Рет қаралды 25,201
"బలమైన , స్థిరమైన జీవితాన్ని సృష్టించుకుని జీవించడం చాలా ముఖ్యం. ఇందుకోసం సాధనలు ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో సంబంధం కలిగి ఉండటం ముఖ్యం - నేల, నీరు, నిప్పు, గాలి ఇంకా ఆకాశం- ఇవి లేకుండా మీ శరీరం శక్తివంతం కాదు" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • How to Live a Strong L...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.