Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386 Ramaprabhaprayanm in Instagram link : / l Facebook link : / ramaprabhaprayanam.prayan / ramaprabhaprayanam5
Пікірлер: 230
@mahesh-xb7lm2 жыл бұрын
Amma nuvvu Vanda yelu brathikithe naaku adhe santosham 🙏🙏😭😭
@bhagyam98312 жыл бұрын
Amma jagratha I love you 💞💞
@nallamachegaribayareddy5723 Жыл бұрын
ఆ మాతృమూర్తి కి సేవచేయడం పూర్వజన్మ సుకృతం ఆ డాక్టర్లకు అమ్మ ను బాగా చూసుకోండి. కల్మషం లేని మహాతల్లి రమాప్రభ గారు ఆరోగ్యం కోసం పరితపించే మనిషి భగవంతుడు నిండు నూరేళ్ళు ఉండాలి సర్వాంగే నయనం ప్రధానం. అమ్మ ను బాగా చూశారు మీకు శతకోటి వందనాలు. అందరికీ. దక్కదు ఈ భాగ్యం మీరు పుణ్యాత్ములు
@babulumodelvlogs90772 жыл бұрын
జాగ్రత్త అమ్మ
@thirupathammamaneru86462 жыл бұрын
Amma Meru chala goppa manasu baba appudu kapadutadu jai baba🙏🙏🙏
@kambhamradha22172 жыл бұрын
Amma super 👌👌👌
@krishnareddybharathi84372 жыл бұрын
అమ్మా గాడ్ బ్లేస్ యు మీకు అంతా మంచి జరుగుతుంది
@sathyayougakalalu.ishwariy79152 жыл бұрын
Me soul power Goppadi Adi e sariranni Kapaduthudi 150years brathukutharuru..Bagavan SHIVA Meku thodinnadu God bless you
Ippatiki chinna pillalu matldatunnatte undi Mee matalu chustunte 😀
@manikumarilakkoju6212 жыл бұрын
బంగారు తల్లీ ❤️
@pushpakk20492 жыл бұрын
Mom operation sethuerukergal slowa paysungal Sai appa thunay
@sasikala1052 жыл бұрын
You r soo strong madam God always protects you
@devarajajs55722 жыл бұрын
Tc amma
@subhalakshmibhavaraju13602 жыл бұрын
Chala baga chepparu
@anithamurali9432 жыл бұрын
🙏🙏🙏💐💐🌹
@rajant.g.50712 жыл бұрын
Take care super lady star 🌟 mass queen
@padmajaboyapati77012 жыл бұрын
Very good andi
@kommurusaikumar6462 жыл бұрын
Amma bagunara health jagratha
@sandhyam50142 жыл бұрын
Get well soon amma
@nagamanisharma7883 Жыл бұрын
God bless you Amma🙏
@sukanya12492 жыл бұрын
🙏🙏🙏
@jyothib18192 жыл бұрын
🙏
@ppjl2262 жыл бұрын
Baga chupincharu hospital operation
@rrajani14622 жыл бұрын
Get well soon.
@saradasunnapu7762 жыл бұрын
గాడ్ బ్లెస్స్ యు
@sujatha39532 жыл бұрын
Super amma please soon recovery
@PalaniSwamyVantalu2 жыл бұрын
అమ్మ ! మీరు నిండు నూరేళ్ళు చల్లగా,సుఖంగా, నిండు ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నేను సదా తిరు"మురుగప్పెరుమాన్"ని వేడుకుంటూ ఉంటాను అమ్మ.!
@srilakshmik.8082 жыл бұрын
స్వామి మీ మంచి మనసుకు మా🙏🙏🙏
@PalaniSwamyVantalu2 жыл бұрын
@Amma cheti vanta చాలా చాలా సంతోషం అమ్మ
@PalaniSwamyVantalu2 жыл бұрын
@@srilakshmik.808 చాలా సంతోషం అమ్మ.
@chinnagunisetti65132 жыл бұрын
💐🙏🙏🙏
@suryakumarinareddi48032 жыл бұрын
Hii babai garu 🙏🙏🙏 namaste amma 🙏🙏
@pushpakk20492 жыл бұрын
Mom how are you safty for you rest yedungal sai Appa thunay 💪💪💪💪👍👍👍👍🙏🙏🙏
@pushpakk20492 жыл бұрын
💪💪💪👌👌👌👍👍👍
@RamaprabhaPrayanam52 жыл бұрын
@@pushpakk2049 🌟😎🤗😀
@LAKSHMI-sw6wf2 жыл бұрын
Miru Nijam ga super Amma. Take care. Amma.
@umav44412 жыл бұрын
Amma meeru babagari Daya valla arogyamga entiki ravalani korukuntunanu
@vangolu31672 жыл бұрын
Amma meru thvaraga kolukovali anni manas spoortiga bagavanthudine korukuntunam💝
@rameshpudhipatla53662 жыл бұрын
Ukku sankalpam✊rama amaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranij4430 Жыл бұрын
🙏💅
@r.dhanyashrimahalakshmi51412 жыл бұрын
Amma miru chala baha undali amma speedga baha ipotharu amma babaku nandri amma
@sujathachetty39502 жыл бұрын
నిజంగా మీరు Great అక్క అందరికి ఆదర్శం గా జీవిస్తున్నారు బాబా మార్గం లో రామాప్రభ ప్రయాణం సాగిస్తుంది అందులో మేము కూడా ఉండడం సంతోషం గా ఉంది 🙏 దై ర్యం గా కన్ను ఆపరేషన్ వీడియో ఇంత హ్యాపీగా పెట్టినారు డాక్టర్స్ కూడా మా ధన్యవాదములు
@viewoflife5552 жыл бұрын
Take rest Amma
@arunaboyapati31432 жыл бұрын
Amma ela vunaru vedieo petandi amma me health ela vundhi intlo andharu baguna ra amma
@padmajapatnaik52522 жыл бұрын
Take care mdm
@sirisameeluvlogs17512 жыл бұрын
ఆ సాయి నాధుడే మీకు తోడుగా ఉన్నారమ్మా
@kathalindabelaku Жыл бұрын
🙏🙏🙏💐🙏🙏💐🤝
@bondadamanimahender8662 жыл бұрын
God bless amma💐🙏
@nalinikumari16822 жыл бұрын
You are my favorite actress 🙏🙏🙏🙏
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌 బాగా చేశారు అమ్మ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ మీరు ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని కోరుకుంటున్నాం
@thotaleela14922 жыл бұрын
Meeru bagundali
@sivaiahnandyala72872 жыл бұрын
అమ్మ మిమ్మల్ని హాస్పిటల్ లో చూడడం మాకు చాలా బాధగా ఉంది అమ్మ. అమ్మ నేను మూడు రోజుల నుంచి అనుకుంటున్నాను మీడియా ఎందుకు చేయలేదని కానీ మాకు మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాధగా ఉంది అమ్మ. అమ్మ మీతో మాకు ఏదో తెలియని బంధం ముడిపడి ఉందమ్మా. మా అందరి ఆయుష్షు పోసుకొని మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ బాబాని ప్రార్థిస్తాము అమ్మ మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ మంచిని కోరుకునే మీ హేమ.