☀️ paatha gnaapakaalu maathrame migilindhi 😅

  Рет қаралды 476,620

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 206
@SingerShivaKumar
@SingerShivaKumar 2 жыл бұрын
గొప్ప గొప్ప రోజులు అన్నీ చూసారు అమ్మ మీరు🙏 ఆనాటి గొప్ప అనుభూతులను, మీ అమూల్యమైన మాటలద్వారా అందరికి అందిస్తున్నారు, మీరే భావితరాలకు వెలకట్టలేని సంపద 🙏🙏
@padmakar0796
@padmakar0796 2 жыл бұрын
సినిమా నటులకు మాత్రమే దక్కే గొప్ప అదృష్టం అమ్మా..ఎక్కడికెళ్ళినా మీకు నలుగురిలో గుర్తింపు ప్రత్యేక స్థానం ..అదృష్టవంతులు..మీ అనుభవాలు అనుభూతులు అన్నీ మీకు జీవితాంతం సరిపడా ఆనందాన్ని ఇస్తాయి..🙏👍
@k.b.tsundari2106
@k.b.tsundari2106 2 жыл бұрын
అమ్మా! మీరంటే అభిమానం .ఆనాటి చిత్రాలలో నవ్వులు పండించారు. నేడు అదే ఉత్సాహం. ఆ భగవంతుడు మీకు మంచిఆరోగ్యం ఇవ్వాలి🙏🏼
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
అమ్మ జీవించినంత కాలం ఇలా నే సంతోషం గా గడుపుతూ మీరు వెళ్లిన ప్రదేశాలు మాకు చూపిస్తూ వుండాలని నా కోరిక మీరు జాగ్రత్త. ఈ రోజే మీరు నటించిన బుచ్చిబాబు సినిమా చూశా చందమామ పైటేసింది పాట మీ అనుకరణ సన్నివేశం చాల బాగుంది మిమ్ములను తప్పనిసరిగా ఒకసారి కలిసి వాళ్లు దిగినట్లే నేను నా కుటుంబం తో మీతో ఫోటో దిగాలి దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తున్నాను
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟raja shekar😊thappakundaa🤲😌
@padmajasivaraju4427
@padmajasivaraju4427 2 жыл бұрын
మైసూర్ ప్యాలెస్ కన్నా ఎక్కువ అందంగా ఉన్నారు మీరు అలాంటి ఎన్నో ప్యాలస్ లు మీరు చూసి నటించి ఉంటారు.ఇప్పుడు మాకోసం చూపిస్తున్నారు .మి ముందు ఏ ప్యాలస్ లు అయినా దిగదుడుపే రమా ప్రభ గారు ❤️💐💐
@umamaheswari7538
@umamaheswari7538 2 жыл бұрын
Meeku manchi manasu Rama prabha madam garu still your my favourite heroine ,your age is just number but your heart is always youth 🌹💐👍👏👌🙏 chennai umamaheswari உங்களுக்கு சாமூத்திரிகா லட்சணம் உண்டு
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟🤲😊uma..romba sandhosham nandrima🙏
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
అక్క palace లో మీ పాత జ్ఞాపకాలుగుర్తుచేసుకుంటూ ఇప్పటి పిల్లలకు గుర్తుండే లాగ మంచి మంచి మాటలు చెప్పారు ❤💐🌺
@sanjayganti845
@sanjayganti845 2 жыл бұрын
🥰🥰😍😍😍😘😘😘అమ్మా మెమ్మల్లిని చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 Sairam 🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 жыл бұрын
Excellent అలనాటి ఈస్టమన్ కలర్ సినిమాల పాటలు స్వర్గం ఇలాగ వుంటుందని అనుభూతిని అందించిన ఆ స్థలం ఇప్పుడు చూస్తుంటే మెకానికల్ గా ఉన్నదమ్మా!అందుకే గతం స్వర్ణయుగం అంటాను.
@dhanaLakshmi-wj3pe
@dhanaLakshmi-wj3pe 2 жыл бұрын
Me old movies lo chala active ga untaru Rama prabha garu ippatiki adhe activeness
@udayapadma687
@udayapadma687 2 жыл бұрын
నిరాడంబర బాల మన రమాప్రభమ్మ😍
@drkampalleravichandran
@drkampalleravichandran 2 жыл бұрын
మగవాళ్లలో చలం, ఆడవాళ్లలో రమాప్రభ .. ఎంత గొప్ప హాస్యనటులో! చలం ఏ పాత్రకయినా ఇట్టే ఒదిగిపోయేవాడు. రమాప్రభ కూడా అంతే! గోరింటాకు సినిమా లో వీరి కాంబినేషన్ సూపరో సూపరు
@ILoveThirupathi
@ILoveThirupathi 2 жыл бұрын
తెలుగు సినిమా హాస్య నటిగా మీకు శాశ్వతంగా మా మనసుల్లో మొదటి స్థానమే... అలనాటి ఆణిముత్యాలను మాకు అందించిన శ్రీ రాజబాబు గారిని మరియు మిమ్మల్ని మరచిపోగలమా ! తెలుగు సినిమా బ్రతికి ఉన్నంత కాలం మిమ్మల్ని ఏ ఒక్క ప్రేక్షకుడూ మరచిపోలేడు. ఇది నిజం.. నిజం.. నిజం..
@harisvlogs8689
@harisvlogs8689 2 жыл бұрын
Chala santoshamga undi amma mimmalni chala rojula tarvata chusi video lo. Ramaprabha garu ante naku ento abhimanam. Mi cinemalu chala chusanu miru eppatiki bangundali amma...
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
గొప్పోళ్ళు మీరు రామప్రభ గారు.. 🙏
@premnathdaram2929
@premnathdaram2929 2 жыл бұрын
Madam Ramaprabha garu , a legendary actress...she believes in Prakruthi...she is always correct... Prakruthi makes destiny of ours... God bless you Amma...🙏🙏
@saiswaminathan6500
@saiswaminathan6500 2 жыл бұрын
Adbuthamana video ma baaga enjoy chesanu
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 жыл бұрын
Sairam Amma bhagavathuni Krupa aashirvadam unte chalu yentha anandam ga jeevitham gadapavachhu anedi mimmalini chusi andaru telusukovali. Chala chala santhosham Amma. Swamy blessed you always. Meeru videos petti chala rojulu avutunnadi. Regular ga videos cheyandi. You are my inspiration. Om Sairam
@madhavibupathiraju6352
@madhavibupathiraju6352 2 жыл бұрын
Mi matalu vinte ma amama gurtuku vacharu🥰🙏👍👍 anduke old is gold anaru,miru always golde😛
@KADAMBAM8
@KADAMBAM8 2 жыл бұрын
థాంక్స్ బుజ్జమ్మా బాగా చూపించారు పాలేస్ నీ 👌🏻👌🏻👌🏻🥰
@vijayalakshmiburugula946
@vijayalakshmiburugula946 2 жыл бұрын
Rama prabhagaruu mee swachhamaina manasu alaageee vundi🙏🙏🙏🙏😊😊😊😊
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali. Bagunnara. Mysore. Palace. Bagundhi ma. Healthy and happy ga vundandi om sairam
@saiswaminathan6500
@saiswaminathan6500 2 жыл бұрын
Andari mimmalni gurthu padthunnaru 👌👌👌👌
@mrr2775
@mrr2775 2 жыл бұрын
Namasthe ! Santhosham ga undi Amma mimmalani choosthunte. 🙏🙏❤️
@saradharavi6671
@saradharavi6671 2 жыл бұрын
வணக்கம் அம்மா புடவையில் நடையழகு அருமை வாழ்த்துக்கள்
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 жыл бұрын
అలా అలా మీ ప్రయాణం లో మీ మా ఇంటి కి ఒకమారు రండిఅమ్మా సంతోషంగా 💝🥰🙏 బెంగళూరు కి
@sitavanikanakadurga8638
@sitavanikanakadurga8638 2 жыл бұрын
Thank you very much andi. Chaala patience tho energeticgaa thiruguthuu anni chuusthuu maakuu theluputhunnaru. Atlaage Maa Godavari Konaseema Jillalu kuudaa chuudandi. Chuupandi. Once again Thank you.
@kalepukavitha5415
@kalepukavitha5415 2 жыл бұрын
Happy to see amma 🙏
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
Namskaram ammama garu 🙏🏻very very happy to see you 😃😃😍😍 we are waiting for your vlogs 😍😍baba always bless you 🛕🛕🙏🏻🙏🏻
@sripadaravikumar1386
@sripadaravikumar1386 2 жыл бұрын
Adurs cenemaalo mee Natana chaala bagundi Rama prabh garu. Meru siggu padakandi chachhipovalanipistundi and dailaugue mundu me expression super.
@sivasankar7890
@sivasankar7890 2 жыл бұрын
Amma Idda4ammayilu ccinemalo addalupettukoni amaayakamga vunde mee role super
@aparnagoguri6488
@aparnagoguri6488 2 жыл бұрын
Amma chala baga chupincharu meru thankyou so much 🙏🙏
@tr3273
@tr3273 2 жыл бұрын
Amma meeru challaga aarogyanga undali
@Murari1960
@Murari1960 2 жыл бұрын
Chaala happy ga vundi mimmallinni chudam
@mangalagiribabu7198
@mangalagiribabu7198 2 жыл бұрын
Super maa 😍 ❤️ ♥️
@hanumayapuchakatla3072
@hanumayapuchakatla3072 2 жыл бұрын
Super amma
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
అమ్మ వీడియో petinanduku❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘❤️😘
@vijayakumari7445
@vijayakumari7445 2 жыл бұрын
అమ్మా మీరు చాలా active గా ఉన్నారు అదే మాకు సంతోషం .
@madhavireddy9833
@madhavireddy9833 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Amma meeru eppudu ilane santhoshamga vundali ani korukuntunnam 🙏🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
చాముండీ దేవి ఆలయం తప్పక చూడండమ్మా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
God bless you mom. Safety for you mom happy so much 👌👌👍👍💅💅💅
@ramanarampalli9769
@ramanarampalli9769 2 жыл бұрын
షూటింగ్ కోసం మదనపల్లి ఈ మధ్య కాలంలో అయిదారు సార్లు వచ్చాను... మిమ్మల్ని కలవాలని ప్రయత్నించినా కాలేదు...మళ్ళీ జూన్ నెలలో రావాల్సి ఉంది... వచ్చి కలుస్తాను అక్కా
@kalyanighantasala4650
@kalyanighantasala4650 2 жыл бұрын
Happy to see amma🙏🙏🙏🙏🙏👌👌👌👌
@ranivlogs7398
@ranivlogs7398 2 жыл бұрын
Madam meru happy gaa unnaru naku chala santosham ga undi madam 🤗🤗🤗🤗😘💐💐💐💐💐💐
@chadalawadaanuradha8173
@chadalawadaanuradha8173 2 жыл бұрын
Down to earth lovely person
@sridevileela9103
@sridevileela9103 2 жыл бұрын
Amma meru elapudu elaga happy ga undali
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 2 жыл бұрын
Super maa chala rojula tharvatha mimlni chustunnamu chala happy ga vunnadi mee active ga vunnaru vuntaru💐💐🌹🌹🌹👍🏾🙏🏼
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.
@psurya2376
@psurya2376 2 жыл бұрын
Amma meeru sampoorna aarogyanga oondali thankyou God meeru endharino navvinacharu meeku jeevitham entho oonadhi ani maku spoorthini esthunnaru thankyou God plus yuo
@LaxmiKumari-pm7ho
@LaxmiKumari-pm7ho 2 жыл бұрын
AMMA NAMASKARAM MERU ALWAYS HAPPY GA UNDALI ANNO JIVITHA SATYALU MOSALU CHUSARU GOD BLESS AMMA MIKU UNTAI TAKE CARE
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 2 жыл бұрын
Misoor palace chalabagundamma mi dwaraa chusamuu thank you🙏🙏🙏
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Mee journey baga jarugutundha amma meeru jagrtha amma
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Enjoy cheyandi madam 🙏🙏🌹Bagunara Stay blessed always with good health and happiness
@ASA-REALITY
@ASA-REALITY 2 жыл бұрын
You are leading good life Ramaprabhagaru . Keep going 👍
@vunnamkrishnaveni2194
@vunnamkrishnaveni2194 2 жыл бұрын
Amma 👌🙏
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
Chala bagunnav sweet heart pink saree lo... mysore palace kuda bagundi.. Bayata nundey antha bavuntey lopala inkentha andanga untundo kada.. 😍
@LoveUNainna
@LoveUNainna 2 жыл бұрын
Very Nice Dear😍🤗😘👏
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
Chakkaga vunnaramma 👌🌺🌺
@saralareddy1378
@saralareddy1378 2 жыл бұрын
Super అమ్మా
@teevrapurusharthdevidevath459
@teevrapurusharthdevidevath459 2 жыл бұрын
God bless you Amma 🙏 beautiful sharing of your memories
@kushikatta9075
@kushikatta9075 2 жыл бұрын
Namaskaramamma
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
సాయిరాం అమ్మ ❤️🙏❤️🙏
@bobbajhansi.januu8150
@bobbajhansi.januu8150 2 жыл бұрын
నిజంగా చాలా సూపర్ అమ్మ 🙏🏻
@padmajagandikota4057
@padmajagandikota4057 2 жыл бұрын
Amma chala ,chala happy ga vundi
@malkojirao4226
@malkojirao4226 2 жыл бұрын
Namaste amma
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Sai ram nice video amma
@nagarishis.h7474
@nagarishis.h7474 2 жыл бұрын
Heartly welcome Karnataka ma'am love you
@avanid4417
@avanid4417 2 жыл бұрын
Chala baga anipistundi mimalni ela chudatam
@leela2491
@leela2491 2 жыл бұрын
లీల.అమ్మా మీరూ సూపర్ మైసూర్ ప్యాలెస్ కి మన ప్రయాణంలో ఉన్నా అందరి నీ తీసుకెళ్లినట్లు ఉంధి అమ్మా నేనూ 10th claas లో స్కూల్ టూర్ లో వెళ్ళాను 1984 లో మీరూ అన్నట్టు అప్పట్లో రాజా రాణీ వార్ల నగలు పట్టు పీతాంబరాలు అన్నీ చూసాను అమ్మా చీరకి ముత్యాలు రత్నాలు డిజైన్స్ చూశాను కత్తులకి రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం వెండి సింహాసనం చాలా ఉండేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు అమ్మా మీకు కుదిరితే మైసూర్ చాముండేశ్వరి గుడికి వెళ్ళండి అమ్మా ఇంకో వీడియో అప్ లోడ్ చేయిచ్చు బృందావన్ గార్డెన్ కి ఏన్ని పాటలు తీశారు అక్కడ కదా అమ్మా అన్నీ చూసేసి జాగ్రత్త గా రండి అమ్మా వీడియోస్ చాలా చెయ్యండి అమ్మా 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟leelagaarandi pai dhesam nunchi ochesaara😃ye dhesam yellaavu😊leeeeelaaa gaaaaru🤔
@leela2491
@leela2491 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 అమ్మా మీరూ మరీనూ అమ్మా నేనూ మీ దేశం లో నే వున్నాను అమ్మా మీ ప్రియ మైన అభిమానినే అమ్మా 😉😍🙏🙏🙏🙏🙏🙏
@sujathanarra1014
@sujathanarra1014 2 жыл бұрын
Amma bagunara
@kesavarao5816
@kesavarao5816 2 жыл бұрын
RAmapragaru.good,HEART.GODWIth.you
@mallamal703
@mallamal703 2 жыл бұрын
Ammameeruchesinaannadanaphalamemeeruarogyangaunnarusanthosham
@rupakumarikota4354
@rupakumarikota4354 2 жыл бұрын
Amma meeruvelle toorlanni vidiyocheyandimu chustamu
@kamiramanama4084
@kamiramanama4084 2 жыл бұрын
Amma namaskaarm 👏
@inguvavenkatalaxmi8851
@inguvavenkatalaxmi8851 2 жыл бұрын
u r always great
@yuvarani194
@yuvarani194 2 жыл бұрын
Happy to see you amma
@sanjeevareddy2007
@sanjeevareddy2007 2 жыл бұрын
మేడం మీరు ap లో గుంతకల్ లో డ్రామా వేస్తే చూడ్డానికి వచ్చారు మీరు year గుర్తు లేదుకాని మిమ్మలిని చూడ్డానికి వచ్చాను .
@lalitdora5246
@lalitdora5246 2 жыл бұрын
Super amma.... Nice to see.... From odisha.
@suprajareddymulamreddy.4468
@suprajareddymulamreddy.4468 2 жыл бұрын
సూపర్ టూర్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@farmhousesitaram7653
@farmhousesitaram7653 2 жыл бұрын
Telugu industry gold peace Living legend 🙏🙏🙏
@sailajasailaja9869
@sailajasailaja9869 2 жыл бұрын
Beautiful sharing amma 😍❤️
@vijayakumaribandela4540
@vijayakumaribandela4540 2 жыл бұрын
Palace chupincharu, naku kuda flash back gurtuku vachindi andi ramaprabha garu. Entha fast andi Mee nadaka baboi
@uppulurivenkata
@uppulurivenkata 2 жыл бұрын
So nice of you Madam
@purnasaroja4103
@purnasaroja4103 2 жыл бұрын
Hi amma 🙏
@ishabeynazeer
@ishabeynazeer 2 жыл бұрын
🥰🥰amma ***Namaste🙏 malli meeto naa prayanam vvvvvv nice 🥰🥰🥰
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 🙏
@medhinirealtors2490
@medhinirealtors2490 2 жыл бұрын
Meeru hyd eppadu vostharamma
@saradameka9156
@saradameka9156 2 жыл бұрын
Baba should give you good health Amma.
@kattanageswararao384
@kattanageswararao384 2 жыл бұрын
God bless you.
@pavitranellore4101
@pavitranellore4101 2 жыл бұрын
Kalmasham Leni manishi ramaaprabhagaaru
@gulzarbellary2012
@gulzarbellary2012 2 жыл бұрын
Amazing Amma....
@veeraveniveni5019
@veeraveniveni5019 2 жыл бұрын
అమ్మ మీరు ఎప్పుడు బాగుండాలి.
@Vishnuvv-
@Vishnuvv- 2 жыл бұрын
Hii amma super vlog 🥰
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 2 жыл бұрын
Wow,,, what a wonderful place 💖
@padminipeterson8849
@padminipeterson8849 2 жыл бұрын
Yes very true.
@mounikavenaganti3381
@mounikavenaganti3381 2 жыл бұрын
2 days back swayamvaram film chusa amma chala baga anpinchindi
@swiftabrasives8192
@swiftabrasives8192 2 жыл бұрын
Great 👍
@trinadhnandika8427
@trinadhnandika8427 2 жыл бұрын
Naa chinnapatinunchi chustunna goppa artist lo meerokaru
@sunithaprasad3220
@sunithaprasad3220 2 жыл бұрын
Hello amma bless for more than 💯 yrs.from madanapalli your place...me house dagaraku vasthuntam amma but chudatam kudaratledhu mimmalni.
@maryalamur2396
@maryalamur2396 2 жыл бұрын
There were good n bad situations in every work field. Amma pl clarify that to the present generation for guidance.
☀️ brindhavanam chuuddhaam randi 🤗
4:06
Ramaprabha Prayanam
Рет қаралды 106 М.
☀️ chinna dhaani kosam mottham laagi paaresaa 😃🤣
9:30
Ramaprabha Prayanam
Рет қаралды 189 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 18 МЛН
Prakruthiki daggaraga vundi chuudandi. 🤗 🤩
13:15
Ramaprabha Prayanam
Рет қаралды 308 М.
🤲 malli elaantivi  chuudalenu 😌
10:16
Ramaprabha Prayanam
Рет қаралды 55 М.
🌻 mana ishtaaniki  andhaaniki thedaa undhi 🤗
22:02
Ramaprabha Prayanam
Рет қаралды 344 М.
Alitho Saradaga | 19th November 2018 | Krishnaveni (Actress) | ETV Telugu
45:52
Thor got his revenge on Thanos 🤯
0:30
MCUSTARS
Рет қаралды 6 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
1:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Joker, what is this doing?!#joker #shorts
0:31
Untitled Joker
Рет қаралды 11 МЛН