ఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం"ATM లాంటిదే, ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5Layer

  Рет қаралды 137,297

PMC Health

PMC Health

2 жыл бұрын

ఈ ఐదు అంచెల విధానం "ఏ టి యం", ఎప్పుడూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు ఇస్తూనే ఉంటుంది||5 Layer Model||Yes TV (we are every where)
Save Office Contact Number: 040-27654337, 040-27635867
Yes TV (we are every where) Please Subscribe to: / @pmchealth / yes-media-433999607053167
Curtecy Music Collected from : • Village Background Mus...
#yestv #5layermodel #vijayaramyestv

Пікірлер: 199
@kirandravidadhidravida4435
@kirandravidadhidravida4435 11 ай бұрын
నమస్తే సార్..... నేను మొన్ననే 5 సెంట్లు భూమి కొన్నాను.... కలిగా వుంది... 50x43 వుంది అందులో ఈ విధంగా చేయటానికి ప్రయత్నిస్తాను... మీ వీడియో చూడటం వలన కార్ షేడ్ గా ఉపయోగిస్తాము అనుకున్న ఆ భూమిలో వ్యవసాయం చేసే ఆలోచన తెప్పించారు చాలా కృతజ్ఞతలు..... జై హింద్
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 Жыл бұрын
ప్రకృతికి అన్న దాతకు మీరు చేస్తున్న కృషి అభినందనీయం మీలాగే కొందరైనా ఎలాంటి కృషి చేస్తే ప్రపంచానికి మనమే భోజనం పెట్టినవారమవుతాము
@pentasrinivasarao9124
@pentasrinivasarao9124 2 жыл бұрын
నేటి అనారోగ్య సమాజం లో మీ అవసరం చాలా ఉంది
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
ధన్యవాదాలు
@bls4706
@bls4706 2 жыл бұрын
చాలా బాగా తెలియచేసారు. నేను కూడా చిన్నగా ప్రారంభించడానికి సిద్ధమౌతున్నాను ధన్యవాదాలు
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
శుభాకాంక్షలు నాగరాజ్ గారు
@vardhiboinasrinivasulu7718
@vardhiboinasrinivasulu7718 2 жыл бұрын
Namaste sir miruchepe vidhanamlo magani 0.50 senttu cheru thisa 2/5 haitu matti posanu okaside kaluva okside road migathadi polam nemu utunadi elacheyali salha evandi sir
@ChandraSekhar-nd2rz
@ChandraSekhar-nd2rz Жыл бұрын
చాలా చాలా మంచి పద్ధతిని మాకు తెలియ చేశారు కానీ మాకు చాలా డౌట్స్ ఉన్నాయి sir 50*50 అన్నారు మరి 1,2 acre lo ఎలా ప్లాంటింగ్ చేయాలి మొత్తం 2 acre ని 50*50 గా బాక్సెస్ టైప్ లో devide చేసి చేయాలా లేక కంటిన్యూ చేయచ్చా కంటిన్యూ చేస్తే మహా వృక్షాలు మధ్యలో వస్తాయి వాటిని అవాయిడ్ చేయడం ఎలా
@anuradhamurthy3509
@anuradhamurthy3509 Жыл бұрын
చాల బాగా చేస్తున్నారు వ్యవసాయం ను , అందరికి ఆరోగ్యం ఇవ్వాలని మీ సంకల్పం అద్భుతం 🙏జై శ్రీమన్నారాయణ 🙏
@annadhavasudha
@annadhavasudha 9 ай бұрын
True..
@shekarkalavena3923
@shekarkalavena3923 Жыл бұрын
ఖచ్చితంగా చేస్తాను గురువ్ గారు థాంక్యూ
@sambamurthymurthy7392
@sambamurthymurthy7392 Жыл бұрын
పెరటి తోటల వ్యవసాయం చెప్పారు ధన్య వాదాలు.
@BullDriveGaani
@BullDriveGaani 2 жыл бұрын
YES TV వారికి ధన్యవాదాలు విజయరం సర్ వీడియోస్ ఇంకా చేయండి నేను మీ వీడియోలు చూసి 2020నుండి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాను నా లాంటి యువ రైతులు ప్రారబించటానికి YES TV చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
రవీందర్ గారు చాలా సంతోషం సర్, మీకు శుభాకాంక్షలు
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
Congrats
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Inka videos yes TV lo ravaali andhariki prakruthi vyavasaayam paina avagaahana penchali thank you guruvu gaaru..🙏🙏🙏
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
రాము గారు తప్పకుండా చేస్తాము
@siddisivaji9220
@siddisivaji9220 2 жыл бұрын
ఈ విధంగా మల్చింగ్ వేస్తే పాములు తేళ్లు బారినుండి ఎలా రక్షింపబడియన్నారు
@haritejareddy5141
@haritejareddy5141 6 ай бұрын
Panta waste vesi nappudu vati medha jeevaniratam ppstaru adi chala gaatu vasana vastundhi,anduke pamulu enka purugulu ralevu vokka vanapamulu tappa
@ramaduguakshaykumar3122
@ramaduguakshaykumar3122 6 ай бұрын
@@haritejareddy5141 అన్నగారు చాలా ధన్యవాదాలు
@venugopalreddychennu8280
@venugopalreddychennu8280 2 жыл бұрын
Excellent sir, just now, I started this 5 layer model, thank you
@aravindvarma67
@aravindvarma67 11 ай бұрын
Me contact number
@cheemalavinay8440
@cheemalavinay8440 2 жыл бұрын
నమస్కారం గురువుగారు🙏🙏
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
చీమల వినయ్ నమస్తే
@maddukurinaveennaidu2850
@maddukurinaveennaidu2850 2 жыл бұрын
very greatful to you vijay ram sir for showing practcially. Moreover thanks to yes tv for organisng like this good things
@ssdharma7850
@ssdharma7850 2 жыл бұрын
I request YES tv to post many many videos related to natural living life and food habits , agriculture ..
@satyanarayanamendu6231
@satyanarayanamendu6231 Жыл бұрын
Useful information, I will implement accordingly. Thank you vijayaraam garu.
@padmasreedulam6169
@padmasreedulam6169 2 жыл бұрын
Chala baga chepparu
@shasgardentech-hindi
@shasgardentech-hindi 2 жыл бұрын
Valuble information, great person 👍
@sharathkumar1739
@sharathkumar1739 2 жыл бұрын
సర్ మీ వ్యవసారంగానిలి కోటి ధన్యవాదాలు
@bellapusrinath6478
@bellapusrinath6478 2 жыл бұрын
God bless you always
@b.c.goud.8150
@b.c.goud.8150 2 жыл бұрын
ఇంత చక్కగా వివరించిన విజయరంగారికి మరియు యెస్ టీవీ చానల్ వారికి ధన్యవాదాలు
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
గౌడ్ గారు ధన్యవాదాలు
@baskharkomineni2270
@baskharkomineni2270 2 жыл бұрын
Namaskaram Vijay ram garu may god bless you and your family
@naveenchary1671
@naveenchary1671 2 жыл бұрын
పేనుకొరుకుడు తో నేను చాలా బాధపడుతున్నాను దాని గురించి stv గారు వీడియో చేయాల్సిందిగా కోరుతున్నాను
@subhashreddy4066
@subhashreddy4066 11 ай бұрын
Chala happy sir
@prashanthkumar7791
@prashanthkumar7791 2 жыл бұрын
Hi sir I am from Karnataka I am trying this in my 10 gunta agriculture land your explanation is very nice I like your videos 😍😍😍
@scr_scr
@scr_scr Жыл бұрын
What is status ? Bro
@salmasiddiq4289
@salmasiddiq4289 2 жыл бұрын
Chalabaga chepparu sir
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
సల్మా సిద్దిక్ గారు థాంక్యూ
@Rajeshk1031
@Rajeshk1031 2 жыл бұрын
Super sir...
@user-wm9hu9wk6u
@user-wm9hu9wk6u Ай бұрын
Very good supper👍👍👍
@krishnakumari9172
@krishnakumari9172 2 жыл бұрын
Chala bagundi memu kuda try chestunnamandi
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
శుభాకాంక్షలు మేడం
@bandi.venkateswarluorganic2406
@bandi.venkateswarluorganic2406 2 жыл бұрын
Super sir
@ramubilla6441
@ramubilla6441 2 жыл бұрын
Namaskaram Vijay ram gaaru...🙏🙏🙏
@chittillausha
@chittillausha 11 ай бұрын
గురువుగారికి పాదాభివందనం
@ravindragarisa8394
@ravindragarisa8394 2 жыл бұрын
great sir
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
రవీంద్ర గారు నమస్తే
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 7 күн бұрын
55-om NAMASIVAYA sirrrrrr , God bless you sir
@srinivaskumara5309
@srinivaskumara5309 2 жыл бұрын
Namaskaram sir
@rajannabm8719
@rajannabm8719 2 жыл бұрын
Only yes TV is in right path It s only future for all,
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
రాజన్న గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు
@sathishgoskula3585
@sathishgoskula3585 Жыл бұрын
Super👌
@nambalasatyarao1515
@nambalasatyarao1515 2 жыл бұрын
Namaste Sir, can you share the 50 X 50 plan
@josephkishore9435
@josephkishore9435 2 жыл бұрын
Guruvu gaaru meeru chala Mandi yuvakulaki margadarshi.
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
ధన్యవాదాలు
@subbareddy1173
@subbareddy1173 2 жыл бұрын
విజయరామ్ గారికి థనౣవాదములు. నేను కూడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
సుబ్బా రెడ్డి గారు శుభాకాంక్షలు
@ramscreations3602
@ramscreations3602 2 жыл бұрын
🙏🙏🙏🙏 good information sir 🙏🙏🙏
@errakashappa3412
@errakashappa3412 2 жыл бұрын
0
@jyothigangabathina7941
@jyothigangabathina7941 Жыл бұрын
Namaste guruvu garu , meeru oka pvt agriculture University start chese plan drustilo pettukogalarani aasistunnamu, Muniraja,Jyothi
@madhumanchala9397
@madhumanchala9397 6 ай бұрын
అన్న గారు నమస్కారం అండి ఈ పద్ధతి మాకు చేయాలనీ ఉంది కానీ మాకు కోతుల సమస్య ఉందండి ఏమి చేయాలే అర్ధం అయితలేదండి ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు ధన్యవాదములు 🙏🙏🙏
@eligantivenkatarao5589
@eligantivenkatarao5589 2 жыл бұрын
అడగగానె వీడియో చేసినందుకు యస్ టివి వారికి ధన్యావాదాలు
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
ధన్యవాదాలు
@nareshgoud2284
@nareshgoud2284 2 жыл бұрын
Yes Tv number kavali
@diadietplan2024
@diadietplan2024 2 жыл бұрын
Meelaanti prakruthi vyavasaayakulu mathaprachaarakulu kaavodhu, please 🙏
@guthavenugopal380
@guthavenugopal380 9 ай бұрын
Good
@MrMurali2285
@MrMurali2285 2 жыл бұрын
Super 👌👌👌👌👌
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
మురళి గారు ధన్యవాదాలు
@UshaRani-st5fc
@UshaRani-st5fc 2 жыл бұрын
Yes tv y r doing good job
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
ధన్యవాదాలు ఉషా రాణి మేడం
@diadietplan2024
@diadietplan2024 2 жыл бұрын
Sir, mee videolu matha prachaara saadhanaalauthunnai, mathaprachaaraanni theeseyyandi, prakruthi vyavasayam anaedhi andhariki, please...Hindu mathematics masagabaaradaaniki kaaranaalento meeku theliyadha?.kaanee prakruthi vyavasayam Hindu matham maadhiri masakabaarodhu sir, please...
@saraswathilakkireddy7453
@saraswathilakkireddy7453 2 жыл бұрын
Sir manchi imformation I want this namuna
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
సరస్వతి మేడం ఇంకా ఏమైనా సమాచారం కోసం డిస్క్రిప్షన్ లో నెంబర్లు ఉన్నాయి డైరెక్ట్ గా మాట్లాడండి
@chukkalamuggulu9264
@chukkalamuggulu9264 2 жыл бұрын
Bamboo ite polam lopali chinna mokkalaki ( like tomatoes etc) support gaa vaadukovadaaniki kooda panikostai kadandi.
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ పెట్టాము మీ అభిప్రాయాలను తెలియచేయండి
@venkatadurgarao007
@venkatadurgarao007 2 жыл бұрын
Sir నేను ప్రారంభిస్తాను sir me help kavali sir
@gudurianji4322
@gudurianji4322 2 жыл бұрын
Yes tv and guruvu gaariki danyavaadalu, enti panta kosam naaku deshi kooragaayala vittanaalu kaavali . Desi vittanaalu ye narsary lo unnayo telicheyyagalaraa? Please sir iam from west godavari, Ap.
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది దయచేసి కాల్ చేయండి
@Manasavishnu4499
@Manasavishnu4499 2 ай бұрын
Anna intlo vallandaru pani cheyamane vedio cheyara.
@satyamode2167
@satyamode2167 Ай бұрын
5leyar paddati varsadaram dvara cheyagalama
@bandaruomkar4085
@bandaruomkar4085 6 ай бұрын
Sir, what about, man power and seed expenses?
@vinodvemula2812
@vinodvemula2812 2 жыл бұрын
Namaste Andi! Please share how you irrigate a five layers field. This important aspect is never discussed by any five layers practitioners in their videos ..
@savenaturesavecows7944
@savenaturesavecows7944 2 жыл бұрын
🙏🙏🙏
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 2 жыл бұрын
🙏🌹🙏vvvvvvv nice
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
పల్లె సుద్దులు నమస్తే
@savenaturesavecows7944
@savenaturesavecows7944 2 жыл бұрын
Namaskaram guruji
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
నమస్కారాలు
@AnilYarlagadda
@AnilYarlagadda 2 жыл бұрын
You are really great Sir. You implemented and showed to us live example . How much water this 50x50 plot consumed in 1 year span including all rain water.? In my place very little rain and I need to use only bore water. so I am trying to calculate water needs to implement same.
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
Thanku
@solo_nakka
@solo_nakka 2 жыл бұрын
Hi yes tv please tell me also how much water need to give
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
dump as lot as possible of sugarcane waste(cheruku pippi), green and dry leaf litter, gather leaves from trees in wasteland and roadside trees, and mulch, mulch mulch. farm pond and drainage canals cutdowns water scarcity. note : if the land is open to sun, transpiration effect will be more. so mulching mulching mulching mulching also provides food for the trees upto some level
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 2 ай бұрын
❤❤❤❤
@thimmarusunayakula9701
@thimmarusunayakula9701 2 жыл бұрын
Very good Sir.. May I visit your farm?
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాము కాల్ చేయండి
@venkatasubbaiahbezawada5198
@venkatasubbaiahbezawada5198 2 жыл бұрын
Jai sriram
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
జై శ్రీరామ్
@user-qe5jz8ug7q
@user-qe5jz8ug7q 7 күн бұрын
Namaskaram guruuu gaaruuuuuuu ( 55 )
@tsarmy1659
@tsarmy1659 Жыл бұрын
Sir200 addsstalaaniki cheppandi 5 layar cultivation
@bhaskerreddym3519
@bhaskerreddym3519 Жыл бұрын
🙏
@sharanappa.b.kesnoors.b.ke2955
@sharanappa.b.kesnoors.b.ke2955 9 ай бұрын
@savenaturesavecows7944
@savenaturesavecows7944 2 жыл бұрын
Gurujii namaskaram
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
అయ్యా నమస్కారం
@ravikumarguna4844
@ravikumarguna4844 2 жыл бұрын
సర్ మాకు కాశీ టమోటా విత్తనాలు కావాలి ఎక్కడ దొరుకుతాయి
@krishna-wx4vv
@krishna-wx4vv 2 жыл бұрын
Excellent video.
@chaitanyachennur2738
@chaitanyachennur2738 2 жыл бұрын
Sir, You talked about 5 layer model implementation as fresh start ( green field implementation) , can you explain how we can turn our existing farm having already planted trees to a 5 layer model. I have a farm having Mosambi plants planted 20 - 22 feet apart , how can I turn into a 5 layer model ?
@baba-dd3yv
@baba-dd3yv 3 ай бұрын
మేము మొదలు పెట్టాలి అనుకుంటున్నాము ఆవులను మాకు అమ్మూతారా సార్
@sahasra1259
@sahasra1259 Жыл бұрын
Good grandfather
@shankarvanam8205
@shankarvanam8205 Жыл бұрын
Kothullu adhikamga una pranthamlo 5 leyar vidhanam Ela undali?
@kaithapurampapaiah1592
@kaithapurampapaiah1592 10 ай бұрын
Or share your locations where we can buy in huderbad
@suryasri424
@suryasri424 10 ай бұрын
Malching chesthe shanku purugulu vasthunnayi Dhanni ela arikattali
@venkatravindra2196
@venkatravindra2196 2 жыл бұрын
Yantha bavundho chala haaiga vundhi chusthunte
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
వెంకట్ రవీంద్ర గారు చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ చదువుతుంటే
@k.maanvesh9440
@k.maanvesh9440 2 жыл бұрын
20 acrs lo start cheyyavachha?
@rajhyderabad1423
@rajhyderabad1423 11 ай бұрын
10 centlu unte andulo ela cheyyacha andi
@psanjeevu884
@psanjeevu884 2 жыл бұрын
Yanni sentlu sir
@vijayakrishnaghantasala2811
@vijayakrishnaghantasala2811 2 жыл бұрын
😊
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
విజయ్ కృష్ణ నమస్తే
@satyamd6506
@satyamd6506 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
సత్యం గారు నమస్తే
@RamamurthyBS
@RamamurthyBS 2 жыл бұрын
Pronom sir,
@baba-dd3yv
@baba-dd3yv 3 ай бұрын
మీకు తెలిసిన గోశాల వారి పోన్ నెంబర్ పంప గలరు
@kancharlasrinu3351
@kancharlasrinu3351 2 жыл бұрын
👌👌👌👌👌🕉️🕉️
@josephkishore9435
@josephkishore9435 2 жыл бұрын
Guruvu gaaru maaku desi vari vittanalu kaavali.avarini sampradinchali.dayacheysi telupagalaru
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేయ గలరు
@ajayagurla5271
@ajayagurla5271 2 ай бұрын
19:11 is it natural forming
@rajk71
@rajk71 2 жыл бұрын
Sir naku oka doubt ma polam chuttu kanche ledu .. Akkada andaru okate panta farm chestaru ila anni vesthe chusukuntu akkade vundala.. Naku polam chala duram.. Boar kuda ledu water source ledu cheppandi
@dv9239
@dv9239 2 жыл бұрын
Bore lekapothe pandla thota kastam
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
వాటర్ సమస్యకి పరిష్కారం ఫారంపాండ్, కందకాలు. ఫారంపాండ్ గవర్నమెంట్ ఉచితంగా తీయిస్తోంది. కంచెకి పరిష్కారం పొలం చుట్టూ వానాకాలంలో గ్లిరిసీడీయా(గిరిపుష్ప) ముదురు కొమ్మలు 3 అడుగుల దూరంలో నాటండి. 6 నెలలలో 3-4 ఫీట్ యెత్తు పెరుగుతుంది. మధ్య మధ్యలో కానుగ, వేప, జామాయిల్, సర్వి, మలబారువేప లాంటివి పొలం చుట్టూ పెంచుకోవాలి.
@padmasaliharsha8237
@padmasaliharsha8237 2 жыл бұрын
🙏🙏🙏 thankyou
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
హర్ష గారు ధన్యవాదాలు
@thallapallyshekhar9907
@thallapallyshekhar9907 10 ай бұрын
నాకు 16 గుంటలు ఉంది అందులో చేద్దామంటే ఈ విత్తనాలు లేదా మొక్కలు ఎక్కడ దొరుకుతాయో చూస్తున్న దొరకడం లేవు మాది రాజన్నసిరిసిల్ల
@nagalakshmiperam8620
@nagalakshmiperam8620 3 ай бұрын
Save office ki call cheyandi detail ga chepitharu
@santosh0535
@santosh0535 2 жыл бұрын
నమస్కారం విజయరామ గారు.. అరటికి ప్రత్యామ్నాయం ఏమైనా వేసుకోవచ్చా??
@sakambarinaturalfarmthespi9552
@sakambarinaturalfarmthespi9552 2 жыл бұрын
అరటికి ప్రత్యామ్న్యాయంగావెదురుకానీ , బొప్పాయి కానీ కర్రపెండలం(KASAVA) కానీ వేసుకోవచ్చు
@shivachandra6564
@shivachandra6564 2 жыл бұрын
విజయ్ రామ్ గారు మీరు బాగా చెబుతున్నారు, ప్రాక్టికల్ గా వచ్చే తెగుళ్లు, పురుగులు గురించి చెప్పరు, మీలాగా మాకు హైదరాబాద్ టాంక్ బండ్ వద్ద స్వీట్ షాప్ లేదు, సంపాదించే పిల్లలు లేరు, మీరు చెప్పే పద్ధతి పాటించి మా అమ్మ రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. నమస్కారం, సంస్కారం ఉన్నవాళ్లు మంచి కామెంట్స్ పెట్టండి.
@bengenes
@bengenes 2 жыл бұрын
నమస్తే శివ చంద్ర గారు, మీ కామెంట్ లో ప్రశ్నలను వివరించే ప్రయత్నము చేస్తాను. పురుగులు , తెగుళ్లు ఆపడానికి యాజమాన్యపద్దతులలో. దేశీ విత్తనము, మొక్కల మధ్య నియమిత దూరం ... ఈ రెండూ పురుగులను, తెగుళ్లను చాలా వరకూ నియంత్రిస్తాయి. ఇంకా ప్రకృతి వ్యవసాయములో 15 రోజులకు జీవామృతమును మట్టిలో, ఆకుల మీద స్ప్రే చేయడము కూడా మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కీడు చేసే పురుగుల వృద్ధిని నియంత్రిస్తుంది. ఇంకా అవసరము అయితే పుల్లటి మజ్జిగ , నీమాస్త్రము లాంటివి కూడా ఉన్నాయి. ఇంకా ఇలా చేయడానికి 50 x 50 స్థలము , అంటే రెండువందల గజాల స్థలము ఉన్నా మొదలు పెట్టవచ్చును. ... విజయరాం గారి అన్నదమ్ములు నలుగురూ మిఠాయి వ్యాపారంలో గత 20 ఏళ్ళు నుండి వున్నారు. అయితే 2010 నుండి పాలేకర్ విధానాన్ని ఆచరిస్తూ విజయ్ రామ్ గారు ప్రచారము చేస్తున్నారు. వ్యాపారము పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా ఇంకా వ్యాపారాల వైపుకి పోకుండా వ్యక్తిగత ఆసక్తి, సామాజిక భాధ్యతను గుర్తెరిగి పనిచేస్తున్నారు. మీ అమ్మ గారికి పొలము పనులలో మీరు కూడా సహాయము చేయండి. కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. అందరూ కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రెండు ఎకరాలలోపు విస్తీర్ణములో కూడా ప్రకృతి వ్యవసాయము చేస్తూ వ్యవసాయ ఆధారంగా మాత్రమే జీవనము సాగిస్తున్న వారి వివరాలను మీరు వారి ఆఫీస్ నుండి అడిగి తీసుకోండి. వారి నుండి మీకు కొంత inspiration కలుగవచ్చును. నిసృహను వదలండి.
@valkursaipallvi4382
@valkursaipallvi4382 2 жыл бұрын
Prakruti vyavasayam lo Amina ebbandulu untaya sir
@scr_scr
@scr_scr Жыл бұрын
మిమల్ని తప్పు దోవ పటిస్తే ఆయనకి ఎం వస్తుంది అన్న
@aravindvarma67
@aravindvarma67 11 ай бұрын
Nanu 5 layer chastananu chidapidalu to baga ibandiga undi
@kaithapurampapaiah1592
@kaithapurampapaiah1592 10 ай бұрын
Hi jayaram garu can i get ur number To buy ur goods
@telanganasocialmediaconvin6180
@telanganasocialmediaconvin6180 2 жыл бұрын
Ok
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
రమేష్ గారు నమస్తే
@telanganasocialmediaconvin6180
@telanganasocialmediaconvin6180 2 жыл бұрын
@@PMCHealth namasthe andi
@srk6641
@srk6641 2 жыл бұрын
సార్ మీ దగ్గర దేశీ వెరైటీ watermelon 🍉, musk milon సీడ్స్ వున్నాయా?
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేయగలరు
@sambasiva231
@sambasiva231 7 ай бұрын
Krishna padam aaku mokka center lo naatinaru,,,,anduvalana paamulu raavu
@subbaramireddykanchi8259
@subbaramireddykanchi8259 Жыл бұрын
1 ఎకరానికి ఎంత నీరు అవసరమో దయచేసి తెలియజేయండి
@psanjeevu884
@psanjeevu884 2 жыл бұрын
Sir chetlu yakada doruku thae
@PMCHealth
@PMCHealth 2 жыл бұрын
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చాము కాల్ చేయ గలరు
@nagarajumurram2833
@nagarajumurram2833 2 жыл бұрын
Arati mokkalu akkada labistaie
@nikky244
@nikky244 2 жыл бұрын
21:00
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 49 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 11 МЛН
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 8 МЛН
Multilayer Farming by Akash Charasiya.
37:37
Nagina Farms
Рет қаралды 11 М.
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 49 МЛН