkathali6267
@barkathali6267 Жыл бұрын
Super message medam
@msrao.annamaneni6952
@msrao.annamaneni6952 2 жыл бұрын
Exallent madam ma lanti father's idi chala diryam ni ichindi
@pasularajender2645
@pasularajender2645 Жыл бұрын
Tq very much madam me suggestions chala bagunnayi
@Seshadri888
@Seshadri888 2 жыл бұрын
The first lawyer i have seen speak to the point, thankyou madam..
@kumarreddy8953
@kumarreddy8953 Жыл бұрын
Thanks Amma....3 yrs nundi naa kuthuruni chupinhandam lesu....thanks amma
@rajupanpatti9167
@rajupanpatti9167 Жыл бұрын
Chala chakkaga chepparu mam danyavadalu
@gchandru9895
@gchandru9895 Жыл бұрын
Super amma
@anilkumardutta215
@anilkumardutta215 2 жыл бұрын
Madam it's very excellent madam
@ajayn7427
@ajayn7427 Жыл бұрын
Baga cheparu medam
@nagarajayallapali
@nagarajayallapali Жыл бұрын
Madem vandanam now iam vv vry happy urs adviser
@subbuvatti8321
@subbuvatti8321 Жыл бұрын
Tq మేడమ్...
@mekarthirakshitha5322
@mekarthirakshitha5322 Жыл бұрын
Super chala Baga chepparu.
@mohammadallauddin3368
@mohammadallauddin3368 11 ай бұрын
Thankq
@pavankumar-yd2ki
@pavankumar-yd2ki 2 жыл бұрын
Exlent medam
@vasudev7419
@vasudev7419 2 жыл бұрын
Live phone in program cheyyandi
@vasudev7419
@vasudev7419 2 жыл бұрын
Same problem thanks iam physical handicapped person
@gchandru9895
@gchandru9895 Жыл бұрын
Very very good amma
@sknagurvali6298
@sknagurvali6298 2 жыл бұрын
Thanqu madem 🙏
@Raju-nu2ju
@Raju-nu2ju Жыл бұрын
Medam meru chala karect chepparu
@shaiknayabrasool4871
@shaiknayabrasool4871 3 ай бұрын
Madam nadi same problem madam
@nageswararaolaveti5397
@nageswararaolaveti5397 Жыл бұрын
భర్త ప్రేమతో భార్యకు కష్టపడిన దానిలో భాగం ఇస్తే. భార్య దానిని తన తమ్ముడికి, తల్లిదండ్రులకు దొంగచాటుగా ఇచ్చేసి, ఎవరికీ తెలియకుండా షూరిటీ పెట్టి తనవారికి ఫేవర్ చేసి భర్తకు తెలిసి ఇలా చేశావేమిటని భర్త అడిగితే భర్తతో ఆమె తల్లిదండ్రులు ఇతరులు గొడవపడి ఎవరికీ ఎవరు చెప్పకుండా వాళ్లకఉద్యోగాలు చేసుకుని కొంతకాలం తరువాత భర్త డబ్బు. బంగారం పట్టుకు పోయి, ఆ భర్తపై అతని కుటుంబ సభ్యులపై DVC 498A, కేసులు పెడితే వారు ఎలా స్పందించాలి?
@kedaryadav
@kedaryadav 11 ай бұрын
Inko pelli chesikovali ...tharuvavatha civil suite vesikovali ...aa property lo nuvv ni kotha wife tho undali...next inko case 497 vesthe aa case ki lawyer tho sampradinchali ...annitikanna mundu niku job undali ...mental stability undali ...caselu ni time nd court ki vadiliveyali ...after 50 years if u see back ur life u will enjoy ur property with ur new wife and children 😂😂
@inam8964
@inam8964 Жыл бұрын
Super madam
@swarna5467
@swarna5467 Жыл бұрын
If father married to another person and had a children.... Then where is responsibility....
@modemramachandraiah8038
@modemramachandraiah8038 2 жыл бұрын
పిల్లల భవిష్యత్తు పైన బాధ్యత ఉన్న తండ్రి, భార్యను వేదించడు. అలా భర్త బాధ్యత తీసుకోకుండా, పిల్లల చదువును కూడా పట్టించుకోకుండా, డబ్బులు కూడా ఇవ్వకపోతే?. అతను తన తల్లి తండ్రి కె మొత్తం డబ్బు ఇచ్చి, వారు చెప్పినట్లు విని, భార్య పిల్లలను నిర్లక్షము చేస్తే?
@hemag6892
@hemag6892 Жыл бұрын
నాది అదే డౌటు
@LENOMIN
@LENOMIN Жыл бұрын
Appude kadha maintenance kosam case lu pedtharu inka doubt em undhi dheentlo
@dsathish6090
@dsathish6090 4 ай бұрын
Sir adhe wife pillala kosam alochinchakunda barthanu kadhani vere vaditho velli pothe pattinchukovadhu kadha same problem in my life 😢
@sreenumars6026
@sreenumars6026 Жыл бұрын
Super ma'am
@karammangtakhan4841
@karammangtakhan4841 Жыл бұрын
Thanks madum
@suramvaraprasadrao4750
@suramvaraprasadrao4750 Жыл бұрын
Manchi explain echaru
@vasudev7419
@vasudev7419 2 жыл бұрын
Tq Suman tv
@rajyalakshmichaganti2576
@rajyalakshmichaganti2576 4 ай бұрын
మాకు తెలిసినవారు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ కి పిల్లలు ను చూపించ లేదు నాన్న అని ఎల్ల పిలుస్తారు విడాకులు కొరకు కోర్టు కేసు వేసిది కోర్టు జరుగుతుంది
@SanthoshKumarRaviKumar
@SanthoshKumarRaviKumar 2 ай бұрын
Pillalu idharki samanangaivaali thandri vere pelli cheskunte aa pillala paristhithi enti thalli cheskodhu pelli so pillalu thallike sontham
@srikanipakavarasidhivinaya4229
@srikanipakavarasidhivinaya4229 Жыл бұрын
Spr madam thandri customer kadhu
@sg535
@sg535 Жыл бұрын
Thank U mam Do father has rite to take the children for few days in nanamma s custody with father
@ln1319
@ln1319 Жыл бұрын
Visitation rights Annam pedutaya , pillalu school fees teerustaya? Deeni bonda … First comes responsibility of children morally and financially and after only should the visitation rights be given to father..
@narasimhanaidu3155
@narasimhanaidu3155 4 ай бұрын
Best💯👍 No marriage boys. Enjoy with out marriage
@praveengollena3249
@praveengollena3249 2 жыл бұрын
Mari bellow 7 yrs lopu pillalu..thalli daggare unte...tiskochukodaaniki..manaku chattalu unnayaa madam
@sundar_07.
@sundar_07. 2 жыл бұрын
Pilladu vunna women ni marriage cheskunte, avida pilladu naaku legal hire avuthada? Plz explain this case
@dsathish6090
@dsathish6090 4 ай бұрын
Same doubht
@guttasreenu
@guttasreenu 2 жыл бұрын
Ee court lo nayam epatiki jaragadhu anadhi nejam
@myconscience8616
@myconscience8616 2 жыл бұрын
Judges should give protection to fathers and give visitation rights in the interest of children.
@mahimamahesh3509
@mahimamahesh3509 Жыл бұрын
మేడమ్ థాంక్యూ. మేకు కన్నీటి వoద నాలు .మహేష్ కాకినాడ సిటీ
@Telangana-mother3185
@Telangana-mother3185 2 жыл бұрын
Divorce tharvatha pillala father name compulsory vundala please reply madam,
@RN-er7mz
@RN-er7mz 2 жыл бұрын
Undali, just in case if husband is still alive
@kokkulasujatha1975
@kokkulasujatha1975 Жыл бұрын
Madam divorce ainatharuvatha children Ki 10the class exam lo Thalli intiperu Ame thalli intiperu Pettukovacha please chepandi Madam
@dsathish6090
@dsathish6090 4 ай бұрын
Ala pettukunte future lo proublms vastai am school education teacher
@lalithkothapalli213
@lalithkothapalli213 5 ай бұрын
నేను ఇండియాలో నా తల్లిదండ్రులు ని చూసుకుంటూ ఉంటున్నాను....భార్య U.S లో చేసిన harassment ని తట్టుకోలేక ఇండియా కి రావలసి వచ్చింది... మా అమ్మాయి కి ఇప్పుడు 4 ఇయర్స్ .... భార్య ఏమో U.S నుంచీ రాకుండ డబ్బు, హోదా, స్వతంత్రత అంటూ U.S పౌరురాలైన కూతురిని పెట్టుకొని అక్కడ జీవితం గడిపేస్తోంది... అక్కడ U.S లో విడాకులు మరియు పిల్లల కస్టడీ డిఫాల్ట్ గా నా ప్రమేయం లేకుండా recent గా తెచ్చుకుంది.... ఇక్కడ ఇండియా లో మళ్ళి డివోర్స్ అండ్ పిల్లకి డబ్బులు (Lumpsum maintenance) కావాలి అంటోంది..... దీనికీ మరి ఒక తండ్రిగా నాకు పారిష్కారం ఏంటో దయచేసి చెప్పండి.
@user-nk1yc1eu1r
@user-nk1yc1eu1r 4 ай бұрын
Pelli Enduku chesukunav ra nee ayabba Nee parents a neeku ekuva ainapudu Oka chinna girl vundi ani kuda lekundaneechuda Nuvu nee parents kukka chaavu chastaru
@lasyajobworking8217
@lasyajobworking8217 Жыл бұрын
Antey kadu pillalani chudataniki vachi,pillalani chudakundaa gadavalu pettukoni bayatiki manam chupinchinaa chupinchaledu Ani ,manam godava pettukuntunnamu Ani nindalu vestey.a time lo pillaley chudataniki bayapadutuntey em cheyaali.
@tankalajanardhana6403
@tankalajanardhana6403 2 жыл бұрын
Super. Madam
@ArunaKumari-tl1zu
@ArunaKumari-tl1zu Жыл бұрын
భర్తతాగుబోతు బార్యతిరుబోతు అయితే పిల్లలు ఎవరిదగ్గర ఉండాలి ఇద్దరూ కావాలని అడుగుతున్నారు తండ్రి కి ఆస్తిఉంది తల్లి కూలిపని ప్రస్తుతం పిల్లలు తల్లి వద్ద ఉన్నా రు వయసు 10'12 అబ్బాయి లు తల్లి భయపెట్టి బెదిరించు చున్నాది
@mythoughts3949
@mythoughts3949 Жыл бұрын
నమస్తే మేడం గారు!! తండ్రి అంటే అస్సలు ఏ మాత్రం ఇష్టం లేని పిల్లలను కూడా, తండ్రికి విజిటింగ్ హక్కుని కోర్టు కల్పిస్తుందా??? ఇప్పటి వరకు అసలు పిల్లలు తల్లి దగ్గర ఎలా ఉన్నారో కూడా తెలియని ఒక నిర్లక్ష్యమైన ఒక తండ్రి, అకస్మాత్తుగా భార్యని వేధించటం కోసం నాకు పిల్లల్ని కల్పించే హక్కు ఇమ్మంటే ఇస్తుందా కోర్టు? దయచేసి తెలుపగలరు...
@rajuo5303
@rajuo5303 Жыл бұрын
Aada pilalni addupettukuni abbayi talli tandrulani kutumbani duram chesi abbayi sommuto bratike kutumbalu chala unnayi
@sai7522
@sai7522 Жыл бұрын
Madam pillalu thana kada unnapuduu,sakkaga chudaka, show chestunna father ni yatlaa face cheyyalii... na sister ki problem undhi, oka time lo icu ki poyindhi thanu, yapudu kottevaduu... Enka divorce thesukoledhu, malli vallu kallustaru anni maku nammakam[ pilla kosam ]... please guide 🙏
@aarvivideos32415
@aarvivideos32415 4 ай бұрын
కొంతమంది మగవాళ్ళు పిల్లలతో ఓవర్ అటాచ్మెంట్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కేవలం ఇలాంటి సమయాల్లో వాళ్ళను అడ్డుపెట్టుకుని బ్రతికేస్తూ వుండటానికి వాళ్ల పేరు చెప్పుకుని అప్పు తెచ్చుకోవటానికి
@aarvivideos32415
@aarvivideos32415 4 ай бұрын
అలాంటి తండ్రులకి వాళ్ళని దూరంగా ఉంచటం తప్పు లేదు...
@pradyujhansi4093
@pradyujhansi4093 Ай бұрын
Ento dharidhram
@lasyajobworking8217
@lasyajobworking8217 Жыл бұрын
Pillalanu chudataniki vachina prati sari bharya em matladakundaa pillalanu chupinchina kudaa atanu baryanu kotto ,titto leka bharya tarapu talli,tandrini kottadamo,tittadamo.chesi aanindalu valla meeda (vallu emi anakunna kudaa)vestey vallu em cheyyochu L
@aarvivideos32415
@aarvivideos32415 Жыл бұрын
బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి జూదానికి అలవాటు పడి అప్పులు చేసి భార్య పిల్లల్ని ముంచేస్తుంటే ఏం చేయాలి?
@vvr4295
@vvr4295 4 ай бұрын
😂
@modemramachandraiah8038
@modemramachandraiah8038 3 ай бұрын
ఇదే కేస్ లో తండ్రి పిల్లలను తల్లికి దూరం చేస్తే..........?
@suneethasuni7453
@suneethasuni7453 10 ай бұрын
Kadupu lo unappude aamma mata vini chapali anukunappudu ela chupistaru
@venkateswararaokosaraju3912
@venkateswararaokosaraju3912 2 жыл бұрын
can we call Pavani madam on the number displayed
@ravivarigi6198
@ravivarigi6198 Жыл бұрын
ఉచిత న్యాయ సహాయం
@gayathriyadav12360
@gayathriyadav12360 2 жыл бұрын
Avunu asalu pilalu chudakunda divorce estam ane sariki pilalu chudali ani natakalu adathru adhi Ela madam
@shaiknayabrasool4871
@shaiknayabrasool4871 3 ай бұрын
Madam ladies ki rights unnai kani aa rights ni miss use chestunnaru
@venkatrao6575
@venkatrao6575 2 жыл бұрын
Wife husband and kids ni vadhilesi vellipothe...
@jv-tm2zv
@jv-tm2zv Жыл бұрын
దేవతలు ఇద్దరు
@ajayn7427
@ajayn7427 Жыл бұрын
Father ku evali childrens nu
@archanel5487
@archanel5487 Жыл бұрын
Erojullo baryani bartha ebbanddi pettadam ledu barye barthani ebbanddi peduthunnaru edi 💯 currect
@lathadhavala5256
@lathadhavala5256 Жыл бұрын
Madam
@bandarunagaraj
@bandarunagaraj Жыл бұрын
Akka ni kallu mokutha akka na... paristhiti..elage vundhi
@ajayn7427
@ajayn7427 Жыл бұрын
Father mi evali medam
@lalithakontham3453
@lalithakontham3453 Жыл бұрын
Father visiting chestu, mother meda bad feelings create cheste , vatiki proofs undavu kada, sychological ga pillalu ni dooram chestadu kada
@Satya4545
@Satya4545 Жыл бұрын
Mother vere vaaditho thirugutunte pillalni thalli daggara vunchadam manchidi antara
@m2chaitu
@m2chaitu Жыл бұрын
Visiting chestuney change chesetattaithey yekkuva time spend chesedi talli. Mari aamey manipulate cheyyadha?
@ajayn7427
@ajayn7427 Жыл бұрын
Father mi evali
@venkateshllb7489
@venkateshllb7489 2 жыл бұрын
Wife suicide chesukunte father ki guardianship issara
@mohammadquadeerahmed7136
@mohammadquadeerahmed7136 Жыл бұрын
Naku aru yella nuchi na pillalini duram chesindi
@vamsikanth4893
@vamsikanth4893 Жыл бұрын
Naa koduku ne 2016 lo choosanu
@gollasureshyadav6535
@gollasureshyadav6535 2 жыл бұрын
Naku kuda naa kodukuni chudanivcakunda chesthunnaru .
@RN-er7mz
@RN-er7mz 2 жыл бұрын
Very sad , that situation is very tough
@Satya4545
@Satya4545 Жыл бұрын
Same problem 😢
@sidhu7188
@sidhu7188 Жыл бұрын
Very sad bro 😞😒😒
@irfanbasha5800
@irfanbasha5800 2 жыл бұрын
Father avasaram ledule medam
@gchandru9895
@gchandru9895 Жыл бұрын
Super amma
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 47 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 45 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 47 МЛН