Alitho Saradaga | 12th June 2017 | Yamuna | Full Episode | ETV Telugu

  Рет қаралды 3,708,879

etvteluguindia

etvteluguindia

7 жыл бұрын

Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 900
@krishnabusireddy2938
@krishnabusireddy2938 2 жыл бұрын
ఇప్పటి వరకు నా జీవితంలో చూసిన అందమైన, అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ఇదే. యమునా గారు మీకు చాలా చాలా చాలా థాంక్స్. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యు.
@sivarammkvd4328
@sivarammkvd4328 3 жыл бұрын
మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యమున గారు,,,
@satyafoodies4894
@satyafoodies4894 3 жыл бұрын
Plz subscrib our chennel
@gopalsh361
@gopalsh361 2 жыл бұрын
పూర్తిగా ఇంత స్మిలీగా ఉన్న మరియు ఇంత ఆక్టివగా ఉన్న episode ఉన్న అలి తో సరదాగ ఉన్న episode అంటే ఇదే love you యమున గారు
@shureshh9283
@shureshh9283 3 жыл бұрын
యమున గారు మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది , అలాగే మీరు నటించిన సినిమాల్లో నాకు ఎక్కువుగా " మౌనపోరాటం " "మామగారు" సినిమాలు అంటే చాలా ఇష్టం , ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తూ ఉంటాను . ఇలాగే మీరు చిరకాలం అందం ,అభినయం తో ఉండాలని అలాగే మీకున్న ఫ్యామిలీ వాల్యూస్ ని చూసి పదిమంది నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏 , నాది ఒక చిన్న విన్నపం .....మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మేడం , అలా నవ్వుతూ ఉంటేనే మీరు అందంగా ఉంటారు....... 😀😀😀
@krishnanbk6999
@krishnanbk6999 4 жыл бұрын
అందమైన యమున గారి మనసు కూడా అందంగానే ఉంది మాటల్లోనే తెలుస్తుంది తన మంచితనం 💕💕💕
@Rama_6398
@Rama_6398 5 жыл бұрын
కడుపులో అంత భాదను పెట్టుకొని కళ్ళనిండా కన్నీళ్లు పెట్టుకొని పైకి చిరునవ్వులు చిందించే ఓ యమునా నిజంగా నీవు ఒక యమునానదివే. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మేడం మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.
@sunnylingam5331
@sunnylingam5331 5 жыл бұрын
DEVRAJ KANDALA pm
@AshaRani-mm7ku
@AshaRani-mm7ku 5 жыл бұрын
Avunu sir
@venkataraobuddarapu4534
@venkataraobuddarapu4534 5 жыл бұрын
DEVRAJ KANDALA
@SivaSiva-cj3ow
@SivaSiva-cj3ow 4 жыл бұрын
DEVRAJ KANDALA l Òl
@nandhikasanthi7238
@nandhikasanthi7238 4 жыл бұрын
Medam eppatikayina nyame gelustundi
@pavansujathamay228
@pavansujathamay228 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత ఆలీ గారితో సరదాగా ప్రోగ్రామ్ లో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా వుంది మేడం
@srikanthperala8879
@srikanthperala8879 3 жыл бұрын
Yes
@mallarani1235
@mallarani1235 2 жыл бұрын
@@srikanthperala8879 ,।
@yongtigerravi4388
@yongtigerravi4388 3 жыл бұрын
మీరు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు మేడం సూపర్ గా ఉన్నారు మీరు గ్రేట్ మేడం
@venkataiahvenki6507
@venkataiahvenki6507 4 жыл бұрын
యమునా మీరు చాలా చాలా చాలా బాగుంటారు నిజం మీ వాయిస్ చాలా బాగుంది.
@ShivaKumar-op5dt
@ShivaKumar-op5dt 2 жыл бұрын
she told Kannada very well.
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@ShivaKumar-op5dt her voice gud
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 5 жыл бұрын
యమున గారు ఎప్పటికి న్యాయ్యమే గెలుస్థుంది మీరు ఇప్పటికి చాలా అందగా ఉన్నరు
@madhavimuddapati4670
@madhavimuddapati4670 2 жыл бұрын
U Uu4444
@mthiru800
@mthiru800 3 жыл бұрын
Yamuna gaaru.. ee video చూశాక మీ మీద చాలా respect వచ్చింది
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 жыл бұрын
గ్రేట్ యమున గారు. అప్పటికి ఇప్పటికి మీరు అందమైన, మనసున్న, నిజాయితీ గల మంచి మనిషి.
@simhachalamg5738
@simhachalamg5738 2 жыл бұрын
Elanti pain nenu paduthunnanu mi matalu vinnaka dairyam vochindi chala thanks akka. Naku eddaru ammai ley. Valla kosam nenu bathiki undali
@raghukantam7268
@raghukantam7268 4 жыл бұрын
మామ గారు.... సినిమా ఎంత మంది చూసారు
@gajjelanaresh796
@gajjelanaresh796 3 жыл бұрын
నేను 104 సార్లు చూసాను
@gajjelanaresh796
@gajjelanaresh796 3 жыл бұрын
ఇప్పటికీ చూస్తాను చూస్తూనే ఉంటాను I love movie
@gajjelanaresh796
@gajjelanaresh796 3 жыл бұрын
శ్రీ రాముడల్లే శ్రీ కృష్ణు డల్లే song నాకు చాలా ఇష్టం
@subbusubhan1797
@subbusubhan1797 3 жыл бұрын
Hii
@subbusubhan1797
@subbusubhan1797 3 жыл бұрын
NTR
@narendra8893
@narendra8893 3 жыл бұрын
100%perfect song for Yamuna gaaru Athiloka sundari
@Anilyadav_437
@Anilyadav_437 2 жыл бұрын
Kannada actress.. ಸೂಪರ್!! Inspiration!!
@ammuamulu6485
@ammuamulu6485 7 жыл бұрын
బిడ్డగా,భార్యగా,అమ్మగా మీరు పరిపూర్ణమేన జీవితాన్ని గడుపుతున్నా మీరు, ప్రతి ఆడపిల్లకు మీరు స్ఫూర్తి కావాలి. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండలి.
@m.reddyreddy6473
@m.reddyreddy6473 7 жыл бұрын
ammu amulu
@sanyasiraosusarla8271
@sanyasiraosusarla8271 7 жыл бұрын
Ya Munna
@satya-mm8gw
@satya-mm8gw 7 жыл бұрын
ammu amulu ...నాకు ఇష్టమైన name AMMULU ,,,ఈ పేరు విన్నాక 2years,backకి వెళ్ళిపోయా.
@ashgundapaneni7039
@ashgundapaneni7039 7 жыл бұрын
Sanyasi Rao Susarl
@sravanmamillapalli
@sravanmamillapalli 7 жыл бұрын
మీ నిజాయితీ మీ కళ్లలో కనపడుతుంది
@swapnap5918
@swapnap5918 7 жыл бұрын
యమున మీరు చాలా మంచిగా చెప్పారు..ఆడ పిల్లలకు మంచి స్ఫూర్తి.. మీ సలహాలు😊😊👍💐
@parimikiran9640
@parimikiran9640 5 жыл бұрын
Supar medam
@sscsrisaicreations3142
@sscsrisaicreations3142 3 жыл бұрын
Yamuna mam life song rupam lo vachindi pakkana unna pic press chesi chanel lo ki velli chudadamdi
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@parimikiran9640 ali sir gud yamuna great
@sruhatadi2541
@sruhatadi2541 3 жыл бұрын
యమున గారు మీరు ఎప్పటికీ కలిగిన ముత్యం ,ఆ రోజు, ఈరోజు, ఏరోజు మీరు ముత్యమే
@UmeshCinemaGuide
@UmeshCinemaGuide 4 жыл бұрын
ಯಮುನಾ ಮೇಡಂ, ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯ್ತು, ನಿಮ್ಮ ನಗು ನಿಜ್ವಾಗ್ಲೂ ಸೂಪರ್. 🌹💖👌
@srinivasyoganand9590
@srinivasyoganand9590 6 жыл бұрын
చాలా బాగున్నది ఆలీ గారు యమున గారితో ఇంటర్వ్యూ నైస్.
@dr.arunadevi5478
@dr.arunadevi5478 4 жыл бұрын
Srinivas yoganand t
@satyafoodies4894
@satyafoodies4894 3 жыл бұрын
Plz subscrib our chennal sir
@Ram.8614
@Ram.8614 2 жыл бұрын
Tikka.yamua.tikktikkka
@sirijaimu6564
@sirijaimu6564 4 жыл бұрын
చాలా బాగున్నారు యుమున గారు మీకు అంత మంచి జరుగుతుంది
@Drake-jm3ng
@Drake-jm3ng 4 жыл бұрын
Thank-you so much Ali sir for bringing such a wonderful and strong hearted women into the show. First time worth anipinchina episode idi. 👍
@rskrao9152
@rskrao9152 5 жыл бұрын
Yamuna garu, you are very very inspiring. As a girl, a woman, a mother, a wife, a professional and an individual you are leading a complete life. Marvellous beauty from inside and outside. Outstanding!!! Awesome photograph with your daughter. We thought you are the daughter and your daughter as class mate. Our heartfelt greetings to you and your family. God bless infinite happiness to you and your family and friends.
@pusphagantapogu9354
@pusphagantapogu9354 3 жыл бұрын
Super akk
@user-pr1gf9tj8n
@user-pr1gf9tj8n 6 жыл бұрын
యమునా గారు మీరు ఆల్ టైం హ్యాపీగా ఉండాలి. ఆలీ అన్న సూపర్ గా ఉన్నది show
@bashask4404
@bashask4404 3 жыл бұрын
యమున గారు చాలా చాలా బాగున్నారు గల గల మాట్లాడుతున్నారు❤️❤️
@harinaik8666
@harinaik8666 5 жыл бұрын
పాట పడిన అమ్మాయి గొంతు చాలా bagundhi
@malakondaiah1512
@malakondaiah1512 4 жыл бұрын
Really wonderful interview. Starting to ending all my face laughing. All girls need yamuna attitude. Thank you. Mam
@chitlanithyareddy7928
@chitlanithyareddy7928 5 жыл бұрын
యమున గారు చాలా అందం గా ఉన్నారు మీరు 👌👌 మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి 👍👍
@prajkumar4046
@prajkumar4046 3 жыл бұрын
యమునా గారు మీరు మాట్లాడే మాటలు ముమ్మాటికీ నిజం మీరు ధైర్యవంతులు చాలా గ్రేట్ మేమ్
@murikipudidavid2387
@murikipudidavid2387 3 жыл бұрын
sweti
@balaramnaiduchittemma4275
@balaramnaiduchittemma4275 3 жыл бұрын
@@prajkumar4046a e🙏 😂
@mangakanuganti8045
@mangakanuganti8045 3 жыл бұрын
To good medam chala super
@pavankumarnaiduvema5555
@pavankumarnaiduvema5555 3 жыл бұрын
@@murikipudidavid2387 😂😂
@dasarisaritha5027
@dasarisaritha5027 4 жыл бұрын
All are positive comments. Really she is great. I love Yamuna garu
@Priyatham556
@Priyatham556 2 жыл бұрын
Iam watching 2021 also because of yamuna gari kosam
@saientertainments1232
@saientertainments1232 5 жыл бұрын
యమునా గారు మీరు బాదపడవదు ధర్మం గెలిచింది
@mvdbabu8433
@mvdbabu8433 7 жыл бұрын
Excellent Yamuna.....You are legendary actress
@krishnavatte741
@krishnavatte741 6 жыл бұрын
MVD Babu v7
@mallikrjunaraosaramanda967
@mallikrjunaraosaramanda967 2 жыл бұрын
She is very very good person
@madhuraju5463
@madhuraju5463 7 жыл бұрын
First time meeru chesina saradha episode lo naaku baaga nachindi ee episode Thanq etv and ali garu
@shashikanchukommula5370
@shashikanchukommula5370 3 жыл бұрын
యమున గారి లాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లకు ఎవరో ఒకరు రావాలి
@spremakumarprem8974
@spremakumarprem8974 4 жыл бұрын
ಆಲಿ ಯವರೇ ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲಾ ನೋಡ್ತಿವಿ. ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ತಮಿಳು ಬರುತ್ತೆ. ಹಾಗೇ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಕಲಿಯಿರಿ. ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. 💝💝💝💝
@neerajadalareddy6254
@neerajadalareddy6254 7 жыл бұрын
yamuna gaaru meeku memu chala pedha fans... mi speech chala nacchindhi... nijaniki aali garu medha gowravam perigindhi. aaligaru ee show ki emuna garni piladam aavida actual situation cheppadam asalu media valla entha aavida suffer ayi untaru and there family... chala badhanipinchidhi Ali garu nijaniki chala matured person la matladaru and athanu Cinema valla kastalu kosam athaniki baga telusu very good human being..... we really like and respect you sir
@yadagiripanugulla6458
@yadagiripanugulla6458 5 жыл бұрын
యమున గారు మీరు చాల అందంగా ఉన్నారు మరియు మీ వాయిస్ బాగుంది...
@srideviponnada9885
@srideviponnada9885 4 жыл бұрын
love u mam mila erojullo evaru undaru
@raminenishobharani5377
@raminenishobharani5377 4 жыл бұрын
Vioce challa bagundi
@pavsrinivas2846
@pavsrinivas2846 4 жыл бұрын
Good .. Mem , U R great.. Don't loose yr self confidence, self respect...... This world is full of jaadu, cheap trucks, cunning acts.. Keep moving forward boldly.... Atlast TRUTH alone wins...
@puttamohan5016
@puttamohan5016 3 жыл бұрын
@@raminenishobharani5377 111nNJ1nip11 111
@rajendarreddygaddam9714
@rajendarreddygaddam9714 2 жыл бұрын
@@srideviponnada9885 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqwqwqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqwqqqqqwqqqqqwwqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà
@motarmahesh2455
@motarmahesh2455 3 жыл бұрын
Great yamana akka
@vaddisantosh413
@vaddisantosh413 2 жыл бұрын
Mi Maatallone telusthundhi Andi ur a very golden ♥ heart person aani.. I like yamuna garuu
@prakashbangarampspk3932
@prakashbangarampspk3932 7 жыл бұрын
యమున గారు మీ చేసిన సినిమా లో నాకు బాగా నచ్చిన సినిమా దాసరి నారాయణ గారు సినిమా ఉంది మామగారు సినిమా నాకు ఇష్టమైన సినిమా మీకు ఎప్పుడూ తెలుగు ప్రజలు సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది యమున గారు మీ నవ్వు చాలా బాగుంది మేడమ్ ఇలాగే నవ్వుతూ ఉండాలి మేడయ్ ఎల్లప్పుడూ i love your acting madam and also superb smile
@sambashivrao8955
@sambashivrao8955 7 жыл бұрын
abbaigaru kadu mamagaru
@prakashbangarampspk3932
@prakashbangarampspk3932 7 жыл бұрын
Samba Shivrao ohh ade confusion lo ala petta boss tqq
@sivakumarigundebommu7525
@sivakumarigundebommu7525 7 жыл бұрын
Prakash Bangaram Pspk l.
@svenkat2006
@svenkat2006 6 жыл бұрын
Come on don't be silly, they are just actors. Their faces look innocent but not necessarily that reflect on their personalities or real life. So don't be fool by yourself and get opinion based on faces or acting. I mean appreciate their acting skills but don't get opinion on their real world personalities.
@srilathamathapati6514
@srilathamathapati6514 6 жыл бұрын
Prakash Bangaram Pspk X-rayii
@kumarholly
@kumarholly 7 жыл бұрын
Yamuna garu, you have some magic in you, you r so gorgeous, full of energy, and very presentable... One thing I definitely understood is that you are a very honest person; I'm not superhuman to know the truth, but its obvious in your body language and in your eyes that you are a gem and that u r innocent! Life is a constant learning and having spiritual quest will take you to places. Glad you embraced spirituality!! Good luck!!
@rohyabajibi6096
@rohyabajibi6096 3 жыл бұрын
యమునా గారు ఇంకా ఇంకా సీరియల్స్ మూవీస్ తీయాలి యమునా గారి సూపర్ యాక్టింగ్
@sunithas9699
@sunithas9699 2 жыл бұрын
Looking so young, beautiful
@aparnanemani9009
@aparnanemani9009 4 жыл бұрын
Tears rolled down while watching your interview. Hope god showers his blessings upon you and wish you shud never face this kind of trauma again in your life. Kudos for your strong heart, Mam!
@sundarkiranmadanu1192
@sundarkiranmadanu1192 7 жыл бұрын
she's actually very very decent. i watch all her interviews again and again. i really appreciate her confidence and wlll power
@pramodreddy1851
@pramodreddy1851 3 жыл бұрын
Yes one of the best interview I have ever seen ...so sweet n innocent at the same time brave n self esteemed YAMUNA garu.
@sudhakarrao721
@sudhakarrao721 5 жыл бұрын
one of. the best interview I have ever seen... Yamuna Garu.. stay blessed
@vinaykumar5186
@vinaykumar5186 6 жыл бұрын
Excellent episode yamuna n Ali gaaru. Jovial. Yamuna talk chaala baavundi
@Sanjay_VaasU
@Sanjay_VaasU 7 жыл бұрын
yamuna the dream girl free and frank.... continue the same madam we are with you. love you....
@prakashgoudmotiwar2427
@prakashgoudmotiwar2427 5 жыл бұрын
Hey man
@madhuthogata3163
@madhuthogata3163 3 жыл бұрын
యమున గారు మీ వాయిస్ సూపర్ ❤❤❤❤
@hemanjalid508
@hemanjalid508 3 жыл бұрын
Yamuna mam mimmalni nenu vidi-2 lo choosanu appatinundi iam big fan of u mam love u soo much ❤️ aa serial lo lagane diryanga vundandi mam.same serial lo lagane bayata kuda vunnaru mam hats off mam
@madhulatha8663
@madhulatha8663 7 жыл бұрын
Your the inspiration of every women who r blaming by tis bloody society and etc all the best madam...
@mannavamohanakrishna
@mannavamohanakrishna 5 жыл бұрын
ఈ ఇంటర్యూ ద్వారా యమున ఏమిటో ఈ ప్రపంచానికి చెప్పారు. మీకూ మీకుటుంబానికి అ సాయినాధుడుని అశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను.
@chinnashekar8327
@chinnashekar8327 4 жыл бұрын
Good interview Ali Garu 🥰👌👏👏💐 Nice soo cute Yamuna 🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌
@spavankumardv83
@spavankumardv83 3 жыл бұрын
అలీ గారు చాలా కృతజ్ఞతలు మీకు ఇలాంటి వాళ్లను పిలిచినందుకు
@pavanprabhu4870
@pavanprabhu4870 3 жыл бұрын
Alitho saradaga chaala episodes chusanu...kani Yamuna gari interview super ....she is a perfect human being.i liked her interview so much
@chennakeshavulut332
@chennakeshavulut332 5 жыл бұрын
Yamuna u r great your one of the philosopher
@nareshs4052
@nareshs4052 3 жыл бұрын
Yamuna garu...manchithanam ki eppatiki chau ledu .. Nijam anedi nippulantidi Adi darmanni kapaduthundi Mi vyaktithvaniki 🙏 Nenu kannadiga Kani...i love you Yamuna amma... Miru chala open ga Matlatharu..God bless u Amma......
@appalarajupathivada3975
@appalarajupathivada3975 3 жыл бұрын
శినిమా వాళ్ళనే కాకుండా యుధ్ధాలలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని,సంగవిద్రోహ శక్తులతో పోరాడి శైనికులని,శైనిక కుటుంబాలను ప్రపంచానికి తెలియజేశే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేశ్తే భాగుంటుంది ఆలీ గారు.
@mcpawan7619
@mcpawan7619 2 жыл бұрын
Good
@laxminarayanac7101
@laxminarayanac7101 4 жыл бұрын
Thank you Ali sir ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಚೆನ್ನಾಗಿದೆ ( ಅಲಿತೋ ಸರದಗ ) ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗ್ಲೂ ಹೀಗೆ ಇರ್ಲಿ.. From: Karnataka, raichur
@basavarajraj4397
@basavarajraj4397 3 жыл бұрын
Oh really I am Raichur
@satisathish7359
@satisathish7359 7 жыл бұрын
Athiloka sundari😍😘😍
@tulasiramlatestvideos3153
@tulasiramlatestvideos3153 3 жыл бұрын
Naku 20 years unday nenu tv lo chusanu e mamadam elani tv valu ala cheparu cenima valu antey antey ani anipichiandi madam great 🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
ఆ సీతమ్మ తల్లి కే అవమానాలు తప్ప లేదమ్మా మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఇంకెపుడూ ఏడవకండమ్మా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@friends4lives
@friends4lives 6 жыл бұрын
Yamuna is pure and sensitive at heart. You can tell that from the way she speaks. She sounds like an honest person. That's why she still looks the same and beautiful.
@nagaraju-by2yk
@nagaraju-by2yk 6 жыл бұрын
తప్పులు చేసిన వారు నిర్భయంగా తిరుగుతున్నారు. మీరు తప్పు చేయలేదు. కానీ ఇంకా భయపడుతునే ఉన్నారు. ఇది చాలా బాధాకరం.
@sherishachinthala4312
@sherishachinthala4312 3 жыл бұрын
Good.
@keephard4019
@keephard4019 3 жыл бұрын
@@sherishachinthala4312 emi thappu chesindhani bayam ga thiruguthundhi eevida ?
@Sigma11007
@Sigma11007 2 жыл бұрын
ఈవిడ ఇంకా ఇలా ఎలా మెయింటెన్ చేస్తుందో..తర్వాత వచ్చిన హీరోయిన్లు ముసలోల్లు అయిపోయా‌రు.ఈవిడ మాత్రం అలాగే ఉంది
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
@@Sigma11007 young
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 2 жыл бұрын
Yamunagaru is the best example for simplicity & sinserity. She is very frank & perfect.
@gkyadavkande1244
@gkyadavkande1244 3 жыл бұрын
అలీ గారు మీ షో కి కామెంట్ ఇచ్చేంత వాణ్ణి కాదు అది మంచైన , చేడైన , కానీ మీరు మేడం ఆమని గారికి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన నాకు కాల్ చెయ్యండి నెన్ చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు చూడ0డి. నిజ0గా మీకు దగ్గర నేనుంటే మీ కాళ్ళకి నమస్కారం చెయ్యలని ఉంది . ఎవరండి ఈ రోజుల్లో కనీసం ఆ మాటైన చెప్పగలిగేవాళ్ళు .నిజ0గా మీరు WONDERFULL PERSON AA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@neerajaamura483
@neerajaamura483 6 жыл бұрын
Yamuna garu, u r a hero for all women. Please be happy and keep doing what ever u r doing. People may say anything they know u only form when u r in movies. But u know u from when u r born.
@phanipriya7195
@phanipriya7195 5 жыл бұрын
Mee valla film industry meeda respect undi ma'am
@liveonlifeonhealthcare3240
@liveonlifeonhealthcare3240 2 жыл бұрын
Past yamuna is different n present yamuna is different how is it possible to b so young
@ushasriswaramadhuri8475
@ushasriswaramadhuri8475 2 жыл бұрын
Excellent madam great 👍God bless you amma Meru ante chala ishtam ur tooooo beautiful 😍ammaaaa
@sravankumar2324
@sravankumar2324 7 жыл бұрын
I am waiting for NEXT EPISODE WHY BECAUSE SUPER FAVORITE LEGEND ACTOR
@sureshkumarchintala14it96
@sureshkumarchintala14it96 7 жыл бұрын
WOW,this is my first comment in social media We love u yamuna(beatiful GIRL);D
@naragantidhanamjaya8146
@naragantidhanamjaya8146 2 жыл бұрын
Super akka
@ismartchutki4648
@ismartchutki4648 3 жыл бұрын
3 times chusa e episode
@chittimallaradhika9998
@chittimallaradhika9998 5 жыл бұрын
Simply superb yamuna garu...you are very energetic and positive. Also this is one of the interesting episodes....I have watched in ali tho saradagashow
@kabishek1984
@kabishek1984 4 жыл бұрын
Everybody is telling K Balachander name in all episodes... Seriously legend
@sunilkumarmmsunilkumarmm9219
@sunilkumarmmsunilkumarmm9219 4 жыл бұрын
Excellent episode ever made very happy to see smile on her face
@kumariayila9803
@kumariayila9803 3 жыл бұрын
Meru great madem , melamti dharyam అందరి ఆడపిల్లల కి ఉండాలి
@dharmaiahgariravinderreddy1982
@dharmaiahgariravinderreddy1982 6 жыл бұрын
మీరు నటించిన మామగారు ‌‌‍‍‍‌‌‍‌‌‌సినిమా నాకు చాల ఇష్టము.
@hareeshbabu8961
@hareeshbabu8961 4 жыл бұрын
Yamunagaru you are so good and sensitive and emotional from this incident you are become a great person
@pvasu1723
@pvasu1723 2 жыл бұрын
Yamuna garu eppudi ilagey navvutu vundali great artist
@ambersinghnenavath8369
@ambersinghnenavath8369 2 жыл бұрын
Yamuna garu meri chla dhrynga undaly God bless to you
@sushmithashenigiram6255
@sushmithashenigiram6255 7 жыл бұрын
Best interview ever by Ali jus loved it yamuna garu being a woman I am very proud of u mam... U really made me cry by ur experience before this interview my opinion on u was bad but after seeing ur Interview I started respecting u mam... Wish u all d best... Hope u should get good offers in movies... Love u mam....
@srinupantagolusula2242
@srinupantagolusula2242 5 жыл бұрын
Suhmi hi
@venkatadrig8879
@venkatadrig8879 4 жыл бұрын
Up up
@user-mp1vy9uu9u
@user-mp1vy9uu9u 7 жыл бұрын
యమున గారు మిరు స్టిల్ 16 లావున్నరు God bless you
@seenu2899
@seenu2899 6 жыл бұрын
రవి రాజు wa
@lakkubrothers9276
@lakkubrothers9276 5 жыл бұрын
Supermadam
@dnsivagowrisivagowri7717
@dnsivagowrisivagowri7717 4 жыл бұрын
In mi5b.
@useridea3520
@useridea3520 2 жыл бұрын
Ur rock we love you always
@janardhannaidu4665
@janardhannaidu4665 2 жыл бұрын
మీ వాయిస్ సూపర్ మేడం full enrjy ga unnaru
@chilkamanjunath8770
@chilkamanjunath8770 3 жыл бұрын
I Love Her Smile ..Always
@lasyaponnam6826
@lasyaponnam6826 3 жыл бұрын
యమున గారు చాలా అందంగా ఉన్నారు అండ్ మామగారు సినిమాలో చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు మామగారు సినిమా చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి
@viratking9803
@viratking9803 3 жыл бұрын
ఎప్పటికి న్యాయమే గెలుస్తుంది గెలిచింది మీరు బాధ పడకండి యమున గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
@dineshrajmallela1980
@dineshrajmallela1980 3 жыл бұрын
Celabratity loo Intha honest GA n genuine gaaa matladindii..really 👌👍👍👏
@rajareddy2036
@rajareddy2036 6 жыл бұрын
ఏమండీ యమునగారు ..మీరు court.ద్వారా గెలిచి ఆ తీర్పును యావత్ స్త్రీ జాతికి వన్నె తేఛరు ..so..u.r.the.great.personality.
@dandeseshu5449
@dandeseshu5449 5 жыл бұрын
Super heroine
@lathav8232
@lathav8232 5 жыл бұрын
E
@tapasripujith123
@tapasripujith123 3 жыл бұрын
No 1
@dudduhimanayani9298
@dudduhimanayani9298 3 жыл бұрын
Putting aside her as a heroine, I appreciate her as she is acting as a strong woman in vidhi 2.
@nageshapurva629
@nageshapurva629 3 жыл бұрын
Nijamga e paata yamuna gariki correct ga suit avuthadhi ...aathiloka sundhari
@udayteja547
@udayteja547 3 жыл бұрын
Chaaala baaga open ayyaru...❤️Yamuna Garu mi gurunchi only serial artist anukunna.but edi choosaka mi LIFE intha obstacles tho nadichindha..antey I'm whooaaaah! . ..❤️❤️❤️❤️ yamuna garu. Resembles to present TOLLYWOOD heroine NANDINI REDDY✓✓❤️(sily fellows fame)
@sunkaramaneesha8058
@sunkaramaneesha8058 7 жыл бұрын
mam what was hpend it was over...u faced all only bcoz of ur braveness....u r d real women..loads of respect to u nd gods love shld alwys shower on u........hatsoff to u.....
@insulinpan1247
@insulinpan1247 3 жыл бұрын
35.7 Prabhas Anna Girinchi Entha Baga Cheppindho 😎😍😎🤗
@lakshmanudulokonda1740
@lakshmanudulokonda1740 2 жыл бұрын
Yamuna madam u r so strong woman to ideal to this society
@sweetybolleneni3286
@sweetybolleneni3286 3 жыл бұрын
This industries this media people showing all magic that's why your industry people now onwards 😎
Alitho Saradaga | 22nd May 2017 |  Aamani | Full Episode | ETV Telugu
46:23
etvteluguindia
Рет қаралды 2,1 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 14 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Alitho Saradaga |  18th December 2017 | Jamuna (actress) | ETV Telugu
44:36
etvteluguindia
Рет қаралды 1,9 МЛН
Alitho Saradaga | 26th June 2017 | Divya Vani | Full Episode | ETV Telugu
39:44
Alitho Saradaga | 3rd April  2017 | Full Episode | Meena | ETV Telugu
45:40
Сначала скажи, а потом не мамкай 🗿 #shorts
0:16
Вика Андриенко
Рет қаралды 3,4 МЛН
Достали существо из под земли
0:29
RICARDO
Рет қаралды 2,2 МЛН
Сначала скажи, а потом не мамкай 🗿 #shorts
0:16
Вика Андриенко
Рет қаралды 3,4 МЛН
ALWAYS SHARE 😀 #shorts
0:19
dednahype
Рет қаралды 12 МЛН
ЕМУ БОЛЬШЕ НЕ ПРИДЕТСЯ НИЧЕГО ВЫБИРАТЬ😂😂😂
0:39
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 3,5 МЛН