విడాకుల కోర్టు అనుభవాలు చెప్పిన జడ్జి | Divorce Case Incidents in Telugu |Judge Akkiraju Prasad Raju

  Рет қаралды 73,209

V Media News

V Media News

3 жыл бұрын

విడాకుల కోర్టు అనుభవాలు చెప్పిన జడ్జి | Divorce Case Incidents in Telugu |Judge Akkiraju Prasad Raju
#Judge #LawAdvice #HighCourt

Пікірлер: 140
@iPhoneunlock1007
@iPhoneunlock1007 3 жыл бұрын
జడ్పీలు సైతం విడాకులు విషయంలో మగవారిదే తప్పు అని తేల్చి చెప్పేస్తున్నారు. అందుకే మగవారి వైపు వారందరూ నిర్దాక్షిణ్యం గా కేసులు, జైలు జీవితం అనుభవిస్తున్నారు
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 5 ай бұрын
@iphoneunlock Judges never provide justice to men. Because judges want good impression from girls
@prabhujonnada4422
@prabhujonnada4422 2 жыл бұрын
కొన్ని జంటలు వాలకున్న ego ల వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరి చచ్చిపోతే అప్పుడు...? అలాంటి జంటలు కలిసి ఉండటం కంటే విడిపోవడమే మేలు కదా sir
@RaghuRaghu-zh6md
@RaghuRaghu-zh6md 2 ай бұрын
💯✍️🙏🙏🙏🙏🙏
@vamankommera3164
@vamankommera3164 Жыл бұрын
సార్ జడ్జీలు కోర్టులో ఇంత ఓపికగా మాట్లాడాలని వినయ పూర్వకంగా కోరుతున్న t q సార్
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 жыл бұрын
అయ్యా జడ్జి గారు మీరు దయ చేసి 498a section రద్దు అయ్యేలా చూడండి అలాగే భరణం అనే అంశాన్ని చట్టం నుంచి తొలగించడానికి ప్రయత్నం చెయ్యండి sir, ఇటువంటి పని మీ వంటి సీనియర్ జడ్జిల వల్లనే సాధ్యము అవుతుంది
@sagargoudpalakurthi4621
@sagargoudpalakurthi4621 2 жыл бұрын
Yes
@eshwarsamala8178
@eshwarsamala8178 2 жыл бұрын
Avnu sir
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 жыл бұрын
@@eshwarsamala8178 ధన్య వాదములు
@livelife5387
@livelife5387 Жыл бұрын
Baranam Ane law ni chala misuse chestunraru
@SuryaPrakash-cj6et
@SuryaPrakash-cj6et Жыл бұрын
Avunu sir please
@bachampellikishore6613
@bachampellikishore6613 3 жыл бұрын
Judge Garu cheppina daantlo kontha varaki vaastavam unna illegal affairs unna vaaru 99 per maararu,okarini okaru champukovadam kanna vidipovadam uttamam.
@blessyft.9993
@blessyft.9993 3 жыл бұрын
👍🏻yes
@darlingsaikumart7452
@darlingsaikumart7452 11 ай бұрын
సార్ ప్లీజ్ బరణం తీసివేయండి భర్త ఇష్టం లేదు భర్త డబ్బు మాత్రం కావాలా తప్పుఒప్పు ఉంటాయి ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయండి 🙏
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Ай бұрын
మీ చెల్లి లేదా మీ కూతురు కు ఇలాంటి స్థితి వస్తే ఇదే సలహా ఇస్తారా.
@modemramachandraiah8038
@modemramachandraiah8038 Ай бұрын
కట్నం కావాలి, భార్య అవసరం లేదా. ఆమె కని ఇచ్చిన వారసుడు కావాలి కాని ఆ బిడ్డ తల్లి వద్దా.
@karimulla4170
@karimulla4170 Ай бұрын
​@@modemramachandraiah8038katnam recovery chesukunte nyayam brother kani katnam meeda Inka yekkuva adigite anyaysm Ee rojullo mogullu pellalni vadileyatam ledu pellale mogullani vadilesi pillalni tandri ki dooram chestunnaru
@madhureddy3945
@madhureddy3945 Ай бұрын
@@modemramachandraiah8038 The question is is your daughter is such an inefficient so that she can't live for herself?
@ChandraSQLVideos
@ChandraSQLVideos 3 жыл бұрын
Chaala baaga chepparu..Husband and WIfe adjust avvali chinna chinna vishayalaki.. Kaani Kontha mandi Wifes emi chestunnaru ante Naakenti takkuva ane baluputho vere vallatho Affairs pettukuntunnaru..Alanti panulu chesina vallani ela bare chestaaru..
@premkrishna8598
@premkrishna8598 3 жыл бұрын
Avunu andi nijame ...! chala badhaga untadi adi telisina tarvatha bathakataniki
@yerravenkatarajani6677
@yerravenkatarajani6677 3 жыл бұрын
చాలా చక్కగా వివరించారు, ఇది వాస్తవం
@pradeepalapati7707
@pradeepalapati7707 3 жыл бұрын
Bagacheppu sir
@subhashinia9648
@subhashinia9648 Жыл бұрын
Sir మీరు చాల బాగ చెప్పారు.మీ Advice కావాలి.మిమ్మల్ని ఎలా contact చేయాలి తెలపగలరు
@ramakrishnakoudagani5064
@ramakrishnakoudagani5064 3 жыл бұрын
Sir please don't put counseling in police station 🙏 Police are breaking all family members
@rama-no9qr
@rama-no9qr 2 жыл бұрын
Correct.
@rajvollala5834
@rajvollala5834 11 ай бұрын
Money Vela kada vala kada tiskoni silent eipotharu
@modemramachandraiah8038
@modemramachandraiah8038 2 ай бұрын
మీరు one sided గా చెప్పారు. అమ్మాయిలకు దారుణంగా నష్టం జరుగుతుంది, జీవితం నాశనం అవుతోంది.
@kvrao5068
@kvrao5068 2 ай бұрын
బాగా చెప్పారు సర్. చాలా వేగంగా మారుతున్న సమాజం తో పాటు లీగల్ రూల్స్ మారాలి sir. అది మీలాంటి judges వల్ల మాత్రమే అవుతుంది sir. దయ చేసి ఆ డైరెక్షన్ లో మార్పులు తెప్పిస్తే, భార్యాభర్తలు ఇద్దరూ అడ్జస్ట్ అవుతారు sir.
@venkatramana7331
@venkatramana7331 3 жыл бұрын
Great speech sir 👏👏
@relaprabhakarreddyca9443
@relaprabhakarreddyca9443 Жыл бұрын
Golden Words ! for Golden Life. !
@pvgopalarao7805
@pvgopalarao7805 3 жыл бұрын
Well said sir.... 👍
@akashvarma5587
@akashvarma5587 2 жыл бұрын
Hats off sir Chala baga chepparu 🙏
@darlingsaikumart7452
@darlingsaikumart7452 11 ай бұрын
సార్ నా పిల్లల్ని 1సంవత్సరం పైనే ఉంచి చూపించలేదు మాట్లాడనివ్వలేదు నేను తప్పు చేసిన నా పిల్లల్ని చూసే హక్కు లేదా చెప్పండి తను ఏం తిటిన్న నేను పట్టించుకోడాదు నేను ఏమైనా కోపం లో అంటే తను పట్టించుకోని వల్ల అమ్మ నాన్న చెప్పుతుంది నేను చెపితే తప్పు పైగా ఆనుమనం అని అందరూ దృష్టి లో నన్ను చెడ నిరూపిస్తుంది ఆడవారు మాటలు కి విలువ ఇస్తున్నారు మగాడు బాధ మాత్రం అర్ధం చేసుకోవడం లేదు అలానే మాటకు ముందు చస్త అని బెదిరిస్తుంది ఏం చేయాలి control ప్రేమ చూసుకుంటే అనుమానం అంటారు లేదా ఫ్రీ గా ఉండానిస్తే చేతకాని తనం అంటారు
@karimulla4170
@karimulla4170 Ай бұрын
Vallu choopinchedenti nee pillalni nuvvu istamocchinappudu choosukovacchu court lo case vey visiting rights vastayi
@rama-no9qr
@rama-no9qr 2 жыл бұрын
Your good lecture is for old generation. NOT FOR PRESENT TIMES. 2 reasons are very correct .
@Islamic-r6b
@Islamic-r6b Жыл бұрын
Thanks sir God information
@tgangulaiah.advocate7420
@tgangulaiah.advocate7420 3 жыл бұрын
Well said sir... EGO is more dangerous in our lives
@MB-786
@MB-786 2 жыл бұрын
Baga chepparu sir
@narasimhulubathukoori4305
@narasimhulubathukoori4305 3 жыл бұрын
Well said sir🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@cheemalasamuelraju4591
@cheemalasamuelraju4591 3 жыл бұрын
Great words sir
@bmchava3389
@bmchava3389 Жыл бұрын
Correct ga chepparu sir
@maheshkumar-rn9cz
@maheshkumar-rn9cz 3 жыл бұрын
Well said sir
@rameshkopparapu7841
@rameshkopparapu7841 3 жыл бұрын
Super sir your spech
@vaduguruadinarayana9745
@vaduguruadinarayana9745 2 жыл бұрын
Sir చాలా మంచ్చిగ చేప్పేరు వీవరీంచ్చరు కోడుకు కొడలు ఇద్దరు పేద్దవాల్ల ఏంతచేప్పిన వినరు పల్లవాని బావిస్ త్తుఏమాంవుతూందే అలొచన లేదు సార్ మేము మా అబ్బాయిని మా అక్కకు ధత్తాతకు ఇచ్చము పేళ్ళి అయి 15 సంవత్సరలు పైన అయీంది వాల్లకు ఓక అబ్బాయి కూడా పుట్టాడు ఇప్పుడు కోట్లడు కోని విడిపోయినరు కోర్టులో ఆమే కేసు నమోదు చేసింది బార్తపైన కాక తల్లిదండ్రుల మిద వేసీంది మేము వాన్ని ధాత్తాతకించ్చము మకేమయిన ఇబ్బంది వూంటూంద సార్ దయచేసి చేప్పగలర
@Nareshkumar-mb6pe
@Nareshkumar-mb6pe 3 жыл бұрын
Very excellent sir
@kolgurivinitha9505
@kolgurivinitha9505 2 жыл бұрын
Sir super cheparu
@vijaych
@vijaych Жыл бұрын
Well said sir..
@dasthagiri9963
@dasthagiri9963 Жыл бұрын
Super ya chepparu sir👌👌👌🙏🙏🙏🙏🙏
@dasthagiri9963
@dasthagiri9963 Жыл бұрын
Super ga chepparu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@bukkeanjalianjali2968
@bukkeanjalianjali2968 Жыл бұрын
Yes nijam chepparu sir 🙏🙏👏👏👏👏👏
@venumadhavreddy6523
@venumadhavreddy6523 3 жыл бұрын
Andaru kalasi happyga unda lane Pelli chesukuntaru sadistic okati life Loki vachi tarcher peduthunte alage kalasi undala unnadi okate life sar mee life bagundi kabatti enni manchi matalaina chebutharu okasari society ni chudandi ladies Ela unnaro nenu 2011 lo divorcee ki apply chesha ippatiki raledu na life antha aipoindi meeru mee chattalu theesukelli drinagelo Kalapandi
@premkrishna8598
@premkrishna8598 3 жыл бұрын
Badha padamaku bro ! chala mandi lives anthe unnai , nuvvu happy ga undali future lo ani korukuntunnanu❤️
@rameshsamudrala3854
@rameshsamudrala3854 Жыл бұрын
💯super sir
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 жыл бұрын
A Marriage is not about enjoyment, but it is about adjustment.
@babuyanumal9557
@babuyanumal9557 2 жыл бұрын
Super. Sepch sir
@shaiksufiya816
@shaiksufiya816 Жыл бұрын
Super
@gutthulakiransupradeep6794
@gutthulakiransupradeep6794 2 жыл бұрын
👏👏👏👌👌👌
@pradeepgrandhi8590
@pradeepgrandhi8590 Жыл бұрын
1. 498-A 2. Bharanam, ee rendu teseste debbaki meru cheppe *ADJUSTMENT & UNDERSTANDING* vastai sir...!
@raghavakumar8957
@raghavakumar8957 3 жыл бұрын
🙏🏼
@sureshk5012
@sureshk5012 3 жыл бұрын
Sir bharya fake case pettinapudu aasthi lo vaata maintenance kuda evva kudadu ani supreme court orders evvamanandi... Next day nunchi fake cases anevi undavu... Only geniune cases matrame untayi alage court ki kuda samayam waste avvadu... Please daya chesi fight cheyandi madam melantinpeddalu andharu
@kotaiahdara1468
@kotaiahdara1468 7 ай бұрын
Than q mr justice
@kurimillagouthami8700
@kurimillagouthami8700 3 жыл бұрын
Gmail ki connect cheyskoni records thisthadu amayki vala amma valatho matladaniki kuda bayam inka atla brathukuthundhi hw can we help her
@venunineotreeofouro1oneone6
@venunineotreeofouro1oneone6 3 жыл бұрын
Papam kada😔, vadu sadist aa
@flowingindian3947
@flowingindian3947 2 жыл бұрын
Tappu cheyanapudu bayam endhuku..athanu endhuku ala chesado athanine reason adagali wife prematho..anni set avtayi..Prema thone
@loveurself8518
@loveurself8518 7 ай бұрын
Ela unna adjust ayi brathakali judge gaaru anthenaas.......e pillalu anedi lekunte women life will b different
@praveenbhosle665
@praveenbhosle665 2 жыл бұрын
Correct sir marrage ante atalaga undi
@durgaraogoli8239
@durgaraogoli8239 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaramprasad8159
@sivaramprasad8159 2 жыл бұрын
10years nundi bharanam istunna . divorce ivvadu .district court judge cilly reasons chupi divorce case kottesaaru.highcourt lo file cheyalanukuntunna divorce kosam.antha fees untundo avaraina cheppandi dayachesi mee kaallu mokkitha,,
@sivaramprasad8159
@sivaramprasad8159 Жыл бұрын
@@Dffggv eppativaraku lawyers nirvakame sir edantha.double game aadataru.sanghasamskarthala pose estaru.adigithe ladies ke chattalu antaru.
@sivaramprasad8159
@sivaramprasad8159 Жыл бұрын
@@Dffggv number pls sir
@raghureddy2935
@raghureddy2935 2 жыл бұрын
In reality it is not about EGO. Actual reality maintenance/ alimony laws. Girls doesn't have any sever financial responsibility. This causes the problems
@chennareddyindla2349
@chennareddyindla2349 9 ай бұрын
🙏
@bhavanigajula2729
@bhavanigajula2729 Жыл бұрын
Ontari mahila ni yla choostundo chepparu Mari wives ni champestunte court ym chestundi.ladies parents ki answers cheptunnara
@prasadjrpprasad4713
@prasadjrpprasad4713 Жыл бұрын
అయ్యా జడ్జీ గారు నమస్కారం Sir. Sir చట్టం ఈ విధంగా చెప్తుంది కానీ ఒక పాస్టర్ భార్యా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యామిలీ కి ఇచ్చే సలహా వినండి Sir. భార్యా నీ భర్త అంటే పడకూడదు, భర్హకి rights లేవు అంట, ఈమె భర్తకి మాట వినదు కానీ భర్త భార్యా మాట వినాలి, భార్యా పాస్టర్ భార్యా వెనకాల భక్తి అంటూ తిరగాలి, భర్తకి సహకరించేది లేదు అంట. Bad habbits ఉన్న భర్త మారిన తరువాత మాత్రమే భార్యా, భర్త కలిసి జీవించాలి అంట. భర్త పై తప్పుడు ప్రచారం చెయ్యటం, పిల్లల కి తప్పుడు Informatio తండ్రి పై ఇచ్చి, పిల్లలు తండ్రి కి వ్యతిరేకంగా Encourage చెయ్యటం, అన్న , తమ్ముడిని phones లో మాట్లాడ కుండా చెయ్యటం. ఇంకా చాలా ఉన్నాయి Sir. ఒక ఫ్యామిలీ నీ ఇబ్బంది పెట్టిన ఈమె పై SP, Police Statio, Court లకు petition ఇవ్వమని ఆ తండ్రి కి చెప్పాలా Sir. త్వరగా స్పందించింది సలహా ఇస్తే ఆ తండ్రి కి చెప్తాను Sir. ఇటువంటి వారు కూడా ఉన్నారు అని సమాజానికి తెలియాలి Sir. మరొక సారి ఇలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా చట్టం దృష్టి కి తీసుకువెళ్లాలి Sir. ఇటువంటి వారి నీచ బుద్ధి భహిర్గతం కావాలి sir. Please Sir 🙏🙏🙏🙏
@mastanraokollipara4207
@mastanraokollipara4207 Жыл бұрын
Miru chala anubhavamtho gunde Lothula nunchi cheppina ee matalu neti yuvatha manasupetty nythikanga alochiste we family ourtulu, councillings tho pani undadu Sir.
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 5 ай бұрын
Super ssr mela counciling este divorce jargavv kada srpresent judges ala vunara
@raghunathreddybudda-hk1jc
@raghunathreddybudda-hk1jc 5 ай бұрын
Sitting in AC, awarding maintenance. How judges will know pain of boys? Girls not losing anything, it is boys, boy family financially loose.
@srevathi1027
@srevathi1027 Жыл бұрын
Sir avna Mari vaddhu annapudu alamtivallakichi pelli cheyyakudadhu sir
@bharathym6934
@bharathym6934 Жыл бұрын
😥 nijame sir rendu kutumbalaku sambandinchinde
@sreelakshmi6441
@sreelakshmi6441 11 ай бұрын
498a raddu chesthe panikimalina vedhavalu chelaregi pothe sthree ki rakshana adi.pellam pillalini poshinchaleni vedhavalu pelli anduku chesukovali pillalini anduku kanali.498a section akkado miss use ainadani motthanike lekunda cheyyatam antha varaku nyayam.courtlo Anni sections lonu anyayam jaruguthundani courtlu mooseyyala .kabatti 498a maintenance 2 undali.
@kurimillagouthami8700
@kurimillagouthami8700 3 жыл бұрын
Ma renter oka anthanu vala wife ni appudu kodthadu vadu oka anumana pakshi ah akka ki one boy one girl iyina kuda amay inka opika paduthuunay vuntadhi akkuva kodithey okasari police station ki vaylindhi akkada avar patinchukolayru anta almost 10 years iyipoyindhi valaki marriage iyi vala husband ma inti dagara andaru ah akkaki support cheystharu ani room kali cheysi vayray akadiko thiskayltha antunnadu anta maku iyithey amay bytaki pothey vaaditho amayki narakamay please help her as fast as possible with some support inka 3days lo vacate cheysaystharu anukunta
@raghureddy2935
@raghureddy2935 2 жыл бұрын
Men are facing injustice at many levels. Society: girls simply select boy based on salary, property, height, professional status. Boys must work like donkey to attain this. Boys are shamed if boy doesn't have job, if boy doesn't have property. But girls doesn't have that burden. Life long girls getting free food, free residence, free clothes, free utilities, free entertainment, free TV, free bed. But this is not dowry. But boys should expect anything. Courts: pushing sever financial responsibility only on men. Girls doesn't have any sever responsibility. Stupidity of judges
@venkatnag8981
@venkatnag8981 3 жыл бұрын
With evidence I had taken exparty divorce
@bsr3509
@bsr3509 7 ай бұрын
Good
@sureshmaroju3110
@sureshmaroju3110 Жыл бұрын
నూటికి 99.999 fake case లే 498 , including Dvc Mc
@aneshthombara5628
@aneshthombara5628 Жыл бұрын
Ayya judge Garu ...same problem sir na wife ki naaku ...na wife vaala puttintiki poindi sir..2years 6months avthundi sir... maintenance ivvamani case vesindi sir .. case disposed ipoindi sir ...madi love marriage sir...12years avthundi sir marriage iy... please suggestion ivvandi sir ..na wife na children's naaku kavali sir... please...
@mammubhai8242
@mammubhai8242 3 жыл бұрын
విడాకులు తీసుకుంటే భర్తకి job లేకుంటే తన wifeki మంత్లీ maintanance వస్తుందా రాదా
@teluguhorror5750
@teluguhorror5750 2 жыл бұрын
@DHARRMENDRA husband ki job lekunte ekkadi nunchi techi Estadu
@flowingindian3947
@flowingindian3947 2 жыл бұрын
Husband ki chaduvu sampadinche satta unapudu..court barthanu udyugam cheyamane chepthundi..wife ki chaduvu lekapote apudu wife & pillaliki maintenance ivvali
@spurthichadharam9144
@spurthichadharam9144 3 жыл бұрын
Thank you sadguru, I think impurities and water pollution and certain pollutants like ammonia, prostaglandins and tricyclics amines and certain medical wastes from certain proven processes like sexual intercourse and meat of animals can or shall lead to harmful chemicals which is being difficult or more load on river and is ultimately leading to accumulation of insolvable waste I think only indian mantras like suryashtakam lingashtakam annapurnashtakam subramanyashtakam In which certain lines Sthree thaila madhu mamsani Tyajanthi raverdine na vyadhi shoka Daridryam surya lokam sa gachathi Subramanyashtakam pateth prathah kalam prathidinam Koti janma papam thath kshanam nashyathi
@jadhavpavankumar3204
@jadhavpavankumar3204 Жыл бұрын
Endira idi, Endira ni bada
@Anuradha-lo3nm
@Anuradha-lo3nm Жыл бұрын
Sir na name anurdha ma Ayna peru srikanth thanu vara ammye tho ligal afrir patukunaru naku marriage 6mones thruvatha thlashi adhi vala pahdha vala kii chpanu vada marathdu opkapatu anru epdu ma varu diverse adgthunaru muchval diverse oply chsamu naku diverse estam Ladhu ani apdu naku paruvu poynut ani pisthi naku chniipovii anipisthi epdu kort kii velatha diverse esthara naku diverse vadhu sir naku diverse evtam estam ladhu sir plz Ripley evadi sirr
@Anuradha-lo3nm
@Anuradha-lo3nm Жыл бұрын
Plzzz sirr replay evadi sir
@ssanthu4888
@ssanthu4888 Жыл бұрын
😭😭😭😭my life all so but I’m only 1 mot
@aquahobbyist9592
@aquahobbyist9592 Жыл бұрын
Sir, siggu vadilesaru ippati aadapillala Tallulu, cancel 498, maintenance, baranam, then everything is settled. If not more n more divorced cases will raise in India.
@financekankatala107
@financekankatala107 3 жыл бұрын
NO SIR.My brother wife problem
@darlingdarling8461
@darlingdarling8461 Жыл бұрын
Judge gaaru ante God tho equal (judgement time lo eddarini samananga chudali).
@kanakadurga9620
@kanakadurga9620 Жыл бұрын
Endhuku Sir ivanni,courts ni,police stations ni ban chesthe ayipoodhi 🌿🦜evari karmaki vare poothaaru..meredho solutions istharanegaa janaalu ilaa courts chuttu thirigeedhi 🌿🌾bhayata kante courts la loo harasment ekkuva
@RaghuRaghu-zh6md
@RaghuRaghu-zh6md 2 ай бұрын
West sir. Only divorce is a batter 💯✍️👍👍👍👍👍👍 divorce 💯✍️👍👍👍👍👍👍👍👍
@shaiksalma366
@shaiksalma366 3 жыл бұрын
10 y autudi vinalaydu ami chayali చాపడి
@nikithafashions1771
@nikithafashions1771 3 жыл бұрын
Ladies ka ah bhayamledu.afairs mainte chesthu pillalu anyayam avuthunnaru
@Vinay-dc8qm
@Vinay-dc8qm 3 жыл бұрын
Geetha miru divorce ha
@djdwsongsjaideep1930
@djdwsongsjaideep1930 3 жыл бұрын
Sir naku na husbend ki divars kavali kani ayana maku emi evvaranta naku 2childrens perminent alimeni kavali ataniki 70,000 monthly vastai memu em cheyali
@navyasri9319
@navyasri9319 Жыл бұрын
Avunu sir na husband chala edipestunnadu
@denlit6985
@denlit6985 Жыл бұрын
సార్ మీరేమౌ ఇంత బాగా చెప్పుతున్నారు కొంత మంది జర్జస్ కౌన్సెలింగ్ అనేదే లేకుండా అన్యాయం గా తీర్పును ఇస్తున్నారు కుటుంబాలను విడదీస్తున్నారు. భార్య విడాకులు ఇవ్వను నేను నా బిడ్డ అన్యాయం అయిపోతాము మా కుటుంబాన్ని కలపండీ అంటే అమ్ముడుపోయి కుటుఞబాలను విడతీస్తున్నారు సార్ . ఇలాంటి వారికి ఏవిధంగా న్యాయం జరుగుతుంది సార్. పిల్లల భౌష్యతు ఏమిటి సార్. న్యాయస్థానం మీద నమ్మకం లేకుండపోతుంది సార్. గోరమైన తీర్పులు ఇస్తున్నారు సార్.
@Sudhasripathi
@Sudhasripathi 6 ай бұрын
Money kosam waste ladies reason lakunda diverse estunnaru sigguladu vallaki
@kurimillagouthami8700
@kurimillagouthami8700 3 жыл бұрын
Okaokasari blood ocheylaga kodthadu Vala amma vala intiki vaylli osthadhi inka konni days kodthadu vala amma vala dagara nundi money theymantadu Ah akkavalu 3sisters 2 members married
@ultrainstinct70
@ultrainstinct70 3 жыл бұрын
Give complaint 😡
@jvnbrahmam9164
@jvnbrahmam9164 Жыл бұрын
Sir 🙏 మీరు చెప్పింది ఇది వాస్తవం అండి చాలా చక్కగా వివరించారు tq
@sunilpandithi4493
@sunilpandithi4493 3 жыл бұрын
Helo ninu dhinni of chesakuda inka pley avuthundhi vere chanal pettakuda rendu pley avuthunnai kani edhi mathram of kavadam ledhu endhuku ela jaruguthundhi
@srilakshmi9722
@srilakshmi9722 Жыл бұрын
anduku amma 498-A thiyali
@raghureddy2935
@raghureddy2935 2 жыл бұрын
We are living in 2021 not in 1821 where no gas, no mix, no granite floor, no fridge, no ready made food by products, no raw rice etc. Hence in 1821 times women have equal house work, men also doesn't have too much pressure to earn. Just working 8 hours enough without any target amount. But in today's world most of the house work disappeared due to electronic appliances, ready made food by products. Just 1.30 to 2 hr enough. That too most families have maid. Even mother-in-law doing house work. But media, journalists , film industry projecting as wives doing 24/7 house work. That is how women NGOs fools the boys and courts. But boys even in today's world should pay maintenance/alimony. Robbing husbands
@flowingindian3947
@flowingindian3947 2 жыл бұрын
Very valid points bro
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Chief Examination And Cross Examination In Telugu
10:42
Ravindranath Advocate
Рет қаралды 30 М.